Priyathama Nanu Palakarinchu Song Full HD | Chiranjeevi, Sridevi Superhit Song | Telugu Video Songs

Поділитися
Вставка
  • Опубліковано 12 гру 2022
  • Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
    Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie
  • Розваги

КОМЕНТАРІ • 638

  • @rajubasava2656
    @rajubasava2656 9 місяців тому +135

    31సంవత్సరాల నుండి ఎక్కువ సార్లు విన్న చిరు వేటూరి ఇళయరాజా రాఘవేంద్రుని పాట...🎤🎧👌

  • @jayaram4250
    @jayaram4250 11 місяців тому +52

    నా బాల్యం అంటే 1990-1995ప్రతి ఇంట్లో సాయంత్రం టేపురికార్డ్ లో మరోగిపోయేవి ఆరోజోల్లో స్నేహితులు అందురు ఓకే చోట కూర్చొని సినిమా కబుర్లు చెప్పుకుంటూ సగం పొద్దు అంటే రాత్రి 10గం వరుకు ఆనందంగా గడిపేవాళ్ళం ఇప్పుడు ప్రతి గ్రామం లో కుళ్ళు రాజకీయ లు వచ్చింది తూ

    • @yamarthirambabu9999
      @yamarthirambabu9999 22 дні тому

      అలా తయారు చెసారు అవినీతి రాజికియనాయుకులు....

  • @ansarbasha-ev4xw
    @ansarbasha-ev4xw 10 місяців тому +162

    లక్ష సార్లు విన్న ఇంకొకసారి వింటే బాగుండు అనిపించే పాట ఇది

    • @srinivasvlogs8434
      @srinivasvlogs8434 7 місяців тому +2

      Yes

    • @nagendramn9228
      @nagendramn9228 7 місяців тому +2

      Ha correct bro... very nice song edii...😊😊😊😊🥰🥰🥰

    • @bvenkateswararao6420
      @bvenkateswararao6420 5 місяців тому

      ​@@nagendramn9228😅

    • @NsomashekarSomashekar
      @NsomashekarSomashekar 3 місяці тому +2

      2024 లోనే కాదు సినిమా రిలీజ్ కు ముందు ఆడియో క్యాసెట్లు క్యాసెట్లు కొనుక్కొని తీసుకొని వచ్చి రికార్డు చేపించుకొని వచ్చి పాటలు వినే వాళ్ళం చిరంజీవి అంటే అంత పిచ్చి అప్పట్లో 80లో మరి ఇప్పుడు కూడా ఇప్పుడు 2024 ఈ కట్టె కాలే వరకు మెగాస్టార్ అభిమాని ఇక్కడ మాది కర్ణాటక దొడ్బల్లాపూర్❤❤

    • @jkll955
      @jkll955 2 місяці тому

      Avnu.. Super song

  • @airportvlogsofficial
    @airportvlogsofficial 6 місяців тому +85

    ఇప్పుడు వస్తున్న పాటలు ఒకేసారి మగ అంటే 1month విని వదిలేస్తారు... ఈ పాటలు ఎన్ని సంవత్సరాల గడిచిన వింటూనే ఉంటారు.. ఇలాంటి పాటలు, సినిమాలు, తలక్రిందులుగా వేలాదినా మళ్ళీ రావు.

  • @LeelaavathyLeelaa
    @LeelaavathyLeelaa 3 місяці тому +39

    நான் தமிழன் ஆனால் இந்த பாடல் என் இதயத்தை மிகவும் சந்தோஷப் படுத்தும் எப்போழுது கேட்டாலும் நன்றி இளையராஜா

    • @Vijaykumar-dc9qq
      @Vijaykumar-dc9qq 29 днів тому +1

      Nala manasu vitu rasichu comment potu irukinga. Nala melodious tune.. Epavume idhayathil nikirra song.. Adhe madhiri kshana kshanam. Kelunga.. Keatutu Solunga

