NEET Paper Leak 2024? | NTA Exposed NEET Exam 2024 | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • NEET Paper Leak 2024? | NTA Exposed NEET Exam 2024 | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    neet, neet exam, neet entrance exam, neet paper leak, neet exam 2024, top rank, dr ravikanth, dr ravikanth kongara, drravi hospital
    #neet #neetexam #neetpaper #drravihospitals #drravikanthkongara

КОМЕНТАРІ • 581

  • @mohankrishna4294
    @mohankrishna4294 3 місяці тому +93

    ఇలాంటి నిర్లక్ష్యం అసలు క్షమించ కూడదు..

  • @తెలుగోడు-డ5ఘ
    @తెలుగోడు-డ5ఘ 3 місяці тому +61

    నార్త్ ఇండియా వాళ్లు ఈరోజు నుండి కాదు గత 20 ఏళ్లుగా మోసం చేస్తూనే ఉన్నారు అంతెందుకు రైల్వేలో ప్రతి ఉద్యోగము వారికే సివిల్స్ లో ప్రతి ఉద్యోగం వారికే ఎస్ఎస్సి లో ప్రతి ఉద్యోగము వారికే ఎలా వస్తున్నాయి ఇలా చేయబట్టే కదా

    • @gnreddy8791
      @gnreddy8791 3 місяці тому +2

      True

    • @suribabu5471
      @suribabu5471 3 місяці тому +4

      అంటే 20 ఏళ్లుగా ఇలా అనుకోవటం తప్ప ఎవరూ ప్రశ్నించలేదు అని కూడా అర్ధం కదా. మోసపోవటానికి 20 ఏళ్లుగా మనకి ఇబ్బంది లేనప్పుడు మోసం చెయ్యటానికి వాడికి ఇబ్బంది ఎందుకు ? వాడే మోసం చేసి చేసి విసుగుపుట్టి వదిలేయాలి కానీ మనం ప్రశ్నించము అంటే 20 యేళ్లు కాదు ఎన్ని యేళ్లు అయినా ఇంతే కదా

    • @pokalamanikyam3350
      @pokalamanikyam3350 3 місяці тому +1

      It is true.

    • @JWUSPRaju
      @JWUSPRaju 3 місяці тому +1

      Correct 💯 edhi nijam

  • @g.salomi6679
    @g.salomi6679 3 місяці тому +40

    Yes sir, మా బాబు కూడా neet రాశాడు.ఈ విషయాలన్ని చూస్తుంటే బాధగా ఉంది.మన దేశంలో అవినీతి ఎక్కువైపోయింది

  • @ushaberu3170
    @ushaberu3170 3 місяці тому +27

    మీరు చూప్తుంటే ఈ దారుణాలు వింటుంటే గుడెచెరువయిపోతుంది .ప్రతి ఒక్కరు పూనుకోవలసిన అవసరం ఎంతో ఉంది.

  • @jaibharath123
    @jaibharath123 3 місяці тому +77

    డాక్టర్ గారూ ఒక డాక్టర్ గా, ఒక తండ్రిగా ముఖ్యంగా ఒక మంచి పౌరుడి గా మీ ఆవేదన సమంజసం. దేశం స్వార్థం తో నిండిపోయింది సార్. ❤

  • @SaikiranJadi
    @SaikiranJadi 3 місяці тому +36

    Not only NEET exam sir, all compitative like this only
    RIP the society😔

  • @PhanithaRaavi
    @PhanithaRaavi 3 місяці тому +15

    మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి సర్...దీనివల్ల చాలా నష్టపోతున్నారు చదివేవారు కూడా...జూన్ 4 రిలీజ్ చెయ్యాల్సిన అవసరం ఏముంది

  • @bangarukomalasatyavathi1926
    @bangarukomalasatyavathi1926 3 місяці тому +11

    Good afternoon sir. చాలా బాధాకరం.అందరూ కోర్టు కి వెళ్లి పోరాడాలి.

  • @vanapallivanapalli2895
    @vanapallivanapalli2895 3 місяці тому +16

    చాలా ఘోరంగా వుంది పరిస్థితి.
    దేశం బాగు పడుతుందా అనిపిస్తుంది.
    అవినీతి ఏరులై పారుతుంది. మెడిసిన్ చదువు మామూలుగానే చాలా శ్రమతో కూడిన విధ్య. దానికి ఈ అవినీతి తోడయితే ఇక నరకమే.

