మొదటిదాని పేరు పీషోను; అది హవీలా దేశమంతటి చుట్టు పారుచున్నది; అక్కడ బంగారమున్నది. Genesis 2: 11 The name of the first is Pison: that is it which compasseth the whole land of Havilah, where there is gold; ఆ దేశపు బంగారము శ్రేష్ఠమైనది; అక్కడ బోళమును గోమేధికము లును దొరుకును. Genesis 2: 12 And the gold of that land is good: there is bdellium and the onyx stone. రెండవ నది పేరు గీహోను; అది కూషు దేశమంతటి చుట్టు పారుచున్నది. Genesis 2: 13 And the name of the second river is Gihon: the same is it that compasseth the whole land of Ethiopia. మూడవ నది పేరు హిద్దెకెలు; అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది యూఫ్రటీసు Genesis 2: 14 And the name of the third river is Hiddekel: that is it which goeth toward the east of Assyria. And the fourth river is Euphrates. 💞💞🅰︎🅼︎🅴︎🅽︎💞💞

Great video bro.. మనం చరిత్రలో చైనా యాత్రికులు మెగస్తనీస్ మరియు పాహియన్ ల గురించి చదువుకున్నాం , అలాగే భారతదేశ యాత్రికుడు నా అన్వేషణ గురించి ప్రపంచ దేశాల చరిత్ర చెప్పుకుంటోంది,, Good job bro.👍
అన్న చాలా మందిని చూస్తున్న యూట్యూబ్ లో కానీ ని సాహసం చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అన్న నీకు 🙏🙏🙏దండాలే పెట్టాలె ని మాట నాకు చాలా బాగా నచ్చింది అన్న చాలా చక్కగా మాట్లాడుతున్నావ్
అన్వేష్ బ్రో నువ్వు సూపర్ బ్రో. చాలామందికి అవకాశం లేని కలలను నీ కళ్ళతో చూపిస్తున్నావ్ బ్రో. నాకైతే చాలా చాలా చెప్పలేనంత హ్యాపీగా ఉంది బ్రో థాంక్యూ సో మచ్.తర్వాత ఇంతకీ మీది ఏ ఊరు బ్రో. నాకు తెలిసి నీ స్నేహం బట్టి విజయనగరం విశాఖపట్నం జిల్లా అనుకుంటున్నాను.నాది విజయనగరం జిల్లా. నిజంగా అన్వేష్ అన్న తోపు 🎉🎉🎉🎉🎉🎉
అన్నా గారు నేను ఈ మధ్యనే మీ వీడియోస్ చూస్తున్న నాకు అపుడపుడు అనిపిస్తుంది ప్రపంచం లో ఉన్న దేశాలు చిన్న ఊర్లు అక్కడి ప్రజలు నాకు తిరగలి అనిపిస్తుంది వివిధ దేశాల ప్రకృతి అందాలు చూడాలి అన్పిస్తుంది కానీ అన్నీ కుదరవు కదా కానీ నే రూపం లో ఆ కల నిరవేరుతుంది కొద్దిగా.. Thank u అన్నా.. 🤝🏻🤝🏻మీరు ఇలాగే అన్నీ దేశాల ప్రకృతి అందాలు అక్కడి జీవన విధానం మాకు పరిచయం చేయండి యు ట్యూబ్ ద్వారా 🤝🏻thank u very much anna 🙏🏼🙏🏼
మీ వీడియోలు ఇంచుమించుగా అన్నీ చూస్తాను. చక్కగా అన్నీ వివరిస్తూ ఎన్నో దేశాలలోని అద్భుతాలు మాకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు.. ఎంతో సాహసంతో మీ ప్రపంచ యాత్ర ఉంటుంది.. మడగాస్కర్ లోని బంగారు గనులు చక్కగా చూపించారు.. Tq..
చాలా బాగా చెప్పారు చదువు గురించి చదువు ప్రతి మనిషికి ఎంత విలువైందో మీ వీడియో ద్వారా కొంతమంది అన్న అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంది మీరు ఇంకా ఇలాగే ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య మీ హెల్త్ కూడా చూసుకోండి మీరు బాగుంటే మేము కూడా హ్యాపీ గా ఉంట్టం మీ చెల్లెలు"{ భాను ప్రభా} భీమవరం . పశ్చిమగోదావరి జిల్లా tq bye 💙🖤🤗
నాకంటు నా లైఫ్ లో ఎటువంటి ఆశయం , ఎటువంటి గమ్యం లేదు ఇప్పటివరకు కానీ ఇప్పటి నుంచి అన్వేషణ అన్న ని డైరెక్ట్ గా కలుసుకోవాలని నిశ్చయించుకున్నాను,తప్పకుండా కలుసుకుంటా జై నా అన్వేషణ అన్న
Nuvvu real Hero vanna... Ni mundu evaru satileru... Ni daring, ni thegimpu, ni dedication,ninu entha pogidina takkuve.. hatsoff.. to you brother.. ni valla chala information telisindi..👌
Manganese is mainly used in alloys, such as steel. Steel contains about 1% manganese, to increase the strength and also improve workability and resistance to wear. Manganese steel contains about 13% manganese. This is extremely strong and is used for railway tracks, safes, rifle barrels and prison bars.
