సర్వోన్నతుడా! విజయవీరుడ సర్వోన్నతుడ! విజయవీరుడ ప్రియుడ నా శిల్పకారుడ ఎవ్వరు లేరు నాకు యేసయ్యా నీ సన్నిది చాలు నాకు మేసయ్యా 2 అ.ప: ఇంతకంటె భాగ్యమంటయ్యా నాకు నీకంటె ఘనులెవరయ్యా - 2 1.గడచిన కాలంలో కనురెప్పలా నీ చాటున దాచిన నా గొప్ప కాపరి }2 వేల్పులలో నీవు మహనీయుడవు -2 నన్నెన్నడు యెడబాయని తండ్రివినీవే నా తండ్రివి నీవే ॥ఇంత॥ 2. దయగలదేవుడవీ ధరణీయందున వ్యర్ధుడు చెరపలేడు నా క్షేమమును 2 నే గాడాంధకారపు లోయలో నడిచినను - 2 నీ దుడ్డు కర్ర ధండము ఆధరించునే నన్నాదరించునే ॥ఇంత॥ 3. రాబోవు శ్రేష్ఠమైన రాజ్యము కొరకు వెనుదీయక గురి యొద్దకు సాగివెళ్ళదన్ నిర్జీవ గడియలు నిలదీసినగాని 2 నా మనస్సు నీపైనే ఆనుకొందునే నే నాను కొందునే }2 ॥ఇంత॥ 4. విమర్శలకు కృంగను నా హృదయమందున నా స్థితిని మార్చేస్తుతి పాత్రుడుండంగ పునరుద్ధానుడ నా పితరులదేవా - 2 జయమునిచ్చు క్షేత్రములో యాత్ర చేసెదన్ నే యాత్ర చేసిదన్. ॥ఇంత॥
నిర్జీవ గడియాలు నిలదీసిన....నా మనసు నీ పైనే ఆనుకొందును విమర్శలకు కృంగను నా హృదయమందున నా స్థితి మార్చె స్తుతి పాత్రుడుండగా .... thank you very much brother 🙏 God bless u more 🙏, really i felt these in my heart and వ్యర్ధుడు చెరుపలేదు నా క్షేమమును, నన్ను యెడబయని తండ్రివి నీవే....ఎవ్వరులేరు యేసయ్య నాకు నీ సన్నిధి చాలు నాకు మేసయ్యా... really super🎆⭐🙌🙏 praise God all glory to God that He uses you for his worship, God bless you more brother 🙏 thank you
ఎవ్వరు లేరు నాకు యేసయ్య నీ సన్నిధి చాలు నాకు మెస్సయ్య అవును నిజమే ఆయన తప మనకు యవరు వునారు మనలను ప్రేమించి ఆదరించి శ్రమలలో మనలను ఆదుకుంటూ ఆయన చిత్తమును మనలో జరిపించుటకు మనలను అనాధలుగా విడువని దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అందుకే ఆయన కంటే గనులు ఎవరూ లేరు ఈ పాటను రాసిన నా ఆత్మీయ తండ్రి ఇంకనూ బలముగా పరిచరియలో బలపడలి అని నా దేవుని కోరుకుంటున్నాను అమెన్ ❤
ఎంతో అద్భుతమైన పాట, మళ్ళీ మళ్ళీ వినాలనిపించే,ఎన్ని సార్లు విన్నా తనివి తీరని గాత్రం మరియు సంగీతం, దేవుని శక్తిని మరియు వెల కట్టలేని దేవుని ప్రేమను వివరించిన క్రీస్తు పాట, టీం మొత్తానికి అభినందనలు.
కన్నీళ్లు ఆగట్లేదు sir సర్వోన్నాతుడా 🙏🙏🙏🙏 నీ సన్నిధి చాలు యేసయ్య 😢😢 అద్భుతమైన ఆత్మీయ గీతము మిమ్మల్ని దేవుడు ఇంకా తన పరిచర్యలో వాడుకొనునుగాక God bless you brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆహా.....ప్రియుడా నా శిల్పకారుడా......నీ కంటే ఘనులు ఎవ్వరూ....ఇంత కంటే భగ్యమేముంది..... ఆహా ....అన్నా ఘనుడు భగ్యవంతుడు మన రక్షకుడు క్రీస్తు ప్రభువుల వారికే మహిమ.
