నాతోడుగా ఉన్నవాడవే..! నాచేయి పట్టి నడుపు వాడవే నా పక్షమున నిలుచువాడవే నా ధైర్యం నీవే యేసయ్యా, యేసయ్యా.... యేసయ్యా.... యేసయ్యా.... యేసయ్యా.... కృతాజ్ఞత స్తుతులు నీకేనయ్యా .... 2 ||నాతోడు|| 1. నా అనువారు నాకు దూరమైనా - నా తల్లి తండ్రులే నాచేయి విడచినా ఏక్షణమైనా నన్ను మరువకుండ ఆ....ఆ......ఆ.... 2 నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే...... 2 ||నాతోడు|| 2. నాపాదములు జారిన వేళ - నీకృపతో నన్ను ఆదుకొంటివే..... నీ ఎడమచేయి నాతలక్రింద ఉంచి.. ఆ.....ఆ.....ఆ..... 2 నీ కుడి చేతితో నన్నుహత్తు కొంటివే..... 2 ||నాతోడు|| 3. హృదయము పగిలి వేదనలోన - కన్నీరు తుడచే పరిస్థితిలో.... ఒడిలో చేర్చి ఓదార్చువాడా....ఆ....ఆ.....ఆ.... 2 కన్నీరు తుడచే నాకన్న తండ్రివే..... 2 ||నాతోడు||
నా తోడుగా ఉన్నవాడవే - నా చేయిపట్టి నడుపు వాడవే నా పక్షమున నిలుచువాడవే - నా దైర్యము నీవె ఏసయ్యా యేసయ్యా ఏసయ్యా యేసయ్యా ఏసయ్యా కృతజ్ఞత స్తుతులు నీకెనయ్యా ||నా తోడుగా|| 1.నా అనువారు నాకు దూరమైనా - నా తల్లిదండ్రులే నా చేయి విడచిన (2) ఏ క్షణమైనా నన్ను మరవకుండా ఆ..ఆ.. నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే (2) ||నా తోడుగా|| 2.నా పాదములు జారీన వేళ - నీ కృపతో నన్ను ఆదుకుంటివే (2) నీ ఎడమ చేయి నాతల క్రింద ఉంచి ఆ..ఆ.. నీ కుడి చేతితో నను హత్తుకుంటివే (2) ||నా తోడుగా|| 3.హృదయము పగిలి వేదనలోన - కన్నీరు పొంగే పరిస్థితులలో (2) ఒడిలో చేర్చి ఓదార్చువాడ ఆ.. ఆ.. కన్నీరు తుడిచిన నా కన్న తండ్రివే (2) ||నా తోడుగా||
ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఈ పాట వింటుంటే కన్నీళ్లు అగతములేదు తన యెడమ చేయి మన తలక్రింద ఉంచి తన కుడిచేతితో మనలను హదుకుంటివే అన్న మాట చాలా హృదయానికి నా ఆత్మకు చెప్పలేని ఆనందము సతోషముగా వున్నది థాంక్యూ బ్రదర్ p. శ్రీ lashmisalomi guntur.
