O Priya priya Song | SP Charan & Sunitha Performance | Swarabhishekam | 28th March 2021 | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 27 бер 2021
  • #Swarabhishekam #SwarabhishekamDirectorsSpecial #TeluguShow #ETVWin
    SP Charan & Sunitha enchant the viewers by voicing out the beautiful song O Priya Priya from the movie Geethanjali.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    Facebook - bit.ly/2L2GYYh
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    Facebook - bit.ly/2OSrIhv
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    Facebook -
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
  • Розваги

КОМЕНТАРІ • 409

  • @sai-fk4vf
    @sai-fk4vf 3 роки тому +22

    ఆ ...............
    ఓ ప్రియా ప్రియా
    నా ప్రియా ప్రియా
    ఏల గాలి మేడలు రాలు పూల దండలు
    నీదోలోకం నాదోలోకం నింగి నేల తాకేదెలాగ
    ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
    ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
    ఏల జాలి మాటలు మాసిపోవు ఆశలు
    నింగి నేల తాకేవేళ నీవే నేనైపోయేవేళాయే
    నేడు కాదులే రేపు లేదులే
    వీడుకోలిదే వీడుకోలిదే
    నిప్పులోన కాలదు నీటిలోన నానదు
    గాలిలాగ మారదు ప్రేమ సత్యము
    రాచవీటి కన్నెవి రంగు రంగు స్వప్నము
    పేదవాడి కంటిలో ప్రేమ రక్తము
    గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో
    జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో
    ఎన్ని బాధలొచ్చినా ఎదురు లేదు ప్రేమకు
    రాజ శాసనలకి లొంగిపోవు ప్రేమలు
    సవాలుగా తీసుకో ఓ నీ ప్రేమ
    ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
    ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
    కాళిదాసు గీతికి క్రిష్ణరాసలీలకి
    ప్రణయ మూర్తి రాధకి ప్రేమ పల్లవి
    ఆ అనారు ఆశకి తాజుమహల్ శోభకి
    పేదవాడి ప్రేమకి చావు పల్లకి
    నిధి కన్నా ఎద మిన్న
    గెలిపించు ప్రేమనే
    కథ కాదు బ్రతుకంటే బలి కానీ ప్రేమని
    వెళ్ళిపోకు నేస్తమా ప్రాణమైన బంధమా
    పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళిపోకుమా
    జయించేది ఒక్కటే ఓ నీ ప్రేమ
    ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
    ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
    కాలమన్న ప్రేయసి తీర్చమంది నీ కసి
    నింగి నేల తాకే వేళ నీవే నేనైపోయే క్షణాన
    లేదు శాసనం లేదు బంధనం
    ప్రేమకే జయం ప్రేమదే జయం

  • @sujathabolla9029
    @sujathabolla9029 Рік тому +29

    చాలా బాగా పాడారు sp charan. Sir మీ వాయిస్ లో ఎదో మేజిక్ మనసుకు చాలా బాగుంటుంది మీరు పడుతుంటే

  • @lakshminv4108
    @lakshminv4108 2 роки тому +10

    చరణ్...చాలా చక్కగా పాడుతున్నారు. ఇన్నల్ళుా తండ్రి చాటు బిడ్డగా ఉండిపోయారు. మీ నాన్నగారి లోటు మాకు తెలియడం లేదు. చిన్న బాలు గారిలో చుాస్తున్నాం మీ ప్రతిభా పాటవాలు. శుభం భుాయాత్.

  • @shanezsk169
    @shanezsk169 11 місяців тому +9

    I love you sp charan sir ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @srirama5281
    @srirama5281 3 роки тому +284

    No words sp charan sir...mi గొంతులో నాన్న గారు దాగి ఉన్నారు

  • @user-yk5fi9ji6k
    @user-yk5fi9ji6k 2 роки тому +29

    నాన్న గారి స్పూర్తితో, వారు లేని లోటును తీర్చే దిశగా కష్టపడి , వారి సమస్త అభిమానులకు ఆ గొంతును అందించండి అన్నగారు..

