NENU NAA BAADHANU EVARITHO ELA CHEPPANU NAA PRABHUVA -Bro. Mk Dilwin

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • PLEASE Do Subscribe Support ❤️
    Mk Dilwins for Jesus 🙏🏻🙏🏻🙏🏻
    bro. Mk Dilwin
    9441073267
    9347821276;
    cantact on WhatsApp
    మా వీడియోలు వీక్షిస్తున్న మీకు
    వందనాలు 🙏🏻🙏🏻🙏🏻
    దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్
    ©Copyright of this music and video belongs to Mk Dilwins for Jesus. Any unauthorized redistribution or uploading on UA-cam or any other music platforms is strictly prohibited. Channels that uploads the video on UA-cam without permission will be reported.
    ఈ సంగీతం మరియు వీడియో యొక్క కాపీరైట్ Mk Dilwins for Jesus కి చెందినది. UA-cam లేదా ఏదైనా ఇతర సంగీత ప్లాట్‌ఫారమ్‌లలో ఏదైనా అనధికార పునఃపంపిణీ లేదా అప్‌లోడ్ చేయడం ఖచ్చితంగా నిషేధించబడింది. అనుమతి లేకుండా UA-camలో వీడియోను అప్‌లోడ్ చేసే ఛానెల్‌లు నివేదించబడతాయి.
    _______________________________________
    Lyrics పాట ;👇🏻
    పల్లవి:-
    నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పను నా ప్రభువా - నా కళ్ళలోన కన్నీరు ఎలా ఆపాను - నా కళ్ళలోన కన్నీరు ఎలా ఆపాను - నా బాధలన్నీయు నీకే తెలిసాయా నా బాధను నీతో పంచుకుంటానయ్యా "2"
    || నేను నా బాధను "
    చ1. శాంతి సమాధానం లేని వాడనై ప్రభు నేను - అలసిన ప్రాణమును అడుగడుగునా ఓటమితో ఒంటరినై యున్నాను - దిక్కు. మొక్కు లేని వాడనై ప్రభు నేను - తల్లి తండ్రి దూరములై బంధలన్ని తెగిపోయి నీ కోసం మిగిలున్నాను నా తల్లివి నీవయ్యా నా తండ్రివి నీవయ్యా - నా కన్ని నీవే నా యేసయ్యా "2"
    || నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పను"
    చ2. ఆస్తి ఐశ్వర్యం లేని వాడనై ప్రభు నేను ఈ పాప లోకములో చెదరిన మనస్సుతో ఏదో అలా బ్రతికున్నాను - ఆశ ఆనందం లేని వాడనై ప్రభు నేను - తీరలేని బాధ లతో ఆదరించు వారు లేక అందరిలో అలుసైపోయాను - నా తోడుగా రావయ్యా - నా నిడగా రావయ్యా - నా కన్ని నీవే నా యేసయ్యా "2"
    || నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పను"
    చ3. నింద దూషణ కలిగి ప్రభు నేను - సూటి పోటి మాటలతో హృదయమంత గాయమునై నీవైపే చూస్తున్నాను - మరణం నా ప్రాణం విడువని స్నేహమై నాతో - మరణమే న్యాయమని వేరేగతి లేదని నీ చిత్తం జరగాలని - నా మరణం నీవయ్యా నా జీవం నీవయ్యా - నా కన్ని నీవే నా యేసయ్యా "2"
    || నేను నా బాధను "
    Heart touching Song
    by Bro. Mk Dilwin...
    ______________________________________
    అందరికీ నా హృదయపూర్వక వందనాలు🙏🏻 చెల్లిస్తున్నాను,
    ఈ పాట 2005 సంవత్సరములో రాసిన పాట ఇప్పటివరకు నేను బ్రతికి ఉన్నానంటే కేవలం దేవుని కృప మాత్రమే ఎందుకంటే నా చిన్నప్పుడే నా తల్లిదండ్రులు నన్ను దూరం చేసారు ఏ దిక్కు లేకుండా ఎటు వెళ్లాలో తెలీదు ఏం తినాలో తెలీదు ఎక్కడ ఉండాలో కూడా తెలియదు
    ఆ బాధను నేను మీతో పూర్తిగా చెప్పలేను ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరం కాదు 20 సంవత్సరం దగ్గరగా ఒంటరిగా మిగిలిపోయిన సందర్భం అది కానీ నా చిన్నప్పుడు నుంచి నేను దేవుని మాత్రం విడిచిపెట్టే వాడిని కాదు, నాకు ఎవరూ లెక్క చేసేవారు కాదు నాకు ఏడుపు వచ్చిన ప్రతిసారి నా నోటి నుంచి పాట వచ్చేది నేను ఐదో తరగతి చదువుతున్నప్పుడు నుంచి దేవుడు నాకు పాటలు రాయడం దయ చేసారు
    ఇది నేను చిన్నప్పుడు రాసిన పాట మీరు కూడా నా లాగా బాధలో ఉంటే కష్టాల్లో దేవుని విడవకుండా ఉంటే మీకు దేవుడు విడువకుండా ఉంటాడు ఈరోజు నాకు ఏమీ లేకపోయినా నా దేవుడు ఉన్నాడు అని సంతోషంగా ఉన్నాను పాటలతో మ్యూజిక్ తో వాక్యంతో దేవుడు తన మహిమ కొరకు నన్ను వాడుకుంటున్నాడు ఇది నా జీవితంకి చాలు
    దయచేసి నా గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని కోరుకుంటున్నాను అందరికీ వందనాలు🙏🏻- బ్రదర్. ఎం.కే దిల్విన్
    _____________________________________
    🔸Please support our Channel
    Like Share and Subscribe 🙏🏻
    May God bless you all 🤗
    #newteluguchristainsongs #2022Newchristiansongs
    #jesus #teluguchristiansongs
    #mkdilwin #christiantelugumessages
    #Jesutelugusongs
    #letestteluguchristiansongs

КОМЕНТАРІ • 1,3 тис.

