4 ప్రాణాలు పణంగా పెట్టి తీసిన సంజీవిని పడిన నిజమైన ప్రదేశం | Parvathamalai Dangerous Hill Trekking

Поділитися
Вставка
  • Опубліковано 27 лют 2023
  • Yuga Telugu Vihari channel :- / @yugateluguvihari
    Shahid [Story Narration & Edit] :
    Narendra (DOP, Drone Pilot & technician ) :
    Follow us
    🔅Instagram:
    🔅Facebook: appopener.com/web/1azemczxc
    Thumbnail:
    Mail us to Promote your Brand's/Products/ Services/Donations/Dedications
    Write us at: narenfrienz000@gmail.com
    Credits:
    Music: Wrath by Soundridemusic
    Link to Video: • No Copyright Cinematic...
    #parvatamalaihills #tamilnadu

КОМЕНТАРІ • 1,3 тис.

  • @varshachinna1433
    @varshachinna1433 Рік тому +760

    అసలు ఓక మనిషి వెళ్ళటానికే అంత కష్టం గా ఉంటే... అక్కడ అంత ఎత్తులో ఆ గుడిని ఎలా నిర్మించారు... ఆ మెట్లను ఎలా నిర్మించారు... వాటిని నిర్మించడానికి అంత మెటీరియల్ అంత ఎత్తు వరకు ఎలా తీసుకువెళ్లారు అనేది చాలా పెద్ద వింత లా అనిపిస్తుంది బ్రదర్... 🙏🏻

  • @Rama-ts2lm
    @Rama-ts2lm Рік тому +58

    నీవల్ల వెళ్ళలేని ప్రదేశాలు చూస్తున్నాము తమ్ముడు👏👏👌👌👍👍

  • @sireeshavedula6433
    @sireeshavedula6433 Рік тому +50

    చాలా మంచి దర్శనం చేయించారు. మీ కష్టం వృధా కాలేదు. మీ టీమ్ అందరికీ కృతజ్ఞతలు.

  • @khaleelshaik1140
    @khaleelshaik1140 Рік тому +241

    చాలా ధైర్యం కావాలి ఇలాంటి కొండలు ఎక్కాలంటే వేసే ప్రతి అడుగూ జాగ్రత్త గా వేయండి మేము ఎల్లప్పుడూ మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాము

  • @prasanna7379
    @prasanna7379 Рік тому +20

    ఎక్కిన వాళ్ళ కన్నా ఎక్కడానికి దారి వేసిన వాళ్ళు గ్రేట్...

  • @gannevaramvinay1966
    @gannevaramvinay1966 Рік тому +197

    మీ వీడియోస్ చూడడం వల్ల చాలామందికి భక్తికూడా పెరుగుతుంది ఎందుకంటే దేవుడు లేడు అనేవాళ్లకు కూడా మీరు చేసే వీడియోలు చూస్తే నమ్మకం వస్తుంది...tq బ్రదర్🙏

    • @bujjibujji9387
      @bujjibujji9387 Рік тому +3

      Miru kastapadi velthunaruu velinanthasepu baga chuyisthunaru kani akkadiki vellaka chuyinchevi chala thakkuvaga undi

    • @chavaramesh7411
      @chavaramesh7411 Рік тому

      Devudu,mhana,adhri,adhu,untadu,ade,kudha,bhakthi,bhavsnatho

    • @anujchavan7367
      @anujchavan7367 Рік тому +1

      This youtuber name is Shahid 😂

    • @sirishakayala4959
      @sirishakayala4959 Рік тому

      Adventure video..very nice👌

  • @shivaprasad-bj8td
    @shivaprasad-bj8td Рік тому +59

    ఇంత మంచి విశేష మైన స్థల పురాణం, స్థలం గురించి మంచి విడియో చేశారు. 👍👍👍

  • @sudhamugala5703
    @sudhamugala5703 Рік тому +53

    ఎంతో పుణ్యం , అదృష్టం చేసుకుంటే తప్పా అరుణాచలం లో అడుగు కూడా పెట్టలేరు...అలాంటిది సంజీవిని పడిన కొండ చూపిస్తున్నారంటే అసలైన అదృష్టం ఇది చూస్తున్న మాది...TNQ..

