ఈ గుహలో గుప్తనిధుల ఆనవాళ్లు చూసి బిత్తరపోయాము Village Vihari Caves
Вставка
- Опубліковано 30 кві 2023
- Please Subscribe Kadapa Nagireddy UA-cam Channel: / @kadapanagireddy
Also Saaho Rudra Channel: / @saahorudhra
Shahid [Story Narration & Edit] : appopener.com/ig/qxj80ppp4
Narendra (DOP & technician ) : appopener.com/ig/nyck0by0c
Follow us
🔅Instagram: appopener.com/ig/rsxdza7a8
🔅Facebook: appopener.com/web/1azemczxc
Thumbnail: appopener.com/ig/cia55ilkm
Mail us to Promote your Brand's/Products/ Services/Donations/Dedications
Write us at: narenfrienz000@gmail.com
#caves #cavesinindia
Shahid [Story Narration & Edit] : appopener.com/ig/qxj80ppp4
Narendra (DOP & technician ) : appopener.com/ig/nyck0by0c
Follow us
🔅Instagram: appopener.com/ig/rsxdza7a8
🔅Facebook: appopener.com/web/1azemczxc
నానా షాహిద్ & నరేంద్ర మీరు పవన్ కళ్యాణ్ ఆన్నయ్య గారిని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా చూపెట్టాలి నా తరుపున 1000 ఓట్లు వేయించాలి
గ్లాస్ గుర్తు కు ఓటు వేద్దాం కొణిదెల కళ్యాణ్ బాబు గారిని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా గెలిపిద్ధాం
పద్మా రెడ్డి తెలంగాణ కరీంనగర్
fake games gurinchi cheppakandi bro chala Mandi nee pai vunna nammakam pothundi..
Good videos Anna
warning warning anna plz send ur number sooon ....andra pradesh will sooon under water for 9 days......come sooon to banglore or mumbai or kolkata.....inside one months....
send ur number plz
I can't believe it 🤩🤩 I finally won my first 700 rupees! It was easy !
కెమెరా మ్యాన్ నరేంద్ర గ్రేట్ షాహిద్ బ్రో ఎందుకంటే అలాంటి గుహల్లోకి పోవటమే రిస్క్ అంటే వీడియో తీస్తూ మీతో రావటం గ్రేట్ నరేంద్ర బ్రో🤗🤗🤗💪👌👌👌👌👌
వీడియో అంతా ఒళ్ళు గగ్గులు పొడుస్తుంది😱మీ గుహల వీడియోలు బాగుంటాయి కానీ,, ప్రాణాలను పణంగా పెట్టి.. వీడియోలు చేయొదండి👍మీ టీమ్ అందరి సాహసానికి 🙏ప్రత్యేకంగా కెమెరామాన్ గారికి 🙏ఇంకా మంచి మంచి వీడియోల కోసం ఎదురుచూస్తూ ఉంటాము 😊👍
మన ప్రాంతీయ భాష ని మర్చిపోకుండా మీరు మాట్లాడే ప్రొద్దుటూరు భాష యాస నాకు చాలా ఇష్టం తమ్ముడు
మీ అక్క సుహాసిని
All the very best💐 for you're bright future 💞
ఈ లాంటివి మరేన్నో చేయాలన్ని మిమ్మల్ని చల్లగా చుడాలని ఆ దేవున్ని కొరుక్కుంటున్నాం ❤❤
మోస్ట్ డేంజరస్ ప్లేస్ వీడియో చాలా బాగుంది చాలా రిస్కు తీసుకొనీ వీడియో చేశారు ఆల్ ద బెస్ట్
మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్లు కు సపోర్ట్ ఇస్తున్న మీకు ధన్యవాదములు anna🥰
H i 24:56
Hi bro
Anta chinna chinna guhalalo pakkuntu velle situation lo kuda anta clear ga shoot chesina Narendra anna ki hats off
చాలా రోజుల తర్వాత గుహ వీడియో తీశారు అన్న👍😍👌చాల కష్టపడారు😎
Not just adventurous. You were responsible too, in not sharing the location. Appreciation for both. Keep going!