  • @SureshSettyPastorArakuGannela
    @SureshSettyPastorArakuGannela Рік тому +986

    Praise the lord brother 🙏🙏🙏
    పల్లవి:- నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పను నా ప్రభువా - నా కళ్ళలోన కన్నీరు ఎలా ఆపాను - నా కళ్ళలోన కన్నీరు ఎలా ఆపాను - నా బాధలన్నీయు నీకే తెలిసాయా నా బాధను నీతో పంచుకుంటానయ్యా "2" నేను నా "
    చ1. శాంతి సమాధానం లేని వాడనై ప్రభు నేను - అలసిన ప్రాణమును అడుగడుగునా ఓటమితో ఒంటరినై యున్నాను - దిక్కు మొక్కు లేని వాడనై ప్రభు నేను - తల్లి తండ్రి దూరములై బంధలన్ని తెగిపోయి నీ కోసం మిగిలున్నాను - నా తల్లివి నీవయ్యా నా తండ్రివి నీవయ్యా - నా కన్ని నీవే నా యేసయ్యా "2" నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పను "
    చ2. ఆస్తి ఐశ్వర్యం లేని వాడనై ప్రభు నేను - ఈ పాప లోకములో చెదరిన మనస్సుతో ఏదో అలా బ్రతికున్నాను - ఆశ ఆనందం లేని వాడనై ప్రభు నేను - తీరలేని బాధ
    లతో ఆదరించు వారు లేక అందరిలో అలుసైపోయాను - నా తోడుగా రావయ్యా - నా నిడగా రావయ్యా - నా కన్ని నీవే నా యేసయ్యా "2" నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పను "
    చ3. నింద దూషణ కలిగి ప్రభు నేను - సూటి పోటి మాటలతో హృదయమంత గాయమునై నీవైపే చూస్తున్నాను - మరణం నా ప్రాణం విడువని స్నేహమై నాతో - మరణమే న్యాయమని వేరేగతి లేదని నీ చిత్తం జరగాలని - నా మరణం నీవయ్యా నా జీవం నీవయ్యా - నా కన్ని నీవే నా యేసయ్యా "2" నేను నా బాధను "

  • @gpmjesus
    @gpmjesus Місяць тому +3

    సహోదరుడా ఈ పాట హృదయ అంతరంగంలో నుండి వచ్చిన పాట దేవుడు నిన్ను ఇంకా దీవించి చక్కని పాటలు ఇవ్వాలని ప్రార్థిస్తాను పాస్టర్: యం. జోసఫ్ సురేష్ గారు

  • @pradeepneerekshan2318
    @pradeepneerekshan2318 Рік тому +87

    PRAISE THE LORD BROTHER 🙏
    బాధలో ఉన్న ప్రతి వారికి ఎంతో ఆత్మీయంగా ఆదరించి ఓదార్పు ఇచ్చి. బలపరిచే పాట .
    మీ జీవితం లో జరిగినవి చదివి చాలా బాధగా అనిపించింది.
    మీరు దేవుని పై ఆధారపడి దేవుని విడువక దేవుని గట్టి గా పట్టుకొని ముందుకు నడిచారు. మీ కష్టాలలో. దేవుని విడువలేదు. 👏👏👏 . దేవుడు మీ స్థితిని మార్చి దేవుని కొరకు బలమైన సమాధానముగా వాడుకుంటున్నారు. దేవునికి మహిమ చెల్లును గాక ఆమేన్ 🛐.
    అనుదినం నా ప్రార్థనలో తప్పకుండా మీ గురించి ప్రార్థన చేస్తాను బ్రదర్.
    దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🛐🛐💐💐💐 🙏

    • @babydolls9520
      @babydolls9520 Рік тому

      ua-cam.com/video/-Z2tYa44EO0/v-deo.html

    • @mksounds2667
      @mksounds2667 Рік тому

      ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🤗

    • @anilgeethasagara
      @anilgeethasagara Рік тому

      ఆమేన్ ఆమేన్ ఆమేన్ ❤

  • @SHALOM0102
    @SHALOM0102 Рік тому +70

    వందనాలు బ్రదర్ 🙏దేవుని కృపలో మి జీవితం అనుభవించి పాట ద్వారా వినిపించారు ఈ పాటలో నా జీవితం కూడా ఉంది బ్రదర్ చాలా థాంక్స్ బ్రదర్ దేవుడు ఇంకా బహుగా మిమ్ములను ఆయన కృపాలో వాడుకోనును గాక ఆమెన్