Superb adventure like Indiana Jones! Saw gold mining once at Colorado mines in USA which was very sophisticated mining operation. Now in raw form at Madagascar through your video. Thank you for taking the risk through backwaters. You are our national treasure and you are our Bangaram Anvesh chinni! Thanks to the Madagascar mineral minister and kind locals for all the help! Jai Anvesh! Jai Hind!
You are a real HERO I can say frankly. How you are daring to walk on the sword I don't understand without proper safety and mitigation control. I can guess and imagine, how kind and boldly acquiring the spectacular views by you. Your remedial actions and the aspects melt my heart to watch more and more Naa Anveshna movies. Thanks bro. Shaik Mustafa, Kadapa, India.
You shown so many miracles in the world 🗺. Hatsoff 🧢. You are challenging the word ‘Patience’. Real Hero, there is no another person like you travelled these many days. U’ll be in the genuis book record. 8 world wonder ‘Anvesh’
నీ ద్వారా ఈ ప్రపంచాన్ని ప్రతిరోజు చూస్తున్న సమయం దొరికితే చాలు నీ వీడియో ద్వారా మనశ్శాంతి దొరుకుతుంది. మన తెలుగోడు పవర్ ఏంటో చూపిస్తున్నావు గ్రేట్ జాబ్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
కల్మషం లేని మనిషి మన అన్వేష్ గారు 🙏 ఫస్ట్ పేదవారికి ఎంతవరకూ సహాయం చేయాలో అంత వరకు సహాయం చేస్తారు గ్రేట్ అన్వేష్ గారు 🙏 చాలా హై రిస్క్ వీడియోలు చేస్తున్నారు, జాగ్రత అన్వేష్ గారు, మీ యాత్ర లో అంతా మంచి జరగాలి అని వేంకటేశ్వరస్వామి ని కోరుకుంటూ🙏 మి శ్రేయభిలాషి🙏
Great explorer video which is quite informative, love watching Gold mines. Travelling the world is real education. Stay blessed. Love the mineral/crystal collection. Are travellers allowed by Govt to collect Gold ? Some countries do allow.
One of the best UA-camr , One can feel the place as if , we are travelling with You. Every Video in your Channel is Ultimate. &Very natural. & I hope Viewers reach to be 50 Lakhs for every video. Super Bro.
Nuvvu great bro, nee maatalu vintunte acham mana voorilo vunnattu vuntundi, nuvvu okkadive intha saahasam cheyyagalavu, neeku mana country lo manchi award ivvalani korukuntunna, u r d best you tuber
u r super bro.. i never seen a traveller youtuber like you.. no one showed these many countries.. u gone through so many challenges n travelling to most dangerous places in the world.. hats off for ur commitment
Motion as rain as sun means struggling as a world traveler with your eyes as Arjun as an actor walking and running in many places showing our eyes as if there is a limit Thank you Anvesh
Ni content creation ki ....youtubers ki inspiration Anna ..kani nee lanti vallaki 1 million subscribers ravakapovadam anedhi baadhakaram...anyways love u Anvesh Anna
After watching this I liked and subscribed to your channel bro. We are happily staying home yet getting awareness, knowledge because of you like people. Great man
ఎన్ని దేశాలు తిరిగారు అనేది కాదు.., ఎంత కంటెంట్ ఇచ్చారు అన్నదే ప్రధానం..., నీ శ్రమ ఊరికే పోదు అన్వేష్..., In your profession you are the Legend..., ఈమాట సత్యం
I like broo చాలా కష్టపడే చేస్తున్న వీడియోకి మీకు ఎక్కువ ప్రయోజనం కలగాలని ఆశిస్తున్నాను నాకు చాలా మైన్స్ గోల్డ్ అండ్ డైమండ్స్ వెతకడం అంటే నాకు చాలా ఇష్టం నాకు కూడా ఎప్పుడైనా ఎలాంటి వాటిని వెతకడం నాకు చాలా ఇష్టం
Congratulations 👏👏🥳🥳 for reached 700k subscribers. Soon u have to reach 1million subscribers. Nice video nice adventure. This type of videos never before ever after.