  • @MURALIKRISHNA-uj7cz
    @MURALIKRISHNA-uj7cz 11 місяців тому +70

    అక్కడ ఇంద్రుడు ఇక్కడ ఇంద్రసేనుడు అతడే మెగా స్టార్ ❤

  • @ajithpriyanlee1029
    @ajithpriyanlee1029 Рік тому +150

    ప్రియతమా నను పలకరించు ప్రణయమా
    అతిథిలా నను చేరుకున్న హృదయమా
    బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా
    మరువలేని స్నేహమా మరలిరాని నేస్తమా
    ప్రియతమా .. ప్రియతమా .. ప్రియతమా
    ప్రియతమా నను పలకరించు ప్రణయమా
    అతిథిలా నను చేరుకున్న హృదయమా
    ఎదుటవున్న స్వర్గమా చెదిరిపోని స్వప్నమా
    కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా
    ప్రియతమా .. ప్రియతమా .. ప్రియతమా
    ప్రియతమా నను పలకరించు ప్రణయమా
    నింగి వీణకేమో నేల పాటలొచ్చె
    తెలుగు జిలుగు అన్నీ కలిసి
    పారిజాతపువ్వు పచ్చి మల్లె మొగ్గ
    వలపె తెలిపే నాలో విరిసి
    మచ్చలెన్నో ఉన్న చందమామకన్నా
    నరుడే .. వరుడై నాలో మెరిసే
    తారలమ్మకన్నా చీరకట్టుకున్న
    పడుచుతనము నాలో మురిసే
    మబ్బులనీ వీడిపోయి కలిసే నయనం తెలిసే హృదయం
    తారలన్నీ దాటగానే తగిలే గగనం రగిలే విరహం
    రాయలేని భాషలో ఎన్ని ప్రేమలేఖలో
    రాయిలాంటి గొంతులో ఎన్ని మూగపాటలో
    అడుగే పడక గడువే గడిచి పిలిచే
    ప్రియతమా నను పలకరించు ప్రణయమా
    అతిథిలా నను చేరుకున్న హృదయమా
    ప్రాణవాయువేదో వేణువూదిపోయే
    శృతిలో జతిలో నిన్నే కలిపి
    దేవగానమంత ఎంకి పాటలాయే
    మనసు మమత అన్నీ కలిసి
    వెన్నెలల్లె వచ్చి వేదమంత్రమాయే
    బహుశా మనసా వాచా వలచి
    మేనకల్లే వచ్చి జానకల్లే మారె
    కులము గుణము అన్నీ కుదిరి
    నీవులేని నింగిలోన వెలిగే ఉదయం విధికే విలయం
    నీవులేని నేలమీద బ్రతుకే ప్రళయం మనసే మరణం
    వానవిల్లు గుండెలో నీటికెన్ని రంగులో
    అమృతాల విందులో ఎందుకిన్ని హద్దులో
    జగమే అణువై యుగమే క్షణమై మిగిలే
    ప్రియతమా నను పలకరించు ప్రణయమా
    అతిథిలా నను చేరుకున్న హృదయమా
    బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా
    మరువలేని స్నేహమా మరలిరాని నేస్తమా
    ప్రియతమా .. ప్రియతమా .. ప్రియతమా
    ప్రియతమా .. నను పలకరించు ప్రణయమా
    అతిథిలా .. నను చేరుకున్న హృదయమా

    • @chandrasekhar4338
      @chandrasekhar4338 11 місяців тому

      ❤❤❤❤❤❤

    • @kanakarajuy6385
      @kanakarajuy6385 11 місяців тому

      ​@@chandrasekhar4338
      Mop❤😂❤😢😮😅😊 3:19lii hip hop 3:19

    • @KiranKumar-cp6iq
      @KiranKumar-cp6iq 11 місяців тому

      E

    • @santhoshrapala7993
      @santhoshrapala7993 11 місяців тому +1

      ❤❤❤❤❤

    • @dinoopakl3944
      @dinoopakl3944 7 місяців тому +1

      ఈ పాట నాకు చాలా ఇష్టం.నేను తెలుగు నేర్చుకోడానికి కారణం ఈ సినిమా

  • @RajKumar-dp5fp
    @RajKumar-dp5fp 2 місяці тому +42

    💞2024 lo 💞 chusthunna vaallu vunnara 🌺💞🙏🙏🙏

    • @lincollngarikapati1116
      @lincollngarikapati1116 Місяць тому +2

      Vunnaam 22/04/2024

    • @lincollngarikapati1116
      @lincollngarikapati1116 Місяць тому +2

      Evergreen song LayaRaara 😘😘😘

    • @prabhakaran7447
      @prabhakaran7447 Місяць тому

      I am prabha Tamil Nadu mega star chiru fan♥️

    • @sameerck9319
      @sameerck9319 23 дні тому

      ഞാൻ ഉണ്ട്...എന്റെ ഇഷ്ട ഗാനം തെലുഗിൽ... ഇഷ്ട നടനും 😍

  • @agopi903
    @agopi903 3 місяці тому +19

    ఈ భూమిలో జగదేక వీరుడు అంటే చిరు అలాగే అతిలోక సుందరి అంటే శ్రీదేవి మాత్రమే.