  • @mullkala8684
    @mullkala8684 Рік тому +47

    హృదయంను కదిలించింది యేసయ్యా నీకే మహిమ ఘనత స్తుతి స్తోత్రములు నీకే నయ్య నా యేసయ్యా 😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏💖💖🙏🙏

  • @mullkala8684
    @mullkala8684 Рік тому +46

    యేసయ్యా కే మహిమా ఘనత స్తుతి స్తోత్రములు బ్రదర్ మీకు నా హృదయపూర్వక వందనాలు బ్రదర్ చాలా చాలా బాగుంది,🙏🤲🙏✍️👂😭😭🙏🙏🙏💖

  • @johnney8494
    @johnney8494 Рік тому +31

    సూపర్ అన్న ఎవరికైనా కన్నీ రు రాక తప్పదు praise the lord

  • @laxmivk
    @laxmivk 4 дні тому

    Praise the lord DILWIN garu, ఈ పాట మీరు నాకోసమే రాసి పడారేమో అని అనిపిస్తుంది,
    ఈ పాట present నేను ఉన్న situation కి correct గా సరిపోతుంది,
    పాట విన్న ప్రతి సారి నేను అనుభవిస్తున్న బాధలు గుర్తించి నా జీవితం ఎందుకు ఇలా అయ్యింది దేవా? అని దేవుణ్ని తలుసుకుని చాలా ఏడుస్తున్నాను 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 8 днів тому

    దేవునికి స్తోత్రం హల్లెలూయ👏 బాదలలో ఉన్నవారికి నెమ్మది ఇచ్చే మీరు పాడిన పాట చాల బాగుంది వందనాలు 🙏

  • @gracehomepathrapuram3790
    @gracehomepathrapuram3790 Рік тому +48

    👏👏👏వందనాలు బ్రదర్ 👏👏👏 చాలా చక్కటి పాట పాడారు హృదయం కదిలించ బడుతుంది

  • @srkvlogs3866
    @srkvlogs3866 Рік тому +60

    చాల మంచి పాట దేవుడు మీకు అనుగ్రహించాడు🙏🏻 చాల మంది జీవితంలో ఇలానే బాధలు ఉంటాయి
    దేవుడు నిన్ను బహుగా దివించును గాక🤗 ఆమేన్

  • @n.harish2457
    @n.harish2457 Рік тому +6

    ప్రభువా నేను ఉన్న పరిస్థితుల ఈ పాట లగ ఉంద య్య బుజ్జ ఎందువల్ల మళ్లి ఈలోక వైపు కు దారి మల్ల కుండ కాపాడాల య్య ఎవరేతే బుజ్జ మోసం చేరో అటు వైపుకే మొగ్గు చూపించు న్న ది నీవు తప్పిపోయిన గొర్రెపిల్ల బయిటకు తీసు వచ్చాక మనస్సు ఎందువల్ల మరి పోతుందో అర్థం కావాడం లేద య్య

  • @p.prakashmunipally3289
    @p.prakashmunipally3289 11 місяців тому +24

    వేదనలో ఉన్న ప్రతీ మనిషికి ఓదార్పు నిచ్చే నీ పాట సూపర్ బ్రదర్ వందనాలు🙏🙏🙏🙏

  • @nadupuru.chinnachinna7577
    @nadupuru.chinnachinna7577 Рік тому +40

    అయ్యా వందనాలు మీకు ఈ పాట వింటే ఎలాంటి వారికైనా నెమ్మది కలుగుతుంది దేవుడు మిమ్మల్ని దీవించును గాక 🙏🙏

  • @gangadharnayak4924
    @gangadharnayak4924 Рік тому +28

    అన్న గారు ఇలాంటి పాటలు ఇంకా పాడాలని దేవుడు నిన్ను ఆశీర్వదించాలని రోజు దేవుని ప్రార్థిస్తూ వుంటాను

    • @Mkdilwinsforjesus
      @Mkdilwinsforjesus  Рік тому

      Devuniki mahima kalugunu gaaka Amen 🙏🏻 thank you so much

  • @johnney8494
    @johnney8494 Рік тому +40

    చాలా baga పాడారు అన్న ఎంతో ఆదరించ బడుతుంది ఈ పాట

    • @Pouluteerchigalla
      @Pouluteerchigalla Рік тому

      g
      g
      g. g
      g.
      g g
      g g.
      g
      G. g g
      g
      g.
      G
      g.
      g. G
      g. G
      G. G

      g
      g
      g. g
      g
      g
      g. G. g
      G. G g
      g g. g
      g
      G
      g g
      g.
      G
      6. l

  • @daraboinachalamarao3542
    @daraboinachalamarao3542 6 місяців тому +4

    Praise the lord 🙏 annayya ఒక్కొక్క పదం ఎంతో అర్థంతో కూడుకొని వింటుంటే నిజంగా నా కన్నీళ్లు ఆగలేదు.😢 నా చిన్న నాటి సంఘటనలు అన్ని నా కళ్లముందే కడలాడాయి. నా బాల్యం స్థితిని గుర్తుకు వచ్చి ఎంతో ఏడ్చేను. ఈ పాట నన్ను ఎంతగానో ఆదరణ, బలపడటానికి దేవుడు కృప చూపించాడు. అన్నా మీరూ ఇంకా మరిన్ని పాటలు పాడి మమ్మల్ని బలపరచాలి. మిమ్మల్ని దేవుడూ దివించును గాక.

