మేలు చేయక నీవు ఉండలేవాయ్య ఆరాధించక నేను ఉండలేనాయ్య *2 * యేసయ్యా .........యేసయ్యా...... యేసయ్యా..........యేసయ్యా *2 * చరణం :నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లే *2 * నా ఆనందం కోరేవాడా , నా ఆశలు తిర్చేవాడా *2 * క్రియలున్న ప్రేమా నీదీ ,నిజమైన ధన్యతనాది * యేసయ్యా * చరణం:ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను పశ్చాతాపం కలిగే నాలో నేను పాపిని అని గ్రహించాగానే *2 * నీ మేల్లకు అలవాటయ్యే ,నీ పాదముల్ వదలకుంటేన్ *2 * నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి * యేసయ్యా * చరణం:పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగల్గే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో *2 * నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని *2 * అతిశయించే నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు * యేసయ్యా * 32 TRACK'S WORLD MUSICS
మేలు చేయక నీవు ఉండలేవయ్యా - ఆరాధించక నేను ఉండలేనయ్యా ॥2॥ యేసయ్యా... యేసయ్యా ॥4॥ ॥మేలు చేయక॥ *1)* నిన్ను నమ్మినట్లు నేను - వేరే ఎవరినీ నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం - తొలగించావు వదిలుండలేక ॥2॥ నా ఆనందం కోరేవాడా - నా ఆశలు తీర్చేవాడా ॥2॥ నిజమైన ప్రేమ నీది - నిజమైన ధన్యత నాది యేసయ్యా... యేసయ్యా ॥4॥ ॥మేలు చేయక॥ *2)* ఆరాధించే వేళలందు - నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపము కలిగే నాలో - నేను పాపినని గ్రహియించగానే ॥2॥ నీ మేళ్ళకు అలవాటయ్యి - నీ పాదముల్ వదలకుంటిన్ ॥2॥ నీకిష్టమైన దారి - కనుగొంటిన్ నీతో చేరి యేసయ్యా... యేసయ్యా ॥4॥ ॥మేలు చేయక॥ *3)* పాపములు చేసాను నేను - నీ ముందర నా తల యెత్తలేను క్షమియించగల్గే నీ మనసు - ఓదార్చింది నా ఆరాధనలో ॥2॥ నా హృదయము నీతో అంది - నీకు వేరై మనలేనని ॥2॥ అతిశయించెద నిత్యము - నిన్నే కలిగున్నందుకు యేసయ్యా... యేసయ్యా ॥4॥ ॥మేలు చేయక॥
మేలు చేయక నీవు ఉండలేవయ్య - ఆరాధించక నేను ఉండలేనయ్య (2) యేసయ్యా యేసయ్యా (2) || మేలు చేయక || 1. నిన్ను నమ్మినట్లు నేను - వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం - తొలగించావు వదిలుండలేక నా ఆనందం కోరేవాడా - నా ఆశలు తీర్చేవాడా నా ఆనందం కోరేవాడా - నా ఆశలు తీర్చేవాడా క్రియలున్న ప్రేమా నీదీ - నిజమైన ధన్యతనాది || యేసయ్యా || 2. ఆరాధించే వేళలందు - నీ హస్తములు తాకాయి నన్ను పశ్చాతాపము కలిగే నాలో - నేను పాపినని గ్రహింయిన్చగానే నీ మేళ్లకు అలవాటయ్యి - నీ పాదముల్ వదలకుంటిన్ నీ మేళ్లకు అలవాటయ్యి - నీ పాదముల్ వదలకుంటిన్ నీ కిష్టమైన దారి - కనుగొంటిని నీతో చేరి || యేసయ్యా || 3. పాపములు చేసాను నేను - నీ ముందర నా తల ఎత్తలేను క్షమియించగల్గే నీ మనసు - ఓదార్చింది నా ఆరాధనలో నా హృదయము నీతో అంది - నీకు వేరై మనలేనని నా హృదయము నీతో అంది - నీకు వేరై మనలేనని అతిశయించెద నిత్యమూ - నిన్నే కలిగి ఉన్నందుకు || యేసయ్యా ||
మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా (2) యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..యేసయ్యా (2) ||మేలు చేయక|| నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక (2) నా ఆనందం కోరేవాడా - నా ఆశలు తీర్చేవాడా (2) క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది ||యేసయ్యా|| ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహియించగానే (2) నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్ (2) నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి ||యేసయ్యా|| పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమియించ గల్గె నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో (2) నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని (2) అతిశయించెద నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు ||యేసయ్యా||
