Samadhana Kartha || 2023 Newyear Song ||

Поділитися
Вставка
  • Опубліковано 4 січ 2023
  • #nissyjohn #pasmoses #newyearsong #acatadaministries
    Music Programmed & Arranged By : Joshua Joyson
    Written & Composed By : Pastor A.Moses
    Lead Vocals : ‪@SingerNissyJohn‬
    WoodWinds : Ramesh
    Nadaswaram : Padbanaban
    Tabla : AnilKumar
    Accoustic Guitars : Jerric Ridgely
    Veena : Arun
    Progression Arrangement : Samuel Prabhakar Rao
    Backing Vocals : Beulah
    Vocal Recorded @ Sound Town Studios Chennai
    Mix & Mastered By : Mithun @ SoundTown Studios
    Veena Recorded Live @ VibeLab Studios
    Cameraman : Senthamizdasan & Manashe
    Editing &Cg : Victor & Thomas
    UA-cam Thumbnail : Nissy thomas
    #christiansongs #pasmoses #Samadhanakartha #2023promisesong
    #worshipsong #teluguworshipsongs2020 #teluguworshipsongs2023
    #hossanasongs #nissyjohn #nissyjohnsongs
    All Rights Reserved © 2023 @acachurchtada Any unauthorized reproduction, redistribution or uploading on UA-cam or Facebook or Instagram or any other platforms including streaming engines is strictly prohibited. If anyone uploads the video on UA-cam without permission, their channel will be reported.

КОМЕНТАРІ • 159

  • @santhoshayinampudi
    @santhoshayinampudi Рік тому +37

    సమాధాన కర్తా నీకే స్తోత్రము నా జీవ ప్రదాత నీకే స్తోత్రము -2
    సాగిలపడి ఆరాధింతును నిను
    సమర్పణ హృదయముతో-2
    మృత్యుంజయుడా నీ కృప నా మీద
    విడదీయాలెనOత బలమైనది-2
    నిను స్తుతించకుండా ఉండలేనయ్య
    నా జీవితమంతా నీకే యేసయ్య (2)
    1.సత్య స్వరూప నీ ముఖ దర్శనము
    చూచి సంబరపడిపోతిని -2
    అల్పుడనని అవమానించక నను
    ముద్రించెను స్వీకృతపుత్రత్ముడా.
    నిను స్తుతించకుండా ఉండలేనయ్య
    నా జీవితమంతా నీకే యేసయ్య-2
    2.శాంతిశ్వరూప నా శ్రమలన్నిటిలో
    నను ధైర్య పరచితివి-2
    మనుషులు చేసిన కీడు కొంచెమే
    నీ దీవెన ప్రతిగా రెట్టింపాయెను-2
    నిను స్తుతించకుండా ఉండలేనయ్య
    నా జీవితమంతా నీకే యేసయ్య.2
    3.ప్రేమ స్వరూప పచ్చికగల చోట్ల
    నను సెద తిర్చితివి-2
    బలహీనుడనని పరునిగా ఎంచక
    నను నీలో నిలిపినది నీ బంధమే
    నిను స్తుతించకుండా ఉండలేనయ్య
    నా జీవితమంతా నీకే యేసయ్య
    ❤❤❤

  • @bhavanibollinkalla528
    @bhavanibollinkalla528 Рік тому +3

    Yese nejamaina mrutyunjayuduu.... Manakai marananni gelichina neja devudu.... Sthithi sthotralaku arhuduu yesu nadhudu..

  • @satheeshputta8
    @satheeshputta8 Рік тому +7

    దేవుని నామానికి ఎల్లప్పుడు స్తుతి మహిమ ఘనత చెల్లును గాక

  • @hosannakrupaministries
    @hosannakrupaministries Рік тому +22

    Naa కళ్లుల్లో కన్నీళ్లు ఆగలేదు.....ఈ పాట వింటుంటే సార్. Tq.
    ఆయన్ను స్తుతించుకుండ నా ప్రాణము నిలువలేదు. నీకే ఆరాధన.... నా యేసయ్యా.