  • @p.ss.mangaiahp.s.s.mangaia353
    @p.ss.mangaiahp.s.s.mangaia353 Рік тому +28

    వందనాలు అన్న నీలోని బాధను పాట రూపముగా తీర్చిదిద్దిన అందుకు అనేకులకు అర్థమయ్యేలా పాడినందుకు వందనాలు అన్న సూపర్ ఉందన్న పాట నాకు కూడా చిన్న చిన్నప్పుడు సంగతులు గుర్తు తెచ్చావా అన్న ఇటువంటి బాధలు నేను కూడా అనుభవించాను వందనాలు అన్న

  • @sargalaswamy4082
    @sargalaswamy4082 Рік тому +19

    కళ్ళలో కన్నీరు వస్తుంది అయ్యా ఆమెన్.....

  • @AnilKumar-xu6mf
    @AnilKumar-xu6mf Місяць тому

    Ayyagaru meeru inka aneka patalu padali memu yentho santhoshamuga vunnam mee patalu maku adharvana kaligistunnadi àmen Amen amen

  • @venkannapusapati5241
    @venkannapusapati5241 Рік тому +27

    నీ జీవిత సాక్ష్యాన్ని పాట రూపంలోనికి మలచి , దేవుని సన్నిధిని అనుభవించి కన్నీటిలో పాటను పాడినావు బ్రదర్ ,దేవునికి నైవేద్యంగా నీ జీవితాన్ని సమర్పించినావు✝️✝️✝️🙏🙏🙏🌹🌹🌹

  • @rathanmatthewmerylin369
    @rathanmatthewmerylin369 Рік тому +9

    యేసుక్రీస్తు నామమున వందనాలు అందరికీ
    పాట చాలా బాగా పాడారు బ్రదర్ పాటలో చాలా అర్థాలు ఉన్నాయి మన బాధను ఎవరితో చెప్పుకున్నా బాధలు తీర్చే వారే ఉండరు చెప్పితే మనం వాళ్ళకి లోకు అవుతాం బాధలైనా కష్టాలైనా ఇబ్బందులు అయినా తీర్చేది నా యేసయ్య

  • @SalmanRaju-ii3wx
    @SalmanRaju-ii3wx Рік тому +4

    ప్రైస్ ది లార్డ్ మీరు పాడిన పాట నా హృదయానికి సంబంధించిన పాట గా ఉంది కాబట్టి నేను ఎంతగానో ఆ పాట విన్నప్పుడల్లా

  • @pujiq8pujiq875
    @pujiq8pujiq875 Рік тому +37

    వందనాలు బ్రదర్ మిమ్మల్ని దేవుడు దివించును గాక దేవుని కె మహిమ కలుగును గాక

  • @madikimojeshdivinecallministri
    @madikimojeshdivinecallministri Рік тому +54

    ❤❤❤❤ మి పాటలో చాలా అర్థం వుంది అన్నయ్య 😢😢😢 మి లైఫ్ మి జీవితం లో అనుభవం ఈ సాంగ్ లో కనిపిస్తున్నాయి అనుకుంటున్న ❤

  • @shanthichildrenshomehome5278
    @shanthichildrenshomehome5278 Рік тому +17

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చాలా చక్కగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక
    ఇంకా అనేక పాటలు పాడాలని దేవుని కొరకు మేము ప్రార్థిస్తూ

  • @gabrielpilli6677
    @gabrielpilli6677 4 дні тому

    వందనాలు బ్రదర్ అద్భుతమైన పాట నాకోసం రాసినట్టుంది❤

  • @maryamaryaa381
    @maryamaryaa381 8 місяців тому +5

    అయ్య గారు వందనాలు అయ్య దేవుడు మిమ్మల్ని దీవించునుగకఅమెన్

  • @ysueratamnady-sl2pt
    @ysueratamnady-sl2pt Рік тому +19

    వందనాలు అయ్య అద్భుతమైన పాట ఈ పాట వింటుంటే జీవితమే కనిపిస్తుంది,,,

  • @gangarapuyadagirigoodmesse4274

    లిరిక్స్ తగినట్లు మ్యూజిక్ చాలా బాగా కంపోజ్ చేసారు. Ok బాధలో ఉన్న వారు వినతగిన మంచి పాట. Tq🙏

  • @mahenderpalle9192
    @mahenderpalle9192 Рік тому +25

    ఇలాంటి పాటలు మారెన్నో రాసి పాడాలి ఇతరులను ఆధ్యాత్మిక నడిపే ఉండాలి ప్రార్థన చేస్తాను , ఒక్క మిలినిమ్ వీక్షణలకు అభినందనలు 🙏🙏

  • @raniblessy8122
    @raniblessy8122 Рік тому +37

    Praise the lord anna.... ఈ పాట వింటుంటే నాకు కన్నీళ్లు ఆగలేదు అన్న...నేనే గుర్తు వచ్చాను అన్న 😰😰😰😰 నిజంగా.... దేవుడిచ్చే దైర్యం వల్లే ప్రతీది బరిస్తున్న అన్న..... 😭😭😭.... మీరు ఎంత బాధ పడ్డారో అన్న ఈ పాటలోనే అర్ధం అవుతుంది అన్న... కానీ బాధలో ఉన్నవారికి చాలా ఓదార్పు ధైర్యాన్ని కలిగిస్తుంది అన్న ఈ పాట.... దేవుడు మిమ్మును బహుగా దీవించును గాక..