🙏అద్భుతమైన పాట లోకానికి అందించిన team అందరికి నా వందనాలు దేవుడు మిమ్మును దివించును గాక,దేవునికి సమస్త మహిమ ఘనత,ఇంకా మీ నుంచి ఎన్నో పాటలు రావాలని మా ఆశ ,అలాగే దేవుని ఆశకుడా❤🎉
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య మీకు నా పూర్వకంగా ధన్యవాదాలు అన్నయ్య 🙏 ఈ పాటంటే నాకు చాలా చాలా ఇష్టం అన్నయ్య చాలా చాలా బాగా పాడారు దేవునికి మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏✝️🙌
Amen amen amen shalom shalom shalom hallelujah praise god we will worship u lord in ur precious mighty name we pray amen amen amen shalom shalom shalom hallelujah praise god ...
Anna ee paata naaku chala chala chala eshtam anna edhi nenu ma church lo chala sarlu padanu anna ee paata ma church lo andhari kanna nene baga padathanani naku compliment kuda echaranna thank you for this wonderful meaningful song
అన్నా మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడాలని ఆసించాను , చూడలేక పోయాను భాదగా వుంది,ప్రభువు పిలుపును బట్టి ఓ రోజూ నేను ప్రబువు సన్నిధిలో కలుస్తాను అని నిరీక్షణ, విడచి వెళ్లిన కుటుంబాన్ని ప్రభువు ఆదరించును గాక ఆమెన్.
మేలు చేయక నీవు ఉండలేవయ్య - ఆరాధించక నేను ఉండలేనయ్య యేసయ్యా . యేసయ్యా .. యేసయ్యా ...యేసయ్యా (2) 1. నిన్ను నమ్మినట్లు నేను - వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం - తొలగించావు వదిలుండ లేక (2) నా ఆనందం కోరేవాడా - నా ఆశలు తిర్చేవాడా (2) క్రియలున్న ప్రేమా నీదీ - నిజమైన ధన్యతనాది ||యేసయ్యా|| 2. ఆరాధించే వేళలందు - నీదు హస్తములు తాకాయి నన్ను - పశ్చాతాపం కలిగే నాలో - నేను పాపినని గ్రహించగానే (2) నీ మెళ్ళకు అలవాటయ్యే - నీపాదముల్ వదలకుంటిన్ (2) నీ కిష్టమైన దారి - కనుగొంటిన్ నీతో చేరి ||యేసయ్యా|| 3. పాపములు చేసాను నేను - నీ ముందర నా తల ఎత్తలేను - క్షమింయిచగల్గె నీ మనసు - ఓదార్చింది నా ఆరాధనలో (2) నా హృదయము నీతో అంది - నీకు వేరై మనలేనని (2) అతిశయించెద నిత్యమూ - నిన్నే కలిగున్నందుకు (2) ||యేసయ్యా|
మేలుచేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేన్నయ్యా యేసయ్యా యేసయ్యా॥2॥ 1.నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక ॥2॥ నా ఆనందం కోరేవాడా నా ఆశలు తీర్చేవాడా॥2॥ క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది ॥ యేసయ్యా॥ 2.ఆరాధించే వేళయందు నీ హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగె నాలో నేను పాపినని గ్రహించగానే ॥2॥ నీ మేళ్ళకు అలవాటయ్యే నీ పాదముల్ వదలకుంటిన్ ॥2॥ నీ కిష్టమైనా దారి కనుగొంటిన్ నీతో చేరి ॥యేసయ్యా॥ 3.పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమియించగలిగే నీ మనస్సు ఓదార్చింది నా ఆరాధనలో ॥2॥ నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని ॥2॥ అతిశయించెద నిత్యము నిన్నే కలిగి ఉన్నందకు ॥యేసయ్యా॥
@@KKNycil yes brother మనము ఏమై ఉన్నను అది దేవుని కృపయే బ్రదర్ మీరు ఇలానే దేవుని పరిచర్యలో మరింత బలంగా వాడ పడాలని మనస్పూర్తిగా దేవుని కోరుకుంటున్నాను బ్రదర్ మీ కోసం ప్రార్థన చేస్తాము
Amen glory to jesus praise to Jesus christ is ALLMIGHTY God you are a great servant of Jesus sir and very a greatfull singer sir God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Treasure ! This song in my heart .Hi I am from Melbourne ...Thank you Jesus for this wonderful song .Praise God ..I didnt know this is her before, now I am happy I found this treasure of Jesus .
