నా కన్నీరు తుడుచువాడా - Na Kaneeru Thuduchuvada.. Latest Christian Song by Rev.Dinesh Eluri

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • కానెన్నడు నేను అనాథను
    అయ్య కానెన్నడు నేను అనాథను (2)
    (నా) కన్నీరు తుడచువాడా
    నేనున్నానని అనువాడా (2) ||కానెన్నడు||
    అమ్మ నాన్న దూరమైనా
    బంధువులే వెలివేసినా (2)
    నా అమ్మ నాన్న నీవే యేసయ్యా
    నా తోడు నీడ నీవే యేసయ్య (2) ||కానెన్నడు||
    వెక్కి వెక్కి ఏడుపొచ్చినా
    వెక్కిరింతల పాలైనా (2)
    నా కన్నీరు తుడచువాడా
    నేనున్నానని అనువాడా (2) ||కానెన్నడు||
    వ్యాధి బాధలవరించినా
    రోగములతో కృంగదీసినా (2)
    నా వైద్యుడవు నీవే యేసయ్యా
    నన్ను స్వస్థపరచువాడవు నీవే (2) ||కానెన్నడు||
    ఈ పాట నేను రచించినది కాదు ...
    నన్ను ఆత్మీయంగా ఆదరించి బలపరచిన పాట ..
    ఈ పాటను రచించిన దైవజనులకు నా వందనాలు ....
    Orison Faith Fellowship Presentation
    నా కన్నీరు తుడుచువాడా....
    LYRICS @ COMPOSED BY
    BRO . ADAM BENNY
    Vocal - Rev.DInesh Eluri ,
    contact. no. 8977577727 , 8309120288
    follow us on Facebook
    / dinesh.eluri
    Music @ Sandeep and Vamshi
    Recorded @ VInay Studio
    Mastering @ J.M. Studios
    Editing @ P.V. Ramana
    Cinematography @ Suresh Digitals
    Special Thanks to
    Bro Peter Medepalli
    Sis M. Krupa
    Bro Achyuth Kumar
    Bro Jai Kumar

КОМЕНТАРІ • 1,2 тис.

  • @budumuriparimala6840
    @budumuriparimala6840 11 місяців тому +92

    ఈ పాట విని బాధలలో ఆదరణ పొందిన వారు ఎంతమంది

  • @కాంధీశీక
    @కాంధీశీక 4 роки тому +101

    దేవుని బిడ్డల విశ్వాసం ఆకాశం అంత ఉన్నతంగా చూపిస్తున్న గొప్ప పాట అన్నా, ప్రస్తుతం నేను covid పాజిటివ్ తో ఒంగోలు లో క్వారెంటైన్ లో వున్నాను నాతో పాటు చాలా మంది దేవుని బిడ్డలు వున్నారు, మెడిసిన్ కంటే ఈ పాటే మాకు గొప్ప స్వస్థత ఆదరణ కల్గిస్తుంది... ప్రైస్ God......

  • @Geetha1609
    @Geetha1609 4 роки тому +164

    Praise the lord brother 🙏 నేను ఒంటరి అని ఏడుస్తున్నప్పుడు😭 ఈ పాట విన్నాను🛐 ఈ పాట నన్ను ఎంతో ఓదార్చింది ఎంతో ఆదరించింది నన్ను ఈ సాంగ్ నేను ఒంటరిని కాదు నా యేసయ్య నాకు తోడు ఉన్నాడు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్🙏🙌

  • @manimarkkathala8811
    @manimarkkathala8811 3 роки тому +39

    కానెన్నడు నేను అనాథను
    అయ్య కానెన్నడు నేను అనాథను “2”
    (నా) కన్నీరు తుడచువాడా
    నేనున్నానని అనువాడా “2” (కానెన్నడు)
    1. అమ్మ నాన్న దూరమైనా
    బంధువులే వెలివేసినా “2”
    నా అమ్మ నాన్న నీవే యేసయ్యా
    నా తోడు నీడ నీవే యేసయ్య “2” (కానెన్నడు)
    2. వెక్కి వెక్కి ఏడుపొచ్చినా
    వెక్కిరింతల పాలైనా “2”
    నా కన్నీరు తుడచువాడా
    నేనున్నానని అనువాడా “2” (కానెన్నడు)
    3. వ్యాధి బాధలవరించినా
    రోగములతో కృంగదీసినా “2”
    నా వైద్యుడవు నీవే యేసయ్యా
    నన్ను స్వస్థపరచువాడవు నీవే “2” (కానెన్నడు)