  • @pasupureddysrinu3087
    @pasupureddysrinu3087 Рік тому +1

    యేసు క్రీస్తు ప్రభువు మీటిమ్ దివించును గాక

  • @amulyabiguvu2005
    @amulyabiguvu2005 Рік тому +2

    Naa jevithamantha neke yessaya.... 🙏

  • @byesu9368
    @byesu9368 Рік тому +4

    Yenissarulu vinna devuni sthuthicha kuda undaleni pata wounder full song praise the lord 🙏👏👏👏

  • @phanikumar9287
    @phanikumar9287 Місяць тому +1

    Excellent Lyrics, Excellent Singing...All glory to God...
    God Bless you brother

  • @rkarthik724
    @rkarthik724 Рік тому +9

    దేవునికే మహిమ కలుగునుగాక 🙏

  • @SJohnOfficial
    @SJohnOfficial Рік тому +25

    Awesome lyrics mama garu
    Super voice Nissi John Anna
    Wonderful music my dear Joshua
    All glory to our God 🙂❤️

  • @pj8540
    @pj8540 Рік тому +3

    Manakichina vagdanam eee pataloo nimpi ma mundhu unchinadhuku..Deva neeke neeke kruthagnathalu🙏🙏

  • @podavakamramesh2891
    @podavakamramesh2891 Рік тому +19

    అద్భుతమైన రచన
    అత్యద్భుతమైన గాత్రం
    సమస్త మహిమ ఘనత దేవునికే కలుగును గాక..🙏

  • @susanlanka303
    @susanlanka303 Рік тому +5

    కొంతమందిని చూసినప్పుడు ఎందుకో తెలియని అనురాగం పుడుతుంది
    నా జీవితంలో అలాంటి వ్యక్తులలో మొదటివ్యక్తి మీరు
    మిమ్మల్ని చూసినప్పుడు ఎదో తెలియని ఆనందం ,సమాధానం ,హృదయానికి ఊరట కలిగినట్లు అనిపిస్తోంది..
    నా ఆత్మీయ సహోదరుడు nissy garu 🙏
    మాటలు రాని నా హృదయమే మీ పాట ..
    నాకు పదాలు కూర్చి రాయడం చేతకాదు. కాని నా హృదయంలో కలిగే భావనలే మీరు రాసార అనిపిస్తోంది మీ ప్రతి పాటలోను ...god bless you in jesus name annaya ..

  • @pulikeerthana3086
    @pulikeerthana3086 Рік тому +10

    Wonderful promise song 2023 is a blessed year for all
    Thank you lord, we are still live because of your grace only lord. amen.......🙏

  • @susmithapasumarthy6886
    @susmithapasumarthy6886 Рік тому +6

    Nannenthaga preminchithivo,
    Samvatsaramulu veluchundaga,
    Paravasinchedha,
    Nee mukham manoharam,
    N now.... Samaadhana kartha... All are favourites..my favourite singer. Praise the lord brother...

  • @user-ii2uk3mw9h
    @user-ii2uk3mw9h Рік тому +1

    God bless you my dear brother please Jesus. With you always love you brother ❤❤❤

  • @penrukostusangam
    @penrukostusangam Рік тому +2

    దేవునికి స్తుతి స్తోత్రం కలుగును గాక ఆమెన్

  • @user-kw1zk4vt6t
    @user-kw1zk4vt6t 20 днів тому

    ✝️✝️✝️🙏🙏🙏

  • @bhavyapotharlanka6664
    @bhavyapotharlanka6664 Рік тому +5

    Praise the Lord

  • @theodorepremaraj2360
    @theodorepremaraj2360 Рік тому +5

    Very pious and melodious with sweet music. GOD BLESS YOU All

  • @carmelministriessullurpet.3148
    @carmelministriessullurpet.3148 Рік тому +11

    అద్భుతం...lyrics బాగున్నాయి....Nissy john గారి గాత్రం లో మహా అద్భుతం.

  • @pulikeerthana3086
    @pulikeerthana3086 Рік тому +8

    దేవునికి మహిమ ఘనత కలుగును గాక !ఈ పాటను వింటుండగా తెలియని ఆనందం, సంతోషం, హృదయంలో, గంతులు వేసినట్లు ఉంది కనీరు ఆగడం లేదు .దేవుడిచ్చిన ఈ పాటను వర్ణించలేనంత బలమైన మాటలను బట్టి దీ👍 దేవునికి మహిమ ఆమెన్ .🙏. "నిను స్తుతియించకుండా ఉండలేనయ్య - నా జీవితమంతా నీకే యేసయ్య"

  • @Babyqueen999
    @Babyqueen999 Рік тому +7

    The greatest deliverance of the lord 🙏
    Glory to God 🙏
    ... continue your journey in the lord
    God with you

  • @amenministry1525
    @amenministry1525 Рік тому +2

    🙏🙏🙏 very nice song Golry to God very nice song annaya garu

  • @samyajoshua1296
    @samyajoshua1296 Рік тому +4

    Praise the lord

  • @kingsolomonofficial3057
    @kingsolomonofficial3057 Рік тому +9

    Wonderful song Glory to God ... Thank u Jesus and thank you Joshua Joyson wonderful music man .. God bless you

  • @vettyprashanth4696
    @vettyprashanth4696 Рік тому +13

    Glory to God... wonderful words ... Presens full song.. Great team work.. May God bless you team...