One and only anvesh, your dedication towards your profession is not at all measurable bro. The food you are eating everywhere by seeing that I am really getting emotional 😭. Enduku back vellipovvu, don't you miss your family?
Ur standards increased and your way of camera visuals are top notch kudos to you ..bro.. ilagey meeru evariki sambandam lekunda me videos Mee style cheskondi excellent ☺️😎👌
నీకష్టానికి ఏమని కామెంట్ చేయాలో అర్థం కావట్లేదు బ్రో 🤗🤗🤗🙏🙏🙏 నీ వల్ల చాలా నాలెడ్జ్ వస్తుంది ఈ కాంపిటేటివ్ ప్రపంచములో ....✊✊✊
S andi
👌👍👍👍
Exactly bro
Tnq
ఈరోజు వీడియో లేట్ అయినా లేటెస్ట్ గా ఉంది అన్వేష్ బ్రో మాకు తెలియని విషయాలు ఎన్నో చెప్పారు మీకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు బ్రో
చదువు విలువ గురించి ఇంతగా చెప్తున్నా ప్రపంచ యాత్రికుని కి ధన్యవాదాలు... చదువు విలువ తెలిసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి 👍
Super vdus bro 💐💐💐🌹
మొదటిదాని పేరు పీషోను; అది హవీలా దేశమంతటి చుట్టు పారుచున్నది; అక్కడ బంగారమున్నది.
Genesis 2: 11
The name of the first is Pison: that is it which compasseth the whole land of Havilah, where there is gold;
ఆ దేశపు బంగారము శ్రేష్ఠమైనది; అక్కడ బోళమును గోమేధికము లును దొరుకును.
Genesis 2: 12
And the gold of that land is good: there is bdellium and the onyx stone.
రెండవ నది పేరు గీహోను; అది కూషు దేశమంతటి చుట్టు పారుచున్నది.
Genesis 2: 13
And the name of the second river is Gihon: the same is it that compasseth the whole land of Ethiopia.
మూడవ నది పేరు హిద్దెకెలు; అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది యూఫ్రటీసు
Genesis 2: 14
And the name of the third river is Hiddekel: that is it which goeth toward the east of Assyria. And the fourth river is Euphrates.
💞💞🅰︎🅼︎🅴︎🅽︎💞💞
❤
Bro nuvvu super good luck and all the best 🎉🎉❤❤❤
Hm66666666yy6y.6.m
ఇంత కష్టపడుతున్నావు కనుకే India లో no.1 youtuber వి నువ్వు..all the best 👏👏👍👍
Ts lo kavachu
Andaru chustaru kani evadu like kottadu enti ra enta కష్ట padutunnadu ma anna
మొదటిదాని పేరు పీషోను; అది హవీలా దేశమంతటి చుట్టు పారుచున్నది; అక్కడ బంగారమున్నది.
Genesis 2: 11
The name of the first is Pison: that is it which compasseth the whole land of Havilah, where there is gold;
ఆ దేశపు బంగారము శ్రేష్ఠమైనది; అక్కడ బోళమును గోమేధికము లును దొరుకును.
Genesis 2: 12
And the gold of that land is good: there is bdellium and the onyx stone.
రెండవ నది పేరు గీహోను; అది కూషు దేశమంతటి చుట్టు పారుచున్నది.
Genesis 2: 13
And the name of the second river is Gihon: the same is it that compasseth the whole land of Ethiopia.
మూడవ నది పేరు హిద్దెకెలు; అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది యూఫ్రటీసు
Genesis 2: 14
And the name of the third river is Hiddekel: that is it which goeth toward the east of Assyria. And the fourth river is Euphrates.
💞💞🅰︎🅼︎🅴︎🅽︎💞💞
🙏🙏
నాకు తెలిసి ఈ World ఎవడు నీలా లేడు బ్రో World wide పర్మిషన్స్ తో నీవు తెలుగు వారికి విడియోస్ చేస్తూ అందరిని అలరించిన నీవు great work anna
రోజూ రోజుకి నీ స్థాయి నీ ఎదుగుదల చూసి చాలా గర్వంగా ఉంది అన్నా! 🥰🙏🙏
Your trip to Madagaskar is full of risk and trouble some , in mud and flood water , it’s really hard job , Congrats..
