NISI RAATHRI | JOHN NISSY | HADLEE XAVIER | JOEL KODALI

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024

КОМЕНТАРІ • 369

  • @EdwardWilliamKuntam
    @EdwardWilliamKuntam Рік тому +199

    Sir excellent rendering and lyrics touching the very nerve of fear, failure and frustration. A song that ministers to the one who is on the edge.

    • @JoelKodali
      @JoelKodali  Рік тому +28

      Thank you so much Sir for your kind words. It is very encouraging.🙏 Praise be to God 🙌🙌

    • @enarendranaik
      @enarendranaik Рік тому +1

    • @suvarnalakshmikalagara3671
      @suvarnalakshmikalagara3671 Рік тому +3

      Brothers... not sir brothers
      Daily iam listening 10times bro..thq for this blessed song bro..
      Glory to be God alone 🙏

    • @teluguchristianfellowship5079
      @teluguchristianfellowship5079 Рік тому +2

      ఒకసారి ముంగండ శాంతరావు గారి గురించి మీరు చెప్పిన సాక్ష్యం ఈ పాట వింటున్నప్పుడు గుర్తొస్తుంది Edward's గారు, వీలైతే లింక్ share చేయగలరు , యేసయ్య ప్రేమ ఎంత నిజమో అందరూ నమ్ముతారు

    • @ramupatchigalla6443
      @ramupatchigalla6443 Рік тому +3

      Sir మీరు ఇలా వీరిని encourage చేయటం చాలా అభినందనీయము, they deserve your wishes ప్రభువు కోసం నిస్వార్ధముగ పని చేస్తున్న అందరినీ ఆయన ఆశీర్వదించును గాక 🙏 Amen

  • @PastorYehoshuvaYemmiganur
    @PastorYehoshuvaYemmiganur Рік тому +80

    నిశిరాత్రి సుడిగాలిలో చిక్కితిని
    ఊపిరితో మిగిలెదనా ఉదయానికి
    తడవు చేయక యేసు నను చేరుకో
    నా ప్రక్కనే ఉండి నను పట్టుకో..
    భయముండగలదా నీవున్నచో
    నీ కన్నులు నామీద నిలిచుండగా
    నా చేయి నీ చేతిలో ఉండగా (నిశిరాత్రి)
    ఈ చీకటి సమయం నిలిచెను నా ఈ పయనం
    కనిపించక దారులు మొదలాయె కలవరము
    వీచే ఈ గాలులలో నే కొట్టుకుపోకుండా
    తప్పించెదవని దేవా ఆశతో నే వేచితిని
    నీవు గాక నాకిపుడు దిక్కెవ్వరు (నిశిరాత్రి)
    నే చేసిన వాగ్ధానము లెన్నో ఉన్నాయి
    నెరవేర్చు బాధ్యతలు ఇంకా మిగిలాయి
    ఈ రేయి ఈ చోటే నేనాగి పోవలదు
    రాతిరి గడిచేవరకు నీ చాటున నను దాచి
    ఉదయమును చూపించుము నా కంటికి
    అల్పము ఈ జీవితమని నేనెరిగితిని
    కనురెప్పపాటున ఆవిరికాగలదు
    అనుదినమిక నీ కృపనే నే కోరుచు
    పయనింతును నా గురివైపు నిను ఆనుకుని భయముండగలదా నీవున్నచో
    నీ కన్నులు నామీద నిలిచుండగా
    నా చేయి నీ చేతిలో ఉండగా

    • @sameertadiSH
      @sameertadiSH 9 місяців тому +1

      ప్రతి అక్షరం లో వక్కో అర్డం జీవితం అన్ని కనిపిస్తున్నాయి................😥

    • @guruchinna3296
      @guruchinna3296 5 місяців тому +1

      ఈ పరిస్థితి అనుభవించిన వారికే తెలుస్తది.. దేవుడు ఏ విధంగా తోడు ఉంటాడో.. 🙏🙏👌 nice song nrother🙏🙏

    • @bharathip9012
      @bharathip9012 2 місяці тому +1

      Thanks andi for the lyrics 🙏. God bless you

  • @mounikashanker6634
    @mounikashanker6634 Рік тому +21

    When my mother was under dialysis i listened this song and asked her to listen it ....this made her to cry loud to God.... miraculously God heard her roaring and healed her kidneys and brought her back from dialysis...big miracle in the history of medicine...even doctors surprised for it....all Glory and praises be unto God alone

    • @JoelKodali
      @JoelKodali  Рік тому +3

      Thank you for sharing this wonderful testimony. Praise the Lord 🙌🙌

    • @rajalaanitha1921
      @rajalaanitha1921 9 місяців тому +2

      Devunike mahima kalugugu gaaka

  • @jkchristopher
    @jkchristopher Рік тому +72

    Amazing Joel Garu, Tune, Lyrics, Music, Singing & Visuals are just Awesome.