  • @mylababulu9847
    @mylababulu9847 3 роки тому +24

    కానెన్నడు నేను అనాథను
    అయ్య కానెన్నడు నేను అనాథను (2)
    (నా) కన్నీరు తుడచువాడా
    నేనున్నానని అనువాడా (2) ||కానెన్నడు||
    అమ్మ నాన్న దూరమైనా
    బంధువులే వెలివేసినా (2)
    నా అమ్మ నాన్న నీవే యేసయ్యా
    నా తోడు నీడ నీవే యేసయ్య (2) ||కానెన్నడు||
    వెక్కి వెక్కి ఏడుపొచ్చినా
    వెక్కిరింతల పాలైనా (2)
    నా కన్నీరు తుడచువాడా
    నేనున్నానని అనువాడా (2) ||కానెన్నడు||
    వ్యాధి బాధలవరించినా
    రోగములతో కృంగదీసినా (2)
    నా వైద్యుడవు నీవే యేసయ్యా
    నన్ను స్వస్థపరచువాడవు నీవే (2) ||కానెన్నడు||

  • @sunilkumarmaddula8409
    @sunilkumarmaddula8409 4 роки тому +86

    ఈ పాట నన్ను ఆత్మీయంగా బలపరచింది
    నా కన్నీరు తుడేచే దేవుడు నా కుండగ
    నేను అనాథను కాను దేవునికే మహిమ ఘనత ప్రభవములూ కలుగును గాక ఆమెన్

  • @యెహోవారఫా
    @యెహోవారఫా 3 роки тому +47

    నాకు దైర్యంగా ఉంది ఈ పాటవిన్నందుకు...
    Praise the lord

  • @elpula9202
    @elpula9202 5 років тому +118

    నేను ఇంకనూ జీవించి ఉన్నాను అంటే... అందుకు ఈ పాటే... సాక్ష్యం
    2007 సంవత్సరంలో గోదావరిఖని "సియెాను ప్రార్థన మందిరం"
    (LB స్టేడియం దగ్గర 5 ఇంక్లైన్ ఏరియా) నందు సిల్వర్ జుబ్లీ ముడు రోజుల వేడుకలలో మొదటి సారిగా విన్నాను... ఈ పాటలో ఎంతో అభిషేకము గలదని నా నమ్మకం...
    వందనాలు... సోదరా 🙏🙏🙏

  • @rathanmatthewmerylin369
    @rathanmatthewmerylin369 3 роки тому +8

    మన ప్రభు రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు
    యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రబవాములు కలుగునుగాక🙏ఆమేన్✝ఆమేన్🙏
    పాట చాల బాగుంది అన్నయ్యగారు

    • @Dinesheluri
      @Dinesheluri  3 роки тому +2

      Amen .... Thank u... God bless you

  • @KrishnaKrishna-ew7je
    @KrishnaKrishna-ew7je 2 роки тому +143

    కాదెన్నడు నే అనాథను
    తండ్రి కాదెన్నడు నేను అనాథను
    ఆయా కాదెన్నడు నే అనాథను (2)
    న కన్నీరు తుడచు వడ
    నేను వున్నానని అన్నావడ (2) //కాదెన్నడు//
    1. వేక్కి వేక్కి ఏడుపొచ్చిన
    వేక్కి రింతల పాలైనను (2)
    నాకన్నిరు తుడచువాడా
    నేను వున్నన్ని అన్నవాడ (2) //కాదెన్నడు//
    2. వ్యాధి బాధలెన్ని వున్నా
    రోగమునకు కృంగి పోయిన (2)
    న వైద్యుడ నీవే యేసయ్య
    నను స్వస్థపరచుము నీవయా (2) //కాదెన్నడు
    3. తల్లి తండ్రీ విడిచి వెళ్లిన
    బంధు జనులు వెలివేసిన (2)
    నా తల్లి తండ్రీ నీవే యేసయ్య
    నా బందు జనుడవు నీవే యేసయ్య (2) //కాదెన్నడు//

