Kaachitivi Yesayya || 2023 నూతన సంవత్సర ఆరాధన గీతము || Bro. Seenanna Halleluya Gaana Paricharya

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2025
  • 4k - కాచితివీ యేసయ్య || 2023 నూతన సంవత్సర ఆరాధన గీతము || Bro. Seenanna Halleluya Gaana Paricharya
    Lyrics, Tune & Sung by Bro. Seenanna
    Halleluya Ministries - +91 7386431482, 7386431484
    పల్లవి
    కాచితివి.. యేసయ్య.. నీకృపలో .. నడిపితివి నన్ను క్షేమము గా నీ ప్రణాళికలోనా
    ఆ. ప. హల్లెలూయా స్తుతిమాహిమా... హల్లెలూయా స్తుతిమహిమా ..
    హల్లెలూయా స్తుతిమాహిమా యేసయ్యా కె.. హల్లెలూయా స్తుతిమాహిమా...
    1. గడచిన దినముల అన్నిటిలో - నీ కృపనన్ను వెంటాడేనే...
    నడచిన అడుగుల గురుతులలో - నీ అడుగులే ముందుండెనే.. (( 2 ))
    ఏ రోజైన -ఏ క్షణమైనా... (( 2 ))
    విడచిపోలేదయ్యా - నన్ను మరచిపోలేదయ్యా.. (( 2 ))
    విడచిపోలేదయ్యా -నన్నుమరచిపోలేదయ్యా. (( 2 ))
    2. నా శ్రమలో నా రోదనలో - నీ వాక్యమే ధ్వనియిoచగా..
    హల్లెలూయా ధ్వనులై మ్రో గేనే - వాగ్ధనపు ప్రతి ధ్వనిలో (( 2 ))
    నీ హస్తములో.. నా శ్రమలన్ని.. (( 2 ))
    నా ట్యముగా మారేనే - ఇక నాట్యము చేసెదనే (( 2 ))
    నాట్యముగా మారే - ఇక నాట్యము చేసెదను (( 2 ))
    3. నా ఒంటరి స్థితులన్నిటిలో - కాపరివై నిలిచి...
    భయపడుచున్నావెందుకని - నా ముందర నడచితివే (( 2 ))
    నీ నడిపింపూ... నా జయగీతం..
    నా సైన్యము నీవేగా - నన్ను గెలిపించుట లోనా (( 2 ))
    నా సైన్యము నీవే... నన్ను గెలిపించుటలోనా (2 )
    All rights & copyrighted by Halleluya Ministries
    halleluya Ministries Official

КОМЕНТАРІ • 893

  • @godserventsankasrinivassri611
    @godserventsankasrinivassri611 Рік тому +172

    అన్న బాగా పాడారు.... దేవుని కృప మీకును.. మీ హల్లెలూయా గాన పరిచేర్యకి ఇంకా ను నూతన ఆత్మీయ గానముల చే ఊరేగింపచేయును గాక... ఆమెన్ ఆమెన్ ఆమెన్... 🙏🙏🙏🙏

  • @SimhadriMamidi-oz5im
    @SimhadriMamidi-oz5im 10 місяців тому +18

    పాట వింటున్నపుడు దేవుని తో ఉనాటు ఉది ❤❤❤

    • @ks2882
      @ks2882 3 місяці тому +2

  • @neelimaprem2740
    @neelimaprem2740 Рік тому +97

    ఎన్నిసార్లు విన్న వినాలని అనిపిస్తుంది..... పాటలో ఎకిభావిస్తుంటే...దేవుని ఆత్మను మా కుటుంబం అంతా అనుభవిస్తున్నాము... దేవునికే మహిమ కలుగును గాకా! ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @halleluyaministries5432
      @halleluyaministries5432  Рік тому +4

      Meeku vandanalu

    • @KYastoori
      @KYastoori Рік тому

      Ho

    • @rajupallepu-ye2lu
      @rajupallepu-ye2lu 11 місяців тому +2

      🙏🙏🙏🙏💯💯 super

    • @venkateswaraobonthu6027
      @venkateswaraobonthu6027 8 місяців тому

      దేవుడు మిమ్మును దీవించునుగాక ఆమెన్ ఈటను మేము డౌన్లోడు చేసుకోవడం ఎలా బ్రదర్​@@rajupallepu-ye2lu