మొదటిదాని పేరు పీషోను; అది హవీలా దేశమంతటి చుట్టు పారుచున్నది; అక్కడ బంగారమున్నది.
Genesis 2: 11
The name of the first is Pison: that is it which compasseth the whole land of Havilah, where there is gold;
ఆ దేశపు బంగారము శ్రేష్ఠమైనది; అక్కడ బోళమును గోమేధికము లును దొరుకును.
Genesis 2: 12
And the gold of that land is good: there is bdellium and the onyx stone.
రెండవ నది పేరు గీహోను; అది కూషు దేశమంతటి చుట్టు పారుచున్నది.
Genesis 2: 13
And the name of the second river is Gihon: the same is it that compasseth the whole land of Ethiopia.
మూడవ నది పేరు హిద్దెకెలు; అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది యూఫ్రటీసు
Genesis 2: 14
And the name of the third river is Hiddekel: that is it which goeth toward the east of Assyria. And the fourth river is Euphrates.
💞💞🅰︎🅼︎🅴︎🅽︎💞💞
🎉🎉sgdffddd ഹെd
Shdgdvb
St
Atrrtttttttytt
❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
నిజంగా చాలా గ్రేట్ బ్రో... ఎటువంటి సాహసాలు చేయాలన్నా నీ తరువాతే బ్రో....
నిజంగా అసలైన, సిసలైన ప్రపంచ యత్రికుడువి... నువ్వే.... బ్రదర్
Super Sir,
The one and only person who struggles to give great content at any cost. Who will agree ✋️
Take care bro
Correctly said
Very good bro.chala kasta paddaru
Nuvvu great bro..
Anna chala bagundhi ni valla maku Vishayalu thelusthunnai anna chala thenks annaya
Yes
నువ్వు మన తెలుగు వాడివి అయినందుకు గర్వంగా ఉంది అన్న...హీరోస్ కూడా నిన్ను ఇమిటేట్ చేసే రేంజ్ కి వెళ్ళావు అన్న❤❤❤
ANVESH బంగారు గనులు చూపించడానికి నీవు చేసిన సాహస యాత్రకు కృతజ్ఞతలు ద్రోన్ షాట్స్ కు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్ గా ఉంది గుడ్ .
నిన్ను ఫస్ట్ తప్పుగా అర్థం చేసుకున్న, తర్వాత నువ్వు genuine అని అర్థం అయింది అన్న.
Great 👍
Great video bro.. మనం చరిత్రలో చైనా యాత్రికులు మెగస్తనీస్ మరియు పాహియన్ ల గురించి చదువుకున్నాం , అలాగే భారతదేశ యాత్రికుడు నా అన్వేషణ గురించి ప్రపంచ దేశాల చరిత్ర చెప్పుకుంటోంది,, Good job bro.👍
Excellent bro. చాలా కష్టపడి ఈ వీడియో తీశారు. అలాగే ఎంతో విలువైన మెసేజ్ ఇచ్చారు. అందరికీ చదువు విలువ గురించి కూడా చెప్పారు.great
ఏమని చెప్పాలి మేము ఈ వీడియో చూస్తుంటే మాకు రెండుకళ్ళూ చాలలేదు బ్రహ్మాండం అద్భుతం బ్రో నువ్వు చేసిన సాహసం ఒక అద్భుతం
Thanks sir
@@NaaAnveshanaHelp Mee Aannaya
అన్న చాలా మందిని చూస్తున్న యూట్యూబ్ లో కానీ ని సాహసం చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అన్న నీకు 🙏🙏🙏దండాలే పెట్టాలె ని మాట నాకు చాలా బాగా నచ్చింది అన్న చాలా చక్కగా మాట్లాడుతున్నావ్
మీలాంటి ప్రపంచ యాత్రికుడు మన తెలుగు వాడు అయినందుకు గర్వపడుతున్నాను అన్న
Thanks
Mi villege
Mi villege
అన్వేష్ బ్రో నువ్వు సూపర్ బ్రో. చాలామందికి అవకాశం లేని కలలను నీ కళ్ళతో చూపిస్తున్నావ్ బ్రో. నాకైతే చాలా చాలా చెప్పలేనంత హ్యాపీగా ఉంది బ్రో థాంక్యూ సో మచ్.తర్వాత ఇంతకీ మీది ఏ ఊరు బ్రో. నాకు తెలిసి నీ స్నేహం బట్టి విజయనగరం విశాఖపట్నం జిల్లా అనుకుంటున్నాను.నాది విజయనగరం జిల్లా. నిజంగా అన్వేష్ అన్న తోపు 🎉🎉🎉🎉🎉🎉
Drone shot awesome... Mind-blowing.... Way of presentation... ❤️🙏..... Indian 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 traveler's lo anvesha no.1...