థాంక్యూ బ్రదర్ నా జీవితం గురించి తెలియజేశారు అండ్ హార్ట్ టచ్ సాంగ్ దేవుడి మిమ్ములను దీవించును గాక థాంక్యూ అన్న ప్రైస్ ది లార్డ్ అద్భుతమైన సాంగ్ ఈ పాట వింటుంటే నా హృదయం ఎలా ఉందో తెలుస్తుంది మరియు నా హృదయం యందు శాంతిని దయచేస్తుంది.........
పాటలు ఎంత బాగా పాడతారో.. వాక్యం కూడ అంతే బాగా చెప్తారు 🙏🙏 praise the Lord ayyagaru
Devunike mahima
@@KKNycil😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊⁰😊😊😊😊😊⁰⁰😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
😊😊1¹@@KKNycil
😊😊😊😊😊😊1😊😊😊😊😊😊@@PulapakuraRojarani
ప్రైస్ ది లార్డ్ చాలా బాగా పాడారు బ్రదర్ దేవుడు మిమ్మును దీవించును గాక ఆమెన్🎉
మేలు చేయక నీవు ఉండలేవాయ్య
ఆరాధించక నేను ఉండలేనాయ్య *2 *
యేసయ్యా .........యేసయ్యా......
యేసయ్యా..........యేసయ్యా *2 *
చరణం :నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లే *2 *
నా ఆనందం కోరేవాడా , నా ఆశలు తిర్చేవాడా *2 *
క్రియలున్న ప్రేమా నీదీ ,నిజమైన ధన్యతనాది * యేసయ్యా *
చరణం:ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను
పశ్చాతాపం కలిగే నాలో నేను పాపిని అని గ్రహించాగానే *2 *
నీ మేల్లకు అలవాటయ్యే ,నీ పాదముల్ వదలకుంటేన్ *2 *
నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి * యేసయ్యా *
చరణం:పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను
క్షమించగల్గే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో *2 *
నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని *2 *
అతిశయించే నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు * యేసయ్యా *
32
TRACK'S WORLD MUSICS
Thank you so much ☺️ 😊
హహఘ
Wounderful Sing a song brother..