    • @holyministryvarikuntapadu8254
      @holyministryvarikuntapadu8254 7 місяців тому

      ​@@halleluyaministries5432❤😍👍

  • @Ashoksudha123
    @Ashoksudha123 Рік тому +6

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @WeForGod
    @WeForGod 2 роки тому +362

    పల్లవి
    కాచితివి.. యేసయ్య.. నీకృపలో .. నడిపితివి నన్ను క్షేమము గా నీ ప్రణాళికలోనా
    ఆ. ప. హల్లెలూయా స్తుతిమాహిమా... హల్లెలూయా స్తుతిమహిమా ..
    హల్లెలూయా స్తుతిమాహిమా యేసయ్యా కె.. హల్లెలూయా స్తుతిమాహిమా...
    1. గడచిన దినముల అన్నిటిలో - నీ కృపనన్ను వెంటాడేనే...
    నడచిన అడుగుల గురుతులలో - నీ అడుగులే ముందుండెనే.. (( 2 ))
    ఏ రోజైన -ఏ క్షణమైనా... (( 2 ))
    విడచిపోలేదయ్యా - నన్ను మరచిపోలేదయ్యా.. (( 2 ))
    విడచిపోలేదయ్యా -నన్నుమరచిపోలేదయ్యా. (( 2 ))

    2. నా శ్రమలో నా రోదనలో - నీ వాక్యమే ధ్వనియిoచగా..
    హల్లెలూయా ధ్వనులై మ్రో గేనే - వాగ్ధనపు ప్రతి ధ్వనిలో (( 2 ))
    నీ హస్తములో.. నా శ్రమలన్ని.. (( 2 ))
    నా ట్యముగా మారేనే - ఇక నాట్యము చేసెదనే (( 2 ))
    నాట్యముగా మారే - ఇక నాట్యము చేసెదను (( 2 ))
    3. నా ఒంటరి స్థితులన్నిటిలో - కాపరివై నిలిచి...
    భయపడుచున్నావెందుకని - నా ముందర నడచితివే (( 2 ))
    నీ నడిపింపూ... నా జయగీతం..
    నా సైన్యము నీవేగా - నన్ను గెలిపించుట లోనా (( 2 ))
    నా సైన్యము నీవే... నన్ను గెలిపించుటలోనా (2 )

  • @NagamaniMudhavath
    @NagamaniMudhavath 6 днів тому +3

    Very Very good song beautiful brother namaste 🙏 hallelujah 🙌 stotram amen 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @balajin8167
    @balajin8167 8 місяців тому +121

    (నన్ను) కాచితివీ యేసయ్యా నీ కృపలో ||2||
    నడిపితివీ నన్ను క్షేమముగా నీ ప్రణాళికలోనా ||2||
    అ. ప: హల్లెలూయా స్తుతి మాహిమా... హల్లెలూయా స్తుతి మహిమా... ||2||
    హల్లెలూయా స్తుతి మాహిమా యేసయ్యకె... హల్లెలూయా స్తుతి మాహిమా... ||2||
    ||కాచితివీ||
    1.
    గడచిన దినముల అన్నిటిలో - నీ కృప నన్ను వెంటాడేనే... నడచిన అడుగుల గురుతులలో - నీ అడుగులే ముందుండెెనే... ||2||
    ఏ రోజైనా... ఏ క్షణమైనా... ||2||
    విడచిపోలేదయ్యా - నన్ను మరచి పోలేదయ్యా... ||2||విడచిపోలేదయ్యా - నన్ను మరచి పోలేదయ్యా... ||2||
    ||హల్లెలూయా||
    2.
    నా శ్రమలో నా రోదనలో - నీ వాక్యమే ధ్వనియించగా... హల్లెలూయా ధ్వనులై మ్రోగేనే -వాగ్ధానపు ప్రతి ధ్వనిలో ||2||
    నీ హస్తములో... నా శ్రమలన్నీ... ||2||
    నాట్యముగా మారేనే - ఇక నాట్యము చేసెదనూ ||2||నాట్యముగా మారే - ఇక నాట్యము చేసెదనూ ||2||
    ||హల్లెలూయా||
    3.
    నా ఒంటరి స్థితులన్నిటిలో - నా కాపరివై నిలిచి... భయపడుచున్నావెందుకని - నా ముందర నడచితివే... ||2||
    నీ నడిపింపూ... నా జయగీతం... ||2||
    నా సైన్యము నీవేగా - నన్ను గెలిపించుటలోనా ||2||
    నా సైన్యము నీవే... నన్ను గెలిపించుటలోనా ||2||
    ||హల్లెలూయా||