ఇది తెలుగోడి సత్తా.... చాలా అద్భుతంగా ఉంది....ముఖ్యంగా చెప్పాలంటే ఆ డ్రోన్ షాట్స్, ఆ background music అయితే next level....
బ్రదర్! చాలా డేంజరస్ ప్లేసస్ కి ఎంతో రిస్క్ తీసుకుని మాకు చాలా చాలా తెలియని విషయాలు చూపిస్తున్నారు మీకు మా కృతజ్ఞతలు 🙏
కంటెంట్ కోసం ఎంత దూరమైనా ప్రయాణించే మీ సాహసానికి వందనాలు🙏అన్నా
Tapadu bro
Nee Dadication ki 👏
Nee Passion ki 📷
Nee Hardwork ki 👷📱
Tak A Bow 🙌
Hats Off Anvesh Anna ♥️
తెలుగోడి సత్తా చాటిన నా అన్వేషణ అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సూపర్ అన్న
ప్రపంచంలో చాలా విలువైన సమాచారం అందిస్తున్నావ్ great
అన్నా గారు నేను ఈ మధ్యనే మీ వీడియోస్ చూస్తున్న నాకు అపుడపుడు అనిపిస్తుంది ప్రపంచం లో ఉన్న దేశాలు చిన్న ఊర్లు అక్కడి ప్రజలు నాకు తిరగలి అనిపిస్తుంది వివిధ దేశాల ప్రకృతి అందాలు చూడాలి అన్పిస్తుంది కానీ అన్నీ కుదరవు కదా కానీ నే రూపం లో ఆ కల నిరవేరుతుంది కొద్దిగా.. Thank u అన్నా.. 🤝🏻🤝🏻మీరు ఇలాగే అన్నీ దేశాల ప్రకృతి అందాలు అక్కడి జీవన విధానం మాకు పరిచయం చేయండి యు ట్యూబ్ ద్వారా 🤝🏻thank u very much anna 🙏🏼🙏🏼
శుభోదయం మిత్రమా....
ఈ రోజు సూర్యోదయం చాలా ఆలస్యంగా జరిగింది మిత్రమా.....
700k congratulations 👏👏👏👏👏
BRO
తమ్ముడు ని కళ్ళతో మాకు ప్రపంచాన్ని
చూపిస్తున్నావు.చాలా గ్రేట్👌 👍
మీ వీడియోలు ఇంచుమించుగా అన్నీ చూస్తాను. చక్కగా అన్నీ వివరిస్తూ ఎన్నో దేశాలలోని అద్భుతాలు మాకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు.. ఎంతో సాహసంతో మీ ప్రపంచ యాత్ర ఉంటుంది.. మడగాస్కర్ లోని బంగారు గనులు చక్కగా చూపించారు.. Tq..
Thanks
చాలా బాగా చెప్పారు చదువు గురించి చదువు ప్రతి మనిషికి ఎంత విలువైందో మీ వీడియో ద్వారా కొంతమంది అన్న అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంది మీరు ఇంకా ఇలాగే ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య మీ హెల్త్ కూడా చూసుకోండి మీరు బాగుంటే మేము కూడా హ్యాపీ గా ఉంట్టం మీ చెల్లెలు"{ భాను ప్రభా} భీమవరం . పశ్చిమగోదావరి జిల్లా tq bye 💙🖤🤗
నీ కష్టం ని ఎంత పొగిడినా తక్కువే అన్నా.. చాలా అంటే చాలా కష్టపడి తిరుగుతూ వివరంగా చెప్తూ మాకు చూపిస్తున్నావు .. wonderful Video Anna 🌎🌏🌍
U r not only a traveller.... U r a teacher also.... Teaching so many unknown information about entire world one by one tq
Paraluka yatrkua wvllale yasayanu namukawale
నాకంటు నా లైఫ్ లో ఎటువంటి ఆశయం , ఎటువంటి గమ్యం లేదు ఇప్పటివరకు కానీ ఇప్పటి నుంచి అన్వేషణ అన్న ని డైరెక్ట్ గా కలుసుకోవాలని నిశ్చయించుకున్నాను,తప్పకుండా కలుసుకుంటా జై నా అన్వేషణ అన్న
Nuvvu real Hero vanna... Ni mundu evaru satileru... Ni daring, ni thegimpu, ni dedication,ninu entha pogidina takkuve.. hatsoff.. to you brother.. ni valla chala information telisindi..👌
Manganese is mainly used in alloys, such as steel. Steel contains about 1% manganese, to increase the strength and also improve workability and resistance to wear. Manganese steel contains about 13% manganese. This is extremely strong and is used for railway tracks, safes, rifle barrels and prison bars.