  • @dileepmatta777
    @dileepmatta777 9 місяців тому +146

    ❤megastar Chiranjeevi ఉన్న కాలంలో పుట్టడం నా అదృష్టం.అన్నయ్య అందం,డాన్స్, యాక్టింగ్,డైలాగ్ డెలివరీ అద్భుతం .ఈ జన్మకి నువ్వే నాహీరో❤

    • @maheshreddy2864
      @maheshreddy2864 6 місяців тому +3

    • @user-ps5bj4pd2m
      @user-ps5bj4pd2m 5 місяців тому

      ​@@maheshreddy2864hi

    • @laxmanchary955
      @laxmanchary955 5 місяців тому +2

      నరేశ్ కలిసి నటించిన అత్తారింటికి యాభై ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్న ❤

    • @laxmanchary955
      @laxmanchary955 5 місяців тому

      Good 👍

    • @user-bt2qx2tr9e
      @user-bt2qx2tr9e 3 місяці тому

      ​@@maheshreddy28644:49

  • @kannasmiler183
    @kannasmiler183 11 місяців тому +129

    రాయిలేని భాషలో ఎన్ని ప్రేమబ్లేఖలో .. రాయి లాంటి గొంతులో ఎన్ని మూగ పాటలో ....what a lyrics sir❤❤

  • @iliyanayesepu4542
    @iliyanayesepu4542 7 місяців тому +28

    ఈ జన్మలో మనం చేసుకున్న అదృష్టం ఇలాంటి పాటలు వినడం

  • @venkateshanusuri2509
    @venkateshanusuri2509 Рік тому +17

    నేను డైమండ్ ని చూడు లేదు కానీ ఈ పాట ఇంటే డైమండ్ నిస్ చుసిన పిలింగ్స్ వొస్తాయి

  • @ranjitamishra6206
    @ranjitamishra6206 9 місяців тому +24

    Where there is Srideviji, she steal the whole show. Every body only see her.❤❤

  • @laxmanyogkeyboardist
    @laxmanyogkeyboardist 8 місяців тому +24

    Ilayaraja, Veturi, Spb and Chiranjeevi deadly combination

  • @bobby-ut8rg
    @bobby-ut8rg 10 місяців тому +20

    That lines - నీవు లేని నింగిలోన, నీవులేని నేల మీద 🤗 హీరోయిన్ ఏంజెల్, హీరో హ్యూమన్

  • @RoyalKings-xg1wh
    @RoyalKings-xg1wh 9 місяців тому +27

    Iam tamil from srilanka but I like this song chiranjeevi sir sridevi mam awesome 👌

  • @jskbrovlogs3078
    @jskbrovlogs3078 9 місяців тому +77

    చిరంజీవి గార్ని శ్రీదేవి గారు మధుర చుంబనం చేయగానే చిరు గారి 108 ఫీవర్ మాయం అయిపొయింది. 30 yrs గా వింటున్న కొత్తగానే ఉంటుంది. 😮

  • @sudheerkrishna49
    @sudheerkrishna49 Рік тому +43

    Even Rajamouli couldn’t beat this song 🥰

  • @GGKCHINNY
    @GGKCHINNY 2 місяці тому +9

    ఈ జన్మకి నువ్వే నా హీరో అన్న జై చిరంజీవ

  • @buridihemalatha6294
    @buridihemalatha6294 Рік тому +44

    Balu garu, janKi garu legendary singers

  • @VasuVasu-oj6ok
    @VasuVasu-oj6ok 10 днів тому +4

    2024 lo vinevaallu Like me kottandi👋👍👏💐🎶🥰🥰🎵🤗

  • @creativeperspectives2712
    @creativeperspectives2712 Рік тому +46

    This is simply amazing. There is no one like Ilayaraja.

  • @Wildwinner485
    @Wildwinner485 6 місяців тому +37

    చరిత్రలో అద్భుతాలు అరుదుగా జరుగుతాయి. మెగాస్టార్ చిరంజీవి అందాల శ్రీదేవి. ఇళయరాజాసంగీతం . బాలు జానకి గాత్రం.. అమృతం ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇలాంటి పాటలా ఉంటుందేమో

  • @sarmashussain3272
    @sarmashussain3272 11 місяців тому +25

    Thank u Ilayaraja sir for Lovely music...❤️

  • @rameshpasala3085
    @rameshpasala3085 5 місяців тому +12

    కారణజన్ముడు చిరంజీవి అంతే.ఇంకా అంతకంటే ఇంకా ఏం చెప్పలేం. ఆయన గురించి

  • @achiruuu3785
    @achiruuu3785 11 місяців тому +21

    అహా ఆ సాంగ్ తీసిన విధానం,,,అతిలోక సుందరి అభినయం❤,megastar graceful steps ❤❤❤🙏🙏🙏🙏🙏

