What is RO Water? | Health Risks from Drinking Demineralised Water | TDS | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 4 лют 2025

КОМЕНТАРІ • 209

  • @muthannaarsha5043
    @muthannaarsha5043 Місяць тому +25

    గౌరవ Dr రవికాంత్ కొంగర గారికి అభినందనలు, పదా నిబంధనలు🙏
    మీరు తెలియ చేసే
    ఆరోగ్య విషయాల గురించి విన్న
    ప్రతి వ్యక్తి మీకు రుణ పడి ఉంటాము.
    ఈ దేశములో మీలాటి Drs ఉంటే
    ప్రజలు సంపూర్ణ ఆరోగ్యము తో అంటారు.....
    Dr గారు మీ లో
    గర్వి ము
    స్వా ర్తము
    ఏమి లేదు
    మానవత్వం కనిపిస్తుంది
    ఆశల కంటే
    ఆశయాలే ముఖ్యము
    Your great Dr 🙏🙏🙏🙏🌹🌷

  • @Venkateshwara868
    @Venkateshwara868 Місяць тому +16

    డాక్టర్ గారు నమస్కారం ధర్మం వర్ధిల్లాలి

  • @tamadaparvathi6182
    @tamadaparvathi6182 Місяць тому

    మా డాక్టర్ గారికి వందనాలు🙏

  • @jalavenkateshyadav4301
    @jalavenkateshyadav4301 Місяць тому +14

    Reyal hero central minister kavali meru bhavushathulo🎉

  • @acharya148
    @acharya148 Місяць тому +5

    ఈ సారి ఎందుకో డాక్టర్ గారు క్లారిటీ ఇవ్వకుండా ముగించారు .
    ఆన్లైన్లో 3 వేల నుంది 5 వేలవరకు RO ఫిల్టర్లు దొరుకుతున్నాయి . TDS కంట్రోలర్ ఏర్పాటు చేసుకుని 100- 200 మధ్యలో సెట్ చేసుకుంటే మంచి ఖనిజాలవణాలున్న ఆరోగ్యవంతమైన మినరల్ వాటర్ త్రాగవచ్చు . కంట్రోలర్ లేకపోతే TDS 20-30 మధ్యలో వస్తుంది . నీరు అయితే మంచి టేస్టీగా ఉంటుంది కానీ మినరల్స్ ఉండవు. TDS పెరిగితే స్వీట్నెస్ తగ్గుతుంది కానీ సరైన వాటర్ ఇదే.
    20వేలు, ముప్పై వేలు పెట్టి కొన్న బ్రాండెడ్ RO ఫిల్టర్లు అయినా 3-5 వేల RO వాటర్ ఫిల్టర్లు అయినా పని చేసే విధానం ఒక్కటే. ప్రీ ఫిల్టర్లు రెండు పెట్టుకుంటే ఎక్కువ కాలం మన్నిక ఉంటుంది.
    మినరల్ వాటర్ ప్లాంట్లలో దొరికే వాటర్ 20 నుండి 30 వరకు మాత్రమే TDS ఉంటుంది, మినరల్స్ లేని వాటర్ ను వాళ్ళు మినరల్ వాటర్ పేరుతో అమ్ముతున్నారు . ఎందుకంటే వీళ్ళందరూ టేస్ట్ కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు

  • @bhimashankaramyeddanapudi6518
    @bhimashankaramyeddanapudi6518 Місяць тому +2

    RO machine lo membrane అనే filter వుంటుంది adi తరచూ change చేయాలి, rs1200 to rs1500 వుంటుంది, always maintain tds in between 120 - 145 better....tds below70 వుంటే tasty water release avutundi.....కానీ mana bones weak, joints cartlize weak అయి త్వరగా musalollam avutamu....you want tasty water? or healthy water ?? decide yourself 🙏🌹

  • @SCB108-b5q
    @SCB108-b5q Місяць тому +10

    వేరుశెనగ, నువ్వులు, కొబ్బరి, బాదం,... తెలగపిండి గురించి చెప్పండి... nutrients, quantity, etc