ఈ పాట అంటే చాలా ఇష్టం అన్నయ్య ఎన్నిసార్లైనా వింటూనే ఉంటాము నిజంగా దేవుడు నాకు తోడుగా ఉన్నట్టుగానే ఉంటుంది ఈ పాట పాడిన అన్నకి ఈ పాట రాసిన వారికి వందనాలు వందనాలు తెలుపుకుంటున్నాను ఆ దేవాది దేవునికి వందనాలు
చేరిపెళ్లి కృష్ణయ్య నా వయస్సు 60 సంవత్సరాలు నా భార్య చనిపోయి సంవత్సరం అయింది నేను ఒంటరి వాడిని నాకు ఎవరూ లేరు కొడుకు 20 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకుని వెళ్లిపోయినాడు ఇద్దరమ్మాయిలు పెళ్లి చేసుకుని పోయినారు అప్పుడు నాకు ఎవరూ లేరు తోడు నీడ కల్పిస్తారని వేడుకుంటున్నాను మాతృభూమి వేడుకుంటున్నాను ప్రభువా నీవే రక్షకుడు నా బాధ అర్థం చేసుకొనినాకు దారి చూపిస్తావా అని ఆశిస్తూ ప్రభువు ఈ ఉత్తరం రాస్తున్నాను పెళ్లి కృష్ణయ్య
అందరికి వందనాలు … నాకు ఎక్కువగా బాధ కలిగినప్పుడు నేను ఈ పాట విని ప్రభువు సన్నిధి నందు ఏడుస్తూ ప్రేయర్ చేసుకుంటాను .. నాకు ఎంతో ఆదరణ గా వుంటుంది … మా బాబు. ఐఐటీ సీట్ కొరకు ప్రేయర్ చేయండి బ్రదర్ అండ్ సిస్టర్స్ … కౌన్సిలింగ్ జరుగుతుంది …. బాబు నేమ్ డేనియల్ ప్రీతం రాజ్. ప్లీజ్. ప్రేయర్ చేయండి … థాంక్ యు వన్ అండ్ అల్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Prise the Lord brother. Epatapadukunty knneerutholeenamy manaDevunilovunnatluga samthoshamuga vunnadheAmen,Hallyluia.ThankqJesus and ThankqLord.p.srilakshmisalomi.gnt
తండ్రి స్తోత్రం తండ్రి మీరే మాకు దిక్కు మీరే స్వస్తతని ఇవ్వండి ఆరోగ్యంగా ఉండేలా మాకు ఆశీర్వాదం ఇవ్వండి మాకు తోడుగా నీడగా ఉండండి తండ్రి మా చేయి పట్టుకొని మాకు తోడుగా ఉండి రక్షీంచి నడిపించండి. తండ్రి ❤🌹🌷🌺
என் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தில் என் தாயும் தந்தையுமாகிய என் பரலோக தகப்பனே உங்களுக்கு கோடான கோடி ஸ்தோத்திரம் நன்றி ஆமென் 25/12/2023/ A.David Madurai city Tamil Nadu
Cvsl Site link : www.cvsl.in
Facebook Link : facebook.com/Cvsllyrics
UA-cam channel : ua-cam.com/channels/dzTPPHtzcub9kHd478xo5Q.html
Kgwcahvs
CVSL- ChristianVideoSongsLyrics heart touching songs
Good morning
Yes my Jesus you have holded my hand make me walk
@@Ramuramu-kp4kiby
V.v.v.thanq.brother.❤❤❤❤.hort.touching.song😅😅
ఈ పాట అంటే నాకు ఎంతో ఇష్టం ఎన్నిసార్లు విన్న వినాలి అనిపిస్తుంది ఇది రాసిన వారికి పాడిన వారికి వందనాలు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
Same experience bro
E song antha mandhi ki istamo oka like.
నాతోడుగా ఉన్నవాడవే..! నాచేయి పట్టి నడుపు వాడవే నా పక్షమున
నిలుచువాడవే
నా ధైర్యం నీవే యేసయ్యా,
యేసయ్యా.... యేసయ్యా.... యేసయ్యా.... యేసయ్యా....
కృతాజ్ఞత స్తుతులు నీకేనయ్యా .... 2 ||నాతోడు||
1. నా అనువారు నాకు దూరమైనా - నా తల్లి తండ్రులే నాచేయి విడచినా
ఏక్షణమైనా నన్ను మరువకుండ ఆ....ఆ......ఆ.... 2
నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే...... 2 ||నాతోడు||
2. నాపాదములు జారిన వేళ - నీకృపతో నన్ను ఆదుకొంటివే.....