  • @sudhakarbandaru1402
    @sudhakarbandaru1402 Рік тому +75

    అద్భుతమైన జంట, అద్భుతమైన పాట👌👌👌

    • @ranjithaanju1916
      @ranjithaanju1916 Рік тому +2

      నిజమె ఈ జంట మరియు ఈ పాట మళ్ళీ మాకు దొరకదు

    • @merimeri2053
      @merimeri2053 Рік тому

      @@ranjithaanju1916 👌👌👌👌👌

    • @merimeri2053
      @merimeri2053 Рік тому +1

      💓👌💓👌💓👌

  • @love89563
    @love89563 8 місяців тому +553

    జగదేక వీరుడు అతిలోక సుందరి 4k లో రిలీజ్ అవ్వాలని కోరుకునేవాళ్ళు ఎంతమంది...❤❤❤❤❤

    • @sodamraveendra3295
      @sodamraveendra3295 7 місяців тому +12

      P🤣

    • @user-dz5yb8hp5h
      @user-dz5yb8hp5h 7 місяців тому +7

      😊😊😊😊😊

    • @user-dz5yb8hp5h
      @user-dz5yb8hp5h 7 місяців тому +3

      😊😊😊😊

    • @user-dz5yb8hp5h
      @user-dz5yb8hp5h 7 місяців тому +2

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @user-dz5yb8hp5h
      @user-dz5yb8hp5h 7 місяців тому +3

      😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @chandrashekarr1977
    @chandrashekarr1977 6 місяців тому +10

    Maestro iLayaraajaa's magic

  • @ganirag
    @ganirag Рік тому +35

    That's sridevi.. what an expression and dance ..only chiranjeevi could match about 80 percent❤❤❤❤

  • @madhukuncha1792
    @madhukuncha1792 7 місяців тому +10

    ఇంత చక్కటిచ్చిన మ్యూజిక్ ని. ఇలియానా రాజాకు నా హృదయపూర్వక ధన్యవాదములు

    • @mahendharb2031
      @mahendharb2031 4 місяці тому

      ఇలియానా రాజు కాదు బ్రదర్ అయన పేరు ఇళయరాజా లెజెండరీ సంగీత దర్శకుడు

  • @kannasmiler183
    @kannasmiler183 11 місяців тому +45

    మబ్బులన్ని విడిపోయి కలిసే నయనం ..తెలిసే హృదయం ...తారలన్నీ దాటగానే తగిలే గగనం రగిలే విరహం..❣️❣️... what Aaa lyrics💓

  • @sarmashussain3272
    @sarmashussain3272 11 місяців тому +46

    My all time favourite Movie..Beautiful Songs...Beautiful Music ILAYARAJA Sir...Love u Chiru gaaru Sridevi gaaru....Special Thanks to Director and Producer For this Epic Movie...❤️❤️జగదేక వీరుడు అతిలోక సుందరి ❤️ ❤️

  • @Vigneshmudhiraj-fj3vz
    @Vigneshmudhiraj-fj3vz 5 годин тому +1

    ఇంత మంది అభిమానాన్ని, పొందిన అన్నయ్య అదృష్టవంతుడు, ❤ u chiru అన్నయ్య

  • @shanamirshan5525
    @shanamirshan5525 7 місяців тому +11

    This movie or any other movies of Sridevi Garu we all only watch her. She has the miracles attractive personality so do everyone would love to see her mesmerizing beauty, we just can't see anyone else when Sridevi is on screen. She was so Graceful, Gorgeous, fabulous, beautiful and a perfect Perfectionist actress ever in the film fraternity. ❤❤❤❤❤

    • @ibusara100
      @ibusara100 Місяць тому +1

      Exactly..very well said..In this song Sridevi is extremely superb and ultimate..no actress can come close her...no.1 in Tamil, no.1 in telugu and no.1 in Bollywood...as child artist also she was too good.

