మొదటిసారిగా ఆదిమానవుల ఆనవాళ్లు బయటపడ్డ ప్రదేశం | Village Vihari | Kethavaram Caves

Поділитися
Вставка
  • Опубліковано 7 лис 2020
  • Address details Given Below
    Follow us on insta : / villageviharivlogs
    Like Our FB Page : / villageviharivlogs
    Become a Member to our Channel : / @villageviharichannel
    Address :
    2Kms from Kethavaram Village,
    Orvakallu Mandal,
    Kurnool District,
    ANDHRA PRADESH.
    Google Maps Location :
    Kethavaram Stone Hills: g.co/kgs/wxwRcr
    Kethavaram Rock Paintings: g.co/kgs/jXYagQ
    Music used in this Video
    AMMA DONGA COPY KODADAMANE 😅😅
    Music Credits :
    Track : Signs in the fields
    Track : War is Coming
    Licensed under Creative Commons Attribution 3.0
    creativecommons.org/licenses/...
    #HistoricalPlacesTelugu #AdimanavaCaves
    Kethavaram Rock Paintings,
    Kethavaram history,
    Kethavaram Rock stones,
    Rock paintings in Kethavaram
    All Rights Reserved to Village Vihari ©
    #caves #cave #guha #guhalu #cavesinindia #cavesinnadhrapradesh #andhrapradeshcaves #historicalplaces #andhrapradeshguhalu #villgaeviharicaves #villagevihariguhalu

КОМЕНТАРІ • 2,3 тис.

  • @vedhatalks
    @vedhatalks 3 роки тому +408

    తాతకు ఒక్క పెద్ద like

  • @Venkey1983
    @Venkey1983 3 роки тому +46

    బ్రదర్ మీరు ఏ జన్మలోనో పుణ్యం చేసుకున్నారు.మీరు స్వయంగా పురాతన గృహాలు,కోటలు, స్థలాలు చూడగలుగుతున్నారు.మేము చూడాలన్న చూడలేక పోతున్నాము.తాతకు ధన్యవాదాలు👍👍👍

  • @anandkasapogu6382
    @anandkasapogu6382 3 роки тому +154

    నువ్వు సూపర్ అన్న నీ వీడియోలు అన్నీ బాగున్నాయి. పెద్ద మనిషికి ధన్యవాదాలు

  • @venkatreddyk8022
    @venkatreddyk8022 3 роки тому +35

    పెద్దాయన చెప్పిన దాని కి కృతజ్ఞతలు

  • @Sampathtv
    @Sampathtv 3 роки тому +4

    మన రాయలసీమ లో ఇలాంటి వాటి కి లెక్కలేదు ఎందుకంటే ఆది మానవుడు తన జీవిత చక్రంలో ఆటవిక జీవి నుంచి సంఘ జీవిగా మారి ఎన్నో ప్రదేశాలు ఆవాసాలుగా మార్చుకున్నాడు.
    క్రూరమృగలనుంచి కాపాడుకోవడానికి తనను తాను వారి కుటుంబాలను కాపాడు కోవడానికి ఎంతో శ్రమించి ఈ వాసుధైక కుటుంబాన్ని నిలబెట్టాడు.
    మన రాయలసీమ లో చాలా చోట్ల వారి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి కావాలంటే కడప జిల్లా ముద్దనూరు మండలం చింతకుంట గ్రామం లో చాలా చక్కటి ఆది మానవుల చిత్ర లేఖనాలు,వారి గుహలు ఉన్నాయి దయచేసి వాటిని కూడా మీ విలేజ్ విహారి కానీ ఇలాంటి చానెల్స్ లో చూపిస్తేనన్న మన పూర్వీకుల ఆనవాళ్లు కపడుకోగలం. సంపత్ 7013167545.

  • @mcnarasimhamkandukur2430
    @mcnarasimhamkandukur2430 3 роки тому +53

    మీ వీడియోలు చూసేకొద్ది చూడాలని పిస్తుంది ఎక్కడ బోర్ కొట్టదు మీ సాహసం చాలా నచ్చింది ఎవరు చూపించనటువంటివి మీరు చూపిస్తున్నారు

  • @bhaskaramnagarajakumar5757
    @bhaskaramnagarajakumar5757 3 роки тому +21

    చాలా బాగుంది. మన ప్రభుత్వాల వారు కొద్దిగా ఇంటరెస్ట్ తీసుకుంటే; ఇంకా బాగుంటుంది. Thanks to you & that elder man calling as Thatha [I am also thatha aged about 60 +].

