Do or Die Video | Valmiki Caves | Part-1 | Most Adventurous Caves in INDIA

Поділитися
Вставка
  • Опубліковано 13 жов 2024
  • Address details Given Below
    Follow us on insta : / villagevihari
    shahid instagram:- www.instagram....
    Like Our FB Page : / villagevihari
    Become a Member to our Channel : / @villageviharichannel
    Address :
    Valmiki Caves Near to Nallamekalapalli
    from Pyapili 20KMs
    Peapulli Mandal,
    Kurnool District,
    Andhra Pradesh.
    Google map location : g.co/kgs/8a1oJJ
    Music Credits :
    track : When Good Prevails
    track : Family Adventures
    Music by Jay Man | OurMusicBox
    Website: www.our-music-box.com
    UA-cam: / ourmusicbox
    Artist: Evan King
    Song: Altered Carbon
    Download here: bit.ly/1Owlz7v
    Video link: • Video
    Track: Chase - Igor Khainskyi [Audio Library Release]
    Music provided by Audio Library Plus
    Watch: • Chase - Igor Khainskyi...
    Free Download / Stream: alplus.io/chase
    Track: Max Brhon - The Future [NCS Release]
    Music provided by NoCopyrightSounds.
    Watch: • Max Brhon - The Future...
    Free Download / Stream: ncs.io/TheFuture
    Track: Max Brhon - Cyberpunk [NCS Release]
    Music provided by NoCopyrightSounds.
    Watch: • Max Brhon - Cyberpunk ...
    Free Download / Stream: ncs.io/Cyberpunk
    #HistoricalPlaces #MysteriousCaves #Cave #cavesinindia #cavesinap #andhrapradeshcaves #valmikiguha #valmikicave #boyavandlapallicave #boyavandalapalli #cavesintelugu #historicalcaves #caves #guha #guhalu #andhrapradeshguhalu #villageviharicaves #villagevihariguhalu

КОМЕНТАРІ • 12 тис.

  • @narendra5340
    @narendra5340 2 роки тому +153

    Valmiki Cave Part 2
    ua-cam.com/video/_fD4KAvOfsM/v-deo.html

  • @kumarmangatelli6094
    @kumarmangatelli6094 3 роки тому +146

    ఆ గృహ కు ఆ గుహకు దారి చూపిన అన్నకు మెనీ మెనీ థాంక్స్ 🙏🙏

  • @israelisraeli3015
    @israelisraeli3015 3 роки тому +481

    జాగ్రత్త బయటికి రండి అంతే నాన వీడియో షూట్ చేస్తున్న వెనకాల నువ్వు చాలా జాగ్రత్త ప్లీజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్లీజ్ షేర్ అండ్ లైక్ దయచేసి వాళ్ల కష్టానికి చిన్న స్మాల్ గిఫ్ట్ 😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏😭😭

  • @maheshyadav654
    @maheshyadav654 3 роки тому +399

    చిన్న prank చేసి.. totally went wrong.. అని.. thumbnail.. పెట్టి likes and shares అడిగే వాళ్ళ కన్నా వీళ్లకు ఎంతో అర్హత ఉంది..likes and shares పొందడానికి..guys,you should keep making more videos like this.. 👍

  • @dewharaajhuuda4054
    @dewharaajhuuda4054 Рік тому +16

    ఇలాంటి సాహసాలు చేసిన వారు మీరు చాలా ధైర్యవంతులు మరి ఇలాంటి గృహంలోకి అలా అంత పెద్ద నిచ్చెనలు ఎలా తీసుకెళ్లారు మరి దేవునికే తెలియాలి చూస్తున్న మాకే చాలా భయం వేస్తుంది మీరు చాలా గ్రేట్ బ్రదర్ అక్కడ నీకు దారి చూపిస్తున్న టువంటి అన్న కి థ్యాంక్స్ చెప్పాలి వాల్మీకి గృహాలకు ఒక లక్ష లైక్స్ ఇవ్వచ్చు

  • @nikeshpodila9354
    @nikeshpodila9354 3 роки тому +598

    ని సాహసానికి
    ని ధైర్యానికి
    ని కష్టానికి
    ని టాలెంట్ కి
    Take a bow..!!!!👌👌
    మొత్తానికి గృహలో నుండి బయటపడి మంచి పని.చేశావ్ బ్రో

    • @chinnariiddam900
      @chinnariiddam900 3 роки тому +6

      Extremely extraordinary journey. Your team is very confident and cooperative. Really interesting. God bless you tammullu.