  • @bharadwajsudagani7454
    @bharadwajsudagani7454 10 місяців тому +8

    Charan and sunitha combination was superb

  • @simmasudhakar107
    @simmasudhakar107 Рік тому +6

    Good sp Charan sir

  • @thammineniprasanth6570
    @thammineniprasanth6570 2 роки тому +12

    అచ్చం బాలు గొంతు లా ఉంది...ఓ ప్రియా ప్రియా అన్న మొదట్లో అయితే బాలూ నే అనిపించింది🙏🙏

  • @nijabhashi8456
    @nijabhashi8456 2 роки тому +4

    దేవుడు గొప్పవాడు,ఎంత గొప్పవాడు
    అంటే తనకు ఇష్టమైన బాలు గారిని
    తన చెంత ఉంచుకొని మనకు చరణ్ నీ
    గిఫ్ట్ గా ఇచ్చాడు.ఆ బాలు పాడుతున్నట్లే ఉంది.చరణ్ నాన్న గారి ఆశయం కోసం మీకు ఇష్టమైన ఫిల్మ్ మేకింగ్ వదిలి పాటలకే అంకితమవ్వండి,ఇదే మీ నాన్న గారికి మీరు ఇచ్చే నివాళి.మాకు ఇచ్చే భరోసా.ok
    Thank you Ramoji rao గారు.
    మీ విజన్ గ్రేట్.

  • @girijaupadyayula4641
    @girijaupadyayula4641 3 роки тому +180

    SPB is back! Beautiful singing style by SP Charan!!!

  • @dskdara6035
    @dskdara6035 3 роки тому +113

    స్వరాభిషేఖం కార్యక్రమానికి విచ్చేసిన ఛరణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ,,,,,

  • @itamsettyraminikumari4730
    @itamsettyraminikumari4730 2 роки тому +5

    Thandri Peru nelabettadam antey edey nemo no words thank you charangaru

  • @sharmilathurimella3291
    @sharmilathurimella3291 Рік тому +9

    Same Balu garilage padaru👌👍🙏

  • @OMPRAKASH-wc4eg
    @OMPRAKASH-wc4eg 3 роки тому +60

    బాలుగారిని మీ స్వరం తో కళ్ళముందు చూపిస్తున్నారు సాక్షాత్తు కనబడుతున్నారు ....చరణ్ గారు మీరు ఆయురారోగ్యాలతో మాకు మీ స్వర సంపద పంచాలి , నాన్న గారిని పరోక్షంగా చూపించాలని కోరుకుంటూ కరీంనగర్ నుండి బాలు గారి అభిమానుడు ...... ఓంప్రకాశ్ (బాలు )

  • @jenneshiva8576
    @jenneshiva8576 3 роки тому +90

    సూపర్ చాలా బాగా నచ్చింది మీ గొంతు అచ్చం బాలు సర్ లాగా ఉంది మీరు పాట పాడుతుంటే బాలసార మర్చిపోయినము🙏🙏

  • @vvbssasstrygorugantula2609
    @vvbssasstrygorugantula2609 3 роки тому +82

    చరణ్ బాబు ,ధన్యవాదాలు చాలాబాగా పాడేరు నాన్నగొంతు వినిపిస్తోంది

  • @chandanakoti6099
    @chandanakoti6099 Рік тому +5

    Charan garu super voice sir

  • @chandru-cf2xw
    @chandru-cf2xw 2 роки тому +13

    SPB ಫ್ಯಾನ್ಸ್ club ಕರ್ನಾಟಕ👌👌👌👌 Superrb singing ಚರಣ್ sir

  • @ritantareprises7967
    @ritantareprises7967 3 роки тому +185

    చరణ్ గారి టాలెంట్ బాలూ గారు వున్నప్పుడు ప్రపంచానికి పెద్దగా పట్టలేదు.

