Priya Raagaley Gundelona Song | SP Balu,Chitra Performance | Swarabhishekam | ETV

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025
  • #swarabhishekamdirectorsspecial #etvwin #telugushow
    #swarabhishekamdirectorsspecial #telugushow #etvwin #chitra #idisarigamalueruganisong
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(UA-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

КОМЕНТАРІ • 290

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 3 місяці тому +38

    ఇటువంటి గొప్ప గాయకులు ఎన్ని రోజులు మేము పుట్టినందుకు ఘంటసాల వారి తరం నుండి ఈ తరం వరకు మేము ఉన్నాం కాబట్టి మాకు ఎంతో అదృష్టం రాబోయే తరాలు మిమ్మల్ని చూస్తే అదృష్టం లేదని బాధపడతారు అసలు ఈ ప్రోగ్రాం నిర్మించిన శ్రీ రామోజీ గారు వారికి ధన్యవాదాలు

  • @HariPalli-w1g
    @HariPalli-w1g 7 місяців тому +148

    నేను బలంకి నుంచి మళ్లీ ఈశ్వరరావును ఇలాంటి మంచి పాటలను చేయాలని కోరుకుంటున్నాను మరియు ఈటీవీ బృందానికి ప్రత్యేక ధన్యవాదములు

  • @Yakobuyakobusasi
    @Yakobuyakobusasi 7 місяців тому +181

    ఓ ఓ ఓఓఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓ ఓఓఓ ఓ ఓఓఓ ఓ ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ ప్రియగానలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళ చేరాలి సొగసుల తీరం. సాగాలి తకధిమి తాళం తగ్గాలి తనువు దూరం తీరాలి వయసుల తాపం. ఓ ఓ ఓఓఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓ ఓఓఓ ఓ ఓఓఓ ఓ ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ ప్రియగానలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళ అల్లరి కోయిల పాడిన పల్లవి స్వరాలలో నీవుంటే పదాలలో నేనుంటా. వేకువ పూచినా తొలితొలి గీతికా ప్రియా ప్రియా నీవైతే శృతి లయ నేనవుతా. కలకలం కౌగిలై నినే చేరుకొని. కనురెప్పల నీడలో కలే ఒదిగి పోనీ. ఓ ప్రియా ఓఓఓఓ దరిచేరితే దాచుకొన తొలి ప్రేమలే దోచుకొన ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ ప్రియగానలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళ సవ్వడి చేయని యవ్వన వీణలు అలా అలా సవరించు పదే పదే పలికించు. వయసులు కోరిన వెన్నెల మధువులు సఖి చెలి అందించు సుఖాలలో తేలించు పెదవులతో కమ్మని కధే రాసుకోన ఒడి చేరి వెచ్చగా చాలే కాచుకొన. ఓ ప్రియా ఓఓఓఓ పరువాలని పంచుకొని పడుచుటలే సాగిపోనీ. ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ ప్రియగానలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళ చేరాలి సొగసుల తీరం. సాగాలి తకధిమి తాళం తగ్గాలి తనువు దూరం. తీరాలి వయసుల తాపం ఓ ఓ ఓఓఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓ ఓఓఓ ఓ ఓఓఓ ఓ

    • @Mahesh-fh3ec
      @Mahesh-fh3ec 6 місяців тому +2

      Super bro👏👏

    • @bhargav6942
      @bhargav6942 6 місяців тому +5

      పాట మొత్తం కామెంట్ లో టైప్ చేసావ్ గా అన్న

    • @ManjuNatha-j4j
      @ManjuNatha-j4j 6 місяців тому +1

      Super anna

    • @chiruchiru1262
      @chiruchiru1262 5 місяців тому +1

      Baalu గారికి ధన్యవాదాలు, అలాంటి వ్యక్తి మళ్లీ మన ముందుకు రావాలని కోరుకొన్నdam

    • @nareshmnk8712
      @nareshmnk8712 5 місяців тому +1

      Super

  • @nagamanikankipati6690
    @nagamanikankipati6690 6 місяців тому +35

    మీ ఇద్దరికీ అభినందనలు ఈ పాట చాలా చాలా బాగా పాడారు చాలా చాలా సంతోషం గా వుంది మాటల్లో చేప్పాలేము మనసులో చేప్పాలేనంత సంతోషం గా వుంది బాలుగారు మీకు శాంతి కలగాలని కోరుకుంటూన్నాను 🙏🙏🙏🙏🙏🙏

  • @tatituriadinarayana1882
    @tatituriadinarayana1882 7 місяців тому +18

    ఎన్ని సార్లు అయినా వినవుచ్చు సూపర్ సాంగ్, బాలు గారు కి 🙏, నమస్కారం

  • @ValorOfAI
    @ValorOfAI 5 місяців тому +2

    Chitra gari ghathram ki na manasupurthi vandhanalu, Balu is a legend thana gurunchii emi cheybutham.