  • @durgaraorajavarapu3282
    @durgaraorajavarapu3282 Місяць тому

    An encyclopedia of Knowledge 🙏

  • @ksreddy115
    @ksreddy115 Місяць тому +2

    నదులు,వంకలు ,వాగులు , మంచినీటి కాలువల నీరు ను బాక్టీరియా లేకుండా UV ద్వారా శుభ్రపరుచుకుని తాగితే మంచిది. ఆ నీటిలో ఉండవలసిన మినరల్స్ కరెక్ట్ గా వుంటాయి.

  • @vijayalakshmivooda7946
    @vijayalakshmivooda7946 Місяць тому

    God bless you sir , For educating us in so many health issues 🙏🏻

  • @ChantiPureti-ug5ol
    @ChantiPureti-ug5ol Місяць тому +2

    Namaste doctor garu god bless you sir

  • @nissyyattelly8427
    @nissyyattelly8427 Місяць тому +1

    Good message sir

  • @anilkumarinduri8112
    @anilkumarinduri8112 Місяць тому +2

    Thank you sir 🙏🙏🙏🙏🙌🙌🙌

  • @PavaniRentala-b1p
    @PavaniRentala-b1p 22 дні тому

    Tq sir 🙏

  • @saimurthykattunga7588
    @saimurthykattunga7588 Місяць тому

    చాలా ధన్యవాదాలు డాక్టర్ గారూ

  • @lakshmibhagya6453
    @lakshmibhagya6453 Місяць тому

    Very good article on demineralized water. explained very well andi.thank you.

  • @Assalamvalaikum
    @Assalamvalaikum Місяць тому

    Hai sir andaru bagunara sir ee mandya videos cheyadam ledu enduku sir Thank you so much sir

  • @RavindraKumarSunkara
    @RavindraKumarSunkara Місяць тому +11

    నేను 11 సం. నుండీ డయాలిసిస్ మీద బ్రతుకుతున్న. ఇప్పుడు నా వయస్సు 27. 2014 నుండి రోజుకి 1/2 ltr మాత్రమే తాగుతున్న చాలా కష్టంగా ఉంటుంది. నీరు విలువ నాకుతెలుసు😢😢

    • @harishkondeti3855
      @harishkondeti3855 Місяць тому +2

      @@RavindraKumarSunkara brother mulugu district lo oka ayurveda doctor unnadu athani dialysis nundi bayata padavesthadu okasari vellu kalivu brother.ayana girijana doctor, person muslim

    • @radhakishanrap9690
      @radhakishanrap9690 Місяць тому

      ​@@harishkondeti3855I think it is nonsense

    • @kalyani6729
      @kalyani6729 Місяць тому

      Does he treat other health problems also ​@@harishkondeti3855

    • @bhanuvijayarao5814
      @bhanuvijayarao5814 Місяць тому

      @@harishkondeti3855 పేరు ఊరు సిటీ గాని ఫోన్ నెంబర్ ఉంటె పెట్టండి

    • @sreekrishnamusicacademy3330
      @sreekrishnamusicacademy3330 23 дні тому

      @@harishkondeti3855 so brother..aa aayurveda doctor name and address correct cheppandi.. kontha మందికి aina use avvachu kadaa

  • @Ns143-q3r
    @Ns143-q3r Місяць тому +3

    Sir please chronic urticaria gurinchi video thiyandi please please please please please sir