    • @JoelKodali
      @JoelKodali  Рік тому +8

      Thank you so much andi🙏🙏

  • @sreevidyapidathala5916
    @sreevidyapidathala5916 Рік тому +67

    ప: నిశిరాత్రి సుడిగాలిలో చిక్కితిని
    ఊపిరితో మిగిలెదనా ఉదయానికి
    తడవు చేయక యేసు నను చేరుకో
    నా ప్రక్కనే ఉండి నను పట్టుకో
    భయముండగలదా నీవున్నచో
    నీ కన్నులు నా మీద నిలిచుండగా
    నా చెయ్యి నీ చేతిలో ఉండగా
    1.ఈ చీకటి సమయం నిలిచెను
    నా ఈ పయనం
    కనిపించక దారులు మొదలాయె కలవరము
    వీచే ఈ గాలులలో నే కొట్టుకుపోకుండా
    తప్పించెదవని దేవా ఆశతో నే
    వేచితిని
    నీవు గాక నాకిపుడు దిక్కెవరు
    2:నే చేసిన వాగ్దానము లెన్నో ఉన్నాయి
    నేరవెర్చు భాధ్యతలు ఇంకా మిగిలాయి
    ఈ రేయి ఈ చోటే నేనాగి పోవలదు
    రాతిరి గడిచేవరకు నీ చాటున నను దాచి
    ఉదయమును చూపించుము నా కంటికి
    3:అల్పము ఈ జీవితమని నేనెరిగితిని
    కనురెప్పపాటున ఆవిరికాగలదు
    అనుదినమిక నీ కృపనే నే కోరుచు
    పయనింతును నా గురివైపు నిను ఆనుకొని
    భయముండగలదా నీవున్నచో
    ✝️🙇🏻‍♀️✝️

  • @JoelKodali
    @JoelKodali  Рік тому +101

    కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఒకే రాత్రిలో మరణాన్ని రెండు సార్లు దగ్గరగా చూసి నేను దేవుని కోరింది ఒక్కటే, ఉదయాన్ని నా కంటికి చూపించమని!
    Lyrics:
    నిశిరాత్రి సుడిగాలిలో చిక్కితిని
    ఊపిరితో మిగిలెదనా ఉదయానికి
    తడవు చేయక యేసు నను చేరుకో
    నా ప్రక్కనే ఉండి నను పట్టుకో
    భయముండగలదా నీవున్నచో
    నీ కన్నులు నామీద నిలిచుండగా
    నా చేయి నీ చేతిలో ఉండగా
    1.
    ఈ చీకటి సమయం నిలిచెను నా ఈ పయనం
    కనిపించక దారులు మొదలాయె కలవరము
    వీచే ఈ గాలులలో నే కొట్టుకుపోకుండా
    తప్పించెదవని దేవా ఆశతో నే వేచితిని
    నీవు గాక నాకిపుడు దిక్కెవ్వరు
    2.
    నే చేసిన వాగ్ధానము లెన్నో ఉన్నాయి
    నెరవేర్చు బాధ్యతలు ఇంకా మిగిలాయి
    ఈ రేయి ఈ చోటే నేనాగి పోవలదు
    రాతిరి గడిచేవరకు నీ చాటున నను దాచి
    ఉదయమును చూపించుము నా కంటికి
    అల్పము ఈ జీవితమని నేనెరిగితిని
    కనురెప్పపాటున ఆవిరికాగలదు
    అనుదినమిక నీ కృపనే నే కోరుచు
    పయనింతును నా గురివైపు నిను ఆనుకుని
    భయముండగలదా నీవున్నచో
    నీ కన్నులు నామీద నిలిచుండగా
    నా చేయి నీ చేతిలో ఉండగా

    • @ramakrishnakotwala9214
      @ramakrishnakotwala9214 Рік тому

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @sumitrabandlamudi4373
      @sumitrabandlamudi4373 Рік тому

      Yes

    • @truthspeaker8013
      @truthspeaker8013 Рік тому +2

      GOD bless you brother, may HOLYSPIRIT GOD lead you to write many songs and build HIS children through those songs.