    • @ollalasbhoomeshwar1542
      @ollalasbhoomeshwar1542 2 роки тому +1

      TC FC UI

  • @492_kasulaneeraj4
    @492_kasulaneeraj4 3 роки тому +76

    మీకు చూపించిన అన్నకు చాలా ధైర్యం ఉంది

  • @travelermani..8656
    @travelermani..8656 3 роки тому +283

    Camera man hats off man u done a great job..

  • @harinathsastry8874
    @harinathsastry8874 2 роки тому +45

    మీరు ఎప్పటికి ఆరోగ్యం గా ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను తమ్ముడు

  • @brajendar9633
    @brajendar9633 3 роки тому +106

    ఈ రోజులలో యూట్యూబ్ వీడియోస్ ఎంత చెత్త గా ఉన్నాయో కానీ మీరు చేస్తున్న videos full అత్యద్భుతంగా ఉన్నాయ్ గ్రేట్ బ్రో కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి

  • @dhanush4160
    @dhanush4160 3 роки тому +305

    ప్రభుత్వ వారు ఇలాంటి ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి...

    • @rajashekar3389
      @rajashekar3389 2 роки тому

      చేయరు వారికేం లాభం ,ఏమైనా మైన‌్స్ యుంటె తవ‌్వి తీసుకొంటారు

  • @puvvadapadmavathy9547
    @puvvadapadmavathy9547 3 роки тому +253

    చూపించే అతను చాలా coolga దారి చూపిస్తున్నాడు అతను హ్యాట్సాఫ్

    • @haripriyam9577
      @haripriyam9577 3 роки тому +1

      Yes anna kuda cool ga matladuthunnadu

    • @vallisai8886
      @vallisai8886 3 роки тому +2

      Ur really great bros very nice

    • @pnagaraju1673
      @pnagaraju1673 3 роки тому +1

      Anna video chalabagundi super

  • @geethr
    @geethr Рік тому +3

    Meeru great Andi Shahid and Narendra 👏🏼👏🏼👏🏼 take care God bless you 👌

  • @VSREDDY2014
    @VSREDDY2014 3 роки тому +123

    మీ ధైర్యానికి చెప్పనీకీ మాటలు లేవు బ్రదర్స్ 🤝🙏........

  • @TelanganaTribalDance
    @TelanganaTribalDance 3 роки тому +72

    మొదటి సారి చూస్తున్న చాలా ఆసక్తి కరమైన వీడియో ఇది వెంటనే subscribe చేసుకున్న!!!!!!!!!👍👍👍

  • @vsanagala
    @vsanagala 3 роки тому +260

    మీకు సహాయకుడు గా వచ్చిన అతను కు నిజంగా గొప్ప వ్యక్తి.Hatsoff to camera men.goid job

  • @nanismileyboy8599
    @nanismileyboy8599 Рік тому +5

    సూపర్ బ్రో ఆల్ ది బెస్ట్ ఇలాంటివి మంచి మంచి ఇంకా వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ముఖ్యంగా శ్రీమద్విరాట్ పోదులో వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి మాకు తెలియనివి చాలా చాలా చూపించారు మీరు అఘోలు పోయినప్పుడు మీరు ధైర్యానికి వాట్సప్ వాట్సప్ బ్రో

  • @kiranmailapilli4435
    @kiranmailapilli4435 3 роки тому +5901

    దారి చూపించిన అన్న కి ఒక like వేసుకోండి..

  • @devischannel1454
    @devischannel1454 3 роки тому +191

    Thammudu nv chala great nenu ne video s chuthunte akkade unndi chusthunna feeling undhi gunde jaripoindhi pranam mukyam kadha god bless you 🙌🙌

  • @ramappaduvegoti2688
    @ramappaduvegoti2688 3 роки тому +192

    📷 కెమరా మెన్ సూపర్ గా షూట్ చేశావు

  • @mounikatai8233
    @mounikatai8233 2 роки тому +1

    Super elanti video nenu eppudu chudaledu 🙏👏👍 super anna enka elanti video s pettandi

  • @JAISEVALALTV
    @JAISEVALALTV 3 роки тому +37

    మీకో దండం రా నాయనా... మీరు మనుషులు కాదు... GREAT ...,మీరు నిజంగా బ్రతకడం చాలా అద్భుతం...

    • @venkateshnotla8582
      @venkateshnotla8582 3 роки тому

      Really great 👍👍👍 but perents kosam kuda alochinchandi ple brothers

  • @swamygangarapoina83
    @swamygangarapoina83 3 роки тому +45

    మీరు అందరూ కలిసి.ఇంతసాహసంచేసినందుకు.మీఅందరికి.దన్యావాదములు.బ్రదర్స్.🌹🌷🌻💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramsurada8196
    @ramsurada8196 3 роки тому +113

    అన్న నువ్వు చెప్పే మాటలు బిల్డప్ కాదు చాలా బాగుంది బ్రదర్ చూసిన వెంటనే నేను subscribe చేశాను సూపర్

  • @nithyaenterprises5877
    @nithyaenterprises5877 2 роки тому +6

    హాయ్ షాహిద్ గారు మీ యొక్క గుండె దైర్యానికి అభినందనలు 🙏🙏🙏
    continue the more vidos.