  • @Rockstarsoma
    @Rockstarsoma Рік тому +20

    ఇలాంటి పాటలు ఇంకా పాడాలని దేవుడు నిన్ను ఆశీర్వదించాలని రోజు దేవుని ప్రార్థిస్తూ............god bless you

    • @Mkdilwinsforjesus
      @Mkdilwinsforjesus  Рік тому +1

      ఆమేన్ దేవునికి మహిమ కలుగును గాక 🙏🏻🙏🏻🙏🏻

  • @kavithakavipraisethelordam9350
    @kavithakavipraisethelordam9350 Місяць тому

    Super song brother hrudayam kadilincha badindhi intha manchi song padinanduku thanks 🙏🙏🙏🙏🙏🙏

  • @dasarisya6851
    @dasarisya6851 Рік тому +3

    యేసయ్య చాలిన దేవుడు మనభారజం. దేవునికి అప్పగించి విశ్వాసం తో అడిగితే దేవుడు చిక్కులు పె ట్టు. సమస్యనుండి విడుదల దయచేస్తాడు..మం చి వాయిస్. ప్రభువుకొరకే వాడబడాలి..

  • @ramarajunandoli1136
    @ramarajunandoli1136 Рік тому +31

    వందనాలు అన్న చాల మంచి పాట దేవునికే మహిమ కలుగును గాక

  • @killakamohan
    @killakamohan 5 місяців тому +4

    Heart touching song brother ఎన్ని సార్లు విన మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుతుంది

  • @nytdwanytdwa882
    @nytdwanytdwa882 Рік тому +12

    అన్న ఈ పాట నా గుండెను తాకింది అన్న నా చిన్న ప్రాయము నా
    నా లో జరిగిన ప్రతి సంఘటన ఇప్పటివరకు గుర్తు చిన్నతనంలో అన్ని కోల్పోయి చిన్నప్పుడు నుంచి ఇప్పటి వరకు

    • @babydolls9520
      @babydolls9520 Рік тому

      ua-cam.com/video/-Z2tYa44EO0/v-deo.html

    • @ramubejawada8560
      @ramubejawada8560 Рік тому

      Very nice super singer and song naku odharpuni eachidhi brother

  • @sirigiriimaaniyal3930
    @sirigiriimaaniyal3930 Рік тому +44

    వందనాలు బ్రదర్.. చాలా చక్కటి సందేశంతో కూడిన... పాటను మాకిచ్చారు..... మీకు ప్రభువు ప్రేమను బట్టి మా కుటుంబం అంతా నీకు వందనాలు చెబుతూ... ఉంటాము బ్రదర్... మీకున్న బాధలు మీకు ఉన్న కష్టాలు ఏసుక్రీస్తు... తీసేస్తాడు..... నిజంగా బ్రదర్ మీరు పడుతున్న ఈ పాట.... వింటుంటే... కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి బ్రదర్.... మీరు ఎంత నలిగిపోయారు ఎంత బాధ ఆదరించు వారు లేక ఆదుకునేవారు లేక ఎంత నలిగిపోయాడు బ్రదర్..... 😭😭😭😭..... మీరు దేవుని ప్రేమను బట్టి నడుచుకుంటున్నారు.... మీకు దేవుడు ... సహాయము చేస్తాడు..... 👍👍👍😭😭🙏

  • @donthulamathai3014
    @donthulamathai3014 11 місяців тому +5

    వందనాలు బ్రదర్ బాగా పాడారు పాట రోజు ఒక్కసారి అన్న వింటాను చాలా మనసుకు సంతోషం గా ఉంటది గాడ్ బ్లెస్స్ యు మై బ్రదర్

  • @Manimani-ef1de
    @Manimani-ef1de Рік тому +2

    Virgin naligina hrudayalane devudu istapadathadu vaariki nemmadinikaluga chestadu anthagoppavadu yesuprabuvu mimmunu Mee kutimbanni. Devudu aasheervadinchugaaka Amen

  • @srinivasaraolanka9668
    @srinivasaraolanka9668 Місяць тому

    Yesayya chalabaga song padataniki nikrupanicharau

  • @jayanthi5491
    @jayanthi5491 Рік тому +23

    Naadi same feeling anna.....song vinte edupu vastundi anna ......heat touching song anna.....God bless you brother.....love you Jesus ♥️♥️♥️♥️♥️♥️👌👌👌👌👌

  • @yuvalucky322
    @yuvalucky322 Рік тому +4

    నేను నా బాధను నీతో పంచుకుంటన్నయ్య..... అనే పదాలు సూపర్, ఎంతమంది బంధు బలగాలు ఉన్న ఏం లాభం, నా బాధను అర్థం చేసుకునే అందరి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jannukaveri
    @jannukaveri 7 днів тому +1