నీ ఎడమచేయి నాతలక్రింద ఉంచి.. ఆ.....ఆ.....ఆ..... 2
నీ కుడి చేతితో నన్నుహత్తు కొంటివే..... 2 ||నాతోడు||
3. హృదయము పగిలి వేదనలోన - కన్నీరు తుడచే పరిస్థితిలో....
ఒడిలో చేర్చి ఓదార్చువాడా....ఆ....ఆ.....ఆ.... 2
కన్నీరు తుడచే నాకన్న తండ్రివే..... 2 ||నాతోడు||
Super song
Jythvti
Super song 💯💯
నిజముగా మొరపెట్టు వారికీ తొడుగా వున్నాడు ❤❤❤❤❤
ABHISHEK 😅🎉❤
చింతక్రాంతులైన ఎంతోమందికి ఓర్పును ఓదార్పును ఈ పాట ద్వారా యేసుక్రీస్తు ప్రభువు ఇస్తూన్నాడని విశ్వసిసూన్నాను. ఆమెన్.
నా తోడుగా ఉన్నవాడవే - నా చేయిపట్టి నడుపు వాడవే
నా పక్షమున నిలుచువాడవే - నా దైర్యము నీవె ఏసయ్యా
యేసయ్యా ఏసయ్యా యేసయ్యా ఏసయ్యా
కృతజ్ఞత స్తుతులు నీకెనయ్యా ||నా తోడుగా||
1.నా అనువారు నాకు దూరమైనా -
నా తల్లిదండ్రులే నా చేయి విడచిన (2)
ఏ క్షణమైనా నన్ను మరవకుండా ఆ..ఆ..
నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే (2) ||నా తోడుగా||
2.నా పాదములు జారీన వేళ -
నీ కృపతో నన్ను ఆదుకుంటివే (2)
నీ ఎడమ చేయి నాతల క్రింద ఉంచి ఆ..ఆ..
నీ కుడి చేతితో నను హత్తుకుంటివే (2) ||నా తోడుగా||
3.హృదయము పగిలి వేదనలోన -
కన్నీరు పొంగే పరిస్థితులలో (2)
ఒడిలో చేర్చి ఓదార్చువాడ ఆ.. ఆ..
కన్నీరు తుడిచిన నా కన్న తండ్రివే (2) ||నా తోడుగా||
Bless you 🙌
Na
@@varam3621 𝓋𝒶𝓇𝓈𝒽
0⁰0⁰0000000000000
Nisgisda
శాశ్వతమైన ప్రేమ అంటే మనుషులు ప్రేమ కాదు నా దేవుడి ప్రేమ 😭🙏 praise the lord
Super song l like this song
Amen napakshamunanilachuvaadave nadhiaryamu nive yasaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent song for compart
ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఈ పాట వింటుంటే కన్నీళ్లు అగతములేదు తన యెడమ చేయి మన తలక్రింద ఉంచి తన కుడిచేతితో మనలను హదుకుంటివే అన్న మాట చాలా హృదయానికి నా ఆత్మకు చెప్పలేని ఆనందము సతోషముగా వున్నది థాంక్యూ బ్రదర్ p. శ్రీ lashmisalomi guntur.