  • @chintalaammulu2565
    @chintalaammulu2565 Рік тому +16

    దేవుడిని చూడలి అన్ని అనుకున వాళ్లు దేవుని కడికి వెళ్లి చూడలేని వాళ్లు ఏమి బద పడకండి మనకి మంచి మంచి గుళ్లని చూపించనికి మనా షహీద్ బ్రో ఉన్నరు సూపర్ బ్రో

  • @kumarnaskutla3656
    @kumarnaskutla3656 Рік тому +24

    తమ్ముడు నువ్వు మేము చూడలేని ప్రదేశాలు మాకు చూపెడుతున్నావ్ ఆ ఈశ్వరుడి దీవెనలు నీకు ఎల్లవేళ్ళాల నీ వెన్నంటూ ఉంటాయి 🙏🙏🙏.

  • @krishnakanth6029
    @krishnakanth6029 Рік тому +32

    మేము ఎప్పటికీ చూడలేని goppa goppa ప్రదేశాలు చ్పిస్తునారు మీ టీం కి ధన్యవాదాలు ఇలాంటి ఎన్నో మంచి వీడియో లు తియ్యాలి మ సపోర్టు ఎల్లపుడు మీకు ఉంటుంది e video 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🌟🌟🌟❤️❤️❤️❤️

  • @sreelakshmi3950
    @sreelakshmi3950 Рік тому +9

    నా ఊహకు అందని ఆద్భుతాన్ని మనసు ఆనందించలా కళ్ళ ముందర నిలిపారు ...... చాలా చాలా సంతోషం. ...... హర హర శంకర మహాదేవ ......

  • @saimahesh6312
    @saimahesh6312 Рік тому +25

    ఈ వీడియోకి
    Million views రావాలి🔥🔥🔥🔥

  • @kalletisampoornalakshmi3259
    @kalletisampoornalakshmi3259 Рік тому +9

    వామ్మోవ్ ఆ కొండను చూస్తుంటేనే కళ్లుతిరిగి పోయాయండి మేము వెళ్లలేని పుణ్యక్షేత్రాలను మీరు దర్శంచి మాకు ఆ దర్శనభాగ్యాన్ని ప్రసాదించిన మీకు ధన్యవాధాలు 🙏

  • @thimmappanaresh-uz1jl
    @thimmappanaresh-uz1jl Рік тому +39

    చాలా అంటే చాలా కష్టపడి, మంచి చరిత్రగల వీడియోని చూపించినందుకు హృదయపూర్వక ధన్యవాదములు బ్రదర్స్.🙏🙏

    • @rajeshrazz9513
      @rajeshrazz9513 Рік тому

      Anna bro chupinchadu k nen em anukovatle entha kastamga video chesthe adi nirminchevallu paint vallu aha shipallu chekkevarini em anali anna just think vallu enka great

  • @AaliyaVlogsTelugu
    @AaliyaVlogsTelugu Рік тому +4

    నిజంగా ఒక అద్భుతం లా వుంది షాహిద్ విడియో. ఎంత కష్టమో అందరూ వెళ్ళలేరు కూడా, చాల చాల చాల కష్టపడ్డారు మీరు మాత్రం రియల్లీ గ్రేట్. వీడియో లో చూసి తలుచుకుంటే నే కళ్ళు తీరుతున్నాయి షాహిద్ వామ్మో 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝🤝🤝👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @munagalashivaji9424
    @munagalashivaji9424 Рік тому +38

