పాట చివరి లో తండ్రి గారిని ఇమిటేట్ చేస్తూ పాడిన సంగతులను చూసి తండ్రి గా ఎంతో ఆనంద పడి తెలియని భావోద్వేగానికి లోనయ్యారు బాలు గారు చరణ్ గారు మీ వాయిస్❤❤❤
SP చరణ్ sir voice లో ఏదో magic ఉంది..its unique..చాలా తక్కువ పాటలు పాడి ఉండొచ్చు..రావాల్సిన గుర్తింపు రాకపోయి ఉండొచ్చు...కానీ...ఇక Good time start అవ్వబోతుంది..
At 5:22 Balu Garu fully happy Charan ni chusi ప్రతి తండ్రి తన పిల్లలు తన కంటే ఎదగాలనే అనుకుంటారు అలా ఎదిగిన నాడు వాళ్ల సంతోషానికి అవధులు ఉండవు really superb performance by sp charan
SPB ..SPC. same voice spr charan sir. Balu garu me padaalaku na vandanam .maku balu2, charan garini telugu cinema kalamathalliki echinanduku. Kani balu sir me athma ekadunna shanthinchalani korukuntunna
SP Charan voice is almost 100% nearer to his father's voice. Telugu film industry should given the opportunities to him. He is having the potential to become an iconic singer like his father. Telugu industry should not loose him in my opinion
I think I watched this video over a 100 times..addicted just to see Charans singing and love Bala sirs expression when he Charan laughed during the song. What a cute moment that was...Charan and co artist..hats off. Lovely voice....i don't understand the language but it sounds so loving...Charan...love you loads. May you come.back stronger. Your father's blessing will always be with you.
Charan garu inkaaa telugu songs padali sir.. Am waiting for new songs with ur voice.. Mee voice lo clarity chalaa baguntadhi.. Mee smile ki fidha sir❤️❤️
SP చరణ్ గారు మీ వాయిస్ చాలా బాగుంది తండ్రిని మించిన తనయుడు కావాలనే సంగీత సామ్రాజ్యాన్ని నిలబెట్టి ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి పేరును భారత జాతి పేరు ప్రతిష్టను ఖండాంతరాలు వ్యాపింప చేయాలని మీ తండ్రి లాగా ఎందరికో స్ఫూర్తి నివ్వాలని మా యొక్క ఆశీస్సులు దేవుని యొక్క కృప, మీ యొక్క అభిమానుల, అభిమానం మా యొక్క ఆశీస్సులు మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది ఇట్లు 💐మీ అభిమాని💐 బచ్చు ప్రకాష్ బాబు ,చిత్తూరు ,
YAMINI കലക്കി....SP CHARANUM KALAKKI...... SUPER/YAMINI PROVED THAT SHE HAS SOME EXTRA ENERGY TO SING WHOLE TYPES OF SONGS/ BECAUSE , SING TO THE MAGICAL ACTRESS SOBHANA QUEEN , VERY DIFFICULT /CHITHRA CHECHI IS THE REAL DEVALOK SINGER..../YAMINI YOU WILL BECOME A PROFESSIONAL SINGER IF YOU TRY TO TAKE MAXIMUM EFFORT / YOU ARE QUALIFIED FOR THAT...../
It is very unfortunate that our blind music directors are still not able to recognize SP Charan who has beautiful voice like his father. He is far far better than many singers who are busy with opportunities. Please music directors kindly recognize SP Charan...he is a diamond as same as SPB garu
Sp.. చరణ్ సార్ కోసమే చూసేవారు లైక్ చేయండి వామ్మో ఎంత బాగా పడినారో సూపర్బ్ sp.. చరణ్ సార్ same బాలు సార్ పడినట్లే ఉంది నైస్ 👏🙏we మిస్ బాలు సార్ 🙏😪😭
Roju 100 times chusta
Sp Charan sir u r SPL to me🙏🙏🙏🙏🙏
Nenu kuda sister ❤️
Super sir
Super song Charan sir
బాలు గారే పాడినట్టు ఉంది..
పాట చివరి లో తండ్రి గారిని ఇమిటేట్ చేస్తూ పాడిన సంగతులను చూసి తండ్రి గా ఎంతో ఆనంద పడి తెలియని భావోద్వేగానికి లోనయ్యారు బాలు గారు చరణ్ గారు మీ వాయిస్❤❤❤
తండ్రి ముందే పాడే అవకాశం బాలు గారు పడే ఆనందం చాలా సంతోషకరం
ఎస్పీ చరణ్ గారు ఇంత అద్భుతంగా పడతారని నాకిప్పటికీ తెలియదు🙏👏👏👏👏👏👌👌👌👌👌👍
Manmadhudu movie lo songs padadu.
afmkluqhghi
Nice
Ali tho sardaga show chusaka tekesendi
Sp బాలు గారు చనిపోయిన ఈ రోజున నేను తెలుసుకున్నాను సోదరా..మ్యూజిక్ డైరెక్టర్స్ బాలు గారు లేని లోటు ఈయనతో భర్తీ చేయించాలి
పులి కడుపున పులే పుట్టింది..
