వీరబ్ర్మేంద్రస్వామి ఇల్లు చూడండి Home tour of Kalagananam Veerabrahmendra Swamy

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2020
  • Wonderful story behind this amazing well which was built in only one night with the help of Deer Horn
    Follow us on insta : / villageviharivlogs
    Music Credits : bensound.com
    Little Planet-Bensound : www.bensound.com/royalty-free...
    Moose-Bensound : www.bensound.com/royalty-free...
    India-Bensound : www.bensound.com/royalty-free...
    #Veerabramhendraswami #Kandimallayapalle #Hometour #Hometourindia #Hometour2020

КОМЕНТАРІ • 1,7 тис.

  • @venkatanarasayya2283
    @venkatanarasayya2283 3 роки тому +66

    బ్రో, నా జీవితంలో చూడలేనివి నీ ద్వారా చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది.నీకు ప్రత్యేక కృతజ్ఞతలు.

  • @karan7970
    @karan7970 2 роки тому +44

    మేము వెళ్ళాము...వీర బ్రహ్మేంద్ర స్వామి వారి తిరిగిన ఊరు ప్రజలు అదృష్టవంతులు అని ఫీలింగ్ వచ్చింది...స్వామి వారు ఇంకా సమాధి లో తపస్సు లో ఉండటం అనేది ఎంతో గొప్ప....🙏🙏🙏🙏

    • @panthagadaveraswamy4889
      @panthagadaveraswamy4889 8 місяців тому +2

      కాకినాడ.. కి భ్రం హ్మ ం గారి ఊ రి కి ఎ ని కి లొ మి ట రులు

    • @ABCDEFGHIJK3579
      @ABCDEFGHIJK3579 4 місяці тому

      Maybe 600km ​@@panthagadaveraswamy4889

    • @PalevelaKrishna
      @PalevelaKrishna 13 днів тому

      😊😊😊😊😊​@@panthagadaveraswamy4889

  • @srinivasachary5830
    @srinivasachary5830 3 роки тому +449

    మేము దూరంగా ఉన్న దగ్గరకు వెల్లి చూసినట్లు ఫీలింగ్ కలిగినది మాలో . ఇలాంటి వీడియోస్ చేసిన మీకు హ్రుదయపూర్వకంగ నా వందనములు🍫💐🙏 . జై పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి

    • @venkateshwarlug7537
      @venkateshwarlug7537 3 роки тому +10

      రియల్ గా చూసినట్టుగా అనిపిస్తుంది బ్రహ్మం గారి కి నా వందనాలు 🙏🙏🙏

    • @arunkumarreddy5482
      @arunkumarreddy5482 3 роки тому +1

      @Steven Dexterl0*

    • @kismat955
      @kismat955 3 роки тому

      @@venkateshwarlug7537 eeeeeeeeeeeeeeee

    • @rajgiri9194
      @rajgiri9194 3 роки тому +1

      Apputlo fan vundha

    • @mdsabeel4199
      @mdsabeel4199 2 роки тому

      Quick @@venkateshwarlug7537 also

  • @NaveenKumar-nv9zf
    @NaveenKumar-nv9zf 3 роки тому +18

    అన్నయ్య మీ వీడియోలు చూస్తున్నాను కానీ ఇలా బ్రహ్మంగారి గురించి చెప్తారని నేను కలలో కూడా అనుకోలేదు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇలానే మీరు మంచి మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను అన్నయ్య మీ మంచి మనసుకు ధన్యవాదాలు చెప్పినా తక్కువే

  • @gantakurasattibabu8683
    @gantakurasattibabu8683 3 роки тому +18

    శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఓం నమో శివాయ

  • @RajRaj-zf4gq
    @RajRaj-zf4gq 3 роки тому +21

    ஸ்ரீ வீரபரம்மங்காரின் திருவடிகளே சரணம்....Sir I from tamilnadu i know brammagari swamy... He is powerful god... I bow my head to the lotus feet of brammagari samy....

