బ్రహ్మ శ్రీ నాన్నగారికి పాదాభి వందనములు.వారు శారీరకంగా మనమధ్య లేక పోయినా వారి ఆలోచనలు, అలవాట్లు,నడవడిక,వారి ఇష్టాఇష్టాలు, అభిప్రాయాలు ఎప్పటికీ వారి ఆత్మీయులతో మమేకమై నిరంతరం మనతోనే వుంటాయి.రోజు లు గడిచేకొలదీ వారి జ్ఞాపకాలు మనకి ఇంకాఇంకా గుర్తువస్తూనే వుంటాయి.నాన్నగారు చెప్పినట్లు ఆయన ఎలాగైతే ముగ్గురు ఆణిముత్యాలను సమాజానికి అందించారో,అలాగే మీరుకూడా మీ పిల్లల్ని మేలిమి బంగారాలుగా తీర్చిదిద్ది నాన్నగారి కోరిక తీర్చండి.నాన్నగారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ,మీ కుటుంబ సభ్యులకు మనోస్ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను. ధైర్యంగా,ముందడుగు వెయ్యండి.మీరిలా దిగులుగా వుంటే కుటుం బంలో అందరూ దిగులుపడతారు.ఈబాధ,లోటు ఎవరూ తీర్చలేనిది.
May his soul rest in peace. Excellent words about your father.. He was the successful father in all the things. Thank you for your valuable comments on your father. My deepest condolences to your family members.
సార్ మీరు ఏడిస్తే మాకు ఏడుపు వచ్చింది సార్...... మీరు ఎప్పుడూ నవ్వుతూ ఉండే మీరు ఏడవటం మాకు బాధ కలిగింది సార్.... మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాము సార్
Very less people follow good things You r a good son Any how time should favour I have gone extreem sir many fields But last 15 years I have been suffering due to bank lethargic atitude , unnecessarily I have to touch drt, high court and supreme court , one more order from DRAT searching for fuel , unnecessarily fuel wasted in irrelevant things I am doing project suddenly bank cheated Always I believe hard work but time favour also we need What you said true Elder son followed me only except exercise, I have been exercising since my college studies , son taking care of everything
మీరు చెప్పిన ఈ విషయం మా నాన్నగారు కూడా మాతో చేయించేవారు.ఇప్పుడు మీరు మా నాన్నగారిని కూడా గుర్తు చేయించారు.బాధ పడకండి.జీవితం అంటే మీ కన్నా ఎవరికి తెలుస్తుంది. ఈ రోజుల్లో అందరూ use n throw laga vuntunnaru.మనుషులని వస్తువులని కూడా.మీరు చెప్పింది అంతా కరెక్ట్.మనసు విప్పి మాట్లాడుతున్నారు🙏🙏🙏🙏🙏
గొప్ప కొడుకును మాకు అందించిన...మీ నాన్న గారికి పాదాభివందనం. తన ముగ్గురు సంతానం...ఆయురాగ్యాలతో ఉండాలని, సమాజానికి తమవంతు బాధ్యతలను నెరవేర్చాలని....మనస్పూర్తిగా కోరుకుంటున్నాము సార్.
Those who face problems know the problems others best .May you derive better encouragement from your accomplishments accomplishments .your father is watching you from heaven above . NARAYAN RAO .
మీ మంచి తనం చూసాము, మీ తండ్రి పెంపకం గురించి తెలిసి, అంత మంచి తండ్రి కి తనయులుగా పుట్టటం మీ అదృష్టం. నాన్న గారి ఆత్మ కు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్ధిద్దాం.
దేవుడు లాంటి చక్కటి డాక్టర్ గారిని మా అందరికి గిఫ్ట్ గా ఇచ్చిన మీ నాన్నగారు శిరస్సు వంచి పాదాభివందనాలు....👏 నాన్నగారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని మనఃస్పూర్తిగా ప్రార్థిస్తూ....👏👏👏🌹
డాక్టర్ గారు మీరు ఆలోచించే విదానము చూస్తే ఈ కాలంలో ఇంత మంచి డాక్టర్ ఉన్నారా అని ఆశ్చర్య కలిగింది అండీ డాక్టర్ రవికాంత్ గారు. మీ నాన్నగారు కి నా పాదాభివందనములు అండీ.
🙏అండి.మనం మనస్పూర్తిగా ప్రేమిస్తే,ఇష్టపడి పేరెంట్స్ నీ తలచుకుంటే తప్పకుండా వాళ్ళు మన చుట్టూ తిరుగుతూ,మనల్ని చాలాసార్లు చాలా ప్రమాదాలు నుంచి కాపాడుతారు.ఇది నా నమ్మకం .మీరు మంచి డాక్టర్ కదా అది ఆయనకు తృప్తి నీ ఇచ్చింది .be happy. Meeku శ్రీ రామ రక్ష.మీరు నూరేళ్ళు నవ్వుతూ సంతోషంగా వుండాలి
మిమ్మల్ని కన్నా తల్లి దండ్రులు చాలా గొప్పవారు మీ నాన్న గారు పరలోకం లో ఉండి చూస్తున్నారు మా కుమారులు ప్రజలకోసం చాలా సేవ చేస్తున్నారని గ్రేట్ ఫాదర్ గ్రేట్ సన్ 🙏🙏🙏
డాక్టర్ గారూ మీరు నాన్న గారు గురించి బాధపడుతుంటే మాకు చాలా ఏడ్పు వచ్చింది .నిజంగా మీ తల్లిదండ్రులు మీలాంటి కుమారుడికి జన్మనిచ్చి వాళ్లు పుణ్యాత్ములనిపించకున్నారు.మాకు ఒక మనసున్న మహాత్ముడిని ప్రసాదించారు
బాధ పడకండి సార్... పది మంది కి ప్రాణం పోసే మీ లాంటి గొప్ప కుమారుడి ని ఈ సమాజానికి ఇచ్చారు.. ఆయన జన్మ దన్యమైoది ... మీ నాన్న గారి ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.....
