Kanyakumari Song | SP.Charan & Sunitha Performance | Swarabhishekam | 1st August 2021 | ETV

Поділитися
Вставка
  • Опубліковано 31 лип 2021
  • #swarabhishekamdirectorsspecial #telugushow #etvwin
    S. P. Charan & Sunitha take the stage with a lovely song Kanyakumari and delight everyone with their vocals.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(UA-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • Розваги

КОМЕНТАРІ • 3,2 тис.

  • @srinivasareddy7525
    @srinivasareddy7525 8 місяців тому +23

    చివరి నిమిషం రిపీట్ చేస్తూ చూసిన వారు
    ఒక like వేసుకోండి

  • @lakeganapathi1552
    @lakeganapathi1552 2 роки тому +710

    సునీత గారు ఎక్స్ప్రెషన్ తో పడుతుంటే
    చరణ్ గారు సిగ్గుపడేవారు 🌹
    ఇప్పుడు చాల ఓపెన్ గా నవ్వారు 💐
    మీ కాంబినేషన్ 👌👌👌👌

  • @sampathshalivahana6529
    @sampathshalivahana6529 10 місяців тому +199

    బాలు గారి
    వాయిస్ ని సజీవంగా నిలబెట్టుతున్న sp చరణ్ గారికి దన్యవాదాలు

  • @sakthivelsakthi3481
    @sakthivelsakthi3481 7 місяців тому +81

    தமிழனாக இருந்தும் இந்த பாடல் என் மனசுல பெரிய அளவிலான சந்தோஷம் ஏற்படுத்தி விட்டது, I ❤ this song & both singers of Spb.Saran Bro & Sunitha Mam❤❤❤❤❤❤

    • @user-cp7eg8pc7g
      @user-cp7eg8pc7g 6 місяців тому

      🌹

    • @BM-et3vb
      @BM-et3vb Місяць тому +1

      தமிழன் னு இல்ல... எல்லாரும் விரும்பும் பாட்டு இது...
      ஆ..ஊ.னா தமிழ் தமிழன் னு தூக்கிட்டு வரானுங்க.....தூ

  • @Kumaranapuram
    @Kumaranapuram 2 роки тому +427

    Charan garu ,sunitha garu Mee Jodi superb వీరి జోడీకి ఒక like వేసుకోండి ❤️❤️❤️ 😁😂🤣💐💐

  • @amdali3158
    @amdali3158 2 роки тому +4107

    Promo valla chusina vallu

  • @user-sq8gn7nh6i
    @user-sq8gn7nh6i 8 місяців тому +13

    பாட்டு இறுதியில் சரண் சார் சுனிதா மேம் பெயர சொன்னது வேற லெவல்❤️❤️❤️❤️❤️❤️

  • @BVBALU
    @BVBALU Рік тому +202

    నేను ఈ పాటను 2023 లో ఒక 30 సార్ల్ విన్నాను ఇంకా లైఫ్ లాంగ్ వినాలి అనిపిస్తోంది అంత అడిక్ట్ అయ్యాను ఈ పాటకి💖🙉 ...ఎస్పీ బాలు గారు కి 🙏🙏

  • @kovuruindira8256
    @kovuruindira8256 2 роки тому +952

    చాలా రోజుల తర్వాత చరణ్ face లో ఆనందం కనిపిస్తుంది

  • @dhanalaxmi1604
    @dhanalaxmi1604 2 роки тому +2156

    బాలు గారు లేని లోటు చరణ్ గారు తిరుస్తున్నరు చాలా బాగా పాడారు సార్

    • @sumans8017
      @sumans8017 2 роки тому +10

      Correct chepparuu

    • @sadhanareddychanneloldisgold
      @sadhanareddychanneloldisgold 2 роки тому +15

      Ssss
      ఇప్పుడు కొంచెం చూడాలని అనిపిస్తుంది
      ఇన్ని డేస్ చూడాలంటే బాధ గా ఉండేది

    • @nijabhashi8456
      @nijabhashi8456 2 роки тому +5

      Excellent

    • @nijabhashi8456
      @nijabhashi8456 2 роки тому +20

      బాలు గారు గుర్తుకు వస్తే ఏడుపువస్తుంది.
      ఆ లోటు ఆ దేముడు కూడా తీర్చలేనిది.

