ఈ పాట ఆత్మీయ ఎదుగుదలను ఇస్తుంది ఈ పాట ద్వారా మన ప్రభువుకు మహిమ వినన మన అందరికి ఆశీర్వాదం కలుగును గాక ఆమేన్ 👏ఈ పాటను పాడినవారికి రచించి అందించిన వారికి వందనాలు 🙏
ఒక కత్తికి రెండువైపులా పదును ఉన్నట్టు ఈ పాటకు మీరిద్దరూ అలా ఉన్నారు బాగా పాడారు praise God నా చిన్నతనం నుండి చూస్తూన్న మీరు పాడిన పాటలు ద్వారా దేవుని నామాన్ని ఘనపరిచిన వారిలో నేను ఒకరిని
ఎదో ఉందని ప్రేమైస్తే అయన దేవుడు ఎలా అవతాడు. అది స్వార్ధ ప్రేమ అయిది. జీసస్ ప్రేమ శాశ్వత ప్రేమ. నిజమే నేను నిలువెల్లా గూరో పాపిని నాలో మంచి అంటూ ఏమి లేదు. అయినా యేసు ప్రేమ నన్నూ అకున్నా చేర్చు కూది. నా జీవితాన్ని మర్చిది.ఇది కదా నా తండ్రి యేసు ప్రేమ.❤
Absolutely nothing but sin, but what a mighty God we have, He is gracious, merciful and kind. He loved us unconditionally, and His love endures forever. Glory to Him alone. Amen.
Praise the Lord brother Anil garu 🙏 Song చాలా బాగా రాశారు 👍 ఇద్దరు గొప్ప సింగర్ ద్వారా స్వరకల్పన చేసి ఈ విదంగా యేసయ్య ప్రేమను చాటించిన ప్రకటించిన మీకు ఈ పాట ద్వారా నా హృదయ పూర్వక వందనాలు 🙏 జోసఫ్ గుంటూరు
What a wonderful Lyrics దేవుని ప్రేమను బహు విస్తారంగా వివరిస్తున్నాయి మీరు వ్రాసిన Lyrics. అవును కదా! .. ఎమి ఉంది నాలో ఆయన నన్ను ప్రేమించడానికి????.. Thank you LORD ❤
Nice అన్నయ్యలు నాకు ఇష్టమైనా ఇద్దరు singers ఈ పాట పాడటం చాలా సంతోషం, అద్భుతమైన రచన, సంగీతం bro.Anil Vemula, bro.Anil Ravada brothers god bless you do more songs
Wow amazing Praise God what a wonderful combination God bless you both may Lord Almighty give you more songs and use you both for the extension of Lords kingdom Amen 🙏🏻😇💕🙏🏻
Such a beautiful lyrics to the Lovely Savior and Creator of the Universe who showed what Love is to the undeserving creatures!! May God abundantly bless music ministry of these passionate singers! 🙏🏼🙏🏼
Lyrics:
ప: ఏమున్నది నాలో ఓ యేసయ్య
మచ్చుకైన మంచి కానరాదయ్యా // 2//
ఎంతవెదకి చూచినా పాపమే గదయ్యా // 2 //
ఎందుకయ్య నాపై - నీకింత ప్రేమయ్యా
అప: యేసయ్యా... నా దైవమా
యేసయ్యా... నిత్యజీవ మార్గమా
యేసయ్యా... నా దైవమా
యేసయ్యా... పరలోక ద్వారమా // ఏమున్నది //
చ1: నినుచూడ సాధ్యమేనా తేజోమయ
కరుణించి ననుచేరే నీదయ
వెలువడగా నీవాక్యం కనబడె నాపాపం
తడబడిన నా పాదం స్థిరపడె నీకోసం
క్షమియించి ఇచ్చావయ్యా నీకృపాక్షేమము
నన్నావరించెనయ్యా నీదువాత్సల్యము
తనివితీరా అనుక్షణం నిన్నారాధింతును
యేసయ్యా... నా దైవమా
యేసయ్యా... నిత్యజీవ మార్గమా
యేసయ్యా... నా దైవమా
యేసయ్యా... పరలోక ద్వారమా // ఏమున్నది //
చ2: నీపైనే తిరుగుబాటు చేసానయ్యా
తాలిమితో మన్నించే నీ దయ
శ్రమపడగా నీదేహం సరియాయెను సర్వం
కార్చితివి నీరుధిరం దొరికెను పరిహారం
నే తీర్చజాలనయ్యా నీ ఋణమే మాత్రము
