SPB Charan & Ramya Behara Performance - Oh Sita Hey Rama | Sita Ramam Swaralu | Dulquer | Mrunal
Вставка
- Опубліковано 14 гру 2024
- SPB Charan & Ramya Behara Performance - Oh Sita Hey Rama.
#SitaRamam #SitaRamamSwaralu #SitaRamamOnAug5 #DulquerSalmaan #MrunalThakur #Rashmika
Sita Ramam starring Dulquer Salmaan, Mrunal Thakur, Rashmika, Sumanth, Tharun Bhascker, directed by Hanu Raghavapudi, produced by Vyjayanthi Movies and Swapna Cinema.
A Film By Hanu Raghavapudi
Producer: Chalasani Aswani Dutt
Produced by Swapna Cinema
Presented by Vyjayanthi Movies
Music: Vishal Chandrasekhar
Editor: Kotagiri Venkateswara Rao
DOP: PS Vinod, Shreyaas Krishna
Production Designer: Sunil Babu
Executive Producer: Geetha Gautham
Dialogues: Hanu Raghavapudi, Jay Krishna, Raj Kumar Kandamudi
Costume Designer: Sheetal Sharma
Additional Screenplay: Rutham Samar, Raj Kumar Kandamudi
Art Director: Vaishnavi Reddy, Faisal Ali Khan
Sound Designer - K. Jai Ganesh (The Sound Smith)
Sound Mix - A.M.Rahmathulla
DI: Annapurna Studios
Colorist : Vishnu Vardhan
PRO: Vamsi - Shekar
Digital Media & Marketing Partner: Silly Monks
Digital Media PR & Marketing: Prasad Bhimanadham
Marketing Team: Mrinalini Vemulapati, Bend the Spoon Marketing
Audio On Sony Music
For more updates:
Subscribe us on UA-cam: www.youtube.co...
Like us on Facebook: / vyjayanthimovies
Follow us on Twitter: / vyjayanthifilms
Follow us on Instagram: / vyjayanthimovies - Фільми й анімація
He is not Charan sir. The soul of Sri S P Balasubramanyam Garu. The magical voice lives on ❤
Yevadaki kavali DJ lu.... Evi kadha song's.... Pakka songs... Feeling wonderful
SPB గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా...తన తనయుడి గొంతులో మనకు వినపడుతు, కనిపిస్తునే ఉంటారు..🙏😍
Inka inka vinali ani mimmalini idharini inka inka choodali ani anipustundi super
బాలు గారికి నిజమైన వారసుడు
చరణ్ గారు ...
ఎంత మధురంగా పాడినారు సార్
ఈ పాట తోనే సినిమాకు కళ వచ్చింది
గానగంధర్వులు శ్రీ బాలు గారిని మీలో చూసుకుంటూ బ్రతికేస్తాం చరణ్ గారు... వారి గాత్రానికి మీరే వారసులు.. ఆ గంభీర్యము, ఆ melody మళ్ళీ మీ voice లోనే కనబడు తోంది.. 🙏🙏🙏
Best comment,its true
SP CHARAN garu, ETV loo" Padutha Theeyga",. "Swarabhishekam" 2 shows chestunaru chudakapotheay chudandi..