  • @chinnachinnu5801
    @chinnachinnu5801 4 роки тому +81

    Praise the lord Brother🙏
    చాలా బాగా పాడారు బ్రదర్
    నేను కూడా నేర్చుకున్నాను
    మా చర్చ్ లో ఈ రోజు పాడను brother
    సూపర్ సాంగ్ thank Q so much

  • @uggamhepsiba949
    @uggamhepsiba949 4 роки тому +7

    బాధలో ఓదార్పును ఇస్తుంది ఈ సాంగ్

  • @gidyonnaresh1520
    @gidyonnaresh1520 4 роки тому +15

    బ్రదర్ ప్రైస్ ది లార్డ్ ఈ పాట చాలా అద్భుతంగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించునుగాక ఇంకా అనేకమైన పాటలు పాడాలని మీ సహోదరుడు

    • @Dinesheluri
      @Dinesheluri  4 роки тому +1

      Thank you brother ... God bless u

  • @bandarushyamkumar1050
    @bandarushyamkumar1050 3 роки тому +2

    నేను ఐఐఐటి ఎక్సమ్ రాసాను... నాకు పేపర్ కష్టం గా వచ్చిందని బాధ పడుతుంటే ఈ పాట నాకు ఓదార్పు ను ఇచ్చింది..... థాంక్స్ యూ అన్నయ్య.... వందనాలు... నాకు సీట్ వచ్చింది iiit లో... దేవునికి స్తోత్రం.....!!!!..... 🙏🙏🙏🙏

    • @Dinesheluri
      @Dinesheluri  2 роки тому

      Devunike Mahima... God Bless you

  • @golcondaraju5137
    @golcondaraju5137 2 роки тому +3

    brothers and sisters అందరికీ వందనాలు మీరు న కోసం ప్రార్థన చేయాలి అని న చీన కోరిక అలాగే నేను ఇంటర్ 1స్ట్ యియర్ నేను నా పట్ల న చదువు పట్ల యేసయ్య ఉండాలి అని నా చిన్న మనివి నాకు ఈ age లో దేవుడు నన్ను ముట్టి మంచిగా అభివుర్ధి పర్చాలని అని న చిన్న మనవి న పేరు ఏసురజు గనుక అందరూ న గురించి ప్రార్దన చేయాలి అని న చిన్న మనవి.... ❤️🙏

  • @PrakashJanipelli
    @PrakashJanipelli 7 місяців тому +2

    దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక... 🙏🙏🙏🙏

  • @Abhishek-bs5nj
    @Abhishek-bs5nj 2 роки тому +5

    చాలా బాగా పాడారు అన్నయ్య 👏👏👏 దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్

  • @rishisureshsongs3755
    @rishisureshsongs3755 2 місяці тому +1

    ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత సింహాసనం మీద కూర్చున్న ఆ దేవుడు ఈ పాట ప్రజలు పాడుతూ ఉండగానే ఆయన క్రిందకు దిగాక తప్పదు, ఆయన కూర్చుని అక్కడ ఉండలేడు కూడా ,యేసు మహోన్నతుడైయుండి, కూడా దీనులకు కృప చూపుతున్న దేవుడు, గనుక ఈ పాట ఎక్కడ పాడిన ,పాడిన మీ మీదికి ఈ పాట వినుచున్న వారి మీదికి, విని పాడుచున్న వారి మీదకి, దేవుని మహా ప్రభావం కలిగిన ఆత్మ దిగివచ్చి మనందరి ఆయన మహిమతో కప్పును గాక💯❤️✝️🙇‍♂️🙏🎤🎧🎼

  • @tammavarapuvenkatrao9044
    @tammavarapuvenkatrao9044 5 років тому +5

    ఈ పాట ద్వారా దేవునికే మహిమా కలుగును గాకా....

