КОМЕНТАРІ •

  • @VillageViharichannel
    @VillageViharichannel 3 роки тому +166

    Follow us
    Shahid [story teller] : instagram.com/shahid_village_vihari
    Narendra (Camera) : instagram.com/narendra_notable
    Village Vihari: instagram.com/villageviharivlogs

  • @gangapuramankitha7705
    @gangapuramankitha7705 3 роки тому +175

    ఈ ప్లేస్ లు వెళ్ళి ఎలాగో చూడలేము మీ వల్ల ఫొన్ లో అన్న స్వామి వారిని దర్శించుకుంటున్నాము 🙏థాంక్యూ బ్రదర్ ☺️

  • @rajeshmalladi3255
    @rajeshmalladi3255 3 роки тому +353

    Camera man Narendra ki oka like Vesukondi😍😍😍👌👌👌

  • @RamuRamu-jf7gp
    @RamuRamu-jf7gp 3 роки тому +34

    Anna మీరు చూపించే మన హిందూ దేవాలయాలు త్రేతాయుగం యుగంలో ని కావచ్చు, ద్వాపరయుగం లో ని వి కావచ్చు ఇంకా యా యుగంలో ని వి కావచ్చు కాని మాకు ఈ యుగంలో చూపిస్తున్నo దు కు 🙏కానీ మీరు ఈ మన దేశంలో మనకు తెలు వ కుండా ఇంకా ఎన్నో దేవాలయాలు ఉన్నాయి అవి చూడాలoటే జన్మ ధాన్యం కావాలి నువ్వు చాలా అదృష్ట వంతు డ వ్ మీరు రోజు ఒక దేవాలయాల ను దర్శి o చూ కుంటు న్నా వ్ అన్నా ఈ సృష్టి లో మన హైందవ ధర్మం చాలా గొప్పది, జై శ్రీరాం 🙏🚩🕉️🕉️

  • @venkataramanakalapati5338
    @venkataramanakalapati5338 3 роки тому +23

    వివిధ ప్రదేశాలలో మీరు తీసే వీడియోలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు చూపే ధైర్యసాహసాలకు నా హాట్సాఫ్

  • @kotesh.annepaka.4393
    @kotesh.annepaka.4393 3 роки тому +206

    వీడియో చూస్తూ కామెంట్స్ చదివేవాళ్ళు ఒక like వేసుకోండి

  • @anilkumarsls1999
    @anilkumarsls1999 3 роки тому +91

    మా ఊరికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దేవాలయం
    చాలా ధన్యవాదాలు అన్న వీడియో తీసి మాకు చూపిచ్చినందుకు
    మరిన్ని మంచి వీడియోలతో
    మా ముందుకు రావాలని
    ఆ దేవుడి కోరుతూ జై హింద్ ...

  • @a.viswapathirao1285
    @a.viswapathirao1285 3 роки тому +20

    నేను ఈ ప్రాంతాన్ని చూశాను కానీ గుడి కోనేరు మాత్రమే. మీరు మిగతా అన్ని విశేషాలు చూపించారు. ధన్యవాదాలు ఇద్దరికీ. చూడండి తమ్ముళ్లు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి.

  • @user-le5fp5ze4g
    @user-le5fp5ze4g 2 роки тому +3

    ఎంతో విశిస్టమైన నృశింహ క్షేత్రం..అభివృద్దికి నోచుకోక ఇలా ఉంది..దయచేసిదాతలు గుళ్ళు కొత్తవి కావాలి అనుకొక..ఉన్నదాన్ని అభివృద్ది చెయ్యండి..కోటి బంగారుఆభరణాల్లు ఒక్క తులసిదళానికి సరితూగవు..అనేక క్రొత్తదేవాలయాలు ఒక్క పుణ్యక్షేత్రానికి సరికావు...జై హింద్...

  • @saicharan9631
    @saicharan9631 3 роки тому +123

    Anna fans 1 like

  • @swaroopkumar7644
    @swaroopkumar7644 3 роки тому +29

    ఓం నమో నారసింహ యనమః🌷💐🌺🙏🙏🙏

  • @vaddesrikanth9584
    @vaddesrikanth9584 3 роки тому +14

    సూపర్ బ్రో మాది పెన్నోబలం పక్కలో ఉరవకొండ ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలని కోరుకుంటున్నా 👍👍👍👍

  • @varreusha6613
    @varreusha6613 3 роки тому +125

    వీడియో చూడకముందే నా లైక్ ఉంటది అన్న 😍😍

    • @DARKWEB-cv3sb
      @DARKWEB-cv3sb 3 роки тому +2

      Memu cheasthamu like..