    మీ ధైర్యానికి శత కోటి వందనాలు

  • @kosgiyellappa2212
    @kosgiyellappa2212 Рік тому +9

    భయ్యా అహోబిలం లో ఉన్న ఉక్కు స్తంభం వీడియో టైప్ గానే ఉంది చాలా 👍👍👍👍

  • @bourechinnavishu6528
    @bourechinnavishu6528 Рік тому +5

    నీ ప్రతి వీడియో చాలా బాగుంటాయి షా హీద్ బ్రో మేము స్వయంగా వెళ్లి చూడక పోయిన మీ వీడియో ద్వారా మా కళ్ళతో స్వయంగా చుసినంత అనుభూతి కల్గుతుంది, tq బ్రో

  • @ravigollalpali4320
    @ravigollalpali4320 Рік тому +6

    ఆ దేవుని ఆశీర్వాదాలు మీపై ఎల్లప్పుడూ కూడా ఉండాలి

  • @ramakoteswarareddy2094
    @ramakoteswarareddy2094 Рік тому +6

    ఆ భగవంతుడు మీకు పెద్ద గొప్ప వరము ఇచ్చినాడు అందరికీ ఇటువంటి అదృష్టం దొరకదు ఓం నమశ్శివాయ

  • @cheerlamanjulavolgs
    @cheerlamanjulavolgs Рік тому +5

    🙏🏾🙏🏾🙏🏾😇😇😇😇🙏🏾మీరు చేసే ప్రతి వీడియో లు చాలా కష్టపడి తీసిన వీడియో లు సూపర్

  • @jayasankarreddy582
    @jayasankarreddy582 Рік тому +2

    మీ లాంటి వాళ్ళకి ఇలాగే అన్ని ఊర్లు తిరిగి చూడలేని వారికి,వెళ్లలేని,వారికి ఇలా చూపిస్తూ మీరు ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి వెళ్లాలని.మీకు ఆ దేవుని దీవెనలు ఎప్పుడూ ఉండాలని.కోరుకుంటాను అన్నయ్య.

  • @user-fe7qz2pg4r
    @user-fe7qz2pg4r 11 місяців тому +2

    మేము అన్ని ప్రదేశాలుచూడలేము కదా స్వామి మీ రూపంలో
    మాకు చూపిస్తున్నాడు మీరు elanti వీడియోలు ఎన్నో మాకు చూపించాలి🎉🎉🎉🎉

  • @nageshsir5911
    @nageshsir5911 Рік тому +19

    దేవుడు కనిపిస్తే నేను మీరు ఇలాంటిమంచి మంచి వీడియోలు తీయాలి

    • @tejamarthu4713
      @tejamarthu4713 Рік тому +4

      Nekanna ardam ayinda asalu ee messege meening

    • @crazybot2829
      @crazybot2829 Рік тому +1

      Nv evaro abhimanam veri talalu esina vaadu la unnave

  • @mr_balu_entertainments
    @mr_balu_entertainments Рік тому +5

    నేను ఆ గుడికి మూడు సార్లు వెళ్ళాను చాలా అద్భుతంగా ఉంది ఓం నమః శివాయ నమః మళ్ళీ మీ వల్ల వీడియో ద్వారా చూస్తున్నా చాలా రిస్క్ తీసుకుని ఈ వీడియో తీసినందుకు చాలా థాంక్స్ 🙏🏻🙏🏻🙏🏻

  • @ginkasrinivas2672
    @ginkasrinivas2672 6 місяців тому +2

    తమ్ముడు అంత సాహసం చేసి అంత ఎత్తులో ఉన్న స్వామి వారిని మా కళ్ళ ముంగట మేమే స్వయంగా వచ్చి చూసిన విధంగావీడియో తీసి మాకు చూపిన మీ మిత్ర బృందానికి ధన్యవాదాలు.