    • @krishnark7815
      @krishnark7815 2 роки тому +1

      @@sadhanareddychanneloldisgold కరక్ట్ గా చెప్పారు

  • @srisainannachannel7374
    @srisainannachannel7374 Рік тому +54

    6:59 repeat chesi chusinavallu entha mandi charan annaya your super cute

  • @Vidya_Sadhana.
    @Vidya_Sadhana. 2 роки тому +28

    SP చరణ్ గారి స్వరంలో బాలు గారు వినిపిస్తున్నారు ❤️❤️❤️

  • @Nanip03
    @Nanip03 2 роки тому +376

    బాలు గారు లేని లోటును మీరు కచ్చితంగా తీరుస్తారు చరణ్ గారు బాగా పాడుతున్నారు👌👍

  • @kvrjewelrycollections4935
    @kvrjewelrycollections4935 2 роки тому +381

    ఆడవారు నవ్వితే బావుంటారు అనడానికి సునీత 🥰 గారు ఒక నిదర్శనం 🥰🥰🥰

  • @kancharlavarun8912
    @kancharlavarun8912 Рік тому +2

    6:48 Sunitha😍😍

  • @sakthivelramachandran6064
    @sakthivelramachandran6064 Рік тому +1

    ஒன்னுமே புரியல 😂😂😂
    ஆனா செம்ம பாடல் 👏👏👏
    சூப்பர் 👍👍👍

  • @surlasathibabu6781
    @surlasathibabu6781 2 роки тому +190

    మనం miss అయ్యింది దేహం మాత్రమే గాత్రం కాదు ,

  • @vinithas1239
    @vinithas1239 2 роки тому +178

    ரொம்ப அழகா இருக்கு..........அந்த மேம் வெட்கபடரத திரும்ப திரும்ப பார்க்க தோன்றுகிறது. I like you mam 😍😍

    • @abinayajayalakshmi
      @abinayajayalakshmi 2 роки тому

      😊

    • @KBBVIJAYPRANATHV
      @KBBVIJAYPRANATHV 2 роки тому +10

      Athukkaga thane intha video ah thirumba thirumba pakkurom naanga 😀😀

    • @muthuvijay6473
      @muthuvijay6473 2 роки тому +4

      True intha scene ka ha na download panniyea vachurukuea

    • @mohankrishnan1557
      @mohankrishnan1557 2 роки тому +4

      I watched this song more than 50times............

    • @user-jz4gw3mo8r
      @user-jz4gw3mo8r 2 роки тому +3

      மொழி தெரியாது இருந்தாலும் எத்தனை முறை பார்த்தேன் என்பதே மறந்துவிட்டது அத்தனை முறை பார்த்துவிட்டேன் ரெண்டுபேரும் பாடும் அழகே தனி அதிலும் குறிப்பாக சுனிதாவின் புன்னகை வெட்கம் அவ்வளவு அழகு🥰😍 இன்னும் எத்தனை முறை பார்க்கப்போகிறேனோ..🤷‍♂️🤩

  • @chiranjeeviyadav7004
    @chiranjeeviyadav7004 2 роки тому +346

    S. P చరణ్ గారు పాట చివరిలో పాడిన విధానం . అద్భుతహ..
    మతిలేని సునీతా......( సుందరి)
    అందరూ చాలా చక్కగా enjoy chesaru. 🥰🥰🥰🥰🥰🥰😘😘😘🤩🤩🤩