  • @user-vi2io2fm3b
    @user-vi2io2fm3b 7 місяців тому +16

    ★ மலரினும் மெல்லிய பெண்ணே, உன் புகழ் நீடூழி வாழ்க....
    ★ உனது மலர்க் கண் பார்வையிலே மயக்கம் கொண்டேனே....
    ★ உனது கண்ணழகில் மயங்கிய இவ்வுலகம், வெட்கப்படுகிறதே....
    ★ நீ மெல்லுடலாள், முத்துப் புன்னகையாள், நறுமண மூச்சு கொண்டவள், கத்தி போன்ற விழியாள் மற்றும் மூங்கில் தோளாள்....
    ★ உனது பறை போன்ற இடையை சுற்றி அணிந்திருக்கும் பூமாலையானது, அதனை இன்னவும் இறுக்குகிறதே....
    ★ உன் முகத்தின் ஒளிர்வால், இரவு வானத்தின் நிலாவை பார்க்கமுடியவில்லையே....
    ★ நிலாவே!, நீ என்னவளின் முகத்தைப் போல ஒளிர்ந்தால், உன்னையும் கட்டாயம் காதலிப்பேன்...
    ★ உனது அழகிய முகத்திலுள்ள சிறு பருக்கள், நிலாவின் கறைகளைப் போல உள்ளனவே....
    ★ நிலாவே!, மலர் போன்ற கண்களை உடைய இவளுடைய முகத்தை ஒத்திருக்க விரும்பினால், நீ பலரும் காணும்படியாகத் தோன்றிவிடாதே...
    ★ மெல்லிய மலரும் அன்னத்தின் மென்மையான இறகும் கூட, என்னவளின் கால் அடிகளில் பட்டால், அது முள் பழம்மானது குத்துவது போன்று வலிக்குமே!...
    - திருக்குறள் 1111-1120
    உலகப் பொதுமறையாம் திருக்குறளைவிடச் சிறந்ததான இனிமையான புனிதமான கவித்துவமான சுருக்கமான அழகான ஒன்று இந்த உலகில் வேறொன்றும் இல்லை...
    . வபஙநங ணடஞஞ🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤

    • @Rock-ed5eb
      @Rock-ed5eb 4 місяці тому +1

      I❤mega star Chiranjeevi

  • @venkatbuddhiraju5946
    @venkatbuddhiraju5946 11 місяців тому +47

    Chiranjeevi sir's screen presence is terrific. But in this song, you cant take your eyes off Sridevi. She is simply superb❤

    • @kypasiddhartha153
      @kypasiddhartha153 11 місяців тому +3

      No ..I still seeing megastar

    • @Marendra_Nody
      @Marendra_Nody 5 місяців тому

      I did not bother tee both. Not needed.
      I closed my eyes hearing Ilayaraaja devine power, that no one has. 😊😊😊

  • @phanireddy5678
    @phanireddy5678 8 місяців тому +17

    Chiranjeevi for ever and forever

  • @temperraju9629
    @temperraju9629 11 місяців тому +90

    నేను పక్క NTR to NTR ఫ్యాన్ నీ నా జీవితంలో నేను ఎక్కువ సార్లు విన్నా పాట ఇది ♥️ ఇళయరాజా సంగీతం wwwaaaaa 🙏

  • @sivajia8862
    @sivajia8862 Рік тому +10

    ILAYARAJA GREAT IN WROLD

  • @Indian-dn1tc
    @Indian-dn1tc 8 місяців тому +11

    What a song, beautiful
    Loved it from,,,KERALA,,,

  • @mahendrarishi4256
    @mahendrarishi4256 Рік тому +27

    I'm from tamilnadu. I don't know Telugu but even though I like this song very much and I love Telugu.I like to learn Telugu tq

  • @kiranmarrapu
    @kiranmarrapu 10 місяців тому +7

    Raja sir, Chiru sir, SPB sir, Janakamma time lo memu kuda vundatam ma adrushtam. Thank you for entertaining Chiru sir ❤

  • @martinminalkar8728
    @martinminalkar8728 6 місяців тому +11

    ನಾನು ಗೌರಿಬಿದೂರಿನಲ್ಲಿ ಈ ಚಿತ್ರವನ್ನು ೧೯೯೧ ರಲ್ಲಿ ನೋಡಿದ ನೆನಪು..ಆಗ ನಾನು ೬ನೇ ತಗತಿಯಲ್ಲಿ ಇದ್ದೆ..ಸುಂದರ ಹಾಡುಗಳ ಚಿತ್ರ..
    KANNADA❤TELUGU

    • @Rock-ed5eb
      @Rock-ed5eb 4 місяці тому

      Hi bro... I'm from Karnataka

    • @Latha-iz3hm
      @Latha-iz3hm 3 місяці тому

      My fevert song ❤

    • @srinivas.b.n7236
      @srinivas.b.n7236 3 місяці тому

      Witch talkies in GBD

    • @martinminalkar8728
      @martinminalkar8728 3 місяці тому

      @@srinivas.b.n7236 ಪುಷ್ಪಾಂಜಲಿ ಟಾಕೀಸ್

    • @martinminalkar8728
      @martinminalkar8728 3 місяці тому

      @@srinivas.b.n7236 ಪುಷ್ಪಾಂಜಲಿ

  • @Singer.manigms
    @Singer.manigms 7 місяців тому +2

    జగమే అనువై యుగమే క్షణమై నిలిచే
    ఇలాంటి లిరిక్స్ విని ఆనందించడం అబ్బా వేటూరిగారు 🙏

  • @Vishal-ty4vp
    @Vishal-ty4vp 8 днів тому +1

    E cemina ki a rojulo vere level theatre lo chusina vallu one like please ❤

  • @Radha_vocals
    @Radha_vocals 2 місяці тому +2

    ఎన్నిసార్లు విన్నా goosebumps వస్తాయి. ఆణిముత్యాల్లో ఇదొకటి. శ్రీదేవి, చిరంజీవి, ఇళయరాజా, రాఘవేంద్ర రావు గారు...వారెవ్వా ఏం కాంబినేషన్

  • @mycitye
    @mycitye 10 годин тому +1

    ఆ సినిమా ఏంటండీ బాబూ...ఆ రోజుల్లోనే అలా తీశారు.అందుకే అంటారు,రాజభోగం అని.

