Priyatama Nanu Song | SP Charan & Malavika Performance | Swarabhishekam | 14th February 2021 | ETV
Вставка
- Опубліковано 13 лют 2021
- #Swarabhishekam #SwarabhishekamDirectorsSpecial #TeluguShow #ETVWin
S. P. Charan & Malavika come up with the song Priyatama Nanu and captivate the viewers with their vocals.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
Facebook - bit.ly/2L2GYYh
ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
Facebook - bit.ly/2OSrIhv
ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
Facebook - bit.ly/34tiqzk
ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
Facebook -
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win - Розваги
సింహం కడుపునా సింహమే పొడుతుంది
👍👍👏👏🙏🙏ఈ రోజు లక్షలాది మంది శ్రీ SP చరణ్ గారి పాట కోసం ఎదురు చూస్తున్నారు.... అయన వాయిస్ అచ్చం శ్రీ SP బాలు గారు పాడినట్లే ఉంది.... "LOVE YOU CHARAN SIR " YOUR VOICE AMAZING ...🙏🙏👍👏💐💐
Sp charan voice super
బాలు సార్ పడినట్లు ఉంది చరణ్ సార్ ఇలా పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తెలుగు సినిమాలు చరణ్ సార్ కి అవకాశం ఇయ్యాలని కోరుకుంటున్నాం
Yes
Yes
Yes
Yes .your right ..form karnataka .st ..
Yes yes I'm big fan of spb.he is my music god
💐💐👍ప్రస్థుతం శ్రీ SP చరణ్ టైం స్టార్ట్ అయింది.... చరణ్ సార్ మీరు మరిన్ని పాటలు పాడాలి... లవ్ యు సార్👏👏👏💐💐💐
Wonderful performance by SP Charan 👌👌👌👌👌👌 ఈ పాట కు పూర్తి న్యాయం చేశాడు.. మీరెవరైనా బాలూగారిని పోగొట్టుకున్నామని నిజంగా బాధ పడ్తున్నట్లయితే చరణ్ ని ప్రోత్సహించండి... తను అచ్చు బాలు గారి గొంతుకతో 100% పాడగలడు.. అది చరణ్ కు జన్మతో వచ్చిన వరం..అనుకరించడం కాదు.. దయచేసి చరణ్ పాడాలని కోరండి.. మళ్లా బాలు గారి పాటలు వినగలరు... మరో బాలు... చరణ్ మాత్రమే..👍👍👍👍👍👍
Yes
చరణ్ గారు. ధన్యవాదాలు మీరు స్వరాభీషేకమ్ లో తిరిగి పాడుతున్నందుకు.....
చరణ్ సరే ధన్య వాదాలు మళ్ళీ వచ్చే పాటాలు పాడుతున్న మికు అభీనందానాలు 💐💐🙏🙏
Charangaru miru super andi super anthee
Super Charan annya and malavika garu. Both singing super gaa padaru 🌹🌹🌹🌹
He sounds like Balu garu...We are blessed again...our souls got revived after 6 months with Balu gari voice..Pls continue singing and grace telugu audiences 🙏
భౌతికంగా దూరమైన బాలూగారిని మీలో చూసుకోవాలని ఎంతో వేదనా భరితమైన హృదయంతో అర్ధిస్తున్నాను , బాలూ గారి కృషి, హావభావాలు, జ్ఞాన సంపద , నమ్రత , తేజస్సు , అర్ధ శతాబ్ద సినీరంగనేపద్యంలో వారి విశ్లేషణ ఇలా చెప్పుకుంటూ పోతే ... సరిలేరు మరిరారు.
6:03 Exactly Balu Garu 😭😭😭
నా అభిమాన గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం సార్ గారిని మళ్లీ మళ్లీ గుర్తుంచుకునే విధంగా ఎస్పీ చరణ్ సార్ గారు సినిమా ఇండస్ట్రీలో పాటలు పాడాలని మళ్లీ నా అభిమాన గాయకుడు ఎస్పీ బాలు గారి చరణ్ సార్ ద్వారా వినాలని ఉంది👍👌👌🙏
Superb Charan Sir. Continue your Dad's legacy.
I m diehard fan of S P Balu garu.
Love from Malaysia 🇲🇾❤
Voice chala baguntadhi Charan garu
Wow charan sir u most welcome to Telugu industry with lots of respect🙏
SP Charan Sir, You have potentiality to sing like your father. We hope you can make your father proud..!
చరణ్. గారి.గొంతు. అంతా. బాలు.గారి.గొంతు. లాగెఉంది
We need more songs from sp charan garu iam huge fan of his voice
Two or three album songs released in telugu and one movie song in tamil
@@abinayajayalakshmi chal
Um also sir
Once close eyes and listen... Same SP Balu sir's voice...