  • @Balureddy0979
    @Balureddy0979 9 місяців тому +5

    పాట కు ప్రాణం పోసి పాడి నట్టు ఉన్నారు ❤ super

  • @abhilashbonu3771
    @abhilashbonu3771 2 роки тому +858

    నిజంగా సినిమాలో పాటను చూసిన ఇంత ఎంజాయ్ చెయ్యలేరేమో తెలుగు వాళ్ళు.. అంత చక్కగా, అందంగా, ఆహ్లాదంగా, హుషారుగా పాడారు.. చివరిలో చరణ్ సునీత గారి పేరును పడినప్పుడు ఎంతో సరదా అనిపించింది.. 100 కి 100 మార్కులు ఇవ్వొచ్చు.. అన్ని విభాగాల్లో కూడా

    • @gvpraju5158
      @gvpraju5158 2 роки тому +8

      Yes

    • @subhansubhan2256
      @subhansubhan2256 Рік тому +12

      లేదు బాలు,జానకమ్మ & ఇళయరాజా గారి కాంబినేష్నీ ఎన్నేళ్ళు పోయిన ఎవ్వరు మించిపోలేరు

    • @prakashb4437
      @prakashb4437 Рік тому

      0o t0

    • @udaykiran8163
      @udaykiran8163 Рік тому +1

      Yes

    • @nvenkateswarulu8741
      @nvenkateswarulu8741 Рік тому

      Not

  • @mekalanagaveni7816
    @mekalanagaveni7816 2 роки тому +687

    ఎన్ని సార్లు విన్నానో ఈ పాట అయిన మరి మరి వినాలనిపిస్తుంది కారణం మన S.P చరణ్ గారే..

  • @dharaniejjagiri989
    @dharaniejjagiri989 Рік тому +28

    చరణ్ గారు సునీత గారు కాంబినేషన్ సాంగ్స్ చాలా బాగుంటాయి వీరిద్దరూ ఇలా ఇంకా ఎన్నో పాటలు పాడాలని కోరుకుంటున్నాను

  • @malleshmalli5712
    @malleshmalli5712 9 місяців тому +3

    ఈ పాట వింటే తగాకున్న మత్తెక్కుతోంది భయ్యా

  • @subrahmanyamdoddi9449
    @subrahmanyamdoddi9449 2 роки тому +128

    చరణ్ సర్ మీరు మీ నాన్న గారిని బాగా గుర్తుచేస్తున్నారు థాంక్యూ సర్

  • @kalidasneyyila8680
    @kalidasneyyila8680 2 роки тому +267

    మా బాలు గారు లేని లోటును చరణ్ భర్తీ చేసేలా ఉన్నాడు....ఇది చాలు 🙏🙏🙏

  • @Arya-yv8zj
    @Arya-yv8zj Місяць тому +26

    Insta lo choosi vachinavallu like vesukondu ❤

  • @srihariprises848
    @srihariprises848 Рік тому +10

    మరో చిన్న పంతులు దొరికాడు మాకు....super Presentation....

  • @pulivarthisandeep6513
    @pulivarthisandeep6513 2 роки тому +535

    చరణ్ సర్ మీరు ఎప్పుడు ఇలానే సంతోషం గా ఉండాలి మీ స్మైల్ చాలా బాగుంటుంది అలానే మీ వాయిస్ మీ పాట ఎంతో ఎంతో బాగుంటాయి షా నీ మా

  • @valishaik786iloveamma
    @valishaik786iloveamma 2 роки тому +14

    హే సునీత.......అబ్బా ఏం పాడేరు charan...sir fans like vesukondi

  • @ratheeshchandran310
    @ratheeshchandran310 Рік тому +5

    സൂപ്പർ സോങ്ങ്

  • @beniyajeenivas4547
    @beniyajeenivas4547 6 місяців тому +11

    s.p. Charan చాలా అద్భుతంగా ❤❤❤ ఉంది🎉🎉🎉

  • @pandiduraid6222
    @pandiduraid6222 2 роки тому +147

    Sunitha mam oda vetkam sirippu cuteness overloaded...
    SPB charan touched SPB sir style...
    Cameraman closeup Semma..,

  • @subbusrinu1689
    @subbusrinu1689 2 роки тому +234

    Ee song 5 times chusina vallu entha mandhi vunaru..........