  • @nikhilraj6437
    @nikhilraj6437 Рік тому +25

    JAI CHIRANJEEVA 🔥🔥🔥

  • @srikanth4774
    @srikanth4774 Рік тому +62

    I still remember some where in 1990 or 91, weekly magazines paper published a news that Chiru acted in this song with high fever of more than 103'c temp as this song was in pending for a long time and also Sridevi garu adjusted only minimum days to complete this song due to her high demand across all the industries. After the completion of this song, Chiru was fainted and hospitalized. For fast recovery he was taken to USA. Hats off to Chiru dedication and commitment..Thats why he is MEGA STAR..

    • @18svd
      @18svd Рік тому

      It is this song from the same movie. You can see Chiru face in this & understand.
      DINAKKUTTHAA KASAKKURRO | VIDEO SONG | JAGADEKA VEERUDU ATHILOKA SUNDARI | CHIRANJEEVI | SRIDEVI

    • @vannurvannur259
      @vannurvannur259 Рік тому

      À

    • @adhigopiadhigopi7648
      @adhigopiadhigopi7648 Рік тому

      ​@@18svd nm DD by by
      ED X33 eef by by la😊😊😅😮😢🎉😂❤❤❤😊😊😊😊😊

    • @kypasiddhartha153
      @kypasiddhartha153 11 місяців тому

      Bro ..I seen this an interview...Raghavendra raos ..soundarya lahari

    • @chandramathisomegowda3121
      @chandramathisomegowda3121 10 місяців тому

      Oh chirugaru

  • @sureshteja1590
    @sureshteja1590 Рік тому +17

    జై చిరంజీవ🙏🙏🙏

  • @sureshkumaranp.k
    @sureshkumaranp.k Рік тому +9

    Please upload Yamohone yamo yamo hd

  • @ashokcgl
    @ashokcgl 10 місяців тому +74

    This movie was released on 9th May 1990 and the same day AP 10th class results declared. Syed Babu from AP Residential school, Gyrampalli, Anantapur district...scored 557 marks with state 1st rank.. Nearly 34 years... Time flew...Great memories.

    • @kiranmarrapu
      @kiranmarrapu 10 місяців тому +5

      Mana iddaram oke batch lo vunnam bro. Same here

    • @phanikrishna1659
      @phanikrishna1659 10 місяців тому +4

      సార్ మీరిద్దరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు

    • @narayanaraorouthu818
      @narayanaraorouthu818 10 місяців тому

      ​@@kiranmarrapu❤
      9❤.😅😅😅😅

    • @ManjunathM-qk1tf
      @ManjunathM-qk1tf 10 місяців тому +4

      Translatekannada.plz what beautiful song I'm see this movie 1990 mysuru shanthala theater

    • @kiranmarrapu
      @kiranmarrapu 10 місяців тому +2

      @@phanikrishna1659 ala ala jeevitham yeedustunnam bro. Emi chestam, 50 ki daggarlo vunnam.

  • @aklore009
    @aklore009 9 місяців тому +8

    Great instruments with Ilayaraja sir.❤

  • @krishkittu3997
    @krishkittu3997 4 місяці тому +2

    ❤ ఏం పాట అండి ఇళయరాజా గారు spb, జానకి గారు..
    మా మెగాస్టార్ జగదేకవీరుడు అతిలోక సుందరి శ్రీదేవి అంతే❤.. వేరే వాళ్ళని ఊహించుకొలేము ..

  • @kumarsandela3871
    @kumarsandela3871 9 місяців тому +8

    Miss you శ్రీదేవి garu❤

  • @football-lover8940
    @football-lover8940 Рік тому +26

    what a song❤️

  • @nbabu-mv9um
    @nbabu-mv9um 9 місяців тому +5

    Chiru Anna Best Hero of TFI

  • @P.MaheshP.Mahesh-xq4mn
    @P.MaheshP.Mahesh-xq4mn 7 місяців тому +4

    Elanti songs vintu vunte appatlo puttinte bagundedhi Ani anipisthandhi. andhuke Naku old songs ante ishtam. Naa age kuda 19 mathrame