  • @gkrupavaramsmart
    @gkrupavaramsmart 5 місяців тому +1

    నా బాధలో ఈ పాట వింటే నా మనసు ఎంతో గానో ఆదరణ పొందాను ❤❤praise the lord పాట పాడిన వారికి❤❤❤

    • @Dinesheluri
      @Dinesheluri  5 місяців тому

      Praise the Lord Devunike Mahima…. Thank you God Bless you

  • @murali1460
    @murali1460 3 роки тому +11

    Whenever I listen this song, it gives great pleasure. Our God is always with us in all circumstances. Praise the lord. Amen

  • @arjunboda520
    @arjunboda520 3 роки тому +1

    ఈ సాంగు ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతో ఆత్మీయంగా బలపరుస్తోంది నిజమే ఈ లోకంలో లోక ప్రేమ అని పెడదాం కానీ పరలోకపు తండ్రి ప్రేమ శాశ్వతమైనది అది ఒంటరిగా ఉన్నప్పుడు ఓదారుస్తుంది ఈ సాంగు పాడినందుకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్

    • @Dinesheluri
      @Dinesheluri  3 роки тому

      Amen... Thank you brother... God Bless you

  • @sowmyanani123
    @sowmyanani123 4 роки тому +3

    Brother excellent song 👌💪 e song nenu enni sarlu vinna kuda malli malli vinali Ani anipisthundhi.e song na heart lo nen vnnanthavaraku vntndhi. E song vinnappuddalla Chala edupu vasthundhi.

  • @rathanmatthewmerylin369
    @rathanmatthewmerylin369 3 роки тому +2

    వందనాలు బ్రదర్ పాట చాలా బాగుంది ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది ఏడుపు కూడా వస్తుంది చాలా మంచిగా పాడారు పాట యేసయ్య కే సమస్త మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమెన్

    • @Dinesheluri
      @Dinesheluri  3 роки тому +1

      Amen ... Thank you... God Bless you

  • @nagaratnamk6101
    @nagaratnamk6101 4 роки тому +5

    I couldn't control crying while listening this song

    • @Dinesheluri
      @Dinesheluri  4 роки тому

      God is with u brother ... God bless u

  • @venkateshpangalivenkateshp5496
    @venkateshpangalivenkateshp5496 3 роки тому +1

    సమస్త మహిమగణతలు ఆ దెవునికే చేల్లును గాక ఆమెన్

  • @sk.8747
    @sk.8747 Рік тому +3

    Praise the lord 🙏 brother 🙌
    చాలా చక్కగా పాట పాడారు దేవుని కే సమస్త మహిమ కలుగును గాక....

    • @Dinesheluri
      @Dinesheluri  Рік тому

      Praise the Lord… Amen Thank you … God Bless you

  • @ashaasha1287
    @ashaasha1287 2 роки тому +1

    Tqqq Jesus yes nenu anadanu kanu nenu adustunapudu ee song vinipinchadu superrr song tqqq

  • @yamini9656
    @yamini9656 3 роки тому +14

    Bro ..when I'm listening this song...i can't control my tears, really heart touching,may the lord be praised..AMEN

    • @Dinesheluri
      @Dinesheluri  3 роки тому

      Amen ... Thank you sister... God Bless you...