  • @ekambaranadhkumar7805
    @ekambaranadhkumar7805 11 місяців тому +6

    Super charan and sunithagarlu

  • @srisrinivasa5707
    @srisrinivasa5707 Рік тому +4

    సూపర్ sir , charan garu

  • @madhavimadhu4885
    @madhavimadhu4885 2 роки тому +71

    బాలుగారు ఉన్నప్పుడు కూడా ఇలా ఓపెన్ గా ఆనందంగా పాడితే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు 😀😀

  • @vaithiyanathankaliyaperuma2312
    @vaithiyanathankaliyaperuma2312 2 роки тому +348

    6:48
    Charan garu kidding co singer as like
    Balu garu ..🤣
    Enjoyed the performance very much 👌

  • @Topgun369
    @Topgun369 7 місяців тому +8

    sp charan wow wow wow wow wow...❤

  • @amaravathishekar1558
    @amaravathishekar1558 Рік тому +5

    Super Sunitha garu and cheran garu

  • @PraveenKumar-wh8mj
    @PraveenKumar-wh8mj 2 роки тому +167

    ఏమి సాంగ్ రా మతిపోతుంది సునీత చరణ్ మీ వాయిస్ అద్బుతం ఆ పాటలో మత్తు ఉంది మీరు పాడుతుంటే ఆ కిక్కు తెలుస్తోంది. 👍👍👍👍👍👍❤️❤️సునీత ❤️❤️❤️❤️

  • @vaniram4795
    @vaniram4795 2 роки тому +408

    ఇలాగే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. పాట రూపంలో ఎప్పుడు అన్నయ్య మనతోనే ఉన్నారు💐💐👍😊

  • @boggurajarathnam5166
    @boggurajarathnam5166 11 місяців тому +8

    Supar anna mathileni suneetha ,😃💗

  • @kala.manila1372
    @kala.manila1372 Рік тому +3

    Sunithagaru soo beautiful❤😍

  • @swathiskitchen7496
    @swathiskitchen7496 2 роки тому +1369

    I'm from Tamilnadu I don't know telugu I watched this song more than 5 times.Both charan and Sunitha expression was awesome.

    • @muthumani1450
      @muthumani1450 2 роки тому +41

      Adiyea Sunitha awesome reaction

    • @breedersworld6997
      @breedersworld6997 2 роки тому +39

      I'm also tamilnadu... I'm enjoy this song

    • @premkumar-vu3ys
      @premkumar-vu3ys 2 роки тому +17

      Same to me

    • @jollyreddy9377
      @jollyreddy9377 2 роки тому +29

      ஆமா ரொம்ப நல்லா இருந்துச்சு மேடம்

    • @songs-fq9ef
      @songs-fq9ef 2 роки тому +17

      Me also daily I watch

  • @krishnark7815
    @krishnark7815 2 роки тому +57

    సూపర్ దూపర్ ఆదరహో
    చానల్ టీం నుంచి చరణ్ సునీత తో
    చాలా ఆనందంగా ఉంది

  • @srinugollapudi-js7nz
    @srinugollapudi-js7nz 11 місяців тому +4

    Anni saarlu chusina chudalanupistundhi👌👌👌♥️♥️♥️👍

  • @vangasandhya7755
    @vangasandhya7755 2 роки тому +8

    Charan gaaru chaala baagundi meeru navvithe

  • @ukreviews9515
    @ukreviews9515 2 роки тому +55

    After Chitra & SPB Sir combination.... Next Charan & Sunita combination Is Awesome

  • @evangelineboddu7015
    @evangelineboddu7015 2 роки тому +345

    సునీత గారు ఏ పాటైనా మత్తుగానే పాడుతారు.. ఈ పాటికి ఆ మత్తుకి బాగా సెట్ అయ్యింది 😄😄

  • @bujjisabbavarapu127
    @bujjisabbavarapu127 11 місяців тому +4

    Super song chiran garu sunitha garu❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @Kitturaam
    @Kitturaam 2 місяці тому +1