    • @sanctified_Maxims
      @sanctified_Maxims Рік тому +3

      Please make a video of your testimony,saying about the entire covid situation and your prayer...that will glorify him❤

    • @PastorEstherthathapudi
      @PastorEstherthathapudi Рік тому

      Thank you for the songs you write, anna

  • @vinaykumargudapati1070
    @vinaykumargudapati1070 Рік тому +5

    భావ ప్రకటన చేయుటకు మాటలు రావడం లేదు... దేవునికే మహిమ చెల్లును గాక..

  • @Venky_1116
    @Venky_1116 Рік тому +8

    నే చేసిన వాగ్ధానము లెన్నో ఉన్నాయి
    నెరవేర్చు బాధ్యతలు ఇంకా మిగిలాయి
    అనుదినమిక నీ కృపనే నే కోరుచు
    పయనింతును నా గురివైపు నిను ఆనుకుని
    నా ప్రక్కనే ఉండి నను పట్టుకో
    భయముండగలదా నీవున్నచో

  • @steevnani6799
    @steevnani6799 Рік тому +82

    భయముండ గలదా నీవున్న చో నీ కన్నులు నా మీద నిలిచుండగా నా చేయి నీ చేతిలో ఉండగా 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻❤️❤️❤️❤️❤️ కేవలం అనుభవాల నుండి మాత్రమే ఇటువంటి మాటలు వస్తాయ్ అన్న all glory to GOD 🙌🏻

  • @redmarq7903
    @redmarq7903 Рік тому +24

    పాటలో ప్రతి మాట సొంత అనుభవాన్నీ కలిగేలా ... నిజంగా ఇప్పటికిప్పుడు ప్రాణం పోతే (దీపం ఆరిపోతే... ) కాసేపు భయం కలిగింది.. అన్న
    దేవునికి స్తోత్రం చెప్పుకోవాలి ఇప్పటికి ప్రాణం నిలిపినందుకు ....

  • @nirmaladidlajangam4019
    @nirmaladidlajangam4019 Рік тому +12

    నా ఒంటరి తనములో ని శి రాత్రి లో
    నీ వే గదా నాతోడు నా కన్న తండ్రీ
    యేసయ్యా !

  • @ks1875
    @ks1875 Рік тому +3

    *ప్రస్తుతం దావీదు బ్రతికుంటే తన శ్రమానుభావం లో ఈ కీర్తన రాసినట్లు ఉంది.*
    ప్రస్తుతం ఇదే అనుభం గుండా వెళుతున్నాను.ఏ క్షణము నా పరుగు ఆగిపోతుందో నాకే తెలీదు.

  • @apchristianevents
    @apchristianevents Рік тому +4

    వీచే ఈ గాలులలో నే కొట్టుకుపోకుండా , తప్పించెదవని దేవా ... ఇది ప్రతి ఒక్కరి ప్రార్థన ... అనేక మంది మదిలో ఆవేదనను మాటలతో పాటగా మలిచినందుకు ధన్యవాదాలు జోయెల్ కొడాలి గారు .. మరెన్నో మంచి పాటలు మీ నుంచి రావాలని కోరుకుంటున్నాము

    • @JoelKodali
      @JoelKodali  Рік тому +1

      Thank you so much brother. Praise God 🙌

  • @RakeshBabuProfile
    @RakeshBabuProfile Рік тому +13

    Heart touching lyrics... ప్రతీ రాత్రీ చేయాల్సిన ప్రార్థన, ప్రతి ఉదయం చేయాల్సిన స్తుతి యాగం

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj Рік тому +18

    నిన్న రాత్రి నాకు అసలు బాలేదు అన్న
    ఆవేశం ఉంది నాకు ఫుల్ గా ఉదయం చుస్తనో లేదో అనుకున్న
    ఈ పాట వింటుంటే నా కోసమే అన్న టుంది అధ్బుతం అన్న