Super ❤
Nycil anna god bless you🛐
మేలు చేయక నీవు ఉండలేవయ్యా -
ఆరాధించక నేను ఉండలేనయ్యా ॥2॥
యేసయ్యా... యేసయ్యా ॥4॥
॥మేలు చేయక॥
*1)* నిన్ను నమ్మినట్లు నేను -
వేరే ఎవరినీ నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం -
తొలగించావు వదిలుండలేక ॥2॥
నా ఆనందం కోరేవాడా -
నా ఆశలు తీర్చేవాడా ॥2॥
నిజమైన ప్రేమ నీది - నిజమైన ధన్యత నాది
యేసయ్యా... యేసయ్యా ॥4॥
॥మేలు చేయక॥
*2)* ఆరాధించే వేళలందు -
నీదు హస్తములు తాకాయి నన్ను
పశ్చాత్తాపము కలిగే నాలో -
నేను పాపినని గ్రహియించగానే ॥2॥
నీ మేళ్ళకు అలవాటయ్యి -
నీ పాదముల్ వదలకుంటిన్ ॥2॥
నీకిష్టమైన దారి - కనుగొంటిన్ నీతో చేరి
యేసయ్యా... యేసయ్యా ॥4॥
॥మేలు చేయక॥
*3)* పాపములు చేసాను నేను -
నీ ముందర నా తల యెత్తలేను
క్షమియించగల్గే నీ మనసు -
ఓదార్చింది నా ఆరాధనలో ॥2॥
నా హృదయము నీతో అంది -
నీకు వేరై మనలేనని ॥2॥
అతిశయించెద నిత్యము -
నిన్నే కలిగున్నందుకు
యేసయ్యా... యేసయ్యా ॥4॥
॥మేలు చేయక॥
Thank you so much brother
@@KKNycil
Praise the LORD Brother
Super singing anna
M
Super Anna
నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను...Yes,ఆయన మేలు చేయక ఉండలేడు 💯.Thank you soo much Lord 🙏🏻😇❤
Amen 🙏
Thank you so much 😊
Melu cheyaka neevu unda levayya
Aradhinchaka nenu unda lenayya × 2
Yessayyaa ....
Melu .........
Ninnu namminatlu nenu
Vere evarini nammaledayya
Neeku naaku madhya duram
Tolaginchavuv vadilundaleka ×2
Na anandam kore vadaa
Naa ashalu teerchevaada ×2
Nijamaina prema needi
Nijamaina dhanyatha nadi
Yesayya ...,.
Melu.....
Aradhinche velalandu
Needu hastamulu takayi nannu
Paschatapamu kalige naalo
Nenu papinani grahinyinchagane × 2
Nee mellaku alavatayyi
Nee padamul odalakuntin ×2
Neekistamaina daari
Kanugonti neetho cheri
Yessaya .......
Melu.......
Papamulu chesanu nenu
Nee mundara talayettalenu
Kshaminyincha galge nee manasu
Odarchindi na aradhanalo ×2
Naa hrudayamu neetho andi
Neeku verai manalenani ×2
Atisayincheda nityamu
Ninne kaligunnanduku
Yessaya ......
Melu.....
Thank you so much 😊
హల్లెలూయా
Halleluya❤
ఈ మధ్య కాలంలో ఇంత మంచి పాట వినలేదు , కేవలం రాగo మాత్రమే కాదు ,
ప్రతి పల్లవి ఆత్మీయంగా ఉంది .God bless you pastor garu.
Amen 🙏
సమస్త మహిమ ఘనత ప్రభావం యేసుకే చెల్లునుగాక....దేవుడు మిమ్మును బహుగా దీవించును గాక
Amen 🙏
Super annaya
Thank you god
Praise the Lord ❤
మేలు చేయక నీవు ఉండలేవయ్య - ఆరాధించక నేను ఉండలేనయ్య (2)
యేసయ్యా యేసయ్యా (2) || మేలు చేయక ||
1. నిన్ను నమ్మినట్లు నేను - వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం - తొలగించావు వదిలుండలేక
నా ఆనందం కోరేవాడా - నా ఆశలు తీర్చేవాడా
నా ఆనందం కోరేవాడా - నా ఆశలు తీర్చేవాడా
క్రియలున్న ప్రేమా నీదీ - నిజమైన ధన్యతనాది || యేసయ్యా ||
2. ఆరాధించే వేళలందు - నీ హస్తములు తాకాయి నన్ను
పశ్చాతాపము కలిగే నాలో - నేను పాపినని గ్రహింయిన్చగానే
నీ మేళ్లకు అలవాటయ్యి - నీ పాదముల్ వదలకుంటిన్
నీ మేళ్లకు అలవాటయ్యి - నీ పాదముల్ వదలకుంటిన్
నీ కిష్టమైన దారి - కనుగొంటిని నీతో చేరి || యేసయ్యా ||
3. పాపములు చేసాను నేను - నీ ముందర నా తల ఎత్తలేను
క్షమియించగల్గే నీ మనసు - ఓదార్చింది నా ఆరాధనలో
నా హృదయము నీతో అంది - నీకు వేరై మనలేనని
నా హృదయము నీతో అంది - నీకు వేరై మనలేనని
అతిశయించెద నిత్యమూ - నిన్నే కలిగి ఉన్నందుకు || యేసయ్యా ||
Praise the Lord annya
Thanks andi
@@anushakammakatti7055 welcome sister praise the lord
God bless annayya
Amen 🙏
Devunike mahima Kalugunu Gaaka !