Very good presentation and informative. Keep it up.
అన్నయ్య మీరు చేసే ఒక్కో వీడియో ఒక్కో అద్భుతం అన్నయ్య 😍😍😍😍
అన్న నీకు నిజం గా మన ప్రభుత్వం ఏదొక గుర్తింపు ఇవ్వాలి
అన్న మీరు చాలా బాగా కష్టపడుతున్నారు పదిమంది మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు అన్న ఎందుకంటే ఏ ఫీల్డ్ లో నైనా కష్టపడితేనే ఆడు పైకి వస్తాడు❤
నీ వృత్తి పైన నీకున్న ప్యాషన్ వర్ణ రహితం అన్నా 🙏🙏
varnaaateetham.....
Suvarna- sahitham..
బంగారాన్ని 🪙 ఎన్ని ముక్కలు చేసినా విలువ తగ్గిపోదు...
అలాగే అన్వేష్ 🕵️ మీద మా అభిమానం కూడా ఎప్పటికీ తరిగిపోదు..
Ammo 🙏
🤣🤣🤣🤣super timing
Abba super bro 🤩🙌
@@NaaAnveshana maaa manchodivi ra babu nivvv ❤️😘😘😘😘
@@NaaAnveshana TV tv ki me mm mm MN ki hbe it you r to as q see Dr up
Superb adventure like Indiana Jones! Saw gold mining once at Colorado mines in USA which was very sophisticated mining operation. Now in raw form at Madagascar through your video. Thank you for taking the risk through backwaters. You are our national treasure and you are our Bangaram Anvesh chinni!
Thanks to the Madagascar mineral minister and kind locals for all the help! Jai Anvesh! Jai Hind!
You are a real HERO I can say frankly. How you are daring to walk on the sword I don't understand without proper safety and mitigation control. I can guess and imagine, how kind and boldly acquiring the spectacular views by you. Your remedial actions and the aspects melt my heart to watch more and more Naa Anveshna movies. Thanks bro. Shaik Mustafa, Kadapa, India.
నీలో ఒక డైరెక్టర్ ఉన్నాడు తమ్మీ... excellent work 👏
You shown so many miracles in the world 🗺. Hatsoff 🧢. You are challenging the word ‘Patience’. Real Hero, there is no another person like you travelled these many days. U’ll be in the genuis book record. 8 world wonder ‘Anvesh’
Seriously admire your efforts for sharing such beautiful content 🙏🙏
Congratulations for 700k subscribers 💐💐💐
its 700K
నీ ద్వారా ఈ ప్రపంచాన్ని ప్రతిరోజు చూస్తున్న సమయం దొరికితే చాలు నీ వీడియో ద్వారా మనశ్శాంతి దొరుకుతుంది. మన తెలుగోడు పవర్ ఏంటో చూపిస్తున్నావు గ్రేట్ జాబ్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
అన్న ఈ విడియో చూసిన తరువత మి కష్టని
చుసినందుకైన like కామెంట్ చేయలనిపిత్సుంది all the best anna good message
అన్న తెలుగోడి గొప్పతనం ప్రపంచదేశాలు చాటలి
ఇంకా వీడియో పెట్ట లేదని channa l కి వచ్చి వెతుకుతున్న 😂😂😂 అప్పేదే వీడియో పెట్టవు.
S
తెలుగోడి గొప్పథనం అందరికి Cheppali అవును ప్రపంఛనికి cheppali.... Anti aa గొప్పథనం?
గుణం కంటె కులం గొప్ప అన్నదే తెలుగు వారి గొప్పథనం 😜😜😜
👍
కల్మషం లేని మనిషి మన అన్వేష్ గారు 🙏 ఫస్ట్ పేదవారికి ఎంతవరకూ సహాయం చేయాలో అంత వరకు సహాయం చేస్తారు గ్రేట్ అన్వేష్ గారు 🙏 చాలా హై రిస్క్ వీడియోలు చేస్తున్నారు, జాగ్రత అన్వేష్ గారు, మీ యాత్ర లో అంతా మంచి జరగాలి అని వేంకటేశ్వరస్వామి ని కోరుకుంటూ🙏 మి శ్రేయభిలాషి🙏
Thanks you
Great explorer video which is quite informative, love watching Gold mines. Travelling the world is real education. Stay blessed. Love the mineral/crystal collection. Are travellers allowed by Govt to collect Gold ? Some countries do allow.