  • @rogithan
    @rogithan 2 місяці тому +1

    Look at the smile of Chechi after that last sangathi.....What an innocent smile... She is a legend.... SPB we miss you....

  • @RamyaSiva-w4n
    @RamyaSiva-w4n 8 місяців тому +21

    ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళా
    ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా
    చేరాలి సొగసుల తీరం...
    సాగాలి తకధిమి తాళం
    తగ్గాలి తనువుల దూరం...
    తీరాలి వయసుల తాపం..
    ఓ....ఓ...ఓ...ఓ...
    ఓ....ఓ...ఓ...ఓ...
    ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళా
    ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా
    చరణం 1:
    అల్లరి కోయిల పాడిన పల్లవి... స్వరాలలో నీ వుంటే.. పదాలలో నేనుంటా
    వేకువ పూచిన తొలితొలి గీతిక ప్రియా ప్రియా నీవైతే.. శృతిలయ నేనౌతా
    కలకాలం కౌగిలై.. నిన్నే చేరుకోని..
    కనురెప్పల నీడలో.. కలే ఒదిగి పోనీ..
    ఓ ప్రియా.. ఓ.. దరిచేరితే దాచుకోనా..
    తొలి ప్రేమలే దోచుకోనా..
    ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళా
    ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా
    చరణం 2:
    సవ్వడి చేయని యవ్వన వీణలు అలా అలా సవరించు... పదే పదే పలికించు
    వయసులు కోరిన వెన్నెల మధువులు సఖి చెలి అందించు... సుఖాలలో తేలించు
    పెదవులతో కమ్మని.. కథే రాసుకోనా..
    ఒడి చేరి వెచ్చగా.. చలే కాచుకోనా
    ఓ ప్రియా.. ఓ.. పరువాలనే పంచుకోనీ..
    పడుచాటలే సాగిపోని..
    ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళా
    ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా
    చేరాలి సొగసుల తీరం...
    సాగాలి తకధిమి తాళం..
    తగ్గాలి తనువుల దూరం...
    తీరాలి వయసుల తాపం
    ఓ....ఓ...ఓ...ఓ...
    ఓ....ఓ...ఓ...ఓ...

  • @satishkummarikunta8474
    @satishkummarikunta8474 4 місяці тому +3

    బాలు గారు మళ్ళీ జన్మించాలి. మళ్లీ తన పాటలతో ప్రపంచాన్ని అలరించాలి

  • @gunakudulthala7274
    @gunakudulthala7274 2 місяці тому +5

    నాకు చాలా ఇష్టమైన పాట ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @maruthilvy
    @maruthilvy 2 місяці тому

    Sp balu..great🎉 chitra excellent 🎉 Rajkoti superb🎉 bhuvana fantastic🎉 EVV Evergreen 🎉Nag second to none🎉

  • @ranjithdevika7812
    @ranjithdevika7812 7 місяців тому +8

    Chithra ..ചേച്ചി ഞങ്ങളുടെ അഭിമാനം....love you..❤❤
    ...

  • @anjikondragunta1128
    @anjikondragunta1128 3 місяці тому +27

    ఇలాంటి పాటలు ఇప్పటికి ఇంకా పాడేవాళ్ళు లేరు ఇకా అలాంటి మెలోడీ సాంగ్స్స్ ఇంకా రావు కూడా

    • @SuresahBabu
      @SuresahBabu 2 місяці тому +1

      😢

    • @SuresahBabu
      @SuresahBabu 2 місяці тому +1

      W😢 see

    • @SuresahBabu
      @SuresahBabu 2 місяці тому

      🎉

    • @threelittlestar411
      @threelittlestar411 Місяць тому

      La ssssassssfssajsksgjjssssssssssksssakssssssjsspljsjsssssssssssssssssssksssssssskssssssdsssksjssssssssskssssksssjssksssskssssasssssssssssssssksssssssssssssssssssKsjssssksssssssssasssdssskssjsssskssssskssssssssjssssskkssskssskjjssssksssskssssksssssssjsksfsssskssssssssssssjkßßßßßßßsßßßßsßsßßßßßßßßßßk​@@SuresahBabu