  • @DHFPSPK
    @DHFPSPK 3 роки тому +137

    Dislike చేసిన వాల్లకి .. బుర్రపోయిందా.. అ ఇద్దరు బ్రదర్స్ ఎంతో కష్టపడి ఇలాంటి మంచి వీడియో లు పెడుతుంటే.. 🙏🙏 పెట్టలి... Dislike kaadu

    • @Qhayyum-en4pl
      @Qhayyum-en4pl 3 роки тому +1

      W

    • @ManaSampradayalu.A__harathulu.
      @ManaSampradayalu.A__harathulu. 3 роки тому +3

      కరెక్ట్ చెప్పారు 🙏🙏

    • @Bsrey-ro5sx
      @Bsrey-ro5sx 3 роки тому +4

      Valu Christian kukkalu aiyuntaru

    • @DHFPSPK
      @DHFPSPK 3 роки тому +1

      @@ManaSampradayalu.A__harathulu. ohh. Avunugaavala🤔🤔 brother

    • @DHFPSPK
      @DHFPSPK 3 роки тому

      @@Qhayyum-en4pl 🙏 bro

  • @eldursaiprasad3871
    @eldursaiprasad3871 3 роки тому +11

    చాలా థాంక్స్ అన్న మేము వెళ్లలేని స్థలం కి మీరు వెళ్లి మా కోసం చూపించినందుకు.మీరు చాలా గ్రేట్ అన్న ఇలాగే మాకు మంచి మంచి విషయాలు తెలియజేయండి అన్న మీరు బాగుండాలి అన్న 🙏

  • @wadlasunil9195
    @wadlasunil9195 3 роки тому +16

    జై పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాములవారికి జై జై జై జై జై 🌹🌹🌹🌹🌹🙏🙏

  • @pdurgaprasad3877
    @pdurgaprasad3877 3 роки тому +24

    బాగా తీశారు బ్రో. మేము స్వయంగా స్వామివారి సన్నిధిలో తిరుగుతున్న అనుభూతి కలిగించారు. మీకు ధన్యవాదములు.

  • @kallurisandeep6384
    @kallurisandeep6384 3 роки тому +16

    బ్రహ్మంగారి గురించి తీసిన వీడియో లు అద్భుతముగా ఉన్నది మీకు వీరబ్రహ్మేంద్రస్వామి దివ్య అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు

  • @jai9870
    @jai9870 2 роки тому +8

    ఓం నమో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః 🙏🙏🙏

  • @poornachanduaacharya143
    @poornachanduaacharya143 3 роки тому +184

    GOVERNMENT SHOULD TAKE CARE OF THIS KIND OF HISTORIC PLACES

  • @karthikpattar7149
    @karthikpattar7149 3 роки тому +15

    ಜೈ ಶ್ರೀ ವೀರ ಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿಯವರಿಗೆ - || ಓಂ ರೀಂ ಕ್ಲೀಂ ಶ್ರೀಂ ಶಿವಾಯ ಶ್ರೀ ವೀರ ಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿಯೆ ನಮಃ || 🙏🙏🙏🕉️

  • @pulijalaraghu1370
    @pulijalaraghu1370 3 роки тому +3

    చాలా సంతోషం అన్నా నేను ఒకసారి వెళ్లిన కానీ వెళ్లలేకపోయా ఇలా చూడాలి అని ఉందేమో మరి చాలా గొప్ప కార్యం మీరు చేసింది ధన్యవాదాలు

  • @KiranKumar-vl8ff
    @KiranKumar-vl8ff 3 роки тому +31

    షాహిద్ nd అల్లగడ్డ రాజు
    వీర బ్రహ్మేంద్ర స్వామి కా లజ్ఞానం లో చెప్పిన ఎన్నో వింతలు విశేషాలు మరియు వివిధ గ్రామాలకు సంబంధించిన విడియోలు ఇంకా ఇంకా చేయగలరు.

  • @rajudharma172
    @rajudharma172 3 роки тому +9

    సూపర్ అన్న. ఇంకా ఇలాంటివి మాకు చూపించాలి ఇంకా ఎన్నోన్నో

  • @avnnewschannel7039
    @avnnewschannel7039 3 роки тому +31

    ఆధ్యాత్మిక చరిత్రను పదిలం చేసిన మిత్రుడా అభినందనలు.