    • @rajeswarigummadi
      @rajeswarigummadi Рік тому

      Suupar song brother garu ee song chala eisthanga vintunnamu

  • @RNHanumantharaju1082
    @RNHanumantharaju1082 Рік тому +4

    Praise the lord Glory to God Jesus 🙏🙏🙏

  • @satheeshsatheesh1361
    @satheeshsatheesh1361 Рік тому +2

    Devunike Mahima ganatha prabhavamulu kalugunugaka Amen

  • @mohanrelangi3357
    @mohanrelangi3357 Рік тому +3

    Mojes అయ్యగారు వందనాలు

  • @k.aronsureshkannan1031
    @k.aronsureshkannan1031 Рік тому +6

    Praise god....Amen..glory to god

  • @kavithapraveen95
    @kavithapraveen95 Рік тому +6

    🙏👏👏 సూపర్ ఉంది బ్రదర్ దేవుడు సాంగ్స్ ఆత్మీయ బలం పొందుకునే అంత బలంగా ఉంది మీ సాంగ్, 👌👌

  • @ChandraChandra-gf9rk
    @ChandraChandra-gf9rk Рік тому +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @tadacomputers7121
    @tadacomputers7121 Рік тому +4

    GLORY TO GOD

  • @bdayasagar2257
    @bdayasagar2257 Рік тому +4

    Wounderful song... Dhevuni ke Mahima.🙏. Thank you All Team Members 👏👏

  • @nandhinisiva2993
    @nandhinisiva2993 Рік тому +9

    Praise the Lord... 🙏🏻🙏🏻 nice song.. Love you Jesus🙏🙏

  • @jonathankandala3924
    @jonathankandala3924 Рік тому +5

    Very nice song .glory to God

  • @vijaykumarkolluri1563
    @vijaykumarkolluri1563 Рік тому +4

    WOW amen hallelujah 🔥

  • @chirudeepjesuschannel9574
    @chirudeepjesuschannel9574 Рік тому +3

    Supar song anna praise the Lord plz lirc

  • @sukumarpuli
    @sukumarpuli Рік тому +12

    అద్భుతమైన సాంగ్ ఇచ్చినందుకు ఆత్మీయ తండ్రి గారికి వందనాలు..🙏🙏🙏🙏. NISSY JOHN Anna చాలా బాగా పాడారు..👏👏👏.

  • @johnisrael9910
    @johnisrael9910 Рік тому +13

    # మృత్యుంజయుడా... నీ కృప నా మీద విడదీయలేనంత బలమైనది.# 🎶💪👏🙏.

  • @MeenaMeena-ff6wx
    @MeenaMeena-ff6wx Рік тому +4

    Praise the Lord🙏

  • @sharonrani1336
    @sharonrani1336 Рік тому +7

    Super song thank you Moses uncle for giving this song Amen ✝️✝️😌

  • @tkumarteja5225
    @tkumarteja5225 Рік тому +9

    THANK YOU JESUS 😊 WONDERFUL SONG 🥰🎉🎉

  • @npvamsimathew45
    @npvamsimathew45 Рік тому +8

    Wonderfull spirit of God .. Thank you Jesus

  • @Babyqueen999
    @Babyqueen999 Рік тому +6

    Praise the lord 🙏

  • @pastor.israel3501
    @pastor.israel3501 Рік тому +12

    నిస్సి జానీ అన్న అద్భుతమైన రీతిలో పాట పాడారు ఆత్మీయంగా దేవుడు దీవెనలు ఆశీర్వాదాలు మీతోనే ఉండును గాక