  • @rknewsravikumar557
    @rknewsravikumar557 3 роки тому +96

    సూపర్ వీడియో చాల రిస్క్ తీసుకుని మంచి పురాతన గుహ చూపించారు ....brothers

    • @flowers6741
      @flowers6741 3 роки тому +2

      Guha bayankaranga undhi chustunna nake vollu gagurlu podichindi meeru great anna.mere great ante meku darichupinchina anna inka great.anne great ante a guhalopala nichena vesinavallu inkainka great.

    • @sunithak559
      @sunithak559 3 роки тому +1

      👍

    • @settysrinuvasulu4310
      @settysrinuvasulu4310 3 роки тому

      @@flowers6741 77777777777777777##

  • @sangareddyd7356
    @sangareddyd7356 3 роки тому +62

    Narendra camera handling ki hatsoff and also like

  • @harshavardhan6933
    @harshavardhan6933 3 роки тому +212

    Anna vala kashtaniki oka like 🤩🙂

  • @sudhakarbabjij
    @sudhakarbabjij 24 дні тому

    Excellent, daring, dashing vedio... Really good adventure..... ఈలాగూనే విదేశి సాహసయాత్రలు చాలా వున్నాయి, కానీ వాళ్ళు దేవుళ్ళకు link పెట్టరు. ప్రకృతిని ఎదుర్కొనే సాహసయాత్ర అంటారు. మన సాహసాలు దేవునికి ముడిపెట్టి science పరంగా ముందుకు వెళ్లలేక వెనుక బడుతున్నాము. (ఆవుపొదుగులు, శివలింగాలు etc)....
    మంచి adventure vedio చూపించినందులకు వీరికి ధన్యవాదములు... 🙏

  • @siddusongs4834
    @siddusongs4834 3 роки тому +34

    అన్న సూపర్ యూట్యూబ్ లో మిమ్మల్ని మించిన తోపులు లేరు అన్న
    అన్న సూపర్ కొంచం జాగ్రత్తగా చేయండి మీరు క్షేమంగా ఉండాలని నేను ఆదేవుణ్ణి రోజు ప్రార్థిస్తున్న

  • @ramakrishnathimmasarthi769
    @ramakrishnathimmasarthi769 3 роки тому +32

    Camera work is wonderful anthey keka cheppalemu❤️❤️❤️❤️

  • @maheshpallikonda9644
    @maheshpallikonda9644 3 роки тому +37

    కెమెరా మెన్ really great
    Mee సాహసానికి హ్యాట్సాఫ్

  • @boininarsimlu5199
    @boininarsimlu5199 2 місяці тому +1

    Bagane chesaru toomuch risk this very good and thanku

  • @shivanigollapelly6542
    @shivanigollapelly6542 3 роки тому +437

    Camera man ki oka peeeeeeedhaaaa like veskondi💯💯❤️🥰🥰🥰❤️

    • @gvsprabha3728
      @gvsprabha3728 3 роки тому +1

      reskchayakandi plese

    • @saimohan8197
      @saimohan8197 3 роки тому +2

      Bro em cheskuntav bro likes 🤣😂😁

  • @pradeepkrishna4303
    @pradeepkrishna4303 3 роки тому +104

    మీరు తీసిన వీడియొస్ అన్నింటిలో ఈ వీడియో మీ పట్టుదలకు మరియు మీ సాహసానికి ఒక మైలురాయి. ఇంకా మీరు క్షేమంగా తిరిగి వచ్చినందుకు చాలా సంతోషం మరియు మిమ్మల్ని జాగ్రత్తగా గుహ లోపలకి తీసుకువెళ్లి తిరిగి తీసుకు వచ్చిన అతనికి నా అభినందనలు. మీరు మీ తదుపరి వీడియొస్ తిసెటపుడు మారింత జాగ్రత్తగా వుండాలని కోరుకుంటూ మీ అభిమాని👍👍👍🙂