  • @gamingwithyk4336
    @gamingwithyk4336 Рік тому +5

    Spb sir 🙏🙏🙏 real spb voie maathiri charan sir voice

  • @ramanayamali7912
    @ramanayamali7912 3 роки тому +49

    Sunitha madam and sp Charan gaaru ossam voices

  • @grajapd8378
    @grajapd8378 2 роки тому +4

    Balu sir chitra madam apatiki songs vereleval lo epudu charan sir sunitha mamm super combination👌👌👌💟💟💟💟

  • @naveennarahari
    @naveennarahari 3 роки тому +11

    Usually I will see for Sunitha. But now I am seeing for spb charan

  • @mohanapriya8774
    @mohanapriya8774 Рік тому +6

    Excellent sir

  • @senthilnathan8906
    @senthilnathan8906 2 роки тому +5

    Sbp sir bless charan sir

  • @ajeshkumark1914
    @ajeshkumark1914 2 роки тому +10

    SP Charan and Sunitha Chechi....super.....👏👏
    ♥️ From Kerala.

  • @rajasekharg8991
    @rajasekharg8991 3 роки тому +82

    Day by day charan garu more resembles with balu sir voice and thanks to swarabisekam team and The great Ramoji Rao garu to encourage charan to sung more songs

  • @shaikfareed4130
    @shaikfareed4130 3 роки тому +15

    మీరు ప్రతీ సింగింగ్ ప్రోగ్రాం కి రావాలి సార్ మీ నాన్న గారి అభిమానులు మొత్తం మీ వాయిస్ లో చూసుకుంటారు ❤️❤️

  • @rajasekharg8991
    @rajasekharg8991 3 роки тому +112

    Hatsoff to charan garu to fulfilling his fathers footsteps with humbleness and passion

  • @Ravikumar-oi1op
    @Ravikumar-oi1op 2 роки тому +4

    Spb in back this song is super

  • @kavithapriyacj4868
    @kavithapriyacj4868 3 роки тому +63

    What a humming spc gaaru.. we didn't miss spb Nana..he is within ur voice now.. let it happen shower al ur golden songs more and more and make us drench in it 😘😘😘😘...it's SPC era👍👍👍

    • @umpsat
      @umpsat 2 роки тому +3

      Perfectly said sir.. May Sri SPB bless Charan with all his knowledge and everything.

  • @manjuladevalla3148
    @manjuladevalla3148 2 роки тому +4

    Sp charan garu nenu me veerabimanini

  • @raju-yu3yv
    @raju-yu3yv 2 роки тому +13

    Very nice to see this singing pair, seems to be original song
    Credit goes to both
    Sp Charan is the ideal replacement of his father, I think he has to sing more and more songs in future to keep up his father glory

  • @Mohankumar-ys8fw
    @Mohankumar-ys8fw Рік тому +6

    Charan sir and sunitha mem ...Super...voice

  • @Sidhartha_Banerjee
    @Sidhartha_Banerjee 7 місяців тому +4

    Its amazing and mind blowing...

  • @bhavanabanda1897
    @bhavanabanda1897 3 роки тому +50

    Charan gaaru super......SPB is back

  • @onelaw371
    @onelaw371 Рік тому +11

    His voice has sugar and honey in it 😍

  • @rameshwarurcompany
    @rameshwarurcompany 2 роки тому +26

    Charan sir.. you have sung this song better than your father... This really refreshes the memories of all the songs sung by your SP Sir.

  • @bagalanbahubhau5896
    @bagalanbahubhau5896 2 роки тому +6

    Before spb death
    No recognition for spc
    After spb passing away, people now cannot live with out spc

    • @spbfan9620
      @spbfan9620 Рік тому +1

      💯 now SP Charan sir doing Padutha Theeyaga and swarabhishekam

  • @senthilkumar-bu9rp
    @senthilkumar-bu9rp 3 роки тому +10

    No comment is without SPB sir name... That is How great that man was!!!!

  • @cjprabhu6570
    @cjprabhu6570 2 роки тому +10

    Charan & Sunitha voice combo superb😍😍❤️❤️👍👍

  • @durgajikomari1252
    @durgajikomari1252 3 роки тому +5

    SPB=SP Charan
    Nanna = Koduku
    Same Voice ....OMG...