  • @MiddepoguRamyamahesh
    @MiddepoguRamyamahesh 6 місяців тому +1

    నా బాధలలో ఈ పాట నాకు నెమది ని ఇచ్చింది

    • @Dinesheluri
      @Dinesheluri  6 місяців тому

      Glory to God … God Bless you

  • @BunnySudarshan
    @BunnySudarshan 5 років тому +55

    Awesome Song ... ❤️
    God Bless u more ayyagruu 🙌🏻
    Hearttouching song

  • @KarunaJalla
    @KarunaJalla 5 місяців тому

    తాను సాధించిన గొప్ప ❤🎉

  • @Pastoryohanofficial
    @Pastoryohanofficial 4 роки тому +4

    superb song.... Devuni adaranatho kudina song really asom 👏

  • @mercyonthepoorrajpaulkanik6447
    @mercyonthepoorrajpaulkanik6447 4 місяці тому

    Praise The Lord
    Glory To God

  • @amenministry1525
    @amenministry1525 2 роки тому +6

    ✝️😭 halleluya 😭 halleluya praise the lord 🙏 very nice song Golry to God

  • @gonaisaac4150
    @gonaisaac4150 3 роки тому +2

    ఈ పాట అదాం బెన్ని గారు, నర్సంపేట, వ్రాసి, పాడారు, మీరు కూడా అద్భుతమైన సంగీతం రాగంతో చక్కగా పాడారు. చాలా బాగుంది

    • @Dinesheluri
      @Dinesheluri  3 роки тому +1

      Thank you brother .... God bless you

  • @ashokbhandari9684
    @ashokbhandari9684 3 роки тому +3

    ✝️🛐Jesus Amen Amen Amen ✝️🛐Good Songs 🎸🎤🎶🙏🙏🙏✝️🛐

  • @YesuratnamVadlamannati
    @YesuratnamVadlamannati Рік тому

    Amen

  • @mnraovara7643
    @mnraovara7643 3 роки тому +1

    Amen amen amen Amen amen amen Amen

  • @rukmangadab2730
    @rukmangadab2730 2 роки тому +8

    Pain relief song brother with tears I listened repeatedly praise the lord 🙏🙏🙏 Amen

  • @PrakashJanipelli
    @PrakashJanipelli 7 місяців тому

    Chala Chala Chala Adbutham Anna God Bless You ✝️✝️✝️

    • @Dinesheluri
      @Dinesheluri  7 місяців тому

      Amen Thank you All Glory to God

  • @akshitha3936
    @akshitha3936 2 роки тому +3

    Praise the Lord brother chala bagapadaru nenu kuda nerchukuta

  • @alexabhishek5867
    @alexabhishek5867 3 роки тому +1

    అన్నయ్య ma amma నాన్న నన్ను vidichi వెళ్ళారూ ani badhapaditunna సమయం lo e song 🎵 naku chala aadharana kaliginchindhi 🙏🙏

  • @dameramogilimogili5759
    @dameramogilimogili5759 3 роки тому +5

    Excellent song my favourite song god bless you brother

    • @Dinesheluri
      @Dinesheluri  3 роки тому

      Glory to God.... God Bless you

  • @sumanmamidi9744
    @sumanmamidi9744 2 місяці тому

    Amen 🎉🎉

  • @eratapushpasri3460
    @eratapushpasri3460 3 роки тому +5

    Super song pastor garu

  • @champatisrinivasarajusrini6991
    @champatisrinivasarajusrini6991 3 роки тому +1

    అన్న ఈ పాట ఎంత ఇష్టమో నాకు వినేకొలది వినాలి అనిపిస్తుంది tq అన్న ఈ పాట ఎంతమందినీ అందరిస్తుందొ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏

  • @ravikota2910
    @ravikota2910 5 років тому +22

    Very good Dinesh, God bless you

  • @jyothipadala8942
    @jyothipadala8942 Рік тому

    Yes amen

  • @jamesgodisela239
    @jamesgodisela239 4 роки тому +22

    Adam Benny song edhi Meru Baga paadaru bro

  • @sk.9539
    @sk.9539 2 роки тому +2

    Yesayya nuvve naku raksha😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @Elizabeth-nx3wm
    @Elizabeth-nx3wm 4 роки тому +5

    Praise the lord brother wonderful spiritual good song superb.love you daddy tq so much brother 🙏🙏😢😢😢😢🎶🎶🎶🎶🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👌