  • @tupakulamanimani6902
    @tupakulamanimani6902 2 роки тому +4

    Vandanalu annayya nivu padina e pata challabagunnadi devuduke mahima kalugunu gaka amen nenu enisarlu vinnagani naku apnithiraledu devudu ke mahimakalugunu gaka manchi swaram niku vichinanku devudu ke mahimakalugunu e latipataĺu veno padalani korukuntananu devuduke mahimakalugunu gaka amen 👏👏👏👏👏 amen 💐💐💐💐💐 amen 🌲🌲🌲🌲🌲 amen 🙏🙏🙏🙏🙏

  • @venkataiaheddala3946
    @venkataiaheddala3946 10 місяців тому +4

    Cha చాlabagapaderu 10:17 10:18 Thank you very much

  • @NagamaniMudhavath
    @NagamaniMudhavath 4 дні тому +1

    ❤❤😂😂🎉🎉❤❤🌎 hallelujah 🙌 stotram 🌎 thanq.lord

  • @atlurigandhi5845
    @atlurigandhi5845 Місяць тому +3

    ఎన్నిసార్లు వినినా తనివితీరని పాటలు వ్రాసి, వ్రాయటమే కాకుండా పాడి మా ప్రాణాల్ని పట్టేసుకున్నావుగా బాబు! తట్టుకోలేక పోతున్నాము. దేవుని మహిమను మా కన్నుల ముందుంచావు కదయ్యా! మాకు పాట వినడమే సరిపోతున్నది, ఇంకా మాటలు రావడం లేదు. దేవుని కృపలో మునిగి తెలుతున్నావు శీనయ్య! మీ పాటలు మమ్ముల్ని కూడా ఆయన ప్రేమలో ముంచేత్తుతున్నాయి. ఆహా ఏమి రాగము, ఏమి స్వరం!ధన్యులము అయిపోతున్నాము! పాడు శీనయ్యా!ఇంకా, ఇంకా పాడు!
    ఇది అందరి మాట శీనయ్యా!
    నువ్వెక్కడుంటావో ఒకసారి నిన్ను చూడాలనిపిస్తున్నది బాబు!

  • @NagamaniMudhavath
    @NagamaniMudhavath 4 дні тому

    V v very good song Anna chala chala bagundi anna

  • @marrichiranjeevi3575
    @marrichiranjeevi3575 10 місяців тому +8

    🙏praise the Lord Anna ee song enni sarlu padina eka padali ani nalo asha niku chalachala thank you anna my Heart teaching song anna GOD Bless you anna👌👌👌👌👌🌹🌹👍👍❤❤❤❤❤Nice writing song

  • @onterusamuel2919
    @onterusamuel2919 2 роки тому +24

    ఈ పాట అనేకులకు అతీమియంగ బలపరిచే వుండాలని దేవున్నికొరుకుంటున్నను Amen🙏🙏

  • @ginnipallianilkumar6479
    @ginnipallianilkumar6479 2 роки тому +51

    ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు అండి ఇంత అద్భుతమైన పాట పాడినందుకు దేవుడు దీవించును గాక అనేకమైన ఆత్మల కోసం స్థిరపరచుకోవడానికి దేవుని సన్నిధిలో ఎంత చక్కటి అయిన గీతం పాడినందుకు ఆ ప్రభువు మీ పట్ల ఎల్లవేళలా తోడు ఉండదు గాక ఆమెన్

  • @Charan-dw3dl
    @Charan-dw3dl 6 місяців тому +10

    అన్నయ్య దేవుని నామంలో మా హృదయ పూర్వక వందనాలు అన్నయ ఎన్నిసార్లు విన్నా మరీ మరీ వినాలనిపిస్తోంది. అన్నయ్య ఈ పాట వింటుంటే దేవుడు మాదగ్గరే ఉంటూ మా సమస్యలన్నీ ఆయనకు చెప్పుకుంటున్నట్లుంది అన్నయ్య ఈ పాట ద్వారా దేవుని నామమునకు మహిమ కలుగునుగాక ఆమెన్