    • @anuraaggamerz5600
      @anuraaggamerz5600 3 роки тому

      S ur true very courage they have shown

    • @pawankalyanvangara1284
      @pawankalyanvangara1284 3 роки тому

      Annaya Life Exp+Exp+Exp But Nuvu Matram Real hero Anna

    • @kalajagan8990
      @kalajagan8990 2 роки тому

      Me super anna

    • @ganeshpolepally7041
      @ganeshpolepally7041 2 роки тому

      Carefully anna entha risk vedio thisetapudu kochamjagratha alege me family members gurinchi alochinchu entha risky vedios thiyaku anna nake bhayam avuthundi kani meru 👌👌👌👏👏👏

  • @techcivil2950
    @techcivil2950 3 роки тому +96

    మీ సాహసం అత్యంత అద్భుతం.
    జాగ్రత్త సోదరులారా

  • @aluminium2711
    @aluminium2711 2 роки тому

    Commentry chala baga cheptunnaru,chala baga video teestunnaru,very good congratulations.

  • @KiranKumar-vl8ff
    @KiranKumar-vl8ff 3 роки тому +97

    నరేంద్ర & షాహిద్ ...............!!!
    చెప్పడానికి మాటలే వ్.........!!!
    మీకు దారి చూపడానికి వచ్చిన వ్యక్తి చాలా గ్రేట్ అతనికి చాలా గుండె ధర్యం మీకన్న ఎక్కువే ఉంది. అలాంటి వారి హెల్ప్ దొరకడం మీ అదృష్టం...👍
    మీరు చాలా కష్టపడి విడియోలు తీస్తున్నారు కాబట్టే అలాంటి వల్లన్ని అదేవుడు మీకు సహాయంగా పంపుతున్నాడు......!!!

  • @kalandarvadla
    @kalandarvadla 3 роки тому +184

    Hi Village Vihari Team,
    I am from USA 🇺🇸
    You guys doing amazing job 👏 appreciate your effort guys..! showing our Indian historical places and information about that.!
    I have a request for your team please upload videos with “English Subtitles”.
    Lot of people from USA 🇺🇸 watching your channel and wanna know our Ethics & Importance of our Indian History. It will be Helpful for every Indian..!
    May God Bless your Team & Everyone
    Be careful guys
    Thank you 😊

  • @vishnuv547
    @vishnuv547 3 роки тому +20

    చాలా గొప్ప సాహసం... అద్భుతం... 👌🙏

  • @atmakurynagalakshmi6015
    @atmakurynagalakshmi6015 3 роки тому +1

    Prananiki thaginchi chasaru ..god bless u ..jagratha undandi..appudu Venkateswara Swamy raksha metho undalani dhavudiki korkunta .

  • @sivabujji8840
    @sivabujji8840 3 роки тому +165

    రియల్ హీరోలు బయ్యా మీరు

  • @ganji830
    @ganji830 3 роки тому +84

    ఎంత ధైర్యమైన తమ్ముడు ni దర్యానీ కి నా వందనం ....life risk ...madyolone appinandhu ku ...manchi panichesavvu.... really hadsaff...🙏

    • @saraswathimangipudi44
      @saraswathimangipudi44 5 місяців тому

      U r so great anna वीडियो cheyadame kaadu vaatini clear ga explain kuda chestunnaru. Enka meeku manchi jaragaali. Meeku best future vundali but meeki aa God kachitanga way chuputunnadu anna elaanti places ki velladum ante aa God daya. But

  • @Ravivutakanti
    @Ravivutakanti 3 роки тому +3644

    Ninna ni8 ee video shoot chesukoni vache tappudu vallani nenu kurnool lo kalisanu..firstly nenu gurthu patti palakarincha dadapu 20min natho matladaru..0% level of attitude,chala apyayanga palakarincharu.ninna shoot chesi ee roju edit chesi post chesaru.malli ee roju inko shoot ki veltunnam ani kuda chepparu...really unbelievable commitment given by them..all the best shahid and narendra..love u brothers..keep go on..💐

    • @VillageViharichannel
      @VillageViharichannel  3 роки тому +497

      Thanks Anna meeru Kuda Chala baga receive chesukunnaru 😊😊

    • @prashanthporalla
      @prashanthporalla 3 роки тому +80

      @@VillageViharichannel Meeru Velina Daantlo 20% vellina Mem Great ane cheptham Bro, Baaga chesthunaru inka baaga cheyandi Kaani Safety Measures theesukondi .. Battalu ,Shoes and Velithey Face Camera 🙏❤️Love From Rayadurgam ,Anantapuram District

    • @harshithareddy587
      @harshithareddy587 3 роки тому +49

      Chala mandhi UA-cam videos thesivallanu chusam but village Vihar channel Valla la yevaru leru Shahid Anna Valla behaviour matalu Anni Chala bagunnai vallanu kalavaka mundhi Anni artham ithunna and Anna vallu Chala hardwork chesthunnaru every day oka new video post chestharu meeru Chala great Anna matalu Lev em cheppalem intha manchi channel ni nenu assal UA-cam lo chudaledhu Anni truth fake em lev and yekkuva risk cheyodhu Anna health jagratha.