  • @JhansigellaRajugella
    @JhansigellaRajugella Місяць тому

    God bless you Doctor garu 🙏🙏

  • @avulafilms
    @avulafilms Місяць тому +55

    ఇప్పుడేం తాగాలి కొంచం వీడియో లో క్లారిటీ కావాలి sir, a water తాగాలి

    • @acharya148
      @acharya148 Місяць тому +14

      ఈ సారి ఎందుకో డాక్టర్ గారు క్లారిటీ ఇవ్వకుండా ముగించారు .
      ఆన్లైన్లో 3 వేల నుంది 5 వేలవరకు RO ఫిల్టర్లు దొరుకుతున్నాయి . TDS కంట్రోలర్ ఏర్పాటు చేసుకుని 100- 200 మధ్యలో సెట్ చేసుకుంటే మంచి ఖనిజాలవణాలున్న ఆరోగ్యవంతమైన మినరల్ వాటర్ త్రాగవచ్చు . కంట్రోలర్ లేకపోతే TDS 20-30 మధ్యలో వస్తుంది . నీరు అయితే మంచి టేస్టీగా ఉంటుంది కానీ మినరల్స్ ఉండవు. TDS పెరిగితే స్వీట్నెస్ తగ్గుతుంది కానీ సరైన వాటర్ ఇదే.
      20వేలు, ముప్పై వేలు పెట్టి కొన్న బ్రాండెడ్ RO ఫిల్టర్లు అయినా 3-5 వేల RO వాటర్ ఫిల్టర్లు అయినా పని చేసే విధానం ఒక్కటే. ప్రీ ఫిల్టర్లు రెండు పెట్టుకుంటే ఎక్కువ కాలం మన్నిక ఉంటుంది.
      మినరల్ వాటర్ ప్లాంట్లలో దొరికే వాటర్ 20 నుండి 30 వరకు మాత్రమే TDS ఉంటుంది, మినరల్స్ లేని వాటర్ ను వాళ్ళు మినరల్ వాటర్ పేరుతో అమ్ముతున్నారు . ఎందుకంటే వీళ్ళందరూ టేస్ట్ కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు

    • @GANESAM_SRINIVAS
      @GANESAM_SRINIVAS Місяць тому

      Tds range correct ne gani sir, brand ki 3to 5k ki dorike vatiki procees okate kani use chese metirial quality vuntundi

    • @kanchisridevi4314
      @kanchisridevi4314 Місяць тому +1

      Avunandi. Naaku ade ardham kaledu. Maku purifier vundi. Intaku aa watar tagala? Vadda?

  • @prasadsetty5480
    @prasadsetty5480 Місяць тому

    Sir you are very great and respectful human being sor on my request please new year ki mana goals yela set chesukovali yela undalo enti ani koddiga cheppandi sir I'm very thank ful to you.

  • @YRatnaprabha
    @YRatnaprabha Місяць тому +1

    Thank you Dr garu 🙏

  • @ranigangavarapu9207
    @ranigangavarapu9207 Місяць тому +4

    బావి నీళ్లు 100%✅

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Місяць тому +10

    ఆర్ ఓ వాటర్ సంవత్సరాలుగా వాడడం వల్ల మా అమ్మ గారికి కీళ్ళనొప్పులు ఇతరత్రా సమస్యలు వచ్చాయి డాక్టర్ గారు 🎉

    • @acharya148
      @acharya148 Місяць тому +1

      ఈ సారి ఎందుకో డాక్టర్ గారు క్లారిటీ ఇవ్వకుండా ముగించారు .
      ఆన్లైన్లో 3 వేల నుంది 5 వేలవరకు RO ఫిల్టర్లు దొరుకుతున్నాయి . TDS కంట్రోలర్ ఏర్పాటు చేసుకుని 100- 200 మధ్యలో సెట్ చేసుకుంటే మంచి ఖనిజాలవణాలున్న ఆరోగ్యవంతమైన మినరల్ వాటర్ త్రాగవచ్చు . కంట్రోలర్ లేకపోతే TDS 20-30 మధ్యలో వస్తుంది . నీరు అయితే మంచి టేస్టీగా ఉంటుంది కానీ మినరల్స్ ఉండవు. TDS పెరిగితే స్వీట్నెస్ తగ్గుతుంది కానీ సరైన వాటర్ ఇదే.
      20వేలు, ముప్పై వేలు పెట్టి కొన్న బ్రాండెడ్ RO ఫిల్టర్లు అయినా 3-5 వేల RO వాటర్ ఫిల్టర్లు అయినా పని చేసే విధానం ఒక్కటే. ప్రీ ఫిల్టర్లు రెండు పెట్టుకుంటే ఎక్కువ కాలం మన్నిక ఉంటుంది.
      మినరల్ వాటర్ ప్లాంట్లలో దొరికే వాటర్ 20 నుండి 30 వరకు మాత్రమే TDS ఉంటుంది, మినరల్స్ లేని వాటర్ ను వాళ్ళు మినరల్ వాటర్ పేరుతో అమ్ముతున్నారు . ఎందుకంటే వీళ్ళందరూ టేస్ట్ కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు

    • @chaturyareddy6039
      @chaturyareddy6039 Місяць тому

      Hi sir

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 Місяць тому

    Good information sir 👍

  • @jalavenkateshyadav4301
    @jalavenkateshyadav4301 Місяць тому +2

    Madhi huzur Nagar anna meru ee nelabedha janmechatam chala Santhosham ga undhi annaya

  • @wellnesssecrets2014
    @wellnesssecrets2014 Місяць тому +1

    Add a pinch of Himalayan salt to increase ro water tds from 30 to 200

  • @rambashav3950
    @rambashav3950 Місяць тому

    Thankyou sir your great information

  • @maryvasantha6743
    @maryvasantha6743 Місяць тому +1

    namaskarum sir.
    I thank God for you.
    above 50 years tablet calcium. usually how we should take.
    for how many days, months.
    side effects.
    please cheppagalaru.
    thank you sir👃

  • @ramakrishnaagrapu438
    @ramakrishnaagrapu438 Місяць тому +5

    మా పిల్లలకి చిన్నప్పుటి నుండి మరగపెట్టిన మున్సిపల్ వాటర్ తాగుతున్నారు చల్లని నీళ్ళు అసలు తాగటం లేదు ఎప్పుడైనా వాళ్ళు చల్లనివి ఐస్ క్రీం లేదా చాక్లెట్ తిన్నా వెంటనే జ్వరం లేదా జలుబు తీవ్రత ఎక్కువగా ఉంటుంది వాళ్ళ కి ఎనర్జీ ఉండటం లేదు కారణం చెప్పండి డాక్టర్ గారు

    • @kishorejyothi9740
      @kishorejyothi9740 Місяць тому

      Reason already meere cheparu....meeru childhood hot water thaginchadam valla ....body ki Ave alavatu ayyayi .. immunity thaggipoyindi

  • @padmajachalasani
    @padmajachalasani Місяць тому

    Dr garu explained many things except solution

  • @bellumdeepthi
    @bellumdeepthi Місяць тому

    Good evening sir, what is the treatment for perianal abscess

  • @shankaaryshankaar
    @shankaaryshankaar Місяць тому +2

    dr గారు మేము 40 సంవత్సరాల నుండి కొలాయి నీరు కాచి చల్లారిన తరువాత తాగుతున్న ము మాకు కాళ్ళ నొప్పులు లేవు

  • @vijayalakashmikothapalli6645
    @vijayalakashmikothapalli6645 Місяць тому +1

    Namaste sir thank you doctor babu

  • @TejaNaidu-t8g
    @TejaNaidu-t8g Місяць тому +9

    Sir Russian loo cancer vaccine gurichi chapadi sir 🙏

  • @srinuwatson5629
    @srinuwatson5629 Місяць тому +2

    Hai sir
    Yela unnaru 😊
    Nenu chala sarlu RO water gurinchi topic chusaanu
    Ye videos lo exactly information ledhu sir
    Manchidi ani anthavarke untundi
    Meru chala baga explain chesaru
    Mainly water comes from natural ways with sand aa water chala baguntayi sir.😊
    Ro nad kangan water both are same sir ?