  • @adurintikumar9156
    @adurintikumar9156 3 роки тому +92

    తాత కి థాంక్స్ and మీకు కూడా అన్నా

  • @mistervenkat
    @mistervenkat 3 роки тому +279

    తాతయ్య కు జై

  • @golisathvika9743
    @golisathvika9743 3 роки тому +316

    Give a like for grandfather👍

    • @sanaychepuri1050
      @sanaychepuri1050 3 роки тому +3

      .......

    • @thatavarthijayaprakasarao3769
      @thatavarthijayaprakasarao3769 3 роки тому +1

      Thank you for your efforts to explore about ancient paintings as well as dwelling places of ancient man. Respects to elder person for accompanying for guidance.

    • @rapuripolamma7948
      @rapuripolamma7948 3 роки тому +1

      @@thatavarthijayaprakasarao3769 lpl

  • @karunakedarisetti292
    @karunakedarisetti292 3 роки тому +86

    Grand father ki oka like 👍 vesukondi

  • @mamathamamatha3141
    @mamathamamatha3141 3 роки тому +4

    ఆదిమానవులు గురించి తాత చూపించినందుకు ధన్యవాదములు మీకు కూడా చాలా థాంక్స్ చాలా రిస్కీ గా చేస్తున్నారు చాలా హుషారుగా ఉండండి భద్రం

  • @jhansieswarkumar2182
    @jhansieswarkumar2182 3 роки тому +38

    తాతకు కూడా ధాన్యవాదాములు మురు చూపించిన చింపంజి జుర్తు యల చెపను
    అనుక్కుంటునార నా ధగ్గర చింపాంజీ బొమ్మ
    ఉంది అన్నయ మురు చూపించిన దని లగే
    ఉంది బొమ్మ थैंक्स अनन्य Thank you annya super hit I am like it and subscribe to village vihari channel

  • @mry2430
    @mry2430 3 роки тому +371

    👇village vihari nachinolo like 👇

    • @brightlighttelugu775
      @brightlighttelugu775 3 роки тому

      దీపావళి నాడు అన్ని దీపాలు ఎందుకు?
      దీపావళి నాడు క్రాకర్స్ ఎందుకు కాలుస్తారు?
      Secrets Behind Diwali
      ua-cam.com/video/UooJnRXTlxE/v-deo.html

    • @thalarimadhupramila1658
      @thalarimadhupramila1658 3 роки тому

      Nice video bava

  • @harshak6397
    @harshak6397 3 роки тому +25

    👍Evaru thata ki thanks cheppali anukunte like here👍

  • @charusivasaikumar8870
    @charusivasaikumar8870 3 роки тому +28

    A special thanks to grandpa for this information...:-)

  • @user-ve7vh6cv3t
    @user-ve7vh6cv3t 3 роки тому +234

    పెద్దాయనకి నా ధన్యవాదాలు ❤️❤️🙏🙏🙏🙏

  • @ShivaKumar-1994
    @ShivaKumar-1994 3 роки тому +169

    Congrats for 2 lak subscribers both of you...keep rock for 1M and meru bike nundi car loki ravali ani heart full gaaa wish chesthuna

  • @chengaiahfamily8316
    @chengaiahfamily8316 3 роки тому +7

    మీ వీడియోస్ చూస్తున్నాను చాలా బాగున్నాయి సోదర ఇలాంటి అద్భుతమైన వీడియోస్ ఇంకా చేయాలని కోరుకుంటున్న .

  • @venkatreddyk8022
    @venkatreddyk8022 3 роки тому +6

    I like it this videos.ఊరు విహరి.చాలా బాగా చూపిస్తున్నారు. "వాల్మీకి గుహ" exultant

  • @chintu1663
    @chintu1663 3 роки тому +308

    Peddayanaku okka like veskondi..👍👍

  • @israelisraeli3015
    @israelisraeli3015 3 роки тому +20

    థాంక్యూ థాంక్యూ మా తమ్ముడికి హెల్ప్ చేస్తున్నందుకు చాలా చాలా చాలా చాలా థాంక్యూ సో మచ్ తమ్ముడు మీరు కూడా జాగ్రత్త

  • @vamshinani1280
    @vamshinani1280 3 роки тому +11

    పెద్ధాయనకి ఒక లైక్ వేసుకోండి 🙏🙏

  • @viswareddys2692
    @viswareddys2692 3 роки тому +9

    మీ వీడియోలు చాలా బాగుంటాయి అన్న......తాతకు ధన్యవాదాలు

  • @AimStudyhub
    @AimStudyhub 3 роки тому +22

    చాలా బాగా చూపించారు బ్రో.. స్పెషల్ థాంక్స్ తాత....