నాకు నిజంగా ఏడుపు ఆగలేదు sir... మీ వీడియోస్ అన్ని చూస్తూవుంటే చాలా మంచి విషయాలు తెలుస్తూ వున్నాయి మీ లాంటి గొప్ప కుమారుడిని కన్న మీ తల్లి తండ్రులు నిజంగా అదృష్టవంతులు❤❤❤
మంచి తండ్రి గారు మంచి బిడ్డలను అందించారు. మీరు చెప్పే ఆరోగ్యవిషయాలు మేము చాలా తెలుసు కున్నాము. మీరు చెప్పేవి మాకు చాలా ఉపయోగ పడుతున్నాయి . మంచి డాక్టరుగార్ని మీ తండ్రి గారు మాకు అందించారు ఆయన ఆత్మ కి శాంతి చేకూరాలి
ఇన్నాళ్లు మీరు ఎక్కడున్నారు మీలాంటి మంచి మనుషులు సమాజానికి చాలా అవసరం ప్రతి చిన్న విషయానికి హాస్పిటల్కి పోకుండా చిన్న చిన్న చిట్కాలు కూడా చెప్తూ ఉండండి డాక్టర్ సాబ్ మీ నాన్న ఆత్మ శాంతి చేకూరాలని వారు ఖచ్చితంగా భగవంతునిలో లీనమై ఉంటారని ఆశిస్తున్నాను
ఎప్పుడు మీ వీడియో చూస్తుంటే మాకు తెలియకుండా సంతోషం అనిపించేది ఈ రోజు వీడియో లో మీరు కన్నీళ్లు పెడితే మాకు ఏడుపొచ్చింది సార్ ఇంతటి సంస్కారం జ్ఞానం మానవత్వం కలిగిన మా డాక్టర్ గారిని సమాజానికి అందించినటువంటి నాన్న గారి ఆత్మ కి 🙏🙏🙏🙏🙏 శాంతి కలగాలని మనస్పూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాము
మీ నాన్న గారు గ్రేట్. మీ లాంటి గొప్ప డాక్టర్ ని yichharu. So మీ every work లో ఆయన వున్నట్టే. Dont feel. మీ smile చూసిన మాకు... మీ emotion చూసి చాలా బాధ అనిపించింది. We are all with you sir
నాన్నని కోల్పోతే ,,,,,అది మన ఎదురుగా ఆయన ప్రాణాలు కోల్పోతే ,,,,ఆ బాధ నాకు తెలుసు మా నానని అలాగే కోల్పోయాము,,,మీ బాధ నాకు కళ్ళకి కట్టినట్టు కనపడుతుంది,,,,పెద్దాయన ఆత్మకి .సంగతి కలగాలని కోరుతున్న అన్న
డాక్టర్ గారు మీరు ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది. ఇంత మంచి డాక్టర్ గారిని సమాజానికి అందించిన మీ నాన్నగారి ఆత్మకు శాంతి ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. 🙏🙏🙏
నాన్నగారి పాదాలకు నమస్కరిస్తూ అయనగారి పవిత్ర ఆత్మకు శాంతికలగాలని భగవంతుని ప్రార్థిస్తూ మీలాంటి మానవత్వం కలిగిన డాక్టర్ గారికి జన్మనిచ్చిన నాన్నగారు కారణజన్ముడు 🙏🙏🌹🌹
సార్, ఇంత బాధ లో కూడా మీరు ప్రజలకు అందుబాటులో వుండి ఆరోగ్యం అవగాహన కలిగించారు... మీ గొప్ప మనసుకు కృతజ్ఞతలు... మీరు చేస్తున్న పని గానీ, సేవల వల్ల మీ తండ్రి గారి ఆత్మకు ఖచ్చితంగా భగవంతుడు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను సార్ ఓం నమః శివాయ శివాయ నమః ఓం
మీరు గ్రేట్ sir.. ఈనాటి మా హీరో మీరే... జీవితం కరిగే మంచు.. దానిని నలుగురు పంచు.. ద్వారానే జీవితానికి సార్ధకత చేకూరుతుంది... అందుకే ఓ గొప్ప వైద్యుడు అయ్యి.. ఇలా సమాజ హితం కోసం పని చేయడం... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సర్ మీ నాన్న గారి జ్ఞాపకాలు చెబుతూ ఉంటే...మా నాన్న గారు గుర్తు వచ్చారు...కంటికి కనిపించే దేవుళ్ళే తల్లి దండ్రులు...మీ జ్ఞాపకాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు....
Dear Ravikant , I always watch your videos snce the way you speak that you are looking at the viewers. I just thought of you yesterday to know your place and see you personally . Today when I open UTube I know all this and I understand how you feel. Well life is like that ayya. God bless you. Sarma, kakinada.
Yeppudu నవ్వుతూ ఉండే మీరు... ఏడుస్తూ కనిపించడం చాలా బాధ గా అనిపిస్తుంది....mee నాన్న గారు వెళ్లిపోవడం కాల ధర్మం....but గొప్ప డాక్టర్ ని ఈ సమాజానికి అధించిన మీ నాన్న గారి పాద పద్మాలకు నమస్కారాలు....
మీరు హృదయుము నవనీతం...మీ హృదయం లో..భగవంతుడు ఉన్నాడు.... అందుకే మీ మాట వేద ఘోష గా వినిపిస్తుంది..మీ జన్మనిచ్చిన తల్లి తండ్రులు పునీతులు.....జై వీరా భద్ర
బాధ పడకండి డాక్టర్ గారు.మీరు ఏడుస్తుంటే మాకు ఏడుపు వస్తుంది. మీ తల్లిదండ్రుల దీవెనలు మీకు మీ కుటుంబాలకి ఎప్పుడు వుంటుంది. మీ కుటుంబం ఇంకా అందమైన పూలతోట లా వర్ధిల్లుతుంది.మీరు ఎప్పుడు నవ్వుతూ వుండాలి సార్.