  • @vmohanrao16vmohanrao8
    @vmohanrao16vmohanrao8 Місяць тому

    Dr gariki namaskaralu ❤❤❤❤❤ Krishna Distirc challapalli ❤❤❤❤❤

  • @sangampushpa5295
    @sangampushpa5295 Місяць тому

    Thank you andi.

  • @yadavallisaijagadeesh5763
    @yadavallisaijagadeesh5763 Місяць тому

    Great Info. It would be great if you can share white paper you discussed for our own reference

  • @samuelrubyvarakumar3493
    @samuelrubyvarakumar3493 Місяць тому

    Good 👍 person 🎉 Sir.

  • @bhimashankaramyeddanapudi6518
    @bhimashankaramyeddanapudi6518 Місяць тому +1

    Public....vanguni పనిచేయడం manesaru....food ద్వారా balam,హెల్త్ రావాలని korukuntunnaru....all ages exercises must...యెండ లో, యింకా AC lo spend చేయవద్దు, sofa లో sitting long hrs causing spine problems, Piles complaint etc.,

  • @suvarnasuneethasuneetha1114
    @suvarnasuneethasuneetha1114 Місяць тому

    Thank you so much doctor gaaru mimmalni kalavaleka pothunnandhuku badha gaa undhi sir,repu kaluddamu ante sunday meerundaru nenu repu 6 am train ki vellipothunnanu any way thank you sir 🙏

  • @pandurangaraonaraparaju2704
    @pandurangaraonaraparaju2704 Місяць тому

    Sir....Is there any health issues if Rock Salt used daily?

  • @YRatnaprabha
    @YRatnaprabha Місяць тому +1

    CM sir. 💐 Health.

  • @r.swamyr.swamyswamy7109
    @r.swamyr.swamyswamy7109 24 дні тому

    Sir 🙏🙏

  • @vimaladevi1613
    @vimaladevi1613 Місяць тому

    Tq Ñamaste 🌹💚 Happy 🎄🎁🎄🎁🎄🎉..Dr....tq..welcome New year2025🎉🎉🎉 celabrations 🎇 🎇

  • @hemasrinu9482
    @hemasrinu9482 Місяць тому +1

    Thank you sir

  • @shankarnarayan1830
    @shankarnarayan1830 Місяць тому

    Good morning sir...🙏

  • @SV-ShyamaArts
    @SV-ShyamaArts Місяць тому

    Thank You Sir 🙏

  • @FIGHTER130
    @FIGHTER130 27 днів тому

    నువ్వుల గురించి చెప్పండి.

  • @alavijaya4909
    @alavijaya4909 Місяць тому

    Jai Srimannarayana Andie🙏🙏🙏🙏

  • @SaralaKumariNagalingam
    @SaralaKumariNagalingam Місяць тому

    Nice

  • @bhaskervm99
    @bhaskervm99 Місяць тому

    thank you doctor garu

  • @rubinafaiz4149
    @rubinafaiz4149 Місяць тому +5

    i don't understand sir what water to drink... sometimes I feel better to drink municipal water by boiling once

  • @gedamsuman8099
    @gedamsuman8099 Місяць тому +1

    Namaste sir bagunnara suman from
    Karimnagar

  • @laxmin5643
    @laxmin5643 Місяць тому +2

    Sir మేము ఎలా చూసుకోగలం అండి ఏంటో కూరగాయలు, సరుకులు, తినేవి, తాగేవి అన్నీ అలాగే ఉన్నాయి sir అరటిపళ్ళు కొనాలన్న భయం ఏదో లిక్విడ్ లో ముంచు తున్నారట ఏమో sir

  • @kethana8039
    @kethana8039 Місяць тому

    Respected sir my daughter is suffering with sinus please tell us about her food and all

  • @pepakayalaraghu6259
    @pepakayalaraghu6259 Місяць тому

    Thank you very much Sir

  • @TTT-963
    @TTT-963 Місяць тому +1

    Hi సార్… గాల్ బ్లాడర్ పాలిప్స్ మీద ఒక వీడియో చేయరా…

  • @asaryasidharthas6931
    @asaryasidharthas6931 21 день тому

    Hai sir kengan whatar thagocha

  • @renukadevi7479
    @renukadevi7479 Місяць тому

    Sir old vedio gurinchi sir please reply me vitamin D tablet before food or after food thisukovala ela thisukovali pl reply me sir

  • @suribabu3463
    @suribabu3463 Місяць тому

    Water stored in copper vessel is best for drinking.