Tollywood must give more opportunities to such a great singer
కొద్దిగా గమకాల్లో అపశృతులు ఉన్నాయి చరణ్! బట్ నీ వాయిస్ నాన్న గొంతుకు బాగా దగ్గరగా ఉంటుంది, అదో అదృష్టం!
"రాయలేని భాషలో ఎన్ని ప్రేమలేఖలో.." అన్నప్పుడు గొంతు కాస్త పైకెళ్లాలిగా.. ఇలా కొన్ని అక్కడక్కడ దొర్లాయి.. మాళవిక సూపర్ ఎప్పటిలాగే.. మొత్తానికి ఇద్దరూ అద్భుతం! 😀
Always Evergreen Song.... జై మెగాస్టార్ చిరంజీవ... ❤️🇮🇳🙏🏻
ప్రియతమా నను పలకరించు ప్రణయమా..
అతిథిలా నను చేరుకున్న హృదయమా
బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా
మరువలేని స్నేహమా మరలిరాని నేస్తమా
ప్రియతమా.. ప్రియతమా.. ప్రియతమా..
ప్రియతమా నను పలకరించు ప్రణయమా..
అతిథిలా నను చేరుకున్న హృదయమా
ఎదుటవున్న స్వర్గమా చెదిరిపోని స్వప్నమా
కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా
ప్రియతమా.. ప్రియతమా.. ప్రియతమా..
నింగి వీణకేమో నేల పాటలొచ్చె
తెలుగు జిలుగు అన్నీ కలిసి
పారిజాతపువ్వు పచ్చి మల్లె మొగ్గ
వలపె తెలిపే నాలో విరిసి
మచ్చలెన్నో ఉన్న చందమామకన్నా నరుడే .. వరుడై నాలో మెరిసే
తారలమ్మకన్నా చీరకట్టుకున్న పడుచుతనము నాలో మురిసే
మబ్బులనీ వీడిపోయి కలిసే నయనం తెలిసే హృదయం
తారలన్నీ దాటగానే తగిలే గగనం.. రగిలే విరహం
రాయలేని భాషలో ఎన్ని ప్రేమలేఖలో
రాయిలాంటి గొంతులో ఎన్ని మూగపాటలో
అడుగే పడక గడువే గడిచి పిలిచే
(ప్రియతమా)
ప్రాణవాయువులో వేణువూదిపోయే శృతిలో జతిలో నిన్నే కలిపి
దేవగానమంత ఎంకి పాటలాయే మనసు మమత అన్నీ కలిసి
వెన్నెలల్లె వచ్చి వేదమంత్రమాయే బహుశా మనసా వాచా వలచి
మేనకల్లే వచ్చి జానకల్లే మారె కులము గుణము అన్నీ కుదిరి
నీవులేని నింగిలోన వెలిగే ఉదయం విధికే విలయం
నీవులేని నేలమీద బ్రతుకే ప్రళయం మనసే మరణం
వానవిల్లు గుండెలో నీటికెన్ని రంగులో
అమృతాల విందులో ఎందుకిన్ని హద్దులో
జగమే అణువై యుగమే క్షణమై మిగిలే
💐💐💐💕💐
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Tq bro
Thank U Andi 🙏
.....🙏
No one can sing like SPB except Charan
Pl.bring SP.Charan to Telugu Industry by giving respect to SPB.since he also singing like SPB.
Charan and malavika garla gonthu chala bagundi
I am a Tamilian, but know Telugu well.
I have seen this movie and heard this song more than 100 times (both original and stage performance by all singers)❤
Charan sir ❤️❤️❤️ sir SPB Sir voice melo Unnaduku
Balu garu పాడినట్టు ఉంది...😭😭😭😭😭but miss you
Chala bhaga padutunaru Sir
Junior spb
చరణ్ sir మీ సాంగ్స్ లో బాలు సార్ ఎప్పటికి ఉంటారు
బాలు గారి సొంగ్స్ పాడడం ఒక చరణ్వల్లే సాధ్యం ఎవరివల్ల కాదు
మనో గారికి కూడా సాధ్యం అవుతుంది
Mee voice kosame chustunnamu, meeku inka tiruguledu charan ji. None can replace this voice
Charan sir balu sir entered into your voice, it’s just amazing
Charan Garu meeru Next-generation ki meeru maro Balugaru
Apatlo balu garu padinattu undi voice charan garidhi sp balu sir 🙏🙏🙏
Hats off to Charan Garu tandrini minchana koduku I feel SRI SP Garu
I love to see Charan sir smile while singing
First time Chennai vachanu charan garu mere gurthukocharu
Spc awesome..100000000000 infinite likes....