  • @amma116
    @amma116 3 роки тому +27

    Google ki velli search 🔎 చేయాల్సిన pani లేదు shahid.. Mee mida nammakam undi maaku.. 😊

  • @introvertsai3115
    @introvertsai3115 3 роки тому +34

    Jr bear grylls ki ..okka like vesukondi...😉🤩

  • @shwethashwethushwethashwet7802
    @shwethashwethushwethashwet7802 3 роки тому +2

    Dued meeru supper👌👌🔥chaala dhairyam Miku.. chaala risk teeskuni maaku manchi places😍😍chupistunnaru.. be carefull dued.. chaala bhayankaram ayna places ki velli maku baaga hoisting chesi chupistunnaru.. thank you so much dued.. nenu Karnataka banglore girl . I love watching your videos .. show us more interesting. But don't take too risk sir.. b carefull

  • @republicindiacoins
    @republicindiacoins 3 роки тому +88

    పెద్దాయనకి ధన్యవాదములు. వీలయితే ఎక్కువ మంది కి share చేయండి వైరల్ అయితే ఇటువంటి places రక్షింపబడుతాయి.

    • @suneelgondi658
      @suneelgondi658 3 роки тому +2

      Correct chepparu meeru

    • @brightlighttelugu775
      @brightlighttelugu775 3 роки тому

      దీపావళి నాడు అన్ని దీపాలు ఎందుకు?
      దీపావళి నాడు క్రాకర్స్ ఎందుకు కాలుస్తారు?
      Secrets Behind Diwali
      ua-cam.com/video/UooJnRXTlxE/v-deo.html

    • @nagarajnagaraj8037
      @nagarajnagaraj8037 3 роки тому

      Super👌 super👌👌👌👌

    • @ashokashokyadav5120
      @ashokashokyadav5120 Рік тому

      This my village medam

  • @kothanishanth2890
    @kothanishanth2890 3 роки тому +59

    thatha ku oka like vasukondhi
    👇

  • @kishorekumarsarvipalli5917
    @kishorekumarsarvipalli5917 3 роки тому +1

    సూపర్ బ్రదర్ చాలా మంచి పురాతనకాలాంనాటి దృశ్యాలు మాకు చూపినందుకు చాలా ఆనందంగాఉంది.

  • @praisegod4261
    @praisegod4261 3 роки тому +6

    Meeru mana AP "Bare grill" really great. Adventure ke muchatestundi. Go ahead, God bless you.

  • @prasadupadhyayula8495
    @prasadupadhyayula8495 3 роки тому +9

    నీ manners really excellent and everyone should learn and follow. Everybody takes help from the local people and thank them but you are somewhat different from all. You requested your viewers to thank the elderly person for his help. Hats off to you for your gratitude. Thanks to పెద్దాయన 🙏🙏🙏

  • @manoharmanu7774
    @manoharmanu7774 3 роки тому +13

    ఇలాంటి adventures చేసేటప్పుడు షూస్ use చేయండి సేఫ్టీ గా ఉంటుంది 😊

  • @lokeshmadugudi2331
    @lokeshmadugudi2331 3 роки тому +2

    అన్న నా పేరు లోకేష్ మీరు తీసిన .. చూయించిన చాలా చారిత్రక గుహలు...మరియు కోమరంభీం గారి చరిత్ర బాగుంది ...విహారి గారు.మరియు. నరేంద్ర గారికి ధన్యవాదాలు

  • @narendrareddy1059
    @narendrareddy1059 3 роки тому

    Really you are doing great job guys. Thatha lanti valu undabatte manaki inka poorvikula gurtulu maruguna padakunda jagrathaga unnayi.. big thanks to thatha.