భాధ పడకండి డాక్టర్ గారు మీ లాంటి బిడ్డలని సమాజానికి అందించారు ఆయన గొప్పతనం మీ మాటలని భట్టి తెలుస్తుంది అంత మంచి మనిషి కి ఇలాంటి హెల్త్ ప్రోబ్లం వచ్చి వుండకూడదు ఆయన కి ఎంత రెస్పన్సిబిలిటీ వుందో మిమ్మలని చదివించిన విధానం భట్టి తెలుస్తుంది ఆయన గొప్ప మానవతా విలువలు కలిగిన వారు.
డాక్టర్ గారు మీరు పడే వేదన చూసి నా మనస్సు కళ్ళు బరువెక్కి పోయాయి సార్ మిమ్మల్ని ఆ భగవంతుడు ఎల్లవేళలా చల్లగా చూస్తాడు ఇది నా లాంటి వారి ఆశీర్వచనాలు మీకు బూమ్మీ ద కనిపించి కాపాడే దేముడు ఎవరంటే వైద్యుడే ఇదే సత్యం
Hi sir ..very happy to message to u ..same feeling sir naku...na doctorate submission ma mother chudalani enthano asa...endukante marriage ayina tharvatha chaduvukunna....but Amma COVID tho vellipoyaru...best mother on this world...but I miss her now...meru feel avuthunte naku tears agaledu....melanti oka best individual ni...thappakunda meet avvali sir...madi tirupathi...we love and respect u always sir .
🙏🙏🙏🙏🙏 మీ నాన్నగారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్థిస్తున్నా ఓం శాంతి. సార్ మీరు బాధపడుతుంటే నాకు కూడా చాలా ఏడుపొచ్చింది సార్ మీ నాన్నగారు సమాజానికి మంచి పౌరులని తీర్చి దిద్ది అందజేశారు మీ తల్లిదండ్రులకు శతకోటి నమస్కారాలు.
గొప్ప కొడుకును మాకు అందించిన...మీ నాన్న గారికి పాదాభివందనం. తన ముగ్గురు సంతానం...ఆయురాగ్యాలతో ఉండాలని, సమాజానికి తమవంతు బాధ్యతలను నెరవేర్చాలని....మనస్పూర్తిగా కోరుకుంటున్నాము సార్.
సార్ నాన్న గారి ఆత్మకు శాంతి : కలగాలని నా మనసుపూర్తిగా కోరుకుంటున్నాను,.. మా నాన్న గారు కూడా ఇలానే చనిపోయారు 😢😢.. మీ తల్లి దండ్రుల ఆశీర్వాదం తో మీరు ఎంతో మంది పేదవాళ్లకు ఆరోగ్యం అందించాలని కోరుకుంటున్నాను , మీ అభిమాని, కె. మదన్ మోహన్.
మీ కష్టాలు,సుఖాలు,మీ బాధలు,మీ సంతోషాలు మాతో పంచుకోవడం చాలా గ్రేట్ డాక్టర్ గారు🙏
🙏🙏🙏🙏🙏 నాన్న గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నా సార్.....
Sorry doctor garu
26:08
RIP 🎉🎉
Very sorry Doctor garu🎉🎉
Sir My Deepest Condolences to you and your Family.I was also Born on 18 August 1964.
గొప్పోళ్ళకి గొప్పోల్లే పుడతారు అనేదానికి మీరే నిదర్శనం సర్ 100%
మీలాంటి గొప్పవ్యక్తిని సమాజానికి అందించిన గొప్ప తండ్రి కి అశృనివాళి 🙏🙏 ఆయన పవిత్ర ఆత్మకి శాంతి కలుగునుగాక 🙏🙏
Yes
Rest in peace uncle
బ్రహ్మ శ్రీ నాన్నగారికి పాదాభి వందనములు.వారు శారీరకంగా మనమధ్య లేక పోయినా వారి ఆలోచనలు, అలవాట్లు,నడవడిక,వారి ఇష్టాఇష్టాలు, అభిప్రాయాలు ఎప్పటికీ వారి ఆత్మీయులతో మమేకమై నిరంతరం మనతోనే వుంటాయి.రోజు లు గడిచేకొలదీ వారి జ్ఞాపకాలు మనకి ఇంకాఇంకా గుర్తువస్తూనే వుంటాయి.నాన్నగారు చెప్పినట్లు ఆయన ఎలాగైతే ముగ్గురు ఆణిముత్యాలను సమాజానికి అందించారో,అలాగే మీరుకూడా మీ పిల్లల్ని మేలిమి బంగారాలుగా తీర్చిదిద్ది నాన్నగారి కోరిక తీర్చండి.నాన్నగారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ,మీ కుటుంబ సభ్యులకు మనోస్ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను. ధైర్యంగా,ముందడుగు వెయ్యండి.మీరిలా దిగులుగా వుంటే కుటుం బంలో అందరూ దిగులుపడతారు.ఈబాధ,లోటు ఎవరూ తీర్చలేనిది.
May his soul rest in peace. Excellent words about your father.. He was the successful father in all the things. Thank you for your valuable comments on your father. My deepest condolences to your family members.
Yes ,🙏🙏🙏🙏🙏🙏😀🙏
మంచి తల్లిదండ్రుల కడుపున పుట్టారు మీరు అదృష్టవంతులు సిర్ మంచి కొడుకును కన్న తల్లిదండ్రులుగా వాళ్ళ అదృష్టవంతులు 👍🙏💯
డాక్టర్ గారు మీరు ఎడ్చవద్దు.మాకు చాలా భాధగా ఉంది.మీరు ఎప్పుడూ నవ్వుతూ మంచి వైద్యం తో పాటు మంచి వీడియోలు తీస్తూ ఉండండి.ధన్యవాదములు...