    • @DARKWEB-cv3sb
      @DARKWEB-cv3sb 3 роки тому +2

      Assallu video cheyamandhe ninu..

    • @Hyd_Amazon1903
      @Hyd_Amazon1903 3 роки тому +2

      Aathul pikanika ra video chudakunda like kottadam

    • @varreusha6613
      @varreusha6613 3 роки тому +4

      @@Hyd_Amazon1903 జాగ్రత్తగా మాట్లాడు నీకు ఇష్టం ఉంటే చూడు లేదు అంటే లేదు లైక్ చేయడం చేయక పోవడం నా ఇష్టం నీకు ఎందుకు రా

    • @Hyd_Amazon1903
      @Hyd_Amazon1903 3 роки тому +1

      @@varreusha6613 oooo lady ah

  • @kaanugulabhavani5116
    @kaanugulabhavani5116 3 роки тому +21

    షాహిద్ కి...నరేద్రకు ఒక like...

  • @PoosalapatihimamhussainPhussai
    @PoosalapatihimamhussainPhussai 3 роки тому +24

    మీరు తీసిన వీడియో చాలా బాగుంది.
    మీరు. స్టోరీ చెప్పే విధానం. వీడియో తీ సే విధానం. బ్యాగ్ రావుండ్.మ్యూజిక్. సూపర్. బ్రథర్

  • @tejoreddy9555
    @tejoreddy9555 3 роки тому

    Super shahid & Narendra 👍👍👍👍👍👍👍👍

  • @talarirajasekhartalarisekh3373
    @talarirajasekhartalarisekh3373 3 роки тому +2

    మంచి వీడియో బ్రదర్ సూపర్. ఆ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీషులు మీపై వుండాలని కోరుకుంటున్నాను.🙏

  • @balusunrisetraveller
    @balusunrisetraveller 3 роки тому +93

    వీడియో చాలా సూపర్ గా తీశారు షాహిద్ & నరేంద్ర... షాహిద్ నువ్వు స్టోరీ చెప్పే విధానం చాలా బాగుంది.. All the best 👍👍👍👍

  • @kalyansivvala185
    @kalyansivvala185 3 роки тому +4

    లవ్ యు❤ అన్నయ్య..!
    మంచి మంచి దైవ ప్రదేశాలు చూపిస్తూ
    మా మనసు ని ఉల్లస పరుస్తున్నావ్
    నీకు ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు..💚

  • @obulaiahdn2417
    @obulaiahdn2417 3 роки тому +1

    Om namo narasimha swamy govinda govinda narasimha swamy govinda govinda narasimha swamy govinda govinda narasimha swamy govinda govinda narasimha swamy govinda govinda narasimha swamy govinda govinda narasimha swamy govinda govinda narasimha swamy govinda govinda narasimha swamy govinda govinda narasimha swamy govinda govinda narasimha swamy govinda

  • @Dharmadvajam
    @Dharmadvajam 3 роки тому +11

    Iloveyou nrusimha swami 😆🙏om Namo Narayanaya🙏🌺🌹🌸

  • @chandinisweety2036
    @chandinisweety2036 3 роки тому +12

    Super video 💐❤️😇All ways keep smiling and rocking.. take care of yourself ..😷

  • @balimiseshuseshu4101
    @balimiseshuseshu4101 3 роки тому +2

    Your great Bro. నిజం చెప్పాలంటే నాకు 62 yrs but ఇవన్నీ నేను ఇంతవరకు చూడలేదు బయ్య సూపర్.Thank you

  • @balimiseshuseshu4101
    @balimiseshuseshu4101 3 роки тому

    Shahid Bhai , మీ విడియో లు నేను చాలా చూసాను. అన్నీ అద్భుతంగా చూపిస్తున్నారు.ధన్యవాదములు

  • @bhuvanchandunaidu5007
    @bhuvanchandunaidu5007 3 роки тому +5

    Thank you for village Vihari to showing such a beautiful wonderful place of Lakshmi Narasimha Swamy temple thnk u and thank you so much Annaya lu to show this Video
    Love from Bangalore Karnataka ❤️❤️❤️

  • @sologamingff4400
    @sologamingff4400 3 роки тому +4

    మంచి వీడియోలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. 😅
    😘😘😘

  • @Techgenius_telugu
    @Techgenius_telugu 3 роки тому +2

    Super Shahid... Finally view matram supub undi
    Narasimhaswami vigraham Chala bagundi