  • @praneethakotthireddy6898
    @praneethakotthireddy6898 Рік тому +2

    ఆ స్వామి మిమ్మల్ని చల్లగా చూడాలి అన్న 🙏🙏 ఇంకా మంచి మంచి వీడియోలు చూపించండి ధన్యవాదములు

  • @9985076642
    @9985076642 3 роки тому +5

    శ్రీ శ్రీ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి
    మంత్రం:-
    ఓం హ్రీం క్లీం శ్రీం శివాయః బ్రహ్మణే నమః

  • @subbireddyandhe39
    @subbireddyandhe39 3 роки тому +38

    బ్రదర్స్ మీ వీడియోలు అన్నీ చాలా బాగున్నాయి
    మీరు చాలా బాగా వీడియో లు చేస్తారు
    నేను మీ వీడియోలు అన్నీ చూస్తాను....
    👍👍👍👍👍🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝

    • @trinadhpalla8659
      @trinadhpalla8659 3 роки тому

      @@Eyefocusvideos మేము వళ్ళాంకాని సమాది పోలేరమ్మ చెట్టు బ్రహ్మంగారిసమాదిచూసినాము యాత్రబస్సులోవెళ్ళాము బాగచూపించారమ్మ మాది అమలాపురం దీర్గాష్షుమాన్ భవ

  • @lokeshlokesh6419
    @lokeshlokesh6419 3 роки тому +27

    థాంక్స్ అన్న అక్కడ వెళ్లి మేము చూసినంత అనుభవం అయ్యింది

  • @nagamalleswararaomatta5645
    @nagamalleswararaomatta5645 3 роки тому +30

    మేము వెళ్ళాము అక్కడికి కానీ ఇవన్నీ తెలియదు nuv చాలా వివరించి చెప్పావు సూపర్ 👌👌అన్నయ్య ధన్యవాదాలు 🙏🙏🙏

  • @dupamramakrishna
    @dupamramakrishna 3 роки тому +44

    🙏🙏🙏 ఓం నమో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః

  • @ravichravi5408
    @ravichravi5408 3 роки тому +6

    మీ వీడియో సూపర్ అన్న ప్రతి ఒక్క వీడియో కి నేను లైక్ కొడుతున్నాను

  • @myfirst3502
    @myfirst3502 3 роки тому +135

    ఆ బావి పక్కనే పోలేరేరమ్మ గుడి కూడా ఉంది బ్రో

    • @bharath_temple
      @bharath_temple 3 роки тому +4

      బావి పక్కన కాదు
      అక్కడనుండి 1 km

    • @myfirst3502
      @myfirst3502 3 роки тому +5

      @@bharath_temple బద్వేలు రూట్ లో కాదు నేను చెప్పేది బ్రహ్మం గారు చుట్ట ముట్టించుకోవటాని పోలేరమ్మని నిప్పు తెమ్మనాడు గా ఆ గుడి పక్కినే ఉంటది

    • @himavarsh1798
      @himavarsh1798 3 роки тому +1

      @@myfirst3502 it is called raccha banda bro

    • @borraprathyusha4940
      @borraprathyusha4940 3 роки тому +2

      Avunu

    • @srinivaschary1394
      @srinivaschary1394 3 роки тому

      @@myfirst3502 yes

  • @ajaykumargaddam8859
    @ajaykumargaddam8859 2 роки тому +3

    Tq so much brothers. Really no words to express my happiness. U brought god veera brahmendra swamy into my heart. Tq bro again.

  • @lavanyatanu2636
    @lavanyatanu2636 3 роки тому +9

    My family going to temple. Amazing temple and miracle temple.

  • @almareddyrajureddy3399
    @almareddyrajureddy3399 3 роки тому +179

    అన్న ఇన్ని రోజులు మీ వీడియోస్ చూడలేదన్న సూపర్ అన్న మీరు ఈప్పుడే మొత్తం వీడియోలు చేస్తానన్న 👌👌👌👌👌👌

  • @kurellaganesh6369
    @kurellaganesh6369 3 роки тому +79

    శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కీ జై

  • @suvarnabeemanapally2819
    @suvarnabeemanapally2819 3 роки тому +5

    Naku ఈ ప్లేస్ చూడాలని చాలా ఇస్టమ్ వుండే బ్రదర్ మీరు నాకు చూపించారు ... థాంక్యూ ..