  • @chandraobulesu9916
    @chandraobulesu9916 3 місяці тому +1

    మచ్చలెన్నో ఉన్న చందమామ కన్నా, నరుడే వరుడై నాలో మెరిసే..
    What a lyrics...🎉

  • @lowtall
    @lowtall 11 місяців тому +10

    🎉Chiru n Sri legendary performance n expression

  • @anilbaigalla4369
    @anilbaigalla4369 11 місяців тому +8

    Music next level super song ❤

  • @pavankumara1476
    @pavankumara1476 Рік тому +11

    Jagadeka virudu chiranjivi athiloka sundari sridevi sridevi

  • @meinhoonaaa
    @meinhoonaaa Рік тому +52

    That step from 3:00 to 3:05 has seperate fan base....Chiru simply nailed it

  • @Nagu-rx3ep
    @Nagu-rx3ep Місяць тому +1

    Mesmerising Song ..Thank u soooooo much K.Raghavendra Rao gaaru for filming.Thank u sooo much Illairaajaa gaaru for composing such a melody tune .Finest pair Annaiah and Sridevi gaaru .What a dance what a scene ..Life is complete for watching this song..

  • @RAMASri-pj9bs
    @RAMASri-pj9bs 2 місяці тому +1

    ఈ జగదేక వీరుడు అతి లోక సుందరి సినిమా చిరు ని ఇష్టపడ్డాను. ❤️❤️❤️👌👌👌

  • @venulathangi26venulathangi14
    @venulathangi26venulathangi14 Місяць тому +1

    Nowadays eery says nayanthara is lady super star but sridevi was everreen glamarous real super star she came in cinema at the ageof 4yrsold child nobody cant even replace like sridevi madam i
    She never die still shes living our purest hert

  • @Stardust-xl8nn
    @Stardust-xl8nn Рік тому +10

    Sridevi garu yanta andham ga undi Cleopatra andham gurinchi vinama kani nijam ga chusina andham ante sridevi mam she was epitome of beauty, acting and still very humble and nice human.
    Manchi valu ne devudu tavraga pilustuda nijam hi marichiponi guruthulu ichi mana manasalu yelapadu untundi sridevi, savatri soundarya garu

  • @musicmylife8400
    @musicmylife8400 4 місяці тому +2

    ఇళయరాజా జగదేకవీరుడు, ఆయన పాట అతిలోక సుందరి

  • @udaynarasapuram8128
    @udaynarasapuram8128 4 місяці тому +1

    అమ్మ జానకి గారి voice ఎవరికి రాదు 🙏🙏🙏

  • @sumanraj1089
    @sumanraj1089 9 місяців тому +15

    No one can replace chirangeevi garu....❤❤

  • @sobanbabu581
    @sobanbabu581 Рік тому +24

    Wonderful song....
    Wonderful music....
    Wonderful actors....
    Wonderful singers...
    Wonderful director 👌👌👌👌

  • @arulprakash6128
    @arulprakash6128 Рік тому +67

    This movie was Huge famous in tamil dubbed version also...Sri Devi really looks like a Apsaras in this movie and this song. Such a major Blockbuster and Industry Hit Movie of telugu Industry on 1990...that was really a most happiest and golden days

    • @nchitha
      @nchitha Рік тому

      could you tell me tamil movie name.. tried finding this song in tamil but no luck

    • @arulprakash6128
      @arulprakash6128 Рік тому +3

      @@nchitha In tamil this movie name was Kadhal Devathai,..(Love Angel) Released in tamil dubbed 1991.. Mostly telugu movie dubbed version on tamil its very difficult in Found in youtube...On ocassionally it telecast in Raj Digital Plus...

    • @nchitha
      @nchitha Рік тому +4

      @@arulprakash6128 Thank you 🙂. I remember the movie name vaguely now.. and I think it got released in Udhayam complex in Chennai.

    • @arulprakash6128
      @arulprakash6128 Рік тому +1

      @@nchitha May Be...

    • @chavanvenkatesh4380
      @chavanvenkatesh4380 Рік тому

      ​@@arulprakash6128
      L0

  • @vinodk6375
    @vinodk6375 Рік тому +33

    Nice combo of janaki amma... Spb sir n ilayaraja sir... And also chiru n sridevi gaaru.. Evergreen forever

  • @divyagodavarthi
    @divyagodavarthi Рік тому +4

    Sridevi garu Andam Em cheppali❤❤

  • @devisingh196
    @devisingh196 Рік тому +22

    Gorgeous Sri 😊

  • @ravivattipalli5548
    @ravivattipalli5548 3 місяці тому +1

    జానకి గారు, బాలు గారు పాటకి ప్రాణం పోశారు.ఇంత గొప్ప గా పాడటం వారికే సాధ్యం.