  • @arunakalyanam4835
    @arunakalyanam4835 3 роки тому +1

    Super 👍

  • @konalarajashekar3594
    @konalarajashekar3594 3 роки тому +8

    నేను నీ ప్రతి విడియో చూడక ముందే లైక్ ఇచ్చి తరువాత చూస్తాను బ్రో
    god bless you bro

  • @manojpolaveni9658
    @manojpolaveni9658 3 роки тому +63

    Die heart ❤ fan of village vihari

  • @thippayyathippayya9496
    @thippayyathippayya9496 3 роки тому

    మీరు చాలా దగ్గరగా వచ్చేశారు.ఆమిదాల గ్రామానికీ వెళ్ళే దారిలో ఒక గుహ ఉంది దాని చూపించండి

  • @manikantaearla7945
    @manikantaearla7945 3 роки тому +3

    Anna meeru chuputunna temples caves so good👌💐😀👌👌👌👌

  • @mallikarjunajanasena6030
    @mallikarjunajanasena6030 3 роки тому +62

    ఈ స్టోరీ నిజం బ్రో మా ఊరు ఉరవకొండ నే

  • @harshahemanth2988
    @harshahemanth2988 3 роки тому +21

    Shahid Anna fan ❤️

  • @swapnapriya6679
    @swapnapriya6679 3 роки тому +1

    Superb video guys. Kottha kottha vishayalu theliya jesthunnaru. Thank you so much. Take care. God bless you both 🙌.

  • @dhanabai7301
    @dhanabai7301 3 роки тому +1

    Super super super super super super super. Memu chudani place lu Anne chupistunaru. Tq so much brothers.

  • @sankardarling9963
    @sankardarling9963 3 роки тому +28

    Hai annayya 👍👍👍

  • @MohanKumar-lz3br
    @MohanKumar-lz3br 3 роки тому +29

    అన్నయ్య మాదిఅనంతపురం నేను పెంనొభలం చూశాను అక్కడ కూడావెళ్లను

  • @saiteja5940
    @saiteja5940 3 роки тому +1

    Hi annaya super ga vuntai me video s 😍👌😍😍👍

  • @talaridivakar
    @talaridivakar 2 роки тому

    Thanks anna maa ilavelupu ainatuvanti penna ahobila lakshminarasimha swami charitranu chupinanduku

  • @rajeshjujare2088
    @rajeshjujare2088 3 роки тому +5

    Delighted with this video Shahid as soon as possible I want to explore this place

  • @bhavithashankar4303
    @bhavithashankar4303 3 роки тому +3

    Rojuu oka video pettutunnaru ante,, Chala kasttapadutunnaru Meru, video ayette nice 😊

  • @kottelaxman111
    @kottelaxman111 3 роки тому

    Excellent, neynu narshimma swamy bakkthuni

  • @kalalkrishnagoud6972
    @kalalkrishnagoud6972 3 роки тому +5

    Daily oka Video pettadam kastam Anna but nuv daily oka Video upload chestunav nuv great Anna😎....hats off niku❤️

  • @karthikkumarreddy5527
    @karthikkumarreddy5527 3 роки тому +21

    Iam from ANANTAPUR, Indhake oka 1 hour back e place nunchi ATP ki vasthuna, intiki vachi freshup ayyi UA-cam open cheyagane Recommendations lo chuinchindhi!!!! 😂wah 🙏

  • @suribabumodugula7796
    @suribabumodugula7796 3 роки тому +4

    సూపర్ ❤️❤️👍

  • @sujathathimmagalla889
    @sujathathimmagalla889 3 роки тому

    tq u so much brothers ee pandamic situation lo intlo unna prathi devunni chusinattu andhari dharshana bhagyanni andhisthunnandhuku tq u tq u so much me team andhariki

  • @smadhusudhanrao5222
    @smadhusudhanrao5222 3 роки тому

    Hai anna nuvvu thi se video s super ga untayi

  • @bhagyalaxmi3162
    @bhagyalaxmi3162 3 роки тому +3

    Video bagundi anna, memu chudalayni chala places meru baga chupistunaru anna

  • @adityarompella3966
    @adityarompella3966 3 роки тому +6

    Drone shoots were awesome yaar. 😊

  • @bavanisalala3113
    @bavanisalala3113 3 роки тому +1

    Hii village vihari tq so mach

  • @noobgaminginfreefire2843
    @noobgaminginfreefire2843 3 роки тому +9

    కరోనా వల్ల ఇంట్లోనే ఉంటునము అన్న చాలా బోర్ కొడుతోంది. మీరు వీడియోలు చేసి యూట్యూబ్ లో పెట్టండి. వాటిని చూస్తే టైమ్ పాస్ అవుతాది. ఇంకా చాలా వీడియోలు చేసి యూట్యూబ్ లో పెట్టండి అన్న.❤️(వీడియోలు చేసి చాలా రోజులు అవుతోంది)❤️