శభాష్ S.P చరణ్..👍
Correct andi
చరణ్ గారి గొంతు బాలు గారి గొంతు లాగే ఉంది ...👌👌👌👌👌
బాలు గారి వాయిస్ కి దగ్గరగా వుంది. మ్యూజికడైరెక్టర్స్ ఛాన్సెస్ ఇస్తే మళ్ళీ బాలు గారు మనకు ఉన్నట్లే 👍👍
SP చరణ్ sir voice లో ఏదో magic ఉంది..its unique..చాలా తక్కువ పాటలు పాడి ఉండొచ్చు..రావాల్సిన గుర్తింపు రాకపోయి ఉండొచ్చు...కానీ...ఇక Good time start అవ్వబోతుంది..
47 he is now!! Inkeppudu bro
He completed 2500 songs
Avnu
Yes👍👍👍
@@swethabujji7476 Hi🌹🌹✍️☑️💯
బాలు గారె పాడుతున్నారా....!
కనిపించకుండా పాడివుంటె బాలుగారె అనుకొవాలి. చాల బాగ పాడారు చరణ్ గారు.ధన్యవాదములు.
At 5:22 Balu Garu fully happy Charan ni chusi
ప్రతి తండ్రి తన పిల్లలు తన కంటే ఎదగాలనే అనుకుంటారు అలా ఎదిగిన నాడు వాళ్ల సంతోషానికి అవధులు ఉండవు really superb performance by sp charan
గాయని గొంతు అమృతం .. చరణ్ పాట అద్భుతం... 😍చెవుల్లో అమృతం పోసినట్టు ఉంది
Who wants sp charan to sing more songs in telugu , he has good voice most similar to spb
Supper
Yamini love you r singing
I do. Truly a great voice
Yes your are correct
@@anuradhaks8295 Hi
Yr wright !?7899909259 Gd Night
తండ్రికి తగ్గ తనయుడు
ఇప్పటి నుండి తెలుగులో చరణ్ గారితొ పాడించాలి
నైస్ వాయిస్
This Voice Is like Your Father 200% Sure.,
Yes sir 200%..very happy to.. Charan voice like SPB sir...
S really it's true
Ss perfectly
Yes
very similar ❤
I love you చరణ్
SPB ..SPC. same voice spr charan sir. Balu garu me padaalaku na vandanam .maku balu2, charan garini telugu cinema kalamathalliki echinanduku. Kani balu sir me athma ekadunna shanthinchalani korukuntunna
ఒక లెజెండ్ కి కొడుకు కూడా ఇంత బాగా పాడడం నిజంగా గ్రేట్...
చరణ్ అన్న గొప్ప ప్లేబాక్ సింగర్ అండ్ హ్యూమన్ బీయింగ్,, . మీరు ఇంకా ఇలాంటి పాటలు పాడి మమ్మల్ని ఆనందింప చేయాలనీ అనుకుంటున్నాను..
పులి పేరు నిలబెట్టాలి అంటే పూలే కావాలి 🔥🔥
From # 5:16 to #5:22.Father proud of his son.When his son doing things more than father..
5:20 SPB smile priceless ❤😍
5,21 yemi murisipoyi navvu kuntunnaru Balu aaa bit kosam yee song 100 times chusivuntaa yippati varaku
god meeku sariga choodaledu sir ,so sweet voice sp charan ji
గుడుంబా శంకర్, మురారి, మన్మధుడు, యజ్ఞం ఎంత మంచి సాంగ్స్ పాడారు చరణ్
బాలు గారు చనిపోయిన తర్వాత ఈ పాట చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి
Hattesup Charan sir..Ur way of singing is so marvelous.