Yes you are absolutely right
S sir
Chaala saarlu vinnaanu charan garu, First time video choodakunda vinnanu, appudu adeynti *BALU* garu voice ani shock iyyanu, yedupuvacheysindhi, aayanni miss iyyamu anukunnamu kani, malli me voice vinnaaka, Balu gare Melo undi paaduthunnatlu anipinchindhi.. superrr👌👌👌💐💐💐💐
ఓ సీతా వదలనిక తోడౌతా
రోజంతా వెలుగులిడు నీడౌతా
దారై నడిపే చేతి గీత
చేయి విడువక సాగుతా
తీరం తెలిపెనే నుదుటి రాత
నుదుట తిలకమై వాలుతా
కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా
హే రామా ఒకరికొకరౌతామా
కాలంతో కలిసి అడుగేస్తామా
రేపేం జరుగునో రాయగలమా
రాసే కలములా మారుమా
జంట జన్మనే గీయగలమా
గీసే కుంచెనే చూపుమా
మెరుపులో ఉరుములో దాగుంది
నిజము చూడమ్మా
ఓ సీతా వదలనిక తోడౌతా
హే రామా ఒకరికొకరౌతామా
నేరుగా పైకి తెలుపని పలుకులన్నీ
నీ చూపులే నేలపై వాలుతున్నవి
అడుగు అడుగున పువ్వులై
ఓ వైపేమో ఓపలేని మైకం లాగుతోంది
మరోవైపు లోకం ఏమి తోచని సమయంలో
ఏది తేల్చని హృదయమో ఏమో బిడియమోనని
నన్నాపే గొలుసు పేరేమో
నిదుర లేపడుగు ఒక్క నీ పేరే కలవరిస్తానులే
నిండు నూరేళ్ల కొలువనే తెలిసి జాగు చేస్తావులే
ఎపుడు లేదే ఏదో వింత బాధే
వంత పాడే క్షణం ఎదురాయే
కలిసొస్తావా ఓ కాలమా
కలలు కునుకులా కలుపుమా
కొలిచే మనిషితో కొలువు ఉండేలా
నీ మాయ చూపమ్మా
హాయ్ రామా రామా ఒకరికొకరౌతామా
కాలంతో కలిసి అడుగేస్తామా
దారై నడిపే చేతి గీత
చేయి విడువక సాగుతా
తీరం తెలిపెనే నుదుటి రాత
నుదుట తిలకమై వాలుతా
కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా.. ..
ధన్యవాదములు సార్ లిరిక్స్ రాసి మాకు నేర్చుకోనేందుకు సాయం చేసినందుకు 🙏🙏🙏
Tq sir💞💞🤝🤝
@@prasanthk1428 ధన్యవాదాలు
Tq
Wow... super... thank you so much 🙏🙏🙏
Nizam ga oka master piece. Andaru musicians chala baga perform chesaru....
Only for Sp.charan garu
Wow 🌹🌹
బాలు గారు పోతు పోతు మనకి ఒక చరణాన్ని ఒదిలి పోయారు. అదే చరణ్ గారు. మీరేమంటారు like కొట్టండి.👍
I like very much this voice
😮@@manaswinshaanvi5702
Super Baga చెప్పారు
Charangaru mi voice nanna garu lane vundi sir 🙏🙏🙏🙏
Chala రోజుల తర్వాత తెలుగు అక్షరాలు. స్పష్టంగా వినబడ్డాయి
Avunu
Nice comment andi... Superb Telugu words .. iam Muslim... Proud of Telugu nativity....
Nijam
Super sp charan anna unga voice mendum sp sir voice kettadhu pola erukku
చరణ్ గారు... మీరు పాడిన తీరులోని శ్రధ్ధ, బాలు గారికి అక్షరాలపై, పదాలపై ఉండే శ్రద్ధ ని గుర్తు చేస్తుంది...👌👌👌👌
చనిపోయిన బాలు గారు ఎలా పాడారు? ఇప్పుడు వున్న టెక్నాలజీ మొత్తం ఉపయోగించి ఏదయినా మ్యాజిక్ చేశారేమో అనుకున్నాను.
తరువాత తెలిసింది వాళ్ళ అబ్బాయి చరణ్ పాడాడు అని. అమోఘం అద్భుతం బాలు గారు ఎలా పాడారో సేమ్ టూ సేమ్ 100% అలానే చరణ్ గారు పాడారు.