  • @NAVATHA57
    @NAVATHA57 2 роки тому +24

    Please Never stop singing sir... You are the reflection of balu sir... 😥

    • @nalinip2473
      @nalinip2473 Рік тому +1

      Please sing more songs like those. They fill the void SPB Garu left.🌹🌹🌹

  • @ajaypillai7345
    @ajaypillai7345 Місяць тому +2

    What a song and what a voice I am very emotional 😭😭😭😭 both are voice touch my heart ❤❤❤❤

  • @priyadarshananand5827
    @priyadarshananand5827 2 роки тому +6

    I m glad that his son has that soft touch if SPG garu voice.. It only made me felt that somewhere SPB sir is alive 😭😭😭

  • @sudhakarmallavarapu6402
    @sudhakarmallavarapu6402 3 роки тому +29

    SPB GARU LIVES IN CHARAN S VOICE..WHAT A GREAT SINGING STYLE..IT GREATLY SUITS SPB GARU S VOICE ..

  • @satyamarayanakuppam3244
    @satyamarayanakuppam3244 3 роки тому +170

    చరణ్ గారు, నమస్తే, SPB గారు లేని లోటు తీరుస్తు న్నందుకు ధన్యవాదములు, నా వయస్సు 65సంవత్సరాలు, ఇన్నేళ్ల నా జీవితంలో ఎవరైనా దూరమైతే ఇన్ని సార్లు కళ్ళు చెమరుస్తున్నాయ్. మన SP గారు ధన్యజీవి

    • @ravipatelplzsubscribemycha3394
      @ravipatelplzsubscribemycha3394 3 роки тому +3

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏enni kannillo Balu garu leru ane mata

    • @vellurukrishnakanth7457
      @vellurukrishnakanth7457 3 роки тому +6

      Baalu gaari janma sivaleela...naa age 25 naaku ఇంకా ఏడుపు వస్తూనే ఉంది...ఈ msg koodaa meeku ఏడుస్తూనే పంపిస్తూ వున్నాను...🙏🙏😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏

    • @ravipatelplzsubscribemycha3394
      @ravipatelplzsubscribemycha3394 3 роки тому

      @@vellurukrishnakanth7457 🙏🙏🙏🙏

    • @vanitha782
      @vanitha782 3 роки тому +2

      Yes...Balu garini thaluchukunna prathisari kannillu vastunnai..

    • @nijabhashi8456
      @nijabhashi8456 2 роки тому +2

      ఏడుపు వస్తుంది,దుఖం ఆగలేదు ,ధన్య జీవి బాలు గారు.

  • @obalesha3592
    @obalesha3592 3 роки тому +29

    ಅದ್ಭುತವಾದ ಗಾಯನ ಎಸ್.ಪಿ.ಚರಣ್ ಸರ್. ನಿಮ್ಮ ತಂದೆಯ ಧ್ವನಿಯೇ ನಿಮ್ಮಲ್ಲಿ ಅಡಗಿದೆ....💐🌹🎉🙏

  • @padminigunturu8938
    @padminigunturu8938 2 роки тому +3

    Balu garu mana madhane unnaru . Pata unnatha varaku ayana untaru.charan garu speechless your performance sir.

  • @praveencbharadwaj
    @praveencbharadwaj 2 роки тому +20

    SP Balu sir left us but voice still alive and with us.He should sing more

  • @UmaUma-rb3yo
    @UmaUma-rb3yo 2 роки тому +22

    Excellent singing by Charan sir and Sunitha mam👏👏👏👏👏

  • @abinayajayalakshmi
    @abinayajayalakshmi 2 роки тому +6

    Charan nailed it. Opening itself was nice.