Yes you should always smile Doctor Sir.
14:38
Meru edisteee. ..chala bada ayindi sir
సార్ మీరు ఏడిస్తే మాకు ఏడుపు వచ్చింది సార్...... మీరు ఎప్పుడూ నవ్వుతూ ఉండే మీరు ఏడవటం మాకు బాధ కలిగింది సార్.... మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాము సార్
Very less people follow good things
You r a good son
Any how time should favour
I have gone extreem sir many fields
But last 15 years I have been suffering due to bank lethargic atitude , unnecessarily I have to touch drt, high court and supreme court , one more order from DRAT searching for fuel , unnecessarily fuel wasted in irrelevant things
I am doing project suddenly bank cheated
Always I believe hard work but time favour also we need
What you said true
Elder son followed me only except exercise,
I have been exercising since my college studies , son taking care of everything
మీరు చెప్పిన ఈ విషయం మా నాన్నగారు కూడా మాతో చేయించేవారు.ఇప్పుడు మీరు మా నాన్నగారిని కూడా గుర్తు చేయించారు.బాధ పడకండి.జీవితం అంటే మీ కన్నా ఎవరికి తెలుస్తుంది. ఈ రోజుల్లో అందరూ use n throw laga vuntunnaru.మనుషులని వస్తువులని కూడా.మీరు చెప్పింది అంతా కరెక్ట్.మనసు విప్పి మాట్లాడుతున్నారు🙏🙏🙏🙏🙏
Very sorrow story, but very inspiring
గొప్ప కొడుకును మాకు అందించిన...మీ నాన్న గారికి పాదాభివందనం. తన ముగ్గురు సంతానం...ఆయురాగ్యాలతో ఉండాలని, సమాజానికి తమవంతు బాధ్యతలను నెరవేర్చాలని....మనస్పూర్తిగా కోరుకుంటున్నాము సార్.
డాక్టర్ గారు మీ కుటుంబానికి
మా ప్రగాఢ సా నుబూ తిని తెలియజేయుచున్నాము.... దేవుడు మీకు మీ కుటుంబానికి దేవుడు నెమ్మడది ని కలుగజేయును గాక!
Om shanti🙏🙏👍
మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.. అలాగే మీ నాన్న గారి ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..🙏
Those who face problems know the problems others best .May you derive better encouragement from your accomplishments accomplishments .your father is watching you from heaven above .
NARAYAN RAO .
Swary sir your father is lezend
మీ మంచి తనం చూసాము, మీ తండ్రి పెంపకం గురించి తెలిసి, అంత మంచి తండ్రి కి తనయులుగా పుట్టటం మీ అదృష్టం. నాన్న గారి ఆత్మ కు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్ధిద్దాం.
దేవుడు లాంటి చక్కటి డాక్టర్ గారిని మా అందరికి గిఫ్ట్ గా ఇచ్చిన మీ నాన్నగారు శిరస్సు వంచి పాదాభివందనాలు....👏
నాన్నగారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని మనఃస్పూర్తిగా ప్రార్థిస్తూ....👏👏👏🌹
డాక్టర్ గారు మీరు ఆలోచించే విదానము చూస్తే ఈ కాలంలో ఇంత మంచి డాక్టర్ ఉన్నారా అని ఆశ్చర్య కలిగింది అండీ డాక్టర్ రవికాంత్ గారు.
మీ నాన్నగారు కి నా పాదాభివందనములు అండీ.
Thanks doctor your family is great your message is good praise the lord God bless you
మీలాంటి సమర్థవంతమైన డాక్టర్ లను , గొప్ప సేవా భావములు కలిగిన వారిని సమాజానికి బహుమతిగా ఇచ్చిన ఆయనకు పాదాభివందనం🙏
100%
శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🏼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💞💐💐💐💐💐💐💞
Sorry doctor garu 🙏
Melanti goppa yakthike makubadagaumde sir 😂😂😂 🎉🎉🎉🎉🎉gad bless you 🙏
బాదపడకండి సార్ మీరు చేస్తున్నా ప్రతి సేవలో నాన్నగారు మీతోనే వున్నారు❤❤❤
What a great message doctor Garu. Wonderful.
మీ నాన్న గారి ఆత్మకు శాంతి చెక్కురుతుంది మీరు చేసే సేవల మూలంగా.
మీరు చేసే సేవలను ఆయన పైనుంచి తప్పనిసరిగా చూస్తారు తప్పనిసరిగా.
🙏అండి.మనం మనస్పూర్తిగా ప్రేమిస్తే,ఇష్టపడి పేరెంట్స్ నీ తలచుకుంటే తప్పకుండా వాళ్ళు మన చుట్టూ తిరుగుతూ,మనల్ని చాలాసార్లు చాలా ప్రమాదాలు నుంచి కాపాడుతారు.ఇది నా నమ్మకం .మీరు మంచి డాక్టర్ కదా అది ఆయనకు తృప్తి నీ ఇచ్చింది .be happy. Meeku శ్రీ రామ రక్ష.మీరు నూరేళ్ళు నవ్వుతూ సంతోషంగా వుండాలి
మిమ్మల్ని కన్నా తల్లి దండ్రులు చాలా గొప్పవారు
మీ నాన్న గారు పరలోకం లో ఉండి చూస్తున్నారు మా కుమారులు ప్రజలకోసం చాలా సేవ చేస్తున్నారని
గ్రేట్ ఫాదర్ గ్రేట్ సన్ 🙏🙏🙏
మీలాంటి గొప్ప వ్యక్తి ని సమాజానికి ఇచ్చిన ఆ మహాత్ముడి కి అశృనివాలి
Yes you are really right and great Gentleman 👍
👌ప్రతిదీ మనకు అవసరమైనంత వరకే వాడుకొని.. వీలైతే మంచి పనులకు వెచ్చించటం మంచిది. 🎊
70 సంవత్సరాల ఒక గొప్ప మనిషి జీవితాన్ని 26 నిమిషాలు వీడియో లో బాగా చెప్పారు😢 కొంగర దేవదాసు గారి ఆత్మ శాంతించాలి
డాక్టర్ గారూ మీరు నాన్న గారు గురించి బాధపడుతుంటే మాకు చాలా ఏడ్పు వచ్చింది .నిజంగా మీ తల్లిదండ్రులు మీలాంటి కుమారుడికి జన్మనిచ్చి వాళ్లు పుణ్యాత్ములనిపించకున్నారు.మాకు ఒక మనసున్న మహాత్ముడిని ప్రసాదించారు
సార్ మీకళ్ళల్లో కన్నీళ్లు చూడలేకపోయాను చాలా బాధగా ఉంది కానీ నాన్నగారు కదా ఇంత మంచి కొడుకుని కన్న తల్లిదండ్రులకు ధన్యవానేను
మీబాధ తీర్చలేనిది....అందరూ ఎప్పుడో ఒకప్పుడుఅనుభవించాల్సిందే...భౌతికం గా లేకపోయినా ,మన నడతలో, మనసులో నిలిచిపోవడం నాన్న గొప్ప దనం.