  • @RamuSirikonda
    @RamuSirikonda 6 місяців тому +5

    We are missing youh so much balu sir😢 such an fabulous king...🥺

  • @mgopikrishna-og5xg
    @mgopikrishna-og5xg Місяць тому

    Nizamga mimalmi chala miss avutunnam miku chitramma janakamma garu super pair miss u spb sir

  • @sujatakalluri9127
    @sujatakalluri9127 2 місяці тому +3

    Evergreen Voices
    Super Super Super Maa Balu garu 🙏🙏🙏

  • @gchinna123
    @gchinna123 2 місяці тому +2

    మిస్స్ యూ బాలు గారు

  • @PapagariPadma
    @PapagariPadma 2 місяці тому

    మీరు పా డి న పా ట లు కి పా దా భి వం ద నా లు 🙏🌹👌🙏బాలు గారు 🙏🌹👌🙏🙏🙏🙏👌

  • @ShaikMehertaj-g5w
    @ShaikMehertaj-g5w 3 місяці тому +2

    Super cores 🎉🎉🎉

  • @lokeshlokesh4490
    @lokeshlokesh4490 3 місяці тому

    మీ గొంతు మీ face మా గుండెల్లో ఇంకా అలాగే ఉంది sir ఐ మిస్ యు బాలు sir గారు🙏🙏🙏🙏🙏

  • @Newshor-jk8by
    @Newshor-jk8by 8 місяців тому +3

    Spb is great humanity and great singer great person in the world.realy great .ilanti varu Inka puttaremo.sp Charan garu meeru entho punyam chesharu sir spb blood relation kabatti.

  • @Jayasuriyasundar
    @Jayasuriyasundar 2 місяці тому

    உங்கள் குரலுக்கு நான் அடிமை 🙏👍👍👍

  • @nagappabhat9492
    @nagappabhat9492 2 місяці тому +1

    Great fan of telugu movies..in our place..screened very late..at that time..