Drone shots + Background music 🎶 just awesome ♥️
ఇన్ని కష్టాలు పడి ప్రాణం మీదకు తెచ్చుకునే ప్రొఫెషన్ హై రిస్క్ తో పోరాటం అన్వేష్ ది అందుకే స్పెషల్ అందరూ మెచ్చుకుంటున్నారు హ్యాపీ బ్రదర్ 👌👌
One of the best UA-camr , One can feel the place as if , we are travelling with You. Every Video in your Channel is Ultimate. &Very natural. & I hope Viewers reach to be 50 Lakhs for every video. Super Bro.
Nuvvu great bro, nee maatalu vintunte acham mana voorilo vunnattu vuntundi, nuvvu okkadive intha saahasam cheyyagalavu, neeku mana country lo manchi award ivvalani korukuntunna, u r d best you tuber
7,00,000 Seven Lakhs Subscribers Congratulations Anvesh Brother...
విజయవంతంగా ప్రపంచ యార్తను పూర్తి చేసి ఇండియాకి రావాలి...May God bless u anvesh annayaa
ఏదయినా ధైర్యముగా ఎదుర్కునే దమ్మున ట్రావెలర్ అన్వేష్ అన్న..జిందాబాద్ ❤️
సూపర్ బ్రో మాటలు రావడం లేదు నిజంగా చాలా గ్రేట్ మీరు
మీరు చెప్పిన కథ ప్రకారం, ఎక్కడైతే విచ్చలవిడిగా బంగారం ఉందొ, అక్కడే విచ్చలవిడిగా పేదరికం, రాజ్యమేలుతోంది 🙏🙏👍👍నైస్ ఎడిటింగ్ వర్క్, గుడ్ జాబ్ 👍
Thanks
1 million soon way to go bro 🎉 all the best annaya
u r super bro.. i never seen a traveller youtuber like you.. no one showed these many countries.. u gone through so many challenges n travelling to most dangerous places in the world.. hats off for ur commitment
No 1 UA-cam channel anvesh anna channel. Useful channel.meeru cheppe vidhanam super bro👌🙏
Motion as rain as sun means struggling as a world traveler with your eyes as Arjun as an actor walking and running in many places showing our eyes as if there is a limit Thank you Anvesh
Congratulations for 7M..🥳🥳 savakaga prapanchani chupinche neku 7M ravadaniki matram chala kastapadav u deserve 10M🥳💐
Anna, starting లోనే అదరగొట్టేశావ్,, what an amazing excellent drone shot bro.. Assalu matallo చెప్పలేము.. Suuuuuuuper 👌👌👌.. golden river 🙂👌👌
Excellent,God Bless you....Dr.Dinesh....,wish you all the best.....take care Bro....Rock..... you are the Hard worker...😊
Hats off to your hardwork bro😊 Thanks for the vere level content with quality
Ni content creation ki
....youtubers ki inspiration Anna ..kani nee lanti vallaki 1 million subscribers ravakapovadam anedhi baadhakaram...anyways love u Anvesh Anna
Thanks
After watching this I liked and subscribed to your channel bro. We are happily staying home yet getting awareness, knowledge because of you like people. Great man
హాయ్ తమ్ముడు happy to see you struggling for knowledge and inspiring others to know మోర్ about the వరల్డ్.
మన ఛానల్... అంతే మనదంతే... జై అన్వేష్... అన్న
You deserve a National Award 🙏 Real Telugu Hero very Brave & courageous 👌👌👌👌🙏🙏🙏🙏
Ammo thanks
@@NaaAnveshana mee darsanam. Este pada pooja cheyyalani undi annew khandala neellu teste SriLaxmi laga 🤣🤣🤣🤣
Naresh anna pls niki ashtent ga join awtha anna pls nithu join awtha anna pls replay me anna
👌👌👌🙏🙏👌
ఎన్ని దేశాలు తిరిగారు అనేది కాదు.., ఎంత కంటెంట్ ఇచ్చారు అన్నదే ప్రధానం..., నీ శ్రమ ఊరికే పోదు అన్వేష్..., In your profession you are the Legend..., ఈమాట సత్యం
I like broo చాలా కష్టపడే చేస్తున్న వీడియోకి మీకు ఎక్కువ ప్రయోజనం కలగాలని ఆశిస్తున్నాను నాకు చాలా మైన్స్ గోల్డ్ అండ్ డైమండ్స్ వెతకడం అంటే నాకు చాలా ఇష్టం నాకు కూడా ఎప్పుడైనా ఎలాంటి వాటిని వెతకడం నాకు చాలా ఇష్టం
మన తెలుగు వాడికి మంచి knowledge ఇస్తున్నావ్ బయ్యా... మీ ద్వారా చాలా మంది చదువుకున్న కాలిగా ఉన్న వాళ్ల గోల్డ్ business చెయ్యొచ్చు..