Thanks for these song
ఈ పాట అంటే చాలా ఇష్టం అన్నయ్య ఎన్నిసార్లైనా వింటూనే ఉంటాము నిజంగా దేవుడు నాకు తోడుగా ఉన్నట్టుగానే ఉంటుంది ఈ పాట పాడిన అన్నకి ఈ పాట రాసిన వారికి వందనాలు వందనాలు తెలుపుకుంటున్నాను ఆ దేవాది దేవునికి వందనాలు
Bless you 🙌
👌
Exlantworshipsong.brother.maygodblessyou
Amen 🙏 thank you Jesus 🙏 praise the lord 🙏 God is good 🙏 good songs 🙏
Nice song bro e song chala estam Naku e song vintu nidrapotanu
TQ aanya good ballsyou
What a nice voice and music I like very much this song
And I am hearing daily
ప్రైస్ ది లార్డ్ అన్న పాట చాలా బాగుందన్న వింటుంటే కళ్ళల్లో నీళ్లు వచ్చేయ్ దేవునికి మహిమ కలుగును గాక ఈ పాట పాడిన అన్నకు నా వందనములు 🙏🙏😭
Praise the Lord 🙏 I love Jesus 💟
చేరిపెళ్లి కృష్ణయ్య నా వయస్సు 60 సంవత్సరాలు నా భార్య చనిపోయి సంవత్సరం అయింది నేను ఒంటరి వాడిని నాకు ఎవరూ లేరు కొడుకు 20 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకుని వెళ్లిపోయినాడు ఇద్దరమ్మాయిలు పెళ్లి చేసుకుని పోయినారు అప్పుడు నాకు ఎవరూ లేరు తోడు నీడ కల్పిస్తారని వేడుకుంటున్నాను మాతృభూమి వేడుకుంటున్నాను ప్రభువా నీవే రక్షకుడు నా బాధ అర్థం చేసుకొనినాకు దారి చూపిస్తావా అని ఆశిస్తూ ప్రభువు ఈ ఉత్తరం రాస్తున్నాను పెళ్లి కృష్ణయ్య
అయ్యా మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు 🙏🙏🙏🙏
Adbhuthanga padaru brother..chala Grace tho..TQ somuch..God bless u bro
Shalom ayyagaru
Preise tha lord brother buttifull song me voice super brodhar
G,sameera,praise,the,lord
Super song Naku chala estam writer n singer team ki many more blessings glory to Jesus
నాతోడుగా ఉన్న దేవుడు మిరే తండ్రి నన్ను కాపాడిన తండ్రి ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
Praise the lord naku song chla istm
ప్రైస్ ది లార్డ్ 🙏🙏ఈ సాంగ్ పాడిన వారికి వందనాలు చాలా సార్లు ఏడ్చాను ఈ సాంగ్ వింటూ ఏ పరిస్థిలోనైనా మనకు తోడుగా ఉంటారు మన యేసయ్య లవ్ యు యేసయ్య ❤️
ఓ
Super song padinaariki na hrudaya purvaka vandanamulu god bless you for all
Gospel singer Bro. Eliya Gundeti paadaru.
Bro Eliya Gundeti sang this song.
Same nenu kuda edchanu,chala chala istam e song padina variki devuni parishudthma thoduga vuntundi
అందరికి వందనాలు … నాకు ఎక్కువగా బాధ కలిగినప్పుడు నేను ఈ పాట విని ప్రభువు సన్నిధి నందు ఏడుస్తూ ప్రేయర్ చేసుకుంటాను .. నాకు ఎంతో ఆదరణ గా వుంటుంది … మా బాబు. ఐఐటీ సీట్ కొరకు ప్రేయర్ చేయండి బ్రదర్ అండ్ సిస్టర్స్ … కౌన్సిలింగ్ జరుగుతుంది …. బాబు నేమ్ డేనియల్ ప్రీతం రాజ్. ప్లీజ్. ప్రేయర్ చేయండి … థాంక్ యు వన్ అండ్ అల్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super song fist time vintunanu my Hiro jesus
Ennisarlu vinna enka vinali anipistundi
Praise the Lord Amen 🙏
Prise the Lord brother. Epatapadukunty knneerutholeenamy manaDevunilovunnatluga samthoshamuga vunnadheAmen,Hallyluia.ThankqJesus and ThankqLord.p.srilakshmisalomi.gnt