  • @errannaaggu6665
    @errannaaggu6665 Рік тому +21

    My one of all time favorite song
    Thankyou ilayaraja sir

  • @celeenad5280
    @celeenad5280 5 місяців тому +3

    Original is original nobody can siing like spb sir n janaki amma.

  • @nookrajlucky9400
    @nookrajlucky9400 Рік тому +4

    S జానకమ్మ ❤️❤️❤️❤️

  • @aruldas6717
    @aruldas6717 8 місяців тому +8

    I don't understand telugu but I love chiranjivi songs

  • @raghavakiranpamula6606
    @raghavakiranpamula6606 5 місяців тому +3

    ఈ సినిమా ని మా ఊరు కంకిపాడు లో విజయ లక్ష్మి థియేటర్ లో 2రూపాయలకి నేల మీద కూర్చుని చూసాను సంక్రాతి పండుగ సమయం లో

  • @SivaSiva-ci4vg
    @SivaSiva-ci4vg 6 місяців тому +3

    Illyaraja is one of the best music director in the world.....

  • @RAJKUMAR-zi3vs
    @RAJKUMAR-zi3vs 5 місяців тому +4

    The singer🗿
    The beat🗿
    The rev 🗿
    The instrumental 🗿
    The viewers 🗿
    The song listener 🗿
    The saver of the song🗿
    The one who added this song in his playlist 🗿
    The one who got motivated and went to gym after listening this masterpiece 🗿
    The whole gym 🗿
    All the gym equipments including the mats🗿
    The gym shoes 🗿
    The one who play this at gym🗿
    All who listens it 🗿
    All who get more excited to do more reps 🗿
    The nerves of the body 🗿
    The blood streaming at speed of light after hearing this🗿
    The comments🗿
    The thoughts while writing this 🗿
    My hands while typing this 🗿
    The keyboard 🗿
    The alphabets 🗿

  • @bhoomeshwar5454
    @bhoomeshwar5454 Рік тому +10

    Thank you 🤝Please give Mega Star 💫 All songs ❤

  • @yerrapragadagopalakrishnam8862
    @yerrapragadagopalakrishnam8862 Рік тому +45

    ఆణిముత్యాలు.

  • @ashoksriramula2258
    @ashoksriramula2258 Рік тому +4

    ఈ సాంగ్ జీవితంలో మర్చిపోలేము

  • @vengalrao5764
    @vengalrao5764 Рік тому +9

    Ilayaraja sir the soul of music great sir

  • @Passionfarming23
    @Passionfarming23 4 місяці тому +1

    Evergreen illaiyaraja❤❤❤❤❤

  • @venkytyson3961
    @venkytyson3961 3 місяці тому

    ఈ పాటనీ beat చేసే పాట...never ever పుట్టదు కూడా...mastro రాజా sir okaa legend anthey❤

  • @ramsathraspalli5852
    @ramsathraspalli5852 Рік тому +63

    In my childhood, this song was in all standards in the 1990s.

  • @kiranbellamkonda7626
    @kiranbellamkonda7626 5 місяців тому +3

    I am glad for you Chiru that you surpassed evergreen still living Sridevi!!!! Love you Chiru😘

  • @shaikhaseenabegum4770
    @shaikhaseenabegum4770 9 місяців тому +3

    Every green song 🎵 😍
    I love this song 🎵 ❤️
    Every boy is chiru &every girl is sri that time 😊😊😊😊😊

  • @SenseTheNature
    @SenseTheNature Рік тому +42

    Masterpiece of this Era .be it music, choreography,direction,sets,actors and sreedevi is the highlight of the song

    • @karthikreddy009
      @karthikreddy009 Рік тому +2

      Chiru is the highlight of the song
      Sreedevi anya Hawla moham dana

    • @Adars457
      @Adars457 Рік тому +1

      Ys Sriji😊😍❤👌👌👌👌

    • @prabhamadhavan3100
      @prabhamadhavan3100 11 місяців тому

      ilaiyaraaja , SPB , S Janaki amma and last but not the least Chiru is the highlishts of this song

  • @bhanupriyaofficial
    @bhanupriyaofficial 4 місяці тому +1

    2024 lo nala vethiki mari vine vallu vunnaraa 😅😅

  • @vengatsoori1868
    @vengatsoori1868 Рік тому +6

    Super super super super super super super super super super super super super super super super super super super songs all

  • @tejarsha4655
    @tejarsha4655 Рік тому +6

    JAI ATHILOKA SUNDARI SRIDEVI GARU 👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌

  • @massmehrajshaik
    @massmehrajshaik 5 місяців тому +2

    Who came here in 2024
    ❤👇🏻

  • @beelanaidu2252
    @beelanaidu2252 Рік тому +5

    Legendary director