చరణ్ కి సినిమా ఇండస్ట్రీ బాగా సపోర్ట్ ఇవ్వాలని చరణ్ ఇంకా ఇలాంటి పాటలు చాలా చాలా పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 💐💐💐💐
బాలూ గారు ఎంత మృదువు గా పాడేవారో, ఆ సున్నితత్వం మీ స్వరం లో వినిపించింది చరణ్ గారూ!💐💐💐💐💐 ఇక రమ్య గురించి చెప్పేదేముంది. పాటకు ప్రాణం పోసింది.❤️❤️❤️
ఒక విధంగా చెప్పాలంటే...., ఈ పాట పాడిన ఆ గొంతు వలన సినిమా నిలబడింది అనడంలో అతిశయోక్తి లేదు. 💜💜 చరణ్ గారు 🙏
Exactly
100% true
Yes
@@thippewamychandrashekhar9544 lllcvkkkj
Hi
Exactly #SpBaluLivesOn
దయచేసి sp చరణ్ గారితో మరిన్ని సాంగ్స్ కు ఛాన్స్ ఇవ్వండి....
Super ga padaru charangaru very very butifull song vinna kodhi vinnalani anipisthundi
ఓ సీతా వదలనిక తోడవుతా
రోజంతా వెలుగులిడు నీడవుతా
దారై నడిపేనే చేతి గీత
చేయి విడువక సాగుతా
తీరం తెలిపెనే నుదుటి రాత
నుదుట తిలకమై వాలుతా
కనులలో మెరుపులా తారాడే
కలని నేనవుతా
హై రామ ఒకరికొకరవుతామా
కాలంతో కలిసి అడుగేస్తామా
రేపెం జరుగునో రాయగలమా
రాసే కలములో మారుమా
జంటై జన్మని గీయగలమా
గీసే కుంచెనే చూపుమా
మెరుపులా ఉరుములా
దాగుండే నిజము చూడమ్మా
ఓ సీతా వదలనిక తోడవుతా
హై రామ ఒకరికొకరవుతామా
Full song please
Nice tq
Pata mortmm kavale sir
In English
Ee typing kosam chusa
Goosebumps... ramya Behra voice💞
ua-cam.com/video/xk5s4JMqwkA/v-deo.html
Truee
Em vundi raa voice lo......Anni songs okey pitch no modulation.......ye pata iyna same pitch and voice
She is modern day KS chitra amma
Yes. Its true excellent ❤
మీ వాయిస్ చాలా బాగుంది సర్
Super sir ......Balu....sir...gurthocharu....sir
Super......sir....Cristal clear words
Unnadu balugaru unnaru .....TQ very much Charan garu ......kannillu vastunnai .....pls continue....meru padandi.....
నేను ఫస్ట్ టైం song వినప్పుడు sp sir పాడినట్టు అనిపించింది.. Sp చరణ్ sir వాయిస్ సూపర్ 👌👌👌🤩🤩
Please watch "Abhilash Yamijala" channel and encourage budding talents.
ఈ జనరేషన్ కి మరో బాలు, చిత‌్రమ‌్మ దొరికిందోచ్ 👌👌👏👏♥️♥️
Please watch "Abhilash Yamijala" channel and encourage budding talents.
Ramya replaces with chitramma
🥰👏👏👏
Balu garu aithe dorikesaru❤️
Yes very true
సినిమా లో కధకి, కధలో పాత్రలకి ప్రాణం పోసారు మీ గొంతుక తో...
ఎన్నిసార్లు విన్నా...ఇంకా వినాలనిపిస్తున్న అరుదైన పాట... 👌👌👌
ua-cam.com/video/xk5s4JMqwkA/v-deo.html
Super voice both of you
Chala Baga chepparu
Superb song vintunte malli malli vinalanipistundi
Ramya behera, the simplest girl.. pure singing and the way she dresses is so nice to see ...#respect
She's been singing from a long time in the industry, but being so simple and humble is outstanding #bigfanofher
She needs more recognition and opportunities
Truely said
Big fan of ramya
She is my music batch mate, she is as simple as she was 13 years back. I appreciate her for her simplicity
@@gayatriglory Batch*
@@gayatriglory 🤭
మీ గాత్రంతో ఎస్పీ బాలసుబ్రమణ్యం గారిని మళ్లీ గుర్తు చేశారు మీ గొంతులో ఆయన ఇంకా బ్రతికే ఉన్నారు
అద్భుతమైన ఆ melody సాంగ్ కి చరణ్ గారు రమ్య బెహరా పాడి ఇంకా అద్భుతం గా చేశారు ఆ సాంగ్ ని. బాలు గారు పాడుతున్నట్లు గా చాలా బాగుంది. చరణ్ ఇంక ఇంక మంచి songs తెలుగులో పాడాలని కోరుకుంటున్నాం
Nice air.