  • @ksuresh5518
    @ksuresh5518 5 місяців тому +2

    సూపర్ హిట్ సాంగ్స్

  • @duragaprashdvandana9700
    @duragaprashdvandana9700 7 місяців тому +4

    మీరు పాడిన పాటలు కి పాదాభివందనాలు 🙏బాలు గారు 🙏q🙏

  • @vijay7824
    @vijay7824 8 місяців тому +12

    Chitra mam and balu sir god gift in telugu industry 🙏 ❤

  • @RamaInapanuri-l2e
    @RamaInapanuri-l2e 6 місяців тому +4

    Chithramma super maa

  • @Kumaranapuram
    @Kumaranapuram 4 місяці тому +5

    మా బాలుగారు చనిపోయినప్పుడే నేను కూడా చనిపోతాను అనుకున్నా

  • @babeeshkaladi
    @babeeshkaladi 8 місяців тому +9

    ചിത്ര ചേച്ചിയും, SPB സാറും പാടിയ duet സോങ്‌സിൽ ഒരുപാട് ഇഷ്ട്ടപെട്ട പാട്ട് ആണ് ❤️

  • @PrashanthKumarMohan
    @PrashanthKumarMohan 7 місяців тому +1

    Thanks for made my childhood awesome ❤

  • @venukadari6893
    @venukadari6893 4 місяці тому +3

    SPB & chitra garla songs 👏👏

  • @koyyanakrishna870
    @koyyanakrishna870 8 місяців тому +49

    అస్సలు వీళ్లిద్దరూ పాడిన పాటలు ఉంటాయి...fab ❤

    • @kogilarambabu1056
      @kogilarambabu1056 5 місяців тому +4

      బాలు గారు చిత్ర గారి కాంబినేషన్ సూపర్ హిట్ h

    • @Manisaideep
      @Manisaideep 5 місяців тому

      😂
      5:17 ❤😊😅
      😅❤​😊😊 6:59 @@kogilarambabu1056

    • @KManju-dm3bd
      @KManju-dm3bd 4 місяці тому

      Pm😂😂😂❤v lol po loo o omo o ol, 5❤​@@kogilarambabu1056

  • @HaribabuHaribabu-g9k
    @HaribabuHaribabu-g9k 7 місяців тому +1

    👌👌👌wow exclent Sir

  • @satyasrisatwikaddala6372
    @satyasrisatwikaddala6372 Місяць тому

    Hats off Chitra garu.. balu garu...❤🙏

  • @RaghavendraRaghavendra-r9s
    @RaghavendraRaghavendra-r9s 5 місяців тому +2

    Super voice sir medam🙏🙏

  • @muniswamy3554
    @muniswamy3554 4 місяці тому

    Chitramma your performance superb. God bless u. ❤❤❤🎉🎉🎉

  • @shaikmoulali1099
    @shaikmoulali1099 5 місяців тому +1

    Very beautiful singing super super super 👌👌👌👌👌

  • @boyasomasekhar7260
    @boyasomasekhar7260 7 місяців тому

    Ammmaaaaa.. Super❤❤❤

  • @Krishna-pv4yh
    @Krishna-pv4yh 8 місяців тому +3

    Super songs.

  • @rajumide6013
    @rajumide6013 8 місяців тому +1

    Supar Sangu ❤❤❤❤

  • @sridharbabukonada4423
    @sridharbabukonada4423 8 місяців тому +12

    SP, Chitra & Koti a great combination

  • @nagappabhat9492
    @nagappabhat9492 2 місяці тому

    Great i saw this movie in 2nd puc....1995....❤❤

  • @BSimha-x4i
    @BSimha-x4i 6 місяців тому +1

    Super Song❤

  • @mohanreddyr375
    @mohanreddyr375 8 місяців тому +2

    Super song balu garu chitra garu paadina paatalu adbutamina paatalu

  • @SatyavaniChsatyavani
    @SatyavaniChsatyavani Місяць тому

    Super combination

  • @chinameerashaik6267
    @chinameerashaik6267 6 місяців тому +1

    super balu garu

  • @nandurisrinivas5969
    @nandurisrinivas5969 9 місяців тому +11

    Super sir Sweet memorable

  • @NagrajNaga-g5b
    @NagrajNaga-g5b Місяць тому

    Super super ❤❤❤❤❤❤❤❤❤

  • @ManiOleti-f2k
    @ManiOleti-f2k 5 місяців тому +1

    Supersinging from chitra balugaru morvless verynice👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @kusumbachchanyenugutala3202
    @kusumbachchanyenugutala3202 2 місяці тому

    Hats off Sunitha garu

  • @rkunpassionate
    @rkunpassionate 5 місяців тому +2

    Okay, but nobody beat SPB garu and Chitra Madam

  • @chandrasekharananta5480
    @chandrasekharananta5480 7 місяців тому

    All problems has gone after listening balu sir songs. Heart full salute sir

  • @channarayagowdacgowda6576
    @channarayagowdacgowda6576 5 місяців тому

    Chithramma me gonthulo ye kovela undi thalli 🙏🙏🙏👌👌👌♥️

  • @sadhanalanagarjuna96
    @sadhanalanagarjuna96 Місяць тому

    ❤❤❤nicesong

  • @Pasupuleti.Jagannaidu
    @Pasupuleti.Jagannaidu 20 днів тому

    Super..Chitra.. Hit

  • @rameshaleti6410
    @rameshaleti6410 5 місяців тому +1

    Super balu

  • @leelaprasad1529
    @leelaprasad1529 5 місяців тому +1

    Malli sir repeat once again sir

  • @subashkethavath8730
    @subashkethavath8730 Місяць тому

    మిస్ యు సర్

  • @arifabegam5162
    @arifabegam5162 5 місяців тому +1

    S,p sir chitra gaari voice super exlent

  • @shekargudimalla
    @shekargudimalla Місяць тому

    Miss u balu gaaru❤

  • @KasarneniRaghava
    @KasarneniRaghava Місяць тому

    Great song soundrya and nagrjuna dance super 👍👌🌷🌹🌲

  • @JaiSriRamajaijaiSriramajai
    @JaiSriRamajaijaiSriramajai 8 місяців тому +1

    So Bali Garu is very popular singar❤

  • @SureshPallaboina
    @SureshPallaboina Місяць тому

    Super 👌 ballu Garu

  • @DeepikasaripalliDeepikasaripal
    @DeepikasaripalliDeepikasaripal 4 місяці тому

    Super balls garu ❤❤❤❤❤

  • @harischandraraghupatruni3138
    @harischandraraghupatruni3138 2 місяці тому +2

    Both singing super by Balu and Chitra Madam with excellent back ground chotous.