    • @gunturipooja5222
      @gunturipooja5222 Рік тому

      🙏🙏🙏🙏

    • @danag1270
      @danag1270 Рік тому

      వందనాలు తమ్ముడు 🙏🙏ఇప్పుడు ఎలా ఉన్నారు మీకోసం ప్రార్థన చేస్తను 🙏

  • @kwtkwt4770
    @kwtkwt4770 Рік тому +1

    Parise the lord అన్నయ్య six years back I to suffering with my son one year boy idont where I Have to go 🚶‍♂️ I decided to die but God remember mee know I'm a live wit god garce so ng is my life జరిగింది thank u soomuch ❤❤super song ఎవరు వద్ధు అన్నాదేవుడు ఉన్నారు

  • @rajsekhar7922
    @rajsekhar7922 Рік тому +5

    Dear Brother Joel gaaru...
    క్రైస్తవ సంగీత సాహిత్యానికి.... ఇలాటి అనుభవపూర్వక...అర్థవంతమైన పాటను వ్రాయించి అందించిన దేవాది దేవునికి స్తుతులు...
    ఒకరికి తప్పిన మరణం,
    ఆ వ్యక్తి దైవ ప్రేరణ తో వ్రాసిన ఈ మాటలు
    అనేక మందిని
    మరణానికి చేరువ కాకమునుపే మేల్కొలుపుతాయి...
    సాహిత్యం .....అనుభవాలు
    గాత్రం.... అమోఘం
    సంగీతం....అద్భుతం

  • @TSrinu-sg3yr
    @TSrinu-sg3yr 9 місяців тому

    యేసయ్యకే మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @davulurikornelu83
    @davulurikornelu83 Рік тому +1

    శరీర సంబంధమైన పాటలు ఉద్రేకథను,,తీసుకొని వస్తాయి,,కానీ పక్షతప్తంతో కూడిన పాటలు ,, మన యొక్క ఆత్మను దేవునికి దగ్గరా చేస్తుంది,,, ఇది సత్యం,, నిజంగా ఈ పాట దేవునికి దూరంగా ఉన్న నన్ను దగ్గరకు చేర్చింది

  • @jvjskbabu
    @jvjskbabu Рік тому +1

    పాట అర్థానికి అనుభవం అవసరం అది అదే అనుభవంగుండా వెళ్లే వారికి అర్థమవుతుంది..
    ఒకపాట ఆత్మీయ అభివృద్ధికి అధారమైతే అంతకంటే ఏం కావాలి ఆరచయితకి....
    ""నా చేయి నీ చేతిలోవుండగా"" heart breaking word's

  • @joushuakatta3762
    @joushuakatta3762 Рік тому +6

    Joiel గారు మీ అనుభవానికి ఇచ్చిన అక్షర రూపం సహానుభవాన్ని ఇచ్చింది. మొదటి సారి వింటుంటేనే కళ్ళు చెమ్మగిల్లాయి. Hadlee music next level. ధన్యవాదములు. ఆపత్కాలములలో ఎంతైనా నమ్మదగిన వాడు మన దేవుడు. యేసు నామమునకు మహిమ కలుగును గాక!

  • @Loveurfamily-d2z
    @Loveurfamily-d2z Рік тому +5

    నా విరిగిపోయిన హృదయంలోని భావాలకు పదజాలం ఈ పాట... నిజంగా దేవుడు నిన్ను దీవించును గాక.. మీ ప్రతీ పాటలో నా జీవితం లోనిజరిగిన సంఘటనలు ప్రతిబింబంలాగా ఉంటాయి... 🙏

  • @IngilelaArunarani
    @IngilelaArunarani Рік тому +1

    Prise the lord please provide track brother

  • @davulurikornelu83
    @davulurikornelu83 Рік тому +2

    అనుభవాలు ద్వారానే మాత్రం ,,,,,,,,,, అనేకులకు ఆశీర్వాదముగా ఉండగలము,,, example; మీరే అన్న ,, ఈ పాట ద్వారా ఎన్నో దేవునికి దూరమైనా హృదయాలు దగ్గరకి వస్తాయి అనీ నమ్ముతున్న,,, నా బ్రతుకు దినములు లిరిక్స్ ఎంతో నన్ను బలబరిచింది