  • @sudeevanachenamalla1479
    @sudeevanachenamalla1479 2 роки тому +1

    Praise the Lord brother Meeru chala baga padaru Dhevunike mahima kalugunu gaka amen amen amen

    • @Dinesheluri
      @Dinesheluri  2 роки тому

      Amen … Devunike Mahima… God Bless u

  • @kotikommu7620
    @kotikommu7620 Рік тому +4

    Prise the lord🙏

  • @kusumaprasanthi5170
    @kusumaprasanthi5170 3 роки тому +1

    Wonderful song anna tq so much anna manchi song maku amadhimcharu chala adharanaga unadhi song

    • @Dinesheluri
      @Dinesheluri  3 роки тому

      Devunike mahima... God Bless you

  • @mariamallipudi8516
    @mariamallipudi8516 4 роки тому +5

    Heart touching song.thank you lord

  • @varaprasadbathula5452
    @varaprasadbathula5452 2 роки тому +2

    Praise the lord brother chala baga paderu song brother 🙏🙏🙏🙏🙏

  • @srivalli2755
    @srivalli2755 3 роки тому +3

    My favorite song....🎤🙏🙏

  • @sowmyanani123
    @sowmyanani123 Рік тому

    Love u Jesus ....naku nuvvante telisina kuda ninnu sthuthinchalekapothunna ...naku nuv kavali Jesus ,,nuvv eppudu natho ne vndu....nannu kshamisthava ...naku Anni nuvve ....naku okosari bhaga eduposthundhi daddy gurthochi ... appudu anipisthundhi niku eppudu dhaggara gane vndali ani ..Jesus naku nuvvante chala chala istam ....love u forever Jesus

  • @ashokmitnala1170
    @ashokmitnala1170 2 роки тому +3

    Praise the lord brother super song and excellent singing brother 👏👏👏🙏🙏🙏🙏

  • @suvarnan4672
    @suvarnan4672 10 місяців тому

  • @nalliiesther2415
    @nalliiesther2415 3 роки тому +4

    I love you jesus❤️❤️❤️

  • @koppulavijayalaxmi2331
    @koppulavijayalaxmi2331 4 роки тому +2

    Tq lord you are my father💓💓💓💞💞💞💞

  • @m.venkannababuysrmasa1902
    @m.venkannababuysrmasa1902 4 роки тому +4

    🙏

  • @shantipraveenkinnera-1534
    @shantipraveenkinnera-1534 10 місяців тому +1

    Super song annya.. amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arogogaming5116
    @arogogaming5116 4 роки тому +16

    Thammudu, this song strengthen me when I'm in helpless and hopeless state of mind. Glory to God. Thnq brother for the amazing song

  • @marumokhamramakrishna3648
    @marumokhamramakrishna3648 2 роки тому +2

    Good theology.....great singing.. well done

  • @vellursukanya5109
    @vellursukanya5109 3 роки тому +9

    Praise the Lord annaya God bless you

  • @anushaelkati1105
    @anushaelkati1105 3 роки тому +1

    Na kanniru chuduchuvada nenunnani annavada 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @metharinaveen1396
    @metharinaveen1396 4 роки тому +3