Yes
Yes💐💐💐💐🙏🙏🙏🙏🙏
Nana athama ki shanti kalgali Anni korukuntu
I also same
Sraddanjali 🙏
🙏😔
డాక్టర్ గారు మీకు జన్మని ఇచ్చినందుకు మీ తల్లదండ్రులకు పాదాబి వందనం
నాన్నగారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను
మీరు ఏడుస్తుంటే నేనూ ఏడ్చాను సర్.
ఓ౦ శాంతి నాన్నగారి ఆత్మ కు శాంతి చేకూరాలని కోరుకుంటూ😢😢
మీలాంటి బిడ్డను కన్న తండ్రి చాలా గొప్పవారు ఆయన ఆత్మ రూపంలో ఉండి మీరు సాధించిన విజయాన్ని చూస్తారు సార్ వారికి నా పాదాభివందనాలు
తల్లిదండ్రులను గౌరవించే ప్రతి ఒక్కరు ప్రయోజకులవుతారు అందుకే ఈరోజు మీరు ఎంత గొప్ప డాక్టర్ అయ్యారు డాక్టర్ గారు
Hi sir don't feel 😢
Yes
Yes
బిడ్డ ఎదుగుదల తల్లిదండ్రి చూస్తే ఆ ఆనందం వేరు మీది తీరనీ కోరికగా మిగిలిపోయింది బాధ పడకండి రమాకాంత్ గారు మీరు గ్రేట్ డాక్టర్
బాధ పడకండి సార్... పది మంది కి ప్రాణం
పోసే మీ లాంటి గొప్ప కుమారుడి ని ఈ సమాజానికి ఇచ్చారు.. ఆయన జన్మ దన్యమైoది ... మీ నాన్న గారి ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.....
Sir me nanna garila ga unnaru meru edvakandi,me nanna me thoni ne unnataru
మీనాన్నగారు మీకుచేయాల్సిది ఇంకేమీమిగిలిలేదనే ఆయనవెళ్ళిపోయారు. మీవున్నతిని ఆయనముందే ఊహించివుంటారు.
స్వార్థం లేని ప్రేమ... కన్నీళ్లు వస్తాయి డాక్టర్ గారు... నాన్న గారికి ఓం శాంతి
బాధ పడకండి సార్ .మాకు కూడా కన్నీరు ఆగటం లేదు .కాని వాళ్ళు మనతోటే వుంటారు .ఓం శాంతి 🙏
నాకు నిజంగా ఏడుపు ఆగలేదు sir... మీ వీడియోస్ అన్ని చూస్తూవుంటే చాలా మంచి విషయాలు తెలుస్తూ వున్నాయి మీ లాంటి గొప్ప కుమారుడిని కన్న మీ తల్లి తండ్రులు నిజంగా అదృష్టవంతులు❤❤❤
మంచి తండ్రి గారు మంచి బిడ్డలను అందించారు. మీరు చెప్పే ఆరోగ్యవిషయాలు మేము చాలా తెలుసు కున్నాము. మీరు చెప్పేవి మాకు చాలా ఉపయోగ పడుతున్నాయి . మంచి డాక్టరుగార్ని మీ తండ్రి గారు మాకు అందించారు ఆయన ఆత్మ కి శాంతి చేకూరాలి
ఇన్నాళ్లు మీరు ఎక్కడున్నారు మీలాంటి మంచి మనుషులు సమాజానికి చాలా అవసరం ప్రతి చిన్న విషయానికి హాస్పిటల్కి పోకుండా చిన్న చిన్న చిట్కాలు కూడా చెప్తూ ఉండండి డాక్టర్ సాబ్ మీ నాన్న ఆత్మ శాంతి చేకూరాలని వారు ఖచ్చితంగా భగవంతునిలో లీనమై ఉంటారని ఆశిస్తున్నాను
ఎంత గొప్ప మనసు అన్నయ్య మీది
కన్నీళ్లు వచ్చేశాయి తెలియకుండానే
మీ మాటలు విని
మీరు చెపుతుంటే మా నాన్న గారు సేమ్ ఇలానే ఉంటారు. ఇలానే చేస్తారు. ❤️మా నాన్న గారు అంటే నాకు ప్రాణం.
మీ నాన్నగారు ధన్యజీవి. మీలాంటి బిడ్డలను కన్నందుకు, గొప్ప ఆదర్శ డాక్టర్ గా పేరుపొందిన వారి ఆత్మకు సద్గతి ప్రాప్తిరస్తు.
మీ దుఃఖం చూడలేకపోయా.
మీరు ఏడుస్తుంటే మాకు ఏడుపోస్తుంది. మీ తండ్రిగారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని కోరుతున్నాము.