  • @vinodasambi4343
    @vinodasambi4343 Рік тому

    Praise the Lord
    I have a 2year old Daughter., Reppa paatulo kanumarugayye ee jeevitam patla mundu leni bhayaalu ippudu unnay , tana jeevitha kaalapu payanamlo tana baadhyathalu neraverchaalsina mother ga na role play lo, ippudunna paristitula sudigundamlo nenu madhyalone aagipotanemo ane bhayamtho koodina thoughts vastuntay. Ee paata lo 2nd charanam entha baagundi naa hrudayamlo aalochanalaki koorpu kattinattu... Devudentha Aalochana kartha.. he knows our Heart like none. All praise and Glory to the God❤

  • @Loveall27
    @Loveall27 Рік тому

    ఈ లాంటి ఆదరణ కల్గించే పాటలు మరెన్నో పాడి అనేకులకు ఆదరణ మరియు దైర్యం కల్గించి దేవుని వైపు నడిపించాలని అలాగే దేవుడు మీకు ఇంకా మంచి జ్ఞానంతో పాటలు రాసే అనుభవం ఇవ్వాలని మనసారా దేవుని ప్రార్థిస్తున్న బ్రదర్ 🙏

  • @davidKKiran
    @davidKKiran Рік тому +2

    Telugu's First High level standards
    This song will be the milestone/example for highest quality visuals.
    🎉🎉

  • @pinkypinky4162
    @pinkypinky4162 11 місяців тому +1

    Praise the lord brother 🙏......song chala bagundhi

  • @rayaralaindirakanth5270
    @rayaralaindirakanth5270 Рік тому

    Andaru vunna yevari premaku noochukooni naaku dikku neeve kadaa prabhuvaa🙏🙏🙏🙏

  • @MrMrelsons
    @MrMrelsons Рік тому +6

    పాపము కన్నా భయకంపితమైంది ఉందంటే అది దేవునితో ఎడబాటు మాత్రమే మరణాంతరం మన గమనం ప్రభువుతోనే దేవుని కృప మనకు తోడుగా ఉండుగాక 👍.
    అన్నా వందనాలు డిజిటల్ ప్లాట్ఫార్మ్ ద్వారా మీరు చేస్తున్న క్రిస్టియన్ ఆల్బమ్స్ చాలా బాగున్నాయి. xlnt lyrics, tune, composing, screenplay చాలా బాగుంది అందరికి నా నిండు వందనాలు 🙏🙏🙏.

    • @Michaelmary8197
      @Michaelmary8197 Рік тому

      Yes separation from god is deadly fear we can't even live for single day without him
      We can't even explain how much it's fear and how it's feel
      Right now I'm in that kind of situation please god help me 😭😭

  • @sunandananneti9391
    @sunandananneti9391 Рік тому +11

    Anna, currently I am suffering with COVID and I am alone by myself in UK.
    Really the song gave me peace of mind....
    All glory to God.

  • @ms_sridevim
    @ms_sridevim Рік тому +2

    May God comfort whoever listens to this beautiful and mesmerizing song!! ❤

  • @sujathaypvlogs
    @sujathaypvlogs Рік тому +1

    Praise the lord Annaya
    ఈ పాట వింటుంటే నా మనసు కదిలించబడుతూనేవుంది
    దేవుని ప్రేమిస్తే ఆ ఎడబాటు తట్టుకోవటం చాలా కష్టం ఉదయం చూపించుమని నేను కూడా prayer చేశాను covid time లో అప్పటి నుండి నన్ను వదలక అయన చేతితో నే నడిపిస్తున్నారు నా ప్రభు
    దేవుని ప్రేమ ఎవరికీ వారికే ప్రత్యేకంగానే ఉంటుంది కదా

  • @hemapradeep4995
    @hemapradeep4995 Рік тому +2

    అన్నయ్యా చాలా భాద గా వున్నా నాకు ఇ song విన్న తరువాత సంతోషం వచ్చింది preise tha lord

  • @SUNEELASESHAM-tb8zs
    @SUNEELASESHAM-tb8zs 11 місяців тому

    Praise God for this Song.Mana jeevitha Biological Spiritual Life Edges vunnavariki kosam practical beautiful Song by Pastor.J.K garu.All glory to God.The BEST BOOK BIBLE. RAJA GRANDHAM.