😲🙈😱🫡🫶❤️🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥 వీడియోస్ సూపర్ అన్న ఆ దేవుడు చల్లగా చూడాలి ధైర్యాన్ని శక్తినివ్వాలి🎉🎉🎉🎉
ఓమ్ నమశ్శివాయ.
🕉️
ఎంత అల్ప సంతోషులు నాయనా.
యింత కష్ట పడ్డ మీకు ఫలితం. ? అవార్డులు, కోట్లు వస్తున్నాయా ? ఎందుకు యింత
కష్టం ? Like చేస్తున్నాము అంటే కేవలం గా మీ సంతోషం కోసం , మేము భయపడుతూ, చేస్తున్నాను
యింక ఆపేయండి బాబు.
మీ క్షేమం కోరే, ఒక తల్లి.
అడుగడుగునా ఆ తల్లి కనక దుర్గమ్మ మీ అందరినీ కాపాడుతూ వుంది.
పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్ల వేళలా వుంటాయి. ఓమ్ శ్రీ మాత్రే నమః శివాయ. 🌺
ఓక రోజు అన్నమయ్య జిల్లా లో రాయచోటి నుండి గుర్రం కొండ -వాయలపాడు మీదుగా వెళ్ళుతే భోయకొండగంగమ్మ ఆలయం ఉంది ఆ అలయం విశిష్టత చాలా గొప్పది మీ వీడియో లు అక్కడ తీయడం వల్ల ఇంకా మీ చానల్ కు మంచి స్పందన వచ్చిందని అశిస్తున్నాను ప్రతి ఆదివారం ఎంతో మంది భక్తులు పాల్గొని వారి మొక్కలు తీర్చు కుంటు ఉంటారు
Ma inti nunchi 20 kilo meter lo undi boyakonda gangamma madi madanapalli
God bless you village vihari❤❤
చాలా మంచి విడియో తీశారు బ్రదర్
God 🙏 bless yoU❣️
అన్నా కడప జిల్లా కమలాపురంలో దర్గా మంచి ఫేమస్ ఆ దర్గా గురించి వీడియో చేయరు ప్లీజ్ 🙏🙏🙏🙏
మీరు చేసే వీడియోస్ అన్ని చాలా ఇంట్రెస్ట్ గా సూపర్ గా ఉంటా అన్నయ్య 😊
షాహిద్ అన్న ప్లీజ్ ఇంస్టాగ్రామ్ లో పూర్తిగా వివరాలు పెడతాను ఒక్కసారి నేను చెప్పిన ప్రదేశానికి వెళ్ళి వీడియో చేయండి అన్నా ప్లీజ్ అన్నా
Advance congrats for 1 million subs anna 💥💞
చాల శ్రమ పడ్డారు మీరు ఇద్దరు. జాగ్రత్తగా ఉండండి. చాల risk తీసుకున్నారు.
ఊపిరి బిగబట్టి video ని చూసాను. చాల థాంక్స్.
Me vedio kosam eduruchustunnam vedio pettinanduku chala happy gaa undi .Me andariki god bless you anna
Thanks for supporting anna🙏🙏🙏
♥️
Your videos always super anna big fan of village vihari chanal🥰
Super vundi video excellent 👌🤩👌👌 concept risk Baga vundi ..chustunte Baga dengerous ga vundi Shahid garu .. me hard work ki hand's of u
Shahid bro nenu Mee channal subscribe chesinapudu 150+k subscribers unnaru anukunta ,ippudu 950+k subscribers unnaru , akkade telusthundhi bro Mee success anedhi , family ni vadhili velli meeru videos chesthunnaru , meeru ila chudandi just few days 1m subscribers vastharu ❤❤
Me videos ani chala intresting ga untay bro yekkada skip❤❤❤❤❤❤❤ cheyali anipichadu me explanation kani editting ga chala bavuntundhi 100,% afforts pedatharu manchi content evadanki ❤❤❤❤❤❤
AP lone Dimond cave video thiyee Annaa aa merupuluu 😍 super unayee please 🙏
All are valuable vedios thanku sahid. Keep it up
Ilanti videos teeeyataniki kuda chaaala chaaala guts undali... awesome explanation mawa 😍😍😍😍😍 keep going on regular videos mama
Chala chala pedda risklu chestunnarra babu, excellent job ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
చాలా మంచి. సాహసంతో
ఇ.వీడియేచేసినారు
Shaidanna మీరు చాలా కష్టపడుతున్నారు ❤👏👏👏👌👌👌👌👌
Ee video chusthunte maake bayama vesthundhi kani miru risk thisukoni video thisaru hats off anna 😇
Ee ghuha chustuntaenae bayam ga vundi. Meeru antha lopaliki vellarantae sahasam Ane cheppali . ❤👍😎
Excellent, goosebumps video bro 🙏🙏
Take care of ur health shahid baga thinnu ....😊
Anna ne sahasaniki handsafff ❤
Super vayya mee vedios konni chusanu nijanga super bayya
Twinkle twinkle little star village vihari super star
Chala rojulaki guha video tisi chupistunnaru chala manchi risk to kudina video guha lopala bhayankaranga undi mee shakti diryaniki hatts off andi Tq shahidgaru jagrata takecare andi
wow super amazing anna👌 carful💐💐💐💐.