మీ నాన్న గారు మీ అభివృద్ధి కొరకు ఎంతో కష్టపడి ఉంటారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని కోరుకుంటున్నాను.
ఎప్పుడు నవ్వుతూ ఉండే మీరు ఈ రోజు అందరినీ 😢 ఏడిపించేశారు sir.
Nijame sir.....
Yes
ఎప్పుడు మీ వీడియో చూస్తుంటే మాకు తెలియకుండా సంతోషం అనిపించేది ఈ రోజు వీడియో లో మీరు కన్నీళ్లు పెడితే మాకు ఏడుపొచ్చింది సార్ ఇంతటి సంస్కారం జ్ఞానం మానవత్వం కలిగిన మా డాక్టర్ గారిని సమాజానికి అందించినటువంటి నాన్న గారి ఆత్మ కి 🙏🙏🙏🙏🙏 శాంతి కలగాలని మనస్పూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాము
Padha vidharatule హెల్ఫ్ padha varike help good blessed kongra familye
డాక్టర్ గారు చూస్తున్నారా మీకు ఎంత మంది అభిమానులున్నారో...
Super super life sir Mee family
మీరు ఛాలా మంచి మనసున్న డాక్టర్ గారు నాన్నగారి ఆత్మకు శాంతి కలగాలి
మీ నాన్న గారి ఆత్మ కు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి,💐💐💐🌹.మీ రు ఏడిస్తే, నాకు చాలా బాధ అనిపించింది.
Me nanna goppavaru meru anthakanna goppavaru intakanna ok bidda tandriki iche kanuka vundadu nannagari atmaki santi kalagalani baghavantunni prardistunnanu
Sir me nanna gari athma shanti nchalani korukntunna
మీ నాన్న గారు గ్రేట్. మీ లాంటి గొప్ప డాక్టర్ ని yichharu. So మీ every work లో ఆయన వున్నట్టే. Dont feel. మీ smile చూసిన మాకు... మీ emotion చూసి చాలా బాధ అనిపించింది. We are all with you sir
Very good attitude Doctor
U have done successfully for kadapa patient Arkip son of Br Aharon God servant kdp
సార్ మీరు ఏడ్వద్దు మీరు చాలా నిజాయితీ కల డాక్టర్ మీరు మంచి మానవత్వం వున్న వ్యక్తి మీరు అంటే
మాకు చాలా రెస్పెక్ట్ వుంది సార్ మీరు ఇలానే వుండండి సార్
తండ్రి గారిని పోగొట్టుకున్న మీఅందరికి ఆదరణ కలగాలని ప్రార్థిస్తున్నాను సార్
అవును, నాన్న ఎప్పుడు హీరోనే, వాళ్ళు భౌతికంగా మనలని వదిలివెల్లిన వాళ్ళ జ్ఞాపకాలతో మనతో ఎప్పుడు బ్రతికే ఉంటారు 🙏🏻
మీ నాన్న గారి ఆత్మ కు శాంతి.చేకూరాలని ఆభగవంతుని ప్రార్దిస్తున్నాను ఓంశాంతి ఓంశాంతి
నాన్నగారికి ఆత్మ శాంతి కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను
నాన్నని కోల్పోతే ,,,,,అది మన ఎదురుగా ఆయన ప్రాణాలు కోల్పోతే ,,,,ఆ బాధ నాకు తెలుసు మా నానని అలాగే కోల్పోయాము,,,మీ బాధ నాకు కళ్ళకి కట్టినట్టు కనపడుతుంది,,,,పెద్దాయన ఆత్మకి .సంగతి కలగాలని కోరుతున్న అన్న
మీ లాంటి ఉత్తముడికి జన్మనిచ్చిన ఆయన చాలా గొప్పవారు
మీ నాన్నగారు చాలా గొప్ప తండ్రి అనిపించుకున్నారు 🙏 ఆయన ఆత్మకు శాంతి కలగాలి.
Yes
మీరు చేసే ప్రతి పనిలో నిజంగా మీ నాన్న గారు ఉంటారు బాధపడకండి డాక్టర్ గారు 🙏🙏💐💐👍👍
సార్ మిమ్మల్ని ఇలా చూస్తే నాకు కుడా ఏడుపు వచ్చింది నాన్న గారి ఆత్మ కి శాంతి కలుగుతుంది 🙏🙏🙏
మీరు నాన్న గారి గురించి చెపుతుంటే నా కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. మీ నాన్న గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు ని కోరుకున్నాను 🙏🏻🙏🏻
Naakkooda kanneellu vachayi
డాక్టర్ గారు మీరు ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది. ఇంత మంచి డాక్టర్ గారిని సమాజానికి అందించిన మీ నాన్నగారి ఆత్మకు శాంతి ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. 🙏🙏🙏
మీ నాన్నగారు సమాజానికి ఎంతో మేలు మీ నాన్న ద్వారా మీ ద్వారా ఈ విషయం మాట్లాడడానికి ఎంతో ధైర్యం కావాలి❤🎉
నాన్నగారి పాదాలకు నమస్కరిస్తూ అయనగారి పవిత్ర ఆత్మకు శాంతికలగాలని భగవంతుని ప్రార్థిస్తూ మీలాంటి మానవత్వం కలిగిన డాక్టర్ గారికి జన్మనిచ్చిన నాన్నగారు కారణజన్ముడు 🙏🙏🌹🌹
మా ఊరి లో ఎంతో మందికి వైద్య సేవలు అందించిన నా చిన్ననాటి మా డాక్టర్ గారి ఆత్మ కు శాంతి చేకూరాలని ఆశిస్తూ......