  • @tatipakaemmanuel6428
    @tatipakaemmanuel6428 2 роки тому +10

    ఇంత గొప్ప హవోల్తేజీ పాటను. Vrainchi padichina yesaiahku vandanaalu

  • @annapurnakodepaka3792
    @annapurnakodepaka3792 10 місяців тому +5

    Praise the lord Anna e patavinnapudadu devuni tho vunatuga. anipichidi

  • @anandababu2732
    @anandababu2732 Рік тому +5

    బ్రదర్ మీ పాటలు అన్ని చాలా బాగున్నాయి.దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యలను దీవించును గాక

  • @iraajay
    @iraajay 5 місяців тому +4

    అన్న మా పాపకి 1year.మీ పాట పెడితే, చప్పట్లు కొడుతూ అన్నం తింటుంది

  • @anandamthodeti7288
    @anandamthodeti7288 2 роки тому +47

    ఎన్నిసార్లు విన్నా వినాలి అనిపిస్తుంది...
    Gos bless you Seenanna 🤝🤝

  • @GaneshB-pq1vv
    @GaneshB-pq1vv 28 днів тому +3

    అన్నయ్యా పాట చాలా బాగుంది వింటుంటే దుఃఖం వస్తుంది వందనాలు

  • @vasanthrao8412
    @vasanthrao8412 2 роки тому +12

    ఈ పాట అనేకులు ను మారుస్తో ఉంది అయ్యా గారు చాలా బాగుంది దేవునికి కే మహిమ కలుగును గాక
    కువైట్

  • @nanijagadeesh6708
    @nanijagadeesh6708 5 місяців тому +8

    మీ పాటలు చాలాబాగుంతాయి నాకు చాలా ఇష్టం దేవుడు మిమ్ములను దీవించును గాక ame

  • @RamanaMV-ce6vk
    @RamanaMV-ce6vk 6 місяців тому +12

    మీ పాట మా కుటుంబాన్ని ఎంతగానో ఆదరిస్తుంది అన్నా 🙏🏽

  • @AnkaiahCh-m9x
    @AnkaiahCh-m9x 7 днів тому +1

    😮

  • @VijayaKolaka-m5g
    @VijayaKolaka-m5g 23 дні тому +1

    హృదయాలన్ కదిలించే పాట రోజు ఉదయం వింటాను ❤😊😊😊😊😊

  • @VempatiBhavani-uy4py
    @VempatiBhavani-uy4py Рік тому +4

    Aannaya.song.supar

  • @harshaps57
    @harshaps57 11 місяців тому +3

    Belive in christ

  • @narampoulu6662
    @narampoulu6662 2 роки тому +4

    🙏🙏 brother super b patalante ilaaa padali wordsante illa undali tune ante ilaa undali wonderful ilanti patatala kosame vethikinnanu brother 3 yrs nundi abba firstime naaku kavalsina vinalasina padalsinaa patalu ilaaa undalanipinchidhi ilantive Anna super super.........inkilantivi chala chala patalu padandi rayandi Anna okka patalo inni tunes wow superb nagunde ki kavalisina patalu ilantive anna.devudi krupatho marenno patalu padalani devidini vedukuntunnanu brother.🙏🙏🙏🙏🙏Anna.

    • @halleluyaministries5432
      @halleluyaministries5432  2 роки тому

      Ok Brother thank you
      Next song inka baguntundi
      Mee asha teerutundi
      I feel very happy about
      Your words.
      Share & subscribe

    • @rathnasrikanth6429
      @rathnasrikanth6429 2 роки тому

      ఇలాంటి ఉజ్జీవమైన పాటలు ఇంకా 100 ఉన్నాయి బ్రదర్ 😇😇...
      Please share and subscribe and like ❤️❤️