  • @abdulraheem1264
    @abdulraheem1264 3 роки тому +14

    జై లక్ష్మీనరింహస్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @harishnaanis4688
    @harishnaanis4688 3 роки тому +41

    కోనేటిలో నీళ్లను ఎవ్వరూ కనుక్కొలేదు అది మా కాడ కూడా ఉన్నది 24 హూర్స్ వస్తున్నే ఉంటాయి. 😍

  • @lokavarapujanaki683
    @lokavarapujanaki683 3 роки тому

    Miru prathi story chala baga cheptaru andi frist midhi oka video chusanu appati nundi prthi video chustune unnanu so nice and miru video thisetappudu Take care andi and thank you so much bout of you

  • @sailunani5958
    @sailunani5958 3 роки тому

    Super video cristal clear ga motha kanipinchindhi n ardhamindhi baga explain chesav shahid n chala baga chupinchav Narendra 👍kani shahid swami padalu chuinchinapudu cheppulu vippi undalsindhi

  • @aravindkobragade7039
    @aravindkobragade7039 3 роки тому +4

    Shahid bro nice video

  • @user-cx7ly3xb6e
    @user-cx7ly3xb6e 3 роки тому +3

    సూపర్ వీడియో సూపర్ ఇన్ఫర్మేషన్ బ్రో

  • @charan2467
    @charan2467 3 роки тому

    Nice 👍 interesting topic dangerous God of narasimha swamy & super interesting topic bro

  • @rkqueen6767
    @rkqueen6767 3 роки тому +1

    Great work done by you 👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @allinonechannel6896
    @allinonechannel6896 3 роки тому +7

    🎊🎊🎉🎉🎉 ADVANCE CONGRATULATIONS FOR 500 K SUBS AND KEEP ROCKING AND BE SAFE ♥️♥️👍👍

  • @kishoregudivada3530
    @kishoregudivada3530 3 роки тому +3

    Take a bow for ur dedication bro ......really great

  • @ramurthymugathi1699
    @ramurthymugathi1699 3 роки тому

    MI VALANA CHALA VISAYALU TELUSU KUNTUNNAM TQ BROTHER.

  • @DeviDevi-lj7ij
    @DeviDevi-lj7ij Рік тому

    థాంక్యూ థాంక్యూ సోమచ్ అన్నా ఇంత మంచి వీడియోస్ పెడుతున్నందుకు 500 k ఇలాగే ఇంకెన్నో మంచి వీడియోస్ కచ్చితంగా పోస్ట్ చేయండి

  • @lathabeautiful7423
    @lathabeautiful7423 3 роки тому +12

    మాది ఉరవకొండ అన్నయ్య

  • @maniyadav1092
    @maniyadav1092 3 роки тому +3

    Supper monna resent vellam nice

  • @m.sbrotherschannelintelugu1437
    @m.sbrotherschannelintelugu1437 3 роки тому +1

    Narashimha Swamy ki jai 🙏🙏🙏 Narendra Shahid bro ki oka like veskondi 🙏🙏👍👍for this channel one like 👍plz

  • @rukminivlogs1192
    @rukminivlogs1192 3 роки тому

    Hi shaheed
    Naku ituvanti historical places chudalani chala asha undedhi adhi me valla me videos chusthu happy feel avuthuna tq

  • @bhushanaboinamangatayaru7303
    @bhushanaboinamangatayaru7303 3 роки тому +5

    Super bro

  • @sadurlabhargavi786
    @sadurlabhargavi786 3 роки тому +3

    Hi annayalu super video

  • @itsmeneha6827
    @itsmeneha6827 3 роки тому +1

    Shahid:meru story cheppinanthaga baga yevvaru chepparu and Vere vallani adigetappudu chala respect estaru
    Narendra Anna :super camera man super visuals your showing tq
    I am big fan both of you

  • @basha1997
    @basha1997 3 роки тому +1

    It's penna ahobilam village and it's near to my village..
    Thanks for coming bro.