బీబీసీ స్థాయి లో కంటెంట్ ఇస్తున్న ఒకేఒక తెలుగు ఛానల్, as per my understanding...
Thankyou for your quality and informative content...
You deserve 10M subscribers 😍😍
Need to make him 1m subscribers first by like sharing and subscribing
@@sharankumar9664 yes of course
అన్న nice👏👍😊
10M aah😱😱😱,ikkada 1000 kavadaniki enno rojula nundi kastapadthanam bro😰
Chala chala dhanyavaadalu anvesh babu . Nuvvu ఎప్పుడు chiranjeeviga vundali . 100 ayushu tho e lanti anveshanalu chestu , maalanti varandariki e prapanchanni chupistunnavu. Tqqq🎉🎉
anvesh, your world travel is giving ample opportunities to invest and do business. your hard work never fails
This is the reason.. Why Anvesh bro is the number one traveller in 🇮🇳 India
Super video anna.....never imagined this place is so beautiful
భయ్యా నువ్వు చాలా గ్రేట్ భయ్యా అన్ని సుందరమైన ఎన్ని చూపిస్తుంది
మీరు అలా అనకండి బ్రదర్ మీరు నూరేళ్లు చల్లగా ఉండాలి god bless you brother🙌🏻
ఏమని వర్ణింపను.... నువ్వు చేసే సాహసాలు నువ్వు చేసే వీడియోలు... ఎవ్వరు కూడా చెయ్యలేరు సోదరా... ❤️❤️❤️
అన్న నేను నిన్ను ఒకసారి అయిన కలవాలి అన్నా....అందరికీ ప్రపంచాన్ని చూపిస్తున్నావు చాలా ధన్యవాదాలు ....
అన్న నీ కాష్టానికి ఏమని చెప్పాలో తే లియటం లేదు. సూపర్ అన్న అల్ ద బెస్ట్😊
As always Naaaveshna is great ..no can compete with you in making these kinds of videos.
Those people are really unlucky. They have gold but they are poor. Madagascar series is awesome anna.😍😍
ఉదయం 8 గం. లకి నోటిఫికేషన్ రాకపోయేసరికి మైనింగ్ మాఫియా ki దొరికిపోయావు అనుకున్నా😍🤪👌👌👌👌 video
సూపర్ బ్రదర్ మంచి మంచి లొకేషన్ సూపిస్తున్నావ్ 👌🏻👌🏻👌🏻👍👍👍🙏🙏
English rakapoyina intha confident ga world motham tirugutunav great bro🔥
Super Andi mi dedication ki mi hardwork ki hats off ♥️🤝 keep going on lyk this tnq for newly upcoming videos for us😊
Love from ViZAG ❣️
Anveshannna Fan's Gatti Ga Likes Vesukondi ❣️❣️❣️😍
Your DOP ! Camera technics drone visuals editing etc you improved a lot when compared to your previous videos! Keep going ! All the best
Congratulations 👏👏🥳🥳 for reached 700k subscribers. Soon u have to reach 1million subscribers.
Nice video nice adventure.
This type of videos never before ever after.
One and only anvesh, your dedication towards your profession is not at all measurable bro. The food you are eating everywhere by seeing that I am really getting emotional 😭. Enduku back vellipovvu, don't you miss your family?
Ur standards increased and your way of camera visuals are top notch kudos to you ..bro.. ilagey meeru evariki sambandam lekunda me videos Mee style cheskondi excellent ☺️😎👌
Movies lo kuda intha super ga chupinchaleremo, anvesh garu. Great 🎉🎉🎉🎉
Hands off 🙌 Sir for ur HARDWORK ...
🤗🤗😍😍😍😍 చాలా చాలా బాగుంది అన్వేష మామూలుగా లేదు అసలు 👌👌👌👌👌
Anvesh anna name copy na
@@Mridiot198 అవును అన్న
మడగస్ఖర్ ప్రజలకు తెలుగు పరిచయం, నేర్పుతున్న నీకు జొహార్.
Bangaram. Savakka😂😂😂😂😂😂😂😂 chala chala baghundii 👌👌👍🙏