  • @JHAYISIMOLATHATI
    @JHAYISIMOLATHATI 3 місяці тому +6

    దేవునికి స్తోత్రం అన్న ఈ పాట బాగుంది

  • @vijaysaradhi7896
    @vijaysaradhi7896 10 місяців тому +3

    Supar,Anna👌

  • @rajupanga7482
    @rajupanga7482 6 місяців тому +5

    చాలా బాగా పాడారు అన్నగారు దేవునికి స్తోత్రం ఆయనకే మహిమ కలుగును గాక

    • @CAdhilakshmi-n5p
      @CAdhilakshmi-n5p Місяць тому

      Chalabaagaa padaru Annaya devudiki mahima kalugunu gaka

  • @MunimandaGopal
    @MunimandaGopal 4 місяці тому +3

    అన్నగారు నీ నోటితో పాడిన టువంటి పాటలు ఎంతో ఆదరణ గా ఉన్నాయి దేవుడు మీ సంఘ పరిచర్యను విస్తరింప చేయాలని ఆశతో కోరుకుంటున్నాను దేవుడు మీ పరిచర్యను దీవించును గాక ఆమెన్.....

  • @nagaraj8357
    @nagaraj8357 2 роки тому +10

    అద్భుతమైన పాట పాడినందుకు దేవుడు మిమ్మలని ఆశీర్వదించును గాక ప్రైస్ ది లార్డ్

  • @ManchalaKrishnaveni
    @ManchalaKrishnaveni 8 місяців тому +4

    అన్న పాట బాగుంద ప్రైస్ ది లార్డ్

  • @rambabunakka1505
    @rambabunakka1505 2 роки тому +6

    చాలా బాగా పాడారు అన్న... దేవునికే మహిమ కలుగును గాక.. ఆమెన్...

    • @bapukondagorla3247
      @bapukondagorla3247 2 роки тому

      ఈ పాట ఆత్మీయంగా అందరి సేవకులకు ఆధరింప బడును గాక ఆమెన్........

    • @praise14
      @praise14 Рік тому

      పల్లవి: కాచితివి యేసయ్య నీ కృపలో-నను కాచితివి

  • @savarakurmarao103
    @savarakurmarao103 26 днів тому +2

    E paata vinttu vunte kannilu vastunai brother 😭😭😭😭

  • @GemmeliChantibabu-f5j
    @GemmeliChantibabu-f5j 5 місяців тому +2

    sir క్రీస్తు నామమున మీకు వందనాలు sir మీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం చాలా బాగా పడుతున్నారు

  • @MalesSivarathree
    @MalesSivarathree 7 місяців тому +5

    Prise the lord srinna ఈ సాంగ్ చాలా బాగుంది వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది చాలా బాగా ట్యూన్ చేసారు దేవుడు మిమ్మును హల్లెలూయా గాన పరిచర్యను దీవించును గాక 🙏🙏🙏

  • @mummygadu7423
    @mummygadu7423 9 місяців тому +12

    అద్భుతం అయినా పాట దేవునికే మహిమ కలుగును గాక అమెన్

    • @balajin8167
      @balajin8167 8 місяців тому +1

      (నన్ను) కాచితివీ యేసయ్యా నీ కృపలో ||2||
      నడిపితివీ నన్ను క్షేమముగా నీ ప్రణాళికలోనా ||2||
      అ. ప: హల్లెలూయా స్తుతి మాహిమా... హల్లెలూయా స్తుతి మహిమా... ||2||
      హల్లెలూయా స్తుతి మాహిమా యేసయ్యకె... హల్లెలూయా స్తుతి మాహిమా... ||2||
      ||కాచితివీ||
      1.
      గడచిన దినముల అన్నిటిలో - నీ కృప నన్ను వెంటాడేనే... నడచిన అడుగుల గురుతులలో - నీ అడుగులే ముందుండెెనే... ||2||
      ఏ రోజైనా... ఏ క్షణమైనా... ||2||
      విడచిపోలేదయ్యా - నన్ను మరచి పోలేదయ్యా... ||2||విడచిపోలేదయ్యా - నన్ను మరచి పోలేదయ్యా... ||2||
      ||హల్లెలూయా||
      2.
      నా శ్రమలో నా రోదనలో - నీ వాక్యమే ధ్వనియించగా... హల్లెలూయా ధ్వనులై మ్రోగేనే -వాగ్ధానపు ప్రతి ధ్వనిలో ||2||
      నీ హస్తములో... నా శ్రమలన్నీ... ||2||
      నాట్యముగా మారేనే - ఇక నాట్యము చేసెదనూ ||2||నాట్యముగా మారే - ఇక నాట్యము చేసెదనూ ||2||
      ||హల్లెలూయా||
      3.
      నా ఒంటరి స్థితులన్నిటిలో - నా కాపరివై నిలిచి... భయపడుచున్నావెందుకని - నా ముందర నడచితివే... ||2||
      నీ నడిపింపూ... నా జయగీతం... ||2||
      నా సైన్యము నీవేగా - నన్ను గెలిపించుటలోనా ||2||
      నా సైన్యము నీవే... నన్ను గెలిపించుటలోనా ||2||
      ||హల్లెలూయా||