  • @johnweslycgt4425
    @johnweslycgt4425 Рік тому +1

    Anna God bless you..
    ..matalu levu cheppataniki...devuni ki mahima kalugunu gakha...amen

  • @ramupatchigalla6443
    @ramupatchigalla6443 Рік тому +1

    Lirics, music, nissy john gari voice చాలా అద్భుతంగా వున్నాయి, ప్రభువు మీకు ఇచ్చిన ఈ పదాలను పాటను బట్టి దేవుని స్తుతిస్తున్నాము ఈ పాట కోసం పని చేసిన వారిని అందరినీ ప్రభువు ఆశీర్వాదించును గాక Amen

  • @elijahministrys7774
    @elijahministrys7774 Рік тому +1

    Ne chesina vakdhanam ...that line was very Heart Touching Anna ... 😭

  • @elisharaoyedla4664
    @elisharaoyedla4664 Рік тому +1

    Lyrics of the song revealed highest faith and acceptance that HE[JESUS] IS THE ONLY OUR REDEEMER & SAVIOUR...BLESSINGS TO ALL THE TEAM...Thank you.

  • @lakshmie8475
    @lakshmie8475 Місяць тому

    Your voice is God gifted my dear brother

  • @samueludaykarmuru1968
    @samueludaykarmuru1968 Рік тому

    I would not fear wicked people as my God Protects and My God is with me.

  • @danag1270
    @danag1270 Рік тому

    యేసయ్య వందనాలు కృతజ్ఞతలు త్రండి 🙏🙏🙏🙏🙏😭😭
    వందనాలు అన్నయ్య 🙏🙏
    దేవుని కి మహిమా ఘనత ప్రభావము లు కలుగును గాక ఆమెన్ 🙏దేవుని మహ కృప మీ అందరి తోడుగా నుండును గాక ఆమెన్ 🙏

  • @gangadharpetkar5660
    @gangadharpetkar5660 Рік тому

    Bro super bro😊

  • @sanapatisivakumar3385
    @sanapatisivakumar3385 Рік тому +1

    Anna song 👌👌😭😭😭

  • @Skiran1111
    @Skiran1111 Рік тому +1

    Priase God 🖤
    heart Touching Lyrics 😢Anna. 🙌🏽
    TQ u Anna 😍
    Kiran from Nidadavole 😊

  • @the_iit_aspirant
    @the_iit_aspirant Рік тому +1

    Praise the lord brother.Superr

  • @abishaipaul
    @abishaipaul Рік тому +4

    There are many people who spent terrific times during nights and as it is writtened in Bible, "Joy comes in the morning" I can literally feel that in this song. Thanks is just a small word to Joel Anna. Incredible and Creates peace in heart with this song!!

  • @nirmalakothuru2593
    @nirmalakothuru2593 9 місяців тому

    When realising GOD is only hope ❤ soul satisfying song 🎶 💕🎵💕

  • @srikanth4018
    @srikanth4018 Рік тому +1

    Nissy anna you're the best singer.. Song types change chesuko.. My kind request..

  • @satyanarayana9362
    @satyanarayana9362 9 місяців тому

    May your wishes in God, be fullfilled... Brother
    Your lyrics touches indeapth of my heart....

  • @Allarodu482
    @Allarodu482 9 місяців тому

    nirashalo a dhikki kanipinchani samayam lo yesu nevey dhikku ani devuniki apaginchukuney e pata adbutham brother ....antharamgamlo unna chinthanu devuni mudhu petti manasuni thelika parichindi e pata.... Praise the Lord Brother

  • @josephstanley6092
    @josephstanley6092 Рік тому +1

    This song talk's brother🙇🏻🙌🏻

  • @nelaturijoseph9799
    @nelaturijoseph9799 Місяць тому

    Wonderful comfortable song Anna

  • @naralaprem1176
    @naralaprem1176 Рік тому +1

    Praise the lord anna oka rathri nenu devuni okate korina deva morning varaki nannu brathikinchava ani Naku health bagalenapudu anno sarlu nannu brathikinchina devadhi devuniki mahima kalugunu gaka amen