    Praise the lord 🙏🏻

  • @BhupalR-zu3ib
    @BhupalR-zu3ib 20 днів тому +1

    నేను ప్రార్థనలో ఏకీభవించలేక పోతున్నాను నాకోసం ప్రేయర్ చేయండి నేను చాలా అప్పులు బాధలు ఉన్నాను ఆమెన్

  • @Varipalliabhishek-wp1pg
    @Varipalliabhishek-wp1pg 10 місяців тому +5

    అన్నయ్య prisethelord ఈ పాటలో నా జీవితము వుంది అన్నయ్యఈపాటను మీరు చాలా చక్కగా రాసి పాడారు అన్నయ్య ఈపాటను వింటుంటే మరల మరల వినాలనిపిస్థూమ్ ది అన్నయ్య 👌👌🙏🙏🙏🙏

    • @Mkdilwinsforjesus
      @Mkdilwinsforjesus  10 місяців тому

      🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻

  • @muvvalibhaskararao9774
    @muvvalibhaskararao9774 Рік тому +29

    అయ్యా వందనాలు మీరు పడిన పాట మా జీవితాలకు ఎంతో ఆదరణ ఇస్తుంది

  • @solomonrajuvadla7159
    @solomonrajuvadla7159 Місяць тому +2

    చాలా చక్కగా పాడారు దేవుడు నిన్ను దీవించును గాక

  • @davidm-dx5ob
    @davidm-dx5ob Рік тому +18

    చాలా బాగుంది అన్న మీ voice super song

  • @killakamohan
    @killakamohan Рік тому +34

    వందనాలు అన్నయ్య చాలా మంచి పాట పాడవు ఈ పాట వాల నా బాధను ఒదర్చు కొన్నాను చాలా చాలా థాంక్స్ దేవుడు దీవించును గాక

  • @salmanrajuy3546
    @salmanrajuy3546 Рік тому +34

    చాలా అద్భుతంగా ఉంది ఈ పాట హృదయాన్ని కదిలించి వేస్తోంది ప్రతి పదం ఒక అమూల్యమైన అనుభూతి ని గుర్తు చేస్తుంది దేవునికే మహిమ కలుగును గాక

  • @YangaladasuRambabu
    @YangaladasuRambabu Місяць тому

    Hrudayalanu kadilinche manchi song

  • @mksounds2667
    @mksounds2667 Рік тому +4

    😢 కన్నులు నుంచి కన్నీరు వస్తుంది బ్రదర్ ఈ పాట వింటుంటే
    దేవుడు నిన్ను ఆదుకుంటాడు, ప్రభు నిన్ను దీవించును గాక ఆమేన్ 🙏🏻
    మీరు చాల ధన్యులు
    ఎంత బాధ మనసులో దాచుకొని ఉన్నారు😢😢😢

  • @hebshibaRenuka
    @hebshibaRenuka 5 місяців тому +3

    Na devudu ke Mahima kalugunugaka...🙏🙏🙏

  • @SatharajuPrasad-hk3kr
    @SatharajuPrasad-hk3kr 11 місяців тому +5

    Anna praise the lord 🙏🙏 ఈ పాట నాకు హార్ట్ కు తగిలింది అన్న అన్న మరోసారి 🙏

  • @parvathivarthana
    @parvathivarthana 7 місяців тому +13

    పాస్టర్ గారు మీకు వందనాలు మీరు పాడి నా ప్రతి పాట. ప్రతి గుండెను కదిలిస్తూ వుంది మీకు మామనవి మీరు యూట్యూబ్ లో పెడుతున్న ప్రతి పాట అక్సరా ల తో పెడితే. మాలాంటి వారు వినుట తో పాటు పాట నేర్చుకో నుటకు వీలుండే అవకాశమ్ ఉంది దేవుడు దీవెనలు మీకు ఉందునుగాక ఆమెన్

  • @maheshjyker12
    @maheshjyker12 Рік тому +6

    దేవునికే మహిమ కలిగును గాక అనయ్యా వందనాలు

  • @nehemiahbangari1054
    @nehemiahbangari1054 Рік тому +13

    Praise the lord brother దేవునికే మహిమ కలుగును గాక

    • @Mkdilwinsforjesus
      @Mkdilwinsforjesus  Рік тому

      థాంక్యూ దేవునికి మహిమ 🙏🏻

  • @madasusyamasundhrarao1392
    @madasusyamasundhrarao1392 Рік тому +18

    Wonderful song and sweet voice and melody.All glory and honour to Lord Jesus.