చాలా రోజలయ్యింది చరణ్ గారు మీ పాటలను విని మరల ఈ మూవీ ద్వార ఓ సీత అని చాలా సరళమైన గాత్రంతో పలకరించారు wonderful singing చరణ్ గారు & రమ్య బెహరా గారు 💐
Me voice ante Chala Chala Istam❤ charan garu
మా అన్నయ్య (sp చరణ్ గారూ )మా అక్క (రమ్య గారు )ఈ పాట కి ప్రాణం పెట్టి పాడారు
చాలా అంటే చాలా బాగా పాడారు 💞💞💞
No words.... SP Charan garu and Ramya garu.... Ee song movie ni yekkadiko tisukellindi
సూపర్ చరణ్ గారు చాల చక్కగా పాడారు ..బాలు గారికి మేము పెద్ద Fans.ఆయన లేని లోటు మీరు ఖచ్చితంగా తీర్చగలరని మాకు అర్దమైంది.God Bless You..రమ్య బెహరా గారు కూడా చాల చక్కగా పాడారు.
గాన గందరుడి కలలో మళ్లీ చరణ్ ఆణిముత్యాలు పాటల రూపంలో పాడుతున్నందుకు మీకు ధన్యవాదాలు పాడుతా తీయగా ఎంతో మంది చిన్నారులను ఎంకరేజ్ చేస్తూ కళాకారులు తయారు చేస్తున్న మీ వంటి ప్రతిభవంతులందరికీ ధన్యవాదాలు స్మార్ట్ ఫోన్ వల్ల కొన్ని కొన్ని వెతుక్కోవడం చాలా కష్టం ఈ సీతారామంలో లాంటి పాటలు సెకండ్ లో వింటాం
మీ నాన్న గారు గుర్తు వచ్చారు చరణ్ గారు చాలా ఆనందంగా ఉంది.
Top heroes andariki SP CHARAN garu padearu Rajinikanth sir , Nagarjua sir , Balakrishna sir, Pavan kalyan sir, junior NTR sir , AllU Arjun sir, Mahesh babu sir , Ravi Teja sir..maximum andarki CHARAN sir padearu kani ,similar voice kabaati avani BALU garu padearu anukunnam so pity on him... Only SP CHARAN sir can fulfill BALU sir's place.... music directors should encourage him plzzz
U missed......, CHARAN sir sang to heros Uday Kiran, SaidarmTej , Nithin also
U miss prabhas
@@vishnureddypenthala
ho nooooo, Prabhas sir ( darling )ni yela marchipoyanu.....
Tqqq, for remainding me.
Auna
And also SP CHARAN sir sang to Nagachitanya in oka Lila kosam movie too...
U did not mentioned CHARAN sir sang many songs to TAMIL heros also.
వీనుల విందుగా వుంది ఈ పాట . చరణ్,రమ్య గార్లు ప్రాణం పెట్టి పాడారు.
పిట్ట కొంచెం కూత ఘనం @ramya
నాన్న గారు తప్పక మురిసే ఉంటారు దివి లో.. @charan garu
S.p Charan garru,vaari,Nannagarini,Gurthu chesaaru,ee song tho
My favourite singer
Sp Charan గారు.. సూపర్ sir...
నేను రిలాక్స్ అవడం కోసం అప్పుడప్పుడు
వినే పాటలు మీవే...అదికూడా మీ లైవ్ ఈవెంట్స్ లో పాడినవి మాత్రమే.... spb గారి ఆశీస్సులు మీ పై ఎల్ల వేళ ల వుండాలని కోరుకుంటూ
మీ అభిమాని
అనిల్ కుమార్ శర్మ
Super song
బాలు గారుంటే ఈ పాట వింటే ఎంతో ఆందించే వారు. అంత అందంగా పాడారు💐💐🌹🌹💐💐
మళ్లి మళ్లి చెబుతున్నా చరణ్ బాబు
ఈ గీతం ఆలపించే టపుడు నాన గారు మీలో ప్రవేశించార అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది నాన లేని లోటు మీతో తీరాబోతు0 దని. ఈ చిత్రం ఎప్పటికి చిత్ర పరిశ్రమ మరచి పోలేని చిత్రం గా నిలిచి పోవడం ఖాయం కారకులందరికి శుభాభినందనలు.