ఆత్మీయత, అనురాగం కలిపి భయముతో విశ్వాసం తో ఆయనిని మహిమపరుచుస్తూ , అందరి హృదయాలను దోచుకున్న ఈ పాట దేవునికే నిజంగా అంకితం చేసిన మీకు హృదయ పూర్వక కృత్ఞతలు. దేవునికే మహిమా........ దేవుని భయముతో కూడిన విశ్వాసి. మీ అశోక్.... అండ్ ఫ్యామిలీ. ❤❤❤❤❤❤❤
Wonderful composition Can feel the God's comfort and presence. Great composition Jashua and Team. May reach this song to higher feets than earlier song. May God Bless You.
Glory TO God,,, I like Joshua Bro Music ,,Nd Nissi sir big FAN ,,First Manam Matldukovalsina Varu Moses Garu Sir Really Hat's off to you sir Okkokka Lyrics Goosebumps sir ,,, Praise Jesus,,, SAMADANA KARTHA song kante E song Viral Avuthundii sir ❤💯Team:Grate👌
సార్ మీరు దేవుని ప్రేమను అనుభవిస్తూ దేవునిలో సేవలో సాగుతూ మీరు మనస్ఫూర్తిగా పాడిన ఈ పాట మాలో దేవుని సేవలో పయనిచేలా చేస్తుంది థాంక్క్వు సార్ అర్భుతమైన పాట
అయ్యా మీ గత్రమునకు వేవేల వందనములయ్య.. ఈ కాలమున్నంత కాలం మీ రూపం మీ గాత్రం మా హృదయాలలో నిండి ఉంటుందయ్యా.. నిను కని యింత మంచి గాత్రము నిచ్చిన. నీ మాతృ మూర్తులకు.. ఏవిగో నా వందనములువిగోనయా... 🙏 🙏 🙏
Praise the Lord Amen amen amen amen respected brother thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore
Thank God thank you brother for the heart felt song, worship, confidence on God's love, protection, security and encouragement and His companionship that never leave us ..... Yes that is enough enough ...His presence is enoughall Glory to God 🙌
Glory to God alone .....Thank you dear uncle for the heart touching lyrics, thank you dear Bro.joshua for bringing out the amazing music and it was really amazing...we praise God for this beautiful song that changes many lives and bring God glory ❤
సర్వోన్నతుడా! విజయవీరుడ
సర్వోన్నతుడ! విజయవీరుడ ప్రియుడ నా శిల్పకారుడ ఎవ్వరు లేరు నాకు యేసయ్యా నీ సన్నిది చాలు నాకు మేసయ్యా 2
అ.ప: ఇంతకంటె భాగ్యమంటయ్యా నాకు నీకంటె ఘనులెవరయ్యా - 2
1.గడచిన కాలంలో కనురెప్పలా
నీ చాటున దాచిన నా గొప్ప కాపరి }2
వేల్పులలో నీవు మహనీయుడవు -2 నన్నెన్నడు యెడబాయని తండ్రివినీవే
నా తండ్రివి నీవే ॥ఇంత॥
2. దయగలదేవుడవీ ధరణీయందున వ్యర్ధుడు చెరపలేడు నా క్షేమమును 2
నే గాడాంధకారపు లోయలో
నడిచినను - 2