  • @civilguruji999
    @civilguruji999 18 днів тому

    మన పూర్వీకుల కష్టని మా కళ్ళ ముందుకు తీసుకువచ్చేందుకు కృతజ్ఞతలు...... నిజం గా మీరు గ్రేట్.....మీ వీడియోస్ plesant గా ఉంటాయి

  • @ram-qz1gi
    @ram-qz1gi Рік тому +4

    నా ఆరోగ్యం బాగు చెయ్ దేవుడా అని కోరుకుంట 🙏🙏🙏🙏🕉️🙏🙏🙏🙏

  • @ramachandra9334
    @ramachandra9334 Рік тому +11

    Drone shots 🔥🔥🔥 1. Health 2.Wealth 3. Long living life

  • @manikola6789
    @manikola6789 Рік тому +1

    షాహిద్ భయ్యాచాల గేప్ తరువాత మల్లి మీ వీడియొ చూస్తున్న తమిళనాడు పర్వతములై చూపించినందుకు చాల చాల థేంక్యూ భయ్యా మీరు చేసే వీడియొ మేము చాలాసిమ్పల్గా చూస్తున్నాము కానీ ఈ వీడియొ చెయ్యడానికి మీరు యంత కస్టపడి రిస్క్ తీసుకొని యంత ఓపిక ఉండాలి మాకు తెలియని దేవాలయాలు ఎన్నోచూపిస్తున్నారు అసలు ఆ కొందనిచూస్తుంటేనే చాల భయమేస్తుంది అలాంటివి మాకు చూపిస్తూ వాటి పురాతన కథలు చెరిత్రలు వివరిస్తున్నారు సూపర్ త్రిల్లింగ్ హేట్సాప్ భయ్యా ...~మణికుమార్ పైడిభీమవరం శ్రీకాకుళం జిల్లా

  • @shaikabdulsamad320
    @shaikabdulsamad320 9 місяців тому +1

    వర్ణన, చిత్రీకరణ అద్భుతం.. ముఖ్యంగా డ్రోన్ షాట్స్..
    మీరు పడిన శ్రమ ఈ వీడియో లో స్పష్టం గా కనిపిస్తుంది..
    మీకు నా శుభాకాంక్షలు...

  • @swathiananthula4235
    @swathiananthula4235 Рік тому +8

    Elanti videos choosthunapudu me meda chala respect peruguthundi bro😎😍nice video 👌📸 take care 👍

  • @amanipantam6449
    @amanipantam6449 Рік тому +13

    There is no words to express my love to u and ur channel village vihari love u and ur village vihari

  • @umadevichoppalli2552
    @umadevichoppalli2552 Рік тому +2

    అద్భుతం 🎉సూపర్ నిజంగా కొండ ఎక్కిన అనుభూతి కలుగుతుంది డ్రోన్ షాట్స్ superb

  • @NCPKumar-jo8ru
    @NCPKumar-jo8ru 11 місяців тому +1

    చాలా సహసమైన పని చేశారు...great hatsup. షూటింగ్ బాగా తీశారు.. excellent వీడియో

  • @SaikiranNitturi1521
    @SaikiranNitturi1521 Рік тому +3

    మీరు ఇలానే ఇంకా ఎన్నో మంచి వీడియోస్ తీయాలని కోరుకుంటున్నాను....సాయికిరణ్ (కరీంనగర్)

  • @erannaveeresh3049
    @erannaveeresh3049 Рік тому +6

    Vedio editing drone shots abbboo abbboooabbooo vere level ❤❤❤❤
    Keep going bro 😊😊

  • @sandhyaindla1415
    @sandhyaindla1415 Рік тому +3

    👌 శివానుగ్రహం తమరే కాదు మా బోటి వారికి అందించారు. సదా.... సంతోషంతో ఉండండి. మానవమాత్రులమైన మనకు అంతా శివమయమే ననే విషయాన్ని అవగతమయ్యేలా ప్రత్యక్షంగా మీ వీడియోల ద్వారా తెలియపరుస్తున్నారు. చాలా ధన్యవాదాలు. 🌹❤