నా తోడుగా వనవాడవే నా చేయి పటి నాడుపువాడవే నా జీసస్ మై హీరో
😅
Kmvdypeh
Aanjianji36473yago
🎉
@@venkateswarluette❤
God bless u all of team members
Good song nice liyrces and prathi oka hrudayani takina pata
పాట బాగపాడారు వందనాలు నా బలం నాకొండ నా దుర్గం నాఆశయం నాఅండ నాతండ్రివి నీవే అన్నీ నీవే యేసయ్య
Bless you 🙌
Chala baga padaru brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 thanks so much
ఇన్ని రోజుల నుంచి వెతుకుతుంటే ఇరోజు దొరికింది సాంగ్స్ ఈ సాంగ్స్ అంటే నాకు ఎంతో ఇష్టం
Meru spkar on chisi na thodu ga unavadavi ni anti a song vathudi
పాట చాలా బాగుంది ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది మనసుకు ఎంతో నెమ్మదిస్తుంది నిజంగా ఆయన మనకు తోడుగా ఉన్నాడు అందరికీ నా వందనాలు
Bless you 🙌
Prise the lord brother
My god bless you
eepata vinte yento odarpunistundi.god bless you brother
నా దర్యం నీవే యేసయ్య యేసయ్య యేసయ్య కృతజ్ఞతలు స్తుతులు మీకేనయ్య యేసయ్య ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
దేవుడు ఎంతో గొప్పవాడు యెహోవా నాయందు ఉన్నాడు ఇది జరుగును గాక ఆమెన్🙏🙏🙏🙏✝️✝️✝️
Praise the lord , ee song ennisarulu vinna vinalianipinche song
ప్రతి ఉదయం ఈ పాట వింటే ఎంత ధైర్యంగా వుంటుంది దేవునికే మహిమ ఘనత ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord Pastorgaru 🙏 very nice heart touching song 🎵 God Bless you 🙏 Thank you Jesus for your Love .
Ye song naku chàla chàla yistam brother tq
My favourite song Nenu Badhalo unnapudu naku e song chala Dharayam E chandhi brother
Super song brother God bless you
దేవుని మీద భక్తిని,విశ్వాసం, నమ్మకం పెంపోందిస్తూ ఓదార్పును ఇచ్చిన అద్భుతమైన పాట,
Bless you 🙌
Praise the lord devuniki mahima kalugunugaka
Vandanalu brother
ఇంత మ౦చి పాట వినిపించి నందుకు మీకు చాలా వ౦దనాలు
Bless you 🙌
E song nakuuu chala istam.....
Avunu prabuva nithodu chalu amen
Praise the lord ❤
ఓ గొప్ప దైవజనుడా నిండు హృదయముతో కృతజ్ఞతలు
Bless you 🙌
this yewZ
🙏🙏🙏🙏🙏🙏
👃👃👃👃👃👃
Padinavariki,rasinavariki lekkalenanni vandanalu praise the lord
Beauty full song god bless you
తండ్రి స్తోత్రం తండ్రి మీరే మాకు దిక్కు మీరే స్వస్తతని ఇవ్వండి ఆరోగ్యంగా ఉండేలా మాకు ఆశీర్వాదం ఇవ్వండి మాకు తోడుగా నీడగా ఉండండి తండ్రి మా చేయి పట్టుకొని మాకు తోడుగా ఉండి రక్షీంచి నడిపించండి. తండ్రి ❤🌹🌷🌺
என் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தில் என் தாயும் தந்தையுமாகிய என் பரலோக தகப்பனே உங்களுக்கு கோடான கோடி ஸ்தோத்திரம் நன்றி ஆமென்
25/12/2023/
A.David Madurai city Tamil Nadu
ఈపాట అంటే నాకు చాలా ఇష్టం
Bless you 🙌
వందనాలు
నాకు తోడుగా ఉన్నవాడవు నీవేనయ్యా నా బలము దైర్యము నీవే నా ఎసయ్యానే
Hosanna Hosanna Ministries songs ringtone
I love you jesus so much and this song is so beautiful
.