Video matarm super Anna ❤️❤️❤️
Great anna meeru and narendra anna
Tc about ur health
after long time caves video great bro Nenu just caves videos kosam chusthuna great bro meeru
Avnu nenu chusanu anna e video..ni.. Chinna youtuber's support chestunnaru tnq annaya👏👏🙏🙏
Brother video super. Please brother risk video teeyavaddu. Chala tension paddanu. God bless you brother. 🕋🕉🏰👌👌👌
I'm watching this channel for first time this is so interesting
Advance 1M subscribers celebration bro ❤
Anna super vedio ana exellent
Good job u great
Meeru video testunte maaku bhayamestundi chustunte . super Anna 😊 nice video for sidhavatam caves
All the best anna God bless you anna
బాగా రిస్క్ చేస్తున్న మీకు🎉🎉🎉🎉🎉❤❤
ఇద్దరు అసాధ్యులు❤❤
చాలా గ్రేట్ షా హీద్ బాబు, నగి రెడ్డి వెరీ డేర్ ఫెలో
Thank you brother's for giving this video and nice information
Elanti videos cheyalante chala dear vundali tammudu
Enti bro chusthuntene make bayamesthundi miru ela vellaru bro great bro miru
Excellent video and take care shahid.
Great Bros miru anta risk enduku chesnaru bro nakku video chustunte full bayam vechindi bro yonduku ante enni yamukalu bones kanni pinch chayi bro kanni akada aitthe kachitagga kari meghagalu vunnayi bro nijaga valmiki guhha chustun napudu entta bayam vesindo epudu kudda antte bayam vechindi and okka advice bro nanunchi over risk vaddu eddi Kaka pothe inka chala guhha lu vunnai bro God bless you all the success ❤️ bro
Super shahid ..Great efforts
Both are super Anna
After long gap back to caves 😂😂.