  • @srisailamg3082
    @srisailamg3082 Рік тому +3

    గ్రేట్ బ్రదర్స్ మీకు మీ ఫ్యామిలీ కి నేను అయితే స్వామివారి దర్శనం చేసుకున్నాను మీ వల్ల జై శ్రీరామ్

  • @grambabu5479
    @grambabu5479 Рік тому +3

    No words anna,so great shivayya bless you all

  • @revathirevathi3237
    @revathirevathi3237 Рік тому +3

    అద్భుతం గా ఉంది బ్రదర్ చాలా కష్టపడ్డారు🙏🙏🙏🚩🚩🚩 ఓం నమః శివాయ

  • @chintalaammulu2565
    @chintalaammulu2565 Рік тому +2

    నకు దేవుడు కనిపించితే నెను ఏమి అడుగుతాను అంటె మ షహీద్ బ్రో ఏకడికి వెళ్లిన కూడ మమాలిని నవిస్తూ నువు నవుతూ ఎపుడు చల్ల హాపిగా ఉండలి అన్ని కోరుకుంటాను బ్రో

  • @ranjithkumar5249
    @ranjithkumar5249 Рік тому +2

    Nenu recent ga friends tho velam total 7 members,
    4 members velipoyaru fast ga,
    Nenu vellaleka slow ayipoya, ma 2 friends natho vundi slow piluchukellaru,
    Experience ayithey superb vuntadhi assalu, trekking cheyalani anukune vallaki oka good one.!💟

  • @Apoorva865
    @Apoorva865 Рік тому +10

    No words anna
    Just excellent video 👌
    And inka drone shots vere level 👌👌👌👌👌
    Million views pakka ee video ki 🔥💯

  • @manideepak3032
    @manideepak3032 Рік тому +21

    Hi shahid bro ..Iam from hyd i never seen this type of drone shorts in youtube,the bro narendra was super ..for drone shorts ....the most i love ur confidance for doing this kind of trekking spots ....
    Over all iam a big fan of village vihari bro♡♡

    • @VillageViharichannel
      @VillageViharichannel  Рік тому +2

      TQ soo much brother ♥️

    • @manideepak3032
      @manideepak3032 Рік тому

      Thanks for ur reply shahid bro ♡♡ur amazing ... bro if u dont mine can i get ur personal number ....

  • @raghupulaparthi5920
    @raghupulaparthi5920 Рік тому +1

    ఈ కొండ కోసం గూగుల్ లో వెతికినా దొరకలేదు, రియల్లీ గ్రేట్ బ్రదర్ 👏👏👏 సూపర్ 🙏

  • @sivasankar7798
    @sivasankar7798 Рік тому +1

    అంత ఎత్తు ఎక్కి కెమెరా తో వీడియో తీసి కన్నుల విందు చేశారు. చాలా చాలా బాగుంది.

  • @DrEaMbOyBSK.
    @DrEaMbOyBSK. Рік тому +9

    Twinkle twinkle little star village vihari super star . Fan from Telugu . Love from gannavaram near by Vijayawada.

  • @Chinnikanna2016
    @Chinnikanna2016 Рік тому +5

    Nijnga amazing🤩 chusina anta time kuda chala adventure ga anipinchidi superb dedication 😍 hat's of you guys 🙏🙏🙏

  • @Bhakand
    @Bhakand 8 місяців тому

    అసలు ఇలాంటి ప్రదేశాలు ఎలా తీస్తారు వీడియో.మీరు చాలా గ్రేట్...మీ నలుగురి కి ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ వుంటాయి...ఇంత మంచి క్షేత్రం మా అందరికీ చూపించినందుకు చాలా ధన్యవాదాలు షాహిద్ అండ్ నరేంద్ర...😊

  • @anushagunnala1602
    @anushagunnala1602 Рік тому +1

    చాలా అద్భుతం ఇలాంటి వీడియోలు ఇంకా ఇంకా తీయాలి మేము వెళ్ళలేని ప్లేస్ కి మీరు వెళ్లదీస్తున్నారు చాలా చాలా చాలా చాలా చాలా థాంక్యూ మీరు ఇటు కరీంనగర్ సైడ్ కూడా విజిట్ చేయాలని కోరుకుంటున్నాం ఆల్ ది బెస్ట్