నాన్న బాగున్నారయేసుప్రభుమీకుతోడుగావచ్చునుగాకా.మీస్వరంఅద్బుతం
Amen 🙏
Thank you so much ❤
అద్భుతంగా పాడారు పాస్టర్ గారు
దేవునికి మహిమ కలుగును గాక ❤
thank you so much 😊
మేలు చేయక నీవు ఉండలేవయ్యా
ఆరాధించక నేను ఉండలేనయ్యా (2)
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..యేసయ్యా (2) ||మేలు చేయక||
నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక (2)
నా ఆనందం కోరేవాడా - నా ఆశలు తీర్చేవాడా (2)
క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది ||యేసయ్యా||
ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను
పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహియించగానే (2)
నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్ (2)
నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి ||యేసయ్యా||
పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను
క్షమియించ గల్గె నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో (2)
నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని (2)
అతిశయించెద నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు ||యేసయ్యా||
Thank you so much 😀
Wandarfull 🙏🙏🙏🙏
Thank you so much
brother one word is missing in second Stanga
Praise the lord
సంస్తా మహిమ దేవునికే చాలా బాగా రాసారు 🙏పాడారు నాకు కన్నీళ్లు ఆగలేదు prise the lord బ్రదర్
DEVUNIKI Mahima
థాంక్స్ సో మచ్ బ్రదర్ గాడ్ బ్లేస్ యు బ్రదర్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Amen 🙏
Thank you so much 😊
నా హృదయము నీతో అంది....
నీకు వెరై మనలేననీ....,.యేసయ్యా.....
Amen 🙏
Amen ❤TQ jesus
🙏అద్భుతమైన పాట లోకానికి అందించిన team అందరికి నా వందనాలు దేవుడు మిమ్మును దివించును గాక,దేవునికి సమస్త మహిమ ఘనత,ఇంకా మీ నుంచి ఎన్నో పాటలు రావాలని మా ఆశ ,అలాగే దేవుని ఆశకుడా❤🎉
Devunike mahima 😊
Vandhanalu అన్నయ్య రోజు esoang విని పని chesukuntuna
God bless u అన్నయ్య
మీ వాయిస్ చాలా బాగుంది అన్నయ్య
Thank you so much 😊
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య మీకు నా పూర్వకంగా ధన్యవాదాలు అన్నయ్య 🙏 ఈ పాటంటే నాకు చాలా చాలా ఇష్టం అన్నయ్య చాలా చాలా బాగా పాడారు దేవునికి మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏✝️🙌
Amen 🙏
Thank you so much 😊
10
😊😊
😊😊😊😊😊😊😊
Amen hallelujah 🙏🙏🙏
Super singer brother మీరు దేవునికి మహిమ మీద్వారా
Amen 🙏 ❤
Super voice Amen Amen. God Bless u
Amen 🙏
Thank you so much 😊
Praise the lord
FTC
praise the Lord
Brother e song super🙏
Thank you so much 😊 dear
E pataku entha edit iepoyaano. Ye ni saarlinaa venalanipesthaadi. Yendhukanti aa devudu chesinaa mellulu antha goppavi. glory to God
Amen 🙏
Devunike Mahima 😊
God bless u అన్నయ్య ణ హృదయం
నీకు వేరే మనలేనని
amen
Thank you so much ☺️ 😊
Praise the lord 🙏
దేవుని పాట
అద్భుతంగా పాడారు
ప్రతి రోజూ వింటాను.