ఈ పాటని విన్న తరువాత కామెంట్ చేయకుండా ఉండాలంటే బాగోదు .....చాలా చాలా బాగుంది పాట. ఇంక పడిన వారు ముఖ్యంగా రమ్య బెహరా (మిస్)
I love Charan sir voice ❤
Ramya Behara ఇ పాట ను ప్రాణం పెట్టిపాడినట్లు ఉంది సూపర్
నిజంగా ఈ పాట చూడక ముందు ఈ అమ్మాయి కనిపించడం లేదు అనుకొన్నా
ఆశ్చర్యం గా 🙏మన బాలు Sir 🙏తో వచ్చేసారు,
చాలాచాలా సంతోషం గా ఉన్న ది. ధన్యవాదములు అభినందనలు 🙏🙏
Anna spb paderu anukuna but tharvtha relze ayenu his son has sang the song ..thnq u bhaya
She has great voice base like chitramma. very crystal and clear voice. She can sing all types of songs...our Telegu music directors should give more chances to her
So true! A crystal clear voice!
SPB charangaru, SPB garu voice nensptundi 👌👌👌flute👌🎉👌👌👌👌👍👍👍👍 ,all music vocals👌👌👌👌🎻,🎻🎼🎸 👍👍🎤neeruga my favorite pyra🎧Ramya garu - melodious ,outstanding both 🎼🎶👍listening on a loop🎉
Nice Ramya keepitup i love u r voice 👍
Our SPB sir is back in the name of SPC...Keep rocking SPC garu..GOD bless you.
I am great fan of SPB sir singing...And now really happy to see SPC garu continuing not only his legacy but the same feel and experience in his singing.
Congratulations charan garu , n behra garu , you both sang wonderfully , charan garu you had beautiful, soft , texture n melodious voice, behra as well pleasure to hear both of you had goose bumps, all the best 🎉🎉🙏🙏👍👍💐💐👌👌👍👍🎊🎊❤️⭐⭐⭐⭐⭐⭐✨✨✨✨✨
This year national award winning song no doubt about it.
Yes, even my opinion too hope so
Thanku so much andi
Yes true nice movie
Really guys....this song sounds more soothing than the recorded one....SP Charan garu and Ramya garu....Shatakoti vandanalu...
This is recorded one
@@90jagadish This show is recorded sir ...but the performance is live i.e. without any recording equipment....
@@shri4651 please listen to inthantham song sir. In the last chorus, you will hear charan’s voice but in the video, he will not be singing
@@90jagadish Ok sir...I will notice it..Thank you...
SP balasubrahman Garu lives in Charan's voice
Both the voices are so angelic ......
I fell in love with these songs, your voices are so peaceful I would listen to it again and again.....
Oh sitha ani paata start cheyaganey mind poyindhi yenti sir aa voice asalu awesome charan garu.... Balu gariki Godavari movie loni 'uppongeley godavari' song oka adbhutham ayithey e song meeku adbhutham charan garu...
മകൻറ്റെ ശബ്ദത്തിലൂടെ ഒരച്ഛൻ വീണ്ടും ജീവിക്കുന്നു... അനുഗ്രഹീതരായ അച്ഛനും മകനും... മാന്ത്രിക ശബ്ദം Spb Spc 🙏🙏🙏
Balu garu padinatte vundhi sir....I Miss Balu sir
Thank you sir
Sp baalu gaari lotu aaaaayana గొంతు చరణ్ గారితో మనతోనే వుంది😢😢sp చరణ్ gaaaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊
Cheran chaala lovly ga unnadii paata God bless u dear
బాలు గారి స్వరము లాంటి మీ స్వరకల్పనతో మరికొన్ని పాటలను మాకు వినిపిస్తారని కోరుచున్నాము..... బాలు గారు పాటల్ని ప్రతిరోజు మేము కొన్ని పాటలు వెనుక మాకు తృప్తి ఉండదు....