  • @pushpapalani7349
    @pushpapalani7349 2 роки тому +5

    Wonderful Charan sir

  • @bijwaramramesh4374
    @bijwaramramesh4374 2 роки тому +3

    చరణ్ సర్........ Excellent...... Sir... 🎶🎶🎶👌😍💗

  • @pushpapalani7349
    @pushpapalani7349 2 роки тому +5

    My favourite S P Charan

  • @pottipotti4236
    @pottipotti4236 2 роки тому +2

    ❤❤❤❤❤❤❤❤❤❤❤inthakanna em chepali sir👌👌👌👌👌👌

  • @chinnidondapati.
    @chinnidondapati. 3 роки тому +60

    Charan garu ....Super ....SBP is back for us

  • @chandrashekarreddylakkired678
    @chandrashekarreddylakkired678 2 роки тому +10

    చరణ్ గారు సునీత గారు ఇద్దరు చాల బాగా పాడారు బాలు గారు లేని లోటు చరణ్ గారి వల్ల తీరుతుంది అచ్చం బాలు గారిలా పాడారు ధన్యవాదాలు

  • @user-kt5pt4lx1z
    @user-kt5pt4lx1z 2 роки тому +2

    Spc 💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕 nice

  • @sivannarayanswamyvemana9966
    @sivannarayanswamyvemana9966 3 роки тому +32

    SPB LIVES ON FOREVER
    1946- FOREVER

  • @balagamurali5985
    @balagamurali5985 3 роки тому +6

    నాన్న గారి voice ను మీలో వింటున్నాము చరణ్ గారు....

  • @mandelapraveenkumar5294
    @mandelapraveenkumar5294 2 роки тому +7

    Beauty and the beast sunitha garu you did very splendid job...this a next level performance. Better than original... Totally professional. Exact sruthi, pitch, expression what not.... SPC as usual he rocks.

  • @MrSatyand
    @MrSatyand 2 роки тому +2

    Baalu gaaru charan gaari rupamlo mana madye unnaadu

  • @vanisri8180
    @vanisri8180 3 роки тому +17

    Miss You Lot Balu Bangaram Mammulani Vadilesi Vellipoyaru Chaala Anyayam Cheasavu Corona Rakshasi,Balu Voice Amrutham Amogham Soooooo Sweet Balu Mahanubhava Endukayya Program Ki Velleru 😨😧😧😧😧😧😧 Swarabhisekam, Chudalani Leadu, Charan Koosam Chusthunna

  • @chinnaraothota7280
    @chinnaraothota7280 Рік тому +3

    Sir meeru Mee nanna la eppatakaina manchi Peru teccukovali ade maa andari korika. God bless you

  • @jayachandranponnusamy1770
    @jayachandranponnusamy1770 3 роки тому +10

    Back to SPB Sir era. Lovely 😍
    Love from the Land of Malaysia 🇲🇾❤

  • @unarmedgaming6784
    @unarmedgaming6784 3 роки тому +34

    Excellent singing Charan...just like his father

    • @yesupadam2618
      @yesupadam2618 3 роки тому

      Youarereachvoiceas asayouversfathersvpice godblessyoi

    • @SanMan854
      @SanMan854 3 роки тому

      Balu is balu. No match never and ever.

  • @Sateesh231
    @Sateesh231 2 роки тому +3

    Sp charan voice balsubramayam

  • @vaishnaviagencies9297
    @vaishnaviagencies9297 2 роки тому +3

    Fantastic sunitha mam and spb Saharan

  • @prabhakararaoyerramilli8342
    @prabhakararaoyerramilli8342 3 роки тому +14

    Mr Charan your voice is nice and melodious.Keep it up for your father's memories.

  • @jasmineshanti8472
    @jasmineshanti8472 3 роки тому +16

    Superb Charan sir 👍👍👍👍👍👍👏👏👏👏👏👏👏👏charan garu should sing more songs🙏

    • @padmaja242
      @padmaja242 3 роки тому

      Charan garu meeru siricennela cinimaloni song okkatisna padandi please

  • @DimpleGirl9
    @DimpleGirl9 3 роки тому +16

    Mindblowing, your singing is like your father. Hats off SP charan

  • @mounikavenaganti3381
    @mounikavenaganti3381 3 роки тому +11

    Charan sir koti namaskaralu
    Apudu balu gari ki charan gari ki big fan...........