సాక్షిగా నిలుతునయ్యా నా జీవితాంతము
తనివితీరా అనుక్షణం నిన్నారాధింతును
యేసయ్యా... నా దైవమా
యేసయ్యా... నిత్యజీవ మార్గమా
యేసయ్యా... నా దైవమా
యేసయ్యా... పరలోక ద్వారమా // ఏమున్నది //
చ3: నిను వీడి పారిపోతి ప్రేమామయ
విడువకయే నను వెదకే నీ దయ
వినబడగా నీ స్వరం పులకించెను దేహం
తెంచితివి బంధకం కలిగెను స్వాతంత్ర్యం
క్షణమైన విడువనయ్యా నీ సన్నిధానము
వివరింప జాలనయ్యా ఈ గొప్ప భాగ్యము
తనివితీరా అనుక్షణం నిన్నారాధింతును
యేసయ్యా... నా దైవమా
యేసయ్యా... నిత్యజీవమా
యేసయ్యా... నా దైవమా
యేసయ్యా... పరలోక ద్వారమా // ఏమున్నది //
అద్భుతం 😍
PRAISE. THE. LORD. SIR🙏
WONDERFUL. LYRICKS🎤
@@dasuhindi5689 Thanks brother, all glory to God.
Glory to God 🙏
Thank you brother s
E song 2024 lo chusina vallu oka like vesukondi 👍....
ఏమున్నది నాలో, సాంతం పాపం తప్ప!
ఎంత వెదకి చూచిన పాపమే కదా!!
ఆత్మీయ రచన, పాడిన విధానం అద్భుతం.
ఎవరికి వారే సాటి ❤
Thanks brother, all glory to God alone. Amen
Amazing dear brother Anil garu, AwesomeLyrics, Music singing & Video Best Wishes.
Thank yu So much Anna❤️🔥🙏
Thanks dear brother @jkchristopher for your kind wishes. All glory to God. Amen.
అన్నా ఎంత చక్కగా పాడారు మీ ఇద్దరినీ దేవుడు దీవించును గాక 🙏🏻
Praise master
🎉🎉🎉🎉
ఇలా..హృయని కదిలించే అనేక పాటలు అందించాలని
మా ప్రార్థన ❤
Thanks brother, all glory to God alone. Amen
దేవుడు మిమ్మల్ని సదా కాలము తోడై నడిపించును గాక
Amen.
ఈ పాట ఆత్మీయ ఎదుగుదలను ఇస్తుంది ఈ పాట ద్వారా మన ప్రభువుకు మహిమ వినన మన అందరికి ఆశీర్వాదం కలుగును గాక ఆమేన్ 👏ఈ పాటను పాడినవారికి రచించి అందించిన వారికి వందనాలు 🙏
Thanks annayya 🙏, all glory to God alone, amen.
ఒక కత్తికి రెండువైపులా పదును ఉన్నట్టు ఈ పాటకు మీరిద్దరూ అలా ఉన్నారు బాగా పాడారు praise God నా చిన్నతనం నుండి చూస్తూన్న మీరు పాడిన పాటలు ద్వారా దేవుని నామాన్ని ఘనపరిచిన వారిలో నేను ఒకరిని
Glory to God. Thanks brother.
@@chandrasekharravuri3026 praise God only
దేవాది దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙌🏻🙌🏻🙌🏻 🙏🏻❤❤❤
Nissy John sweet voice devudu ni nnu ni kutunbanni deevinchunugaka Amen
ఎదో ఉందని ప్రేమైస్తే అయన దేవుడు ఎలా అవతాడు. అది స్వార్ధ ప్రేమ అయిది. జీసస్ ప్రేమ శాశ్వత ప్రేమ. నిజమే నేను నిలువెల్లా గూరో పాపిని నాలో మంచి అంటూ ఏమి లేదు. అయినా యేసు ప్రేమ నన్నూ అకున్నా చేర్చు కూది. నా జీవితాన్ని మర్చిది.ఇది కదా నా తండ్రి యేసు ప్రేమ.❤
Thanks brother, all glory to God alone. Amen
ఆమెన్ హల్లెలూయా 💐💐💐💐💐💐
emundi nalo enduku nannu kapaduthu vasthunaru😢😢😢
Absolutely nothing but sin, but what a mighty God we have, He is gracious, merciful and kind. He loved us unconditionally, and His love endures forever. Glory to Him alone. Amen.