  • @bandelaanitha9103
    @bandelaanitha9103 Рік тому

    Tandri na chayi ni chetilo undi prabuva nanu ni margam lo nadipinchu

  • @GNaveen124
    @GNaveen124 5 місяців тому

    Song Super 🤝🎉🔥

  • @SomuSekhar-o3v
    @SomuSekhar-o3v Рік тому +2

    Meaning is very Inside anna, Tq Jesus

  • @vinodkumar-fk3pm
    @vinodkumar-fk3pm Рік тому

    Anna meru songs vinte chalu anna kanniru vachestundi

  • @ksandeepprince1620
    @ksandeepprince1620 Рік тому

    Ana song ne chsuthu vnty na life nen chasukontu vndii ana na life na Balyam nudi nen adurukotuna pains nopi mothm chala ardavatham ga god ne na mansu tho Tak with my pain e song deviniki a mahema kalugunu gaka 💯💯🙏😭🥺🥺🥺

  • @prasanthik2072
    @prasanthik2072 Рік тому

    Joel anna.....this song is not only ur life it's also my situation at the time of covid.......
    Mid n8t chanipotunna time lo adiganu aayanni....."nannu bratikinchu deva,nee work chesukuntanu ani"
    Daily this song vinakapothe naku day complete avvadu anna.....bcz exactly those words are my last words at that deadly situation......everyday i remember that n8t through ur lyrics.......MAY GOD USE U ABUNDANTLY IN HIS WORK....GOD BLESS ANNA......🙏🙏🙏🙏

  • @payya623
    @payya623 Рік тому

    Mi songs ante Naku chala estam Anaya gvmt gob kosam wait chesthuna pls pray for me anaya

  • @suneelapidintla8750
    @suneelapidintla8750 Рік тому

    Ni Kannulu Na meedha nilichundaga great Bible line. Psalmist. J. K. Sir.

  • @andrewraj7030
    @andrewraj7030 Рік тому +1

    Waiting from the day of teaser ❤

  • @udaykumarj
    @udaykumarj Рік тому +2

    అద్భుతమైన లిరిక్స్ మరియు గానం. Glory to God brother

  • @RaviMandadi
    @RaviMandadi Рік тому +1

    Glory to God 🙏🙌👏💕. Amazing & Comforting & Uplifting song 🙏💕👏

  • @samboppuri1
    @samboppuri1 Рік тому +1

    I felt like the very core of my heart touched. The song brought me nearer to Jesus, the one who drives my fear away! Thank you for yet another beautiful composition. I will remember this for a long time.

  • @elurustudent2197
    @elurustudent2197 Рік тому

    Chikati lo unna mana jeevitanni chivari varaku velugu lo nadipinche yesayya ke stothram.... 🙏

  • @yeshaiahgalanki8458
    @yeshaiahgalanki8458 Рік тому +2

    Prsise God hallaluaiaha

  • @johnsanand
    @johnsanand Рік тому +1

    Lyrics and Vocals , music ,Direction,Editing Awesome ❤❤ really Heart touching 😊👌
    God Bless you All

  • @bollipokrupakaran2989
    @bollipokrupakaran2989 3 місяці тому

    Wonderful song Joel👌👌👌

    • @JoelKodali
      @JoelKodali  3 місяці тому

      @@bollipokrupakaran2989 Thank you!

  • @CallmeVJ
    @CallmeVJ 5 місяців тому

    Super undhi brother

  • @RameshRamesh-nr4in
    @RameshRamesh-nr4in Рік тому +1

    I feel very strong when I listen to this song.. brother

  • @warriorofjesuschrist4375
    @warriorofjesuschrist4375 Рік тому

    Anointing Song Brother, I think Holy Spirit writens this Song for all Youngsters and Youth. Now a days all Youths destroying Our Lord temple ( their Own bodies). GOD Saying you're the temple of Holy Spirit....
    Amen and Amen...
    All Glory be to God alone...
    God bless you abundantly Brother...

  • @dastadapatla6316
    @dastadapatla6316 Рік тому +1

    Wonderful 🥰🎉💐💐 song... praise the Lord 🙏

  • @suneelapidintla8750
    @suneelapidintla8750 Рік тому

    Thadavu Cheyaka Yesu nanu Pattuko. 🎉Prabhuvaina Yesu Rammu.