    ఎన్ని సార్లు చూసిన తనివి తిరట్లేదు love you dears ❤

  • @krishnark7815
    @krishnark7815 2 роки тому +43

    చానెల్ వారికి,
    నా బాబాయి లేని లోటు థీరిపొయిండి, చరణ్ థంబి ఆగమనం👌

  • @syamrajasekhar2656
    @syamrajasekhar2656 2 роки тому +11

    ఊగకే మరి ..... మతిలేని సునీతా....😜
    I Love Singing Charan Anna and Sunitha Akka
    👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋

  • @user-re9br4mj4c
    @user-re9br4mj4c Рік тому +22

    இதில் வரும் வரிகள் என்ன அர்த்தம் என்று தெரியாது...
    இருந்தாலும் எனக்கு இந்த பாடல் எனக்கு ரொம்ப பிடிக்கும்...

  • @JagadeeshPandi-yf2ey
    @JagadeeshPandi-yf2ey 21 день тому

    నేను తమిళ వ్యక్తిని కానీ ఈ పాట నాకు చాలా ఇష్టం❤❤❤❤❤❤

  • @vangasrinivas2680
    @vangasrinivas2680 2 роки тому +14

    ఎన్నిసార్లు విన్న ఈ పాటకు బోరు కొట్టడం లేదు

  • @rkreelentertainment
    @rkreelentertainment 2 роки тому +43

    మా ఫ్రెండ్ స్టేటస్ చూసి, ఈ సాంగ్ చూసాను .ఈ పాట వింటున్న అంత సేపు నేను కూడా వేరే ప్రపంచంలో ఉన్నాను...tqq చరణ్ సార్..we miss you balu sir

  • @muralisivasubramanian6828
    @muralisivasubramanian6828 Рік тому +2

    Sunitha 😘😘😘

  • @mahimahidhar9630
    @mahimahidhar9630 Рік тому +6

    ఈ సాంగ్ కి ఎన్నో లైక్ లు కొట్టాలని ఉంది..కానీ ఈ యూట్యూబ్ వాళ్ళు ఒక్కసారి లైక్ చేసే అవకాశమే ఇచ్చారు...

  • @girijanaiduvlogstelugu2369
    @girijanaiduvlogstelugu2369 2 роки тому +132

    ఒకప్పుడు శ్రీరామ దాసు movilo song అప్పుడు Sunitha gari తో ame expressions ki పాడటం నా వల్ల కావటం లేదు అని చరణ్ గారు suma garitho chepparu. కానీ ఇప్పుడు చరణ్ గారి expressions 😆 తో Sunithagariki పాడటం కష్టం అయి ఉండొచ్చు 😀😀😀😀😀🙏ఎంతైనా Balugari బ్లడ్ రిలేషన్ అంతే 🙏🙏😀

    • @AnuRadha-fm7sz
      @AnuRadha-fm7sz 2 роки тому +7

      Correct ga chepparu

    • @rudrateja4691
      @rudrateja4691 2 роки тому +9

      Junior SPB ❤️❤️❤️❤️

    • @SureshKumarOfficial143
      @SureshKumarOfficial143 2 роки тому +8

      బాలూ గారు భౌతికంగా లేకపోయే సరికి గానీ చరణ్ కి తెలిసి రాలేదు తన సామర్థ్యం....
      బాలూ గారు ఉన్నప్పుడే ఇంతలా ప్రాక్టీస్ చేసి ఉంటే ఈరోజు చరణ్ ని ఏస్ధాయిలోకి తీసుకుని వెళ్ళి ఉండేవారో బాలూ గారు ఊహించలేం.

    • @appalarajuteketi2743
      @appalarajuteketi2743 2 роки тому +3

      @@SureshKumarOfficial143
      మర్రిచెట్టు కింద మల్లె మను ఎదుగుతుంది అనుకోలేం..ఇది అంతే..బాలు గారు వుంటే బాగుణ్ణు కానీ...

  • @lhsilhs1512
    @lhsilhs1512 2 роки тому +195

    Missing Baalu garu. ఆయన ఉంటే మనస్పూర్తిగా ఆనదించి నవ్వుకునేవారు. కళ్ళు చెమర్చాయి.. బాలు గారిని సదా మీ కార్యక్రమం ద్వారా గుర్తు చేసుకునే భాగ్యం కల్పించండి.