వాయిస్ బాలు గారి లాగే ఉంది
Evarevariko chance istharu. Intha beautiful voice vundi spb ekkadiki poledu ikkade unnaru. Tq Charan sir
Sp charan last charanam paduthu unte chala proud ga feel avuthunadu sp balu gaaru ee vishyam evaraina gamaninchara
@@MMadhu-bq2ib your ...Too intelligent
ఎస్పీ చరణ్ గారు 👌👌👌
What an great opportunity to sing infornt of legendary father with similar voice
Excellent presentation of SP Charan. He deserves every encouragement. His voice is similar to SPB NO.DOUBT
Sp charan sir suuuuuppppppeeeerrrrr anthe
కొడుకుని చూసి తండ్రి ఆనంద పడుతున్న దృశ్యం చాలా బాగుంది
Yes
Yes😭
sp charan garu 1000 kipine padaru songs
SP Charan voice is almost 100% nearer to his father's voice. Telugu film industry should given the opportunities to him. He is having the potential to become an iconic singer like his father. Telugu industry should not loose him in my opinion
Naku isong ante pedda నచ్చేది కాదు ippudu villu padutunte my best songs lo idi join aindi miku kuda. Na ite oka like ❤️vesukondi
అచ్చం బాలు గారు లాగా పడుతున్నారు super Charan గారు 👌👌👌👌👌👌
I think I watched this video over a 100 times..addicted just to see Charans singing and love Bala sirs expression when he Charan laughed during the song. What a cute moment that was...Charan and co artist..hats off. Lovely voice....i don't understand the language but it sounds so loving...Charan...love you loads. May you come.back stronger. Your father's blessing will always be with you.
Nicely Sung
Wow Chara S P super cute Singers wow
Mee voice vintunte Balu guru Inka bratike unnaremo ayane e paata paadaremo anipistundi.charan sir we all love your voice sir.
I love you sp charan sir ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Love you song tqqqq so much Charan garu 👍👍🙏 tqq madam
Charan gaari pichi fan ikada no words👌👌👌👌👌👌👌
Ur voice is 200% like as ur father
Sp charan is very talented. Please give him more chances. We want him to sing more songs
యామిని మరియు చరణ్ గారి వాయిస్ ఈ పాటకు సూపర్ వుంది
Charan meeru nannala untaru nannala padadutaru god bless you
Same బాలు సార్ లా రియల్లీ సూపర్బ్ చరణ్ సార్ ధన్యవాదములు మీకు wow🤭🙏❤️❤️❤️👌👌👌👌👏💃
Hiiii🌹🌹🌹🌹🌹
✔️✅🎵🎵🎵🎵🎶🎶🎶🎶🎶🎤💯☑️❤❤
Hi
Gd Night
@@kartikshetty2109 hi
Wow S P B Charan you're wondering you're Amazing I love you
Charan garu inkaaa telugu songs padali sir.. Am waiting for new songs with ur voice.. Mee voice lo clarity chalaa baguntadhi.. Mee smile ki fidha sir❤️❤️
Cute smile kadhaa!
@@syamalamarri2114 s....and voice ayethe inka matallev... prathi aksharam entho spastam ga vundho
@@krishnateja8192 suuuuuuuuuuuupeer
Super
VADLAKONDA SONIYA
హాట్స్ ఆఫ్ sp చరణ్ గారు
The ease at which Charan sings.. is simply mind blowing. Just like his dad.
Chatan garu Nanna garuni remember chesaru. HandsP to you.god bless you sir
SP చరణ్ గారు మీ వాయిస్ చాలా బాగుంది తండ్రిని మించిన తనయుడు కావాలనే సంగీత సామ్రాజ్యాన్ని
నిలబెట్టి ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి పేరును భారత జాతి పేరు ప్రతిష్టను ఖండాంతరాలు వ్యాపింప చేయాలని మీ తండ్రి లాగా ఎందరికో స్ఫూర్తి నివ్వాలని
మా యొక్క ఆశీస్సులు దేవుని యొక్క కృప, మీ యొక్క అభిమానుల, అభిమానం మా యొక్క ఆశీస్సులు మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది
ఇట్లు
💐మీ అభిమాని💐
బచ్చు ప్రకాష్ బాబు ,చిత్తూరు
,
5.24
Wowwww 😍😍
Dream of every kid is to see their parents in that expression
Blessed son 🙏
SP Charan can take the legacy of his father Super SPB sir
Charan gaaru blessed with SPB sir voice 😊
I don’t understand the language but I am soo happy to hear SPB’s voice come alive again...
Please sing in Hindi as well. ...
Same here..so captivating..even though I don't understand the language..
Charan voice superb inka songs padandi telugu lo please
He is a lovely singer..But the greedy music directors sing themselves..