  • @tmsaitejaswini4127
    @tmsaitejaswini4127 3 роки тому +6

    Wow love from anantapuramu

  • @akhiljangapalli4875
    @akhiljangapalli4875 3 роки тому +4

    Super anna

  • @kanishkk3721
    @kanishkk3721 3 роки тому

    This time video shoots was clear 👍

  • @srikanthvangala1569
    @srikanthvangala1569 3 роки тому

    కుప్పలు వేయడానికి ఏదో కారణం ఉంటుంది కానీ ఏడుగురు అన్నదమ్ములకు ఏడుకుప్పలు వేయడం అని చెప్పటం కరెక్ట్ కాదు ,అక్కడ వాడుకలో అలా చెప్పుకుంటున్నారేమో కానీ సామాన్య మనుషుల్లా వారు ప్రవర్తించరు🙏🙏

  • @kunasharadha8390
    @kunasharadha8390 3 роки тому +4

    Hi thammudu, manchi videos peduthunnaru, all the best

  • @RAKESHDOBE
    @RAKESHDOBE 3 роки тому +14

    Shahid ki oka Like

  • @jyothiranijange9742
    @jyothiranijange9742 3 роки тому

    Nee punyamaa ani anno wonders chusthunnam , thank u soooo much brother , God bless you 🙌

  • @venkateshkolimi5147
    @venkateshkolimi5147 3 роки тому

    Nenu chusanu broh e temple &nani garu tisina krishnaarjuna yuddham movie lo kuda vundi e temple... miru temple gurinchi chala baga vivarincharu broh thanks 🙏

  • @lakshmiyuvarani5818
    @lakshmiyuvarani5818 3 роки тому +7

    Anaa👌👌👌

  • @kudalakavi7807
    @kudalakavi7807 3 роки тому +12

    Big fan anna

  • @JR_NTR_LUCKY_NTR
    @JR_NTR_LUCKY_NTR 3 роки тому +1

    Super annaya 🥰🥰🥰

  • @meegadasuresh7325
    @meegadasuresh7325 3 роки тому +1

    Iam big fan of you. And your voice

  • @gaddamrambhupalreddy2421
    @gaddamrambhupalreddy2421 3 роки тому +3

    Jai నరసింహా Swamy

  • @vidyachowdary
    @vidyachowdary 3 роки тому +12

    Thank you so much for showing pennahobhilam in your channel because So many people's don't About this place and story.. U explained very clearly 💜💜

  • @gopiyt4286
    @gopiyt4286 3 роки тому +2

    Expecting like from village Vihari...❤️❤️❤️

  • @rajeshjujare2088
    @rajeshjujare2088 2 роки тому

    This is one of the best videos of channel

  • @neerajareddygurram1956
    @neerajareddygurram1956 3 роки тому +11

    Anna Big Fan Anna

  • @rockymaniB055
    @rockymaniB055 3 роки тому +3

    Super ann

  • @kumarisista662
    @kumarisista662 3 роки тому +1

    Om namo narayana 🙏🙏🌹

  • @priyaapriyaa1254
    @priyaapriyaa1254 3 роки тому

    Memu chala times వెళ్ళినాను పెన్నోబులం కు kaaani okasari kuda e matter theliduu TQ soo muchh broo e sari వెళ్ళినపుడు confirm ga chusthaa👍👍

  • @santhoshsaikumar3197
    @santhoshsaikumar3197 3 роки тому +5

    Good bro ❤️

  • @error7609
    @error7609 3 роки тому +4

    ME videos amo kani thumbnails mathram superb unayi thumbnail editing evAru chestharu brother 👌👌👌

  • @adip5104
    @adip5104 3 роки тому

    Thank you for sharing this video.u are doing good hard work

  • @jithendarpotlapally8463
    @jithendarpotlapally8463 2 роки тому +1

    Super Shahid Anna Video

  • @ravindracharichari9487
    @ravindracharichari9487 3 роки тому +9

    Shahid Brother..once again..Thanks to your vlog ..your description about place is superb and your effort is awesome..especially This pandemic stopped every one's movement to visit such places..but your videos highlighted them..effortlessly we could see and enjoy the experience..Thanks to your crew..💯💯👌👌🙏🙏🙏

  • @pubgstar3270
    @pubgstar3270 3 роки тому +5

    Love From Gadwal❤❤

  • @manumanoharbk
    @manumanoharbk 3 роки тому

    Edu namma manedevaru, thank you bro 👌👍🧡

  • @garidipallilaxmi1097
    @garidipallilaxmi1097 Рік тому

    Manchi manchi vedio chestunaru thank. U bro