నీ దుడ్డు కర్ర ధండము ఆధరించునే నన్నాదరించునే ॥ఇంత॥
3. రాబోవు శ్రేష్ఠమైన రాజ్యము కొరకు
వెనుదీయక గురి యొద్దకు సాగివెళ్ళదన్
నిర్జీవ గడియలు నిలదీసినగాని 2
నా మనస్సు నీపైనే ఆనుకొందునే
నే నాను కొందునే }2 ॥ఇంత॥
4. విమర్శలకు కృంగను నా హృదయమందున
నా స్థితిని మార్చేస్తుతి పాత్రుడుండంగ పునరుద్ధానుడ నా పితరులదేవా - 2 జయమునిచ్చు క్షేత్రములో యాత్ర చేసెదన్
నే యాత్ర చేసిదన్. ॥ఇంత॥
😮
❤
❤
నిర్జీవ గడియాలు నిలదీసిన....నా మనసు నీ పైనే ఆనుకొందును
విమర్శలకు కృంగను నా హృదయమందున నా స్థితి మార్చె స్తుతి పాత్రుడుండగా .... thank you very much brother 🙏 God bless u more 🙏, really i felt these in my heart and వ్యర్ధుడు చెరుపలేదు నా క్షేమమును, నన్ను యెడబయని తండ్రివి నీవే....ఎవ్వరులేరు యేసయ్య నాకు నీ సన్నిధి చాలు నాకు మేసయ్యా... really super🎆⭐🙌🙏 praise God all glory to God that He uses you for his worship, God bless you more brother 🙏 thank you
❤
ఎవ్వరు లేరు నాకు యేసయ్య నీ సన్నిధి చాలు నాకు మెస్సయ్య అవును నిజమే ఆయన తప మనకు యవరు వునారు మనలను ప్రేమించి ఆదరించి శ్రమలలో మనలను ఆదుకుంటూ ఆయన చిత్తమును మనలో జరిపించుటకు మనలను అనాధలుగా విడువని దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అందుకే ఆయన కంటే గనులు ఎవరూ లేరు ఈ పాటను రాసిన నా ఆత్మీయ తండ్రి ఇంకనూ బలముగా పరిచరియలో బలపడలి అని నా దేవుని కోరుకుంటున్నాను అమెన్ ❤
ఇంతకంటే భాగ్యం ఏంటయ్యా నాకు నీకంటే గనులు ఎవరయ్యా ఈ యొక్క పదముతో సాంగ్ మొత్తం హైలెట్ అయింది అన్న
నీ సన్నిది చాలు నాకు మెస్సయ్యా
ఇంతకంటె భాగ్యమేంటయా నాకు నీకంటె ఘనులెవరయ్యా 🥹🥹🙌🏻🙏🏻
మళ్లీ మళ్లీ వినాలని, ఈ పాట ద్వారా కన్నీటితో ఆనందం తో ఆయనను స్తుతిస్తూ మహిమపరుస్తూ ప్రార్థించే భాగ్యం అందించిన మీకూ చాలా కృతజ్ఞతలు.
ఎంతో అద్భుతమైన పాట, మళ్ళీ మళ్ళీ వినాలనిపించే,ఎన్ని సార్లు విన్నా తనివి తీరని గాత్రం మరియు సంగీతం, దేవుని శక్తిని మరియు వెల కట్టలేని దేవుని ప్రేమను వివరించిన క్రీస్తు పాట, టీం మొత్తానికి అభినందనలు.
కన్నీళ్లు ఆగట్లేదు sir
సర్వోన్నాతుడా 🙏🙏🙏🙏
నీ సన్నిధి చాలు యేసయ్య 😢😢
అద్భుతమైన ఆత్మీయ గీతము
మిమ్మల్ని దేవుడు ఇంకా తన పరిచర్యలో వాడుకొనునుగాక
God bless you brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆహా.....ప్రియుడా నా శిల్పకారుడా......నీ కంటే ఘనులు ఎవ్వరూ....ఇంత కంటే భగ్యమేముంది..... ఆహా ....అన్నా ఘనుడు భగ్యవంతుడు మన రక్షకుడు క్రీస్తు ప్రభువుల వారికే మహిమ.