  • @srimmssrimms3969
    @srimmssrimms3969 3 роки тому +11

    Me friendship👬 ki Nijam ga happy anna... Nenu yekuva Nv yekuva ani kakunda eddarilo manchi friendship vundhi andhuku hatsof brother.... M

  • @ankurishyam6250
    @ankurishyam6250 3 роки тому +11

    16:55 ఇంతకీ ఈ అక్షరాలు ఏ భాషలు ఉన్నాయో🤔🤔 మీరు చాలా కష్టపడుతూ వీడియోస్ తీసినారు మీరు చాలా గ్రేట్ అన్న ఇప్పటివరకు ఎక్కడ చూడని వాళ్ళు చూస్తున్నారు మీ విలేజ్ విహారి ఛానల్ వల్ల థాంక్యూ సోమచ్ అన్న

  • @komirekirankumar4788
    @komirekirankumar4788 3 роки тому +8

    Idi MAA vuree kethavaram❤️❤️❤️

  • @vamsiveenaveena5995
    @vamsiveenaveena5995 3 роки тому +2

    Hai Villege Vihari................Thanks So Much Tatha...............

  • @sdstvbunny3318
    @sdstvbunny3318 3 роки тому +36

    అ తాత పేరు చెప్పలేదు. Tqs to తాత.

  • @madhagollaniranjan1652
    @madhagollaniranjan1652 3 роки тому +5

    Brothers very very interesting your channel very critical places proud of you

  • @suryagaruda5339
    @suryagaruda5339 3 роки тому

    Super bro mee video's chala baguntai.. Maaku teliyani pradeshala gurinchi.. Mee video lo telusukuntuntunnamu.. Thank you so much

  • @tejucreations7948
    @tejucreations7948 2 роки тому

    Tq sooo much thathayya nijanga meee oopikaku meee sahayaniki meee sahananiki entha tqs cheppina saripodhu tq sooo much thatha

  • @padmasundar5881
    @padmasundar5881 3 роки тому +8

    Awesome information,,, thanks for the great old man 🙏

  • @nehapartala
    @nehapartala 3 роки тому +5

    Tqsm brother frm ur channel we are learning new things in every vedio and congrats fr 200k subscribers 🥳 Love from Karnataka ❤️

  • @varalaxmigandipalli6530
    @varalaxmigandipalli6530 3 роки тому +1

    షాహిద్ నువ్వు కేక. తాత నీతోపాటే దగ్గర ఉండి అన్ని చూపినందుకు many thanks tathayya👏

  • @beingunique8848
    @beingunique8848 3 роки тому +2

    U r doing a great job bro. Love you bro. Our life is to explore knowledge. We have to protect these places, which are neglected.

  • @akhilnaik
    @akhilnaik 3 роки тому +46

    Anna nenu challa pedha pedha fan ❤️❤️❤️ you anna
    Nuvu elane challa cheyali anna👍👍👍

  • @mallikarjunadakkipuram2763
    @mallikarjunadakkipuram2763 3 роки тому +7

    Thanks my dear friends and thathayaku, I like your effort

  • @user-iu8jk9ul5z
    @user-iu8jk9ul5z 9 місяців тому

    మనపూర్వికులు కులు గుత్తులు చూపించునందుకు.... Tnq..... అన్నయ్యలు అండ్ తాత గారికి కూడా అన్న

  • @varshinisanthosh1420
    @varshinisanthosh1420 3 роки тому

    Chala manchi pradeshalu chupisthunnaru annaya tq..all the best for ur journy......

  • @bogaudaykiran2816
    @bogaudaykiran2816 3 роки тому +7

    Great and so interesting to watch painting on those caves

  • @geethareddy5403
    @geethareddy5403 3 роки тому +4

    While watching ur vlogs, getting into deeply involved and excited to go there.keep continuing 🥰🤩

  • @rajakumari6199
    @rajakumari6199 9 місяців тому

    షాహిద్ గారు మి వీడియోలు చాలా చాలా బాగుంటాయి , అలాగే తిరుమల లో నీ తీర్థాల గురించి కూడా వీడియో లు పెట్టండి మీరైతే చాలా భాగ క్లారిటీగా చెబుతున్నారు

  • @gurramjhansijaanu420
    @gurramjhansijaanu420 Рік тому

    elanti purathana charithralu kattadaalu bayatiki poi chudaniki veelu padadhu ela mee vedios chusi anandisthunnamu happy ga undi....

  • @Palleaturu
    @Palleaturu 3 роки тому +14

    తాత కి ఒక్క వెయ్యి రూపాయలు ఇస్తే బాగుండు అని నా అభిప్రాయం బ్రో

  • @srikanthreddy1446
    @srikanthreddy1446 3 роки тому +3

    Thank you for grand father and your team.