  • @gowthamichinthireddy
    @gowthamichinthireddy Місяць тому +1

    Sir ecg boderline abnormal gurinche vedio teyandi sir pls

  • @Ns143-q3r
    @Ns143-q3r Місяць тому

    Sir chronic urticaria gurinchi video thiyandi please e problem valla chala suffer avthunna

  • @bharathipeddagangireddy2845
    @bharathipeddagangireddy2845 Місяць тому

    Tank doctor babu

  • @rajuballa7128
    @rajuballa7128 Місяць тому

    Hello sir gastric problem gurichi oka video cheyandi sir

  • @AvinashRajv
    @AvinashRajv Місяць тому

    Sir how abt bacteria 🦠 present in rainwater due to external factors

  • @Ns143-q3r
    @Ns143-q3r Місяць тому

    Please sir chronic urticaria gurinchi cheppandi sir

  • @nirmalaneelam5072
    @nirmalaneelam5072 Місяць тому

    Namaste sir Tinnitus gurinchi oka vedio cheyyandi sir please

  • @guruyashvisai3919
    @guruyashvisai3919 Місяць тому

    సార్ నేను సౌదీ అరేబియాలో work చేస్తాను ఇక్కడ ఏ కంపెనీ వాటర్ బాటిల్స్ అయినా 120 టిడిఎస్ మెయింటైన్ చేస్తారు అదే మన ఇండియాలో అయితే 18. 20 untundi

  • @SaralaKumariNagalingam
    @SaralaKumariNagalingam Місяць тому

    Hai sir bavunnara chala rojula tarvata chustunna

  • @Tummala.varalakshmi
    @Tummala.varalakshmi Місяць тому

    Ardamu kaledu sir

  • @satyatedlapu6984
    @satyatedlapu6984 Місяць тому

    @Dr. Ravikanth kongara
    Sir ma ammagariki creatinine 5.2 undi and ayasam asthamanu vastundi doctors vachesi daniki asthamanu emdhuku vastundi telusukovadaniki angiogram teeyali antunnaru danivalla kidneys inka effect avthai antunnaru deeniki verey alternative ami ledaa please as soon as possible reply evvandi sir

  • @RavikiranChunduru
    @RavikiranChunduru Місяць тому +19

    సరిగా ఎక్సప్లయిన్ చెయ్యలేదు. R. ఓ. వాటర్ తాగాలని వద్దు అని చెప్పలేదు.

    • @harishkondeti3855
      @harishkondeti3855 Місяць тому +3

      Brother ro water tagochhu annaadu kaani aa water TDS 100 Pina undela chusukoni taagali antundu

    • @laxminarayanakukkapalli5667
      @laxminarayanakukkapalli5667 Місяць тому +1

      వీడియో సరిగ్గా చూడండి మళ్ళీ

    • @rpurushothampuru9492
      @rpurushothampuru9492 Місяць тому

      నదుల నుంచి వచ్చిన నీరు అయితే కాచి వడ పోసిన నీరు తాగాలి బోర్ వాటర్ aithe tds 100 పైన ఉన్న వాటర్ thagali