Dhaya gala devudavu e dharani yandhuna
Verdhudu cherapa ledu Naa kshemamunu AMEN
ఈ పాటలోని మాధుర్యం అనేక మంది జీవితాలకు ఆశీర్వాదం ఈ 2024 TQ LORD🙏
హృదయంలోంచి పుట్టిన కృతజ్ఞత గీతం.. బాగుంది. ప్రైజ్ ద లార్డ్
ఆత్మీయత, అనురాగం కలిపి భయముతో విశ్వాసం తో ఆయనిని మహిమపరుచుస్తూ , అందరి హృదయాలను దోచుకున్న ఈ పాట దేవునికే నిజంగా అంకితం చేసిన మీకు హృదయ పూర్వక కృత్ఞతలు.
దేవునికే మహిమా........
దేవుని భయముతో కూడిన విశ్వాసి.
మీ అశోక్.... అండ్ ఫ్యామిలీ.
❤❤❤❤❤❤❤
# ఎవ్వరూ లేరు నాకు యేసయ్య....
నీ సన్నిధి చాలు నాకు మెస్సయ్య...🎵🎶😍.
Wonderful composition
Can feel the God's comfort and presence. Great composition Jashua and Team.
May reach this song to higher feets than earlier song.
May God Bless You.
Supper song.wonderful God bless you.
Beautiful lyrics.nissi annaya nice singing
Excellent lyrics✨great affort..beautifull singing dear nissy brother.. I wish u all the best to entire team🤝👍🏻
Praise the lord 🙏🙏🙏🙏
thank you ma
Super song praise the lord
Praise the lord. Super song sir
Chevulaku impuga undhi uncle..manasuku hayiga undhi..vundhi inthakantey em cheppagalnu.. praise the lord 😊
Prise god
Praise the lord. Glory to God.
Glory to God 🙌🙏
Neekante ganu levarayya. Amen 🙏
Great and spiritual meaning song, thank you Jesus.
Super song brother ❣️
ఈ సాంగ్ వింటుంటే మనసుకు చాలా నెమ్మదినిస్తుంది బ్రదర్ glorry to god 🙌🙌🙌
Praise the lord sir najivithm lo ato adara kaligi
Praise the lord hallelujah
Let's glorify the lord....
Great structure of the lyrics
Praise the lord .Heart touching the lyrics.
Moses garu chalabaga rasaru 👍
Glory to God really heart touching song God bless you sir for 2024 song
Prise the lord Very nice song sir every word very very beautiful maa aathmeeya jeevithaniki vupayoga paduthumdhi
May God bless you all brothers All glory to God.
What a compassion on me ...god😍
Praise the lord superb very nice song
Nice song sung by brother
Praise the lord super song
Praisethelord 🙏
Nice song Anna nissy john garu
Salutations and praises to God for an excellent lyrical, decorative, soulful and thankful worship song ...🙏
Wow super sir wow voice and gods worship
All glory to heavenly Father ❤ thank you heavenly Father 🙏❤ god bless you all for a valuable song ❤️🙏
Praise the lord Jesus 🙏🙏🙏🙏
Buetifull 🎵song
Praise the lord
Glory to our Lord Jesus Christ, nice song
Glory to Jesus 🙌
Deva neeke Mahima kalugunu gaka 🙇
Praise the lord 🙏
నిజమే కదా నీకంటే గానులెవరు అయ్యా
Praise the lord very good song Jaan Anna Tirupati
Rachana adbhutham devuniki mahima
అద్భుతమైన lyrics and music and voice of this song..thank you team for giving wonderful song.Thank you Lord for your Love
Glory TO God,,, I like Joshua Bro Music ,,Nd Nissi sir big FAN ,,First Manam Matldukovalsina Varu Moses Garu Sir Really Hat's off to you sir Okkokka Lyrics Goosebumps sir ,,, Praise Jesus,,, SAMADANA KARTHA song kante E song Viral Avuthundii sir ❤💯Team:Grate👌
meaning unnai chudandi adi vere level annayya super super song annayya
Praise the lord 🙏
For New lyrics
Glory to god 🙏
ఇంతకంటే భాగ్య మెంటయ నాకు నీకంటే ఘనులు ఎవరు
Praise the lord 👌👏
..wow wonderful song lyrics singing very nice 👍❤🎉
Glory be to God 🙏
బ్రదర్ మీరు అందించిన ప్రభువు పాట మన దేవాది దేవుడైన యెహోవాకు ఇంపైన అర్పణ .మీరు ఇటువంటి ఇంకెన్నో పాటలు పాడాలి నా ప్రార్ధన మీకు మీ టిం అందరికి వందనాలు 🙏
అబ్బ ఎంత శ్రావ్యంగా పాటలో లీనమై ఆస్వాదిస్తూ అల్లపించారు అన్న చాలా చాలా అద్భుతమైన అర్థమిన పాట అందించారు
Wonderful song and lyrics and voice also super GBU
Excellent lyrics nd sweet full voice nissi Johns garu 😇
Praise. the lord. Annayya
Praise the lord...