  • @ayyappay6322
    @ayyappay6322 3 роки тому +2

    తాతకు ,మీకు ధన్యవాదాలు అన్నలు...🙏🙏🙏

  • @mprasanna673
    @mprasanna673 Рік тому

    Excellent thanks brother and tatayya garu

  • @laharibhimaraju6608
    @laharibhimaraju6608 3 роки тому +2

    Abaaa super bro's
    Matalu levu bro
    Vere level brother's 😇😀👌

  • @kavalisuresh8670
    @kavalisuresh8670 3 роки тому +9

    Tq bros and grand father for showing history

  • @a.viswapathirao1285
    @a.viswapathirao1285 3 роки тому +1

    Good Place and History. Well explained by Him. Thanks for Peddayana.

  • @kajal-bc1ep
    @kajal-bc1ep 3 роки тому

    Tq thatha me lanti vaalle maaku aadarsham ila ennenno vishaya parignanam meeku undhi tq

  • @rockstarvaraprasad2867
    @rockstarvaraprasad2867 3 роки тому +3

    You have amazing talent brother keep rock it bro

  • @jagadeepp3144
    @jagadeepp3144 3 роки тому +9

    They carved the hill and painted you see that the layer of the hill has been removed,as if chipped off.thanks to thatha

  • @varunmc520
    @varunmc520 2 роки тому +1

    It was super continue by showing like this videos

  • @princessradhika9982
    @princessradhika9982 3 роки тому

    Hats off to you both, your are making lots of efforts. Be careful in those places. Take care brothers

  • @saisahithi5117
    @saisahithi5117 3 роки тому +3

    Congrats Anna for 200k subscribers....I'm totally addicted to ur videos...keep going...pls give a reply

  • @saidurgamaduthuri8158
    @saidurgamaduthuri8158 3 роки тому +8

    తాత garu meru super

  • @polakondanarsingrao3488
    @polakondanarsingrao3488 3 роки тому

    Thank you tataya garu helped very well

  • @kinneraparamesh7848
    @kinneraparamesh7848 3 роки тому

    సూపర్ bro , చిన్న విషయం మితో పంచుకుంటున్నాను friends, ఈ చిత్రాలు గీయడానికి రంగు రాళ్ల ను పొడిగా చేసి జoతువుల క్రొవ్వు తో కలిపి రంగు తయారు చేసి ఈ చిత్రాలు గీశారు అని చరిత్రకారుల అభిప్రాయం

  • @NaniChakri
    @NaniChakri 3 роки тому +9

    అన్న మీరు వీడియో మొదలు పెట్టె ముందు మీరు ఏదైతే ప్రదేశాన్ని చూపిస్తున్నారో ధాని చరిత్ర ముందే చెప్పి , తర్వాత ఆ ప్రదేశాన్ని చూపించడం నాకు చాల నచ్చింది. మీరు ఇంక యెన్నో వీడియోలు చేయలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా....!

  • @viewer1586
    @viewer1586 3 роки тому +3

    I'm eagerly waiting for 300k subscribers 😀all the best to all team members

  • @shaikaslam9529
    @shaikaslam9529 3 роки тому

    Bro u r videos is so good👍
    Mana andhra ki sambandhinchina historicall placeses chupichinandhu ku chala thanks

  • @n.haribabu575
    @n.haribabu575 3 роки тому

    నువ్వు సూపర్ అన్నా చాలా బాగుంటాయి అన్ని వీడియోస్ తెలియనవి తీసి అందరికి తెలిసే లా చేస్తున్నావు సూపర్ 👌👌👌👌

  • @manjunadha4876
    @manjunadha4876 3 роки тому +24

    Bro Naku metho journey chyalie anie vundhi next trip kie pilustava🙂🙂🙂

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 3 роки тому +8

    Peddayana very active and interested to tell. Not only fields, cash but elders also our assets. Sahid u didn't mentioned his name. Convey my namaskars to him.

  • @tejasai1671
    @tejasai1671 3 роки тому

    Superb...., video chudakamunndhe like kottesa...,

  • @funwithharsha9398
    @funwithharsha9398 3 роки тому

    Eroje chusa Anna me videos assalu chala information icharu maku thank you so much.....itlantivi inka chala cheyali ani expect chesthunnam

  • @lingalapurushotham4111
    @lingalapurushotham4111 3 роки тому +8

    Pancha lingalu in pulivendula Mallikarjuna Puram once go and visit Anna its place like cave(gruha)we listened that it is a nice place district Kadapa

  • @muhammadrayan5451
    @muhammadrayan5451 3 роки тому +6

    Bro, inni years aaah drawings yelaa pokundaa unnaayi..?
    What ever meeru chesina oka video chusaa bro,goose bumbs, background music untey RGV movie laaney undedhi..