    • @sredits1190
      @sredits1190 3 роки тому +13

      Hi

    • @bhanuteja318
      @bhanuteja318 3 роки тому +15

      Bro adhi vachi eh ooru undi bro

  • @shanthkumar6693
    @shanthkumar6693 2 роки тому +1

    మీరు చేసిన సాహసం అత్యద్భుతం. మీరు చేసిన వీడియో చాలా చాలా బాగుంది. మీరు ఆ గుహలోకి వెళ్ళడానికి సహకరించిన వ్యక్తికి ధన్యవాదాలు. ఇంత బయంకరమైన గుహలు ఉన్నాయని తెలియచేసిన మిమ్మల్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.

  • @shanmukhjashwanthbb5update586
    @shanmukhjashwanthbb5update586 3 роки тому +319

    Camera man ki oka like 👍👍🙏👍

  • @shivakrishna7153
    @shivakrishna7153 3 роки тому +129

    అన్న కింద నల్ల రేగడి నెల చూపుచ్చింటే బాగుంటుండే
    అన్న వీడియోలో చుక్కలు చూపించావు
    గోల్డ్ ప్లే బటన్ వస్తుంది అన్న మీకు

  • @mkjonesbabu1061
    @mkjonesbabu1061 3 роки тому +260

    బ్రదర్స్ 🙏 గైడ్ అన్నకు ముందు చేతులెత్తి నమస్కరించాలి.

  • @krishnakanth6029
    @krishnakanth6029 Рік тому +11

    నిజంగా చాల గ్రేట్ అన్నా మీరూ ఒక కొత్త ప్రపచంలోకి తీసుకెళ్లారు అందులో మీ ప్రాణాలు పణంగా పెట్టి చేసినారు ❤️❤️❤️❤️ బ్రొస్ 🔥🔥🔥🔥🔥🔥🌟🥰🥰🥰🥰🥰🥰🥰

  • @saikumarvn89
    @saikumarvn89 3 роки тому +21

    ని వయసులో ఇంత ప్రమాదకరమైన సాహసమైన వీడియో మొదటిసారి చూస్తున్న అన్న ని ధైర్యానికి అభినందనలు 🙏🙏🙏🙏
    ఎంతైనా సాహసమే భయంకరమైన సాహసమే ఇది 🙏🙏

  • @pemmadavaralakshmi7790
    @pemmadavaralakshmi7790 3 роки тому +124

    😱😱🙄🙄అమ్మ బాబోయ్ చాలా భయం వేసింది అన్నయ్య నువ్వే అంత కష్టంగా దిగుతున్నావ్ కెమెరా అన్న ఇంకెంత కష్టపడ్డాడో పాపం

  • @KiranKumar-nv3uw
    @KiranKumar-nv3uw 3 роки тому +36

    బయ్య వాళ్ళు రిస్క్ తీసుకోవడం వలన a place చూడగలిగా ము ఆ చూపిస్తున్న వ్యక్తి గ్రేట్ బయ్య

    • @killochinnayya8827
      @killochinnayya8827 3 роки тому

      Nee దైర్యనికి నమస్కారo బ్రో.. John

  • @venkatanagadhanalakshmikom5982
    @venkatanagadhanalakshmikom5982 9 місяців тому

    Excellent work super video chesaru take care 🙏🙏🙏🙏

  • @kasamadhu8653
    @kasamadhu8653 3 роки тому +86

    ఇంతకన్నగొప్పప్రంచంఏక్కడుంది
    అసలుఆగుహనుముందుచూసిందిఏవరు
    వాళ్ళధైరనికిమీధైర్యనికి 🙏

  • @thotasushma1621
    @thotasushma1621 3 роки тому +172

    guide annaki camera annaki kuda pedha like and seens was very osum💗

    • @ramagiriganesh8881
      @ramagiriganesh8881 3 роки тому

      nic

    • @adarinaidu
      @adarinaidu 3 роки тому

      Nijam kadha ..... like kottandi plzz

    • @adarinaidu
      @adarinaidu 3 роки тому

      Hi Sushmaa garu meeru chala bagunnaru.... veelaithe naa msg ki reply ivvandi

    • @chiluveruyadagiri4124
      @chiluveruyadagiri4124 3 роки тому

      Where is the location village mandal and District. It reminds me BORRA caves in Visakhapatnam it can become a good tourist spot provided the Government develops it similarly. Thanks boys for your daring act. Take it forward to Tourism Department dears. 🍁🍁🍁

    • @harikrishnarepala9685
      @harikrishnarepala9685 3 роки тому

      Hi

  • @sravanj3773
    @sravanj3773 3 роки тому +65

    "No Guts no Glory...no Legend no Story" 💪 excellent job!!