గాడ్ బ్లెస్స్ యు 🌹
Amen
Thank you so much 😀
Excellent song beautiful meaning want to listen again and again thank you so much Ayyagaru
Thank you so much ☺️
Super song devuniki mahima 🙏🙏
Amen 🙏
Devunike mahima Kalugunu Gaaka !
Chala Baga padaru annaiah Naku kuda padalani vundhi Anna priesa the lord❤❤❤
Thank you so much ❤😊
Baga padaru devuniki mahema
Amen 🙏
Devunike mahima Kalugunu Gaaka !
Amen amen amen shalom shalom shalom hallelujah praise god we will worship u lord in ur precious mighty name we pray amen amen amen shalom shalom shalom hallelujah praise god ...
Amen 🙏
Thank you so much 😊
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏chala baga paadaru
Thank you so much ☺️
What a wonderful song so many times iam heared
Devunike mahima
Super annaya challa Baga padharu praise the Lord😊
thank you
పాట ద్వార ప్రభువును అధ్బుతంగా స్తుతించినందుకు వందనములు అయ్య🙏🙏
Praise the lord 🙏
Menu cheaka neevu unda levayya
Aradhinchaka nenuunda lenayya🙏🙏🙏💙🙏
Amen 🙏
Na aanandam korevada.. naa aashalu terchevada🥺🥺 devunike mahima🛐
@@pallavisadi6688 amen 🙏
Supar annay godblasu
Amen 🙏
Thank you so much ❤😊
Tq jesus for anything and every thing
Thank you so much 😊 dear
Na badhalo e song naku odarpunichindi 🙏🙏🥺🥺
amen
Annay supper singing more and more times watching all glory to Jesus 🙏 👍 🙌
Thank you so much ☺️
Vandanalu annaya 🙏🏻🙏🏻🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏿🙏🏿🙏🏻🙏🏿🙏🏿🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏿🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏
Thank you so much ❤
So Beautiful Song❤❤❤🎉🎉🎉
Thank you so much 🙂
Praisethelord
Praise the Lord ❤
Perise tha lord amen
Praise the Lord ❤
Praise the lord sir🙏 very good song and u r voice also superr sir 👌meaningful song ❤
Praise the lord
God's gift to you praise God amen.
Amen 🙏
Devunike mahima Kalugunu Gaaka !
Song chala bagundi brother.....baga paadaru
Thank you 🙏 ❤
Lyrics deeply my Heart touch tqu brother excellent singing god bless more song albums released in this year 🙏🙏
Devunike mahima
Good annaya nice song god bless you
Amen 🙏
Thank you so much 😊
Eni sarulu.vinano.nake.telyadu..devunike.mahima.
Amen 🙏
Prise the lord andi
Wodarfull.singing.nici.adbutanga.paadavu.all.tha.best.meerinka.anekamaina.goppa.paatalupadi.dhevunistutinchali.god.bless.you
.pas.j.j.b
Amen 🙏
Thank You so Much ....
Beautiful melody.. Excellent performance God bless 🙏 you
Amen 🙏
Thank you so much ❤
I listened many times this song......manasu devuni dhagaraku velthundhiiii devunitho unttttundhiiiii.....vinnnna every time
Devunike Mahima ❤
God Grace annaya 🙏🙏
Amen 🙏
Praise the Lord ayyya
Praise the Lord
Praise the Lord brother, mi voice chala baagundi
Thank you so much ❤
Yesaiahnu nenu eikeertsnalodaggar. Avutanu meku. Vandanalu amma.