  • @lavanyayadav1212
    @lavanyayadav1212 Рік тому +7

    Thank for showing such a beautiful place and temple i really appreciate you and remaining team for your efforts.keep going.God bless you

  • @somumaaroju1009
    @somumaaroju1009 Рік тому +10

    HATS OFF TO YOUR DEDICATION 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Ashok-os4sr
    @Ashok-os4sr Рік тому +2

    షాహిద్💕💕 నరేంద్ర చాలా అద్భుతం వీడియో
    సూపర్ చాలా ధైర్యం కావాలి ఇలాంటి కొండలు ఎక్కాలంటే మీరు సూపర్🙂 మీకు ధన్యవాదములు 🙏

  • @user-ou5nm4wb3r
    @user-ou5nm4wb3r 11 місяців тому

    ఇది నిజంగానే చాలా మంచి ప్రదేశము, ఆ కొండపైన ఎక్కడానికి అంత సులుబం కాదు, మీరు అక్కడికి వెళ్లి ఈ వీడియో ని తిసినారు అంటే మీరు చాలా గ్రేట్ బ్రదర్స్..

  • @rajeshjujare2088
    @rajeshjujare2088 Рік тому +12

    Goosebumps video Shahid superb what I wondered is at that time how did they carry material to build such a beautiful hill view temple , really awesome

  • @sarithadaduvai391
    @sarithadaduvai391 Рік тому +7

    Drone shoot vere level, mamulugaledu trekking🙆‍♀️take care shahid chusthuntene kallu thirigipothunnai superb video👌👍

  • @deepak211
    @deepak211 Рік тому +2

    కెమెరామాన్ సూపర్ గా తీశారు 👌👌

  • @SrinuSrinu-qt6hy
    @SrinuSrinu-qt6hy 22 дні тому

    హాయ్ షహీద్ హ్యాట్సాఫ్ 👌👍
    నీవు చాలా గ్రేట్ 🙏🙏🙏
    సూపర్ చాలా బాగుంది 🌷🌷🌷🌷🌷

  • @ramarao3096
    @ramarao3096 Рік тому +3

    నిజం గా మీ వీడియో ప్రెసెంటేషన్ అద్భుతం, మాటలు రావడం లేదు. ఏంతో సాహసం, ధర్యేమ్ తో కష్టం తో కూడుకొన్న దర్శనం, మీరు ఏంటో అదృష్టం వంతులు.మాకు కూడా ఈశ్వ రుని దర్శన భాగ్యం కలిగింది 🙏🙏🙏

  • @musidipallisravani2426
    @musidipallisravani2426 Рік тому +4

    Super ossam Anna it's very dangerous travel but you're reach it I think before starting this travel god gives energy for you 😀 super marvelous keep it up and all the for future traveling

  • @mekalayellaiah9793
    @mekalayellaiah9793 Рік тому +2

    Great video bro...and end quotation is amazing🎉 🎉

  • @bvrrao8876
    @bvrrao8876 Рік тому +2

    అద్భుతమైన సోదరా..... నిజంగా గొప్పది, ఆకాశ శిఖరం వద్ద గుడి కట్టడం ఎలా సాధ్యం. అద్భుతమైన.

  • @goddevote6815
    @goddevote6815 Рік тому +3

    Anna come to Mangalagiri and know about Panakala swamy and charithara about Mangalagiri......