Amazing lyrics and singers combination ❤
Happy to see you Both of you Brothers in one Frame dear "Nissy John అన్నయ్య, Anil Ravada అన్నయ్య, Stevenson అన్నయ్య" ❤
Thank yu so much Bro🙏
Wonderful song
Thanks brother
Great song brother
Thanks brother
What a combination…lovely
Nijame kadha emi choochi yesu kreesthu manalu inthaga preminchadu thank you brother for this beautiful song
Praise the Lord brother Anil garu 🙏
Song చాలా బాగా రాశారు 👍
ఇద్దరు గొప్ప సింగర్ ద్వారా స్వరకల్పన చేసి ఈ విదంగా యేసయ్య ప్రేమను చాటించిన ప్రకటించిన మీకు ఈ పాట ద్వారా నా హృదయ పూర్వక వందనాలు 🙏
జోసఫ్ గుంటూరు
Thanks brother, all glory to God.
So great song our all mighty God's love
Thank you for all🙏
All glory to God
Thanks brother, all glory to God.
Glory to god
Amen
Excellent singing ❤️❤️❤️❤️❤️
అది ఇలా సహోదరులు కలిసి పడితే.. బాగుందిగా 👏👏
Kadha❤
Amen 🙏 praise the Lord 🙏 🙌 👏 ❤
Praise be to God, amen.
What a wonderful Lyrics
దేవుని ప్రేమను బహు విస్తారంగా వివరిస్తున్నాయి మీరు వ్రాసిన Lyrics.
అవును కదా! .. ఎమి ఉంది నాలో ఆయన నన్ను ప్రేమించడానికి????.. Thank you LORD ❤
Thanks brother, all glory to God alone. Amen
Both of you good singers glory to god
అన్నయ్యలు దేవుని యందు మీ ప్రయాస వ్యర్థం కావట్లేదు.. గాడ్ బ్లెస్స్ యు అల్
Praise be to our lord Jesus..for the writers And singers..to the Christ world..
Thanks dear brother, all glory to God
Esayya naa daivama
Esayya nithya jeeeva Margama
ఏమున్నది నాలో మాచుకైనా మంచి కానారదయ్య..... నిజంగా మా పై నీకు ఎందుకయ్యా ఈంత ప్రేమ...❤
అదేవుడు మిమ్ములను మీ పిల్లలను దీవించి ఆశీర్వాదములతో నింపబడును గాక
Praise the lord brothers wonderful song and singing
Thanks dear brother, all glory to God alone. Amen
All of you did Very nice. 🎉. Glory be to the God 👏👌
Thanks brother, all glory to God.
Praise be to Jesus Christ super song glory to God only ❤❤❤❤❤❤❤❤❤
AMEN
Praise be to God
Beautiful song brother
Ar stevenson anna nissy john anna wonderful combination
Thanks brother, all glory to God alone. Amen
Excellent song ever. Good combination
Anil kumar vemula anna thank you produce wonderful song for christian world
Thanks brother, all glory to God alone. Amen
గ్లోరీ to god🙏
AMEN
Wonderful and meaningful song Anil brother.
Thanks brother, all glory to God alone. Amen
హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ దేవుడు ధివించునుగక అమెన్ వందనాలు అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్ 🙏🤲🙏🤲🙏🤲🙏🤲🙏🤲🙏💒🤲💒🤲💒🤲💒🤲💒🤲💒🤲🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amen
Praise b the Lord AMEN AMEN AMEN
Thanks sister, all glory to God alone. Amen
Nice అన్నయ్యలు నాకు ఇష్టమైనా ఇద్దరు singers ఈ పాట పాడటం చాలా సంతోషం, అద్భుతమైన రచన, సంగీతం bro.Anil Vemula, bro.Anil Ravada brothers god bless you do more songs
Thanks brother, all glory to God alone. Amen
Thank yu so much Bro🙏. Glory to God alone
Spr Jodi ❤
Adbhutham....eddaru paadina vidham..... devuni ki mahima...anna vallu eddarini enka devudu bless cheyunu gaka amen
Praise the lord brother s God bless your family members thankyou
AMEN
Thanks dear brother, God bless you and your family too. All glory to God. Amen.