Vandanalu
Prise the lord brother
Praise the lord
Super song padaru thank
Thank you so much 😀
Brother chala manche swaram meku davudu meku ehhe vunndu price the lord
Praise the Lord
super song devuniki stotramulu
Thank you so much 😀
Anna ee paata naaku chala chala chala eshtam anna edhi nenu ma church lo chala sarlu padanu anna ee paata ma church lo andhari kanna nene baga padathanani naku compliment kuda echaranna thank you for this wonderful meaningful song
God bless you ma
@@KKNycil😊
S😊❤$😊😊😊😊😊😊
😊😊😊😊😊😊😊1
God bless you 🙏
Devunike Mahima kalugunu gaka amen 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🎉🎉🎉🎉🎉🎉🎉
amen 🙏 ❤
సూపర్ అన్నయ్య 🙏🙏👌
Praise The Lord
Thank You So much😍
అన్నా మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడాలని ఆసించాను , చూడలేక పోయాను భాదగా వుంది,ప్రభువు పిలుపును బట్టి ఓ రోజూ నేను ప్రబువు సన్నిధిలో కలుస్తాను అని నిరీక్షణ, విడచి వెళ్లిన కుటుంబాన్ని ప్రభువు ఆదరించును గాక ఆమెన్.
Amen 🙏
Thank you so much 😊
Super 🌹🌹🌹🌹
Thank you so much ❤😊
Devuni mahima parache voice
Amen 🙏 ❤
Nice melody Brother
Thank you so much
🙏🙏🙏🙏🙏🙏 very nice song Golry to God very nice voice
Amen 🙏
Thank you so much ❤
Nice song Annya praise the lord Jesus 🙌🙏 Annya
🙏
Thank you so much ☺️
బాగపాడరు
Thank you so much 😀
Yesayaaa yesayaaa.......yesayaaaaaaaa ah ah .....yesayaaa it's an emotion 😭🙏☹️🥺
Amen 🙏
Thank you so much 😊
@@KKNycil praise the lord Anna 🙏🙌
మేలు చేయక నీవు ఉండలేవయ్య -
ఆరాధించక నేను ఉండలేనయ్య
యేసయ్యా . యేసయ్యా ..
యేసయ్యా ...యేసయ్యా (2)
1. నిన్ను నమ్మినట్లు నేను - వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం - తొలగించావు వదిలుండ లేక (2)
నా ఆనందం కోరేవాడా - నా ఆశలు తిర్చేవాడా (2)
క్రియలున్న ప్రేమా నీదీ - నిజమైన ధన్యతనాది ||యేసయ్యా||
2. ఆరాధించే వేళలందు - నీదు హస్తములు తాకాయి నన్ను - పశ్చాతాపం కలిగే నాలో - నేను పాపినని గ్రహించగానే (2)
నీ మెళ్ళకు అలవాటయ్యే - నీపాదముల్ వదలకుంటిన్ (2)
నీ కిష్టమైన దారి - కనుగొంటిన్ నీతో చేరి ||యేసయ్యా||
3. పాపములు చేసాను నేను - నీ ముందర నా తల ఎత్తలేను -
క్షమింయిచగల్గె నీ మనసు - ఓదార్చింది నా ఆరాధనలో (2)
నా హృదయము నీతో అంది - నీకు వేరై మనలేనని (2)
అతిశయించెద నిత్యమూ - నిన్నే కలిగున్నందుకు (2) ||యేసయ్యా|
Amen 🙏
Thank you so much 😊
Melu chese Deva niku sthotram
Praise the lord
amen
దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తూ పాడుతున్నాడు అన్నయ్య...
పరమ తండ్రికి స్తోత్రములు...