  • @suryanarayanasibbala4630
    @suryanarayanasibbala4630 2 роки тому +1

    Really very very good video super super nice naanna thanks 🙏🙏🙏

  • @Giri.giri7
    @Giri.giri7 3 роки тому +64

    Hats off brothers.specially camera men

  • @manoharpsp873
    @manoharpsp873 3 роки тому +92

    తమ్ముడు ఇంత సాహసం చేస్తున్నారు ఎని లెక్క ఇచ్చిన తక్కువే తమ్ముడు

  • @Thirividhiharibabu
    @Thirividhiharibabu 3 роки тому +33

    Bro నువ్వు చేసిన ఈ సాహసానికి ఎంత comment పెట్టిన తక్కువే
    నా life లో గ్రాఫిక్స్ videos తప్పా ఇలాంటి రియల్ adventure చూడలేదు tqq so much

  • @MahiMahi-ry6jy
    @MahiMahi-ry6jy 2 роки тому

    Super place bro na life lo elanti place chudaledu first time me video valla chusa tqq bro

  • @vinodkumar-uy1ug
    @vinodkumar-uy1ug 3 роки тому +95

    First ఆ గుహ లోకి వెళ్ళిన అన్నగారికి నిజంగా నా హృదయపూర్వక అభినందనలు....ఆ అన్న లేనిది మనం వెళ్లలేం ...ఎప్పటికైనా ఒకరి హెల్ప్ తీసుకొని ముందుకు వెళ్ళండి జై హింద్

  • @umadevim2931
    @umadevim2931 3 роки тому +365

    ఇంత గొప్ప రిస్క్ తీసుకుని అత్యంత విలువైన పురాతన గుహల్ని బయట ప్రపంచానికి చూపించి న ఈ సాహస యువకుల ని కేవలం కామెంట్స్ తో సరిపెడితే ఎలా. వాళ్ళ సాహసాన్ని గుర్తించి వీరికి తగిన గౌరవ పురస్కారాల్ని కల్పిస్తే బాగుంటుంది.

  • @venkateshlord658
    @venkateshlord658 3 роки тому +55

    ఇలాంటి mysterious places చుపిస్తునందుకు, సాహసానికి 🙏

  • @sirlathamondikathi2173
    @sirlathamondikathi2173 Рік тому

    Supar brother thanks anna elanti vedio epudu choodaledu🙏🙏🙏🙏🙏👍👍👍👍

  • @narsimlujpy825
    @narsimlujpy825 3 роки тому +83

    Bro boath off real heroes no more coments hatts up your daring.

  • @balajib3159
    @balajib3159 3 роки тому +29

    Hi brother it is unbelievable Indians kudaa ఇలాంటి వీడియోస్ తీయగలం అని నిరూపించారు సూపర్ కేవలం foriegn country వాళ్ళు మాత్రమే కాదు భారతీయులు కూడా చేయగలరు అని నిరూించుకున్నారు ఎలాంటి హై equipment లేకుండా మీరు super Brother Mee iddariki film industry lo స్థానం ఇవ్వాలని movie association vaalalni request chestunna sir please help these guys so much టాలెంట్ and energetic guys please support him sir idey seen movies lo teestey kanesam baari budget film avutundi sir Mana ఇండియాలో ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి వాటిని బయటికి తీయాలి sir ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి sir bye support him brothers but be careful ఇలాంటి చేయండి ఒకే నా but జాగ్రత్త ఒకే నా ఇలాంటి వీడియోస్ చేసే టప్పుడు మీ ఇంట్లో వాళ్ళని గుర్తు పెట్టుకొని చేయండి బ్రదర్స్ carefull 👍👍👍👍👋

    • @Chandana87723
      @Chandana87723 3 роки тому

      Aunu..Jagratha Bro...CARE FUL....ga Undandi..😊😊😊

  • @eswarapuvardhanrc57
    @eswarapuvardhanrc57 3 роки тому +165

    Your camera man has did Good job really ,🙏

  • @mouni141
    @mouni141 2 роки тому

    No words asalu..meeru great...bayatkochi manchi pani chesaaru

  • @giriu2328
    @giriu2328 3 роки тому +399

    మీరు బాగానే ధైర్యం చేశారు కానీ మీ కన్న ముందు వెళ్లి నిచ్చెన తాళ్ళు కట్టారు వాళ్లు ఇంకా మొనగళ్ళు bro good