  • @ambatigayathri6835
    @ambatigayathri6835 2 роки тому

    Miru kuda chala baga manchi video lu tistunnaru thanks 😊

  • @nagupitchuka
    @nagupitchuka 3 роки тому

    Velugula Vihari... Super
    Thank you so much

  • @lourdmary259
    @lourdmary259 3 роки тому +3

    The hard work and dedication to provide information to ppl proves that u guys ve strong determination.. Towards your work.. Hope u ll ve a bright future and do a lot more.. And explore..

  • @bvivek9302
    @bvivek9302 3 роки тому +15

    Nagendra anna drone Lo camera places ni ela baga manaku chupistado
    Shahid anna manaku alane baga ardhamayye laga chepatadu
    Congrates bro for 100,000 subscribers
    We want more videos from you
    Anna big fan anna Love from proddatur,kadapa dist

    • @suneelgondi658
      @suneelgondi658 3 роки тому +1

      Meeru ey kalam lo unnaru saaru

    • @bvivek9302
      @bvivek9302 3 роки тому +1

      @@suneelgondi658 corona kalam saru

  • @chinni25
    @chinni25 3 роки тому +2

    Thanks thatha and ur video's simply superb keep rocking like this Anna 💥

  • @prasadraju8177
    @prasadraju8177 3 роки тому

    Meku vachena thought naku vachende, bayata vareki teleyani chudaleni namma leneve prajalaku chupenchalani kani ardhika paramuga silent aipoyanu, Im full support u , meru inka mysterious and gud places chupenchali, , oka mukyaveshayam meku forest and kondalu guttalu ekkitapudu stick maintain cheyali bro self protection kosam, Godbles u

  • @thrivikramreddy5388
    @thrivikramreddy5388 3 роки тому +18

    311th like Anna..... next Gold Button kosam waiting

  • @nikithreddy9997
    @nikithreddy9997 3 роки тому +3

    Special thanks ❤️to grand father & you anna❤️🙏🙏

  • @sagarganesh7227
    @sagarganesh7227 3 роки тому

    super vedios brother. chala opika to chupincharu tataya

  • @panduladdu2740
    @panduladdu2740 3 роки тому

    Super bro meru chala risk tesukoni eh vedios chestunnaru thank you so much bro 🙏🙏🙏🙏🙏🙏

  • @styleiconbnteju3482
    @styleiconbnteju3482 3 роки тому +4

    oy....... abba......... dialogue masthu undhi leee Shahid

    • @VillageViharichannel
      @VillageViharichannel  3 роки тому +2

      😋😋😋

    • @styleiconbnteju3482
      @styleiconbnteju3482 3 роки тому

      oy

    • @harishmanuri8179
      @harishmanuri8179 3 роки тому

      @@VillageViharichannel shahid bhai meeru kevalam ladies ki maatrame reply istara maaku evvaraa brother 😡😡just kidding 🤗🤗But your videos Ultimate bro👍👍

  • @vinijavinni7029
    @vinijavinni7029 3 роки тому +3

    Shahid ori debnema battayio super dialog pillalatho super comedy🤣🤣🤣

  • @Mrraj-op3yj
    @Mrraj-op3yj 3 роки тому

    Hi bro most interesting videos in your channel and Be carefull shooting time.very thanks for all of you.

  • @venkataraobemmedi9005
    @venkataraobemmedi9005 3 роки тому +1

    Intha sahasamchesinandhu nigundedayramuku hats off Anna and sahayan chesinandhuku pedaiyaku thanks 🔥🔥

  • @prudhviraj1356
    @prudhviraj1356 3 роки тому +12

    Jai boloo thathakii

  • @manjunadha4876
    @manjunadha4876 3 роки тому +4

    I want like this type of tripes

  • @rajinia4614
    @rajinia4614 3 роки тому

    God bless u bro, good vedio s tq peddayana

  • @vasudhamoka8136
    @vasudhamoka8136 3 роки тому

    Ee age lo kuda antha opika ga chupincharu thathayya spl thanks to u ❤️ old is gold annaru andhuke 😊 #villageviharirocks