చరణ్ గారు బాలు గారు లేని లోటు తీరుస్తున్నారు. రమ్య గారు స్వర్ణలత గారు లేని లోటు తీరుస్తున్నారు చాలా బాగా పాడారు
చరణ్ గారు నాన్న గారి ఆశీస్సులు మీ పైన ఉన్నాయి.all the best.💐💐💐💐💐💐💐💐💐
Superb spb gurthukocharu keepit. Upsir
male voice is dominating😍 ...such a fabulous voice sp charan had.
Sp బాలు &చిత్రమ్మ లాగే పడుతున్నారు 🙏🙏
Ramya garu me voice sweet so beautiful mam
రమ్య గారు ...
మీ గొంతుతో తెలుగు భాషకు ప్రాణం పోసినట్టు ఉంది ...
అమృతం లాంటిది నా తెలుగు ...
నిజంగా.మళ్ళీ..బాలుగారి.గొంతు..విన్నట్.బావుంది..చరణ్.గారు.సినిమాల్లో..పడాలి..andi..
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😅❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
S.P.B.garu leni lotu terustunna S. P. Charan ki 👏👏👏👏👏👌👌👌.
Literally I got 😢😢. Charan garu manchi melodies songs padalani korukununnamu. 👍👍
Ramya's voice is just out of words 😭😭😭❤️
That ‘O Sita..’ is soooo like SPB ❤
Cinema lo e pata chaala bagundi meeru padutunti vinadaniki choodadaniki inka bagundi super super
Abbha enta bagundoo,ohh seetaaaa antae SPB garu gurtu vachharu,Thank you Charan garu ,and Ramya garu superr ,such a lively and speechless emotions are there in this songgggg
Felt as if SPB the Legend himself is singing... Thanks Charan for singing it so beautifully. Female voice complimented well. Film and songs deserve National Award. Eagerly waiting for Hindi version to be released.
కళ్ళు మూసుకొని వింటే S.P.బాలసుబ్రమణ్యం సార్ పడినట్టే అనిపించింది. ❤️
E song okka dimond ring la
Charan garu gold ithey
Ramya behara dimond
Okka dimond ring andham ga undalante gold nd dimond undali appude super mee voice prathi paatala premikula manasu dhochukunaru
Pata ki pranam posharu........ Mee idharu yentha vinna malli malli vinalanipisthundi... Song verey level anthey...
He sounds a lot like SPB gaaru in this album 🥺🤩 ee generation ki meerey sir inka SPB gaari void ni fill chesedi🙌🏻
I feel our own SPB garu soul living in SP Charan's Voice ❤❤❤❤❤
He sang this song very well
@@kalyancy4151
very recent SP CHARAN garu Darja movie loo "Velipove Velipove" song kuda chala baga padearu kaani china movie kabati highlight avaledu ...please watch and replay me tqqqq
Exactly my feeling also
@@MMadhu-bq2ib : yes, just now listened. Good. But he can improvise more like his father , gamakam, sangatulu etc
@@kalyancy4151
Tqqqq,
Why to compare with BALU sir, or Gantasala sir or Mohammed Rafi sir or K.J .Yesudas sir etc they are legands .
Every one has their own identity....Let him ( CHARAN ) come up with his own style ...compare to present singers CHARAN sir much better
anyway Once again thanks for ur reply
3:36 Ramya voice just 💥🥰😍
పాట చాలా చక్కగా పాడినారు.
శంఖం లో నీరు పోస్తేనే అది తీర్థం అవుతుంది..అలాగే మీరు పాడినందుకే ఈ పాట Super hit అయ్యింది..Thanks to both singers..