  • @nandumanu5001
    @nandumanu5001 2 роки тому +6

    Wow super Charan garu ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️😍😍😍😍

  • @dravinkdurgam9826
    @dravinkdurgam9826 Місяць тому

    పేదవాడి ప్రేమకి
    అన్న దగ్గర మీ నొక్కి పాడడం అద్భుతం

  • @narendrababulakkineni4834
    @narendrababulakkineni4834 Рік тому +6

    చాలా బాగా పాడారు నాన్నగారు లాగే

  • @polaa.-.Adiripolaa.
    @polaa.-.Adiripolaa. Рік тому +5

    Balu garu brathike vunnaru charan garilo

  • @pspk_fan37
    @pspk_fan37 2 роки тому +4

    Charan sir your voice so sweet sir ......you singing song beautifuly

  • @ranjanik5286
    @ranjanik5286 3 роки тому +5

    அப்படியே sp அய்யாவின் குரல்

  • @manjujm9313
    @manjujm9313 Рік тому +4

    ,👌👌👌👌👌👌 spb sir back ,🙏🙏

  • @dileepkumar.ndileep2150
    @dileepkumar.ndileep2150 2 роки тому +7

    We miss balu sir but god is very great
    Mesmerizing voice wonderful song charan sir and Sunitha madam god bless you

  • @roshanmarverick3208
    @roshanmarverick3208 2 роки тому +3

    Spb voice print Sp charan voice, idhi oka miracle

  • @nagarajy1098
    @nagarajy1098 3 роки тому +7

    Hi Charan your father is back great effort

  • @_sai_06
    @_sai_06 2 роки тому +4

    Charan. Sir🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @drvirus82
    @drvirus82 2 роки тому +6

    Charan garu is blessed to be a son of Legend.. but SPB garu was a masterpiece . No one can match SPB. Charan sir love u too. All best wishes for your career all music director should give him fair chance too.

  • @RamaKrishna-fc1pp
    @RamaKrishna-fc1pp 2 роки тому +5

    What a marvelous sing a song Sp charan & Sunitha garu

  • @MANIMATHSWORLD
    @MANIMATHSWORLD 2 роки тому +2

    SPB.charan voice has shaped now,,,,,,high pitch super,,,,,,,

  • @arunrulezmerc1102
    @arunrulezmerc1102 2 роки тому +5

    Very well done... ⚘
    SPB sir still living in AIR.

  • @parmkusamharsha5957
    @parmkusamharsha5957 3 роки тому +13

    Sp. Charan. Super 👌🙏👏

  • @AnuRadha-fm7sz
    @AnuRadha-fm7sz 3 роки тому +28

    Charan garu merru padutunte accham balu garu padinatte undi

  • @mistarisfromgod9730
    @mistarisfromgod9730 3 роки тому +23

    balu gaaru gurthocharu.....superrrr

  • @balajitiruchanur5787
    @balajitiruchanur5787 3 роки тому +15

    Excellent charan garu spb is alive in your voice love you sir, please extend this........

  • @abinayajayalakshmi
    @abinayajayalakshmi 2 роки тому +4

    Back here after Illayaraja sir dubai show where Charan sang this song 👌👌

  • @lramesh9890
    @lramesh9890 3 роки тому +35

    Sp Charan super singing

  • @mageshsidhu
    @mageshsidhu 2 роки тому +2

    Hats off sp Charan meendum spb iyyavai paarkiren ungal kuralil mei maranthu ponen

  • @srinivassrinu3085
    @srinivassrinu3085 3 роки тому +2

    E pata kallumusukuni vintunte spb gare padutunnattu kanpistundi.. E pati anamdanni manaku odilinanduku spb gari padalaku na namassumanjalulu.. Pls charan sir, continue this tone until u live

  • @sudhac9862
    @sudhac9862 3 роки тому +31

    Charan garu, you are excelling in every episode.. I am sure if the doors of opportunities open you will reach the top !! Kudos to your hard work ! Great 👍

  • @meghanareddy1888
    @meghanareddy1888 3 роки тому +20

    Charan production ki vellakunda singing oi concentrate chesthe Balu gari pata continue avuthunde.. he blessed with his father voice

  • @ChNaredhara
    @ChNaredhara 2 місяці тому +3

    I love you so much spc sir