    GOD BLESS YOU జీవితం మర్చెపాట అమెన్

    • @Dinesheluri
      @Dinesheluri  4 роки тому

      Amen ... Thank U ... God Bless U

  • @gurumohith3641
    @gurumohith3641 Рік тому +2

    Praise the lord 🙏🙏🙏🙏.all glory to jesus

  • @chinnababu2365
    @chinnababu2365 4 роки тому +6

    చాలా బాగా పాడారు బ్రద‌ర్‌‌‍👌👌

  • @ChandrakalaNaidu-tr2lq
    @ChandrakalaNaidu-tr2lq 4 місяці тому +1

    Thanku jesus

  • @Lakshmi-ft4en
    @Lakshmi-ft4en 4 роки тому +4

    Praise the Lord 🙏😭😭😭

  • @dileepkumarchavala6860
    @dileepkumarchavala6860 2 роки тому

    గుడ్ సాంగ్

  • @GmarkMarkGMarkMark
    @GmarkMarkGMarkMark 3 роки тому +6

    Praise the lord sir 🙏
    Super song.
    God grace 🙏🙏🙏

  • @akulasubbalakshmi156
    @akulasubbalakshmi156 2 роки тому

    Song challa Baga padaaru Anna naku esong antey challa estam

  • @chinnisumachinnisuma119
    @chinnisumachinnisuma119 4 роки тому +11

    Superb song and excellent singing Brother..God Bless you

  • @talarisudhakar6922
    @talarisudhakar6922 2 роки тому +2

    Very spiritual song Jesus blees me&our family

  • @Bro.Satish_Michael
    @Bro.Satish_Michael 5 років тому +9

    Super song,, wonderful lyrics...
    Glory to god #Amen

    • @Dinesheluri
      @Dinesheluri  5 років тому +1

      Thanks brother

    • @Dinesheluri
      @Dinesheluri  5 років тому +1

      I am not the writer

    • @rajeshguggilla4490
      @rajeshguggilla4490 5 років тому

      Super song thanku God glori to glory

    • @Krupamani-lz8cu
      @Krupamani-lz8cu 5 років тому

      @@Dinesheluri anya ...supr anya .we are the arts clz students fridy church ki vachyavvallm kada anya ...me num ladu ma daggra ... so youtub lo serch chysam ...missing a lot anna ur ministry ...pls pray for
      my futur anya ...

    • @Dinesheluri
      @Dinesheluri  5 років тому

      @@Krupamani-lz8cu 8309120288 8977577727 ... God bless you sister... we r Praying for you...

  • @eyadaiah1153
    @eyadaiah1153 11 місяців тому

    ❤ vandanalu brother

  • @tprasanthkumar6011
    @tprasanthkumar6011 2 роки тому +3

    Anna life changing song . Thank you Jesus for your grace on Dinesh brother 🙏🙏

  • @challabhagyalakshmi4541
    @challabhagyalakshmi4541 4 роки тому +1

    బ్రదర్ మీరు ప్రాణంపెట్టి ఈ పాటపాడారు పాడినప్రతిసారి కన్నీరు ఆగడంలేదు యేసయ్య కృప మరిన్ని గీతాలు మీ నోటనుండి వచ్చును గాక
    Bro joseph joji challa

    • @Dinesheluri
      @Dinesheluri  4 роки тому +1

      Glory to God ... nenu badhalo unapudu nanu adharinchina pata

    • @bhavanimalla2804
      @bhavanimalla2804 4 роки тому

      @@Dinesheluri ayunu bro nenu kuda Chala badhlo unanu e pata nanu entho balaparinchindiii

  • @Subramanyam2
    @Subramanyam2 3 роки тому +5

    GLORY TO GOD 🙏🙏💖💖🙏🙏🙏👌🇨🇭🇨🇭

  • @vasapothulaspandana3762
    @vasapothulaspandana3762 4 роки тому +2

    Tq jesus daddy 💟💟🛐🛐🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🙏💖💖♥️♥️🙏🙏💒💒💒

  • @dadydady5682
    @dadydady5682 5 років тому +3

    This song Brother Adam Benny garu thanks God bless you and your family and ministry