  • @hemasri7336
    @hemasri7336 2 роки тому +4

    వీరబ్రహ్మేంద్రస్వామికి జై థాంక్యూ అన్న

  • @satishmullapudi2285
    @satishmullapudi2285 3 роки тому +5

    Wonderful bro you are trying to show good cause of historical places thanks bro

  • @kangalayamini7260
    @kangalayamini7260 3 роки тому +7

    Thank you so much brother showing amazing historical place. After seeing this video I would like to visit this place. Once again thank you so much annayya....

  • @economicsmurali6557
    @economicsmurali6557 2 роки тому +2

    Superb బ్రదర్ చాలా బాగా చూపించారు.

  • @luckymudhiraj2804
    @luckymudhiraj2804 3 роки тому +1

    Nen kuda chusanu bro బావి బాగుంది వీరబ్రహ్మం స్వామి గారి ఇల్లు కూడా బాగుంది

  • @mohammadrafidudekula7605
    @mohammadrafidudekula7605 3 роки тому +30

    Bro mee slang baaga natural ga undhi lovey and interactive ❤️

  • @moonstarharish4470
    @moonstarharish4470 3 роки тому +6

    మేము వెళ్ళలేము మీరు వీడియో దొర మాకు చుస్పిస్తునరు మీకు ధన్యవాదములు మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా తేయలి

  • @riyas00808
    @riyas00808 3 роки тому

    Ori nayanoo..endhana.. 3 months back naku dream lo ilage kanapadindhi Anna..lopala photos n inka vigraham avanni..ila ee vedio chustha ani ankoledhu..tq ra Annaya..god bless you..punyathmudvira Sami nuvvuu..enno places jupisthunav..neku Laxmi dhevi intla gusunnadhi ankunta..😀🥰🤩🤳👌

  • @ummarfarook8880
    @ummarfarook8880 3 роки тому +7

    VERYGOOD. SAI. LOVE 💖 GOD BLESS YOU ALWAYS

  • @babbi9656
    @babbi9656 3 роки тому +89

    నేను కూడా మీ సమూహం లో ఒకన్నీ అయితే బాగుండు

  • @sitharamayasripadaexcellen8591

    Excellent Coverage.
    God Always Bless you.

  • @nannaworldchannel1639
    @nannaworldchannel1639 3 роки тому

    asalu hero's ante meere brothers
    real ga chusthunna feel. fantastic anuboothi.. mee anni videos bagunnai ... meeku maa support eppatiki untundi... nenu smlo songs paaduthanu mee channel chusaka mind song vaipu vellatledhu ee madhye chusa channel . mee dedication bagundi explanation kuda amma thana biddaku gorumuddalu tinipisthu cheppe kathalaa untundi super super super ma ammaki kuda chusthundi inka mee vedios chala unnayi anni chudaali all the best meeru mee channel top lo undaali meeru maatlade teeru explanation sontha inti manushulu matladthunnatle anipisthundi thank you brothers🎻🎻👌👌🙏🙏🙌🙌⚜⚜⚜⚜⚜⚜⚜😍😍😍

  • @jyothiprasadb2133
    @jyothiprasadb2133 Рік тому +2

    10:23 even I have also listened to the story told by poojari swamy. It was a great devotional feeling for me, I will never forget that day and that time. 11/9/2021.

  • @babbi9656
    @babbi9656 3 роки тому +11

    తమ్ముళ్లు మీరు చాలా అదృష్టవంతులు...

  • @sv876
    @sv876 3 роки тому +5

    Hello guys I'm from Karnataka, really you guys are amazing and you people are doing a very good work..I'm very curious to see your videos ❤️

  • @harisaiganesh3080
    @harisaiganesh3080 7 місяців тому +1

    Jai viswabrahmins ❤🔱

  • @kalicharan1925
    @kalicharan1925 3 роки тому +5

    Thanks for uploading this video I never went to this place now I'm happy for seeing Shri madvirat potuluri veera bramhendra swamy gari nivasam

  • @vijayshaktinagar5479
    @vijayshaktinagar5479 3 роки тому +3

    background music🔊🎼🙏 super brother excellent video👌👌🎥

  • @gani_gani3
    @gani_gani3 3 роки тому +14

    I'm so happy your subscription increase avtundi daily 👍

  • @trinayaniamanaganti954
    @trinayaniamanaganti954 3 роки тому

    Thnq for showing this wonderful place🙏🏻

  • @cnryoutubechannel2308
    @cnryoutubechannel2308 Рік тому +1

    నేను కూడా ఆ స్వామి బావిని గుడిని ఇంటిని చూశాను

  • @shivaKumar-pi3bg
    @shivaKumar-pi3bg 3 роки тому +10

    Bro me videos Chala super GA unayi ☺️

  • @cheekatimahesh2011
    @cheekatimahesh2011 3 роки тому +19

    Shaahid brother nee explanation excellent brother NARENDRA is good camera man and ultimate thanks brother for u show me a beautiful amazing and wonderful video thank u brothers