  • @poojithakarri5158
    @poojithakarri5158 Рік тому +7

    Thank you brothers for sharing this kind beautiful places 🥰😊👍🏻

  • @olvpan
    @olvpan 9 місяців тому +1

    OMG 😳 bros Indians history mee. Channel dwara kooda oka rakangaa teliya jestunanduku great thanks bro 👏👏👍👍🙏🙏❤️

  • @user-gf6bc3hl4r
    @user-gf6bc3hl4r Рік тому +1

    Cinema herolu yeemayyaru.elanti realistic places yekkaleereemoo.brothers meerut suuuuuupeeeer.god bless u all

  • @bhumikota8533
    @bhumikota8533 Рік тому +3

    Super👍👌 elanti thrilling and adventurous videos lo naku thelsinaaa yekaika channel Medhi me explaination kani video presentation kani super👌🥳 duper and we egarly waiting for 1millon milestone ❤️ all the best bro

  • @youtuberZX
    @youtuberZX Рік тому +11

    Advance Congratulations 💞🎉 1M FAM ❤️

  • @krishnakumar-qj5fo
    @krishnakumar-qj5fo Рік тому +2

    Parvathamalai first chusindi Yuga brp channel lone. Great work by you all. 👏

  • @harikrishnamaakam9654
    @harikrishnamaakam9654 Рік тому +2

    మీ ధైర్య సాహసాలు,👍👍👍👍👍విడియో చాలా అద్భుతంగా వుంది 👌👌👌👌👌👌👌👌👌👌👌01/03/2023🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀

  • @styleshzainimam1135
    @styleshzainimam1135 Рік тому +5

    Hard work... Keeping rocking take care guys

  • @VIJAYKUMAR-ov7iw
    @VIJAYKUMAR-ov7iw Рік тому +3

    Happy journey safe journey, God bless you shahid

  • @kowsalyachintha2282
    @kowsalyachintha2282 8 місяців тому +1

    Devudu adigithe mi kastaniki phalitham ivvalani korukunta annayya chala thanks annayya

  • @tuppvenkat5780
    @tuppvenkat5780 Рік тому +1

    Super v.nice.excelent.shiva.temple.maha.deva...frinds

  • @nagaparvathi088
    @nagaparvathi088 Рік тому +3

    Super bro, hatsup to you, really very dangerous & adventure journey 👏👏👌🙏🙏

  • @naiduu.u.2309
    @naiduu.u.2309 Рік тому +3

    Thammudu one of best your top ten vloges.. ultimate presentation. 👏👍

  • @pachunurishyamala6618
    @pachunurishyamala6618 Рік тому

    యూ ట్యూబ్ లో సాహస వీరులు అంటే మీరే బ్రో మీవి అన్ని వీడియోస్ చాలా రిస్క్ తో ఉన్నవే ఉంటాయి ఇంట్లో వుండి చూడచ్చు మేము ఇలాంటి అద్భుతాలు చాలా థాంక్స్ షాహిద్ బ్రో 🤗👌

  • @sureshchalla3739
    @sureshchalla3739 Рік тому

    ఇంచు మించు ఈ కొండ శ్రీలంక లోని రావణాసురుడు ఉన్న sigiriyafort లాగా ఉంది.సూపర్ వీడియో బ్రదర్.

  • @venkatasekharkaluvai5725
    @venkatasekharkaluvai5725 Рік тому +52

    Amazing video with great drone shots. And the best part is the empathy you have shown to a street dog and made it to eat biscuits with its disability also 👏🏼👏🏼👌🏼👌🏼. Kudos to both of you.

    • @VillageViharichannel
      @VillageViharichannel  Рік тому +2

      TQ soo much sekhar annayya 😊

    • @chavaramesh7411
      @chavaramesh7411 Рік тому +1

      Vikram,vivari,biscuits,petendhi,khala,bervadeki

    • @rajendermudiliar8162
      @rajendermudiliar8162 Рік тому

      Verry good channal and Narendhar,shaheed bai verry good and god bless you both
      Small Requst
      I sajest you
      Monthly ones
      Your college or
      Any were 50 members annadhanam you Do as you possible ThankQ My Name is Raju From manikanta bhaktha samajam Bollarum,Secunderabad TS

  • @navvugangi8096
    @navvugangi8096 Рік тому +3

    Take care of your health.. brother

  • @edlasanju7591
    @edlasanju7591 Рік тому +1

    Mee videos lo the best harihara fort & ee video chusthunte bayam vesthundhi

  • @sudhakarvellanki3980
    @sudhakarvellanki3980 Рік тому +1

    Chalamanchividio chupinchinaru. Chala bagundi. Best of luck Shahid and team.