  • @taladabangarrayya3094
    @taladabangarrayya3094 Рік тому +6

    ఈ పాట చాలా బాగుంది సార్ సూపర్ మిమ్మల్ని దేవుడు దీవించును గాక

  • @dineshpangi7292
    @dineshpangi7292 10 місяців тому +2

    సూపర్ అన్న వందనాలు

  • @kanderambabu7659
    @kanderambabu7659 2 роки тому +7

    అయ్యగారు వందనాలండి పాట బాగా పాడారండి ఈ పాట ద్వారా అనేకమంది ఆదరణ పొందుతున్నారండి ఆరాధనలో పాడుకోవడానికి బాగుంది ఇంకనూ మీరు మంచిగా అనేక పాటలు పాడాలని వరంగల్ జిల్లా ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ మూడు జిల్లాలలో కూడా మీరు బహుగా వాడబడాలని మనస్పూర్తిగా దేవుని ప్రార్థన చేస్తున్నాను ఆమెన్ నెక్స్ట్ వచ్చే పాటలో కొంచెం డోలకమ్యూజిక్ ఎక్కువ యాడ్ చేయగలరు మా మనవి

  • @Usha-b4u
    @Usha-b4u Місяць тому +2

    ❤🎉😊

  • @ckurmaiah2572
    @ckurmaiah2572 3 місяці тому +1

    Super padaru ayya garu🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 7:08 7:10 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙆🏻🙆🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhumaladanam109
    @madhumaladanam109 5 місяців тому +4

    Chala bagundi anna song devudu enka enno elanti songs padataniki krupa chupunu gaka amen amen

  • @BmarthamaBmarthama
    @BmarthamaBmarthama 4 місяці тому +2

    Marthama sarvodnllusar

  • @katasatyam9382
    @katasatyam9382 4 місяці тому +3

    ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది..
    బ్రదర్ కొత్తపాటలు రాసి నా యేసయ్య నో మహిమ పరచాలని కోరుకుంటున్నాను

  • @MohanRudi-l5j
    @MohanRudi-l5j 7 місяців тому +3

    అద్భుతంగా ఈ పాట పాడిన దైవజనులకు నా హృదయపూర్వకంగా నిండు వందనాలు తెలపరుస్తూ ఉన్నాను. మరో హిట్ సాంగ్ ఈ 2024లో పాడి యూట్యూబుల్లో పెడతారని మనవి చేస్తూ ఉన్నాం.

  • @SujathaNeeradi-c3d
    @SujathaNeeradi-c3d Місяць тому +1

    ప్రైస్ ది లార్డ్ అన్న ఈ పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది దేవుని నామానికి మహిమ కలుగును గాక 👌🏻👌🏻

  • @JayachndraRamappa
    @JayachndraRamappa 13 днів тому

    పాస్టర్ గారు మీకు దేవుడు ఆరోగ్యము ఆయుస్సు దేవుని కృప మీపైన ఉండాలని దేవుని ప్రతిదినము ప్రార్థిస్తున్నాను

  • @maheshmahi114556
    @maheshmahi114556 2 роки тому +7

    నా యేసయ్య కె మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన పాట 🌹🌹🌹❤️❤️👌👌

  • @jayannajayanna7904
    @jayannajayanna7904 5 місяців тому +2

    God bless you

  • @MutyalaSravani
    @MutyalaSravani 4 місяці тому +2

    మీరు నడిచిన ప్రతి అడుగులో అడుగడుగునా దేవుడు మీకు ముందుగా తోడుగా ఉంటాడు హల్లెలూయా మినిష్ట్రీ ని అంచలంచలుగా ఎదుగుతుంది ఆమెన్ ప్లీజ్ అందరూ ప్రార్ధన చేయండి