  • @riderbyyadav9993
    @riderbyyadav9993 3 роки тому +305

    Camera man ki oka like veskondi

  • @SANTHU..P
    @SANTHU..P 3 роки тому +46

    అన్న...చూడడానికి భయంగా ఉంది ... నీ ధైర్యం సూపర్

  • @sirimallanagesh7007
    @sirimallanagesh7007 2 роки тому

    Excellent work bro super video chesaru

  • @shaikhannu0423
    @shaikhannu0423 3 роки тому +206

    Hit 1
    Like to camera man
    Hatsoff

  • @urssanthoshsai3687
    @urssanthoshsai3687 3 роки тому +57

    Here Cameraman 📷📸📽️🎥📹is great bro, he absolutely Doing Fantastic work so perfectly ❤️😍🔥🎉👌👏Hatts off to him👏

  • @bhavanavathadi1514
    @bhavanavathadi1514 3 роки тому +85

    అమ్మ బాబోయ్ ... ఇలాంటి వీడియెా Never before Ever after .... But u r vy talented ...Plzz take care of ur self bro.

    • @rabbani1333
      @rabbani1333 3 роки тому

      ua-cam.com/video/2gvUIO_0aww/v-deo.html

    • @letsgoramesh548
      @letsgoramesh548 3 роки тому

      Motham video historical hunters

  • @suvarnabhaskar1622
    @suvarnabhaskar1622 2 роки тому

    Ee video dwara bhoo paathalam chusinatlu vundi anna,miru chala great anna,dayachesi ekamidata elanti videolu cheyoddu anna pls

  • @VijayKumar-eo9su
    @VijayKumar-eo9su 3 роки тому +134

    దేవుడు మిమ్మల్ని చల్లగ చూడాలి అన్న జాగ్రత్త మరి❤️🙏

  • @manchukondabhaskar9941
    @manchukondabhaskar9941 3 роки тому +135

    నిజంగా మీ ప్రాణాలు పనంగాపెట్టి తీసిన వీడియో ఇది చాలా భయంకరంగా వుంది తమ్ముడూ

    • @gopinath4893
      @gopinath4893 3 роки тому

      ua-cam.com/video/H30adyKVfaI/v-deo.html

    • @haripriyam9577
      @haripriyam9577 3 роки тому

      Take care

    • @sreejalittlevlogs
      @sreejalittlevlogs 3 роки тому

      Bro Nice video Take care endukante video utube Kanna mee life chala Important take care chala Bhayam ga vundi elanti risk cheyakandi like la Kanna life important Brook ok so good video

  • @sweettalk3632
    @sweettalk3632 3 роки тому +33

    సూపర్..... కెమెరా మెన్ సినిమాల్లో కి పనికొస్తాడు....‌ఎక్కడా SKIP చేయలేక పోయాను....

    • @pandariraosuper9126
      @pandariraosuper9126 3 роки тому

      Brother I am informed this please nallamekalapall. But good adventure my friend's shine 1979 year. But very nice 👌👍

  • @jalendhark760
    @jalendhark760 2 роки тому

    Very good thanks for uploading the vedioi watch wonderful vedio thanks

  • @shahidshahidshahi1018
    @shahidshahidshahi1018 3 роки тому +13

    అన్న నేను మీరు తీసే ప్రతి వీడియో చూస్తాను కానీ ఎలాంటి వీడియో ఎప్పుడు చూడలేదు నాక్కూడా ఎలాంటి గుహలు చూడాలని కోరిక అన్న మీరు చాలా సాహసాలు చేస్తారు all the best anna మీరు ఎక్కడికి వెళ్లినా క్షేమంగా రావాలని కోరుకుంటున్నా న పెరు కూడా షాహిద్ మీ ఫోన్ నంబరు సెండ్ చేయండి

  • @NaveenKumar-gg8jk
    @NaveenKumar-gg8jk 3 роки тому +26

    చరిత్ర సృష్టించారు.....మీరన్నట్టు యూట్యూబ్ చరిత్ర లొనే ఇలాంటి వీడియో లేదు....

    • @ontarivihari
      @ontarivihari 3 роки тому

      నిజమే మీ కమేట్ చాలా కష్టం అయిన పని మిగతా గుహ కూడా చూడండి ua-cam.com/video/WOseCI223pQ/v-deo.html

  • @vissavijay6658
    @vissavijay6658 3 роки тому +44

    ఓరినీ దుంపతెగ... ఎక్కడెక్కడికి తిక్క తిమ్మిరి నీదగ్గరే ఉన్నాయిరా!... కానీ, నచ్చావురా తమ్ముడు... ఆ ఆముదం టిక్ టాక్ ల కంటే నీ ఆవు నెయ్యి సాహసాలు చాలా గొప్పవి.