  • @majjisunny5032
    @majjisunny5032 Рік тому +22

    నిజంగా బాలుగర్ లోటు మీరు తీరుస్తున్నారు చరణ్ గారు సూపర్ సార్

  • @mahadevenumula4092
    @mahadevenumula4092 Рік тому +3

    బాలు గారినే మించి పోయారు సూపర్

  • @vishnupriya6999
    @vishnupriya6999 Рік тому +9

    Charan garu ultimate asalu

  • @mr.k1665
    @mr.k1665 Рік тому +10

    చరణ్, సునీత గారు ఎంత క్యూట్ గా పాడారో.. ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టట్లేదు

  • @tjyothi7923
    @tjyothi7923 8 місяців тому +3

    Sp charan garu and sunitha gari combination super

  • @user-gb9tk1vc8p
    @user-gb9tk1vc8p 6 місяців тому +4

    Instagram lo chusi u tube lo 100 times chusa ❤❤❤❤❤

  • @starchicken7085
    @starchicken7085 2 роки тому +7

    சரண் அண்ணா சுனிதா அக்கா சூப்பர்

  • @smile_explode
    @smile_explode Рік тому +40

    Fun Fact 😄
    Original Song - 4.7M views
    SPC - Sunitha version - 8.1M views

  • @pujarivarsha8397
    @pujarivarsha8397 Рік тому +1

    Idi varsatvam kaadu gaanam vaari tatvam😍😎😍

  • @dedication6263
    @dedication6263 2 роки тому +4

    sp Charan em paaduthunnaru ando..take a bow

  • @deshmukhsantosh4308
    @deshmukhsantosh4308 5 місяців тому +8

    నాకు S P b & S P C గారి పాటలు అంటే చాల ఇష్టం
    ఆదిలాబాద్ 8/12/23

  • @vinayaka3657
    @vinayaka3657 2 роки тому +50

    చరణ్ గారు రొమాంటిక్ గా పాడారు 😊

  • @ridhanyafunzone
    @ridhanyafunzone 10 днів тому +2

    Wonderful performance Saran sir.... Sunitha mam smiling ❤

  • @vamsiuyyala247
    @vamsiuyyala247 11 місяців тому +7

    E song movie lo kante endulone chaala bagumdi 🎉❤

  • @sivadurgachari6834
    @sivadurgachari6834 2 роки тому +111

    మీ పాటల్లో మా బాలు గారిని ఎప్పుడు ఇలాగే చూపిస్తూ వుండండి ఆయన వాయిస్ వింటున్నట్టు గానే ఉంటుంది thanks to s.p.చరణ్ గారు

  • @indiansneverchange8109
    @indiansneverchange8109 Рік тому +8

    కళారాధనకు అత్యంత ప్రాధాన్యత నిచ్చే సంగీత ప్రియులకు బాల సుబ్రహ్మణ్యం గారి లోటు తీరలేనిది + తీర్చలేనిదే, కానీ ఆ పరమ దేవుడు 'చరన్' గారి రూపంలో బాల సుబ్రహ్మణ్యం గారు మన మద్యలో వుండటం మన అదృష్టం. వారు మనం అందరం సంగీత సాగరంలో సేద తీరడానికి వచ్చారు అని నేను పూర్తి గా నమ్ముతాను.

  • @lokeshhamsa1918
    @lokeshhamsa1918 Рік тому +3

    super spcharan garu meku manchi Peru ravali

  • @narendrababulakkineni4834
    @narendrababulakkineni4834 Рік тому +4

    అచ్చం నాన్నగారు లాగే వాయిస్ ఉంది

  • @appajeemunukota8283
    @appajeemunukota8283 2 роки тому +9

    Last lo Sunitha garu romantic ga padadam,Charan garu sunithaaaa anadam superb...