Good work anna keep going ❤❤❤
Bosses is back caves❤
great
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం గ్రామంలో వెలసిన బాల ఉగ్ర నరసింహ గురించి వీడియో చేయండి
Anna meeru guha lopalike veluthuntee maaku bhayam vesthundhe inka mee paristhithi...... Anna
One Million Soon Bro❤❤❤
Ammo kashtam ga undi chustunte. Mee dhairyam ki Hatsoff. Is there any air at all
Excellent cave superb bro from thirupati durga
Very good anna happy to your tour you r a real hero anna
Super video anna
Good video brother
Guha chala dangerous anna 😳😊
Deep narrow cave 😲🤔🤔🤔
Interesting 🤔video
సూపర్ అన్న 🎉🎊🥳🤩😍🥰😂😀😘😁😚😊💗💖💘💝💓
Good work Boss
Hi anna meru video anni chala baga testaru jostory gurinchi chala baga chebutaru meru naku golconda history gurinchi chebutara plzz
BE CARE FULL ALL YOUR TEAM
My boys kastapaddaruchala manch i videos yisthunnaru miperuchirasth ayiga nilusthindi misahasalaki priy abinalu a nagamani kakinada16 asissulatho ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Chala risk chestu testunnaru bro... Take care
Hi annaya bagunava love from jammalamadugu ❤️
Chala chala interesting for me but very very dangerous place ,and adventurous my boys, mullapandi mundo meeru chupinchinavi kattan firewood chalice kachukovadaniki pentitoru spugllers tigers kuda untayi, thanq
Meku nenu pedda fan anna memalni real gaa chudalani undi anna
Good
I like ur channel and videos bro u r doing good job and great
ఆహా మొత్తానికి కొత్త lenghty వీడియో వచ్చేసింది అది కూడా కేవ్స్ ది 🤩🥳
Super video vihari you take very risk and dangerous cave okk take care God bless you ❤ ❤
Super anna
Good hard working super❤ video take Care☺☺
Super anna laksha ichina evar raru mamul vallu ra ante lopaliki baya padtas chala days anna ni video chudaka mobile pagli poy
Thanks for sharing this beautiful vedio dear friend
Super sasham
Nice sharing brother o my God take care brother🙏👍
ఓం నమోనారాయణాయ
శ్రీవేంకటేశ్వర స్వామి
ఆలోచనే భగవంతుడు అనగా ఆలోచనకు శక్తి కలవాడే భగవంతుడు అనగా శ్రీకళియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి అనగా కళియుగ ప్రారంభంలొ సశరీరముగా అనగా ఆలోచనా శరీరము అనగా శ్రీ దైవిక శరీరము అనగా ఆధ్యాత్మిక శరీరం అనగా వీరికి చావుపుట్టుకలు ఉండవు వీరే అమృతము తాగినవారు శ్రీవేంకటేశ్వర స్వామి ఆవిధంగానే ఈభూగోళమునకు వచ్చినారు అనగా వీరికి తల్లితండ్రి ఎవరు ఉండరు దీనినే సశరీరము అంటారు అనగా ఆధ్యాత్మిక శరీరం అందురు తరువాత కొంతకాలమునకు ఈయన శిలారూపమును పొందెను అనగా ఆలోచనగా మారెను.
కళియుగ అంతమున తిరిగి జన్మతీసుకుని అనగా తండ్రి కొడుకులుగా అవతరించి యున్నారు అందుకే శ్రీస్వామి వారిని మూడుమూర్తుల తిరుమలేశా అందురు అనగా బ్రహ్మ మరియు విష్ణువు ఇందు విష్ణవు ద్వలింగి అందుకే విష్ణువు నాభినందు బ్రహ్మ ఉండును అనగా విష్ణువేంకటేశ్వర స్వామి మరియు బ్రహ్మవేంకటేశ్వర స్వామి వీరి ఇరువురికి తల్లితండ్రులు కలరు దీనికి సంకేతముగానే శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని సన్నిధిలొ వాయులింగేశ్వరునికి ఎదురుగా అనగా పడమరన అనగా తూర్పుముఖము చూస్తూ శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై యున్నారు ఈయన విష్ణువేంకటేశ్వర స్వామి మరియు ఇదే వాయులింగేశ్వరుని సన్నిధిలొ ఉత్తర ఈశాన్యమున తూర్పు అభిముఖముగా శ్రీదేవి భూదేవి సమేతంగా బ్రహ్మవేంకటేశ్వరస్వామి యున్నరు బ్రహ్మవేంకటేశ్వర స్వామి శిలకు కుడివైపున భూదేవి శిలారూపమున పొట్టిగా ఉండును మరియు ఇదేస్వామికి ఎడమవైపున శిలారూపమున పొడవుగా శ్రీదేవి ఉండును శ్రీదేవి మరియు భూదేవిలు నిజజీవితమున ఇలాగే అనగా పొట్టి పొడవులుగా ఉందురు.
Yentha kastapaduthunaru hetsup bro
Love from Karnataka
Super ❤❤❤❤
Amazing vedio🔥
Mi gurichi anvesh garu chepparu miru chala riskq chestharni
అన్నా నువ్వు జాగ్రత్త అన్న.... 😍
Supperb 💪😍👌