  • @BhupalR-zu3ib
    @BhupalR-zu3ib 20 днів тому

    Amen🙏✝️🙌 praise the Lord💔🙏

  • @gracehr4203
    @gracehr4203 Рік тому +13

    బాబు మీకు 🙏🏻🙏🏻🙏🏻మీ పాటలకు మన యేసయ్య నా మమున స్తోత్రం లూ 🙏🏻🙏🏻🙏🏻నాకు ఎంతోగానో ఏడ్చినాను

  • @b.himanuelhemalin8322
    @b.himanuelhemalin8322 Рік тому +4

    odisha bible mission maranatha ayyagaru

  • @MailapaliNookaraju-hs3xg
    @MailapaliNookaraju-hs3xg Рік тому +23

    నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పను నా ప్రభువా -నా కళ్ళలోనా కనీరు ఎలా ఆపను నా కళ్ళలోనా కనీరు ఎలా ఆపను-నా బాధలనియు నీకే తెలుసయ్యా నా బాధను నీతో పంచుకుంటానయ్యా "2"

  • @bhachimars5522
    @bhachimars5522 5 місяців тому

    Anna ee pata ennisarlu vinna kaniillu agatam leadu anna chala manchi song echaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gsr446
    @gsr446 Рік тому +17

    Praise the lord అన్న 🙏🙏🙏🙏🙏చాలా బాగా పాడారు 💕💕💕💕💕💕💕

  • @hswg3935
    @hswg3935 Рік тому +3

    నా జీవితంలో ఈ పాట హృదయపూర్వక డైరపరిచిన దుఃఖ ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఓదార్పుగా రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఈ పాట ద్వారా నా కన్నీళ్లు పెట్టాను కానీ ఏసు క్రీస్తు ప్రభు ఈ పాట ద్వారా నాకు బలం అనుగ్రహం పొందుకున్నాను మై నేమ్ ఇస్ కృష్ణ

  • @ginnipallianilkumar6479
    @ginnipallianilkumar6479 2 роки тому +45

    నా హృదయపూర్వక వందనాలు అండి నా జీవితంలో ఇంత అద్భుతమైన పాట ఎప్పుడు వినలేదు అండి కానీ నా చిన్నతనంలో పడే బాధను మీరు గుర్తు తెప్పించే పాట పాడినందుకు మీకు దేవుడు దీవించును గాక ఆమెన్ ప్రభువైన ఏసుక్రీస్తు నీకు ఎల్లవేళల మీకు తోడైయుండును గాక ఇలాంటి సాంగ్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను ప్రభువైన యేసు క్రీస్తు య o కె dilwinద్వారా ఈ పాట తెరవబడుతుంది నాకు అర్ధమైపోయింది అండి ఓకే థాంక్యూ

    • @kuviecomedynow7948
      @kuviecomedynow7948 2 роки тому +3

      Praisethelord god blessyou wandar full song and nice voice paster garu

    • @kuviecomedynow7948
      @kuviecomedynow7948 2 роки тому +1

      Nice voice paster garu heat tothing song

    • @nagarajready936
      @nagarajready936 2 роки тому +1

      Tammu exacelent song

    • @nandinibariki6172
      @nandinibariki6172 Рік тому +1

      Heart touching song brother

    • @JhorjRaj
      @JhorjRaj 2 місяці тому

      🙏వందనాలు సార్ ఇంత అద్భుతమైన పాట చనిపోయే వారిని కూడా బ్రతికించే గీతం. దేవుడు దీవించును గాకా ఆమెన్

  • @OmSri-ek3hy
    @OmSri-ek3hy Місяць тому +1

    Super part Nagaur samay pahadi natak

  • @macharlaambedhkar3285
    @macharlaambedhkar3285 7 місяців тому +3

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య దేవుడు నీకు చక్కని స్వరాన్ని దయచేసి ఈ పాట నా హృదయంలో నిండిపోయింది చక్కని సందేశాన్ని మాకు ఇచ్చినావు దేవుని యొక్క దీవెనలు ఎల్లకాలం నీతో ఉండాలని నా ఈ చిన్న ప్రార్థన❤❤❤❤

  • @karemsrinu4364
    @karemsrinu4364 Рік тому +8

    Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus sir God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @detarangaiah
    @detarangaiah Рік тому +6

    Praisethelord😭brother🎉సూపర్సొన్గ్,🎂

  • @yehoshuvayehoshuva2330
    @yehoshuvayehoshuva2330 Рік тому +1

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ నా గురించే పాడినట్టువుంది నేనున్నా సిచువేషన్ ఇలానే వుంది నాకు గొప్ప ఆదరణ కలుగుతుంది ఎన్ని సార్లు విన్న మళ్ళి మళ్ళి వినాలి అనిపిస్తుంది 😂😂😂😂😂😂😂😂😂😂వింటుంటే ఏడుపు వస్తుంది 😢😢😢😢😢😢

  • @SHIVAKUMAR-de6ki
    @SHIVAKUMAR-de6ki Місяць тому

    Praise the Lord, exactly this song is written for my sake

  • @ysrkvrbrothers51
    @ysrkvrbrothers51 Рік тому +6

    నాకు ఏడుపొచ్చేసింది 1000+ times విన్నను, really chala bagundhi song supper🙏👏👏👏👌

  • @simontravels334
    @simontravels334 Рік тому +22

    Praise the lord brother your song is very meaningful for my life thanks for our lord Jesus Christ

  • @Csr721
    @Csr721 4 місяці тому +3

    Amen. praise God. Hallelujah

  • @user-qz6uq1hw9f
    @user-qz6uq1hw9f 10 місяців тому +3

    అయ్యా వందనాలు పాట సూపర్ గా ఉంది ఇంకా పాడాలని కోరుచున్నాము దేవుడు మిమ్మల్ని దీవించును గాక మీ పాటలను దీవించునుగక