సార్ మీరు భాధ పడొద్దు మీరు చేసే ప్రతి పనిలో మీ నాన్న గారు మీతోనే ఉంటారు సార్ దేవుడు మిమ్ములను నిండారుగా దీవించును గాకా 🙏🙏🙏
నాన్నగారు ఎక్కడున్నా ఆత్మ శాంతికి చేకూరాలని కోరుకుంటున్నా డాక్టర్ గారు🤲🤲🤲☪️✝️🕉️🤲🤲🤲🙏🙏👍
మీలాంటి ప్రపంచానికి ఉపయోగపడే కుమారుడికి జన్మనిచ్చినందుకు వారి జన్మ సార్థకం. మహానుభావుడికి శ్రద్ధాంజలి.
మీ విషయం చాలా బాధాకరం. చూస్తుంటే మా కళ్లవెంట నీళ్లొచ్చాయి.
ఓం శాంతి🙏🏻
ఆయన ఆత్మకు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ అశ్రు నివాళులు అర్పిస్తుంటారు. 😢
సార్ మీరు బాధపడకండి సార్మీరు బాధపడుతుంటే మాకు ఈమధ్య పోయిన మా అమ్మ గుర్తుకొచ్చి మాకు బాధేస్తుందిఆ పెను ఎంతో నరకం సార్
I too cried.
Naku kuda kallu neellu vachhayi sir....great soul .ayana aatma ki Shanti chekuralani bhagavanthudni prardisthunnam😢
మీ నాన్న గారికి ఆత్మ శాంతి కలగాలని మనస్పూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను..ఓం శాంతి🙏🙏
చాలా చాలా బాగా చెప్పారు సార్ పిల్లలు గురించ సూపర్ సార్
సార్,
ఇంత బాధ లో కూడా మీరు ప్రజలకు అందుబాటులో వుండి ఆరోగ్యం అవగాహన కలిగించారు... మీ గొప్ప మనసుకు కృతజ్ఞతలు... మీరు చేస్తున్న పని గానీ, సేవల వల్ల మీ తండ్రి గారి ఆత్మకు ఖచ్చితంగా భగవంతుడు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను సార్
ఓం నమః శివాయ శివాయ నమః ఓం
మీ నాన్న గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్ధిస్తూన్నను🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
మీరు ఏడవ కూడదు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి ఆ నవ్వు లో మీ నాన్న ఉంటారు GOD BLESS YOU
మీరు గ్రేట్ sir.. ఈనాటి మా హీరో మీరే... జీవితం కరిగే మంచు.. దానిని నలుగురు పంచు.. ద్వారానే జీవితానికి సార్ధకత చేకూరుతుంది... అందుకే ఓ గొప్ప వైద్యుడు అయ్యి.. ఇలా సమాజ హితం కోసం పని చేయడం... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీ నాన్నగారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను డాక్టర్ గారు, మీలాంటి మానవ దృక్పథం కలిగిన బిడ్డని ఈ సమాజానికి అందించినందుకు 🙏🙏🙏
సర్ మీ నాన్న గారి జ్ఞాపకాలు చెబుతూ ఉంటే...మా నాన్న గారు గుర్తు వచ్చారు...కంటికి కనిపించే దేవుళ్ళే తల్లి దండ్రులు...మీ జ్ఞాపకాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు....
మీ విజయలని మీ తండ్రి గారు పై నుండి తప్పకుండ చూస్తున్నారు డాక్టర్ గారు
సమాజానికి సేవచేసే మిమ్మల్ని కన్నా మీ నాన్న గారి ఆత్మకు 🙏🙏🙏🙏
ఇంత గొప్ప డాక్టర్ని మాకు అందించిన మీ నాన్న గారికి సద్గతి ప్రప్తించాలని కోరుకుంటూ... ఓం శాంతి...💐💐🙏🏽🙏🏽🙏🏽
Mebgumdalane,damune,korukukumtananu
13:40
బాధ పడకు బాబు, మీ మాటలు వింటుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి.
God bless you beta....🎊💯❤️
మీరు మనస్సున్న వైద్యులు. మీలాంటి బిడ్డగా తీర్చిదిద్దిన మీ నాన్న గారి పెంపకం గొప్పది. ఆయన ఆత్మ శాంతి చేకూరుతుంది.
Sir meru chala narmalga matladuthunaru sir I respect you sir
మీ ఉన్నతి ని మీ తండ్రిగారు మరో నేత్రం తో చూసే ఉంటారు, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము 🙏
చక్కని సత్సంతానాన్ని సమాజానికి అందించిన మీ తండ్రి గారికి నివాళులు.వారికి సద్గతులు కలగాలని,పుణ్యలోకాలు ప్రాప్తించాలని కోరుకుంటున్నాను.💐💐💐🙏🙏🙏
Sir hospital lo full theesuku untaru money memu veyllamu maa nayanama ki chala charge cheysaru
Dear Ravikant , I always watch your videos snce the way you speak that you are looking at the viewers. I just thought of you yesterday to know your place and see you personally . Today when I open UTube I know all this and I understand how you feel. Well life is like that ayya. God bless you. Sarma, kakinada.
Yeppudu నవ్వుతూ ఉండే మీరు... ఏడుస్తూ కనిపించడం చాలా బాధ గా అనిపిస్తుంది....mee నాన్న గారు వెళ్లిపోవడం కాల ధర్మం....but గొప్ప డాక్టర్ ని ఈ సమాజానికి అధించిన మీ నాన్న గారి పాద పద్మాలకు నమస్కారాలు....
యస్ సర్
మానవత్వం ఉన్న మంచి మనిషివయ్య నీవు.
నిజం గానే మీ తల్లిదండ్రులు ధన్యులు. వాళ్ళు అజరామరులు
మీరు మమ్మల్ని కూడా ఏడిపించారు సార్.తల్లిదండ్రులు అంటే మీకు ఎంత గౌరవం వుందో తెలుస్తుంది. మీ జీవితం తెరిచిన పుస్తకం సార్. We ❤you sir
మీలాంటి బిడ్డని కన్న మీ తల్లి, తండ్రి అదృష్టవంతులు డాక్టర్ గారు. మీ నాన్నగారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నా సార్.