Ramya sister your voice amezing chitra gari తర్వాత మీరే
Truly classic!!! My soul is telling me to go to theatre and watch this song on IMAX screen.
Balu and Chithra combo repeated isn't it
Absolutely your correct
Avunu sir pedda screen meeda choosthe aa thrill vere level
True
Ramya Behra's portion is actually the most challenging in terms of pitching, dynamics, and gamakas.. observe @ 2:15 and 3:37 BUT Charan bagged most accolades because his voice is always so beautiful and youthful, irrespective of his age. In the original recording, it is impossible to set Charan's voice to right pitch without an autotuner, but Ramya's pitching is exceptional even in live performances.
ua-cam.com/video/UQN-n61kK9w/v-deo.html
I can't believe that both SPB Charan Sir and Ramya Behra Maam sang the song like recorded one live, exact the same. Hats Off to Chandrashekhar Sir for his amazing music direction.
It is recorded one
@@90jagadish hahaha correct. They are just lip syncing !!
@@24bit192khtz Or they might have sung live but the video might have been mixed with the recorded audio
@@90jagadish quite possible
@@90jagadish it's live
ఓ వైపేమో ఓపలేని మైకం లాగుతోంది
మరోవైపు లోకం ఏమి తోచని సమయంలో
ఏది తేల్చని హృదయమో ఏమో బిడియమోనని
నన్నాపే గొలుసు పేరేమో
నిదుర లేపడుగు ఒక్క నీ పేరే కలవరిస్తానులే
నిండు నూరేళ్ల కొలువనే తెలిసి జాగు చేస్తావులే
ఎపుడు లేదే ఏదో వింత బాధే
వంత పాడే క్షణం ఎదురాయే
కలిసొస్తావా ఓ కాలమా
కలలు కునుకులా కలుపుమా
కొలిచే మనిషితో కొలువు ఉండేలా
నీ మాయ చూపమ్మా
హాయ్ రామా రామా ఒకరికొకరౌతామా
కాలంతో కలిసి అడుగేస్తామా
దారై నడిపే చేతి గీత
చేయి విడువక సాగుతా
తీరం తెలిపెనే నుదుటి రాత
నుదుట తిలకమై వాలుతా
కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా.. ..
Excellent melodious song after a long time. It will be a evergreen song. SPB Charan sir's voice is exactly like SPB sir, we thought Balu sir only sang the song. Really thanks a lot to SPB Charan sir for this song.
exactly
Please watch "Abhilash Yamijala" channel and encourage budding talents.
Pataki pranam posindi mee eddari voice♥️
SP Charan sir ❤️ Thank you vyjayanthi movies
Meru super sir what a singing beautiful
When I listened to this song for the first time, I thought the great S.P Balasubrahmaniam sir had sung this. Really you are gifted with your father's tonal quality as well. You are a great singer sir .❤ I listen also to Ramya from her journey from Etv Telugu.
Lovely song...Can feel SPB sir's voice melody from Charan sir...Smooth Going...Ramya also too good...Expecting more and more songs from them...Music director has done fantastic job
Became fan of sp charan sir.. Even the time ,way you r spending with kids is also awesome
పాత పాటలా..
చాల మధురంగా తియ్యగా ఉంది
చరణ్ గారి స్వరంతో ....జుంటే తేనేలా తియ్యనైనా....గానం ...
అమృతం👌👌
చరణ్ sir మీలో బాలు sir నీ చూసుకుంటాము మీరు కూడా బాలు sir లాగా ఎన్నో మధురమైన అనుభూతి ఇచ్చే పాటలు పాడాలని మా కోరిక
Vyjayanthi movies lalo...naaku life lo marchipolenidi Jagadekaveerudu atiloka sundari yendhuku ante memu 90s kids kabatti and aa movie chusaka morning sunshine vastunnappudu sridevi gaari gurinchi chala saarlu chusa nijamga ala vastara ani malli.....eppudu ee Sita Ramam movie chusaka ee Sita gurinchi yekkuvuga alochistu eppati varaku 25times chusa movie. every time I am seeing this movie I can't control my tears 💕💕💕