  • @anjaliroopa3500
    @anjaliroopa3500 Рік тому +5

    Tq for this videos
    Very adventures places❤

  • @saiprakash5503
    @saiprakash5503 Рік тому +3

    Super video bro take a bow me dedication hard work ki 👏 all the best Shahid bro and Narendra bro one million subscribers soon 🙌 ❤️ 👍

  • @RojasAMCKitchen
    @RojasAMCKitchen 3 місяці тому

    మీ ధైర్యానికి మా శతకోటి వందనాలు

  • @laluprasadmutyal8230
    @laluprasadmutyal8230 Рік тому +1

    Excellent Video Bro and Drone Shots ayte Mamulga ledu, Wonderful Keep it up... 💐💐💐

  • @Sravani-sravs24
    @Sravani-sravs24 Рік тому +3

    Near to 1m advance congrats 💥🎉

  • @ThinkingBoys
    @ThinkingBoys Рік тому +3

    ఓం నమః శివాయ 🚩🕉️🚩

  • @tyashoda9983
    @tyashoda9983 Рік тому +1

    Hats off to your efforts.. may God bless you with all happiness and joy...

  • @pulakantilakshmi2429
    @pulakantilakshmi2429 Рік тому +1

    😀😀షాహిద్ గారూ. ముందుగా. మీకు. మీ ఫ్రెండ్ సందరికి. అభినందనలు. వీడియో బాగుంది హ్యాట్సాఫ్ అండి మీకు 😀 స్వామివా రీ. పాద లకు. అమ్మ వారి పాదాలకు. 🙏🙏🙏🙏🙏

  • @adda4ucom
    @adda4ucom Рік тому +5

    Very Inspiring bro -- I really like your entire crew work. All the best - Keep rocking

  • @Ramaiahramudu
    @Ramaiahramudu Рік тому +3

    Really great video bro explanation and drone visuals really excellent ❤❤

  • @mylaneethamma6637
    @mylaneethamma6637 Рік тому +1

    Bro meru antha payiki vellarante meru great bro annavalu antha kastapdaru kada andaru kalisi sapot cheyandi friends ok

  • @kalyaniindianwarriors5416
    @kalyaniindianwarriors5416 Рік тому +1

    Super vd👌👌👌👌
    Drone shoot addiripoindi 👌👌
    Chala hight vundi...
    🙏🌹om namah sivaya🌹🙏

  • @dorababu8801
    @dorababu8801 Рік тому +13

    Wow nice place and very adventurous take care of you Shahid and team❤️

  • @Gk-in
    @Gk-in Рік тому +3

    Thank you so much and proud of you brother...Drone shots chala bagunnai...Edo movie chunatlu undi..
    Miru arunachalam daggare unnaranukunta....Velli giri pradakshana cheyandi.....
    And miru Village vihari kadu Ancient vihari..... 💐💐💐💐💐❤️...
    Kudrithe arunachalm video cheyandi...
    God bless you..
    I have a dream to visit all the ancient temples in the world.
    Enduko adi miru chestaru Ani pistundi.

  • @peddapallisudheer3471
    @peddapallisudheer3471 Рік тому +1

    Pranalu Panamga Pette Veerulu ....Shathurudha Vamsha Yodhulu You Tube Ni Chendade Veerulu Shahid And Narendra 👏👏👏 Super Video Brother Love From Karimnagar 👏👏👏

  • @NareshYadav-up7gw
    @NareshYadav-up7gw Рік тому +1

    Thanks Bro
    Video kosam
    Thondaragaa 1 million subscribers avvalani korukuntunna bro