  • @kvchary123
    @kvchary123 Рік тому +2

    Super అన్న గారు చాలా Thanks...🙏🙏🙏

  • @veereshbabu620
    @veereshbabu620 3 роки тому

    Village Vihari oka manchi channel..
    Naaku baga nachindi.. tq bro's

  • @sureshvempati3769
    @sureshvempati3769 3 роки тому +23

    Hands off to your hard work and dedication. I hope you will reach 1 million subscribers in the short while. All the very best 🤝👏

  • @yashodaboddupally899
    @yashodaboddupally899 3 роки тому +3

    నేను అక్కడికి వెళ్లి చూసినంత అనుభూతి కలిగింది అన్నా.. ధన్యవాదాలు 🙏

  • @littlehopeforlife2023
    @littlehopeforlife2023 11 місяців тому +1

    Proud to be VISHWAKARMA ❤

  • @narendrareddy8351
    @narendrareddy8351 3 роки тому +4

    Your travel blog is best one.

  • @viratyt7575
    @viratyt7575 3 роки тому +35

    HELLO
    ANNA
    GIVE ME HEART ANNA
    I LIKE U R VIDEOS ANNA

  • @naveenmuppana7481
    @naveenmuppana7481 3 роки тому +3

    Hi bro, nice video. I like all your historical places that you covered.

  • @vkbad4443
    @vkbad4443 3 роки тому

    బ్రహ్మంగారి వీడియో బాగానే చూపించారు చాలా బాగున్నది బనగానపల్లె దగ్గర కందిమల్లయ్యపల్లె బ్రహ్మేంద్ర నమః

  • @kbvrama
    @kbvrama 3 роки тому +1

    chaala baaga narrate chesaru, god bless you all

  • @hafsadolly6830
    @hafsadolly6830 3 роки тому +11

    Super Anna🔥🔥

  • @janu4455
    @janu4455 3 роки тому +6

    look's like a hero anna in this video 😎😎 From janu

  • @vinuthnajame
    @vinuthnajame 2 роки тому

    వీరబ్రహ్మేంద్రస్వామి గారు
    మీరు కన్నులార చూచినట్టుగా
    అనిపిస్తుంది మాకు చాల స౦తోష౦గా
    ఉంది

  • @valibashavalibasha571
    @valibashavalibasha571 7 місяців тому +1

    చాలా బా గా వు o ది 👌👌

  • @monamubeen0711
    @monamubeen0711 3 роки тому +4

    Happy 50k subscribers both of you..congratulations🎉🎊

  • @sakeshkamindla4958
    @sakeshkamindla4958 3 роки тому +5

    Aa place lu Anni mem chudaka poina meeru maku aa places chupistunnaru bro really thank you
    And congrats

  • @sitharamayasripadaexcellen8591

    Excellent Coverage
    God Always Bless you and your
    Friends.

  • @deepthipusukuri1356
    @deepthipusukuri1356 3 роки тому

    Chana rojulu tarawatha chusa brahmam gari intini Really bavi ni chama modifie chesaru Thank you so much soon I will visit again

  • @AimStudyhub
    @AimStudyhub 3 роки тому +3

    Very good experience...by seeing your videos ...