  • @aclmchurch3554
    @aclmchurch3554 Рік тому +6

    Praise the lord sir

  • @yemmemahpuli111
    @yemmemahpuli111 Рік тому +36

    Praise the lord
    Promise Song 2023
    నా సమాధాన కర్తా
    పల్లవి : సమాదాన కర్తా నీకే స్తోత్రము - నా జీవ ప్రదాత నీకే స్తోత్రము
    సాగిలపడి ఆరాదింతును నిను - సమర్పణ హృదయముతో
    మృత్యంజయుడ - నీ కృప నా మీద విడదియలేనంత బలమైనది
    అ.ప : నిను స్తుతియించకుండా ఉండలేనయ్య - నా జీవితమంతా నీకే యేసయ్య
    " సమా "
    1 . సత్యస్వరూప నీ ముఖదర్శనము చూచి - సంబరపడిపోతిని
    అల్పుడనని అవమానించక నను - ముద్రించెను స్వీకృతపుత్రాత్ముడ
    నిను స్తుతియించకుండా ఉండలేనయ్య - నా జీవితమంతా నీకే యేసయ్య
    " సమా "
    2 . శాంతిస్వరూప నా శ్రమాలన్నింటిలో - నను ధైర్యపరచితివి
    మనుష్యులు చేసిన కీడు కొంచమే - నీ దీవెన ప్రతిగ రెట్టింపాయెను
    నిను స్తుతియించకుండా ఉండలేనయ్య - నా జీవితమంతా న
    " సమా "
    3 . ప్రేమాస్వరూప పచ్చికగలచోట్ల - నను సేదతీర్చితివి
    బలహీనుడనని పరునిగ ఎంచక - నను నీలో నిలిపినది నీ బంధమే
    నిను స్తుతియించకుండా ఉండలేనయ్య - నా జీవితమంతా నీకే యేసయ్య
    " సమా "
    Glory be to our almighty God

  • @merigaramanaiah3524
    @merigaramanaiah3524 Рік тому +3

    Praise the Lord anna హృదయానికి హత్తుకునే పాట రాసారు. చాలాబాగుంది దేవునికి స్తోత్రం. ఇంకా ఇలాంటి పాటలు చాలా రాయాలని కోరుకుంటున్నాను.జూన్ నిస్సి బ్రదర్ చాలా బాగపాడారు. God bless you anna🙏🙏🙏🙏💐💐💐💐

  • @mosesy7277
    @mosesy7277 Рік тому +7

    Very meaningful song. Liked it very much. Congratulations to the whole team. Pastor Moses unlce’s every song carries the grace and anointing of the Lord.
    Pastor Moses
    Faith Life Revival Church, Vijayawada

  • @thotaratnabaiamma4672
    @thotaratnabaiamma4672 Рік тому +4

    All glory to God. Hallelujah.

  • @pastorpremkumarchalluri1220
    @pastorpremkumarchalluri1220 Рік тому +4

    God bless you bro.
    Excellent song.praise the Lord. Hallelujah

  • @theodorepremaraj2360
    @theodorepremaraj2360 Рік тому +4

    Wonderful song with sweet music. Congratulatios to all the participants of this song.GOD BLESS you all

  • @salavadiebinejarebinejar1907
    @salavadiebinejarebinejar1907 Рік тому +6

    Praise the lord uncle very nice song

  • @ranibenharoffical
    @ranibenharoffical Рік тому +3

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏 brother

  • @user-rl1bw1xs1q
    @user-rl1bw1xs1q Рік тому +1

    Thank you jesus

  • @Jesus-xl6bm
    @Jesus-xl6bm Рік тому +7

    Nice song, God bless you brother

  • @vinayakumarieda7773
    @vinayakumarieda7773 Рік тому +5

    Praise the lord pastor garu...

  • @aragalamallikarjuna2289
    @aragalamallikarjuna2289 Рік тому +2

    👏👏👏👏👏👏🎤🎤🎤🎤🎺🎺🎺🎺🎺

  • @danielk9317
    @danielk9317 Рік тому +3

    Glory to God it's really heart touching song

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 Рік тому +2

    Very nice sir

  • @AMEN777.
    @AMEN777. Рік тому +6

    Nice song ..very well sung glory to God 🙏

  • @chandriyachchandriya6191
    @chandriyachchandriya6191 Місяць тому

    😮అన్నయ్యచాలాచాలాచాలా బాగుంది 🙏

  • @pssureshpeter3837
    @pssureshpeter3837 Рік тому +2

    It's very meaningful & blessed song Pastor May God bless you with abundantly & let's His Name will be Gloryfy thorgh Andhra & Telangana

  • @mahi-ci9rh
    @mahi-ci9rh 11 місяців тому

    Alpudanani avamanimchaka mudhrinchenu sveekruthaputhratmuda

  • @angelaugustin8427
    @angelaugustin8427 Рік тому +3

    A melodious song ... A sweet voice .. present full video.... Heart touching song.. A perfect lyrics... Nice tune.. wonderful music ... those who works on this song ... May 1000 s. Of songs will produce soon..... May god bless uncle....