  • @MoodJavaharlal
    @MoodJavaharlal 11 місяців тому +3

    God bless you bro praise the lord

  • @badavathkrishna
    @badavathkrishna 2 місяці тому +3

    Praise the lord brother 🙏🏻 చాలా బాగా పాడినారు... దేవునికే మహిమ కలుగును గాక! ఆమెన్ 🙏🏻

  • @KammachuPrashanthi
    @KammachuPrashanthi 6 місяців тому +4

    అన్నయ్య పాట వింటుంటే మనస్సు చలించి పోతుంది. దేవుడు మిమ్మల్ని ఇంకా బహు బలంగా వాడుకోవాలి అని హృదయ పూర్వకంగా కోరుకుంటున్నాను. నాకు పాటలు రాయడం అంటే చాలా ఇష్టం. నేను కూడా పాటలు రాసి పడుతుంట 🙏🙏🙏

  • @maasti.gynarajumaasti.fast3552

    Praise. The. Iord bedar. Supar song

  • @RamanayaRamanaya-zh3om
    @RamanayaRamanaya-zh3om 15 днів тому +1

    Super Brather

  • @ZionPrayerHouseministries
    @ZionPrayerHouseministries 3 місяці тому +1

    🙏🙏🙏

  • @MohanGaini
    @MohanGaini 4 місяці тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AbhilashSunny-w5t
    @AbhilashSunny-w5t 2 місяці тому

    Devuni ki pakshapatam unnatundha entii,kondarini kastadu,kondarini kastadu.vidichipettesthadu,neanu ninnu matichipotanu anukuntunnavaa naa araa chetilo chrkkukunna u antadu.ninnu thrunikarinchina cslksnu ninnu badhaparachina vallanu ikaa neeku kanapadakunda chesthanu antadu.

  • @KavuriKarthik-c3m
    @KavuriKarthik-c3m 6 місяців тому +2

    Nannu ee paata chala adarinchindi

  • @ginnipallianilkumar6479
    @ginnipallianilkumar6479 Рік тому +12

    ప్రభువైన ఏసుక్రీస్తు నామములో నరదిపూర్వక వందనాలు పాస్టర్ గారు చాలా అద్భుతమైన పాట పాడడానికి దేవుడు ఎంత కృప ఇచ్చాడు వండర్ఫుల్ సాంగ్ ఫాస్ట్ గారు ఆ పాట నా జీవితానికి మార్పుతెచ్చింది అలాగే కొన్ని ఆత్మలకి బాగుపడే అనే పాట పాడినందుకు మా సంఘం తరపున నీకు కృతజ్ఞతలు స్తోత్రాలు పాస్టర్ గారు నీ పరిచర్య అంతట్లోనూ ప్రభు కాపుదల ఎల్లవేళలా తోడు ఉండును గాక ఆమెన్

  • @santoshag6052
    @santoshag6052 4 місяці тому +1

    Devudu inka mi andrini Bahu balamuga vadukomnunu kaga amen

  • @jayannajayanna7904
    @jayannajayanna7904 5 місяців тому +2

    Supar song

  • @pastorbhaskarnayak1434
    @pastorbhaskarnayak1434 2 роки тому +20

    చాలా బాగుంది బ్రదర్ పాట దేవుడు మిమ్మును దీవించును గాక ఇలాంటి పాటలు ఇంకా రాయండి దేవుడు మీ ద్వారా రాయించ గలడు

  • @GandhamVishak
    @GandhamVishak 3 місяці тому +1

    🌹🌹🌹🌹🌹💐

  • @YesunagarAwc
    @YesunagarAwc 7 місяців тому +2

    Praise the lord l

  • @jyothichavali4799
    @jyothichavali4799 8 місяців тому +1

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్

  • @DundangiSrinu
    @DundangiSrinu 3 місяці тому +1

    ❤❤❤❤

  • @maheshmahi114556
    @maheshmahi114556 2 роки тому +10

    యేసయ్యా నీకు స్తోత్రములు.... అవునయ్యా నా ఒంటరీ పరిస్తి తులలో నాకు మీ హస్తం తోడై ఉండి నన్ను నడిపించిన దేవా....