  • @kanipakamdhanalakshmi3711
    @kanipakamdhanalakshmi3711 2 роки тому

    సూపర్ సాంగ్ బ్రదర్
    పాట చాలా బాగుంది మీనింగ్ ఉంది. మీరు పాడిన విధానం గొంతు బాగుంది. నన్ను మా బంధువులు ఆస్తి కోసం నా బిడ్డలు ను. నన్ను మావారు మరణ మైన రోజే నన్ను మావూరి లో నుంచి వెలి వేశారు.13/06/2010 లో జరిగింది. నాకు ముగ్గురు అమ్మాయిలు. కార్యం 15 రోజులో పెట్టుకున్నాను . కార్యానికి రాకుండా నన్ను వెలి వేసి. వాళ్ళు తనీగ పాలు పోసుకున్నారు.
    నాకూ మంచి నీళ్లు. కట్టెలు. సామాగ్రి లు . నాకు పసుపు గాజులు ఇవ్వ కూడదని మా ఆడపడుచు దండోరా వేయించారు.మేము హిందూ దేవుళ్ళ కు మొక్కేవాల్లం. ఆస్తి కోసం నన్ను నా బిడ్డలు ను ఆ రోజు ఇంటికి దూరి కొట్టారు.
    నేనూ మా వారి కార్యం రోజూ మావూరి ఫాస్టర్ గారిని పిలిపించి ఇంటి లోపలికి రమ్మని మొక్కాల్లుని మేము ప్రార్థన చేసుకొని పాలు పోసుకున్నాము.
    ముగ్గురు అమ్మాయిలకు
    శిరీష . శరణ్య. శ్రావణి వీళ్ల కు
    మేరేజ్ చేశాను. నేను ఊరిలో ఉన్నాను. ఈ రోజు ఈపాట వినగానే నాకోసం వ్రాసి పాడి నట్లు అనిపించింది పాడిన బ్రదర్ కి థాంక్స్ చెప్పు కొను చున్నాను.
    చాలా ఒదార్పు ఇచ్చే పాట.
    నా కోసం ప్రార్థన చేయండి.
    ధన లక్ష్మి చిత్తూరు జిల్లా.

    • @Dinesheluri
      @Dinesheluri  Рік тому

      Devuni krupa meeku thoduga undi nadipinchunu Amen …. God Bless you

  • @shivarathrikomuraiah1018
    @shivarathrikomuraiah1018 4 роки тому +5

    Awesome song God bless you 🙌🙏🙏 Annayya garu 😊😊

  • @estherrani4537
    @estherrani4537 2 роки тому +1

    Yes song listen heart touching me since 22 years so many tribulations alone life means all family members not understood my agony but Jesus Christ in my side disease yes he is my beloved Dad mom friend brother all he is my strength now I am more Happy all credit goes to Almighty God in the name of Jesus Christ and holy spirit he guide me teach me and console me 🙏🏿🙏🏿🙏🏿

  • @jarpulapallavi4150
    @jarpulapallavi4150 3 роки тому +9

    Glory to God 🙌, awesome song anna🙏

  • @kunduruvenkateswarareddy7214

    నిజంగా నేను ఒంటరిని కాదని దేవుడు చేసిన వాగ్దానం బట్టి i am really happy

  • @samuelavatoniser9119
    @samuelavatoniser9119 4 роки тому +12

    Praise the Lord
    So good my brother.
    May God bless you and your family amen

  • @keziakarothi5892
    @keziakarothi5892 2 роки тому +1

    🙌🙏PRAISE THE LORD 🙏🙌
    🙌🙏🙌amen 🙌🙏🙌

  • @aarajyulakumariaarajyulaku5882
    @aarajyulakumariaarajyulaku5882 2 роки тому +4

    PRISE THE LORD ANNAYA 🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️

  • @kittubujji5382
    @kittubujji5382 4 роки тому +2

    Andaru nannu vidachina nevu nannu vidavananti devudavu nenu yeppudu anadhani kanu

  • @Unknownperson-wv8qb
    @Unknownperson-wv8qb 3 роки тому +3

    Super song ,, super voice glory to god
    Prayer ful voice

  • @ManuRx-un9pe
    @ManuRx-un9pe 5 місяців тому +1

    super song my sister and Brother

  • @sharmilach558
    @sharmilach558 2 роки тому +3

    Praise to GOD

  • @VishalVishal-sb6ph
    @VishalVishal-sb6ph Рік тому +2

    Naaku edupu vachindhi anna ni paata paadethappudu

  • @chinnuk2406
    @chinnuk2406 4 роки тому +8

    ✦✧✧ Super akka ✧✧✦