  • @karanhandsome1684
    @karanhandsome1684 Рік тому

    Excellent Anna plz Marini song cheyandi praise the lord God bless you

  • @satishkolluru4472
    @satishkolluru4472 Рік тому +5

    A True Testimony, can't thank Our Lord enough

  • @dineshgaddam8185
    @dineshgaddam8185 Рік тому

    Ur hidden weapon to God sir..keep going here more,still many more things to set..

  • @SunithaPuttapalli
    @SunithaPuttapalli 9 місяців тому

    Prises lord annayya song bagundi bevuni ke mahimakalugunugaka amen

  • @applekiran
    @applekiran 10 місяців тому

    Beautiful song Joel anna manasuki nemmedhi ga undhi ee paata vinnakaa...... john anna super anna 🥰🥰

    • @JoelKodali
      @JoelKodali  10 місяців тому +1

      Praise the Lord 🙌

  • @graceangel3422
    @graceangel3422 Рік тому +1

    Praise God🙇‍♀️ wonderful lyrics heart touching song u wrote and while seeing visuvals with nerve of fear, 😮 but getting strong😊 with power of sprit it's awesome 😎 and praise the lord lord🙏😇. And. Am very blessed to listen in this song TQ so much brothers both of u

  • @karunkkukkala8129
    @karunkkukkala8129 Рік тому +2

    Amazing words❤ really heart touching

  • @udayalakshmi8690
    @udayalakshmi8690 10 місяців тому

    Nice song🎉. Praise the lord🎉🎉

  • @GNaveen124
    @GNaveen124 5 місяців тому

    Cool Song🎉

  • @gireeshapalakonda4795
    @gireeshapalakonda4795 Рік тому

    Prasi the lord brothers 🙏🏻...
    Devuniki mahima kalugunu gaka 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙏🏻🙏🏻🙏🏻....
    Song vinna antha sepu na life antha na kalla mundu kanipinchidhi....
    Yessayya prema inka na meda undi..... Nenu cheyyalisinavi unnayi devuni pranalikalo anduke inka saajeevamuga unnanu ..... Na manasuni thakindhi ea song ..... Thank u lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @snehalathareddy196
    @snehalathareddy196 Рік тому

    Wonderful Song Brother 🎵 👏👏🙏👌

  • @mukkasandhya5941
    @mukkasandhya5941 Рік тому

    Chala adbhuthamaina paata Anna! Nishirathrillo aneka bhayala madya... prabhuvu paadale sharanam ani.. kanipeduthu veach chusthunna! Kaani prabhuvu kanulu naapai unayyi ane Dyryam kaligindhi!i Thank you Anna ! May God bless you more🙌

  • @naninagella
    @naninagella Рік тому +3

    Hope is coming.... When i listening.... And remembering the God's power

  • @anilkumar-vf9cv
    @anilkumar-vf9cv 10 місяців тому

    Super lyrics.heart touching song.Amen

  • @nakhil461
    @nakhil461 Рік тому

    Chala chala baga padaru Anna nice voice God bless you anna inka devudu ninu vadukovalli na pradhaana amen

  • @sahithi669
    @sahithi669 11 місяців тому

    Daily i am listening this song, thanks brother

  • @dharajyothi2237
    @dharajyothi2237 Рік тому

    Praisethelord brother🙏🏻 song chala nachindi naku maku pillalu leru ei song nannu balaparichindi miru makosam prayer cheyandi brr

  • @SamuelYemmiganur
    @SamuelYemmiganur Рік тому +1

    Song is so meaningful Sir..
    Praise the Lord🙏

  • @nagarjun351
    @nagarjun351 9 місяців тому

    Great and faithful song

  • @beulahdoctor3720
    @beulahdoctor3720 Рік тому +1

    Waiting anna

  • @peterkumari9360
    @peterkumari9360 Рік тому

    Praise the Lord Babu song chala baundi heart touching God bless your family Babu

  • @sudhathanuja8150
    @sudhathanuja8150 10 місяців тому

    Praise god br0ther

  • @anilkumarb3859
    @anilkumarb3859 Рік тому

    Neevu gaaka naku dhikevaru yesayya❤

  • @j.nimmuvenkat89venkat20
    @j.nimmuvenkat89venkat20 Рік тому

    Super Anna

  • @sunilkumargeraofficial5591
    @sunilkumargeraofficial5591 Рік тому +1

    SUPERB JOEL ANNA❤ GLORY TO GOD, GOD BLESS ENTIRE TEAM BEHIND❤