God bless you brother s 🙌🙌🙇♀️🙇♀️🤝💐💐💐🙏🙏
Thank yu Sister
Thanks brother, may God bless you too
Thank you for this wonderful song
Shalom sir glory to God
శ్రమపడగా నీదేహం సరియాయెను సర్వము.......❤🙏🏼👌🏼
God bless you brother
AMEN
Thanks brother, God bless you too. All glory to God, Amen.
Praise the lord
Praise be to God
అన్న ఈ పాట వింటుంటే చాలా సంతోషంగా ఉంది
Anna ❤️❤️❤️good songs 🙏🙏🙏👏👏👏🛐🛐🛐✝️✝️✝️
Thanks brother
What we have to do for him is to lead our lives according to the will of our heavenly father....!🙏🙏👍
Amen.
GLORY TO GOD 👏🏻👏🏻👏🏻😇
Amen
May God bless his people through this Divine Song🎉
🙏 చాలా బాగుంది అన్న సాంగ్
God bless you brothers
Excellent singing anna
Lejendry ❤singing
Composed , rendered excellently & visualised beautifully ❤❤❤
చాలా బాగుదండి .. 😊God bless you boys .
Praise the lord 🙏🙏🙏🙌🙌🙌 glory to God bless you
Wow amazing Praise God what a wonderful combination God bless you both may Lord Almighty give you more songs and use you both for the extension of Lords kingdom Amen 🙏🏻😇💕🙏🏻
Very nice Composition Brother Anil
Super song
Thank yu so much Bro🙏
Supper brother may god bless you💐💐💐🎉🎉🎉🎉🥗🥗💐💐
Glory to god only...❤
Glory of God Amen
Amen
Praise the lord Stevenson Garu praise the lord nissy Jhon garu very good song mana prabuvuke mahima kalugunu gaka amen
Super song yes wats there anything
Wonder full song from two legends
True bro
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Glory to God 🙏🙏🙏🙏🙏 excellent song lyrics
Thanks brother. Glory to God.
Goodsong🙏🙏🙏❤❤❤
Thanks brother
❤🎉 praise the lord paster garu super.blessing song.hart taching.jesus.i love jesus.thank jyou.
Thank yu so much Bro❤🙏
Thanks dear brother, all glory to God
Lovely worship my Lovely Brothers ❤. Enjoyed to the depth of my heart. Thanks for giving this song to us.
Super brothers arstiven nissy moments in the song creation playing nice
Great to see you both ❤❤
Very nice anil😊😊😊
Thanks Sister
Praise the lord brother amen and do many more🙏
Sure brother, by God's grace
Price the lord brother s super song glory 🙏🙏🙏🙏
Glory to God Bro
Two lezends awesome singing❤❤❤❤❤❤❤❤❤❤❤
Wonderful,praise God
Thanks Sister
Super locations taking super clubbing🍸👯🎶 super mixing father son and the Holy Ghost leading keep it up GOD bless you 3 Amen
Praise the lord brothers
Praise be to God brother
Nice singing ana praise the lord
Thanks brother, all glory to God alone. Amen.
Such a beautiful lyrics to the Lovely Savior and Creator of the Universe who showed what Love is to the undeserving creatures!! May God abundantly bless music ministry of these passionate singers! 🙏🏼🙏🏼
Thank you, all glory to God. Amen
AMEN. Thank yu so much Bro🙏
@@AnilRavada beautiful 😍 composition! very touching and haunting melody! Thank you for using your gifts for the Lord!! 🙏🏼🙏🏼🙏🏼
God bless you in your voice sis brothars
Praise the Lord brothers 🎉
బాగుంది బ్రదర్ వందనాలు ❤❤❤🎉🎉🎉
Ty bro
Vandanaalu brother
Shalom ayyagaru
Glory to the Lord JESUS CHRIST Alone
God Bless you dear Brothers
AMEN
Yes, all glory and honour to our Lord Christ Jesus alone
Praise the lord 🙏🙏
Praise be to God.
God bless u amen brother peter belgaum
Life meaning song💔😭🙌
Praise the Lord brothers very nice good song 🙏
Thank yu so much bro😊
Thanks brother, glory to God alone.Amen.
Super lyrics ❤praise the Lord 🤩 music 🎶 super super 👌
AMEN. Glory to God. Thank yu so much Bro
Nice 🙏⛪🙏👏👏💐💐💐👍❤️❤️
Thanks sister
Two Legend's ❤