Amen 🙏
Thank you so much
Brother nycil garu meemalni devudu divinchunugaka amen voice nice
Amen 🙏
మేలుచేయక నీవు ఉండలేవయ్యా
ఆరాధించక నేను ఉండలేన్నయ్యా
యేసయ్యా యేసయ్యా॥2॥
1.నిన్ను నమ్మినట్లు నేను
వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం
తొలగించావు వదిలుండలేక ॥2॥
నా ఆనందం కోరేవాడా
నా ఆశలు తీర్చేవాడా॥2॥
క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది
॥ యేసయ్యా॥ 2.ఆరాధించే వేళయందు
నీ హస్తములు తాకాయి నన్ను
పశ్చాత్తాపం కలిగె నాలో
నేను పాపినని గ్రహించగానే ॥2॥
నీ మేళ్ళకు అలవాటయ్యే
నీ పాదముల్ వదలకుంటిన్ ॥2॥
నీ కిష్టమైనా దారి కనుగొంటిన్ నీతో చేరి
॥యేసయ్యా॥
3.పాపములు చేశాను నేను
నీ ముందర నా తల ఎత్తలేను
క్షమియించగలిగే నీ మనస్సు
ఓదార్చింది నా ఆరాధనలో ॥2॥
నా హృదయము నీతో అంది
నీకు వేరై మనలేనని ॥2॥
అతిశయించెద నిత్యము నిన్నే కలిగి ఉన్నందకు
॥యేసయ్యా॥
Thank you so much 😊
Anna manchi sworam echina devune vandanalu chala baga padataru God blessyou anna
Amen 🙏
Thank you so much 😊
Blessed song thank you Jesus
Amen 🙏
Well noise❤️ sir ❤️.....chala baga Athmiyanga ...padari...🙏
Thank you so much ❤
Nycil brother your singing so well.... heart touching song.every day I am listening this song
Thank you so much dear
Wonder full song nenu ippadiki kuda pata vintunna
Thank you so much ❤
PRAISE the lord sir
Praise the Lord ❤
Song super ga undi baga padaru
Praise the lord devunike mahima
Me voice chala bagundhi dhavudu meku manchi voice eacharu
Devunike Mahima ❤
@@KKNycil yes brother మనము ఏమై ఉన్నను అది దేవుని కృపయే బ్రదర్ మీరు ఇలానే దేవుని పరిచర్యలో మరింత బలంగా వాడ పడాలని మనస్పూర్తిగా దేవుని కోరుకుంటున్నాను బ్రదర్ మీ కోసం ప్రార్థన చేస్తాము
Amen glory to jesus praise to Jesus christ is ALLMIGHTY God you are a great servant of Jesus sir and very a greatfull singer sir God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amen 🙏
Thank you so much 😊
Wonderful lyrics
Super singing anna❤️❤️
Thank you so much brother
Praise the Lord Amen
Praisthelord😢verywondearfulsong😮good
Amen 🙏
Thank you so much 😊
Praise God
Beautifully sung
Praise the Lord ❤
God bless you annaya,chala Baga padaru...
Amen 🙏
Thank you so much 😊
Wonderful song anna praise the lord
Amen 🙏
Thank you so much 😊
Praise the lord brother please pray for my family and my ministry thank you
Tappakunda prayer chestamu
Treasure ! This song in my heart .Hi I am from Melbourne ...Thank you Jesus for this wonderful song .Praise God ..I didnt know this is her before, now I am happy I found this treasure of Jesus .
Amen 🙏
Thank you so much ❤
Hai ...sir
థాంక్యూ బ్రదర్ నా జీవితం గురించి తెలియజేశారు అండ్ హార్ట్ టచ్ సాంగ్ దేవుడి మిమ్ములను దీవించును గాక థాంక్యూ అన్న ప్రైస్ ది లార్డ్
అద్భుతమైన సాంగ్ ఈ పాట వింటుంటే నా హృదయం ఎలా ఉందో తెలుస్తుంది మరియు నా హృదయం యందు శాంతిని దయచేస్తుంది.........
అన్న అన్న చిన్న హెల్ప్ నా గురించి ప్రార్థన చేయండి నా స్టడీస్ గురించి.....
Praise the lord
devunike mahima tappakunda prardhana chestaamu
Jhffddgnkkkooldjm
Gjjjkklllllkhgds
Praise the Lord brother
God bless you and your family your ministry 🙏🙏🙏👏👏👏❤👐👐
Praise the Lord
Thank you 🙏 so much dear
Priase the lord ayyagaru 🙏🙏🙏
Praise the Lord
praise the lord hallelujah.🙏🙏🙏
Amen 🙏
Praise the lord anna chala baga padaru
Vandanalu