మీరు హృదయుము నవనీతం...మీ హృదయం లో..భగవంతుడు ఉన్నాడు.... అందుకే మీ మాట వేద ఘోష గా వినిపిస్తుంది..మీ జన్మనిచ్చిన తల్లి తండ్రులు పునీతులు.....జై వీరా భద్ర
బాధ పడకండి డాక్టర్ గారు.మీరు ఏడుస్తుంటే మాకు ఏడుపు వస్తుంది. మీ తల్లిదండ్రుల దీవెనలు మీకు మీ కుటుంబాలకి ఎప్పుడు వుంటుంది. మీ కుటుంబం ఇంకా అందమైన పూలతోట లా వర్ధిల్లుతుంది.మీరు ఎప్పుడు నవ్వుతూ వుండాలి సార్.
భాధ పడకండి డాక్టర్ గారు మీ లాంటి బిడ్డలని సమాజానికి అందించారు ఆయన గొప్పతనం మీ మాటలని భట్టి తెలుస్తుంది అంత మంచి మనిషి కి ఇలాంటి హెల్త్ ప్రోబ్లం వచ్చి వుండకూడదు ఆయన కి ఎంత రెస్పన్సిబిలిటీ వుందో మిమ్మలని చదివించిన విధానం భట్టి తెలుస్తుంది ఆయన గొప్ప మానవతా విలువలు కలిగిన వారు.
నాన్న చేసే ప్రతి పని లో తన పిల్లకు ఎంత బాగా ఉపయోగపడుతుంది అనే ఆలోచన. ❤❤❤
Don't worry Doctor, ఎప్పుడూ నవ్వుతూ ఉండే మీరు ఏడుస్తూ ఉంటే నాకు కన్నీళ్లు వచ్చినాయి,నాన్నగారి ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్ధిస్తున్నాను
డాక్టర్ గారు మీరు పడే వేదన చూసి నా మనస్సు కళ్ళు బరువెక్కి పోయాయి సార్ మిమ్మల్ని ఆ భగవంతుడు ఎల్లవేళలా చల్లగా చూస్తాడు ఇది నా లాంటి వారి ఆశీర్వచనాలు మీకు బూమ్మీ ద
కనిపించి కాపాడే దేముడు ఎవరంటే వైద్యుడే ఇదే సత్యం
మంచి జీవిత పాట లు నేర్పిన నాన్నకి ఆత్మకి శాంతి చేకూరాలి ఓం శాంతి
రవికాంత్ గారు మీనాన్నగారి ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను
ఇంత మంచి విద్యబద్దులు నేర్పిన సొసైటీ రియలహీరో (God) నాన్నగారి పవిత్రఆత్మకి శాంతి కలగాలి. ఓం శాంతి 🙏🙏
Hi sir ..very happy to message to u ..same feeling sir naku...na doctorate submission ma mother chudalani enthano asa...endukante marriage ayina tharvatha chaduvukunna....but Amma COVID tho vellipoyaru...best mother on this world...but I miss her now...meru feel avuthunte naku tears agaledu....melanti oka best individual ni...thappakunda meet avvali sir...madi tirupathi...we love and respect u always sir .
గొప్ప తండ్రి అనే పదానికి నిదర్శనం మీ నాన్నగారు మీ నాన్నగారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🙏🏻
Yesssssssssssssssssssss
100%Correct Swarna Latham ji❤❤❤
మీలాంటి గొప్ప మనసున్న మనిషిని మాకు ఇచ్చినందుకు మీ నాన్న గారికి వందనాలు... మీ నాన్న గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకొంటున్నాను🙏🙏🙏
మీ నాన్న గారి ఆత్మకు శాంతి కలుగాలని కోరుకుంటున్నాను ....
🙏🙏💐💐
ఆయన ఆత్మ కి శాంతి కలగాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా🙏🙏🙏
🙏🙏🙏🙏🙏 మీ నాన్నగారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్థిస్తున్నా ఓం శాంతి. సార్ మీరు బాధపడుతుంటే నాకు కూడా చాలా ఏడుపొచ్చింది సార్ మీ నాన్నగారు సమాజానికి మంచి పౌరులని తీర్చి దిద్ది అందజేశారు మీ తల్లిదండ్రులకు శతకోటి నమస్కారాలు.
మీ నాన్నగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను మీరు ఎప్పుడూ సంతోషంగా వుండాలి
నాన్న గారి ఆత్మ కు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి
డాక్టర్ గారి మనసు చాలా సున్నితమైనది డాక్టర్ గారి వాళ్ళ నాన్నగారికి వారి ఆత్మ శాంతి చేకూ🙏🙏🙏🙏🙏రాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం
శివఐక్యం పొందిన మహానుభావులైన మీ నాన్న గారి పవిత్రమైన ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను 🙏🏼🙏🏼🙏🏼
గొప్ప కొడుకును మాకు అందించిన...మీ నాన్న గారికి పాదాభివందనం. తన ముగ్గురు సంతానం...ఆయురాగ్యాలతో ఉండాలని, సమాజానికి తమవంతు బాధ్యతలను నెరవేర్చాలని....మనస్పూర్తిగా కోరుకుంటున్నాము సార్.
❤ZZZ,zzxxzz
సార్ నాన్న గారి ఆత్మకు శాంతి : కలగాలని నా మనసుపూర్తిగా కోరుకుంటున్నాను,.. మా నాన్న గారు కూడా ఇలానే చనిపోయారు 😢😢.. మీ తల్లి దండ్రుల ఆశీర్వాదం తో మీరు ఎంతో మంది పేదవాళ్లకు ఆరోగ్యం అందించాలని కోరుకుంటున్నాను ,
మీ అభిమాని,
కె. మదన్ మోహన్.