  • @AbCd-wc4hv
    @AbCd-wc4hv 4 місяці тому

    ❤❤❤❤❤❤❤ excellent song 👍👍👍👍👍👍👍👏👍👍👏

  • @AshokshastryAkulapally
    @AshokshastryAkulapally 8 місяців тому +54

    Chitramma gari voice balu gari voice kalisthe amrtam la ventundhi

  • @Niharika-q9y
    @Niharika-q9y 8 місяців тому +2

    I miss you balasubrahmanyam garu

  • @harishrathod-ev9tr
    @harishrathod-ev9tr 3 місяці тому

    ❤❤❤❤🎉 సుపర్ బాలు sir

  • @NagarajuPedada
    @NagarajuPedada 9 місяців тому +269

    సూపర్ బాలు గారు

  • @MeghavathHemanthkumar
    @MeghavathHemanthkumar 5 місяців тому +1

    Sp balu garu super sir

  • @PapagariPadma
    @PapagariPadma 2 місяці тому

    సూపర్ సూపర్ 👌👌👌👌👌👌👌🌹👌👌❤❤❤❤❤❤

  • @nageshrock4438
    @nageshrock4438 5 місяців тому

    Enno janmala punyam chesivundali telugu vadila puttalante. Telugu vadila puttadam na adhrustam ❤😂

  • @Narsumha-s9u
    @Narsumha-s9u 8 місяців тому +2

    super❤❤❤❤❤

  • @AbCd-wc4hv
    @AbCd-wc4hv 4 місяці тому

    Eddaravi voice so excellent 👍👍👍

  • @dsndsn-jd8xi
    @dsndsn-jd8xi 8 місяців тому

    எனக்குப் பிடித்தப் பாட்டு ஆஹா!ஆஹா❤❤❤❤❤❤

  • @AmbareeshAmbi-mz3nn
    @AmbareeshAmbi-mz3nn 4 місяці тому

    Supar annaya

  • @ranjithdevika7812
    @ranjithdevika7812 8 місяців тому

    Chithra chechi ... അടിപൊളി ❤❤❤❤

  • @Ravi_rockzz
    @Ravi_rockzz 5 місяців тому +2

    🙏🙏🙏🙏🙏Chitra garu..

  • @ramstr209
    @ramstr209 3 місяці тому +1

    Hehehee aaih was great tune

  • @srilaxmi5191
    @srilaxmi5191 5 місяців тому +1

    I miss u Balu garu😢😢

  • @rajeshreddy6839
    @rajeshreddy6839 7 місяців тому +9

    Chitra garu.. Balu garu vocei superba🙏🙏

  • @luckygamingff24
    @luckygamingff24 8 місяців тому +3

    🙏Super Sir Song I Missyou Sir👏

  • @bmurali100
    @bmurali100 6 місяців тому +1

    I love both of

  • @BujjiRamesetty
    @BujjiRamesetty 5 місяців тому +1

    Koras,chala bagudhi,pellalu,bagachisaru,❤❤❤❤❤❤❤

  • @AvulaGangadhar
    @AvulaGangadhar 8 місяців тому

    They are two legends singing lovly 🎉🎉🎉🎉🎉

  • @rajukaliya6210
    @rajukaliya6210 5 місяців тому

    Chitra gaaru ur voice super

  • @MokshiBodak
    @MokshiBodak 8 місяців тому +1

    Wonderful

  • @punamg6259
    @punamg6259 4 місяці тому

    So sweet heart beat song sir

  • @meesalaganeshkumar227
    @meesalaganeshkumar227 8 місяців тому +1

    Wow sweet voice bought of u

  • @chintalajana7870
    @chintalajana7870 3 місяці тому

    Ma Chitra Anna ki rhanks

  • @srinivasanm9112
    @srinivasanm9112 6 місяців тому

    Splendid

  • @kusumbachchanyenugutala3202
    @kusumbachchanyenugutala3202 2 місяці тому

    Super song like Gajja Gallumandiro

  • @kurmalaxman5149
    @kurmalaxman5149 8 місяців тому +2

    Super sir song sir I miss you Sir

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 5 місяців тому +1

    Super. SAR. Jai. AP

  • @ramakrishnaraor5329
    @ramakrishnaraor5329 8 місяців тому

    ❤❤super

  • @vilasagarravi5966
    @vilasagarravi5966 3 місяці тому

    We really miss you balu gaaru

  • @syedazezun6650
    @syedazezun6650 7 місяців тому

    Super sir

  • @landanageswararao5526
    @landanageswararao5526 8 місяців тому +14

    Chitra madam is always great in all format

  • @shoband6051
    @shoband6051 8 місяців тому

    Super 👍