  • @viswanathareddymallem2931
    @viswanathareddymallem2931 Місяць тому

    preserve rainy water and drink I.e krishna water

  • @veeramanikanta0256
    @veeramanikanta0256 Місяць тому +2

    Nenu 0 TDS water thisukoni intilo unna uppu kalipa, TDS 130 ki vellindi, antha maatrana water manchidha ante kaadu
    TDS ante water undavalisina Lavanalu ani
    Meeru uppu vesina TDS peruguthadi, leda nitrates vesina vasthadi
    Perfect water ante TDS 100 to 150 undi andulu anni minerals balance ha undali. Appude vaatini perfect TDS water antam.
    Ledu ante low TDS water thaagi, salts kosam vegetables mida depend avvadam manchidi. Different vegetables use cheyandi anni minerals vachesthayi body ki
    Kaani only TDS 100 to 150 unte chaalu anukunte municipal water lo kuda untayi kaani andulo chlorine valla TDS vasthadi anthe

  • @varalakshmich-xb2sn
    @varalakshmich-xb2sn Місяць тому

    Sir gallbleder sludge గురించి వీడియో చేయండి.. Sludge ఉంటే ఆపరేషన్ అవసరమా

  • @Psvmvolgs2411
    @Psvmvolgs2411 Місяць тому +1

    Sir eppudu ekkuvga purifier ekkuvga vaduthunnaru ga sir,aa water Bor and munsipal water,rendu mix avthunnai,avi machiva kada sir

  • @99shakthi
    @99shakthi Місяць тому

    Good evening sir
    I have checked all video's but I haven't found children suffering with worms. Pls re send the video sir pls pls

  • @SriDeviVadineni
    @SriDeviVadineni Місяць тому

    Please sir allergy tablet

  • @RamLavanyaOfficial
    @RamLavanyaOfficial Місяць тому

    Hi Sir, maku vacche bore water TDS 242, so memu ee water ni thagavaccha heat chesukuni

  • @ramreddynagendla8040
    @ramreddynagendla8040 Місяць тому +1

    మున్సిపల్ వాటర్ బెస్ట్ వాటర్

    • @acharya148
      @acharya148 Місяць тому

      ఈ సారి ఎందుకో డాక్టర్ గారు క్లారిటీ ఇవ్వకుండా ముగించారు .
      ఆన్లైన్లో 3 వేల నుంది 5 వేలవరకు RO ఫిల్టర్లు దొరుకుతున్నాయి . TDS కంట్రోలర్ ఏర్పాటు చేసుకుని 100- 200 మధ్యలో సెట్ చేసుకుంటే మంచి ఖనిజాలవణాలున్న ఆరోగ్యవంతమైన మినరల్ వాటర్ త్రాగవచ్చు . కంట్రోలర్ లేకపోతే TDS 20-30 మధ్యలో వస్తుంది . నీరు అయితే మంచి టేస్టీగా ఉంటుంది కానీ మినరల్స్ ఉండవు. TDS పెరిగితే స్వీట్నెస్ తగ్గుతుంది కానీ సరైన వాటర్ ఇదే.
      20వేలు, ముప్పై వేలు పెట్టి కొన్న బ్రాండెడ్ RO ఫిల్టర్లు అయినా 3-5 వేల RO వాటర్ ఫిల్టర్లు అయినా పని చేసే విధానం ఒక్కటే. ప్రీ ఫిల్టర్లు రెండు పెట్టుకుంటే ఎక్కువ కాలం మన్నిక ఉంటుంది.
      మినరల్ వాటర్ ప్లాంట్లలో దొరికే వాటర్ 20 నుండి 30 వరకు మాత్రమే TDS ఉంటుంది, మినరల్స్ లేని వాటర్ ను వాళ్ళు మినరల్ వాటర్ పేరుతో అమ్ముతున్నారు . ఎందుకంటే వీళ్ళందరూ టేస్ట్ కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు

  • @BhukyaBhadrudu
    @BhukyaBhadrudu 27 днів тому

    Mana desha hindhuvulu anni nitini nasha am chesthunnaru papisti acharalatho papisti panulatho

  • @bunnybobby402
    @bunnybobby402 Місяць тому

    Namaskaram doctor garu nenu house wife,ma babu ki 11years kindha padi thalaki dhebba thagili chukkka la injury ayyi blood bujam meedha varaku karindhi,urli medical shop matrame vundhi vallu chusi em kadhu ani providone ointment icharu,kani dhebba thagilina place lo bleeding agindhi kani budipe laga vundi babu ki pain vastundhi,thala kuda muttanivvadam ledhu edhaina salaha ivvandi, hospital ki velli scanning theeyinchala sir please give me reply sir.🙏🙏🙏🙏🙏🙏

  • @kushi.m613
    @kushi.m613 Місяць тому

    Sir if you don't mind..Naku 10days lo police constable events unnai..Avesham rakunda energy kosam lequid or medicine suggest cheyandi sir...