  • @MAdinarayana-j1r
    @MAdinarayana-j1r 11 місяців тому

    Supper meeru adventure ki hatsoff

  • @saidarling4177
    @saidarling4177 3 роки тому +81

    Camera man ki oka like vaiyandi

  • @arunasrigandhaallinone8158
    @arunasrigandhaallinone8158 3 роки тому +38

    ఓహ్...గ్రేట్ మా...రియల్ హీరోస్..ఎలాంటి safity measures లేకుండా...మీకు దారి చూపించిన అతను ఇంకా గ్రేట్...ఆ నిచ్చెనలు, తాళ్ళు అతనేనా ఆరెంజ్ చేసింది

  • @marriprabhakar8029
    @marriprabhakar8029 3 роки тому +201

    దారి చూపించిన అన్న కి 1like వేసుకోండి

  • @varapakusurya8152
    @varapakusurya8152 2 роки тому +1

    Wow Brother super Antha risk thisuconi video thisharu Mi talentedku like ok

  • @ashokgoud49
    @ashokgoud49 3 роки тому +72

    యూట్యూబ్ లో నిజంగా ఇలాంటి వీడియో లేనేలేదు....
    #హ్యాట్సాఫ్

  • @manumanu5637
    @manumanu5637 3 роки тому +58

    చాలా కష్టపడ్డారండీ
    నిజంగా చాలా డేర్ కావాలి వామ్మో
    చూస్తూనే భయంగా వుంది
    లైఫ్ లో ఒక విచిత్ర మైన ప్లేస్ చూసామ్

  • @UshaRajavaram
    @UshaRajavaram 3 роки тому +31

    ఎంత సాహసం చేశారు తమ్ముళ్లు మీరు !! కనీస జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలి ఇలాంటి ప్రదేశాలకు ఇక మీదట.. యింట్లో వాళ్లకు తెలిస్తే అసలు పంపరు మళ్ళా....

  • @bithirisathijunioryadagiri5047
    @bithirisathijunioryadagiri5047 2 роки тому

    సూపర్ బ్రదర్ మీ ధైర్యం నిఖి హాండ్స్ అప్🙏🏻🙏🏻

  • @suhasinid1198
    @suhasinid1198 3 роки тому +9

    🙏💐👏👏👌👌👍👌💐🙏
    అద్భుతం👏 అమోఘం👌 సాహసం

  • @sreshma3171
    @sreshma3171 3 роки тому +56

    వద్దు షాహిద్ ఇలాంటి రిస్క్ చేయవద్దు, చాలా సాహసం చేశారు 👌👌👌👌👌👌👌🤲🤲🤲🤲🤲🤲🤲🤲

    • @NaveenKumar-gg8jk
      @NaveenKumar-gg8jk 3 роки тому +1

      షాహిద్ ఆ అతని పేరు???

    • @venkatakrishna5942
      @venkatakrishna5942 3 роки тому +1

      @@NaveenKumar-gg8jk yes bro

    • @NaveenKumar-gg8jk
      @NaveenKumar-gg8jk 3 роки тому +1

      @@venkatakrishna5942 oh my god 5 months tarwatha ipudu reply vachindhi....Ipudu shaahid e sthaayilo undhi thelusaa

  • @swamiprakasha
    @swamiprakasha 3 роки тому +16

    మహా సాహసం చేస్తున్నారు. విక్రమార్కుడి అంతటి సాహసం.

  • @moolajashu870
    @moolajashu870 2 роки тому +2

    Aa lorry place ki Velli Finishing Touch Echi UnTe .....🦇🦇🦇VideO Rod AyipodhuunUu👍👍👍 MissinG ThaT Finishing Touch😌😌😏 XlenT Job Bro

  • @subbarayudu9881
    @subbarayudu9881 3 роки тому +10

    చాలాబాగా తీశారు సోదరా! మీ వల్ల మేము చూడగలుగుతున్నాం. Be safe and take safety precautions. Really one Wow to your team.

  • @travelguide1751
    @travelguide1751 3 роки тому +330

    Fast తాడు katina వాళ్లకు నీచన వేసినవాళ్లకు like kotandi

    • @pavanchintham863
      @pavanchintham863 3 роки тому +1

      Those were there since decades.

    • @graghuprakash6934
      @graghuprakash6934 3 роки тому

      Good brother u r very dare person s god bless you both and helping brother 🙏👍

  • @keerthibollagani7442
    @keerthibollagani7442 3 роки тому +40

    U people took a great risk to show us history
    A great appreciation