  • @pilakavenkataramanamurty688
    @pilakavenkataramanamurty688 Рік тому +5

    ప్రైజ్ ద లాడ్ అన్నయ్యా గారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఇలాంటి జీవితంలో ఉన్న వారికి ఈ పాట చాలా చక్కగా అర్థమవుతుంది. చాలా బాగుంది

  • @ashokteja1479
    @ashokteja1479 Рік тому +9

    అద్భుతమైన పాట నాజీవితం ఇలానే వుంది దేవునికోసం

  • @sadaobulesu7407
    @sadaobulesu7407 2 місяці тому +1

    అయ్యా మీకు ఇలాంటి పాటలు పడడం వల్ల నా మనసు చాలా మారింది అయ్యా ఆమెన్

  • @DhanaAmmulu-sd7bu
    @DhanaAmmulu-sd7bu 10 місяців тому +3

    Key's pads బాగుంది

  • @sarathvincy7355
    @sarathvincy7355 10 місяців тому +4

    వందనాలు అన్న..ఈ పాట వినిన్నంతసేపు నాకు నా కళ్ళల్లో కన్నీరు వస్తున్నే ఉంది.. నా గత జీవితం గుర్తుకు వచ్చింది.. చాలా మంచి పాట పడినందుకు ధన్యవాదములు.

  • @sayappaanugula6773
    @sayappaanugula6773 Місяць тому +1

    Supar song vandarfulu

  • @dukkeriraju1826
    @dukkeriraju1826 Рік тому +8

    వంధనాలు అన్నయ్య

  • @user-pt5vo5ii9w
    @user-pt5vo5ii9w Рік тому +2

    చూసిన ప్రతి సారీ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి బ్రదర్ ప్రతి రోజు కనీసం 5 లేదా 6 సార్లు ఈ పాట వింట్టున్నను

  • @aparnakancharla4457
    @aparnakancharla4457 Рік тому +11

    Love you jesus ❤

  • @jesusglorysongstkp
    @jesusglorysongstkp 2 роки тому +6

    సూపర్ సాంగ్ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు మరెన్నో పాటలు మీరిలా పాడాలని మనసారా కోరుకుంటున్నాను.

  • @Sp_b.official2024
    @Sp_b.official2024 Рік тому +15

    ఎం పాట పడినావ్ అన్న👌🏻👌🏻👌🏻👌🏻
    హృదయాన్ని తాకింది.....

  • @user-yz4yp1lg5l
    @user-yz4yp1lg5l 8 місяців тому +1

    చాలా ఇ పాటను ఏల పొగడలా ఎమ్ రాయల మిమ్మల్ని కలవాలి pls sir 🙏ఇ పాటవింటే న కన్నీళ్లు ఆగట్లేవు its true

  • @dravi5444
    @dravi5444 Рік тому +2

    నేను కూడ naaku జరిగిన ప్రతి సందర్బం@ oka song రాయలి@ అన్నయ్య@ దేవుని సహయం తీసుకొని raastanu

  • @balraju-fz9vq
    @balraju-fz9vq Рік тому +15

    Praise the lord brother 👌song 🙏🙏🙏🙏

  • @solomonrajuvadla7159
    @solomonrajuvadla7159 Рік тому +25

    నీ స్వరం చాలా మధురంగా ఉంది అన్న దేవుడు మిమ్మును దీవించును గాక

  • @user-zq7vq4fd2b
    @user-zq7vq4fd2b 5 місяців тому

    Super bro Naku chala estamaina song

  • @MAJJIPARVATHAMMA
    @MAJJIPARVATHAMMA 11 місяців тому +3

    ఈ పాట చాలా అర్థంతో కూడినటువంటి పాట చాలా చక్కగా పాడారు అన్నగారు పాట వింటుంటే జీవితంలో ఎన్నో దుడుకు నుండి బయటపడవచ్చు God bless you anna garu

  • @MailapaliNookaraju-hs3xg
    @MailapaliNookaraju-hs3xg Рік тому +3

    శాంతి సమాధానము లేని వాడనై ప్రభు నేను -అలసిన ప్రాణమును అడుగడుగునా ఒటమితో ఒంటరినై యున్నాను -ధికు మొక్కు లేనివాడనై ప్రభు నేను తల్లి తండ్రి దూరమునై బంధాలని తేగిపోయి నీ కోసం

  • @beulahreddykosuri5870
    @beulahreddykosuri5870 Рік тому +7

    Praise god 🙌 🙏 annaya glory to God amen 🙏

  • @user-bp2fm9yk6j
    @user-bp2fm9yk6j 3 місяці тому +2

    Vvgdsong❤❤thanq.lord amen

  • @bandanavenkataiah458
    @bandanavenkataiah458 Рік тому +4

    అన్న దేవునికి మహిమ కలుగును గాక మీ వాయిస్ చాలా బాగుందండి నీ కష్టాలు వింటుంటే నాకు ఎంతగానో కన్నీళ్లు అవ్వట్లేదు అన్న సూపర్ బ్రో

  • @HarshithKatta
    @HarshithKatta 8 місяців тому +4

    Eassaya na kutumbam parasri valla vichinnam ayindhi.😢naku 2pillalu.parasri mandhu petti na varthanu nasanam chestundhi na barth kadupulo nunchi a mandhu tholaginchu