Loved Mr Charan's voice the first time I listen to his song Vizhalama Irkkuka Mudiyuma from the The movie Student No 1...Keep rocking Mr Charan....Like Father like Son....
అయుష్మాన్ భవ చరణ్
Charan Garu I am huge fan of ur voice. Ur voice is same as Sp Balu garu.
I love you sp charan sir ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Super Charan sir
Sp charan, sunitha, ramya behara, hema chandra, mallikarjun, prasad, villu every episode lo unte aaa kikke veru
Miss you balu sir 😥😥😢
Malavika also
Chitra amma
Charan gari voice chala....,.bagundi balu garu padutunnatlu vundi👌👌👌
God bless you charan sir.....
Sp Charan's voice is same like Balu sir voice .. keep singing sir..
Sir mi family mothanni aa Saraswati dhevi bless chesinattu unnaru
Charan garu nice to see your voice looks like your father SPB keep rocking
Charan garuu please continue your proud fathers legacy we are big fans of your cute voice
S P Charan garu you mesmerized us with your melodies voice and felt like S B Balasubramanyam guru is within us with your singing style and voice. God bless you.
Great composition by IR..... You are pride of India sir.... And well singing
Iam from chennai i dont know telugu but i love this very much iam watching this video atleast ten times in a day
Wow, what a handsome pair with handsome voices to do justice to this amazingly dreamingly soothingly romantic song... just don't want it to end...🙏🙏🙏♥️♥️♥️
స్వరాభిషేకం అంటే నాకి జీవితం అంత ఈ పాటలతోనే జీవితం కలిగిపోవాలా అనిపిస్తుంది ❤
Please use air phone every one it's awesome voice
So nice charan garu it's like him singling SPB We need you for music industry
తెలుగు సినిమా పాటలు చరనుగారితొ పాడించండి
Ur voice naku chala estam charan garu
బాలు గారి అబ్బాయి సూపర్ sir చరన్ గారు continew చేయండి మీది బ్రైట్ ఫ్యూచర్
Charan gari kosame show chusthunnanu
100%
True
Nenu kuda anthe
Me also
Same
Sooper song ❤ super singers
S. P Charan sir, your voice is amazing
Charan sir super & i love malavika madam
SP Charan sir, crystal clear singing 🙏🙏🙏
ఎస్ పి చరణ్ గారు ఇకమీదట మీరే బాలు గారు పాటలు అన్నీ పాడాలి తెలుగు సినిమా కూడా నీమీద చాలా హోప్స్ పెట్టుకో కూడదు అని అనుకుంటున్నాను
By verg
Very nice voice like so
Sp
I love sp balu garu
Malavika madam super......love 💕 😘 u
It's SPC Charan garu era....started.. rock it
Charan sir you are so lucky person being a son of SPB Sir.
I'm spb fan also same voice Charan sir
Same voice as spb sir 😍😍😍💥💥
Mamidi chettu mamillu kastundi vepakayalu kayadu alage charan garu
Charn all the best
Intha manchi tone same2 same like father
Why u missed the opportunity
At least now u can sung fathers song in the programmes
Keep on going
May God bless u🙏🏻🙏🏻🙏🏻
Supar. Charangari
Charan sir .good
No words about your singing and smile and calm and cool face
There's much improvement in SP Charan's voice.. now he can boldly attempt to sing more of his legendary dad's hit numbers.
చాలా బాగా పాడారు చరణ్ గారు 👍👍
Malvika &Charan gaaru super ❤️❤️❤️❤️
Charan garu you are our Balu sir all the best waiting for more songs
Charan Annayya voice same SPB SIR voice 👌👌👌🙏🙏🙏
Wonderful andi Charangaru
బాలు sir పాడి నట్లు ఉంది
Hi Charan Anna ,Balu gari place lo mimmalni chusukuntunnam
Yahoo! Everyone gets a lyric book cos these 2 combined artists have sang more then 8million songs. Hard to memorize. May both stand still and sing forever
S.p.charan.isvery.good.singar.sir
My dear Jr BALU SIR your voice is no doubt SPB SIR's.But some ease Ness is required
Blessed with Appas voice... Melodious...!!!!!
Sp Charan Lekapothe No Seeing Swarabishekam. Charan is not Charan he is sp Balu deva. Accham Sp Balu A
Super performance cheran sir
I like malavika charan combination
Keep rocking SP charan sir....
SPC sir became big fan of u sir I see SPB sir in u sir 👌🕊️🎤🎧
Welcome to the club. If you know tamil watch out for all of his youtube shows. I don't know telugu still watching this show only for him
sp charan voice sp Balasubramaniam seems to have forgotten good charan You have to sing again and again The anointing is like watching the law Your singing is wonderful
Charan garu chala baga padaru
Hai charan garu ultimate
Excellent
Super charngaru 👌👌👌