chala chakkaga padaru ayyagaru manasunu paravasimpa chesharu
సూపర్ పాట. యేసు నీకీ మహామా
❤️
Praise d Lord supersong heart touching song all glory to God
Bless you 🙌
Entho baaga vivarincharu dhevunni premanu🙏🙏🙏🙏🙏🙏🙏
Yesaya
Brother వందనాలు ఈ పాటను రోజు కు రెండు సార్లు వింటాను అయిన ఇంకా వినాలి అనిపిస్తుంది ఈ పాటలో అంతమంచి అర్థం ఉంది ఆదరణ ఉంది brother
My most favourite song ♥️ Thank you brother for amazing lyrics and tune..God bless ✝️🙏💫
Amen
I Love you so much Almighty Father Jesus 🎉
Devuni ki mahima kalugunu amen
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Praisethelord..amen
ఈ పాట ఇష్టం లేని వారు ఎవరు ఉండరు అంత ఆత్మీయ పాట ఓదార్పు పాట.
Thankq lord
Deva Naku job kavalli thandri ninne nammukunna thandri yesayya ninu mosapoyanu malli nidhagariki vasthunna devva 🙏😢😢🙏
Praise the Lord.E song enni Saarlu vinna vinalanipisthundhi.Devuniki Mahima.
na thoduga unnavadave సూపర్ డూపర్ సాంగ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు అన్నా
Bless you 🙌
Yesayya neetho nenu chesuukunna manavini alakinchevani poorti visvasamtho unnanu nannu chinna I kalupu nannu siggupadanivvaku asadyamaina karyalu susadyam chesedevudavi kabatti na vishayamlo jariginchu
అద్భుతంగా రచించిన మా ఆత్మీయ నాయకుడు బ్రదర్ ఆదాం బెన్నీ జీసస్ హెల్ప్ మినిస్ట్రీస్ నర్సంపేట్ జిల్లా వరంగల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు
Bless you 🙌
🙏today and my 👪 and friends and team's and family's friends all the team 🙏👁👣🙏chustu nadipinchunu 🙏God is love sev today 🙏
చాలా మంచి పాట. వ్రాసి, పాడిన వారికి కృతజ్ఞతలు.
Excellent song👌👌👌
కన్నీటిని విడిదిచాను..దేవుని కృపను పొందాను...great worship song...amen
Praise the Lord🙏
All Glory to Jesus Amen 🙏🌹🙏
Hallelujah Amen e patate Naku chala istaum mu Mari Mari venaali e song
ప్రైస్ ద లార్డ్ అన్నయ్య పాట పాడిన వారికి దేవుని కృప తోడై యుండును గాక ఆమెన్ ఆమెన్
God bless you
Nidra poyemundu prathiroju vintanu 🎉🎉nakentho istamaina paata 😢😢😢tq Jesus ♥ ❤ ❤❤❤tq lord 🙏 💖 😊 ❤ ❤
This song is famous of B.Thandrapadu I like it the song
సూపర్
ఈ పాట పడినవారికి నా నిండు వందనాలు 🙏🙏🙏🙏🙏
Bless you 🙌
Heart touching song! Thank you Jesus💚💚💚💚💙💙💙💙💜💜💜💜💙💙💚💛💛💛❤️❤️
Heart touching song ...... !!! .......!!!.......!!...!!
అవును తండ్రి నాతోడు నాదైర్యం నీవే్ నాయనా!
నాకిష్టమైన పాట ఎందుకంటే నా జీవితంలో నెరవేర్చబడినది
I love my Jesus ❤❤❤❤❤❤❤❤❤❤
ఈ సాంగ్ నాకు బహు ధైర్యమో పుట్టించిన సాంగ్
✝️అన్ని వేలాల కునుకక, నన్ను మరువక కాపాడుచున్న దేవా 🙏
Bless you 🙌
Thank you Jesus Amen Hallelujah praise the lord ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
Praise the lord ayyagaru
Hallelujah vandanalu