  • @samsonsangi7716
    @samsonsangi7716 7 місяців тому +2

    Supar song prijdalad 🎉🎉🎉

  • @ramadevibandar8454
    @ramadevibandar8454 10 місяців тому +1

    Praise the lord
    Chala manchi paata chala bhagundi

  • @kollurisandhyalatha497
    @kollurisandhyalatha497 7 місяців тому +1

  • @nerellamurali609
    @nerellamurali609 Місяць тому +1

    Chala sarlu vinna e pata
    Enni sarlu vinna - vinalani pistundi
    Thanks - senanna

  • @renudappu5502
    @renudappu5502 5 місяців тому +2

    Brother song chala chala bhagundhi

  • @JayachndraRamappa
    @JayachndraRamappa 13 днів тому

    పాస్టర్ గారు వందనాలు మీ పాటను నేను నేర్చుకుంటున్నాను

  • @SebiSuresh
    @SebiSuresh 3 місяці тому +4

    Super song bane పాడారు అన్న 🙏🙏🙏🙏

  • @dhanadhana5861
    @dhanadhana5861 10 місяців тому +1

    Praise the lord poster garu song chala bagundi

  • @MrJai-g3f
    @MrJai-g3f Місяць тому

    1:01 starting

  • @medagadisahavasam8938
    @medagadisahavasam8938 5 місяців тому +1

    God bless you God servent Srinu

  • @ChittuChittuvagaboina
    @ChittuChittuvagaboina 7 місяців тому +2

    AMEN 🙏❤ dhevuni naamaniki mahima ghanatha prqbhavamulu chellisthunnanu ❤❤❤💐💐💐💐💐💐💐💐
    Dhevuni naamaniki mahima kalugugunu gaka 🙏💐💐💐💐💐💐💐 HALLELUJAH 💐

  • @KavithaJesika
    @KavithaJesika 4 місяці тому +2

    Super anna song❤❤❤👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @kollurisrinivassrinivas7169
    @kollurisrinivassrinivas7169 5 місяців тому +2

    Nenu 30 Times vinna chala bagundhi song elanti song nenu eppudu vinaledhu
    Praise the lord

  • @MerimeriKwt22
    @MerimeriKwt22 6 місяців тому +1

    🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️✝️

    • @GangaRaju-cx6vh
      @GangaRaju-cx6vh 2 місяці тому

      ✝️✝️✝️✝️✝️🌟🌟🌟🌟🎄🎄🎄🎄⭐⭐⭐🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼⭐🎄🎄🎄🎄🎄

  • @GoogleGoogle-qh2ud
    @GoogleGoogle-qh2ud 6 місяців тому +1

    Gorley to god

  • @BorelliSubhakar
    @BorelliSubhakar 3 місяці тому +1

    Jesus 🙏🙏🙏

  • @ambatisatyanarayana2426
    @ambatisatyanarayana2426 8 місяців тому +3

    😊 praise the lord brother

  • @parvathamanjaneyulu9987
    @parvathamanjaneyulu9987 5 місяців тому +2

    Praise the lord ❤ heart touching song.,.

  • @vorugantimurali2987
    @vorugantimurali2987 7 місяців тому +1

    Praise the lord annaa❤✝️❤️🙏🙏🙏🙏🙏

  • @AbhiAnjali-ec1nj
    @AbhiAnjali-ec1nj 5 місяців тому +2

    Glory to god🙌🙌🙌

  • @DivyaDhnya
    @DivyaDhnya 5 місяців тому +4

    Wonderfull anna.🎉🎉🎉🎉🎉🎉

  • @sathishmerugu6097
    @sathishmerugu6097 4 місяці тому +1

    ఈ పాటలో మనుషులు కనిపించకపోతే దేవునికి మహిమ ఉండేది

  • @gudurimoshe9531
    @gudurimoshe9531 24 дні тому

    Jesus Christ is great god Amen

  • @hephzibahkatumalla1047
    @hephzibahkatumalla1047 6 місяців тому +1

    AMEN AMEN AMEN 🙏

  • @SebiSuresh
    @SebiSuresh 3 місяці тому +2

    Super song bane పాడారు 🙏🙏🙏

  • @KattakranthikumarBlessi-fg4yx
    @KattakranthikumarBlessi-fg4yx 9 місяців тому +2

    Halleluya sthuthi mahima ane vard. Verepatalo undhi.adi lekapoina bundhi Anna. Praise the lord

  • @padmaraokathulamaisaiah8059
    @padmaraokathulamaisaiah8059 9 місяців тому +4

    Praise the Lord, aiyyagaru Vandanalu ❤