Praise the lord uncle super song hallelujah thankyou god
😂❤
Very good
Excellent glory to God 🙏🏻🙏🏻🙏🏻
సార్ మీరు దేవుని ప్రేమను అనుభవిస్తూ దేవునిలో సేవలో సాగుతూ మీరు మనస్ఫూర్తిగా పాడిన
ఈ పాట మాలో దేవుని సేవలో పయనిచేలా చేస్తుంది థాంక్క్వు సార్ అర్భుతమైన పాట
Gloritogod
Heartful song ❤
BRO SHALOM ❤❤❤❤❤❤KREESTHUPRAMALO HEVENLY MUSIC COMPOSE RGAHOLYGOD LEEDINGKI PRAJALABLESSINGPONDALI GOD BLESSU R FAMILY BRO
Great brother
Praise the lord Brother సాంగ్ చాలా చాలా బాగుంది brother దేవుని నామానికి మహిమ కలుగును కాగా 🙏
Praise the Lord ❤
Thank you lord 🙏🙏🙏🙏🙏
This song meaning is excellent sir
PRAISE THE LORD ANNA.Abraham.Venkatagiri
Hi praise the lord Brother
Nice song nicely sung by the brother
Yes Lord nee Krupa nakundaga vyardudu Naa khemamunu cherapaledu.
Nissi Garu intha manchi song padi Devuniki kruthagnatha thelipinanduku devudu mimmalni bahuga deevinchi aseervadinchunu gaaka
All Glory to God❤. Heart touching lyrics and vocal🎉
God bless all your team.
Humbly.... soothing music and amazing lyrics and intro piece is awesome..... totally this is how a Christian song should be❤
Excellent job🎉 everyone ❤
అయ్యా మీ గత్రమునకు వేవేల వందనములయ్య.. ఈ కాలమున్నంత కాలం మీ రూపం మీ గాత్రం మా హృదయాలలో నిండి ఉంటుందయ్యా.. నిను కని యింత మంచి గాత్రము నిచ్చిన. నీ మాతృ మూర్తులకు.. ఏవిగో నా వందనములువిగోనయా... 🙏 🙏 🙏
అయ్యగారు 🙏
👌👌👌👌👌👌.. సాంగ్
నామనసులో మాటలతో దేవుడు మిమ్మల్ని పడించారు
Loved it.. all glory to Heavenly Father 🙌
Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏
chala baagundi song
Praise the Lord Amen amen amen amen respected brother thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore
Thank God thank you brother for the heart felt song, worship, confidence on God's love, protection, security and encouragement and His companionship that never leave us ..... Yes that is enough enough ...His presence is enoughall Glory to God 🙌
ఇంతకంటె భాగ్యమేంటయ్యా నీకంటే ఘనులెవరయ్యా❤❤❤❤
Superb lyrics
Dhevuni ki mahima kalugunu gaaka Amen 🙏🙏🙏
🙏
Maranatha Brother 🙏
❤❤❤
Heart touching song. Nissy sir nice voice beautiful sir❤
❤🎉❤❤❤🎉❤❤🎉🎉
Hallelujah.....
Heart touching song ❤🙏 praise the lord