  • @nikhitha2525
    @nikhitha2525 Місяць тому

    I have thyroid tsh 11.95 how much mcg need to use

  • @PathanSardar-bu4is
    @PathanSardar-bu4is Місяць тому

    హాయ్ సార్ నేను కువైట్ నుంచి నేను ఇక్కడ డ్రైవర్గా పని చేస్తున్నాను కిడ్నీలో రాళ్లు ఉన్నాయని చెప్పారు సార్ ఇక్కడ కొన్ని టాబ్లెట్లు ఇచ్చారు సార్ అవి వాడాను నేను కానీ సార్ నాకు పాస్ సరిగ్గా రావడం లేదు సార్

  • @parimalanarsinham9605
    @parimalanarsinham9605 Місяць тому

    Buccal fat removal గురించి video please

  • @pasupuletipurnima5324
    @pasupuletipurnima5324 Місяць тому

    🙏 sir 🙂

  • @apparaodasi2021
    @apparaodasi2021 Місяць тому +1

    Hii sir nenu roju morning goru vechani water thagi rendu sarlu motion ki velli pedda pregu motham kaali chesthuna aina sare pithulu ekuvuga vasthunai koncham ubbaranga untundhi emina solution cheppandi sir please

  • @shivavlogsNagole
    @shivavlogsNagole Місяць тому +1

    Sikkim state prajalu andharu himalya water a thagutharu

  • @ParijathaMaddi
    @ParijathaMaddi 29 днів тому

    Dr garu tablets vomistop and vomikind okkatena

  • @swamychamakuri1603
    @swamychamakuri1603 26 днів тому

    నాలుక medha వైట్ ప్యాచెస్ కి పరిస్కారం చెపండి సార్ plzzz 3 ఇయర్స్ నుండి టాబ్లెట్ స్ వేసుకున్న తగట్లేదు నోరు ఏమైనా తిన్నపుడు మండుతుంది plz ఒక వీడియో చేయండి

  • @SATHWIKch-n2h
    @SATHWIKch-n2h Місяць тому

    Good morning sir i am thulasi naku blood , calcium, thakuvaga vundhi naku sadugu nopi vundhi right leflt vasthundhi yedaina solution chepandi pls i am requesting pls sir pain barinchalegunna pls chepandi🙏🙏

  • @uppalakaruna5634
    @uppalakaruna5634 Місяць тому

    Sir ye water thagalo sarigga ardham ayyela cheppandi plsss

  • @SirishaNishanth
    @SirishaNishanth Місяць тому

    Sir kalipoina machalaki yemchylo treatment yenti cheppandi ma papa face kLipoindi she is 10 years old sor

  • @ParijathaMaddi
    @ParijathaMaddi 29 днів тому

    Please reply

  • @AmbikaV-b1l
    @AmbikaV-b1l Місяць тому

    Sir scrolliac joint gurunchi cheppandi naaku mri lo antha normal vachindhi inaa chaala buttockslo pirrala lopala pain untundhi no sitting no comfortable walking chaala pain vasthundhi sir spine surgeon doctors lu si joint problem ani chepparu dheeni ela diagnose cheyali ee scan cheyali not understand please dheeni gurunchi oka video cheyandi sir please I am in bangalore my name Ambika 33 years

  • @banavathmallesh42
    @banavathmallesh42 Місяць тому

    Sir na angam vakka roju motham levadu diniki karanam chepadi plz sir..