  • @NasarTarak
    @NasarTarak 3 роки тому +4

    సెల్యూట్ అన్న👌👌👌👌👌👌👌👌👌🙏

  • @mekalauma8192
    @mekalauma8192 3 роки тому

    Super anna elantivy chala cheyalani korukuntunna thanks for this video 👌👌👌

  • @worldviharikavyasnandhi4543
    @worldviharikavyasnandhi4543 3 роки тому

    Superrr bro tq maku thelini dani gurinchi chepparu🙏🙏🙏🙏👌👌👌👌

  • @kousalyakousalya7427
    @kousalyakousalya7427 3 роки тому +3

    Chala bagundhi Anna video

  • @noushadhshaik541
    @noushadhshaik541 3 роки тому +12

    Super

  • @harekrishnahareramastatus8738
    @harekrishnahareramastatus8738 3 роки тому

    Thank u so much Shahid annya and also Narendra annya
    Miku chala manchi jerugutundi tirumala ki velta antha punyamo alaga braham gari vuna nivasam ki veleru 🙏🙏🙏 thank u sooo much 🙏

  • @m.r.nalini1383
    @m.r.nalini1383 3 роки тому

    I was searching for this info ....wonderful job..thq

  • @sumauma6772
    @sumauma6772 3 роки тому +11

    Hi Bro
    Very nice explanation and visulation content of temple
    Haindava Daivaniki nidarsanam
    "Veera BrahmanGaru "
    video is super

  • @gamingtejayt415
    @gamingtejayt415 3 роки тому +11

    1st all❤️😘😍💕🙏🏻

  • @bvsraju5200
    @bvsraju5200 3 роки тому

    హ్యాట్సాఫ్ బ్రదర్.జన్మధన్యం.మేము దర్శనం చేసుకోవాలా అని ఎదురు చూస్తున్నాము.thank you.so much.

  • @mylymadhu3081
    @mylymadhu3081 3 роки тому

    Thank you bro iam from chennai meru vesina video chusthey akdakey velnattu undhi super

  • @kartheekaneeshpalla1927
    @kartheekaneeshpalla1927 3 роки тому +8

    First like first comment

  • @chandinip241
    @chandinip241 3 роки тому +12

    Super screen Play bro
    Camera Men ki oooooooo yesukondeee

  • @rajashekar3389
    @rajashekar3389 2 роки тому +1

    జయ జయ జయహో వీరబ్రహ్మేంద్రస్వామి యే నమహః🙏🙏🙏🙏🙏🙏

  • @bitkatgaming8269
    @bitkatgaming8269 3 роки тому +2

    Expecting heart from village vihari

  • @nmallikarjunamallikarjuna3118
    @nmallikarjunamallikarjuna3118 3 роки тому +5

    Super brother ❤️ ( love from Bangalore ♥️)

  • @ramsurada8196
    @ramsurada8196 3 роки тому +13

    చాలా మంచి వీడియో చూపించారు అన్న

  • @dasaramakrishna5390
    @dasaramakrishna5390 3 роки тому

    మీరు ఇట్లాంటివి చుపిచినదానికి థ్యాంక్స్

  • @archanagupta9624
    @archanagupta9624 3 роки тому

    Hello ..very nice andi. . ma attya ki Naku meru chese village Vihari channel chala nachindi....eno places ki velalemu...vati gurinchi telusu kovadam chala Happy ga undi...bharam gari Maya bavi.....very nice...thq u

  • @nsreenivas8761
    @nsreenivas8761 3 роки тому +23

    Dear Brothers, thank you so much for providing us the divine Darshan of Sri Veera Bhramendra Swamy's House tour. Once again thank you so much for your herculean efforts. 🙏🙏🙏

  • @badugumonish8248
    @badugumonish8248 3 роки тому +3

    THNX FOR LETTING US KNOW THE INFORMATION OF VEERA BRAHMENDRA SWAMY

  • @radhakrishnamoorthy.l7595
    @radhakrishnamoorthy.l7595 3 роки тому +1

    Thamudu nuvu chala adhrshvathudu🙏

  • @venkateshvalaboju4560
    @venkateshvalaboju4560 3 роки тому +1

    Your approach is good. Thanks for taking efforts to do such video.

  • @hemasudharshi949
    @hemasudharshi949 3 роки тому +19

    Frst comment😁😉

  • @anuanusha6286
    @anuanusha6286 3 роки тому +6

    Nice editing

  • @lovelyluckylucky45
    @lovelyluckylucky45 3 роки тому

    Mem vellinappudu ilaa assaluuu leduuu aite maa good luck yentantee memu vellinappudu akkada oka swami ji undi mari maaku bramham gaari gurinchi explain chesaruuu ade memu first time velladam ippudu Mee valla chustunnanuu tq guys and keep it up

  • @swarnalathapkd2954
    @swarnalathapkd2954 3 роки тому

    Wonderful chala baga chupincharu