  • @sreemaalikatn5551
    @sreemaalikatn5551 2 роки тому +83

    That whistle has a separate fan base 😍

  • @chakribharaddwaj51
    @chakribharaddwaj51 Рік тому +4

    బాలు వార సతవ్యాన్ కొనసాగించే కృషి బాగుంది
    చరణ్ 👌

  • @user-kp3ri1hz2f
    @user-kp3ri1hz2f Місяць тому +2

    Charan garu &Sunitha garu wonderful ga padaru 🎉🎉

  • @chandrashekarreddylakkired678
    @chandrashekarreddylakkired678 2 роки тому +19

    చరణ్ గారు చాల బాగ పాడారు బాలు గారు లేని లోటు చరణ్ గారి వలన తీరుతుంది సునీత గారు నిజంగా పాటలో జీవించేస్తారు సరదాగా పాడారు ఇద్దరు దన్యవాదాలు

  • @jayaprakash525
    @jayaprakash525 2 роки тому +8

    Charan garu super

  • @faviouretsshareef9298
    @faviouretsshareef9298 11 місяців тому +3

    Old songs inka mee valley brathiki unnai.hatts off❤

  • @sesharaovalleti7158
    @sesharaovalleti7158 Рік тому +2

    Eppatiki100 times chusa

  • @subbusrinu1689
    @subbusrinu1689 2 роки тому +36

    Ee song 15 times kanna ekuva chusinavallu entha mandi unaru.....

  • @Rajeshsriramadas.144
    @Rajeshsriramadas.144 2 роки тому +27

    ఈ పాట సినిమా కోసం పాడినప్పుడు ఇంతగా ఎంజాయ్ చేసేవాడిని కాదేమో, చరణ్ గారు, స్వీట్ సునిత గార్ల వాయిస్ తో అద్భుతాన్ని సృష్టించారు. థ్యాంక్యూ 💐🙏

  • @risingrenu...7590
    @risingrenu...7590 Рік тому +3

    I see more than 100 times

  • @anbarasanc495
    @anbarasanc495 Рік тому +5

    அருமை அருமை அருமை அருமை அருமை👌👌👌👌👌🔥🔥🔥

  • @kiran_kirathaka_0007
    @kiran_kirathaka_0007 Рік тому +39

    ಈ... ಹಾಡು ಎಷ್ಟು ಸಲ ಕೇಳಿದರೂ ಬೋರ್ ಅನ್ನಿಸುವುದಿಲ್ಲ...👌👌👌
    SP.Charan sir and Sunitha madam supper..... supper... supper 👌👌👌👌

  • @mohanamurali4791
    @mohanamurali4791 2 роки тому +102

    அருமை. கடந்த 3 நாள் 50 முறைக்கு மேல் பார்த்தும் சளைக்கவில்லை.. Love u Saran sir

  • @janani905
    @janani905 2 роки тому +2

    Entha enjoy chstaro..nijanga e singers chala lucky

  • @memiqueenyoutubechanel1561
    @memiqueenyoutubechanel1561 2 роки тому +4

    Super చరణ్ sir 👏 🙏

  • @bajishaik1970
    @bajishaik1970 2 роки тому +18

    నేను చాలా బాధ గా ఉండి... video's browsing చేస్తూ ఈ వీడియో చూసా ...అసలు మనసు ఎంత తేలిక అయిపోయింది అంటే❤️❤️❤️❤️❤️ ....Sp చరణ్ గారు ,సునీతా మేడం Soo Beautiful voice ❤️❤️❤️❤️

  • @saivlogs579
    @saivlogs579 2 роки тому +44

    సునీత గారు సూపర్

  • @user-vg4pv5ok3q
    @user-vg4pv5ok3q 7 місяців тому +3

    Valla expressions oka highlight aythe kalpana,chithra garu navvu inko highlight❤

  • @makkanbeda7962
    @makkanbeda7962 16 днів тому +2

    Don't know Telugu. Came here after watching Facebook reel. Funny Charan 😂 doing humour like his father. Super 👌. This song is very good. Chorus also done superb. Charan sir and Sunitha mam done very good singing.