@@artistraja7623 yes that's true
@@pavanikumari8355 c ñ
@@pavanikumari8355 Hiii🌹🌹🌹🌹🌹✔️✔️☑️
Super charan we miss u spb garu
It's amazing Charan sir
YAMINI കലക്കി....SP CHARANUM KALAKKI...... SUPER/YAMINI PROVED THAT SHE HAS SOME EXTRA ENERGY TO SING WHOLE TYPES OF SONGS/ BECAUSE , SING TO THE MAGICAL ACTRESS SOBHANA QUEEN , VERY DIFFICULT /CHITHRA CHECHI IS THE REAL DEVALOK SINGER..../YAMINI YOU WILL BECOME A PROFESSIONAL SINGER IF YOU TRY TO TAKE MAXIMUM EFFORT / YOU ARE QUALIFIED FOR THAT...../
Proud moments in spb sir face
His son singing
Charan voice is similar to the voice of SPB
GOOD BRAND SINGER SP CHARAN BABU IN INDIA
charan gari voice vinataniki ee songs 50times chusanu....
చరణ్ గారు. నేను మీ అభిమానిని అయిపోయా..
me too 💙
Mee too
Yes am also
Yes me too
Mee toooo
Charan sir looks handsome .voice and dress code super sir with cute smile.
Spb lives in SP Charan's voice.
Dad (spb sir) feeling happy when son(charan) getting applauded by audience is god gift 😇😇
Super Charan Sir
Charan Garu.... Telugu industry wants your voice...... Great voice sir.
Yamini as usual love you....
Always evergreen song చరణ్ గారు మీరు ఇంకా చాలా పాటలు పాడాలి
S.P Charan his father was so proud of him on this event. Sing more and more like your father on his remembrance days of 31 st From USA.
Dad cool and comfortable for his son singing, weldone
Is that female singer bengali?
It is very unfortunate that our blind music directors are still not able to recognize SP Charan who has beautiful voice like his father. He is far far better than many singers who are busy with opportunities. Please music directors kindly recognize SP Charan...he is a diamond as same as SPB garu
Charan garu voice chala bagundi same balu garu voice 👌
Charan should be given songs
Loved to see the way SP. Balu garu looked at his son. Both are blessed. Miss you Balu garu
Up coming movies lo Charan gariki oka song chance iste telustundi Charan sir voice magic ❤️❤️ how many members will agree with this statement
Effortless singing, fantabulous expressions, love you Charan Sir
చిలుకా క్షేమమా కులుకా కుశలమా
చిలుకా క్షేమమా కులుకా కుశలమా
తెలుపుమా
సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా
పలుకుమా
నడిచే నాట్యమా నడుము నిదానమా
పరువపు పద్యమా ప్రాయం పదిలమా
నడిపే నేస్తమా నిలకడ నేర్పుమా
తడిమే నేత్రమా నిద్దుర భద్రమా
ప్రియతమా
చిలుకా క్షేమమా కులుకా కుశలమా
సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా
తెలుపుమా
పిలిచా పాదుషా పరిచా మిసమిస
పెదవుల లాలస పలికే గుసగుస
తిరిగా నీ దెస అవనా బానిస
తాగా నే నిషా నువు నా తొలి ఉష
ప్రియతమా
సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా
చిలుకా క్షేమమా కులుకా కుశలమా
పలుకుమా
Charan i love your voice more than your father...you are awesome...
Amazing!! It is the exact voice of his father !! What a voice. Surprised 😮
SPB SIR INNER FEELING IS LIKE SHEBASH BETA
See how father feels so happy when his son is raising to great heights infront of his eyes..
SP Charan sings this song as perfect and as clean as the one and only SPB sir , he is just awesome 👏🏻👏🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👏🏻👏🏻👏🏻👏🏻 keep singing sir .!
Charan gaaru looks handsome
Charan Garu you and your smile is sooo cute i like you so much dear
Naku chala ishtam, padina Anni songs chusanu.
Ss his performance. Very nise.
Yes he looks so handsome c= charan,c= cuet😍
Wonderful words about shobhana garu
Dr. S.P. Balu again born by the way of his son SP Charan as his voice ditto tune. Super. Extraordinary voice of Charan.👏👏👏👏👏.
Charan nadiche ganama 👌🌹🌷
We want more more Telugu songs
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
What a voice like a SPB😍 charan had voice like his dad..
Yes mam 200%
Correct....Spb charan voice superb
I have been seeing your comments everywhere🧐
@@rajitamajji2997 q
Heart touching performance both of you and all team. ❤❤❤❤❤❤
Very good performance by SP Charangaru. Your voice is similar to Balugaru yet we want to hear your sweet voice.
SPB IS ALIVE IN HIS SON'S VOICE. YOUR SONG WAS MELLIFLUOUS.
The smile he gave while singing the lyrics chiluka kshemamaa is sooo magical
Sir plz malli padandi i am waiting for u charan sir🙏🙏🙏🙏🙏
Same Like Sp.balu sirr Voice super Charan garu