  • @maneiahdara8626
    @maneiahdara8626 Рік тому +3

    Glory to God.......

  • @Johnwesley.
    @Johnwesley. Рік тому +4

    Wonderful melody song

  • @rameshpotharajula7371
    @rameshpotharajula7371 Рік тому +5

    Nice song. Praise the Lord bro

  • @tkumarteja5225
    @tkumarteja5225 Рік тому +1

    Praise God

  • @KranthiKumar-ut4gu
    @KranthiKumar-ut4gu Рік тому +8

    Truly a blessing song for 2023. Well composed by Jashua and team

  • @gudesudheerbabu7690
    @gudesudheerbabu7690 Рік тому +4

    Praise the lord 🙏🙏🙏brother

  • @jaddinikhila1247
    @jaddinikhila1247 Рік тому +3

    Glory to God 🙌 wonderful song 💥

  • @bhuvaneswarisallabathula924
    @bhuvaneswarisallabathula924 Рік тому +5

    Praise the lord brother 🙏🙏

  • @yemmanisanthi1984
    @yemmanisanthi1984 Рік тому +3

    Anaya super song

  • @RamaRao-ru1jp
    @RamaRao-ru1jp Рік тому +4

    చాలా బాగుంది

  • @satheeshsatheesh1361
    @satheeshsatheesh1361 Рік тому

    Ninnu sthuthinchakunda vundalemayya pranapriyuda

  • @koteshkotesh7087
    @koteshkotesh7087 Рік тому +3

    Good singing brother
    God bless you brother

  • @HanumantM-kh9ei
    @HanumantM-kh9ei 5 місяців тому

    Sir yours one more song is there athmathone aaradhinchina sathymuthone aaradhinchina aradhanaku arhuda neeve yesayya that is CD song plz re release that song in UA-cam plz plz plz 🙏🙏🙏🙏🙏🙏

  • @koteshkotesh7087
    @koteshkotesh7087 Рік тому +3

    Praise the Lord brother

  • @Srinu.Vallampadu7799
    @Srinu.Vallampadu7799 Рік тому +1

    DEVUDU MIMMALNI ENNUKUNNADU GOD BLESS U NISSI BRO

  • @LakshmiDevi-rw1yj
    @LakshmiDevi-rw1yj 27 днів тому

    Devunekimahima bro

  • @toshithkumar.channel2165
    @toshithkumar.channel2165 Рік тому +1

    Praise the lord brother, mi songs anni chala chala baga padutharu

  • @phatharlapeter3085
    @phatharlapeter3085 Рік тому +1

    👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦💐💐💐💐💐👍👍👍👍👍👍

  • @yadlaalexbargel8022
    @yadlaalexbargel8022 Рік тому +3

    Super అన్న 💞💞💞✝️✝️✝️

  • @Agapejesuschurch
    @Agapejesuschurch Рік тому +2

    Nice song with sweet music

  • @bensonpremaofficial8934
    @bensonpremaofficial8934 Рік тому +3

    AWESOME LYRICS

  • @AnilJohn-x2m
    @AnilJohn-x2m Рік тому +4

    Glory to God 🎉🎉 Anna

  • @nigenigenthiran2865
    @nigenigenthiran2865 13 днів тому

    Glory Glory praise the lord, please try to Tamil version also

  • @poojarinagaraju5133
    @poojarinagaraju5133 Рік тому +2

    Pristhelard 🙏🙏🙏

  • @bomaliramesh4322
    @bomaliramesh4322 11 місяців тому

    ఆమెన్ ప్రేజలోడ్ హల్లెలూయ దేవుడు మీములను దీవించునూ

  • @bhavyapotharlanka6664
    @bhavyapotharlanka6664 Рік тому +2

    Nice song

  • @ruthp6780
    @ruthp6780 Рік тому +2

    Super ga padari anna.praise the lord anna

  • @chilakarajesh2910
    @chilakarajesh2910 Рік тому +2

    Vandanalu brother beautiful song

  • @ratnakumarideva7388
    @ratnakumarideva7388 6 місяців тому

    Prise the lord amen Amen Amen 🙏

  • @SatishRavada
    @SatishRavada Рік тому +2

    Good song sir 👌✍🏻✍🏻🎙️🎹

  • @jonathankandala3924
    @jonathankandala3924 Рік тому +1

    🙏❤️🎉👍

  • @georgebadugu9163
    @georgebadugu9163 4 місяці тому

    The song is"beauty in praising GOD

  • @subharatnam5352
    @subharatnam5352 Рік тому +2

    Thank you brother