  • @kalakotlavikas3007
    @kalakotlavikas3007 3 місяці тому +9

    మా అబ్బాయి కూడా నీట్ ఎగ్జామ్ రాశాడు చాలా బాధాకరం ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం దీనిపై కంప్లైంట్ చేయాలంటే ఎవరిని సంప్రదించాలి సార్

  • @DHANIcreations369
    @DHANIcreations369 3 місяці тому +7

    Super 👌 Sir, anduke Government kooda eppudu okkare ఉండకూడదు, మార్పు కావాలి 💐

  • @gpraju007
    @gpraju007 3 місяці тому +18

    Sir
    అందరి రిజల్ట్స్ అందరు చూసుకునే అవకాశం ఉండాలి. Jee మెయిన్స్ అడ్వాన్స్డ్ కూడా ఇదే పరిస్థితి. ఎవ్వడు విద్యార్థులకు సమాధానం చెప్పరు

  • @pavankalyanbabu7223
    @pavankalyanbabu7223 3 місяці тому +13

    Thank you Sir for Responding on this Matter Many NEET Aspirants are Suffering Please Spread this Matter

  • @BUMCHIKBUM7
    @BUMCHIKBUM7 3 місяці тому +61

    Sir మీ లాంటి వారు కంప్లయింట్ చెయ్యాలి

    • @VidyaSagar_VSIASsagar
      @VidyaSagar_VSIASsagar 3 місяці тому +4

      Awnu sir

    • @maryrathnam6540
      @maryrathnam6540 3 місяці тому +4

      మీ లాంటి వారే ముందుకు రావాలి సార్. అందరికీ న్యా యం జరుగుతుంది సార్

    • @RahimunishaShaik
      @RahimunishaShaik 3 місяці тому

      Yes Sir
      As parent of NEET Applicant, We are worrying much...Sir

  • @RevanthKumar-yd3vd
    @RevanthKumar-yd3vd 3 місяці тому +19

    Thank you sir mi voice raise chesinanduku

  • @reddysnmk8488
    @reddysnmk8488 3 місяці тому +6

    Meeru cheppandi 100% doctor garu agree with your words.

  • @praharshiniy6417
    @praharshiniy6417 3 місяці тому +5

    not only 720 the other students from the same institute scored 680,690,590 where they truly doesn't deserve.

  • @Sivaji6
    @Sivaji6 3 місяці тому

    ఎంతోమంది ప్రతిభ కల్గిన విద్యార్హుల తరపు నుండి బాధని నవ్వుతూ భరిస్తూ ఎంతో ధైర్యంగా నిజాలను చెప్పగలిగారు. మీ నిజాయితీ కి జోహార్లు డాక్టర్ గారు🙏💐

  • @lakshmiravula8981
    @lakshmiravula8981 3 місяці тому +10

    Society chala darunam ga undi sir

  • @kolakalururamarao2905
    @kolakalururamarao2905 3 місяці тому +1

    సార్ డాక్టర్ గారు నమస్తే సార్ చాలా మంచి సలహా చెప్పారు సార్
    డ్రైనేజీ సిస్టం గురించి మాట్లాడిన విషయం ఇంకా అద్భుతం సార్
    ఇది కేవలం బాధ్యత ఫీల్ అవ్వట్లేదు సార్ ప్రభుత్వం ఎవరు డ్యూటీస్ వాళ్ళు పర్ఫెక్ట్ గా చేస్తే ఇట్లాంటి రిస్క్ ఉండదు సార్

  • @077madhusudhanbabur2
    @077madhusudhanbabur2 3 місяці тому +2

    Manasu oppukotledhu anna mata ki miku salute sir andarikosam matladaru hats off to you

  • @sambabuundamatla
    @sambabuundamatla 3 місяці тому +8

    Yes Sir my son got 588 and he is not confident where he will get...

  • @dr.chandrakalam3329
    @dr.chandrakalam3329 3 місяці тому +2

    Yes, feeling so bad. How will we support students.

  • @chinttuvamshi1510
    @chinttuvamshi1510 3 місяці тому +1

    Sir, Be a responsible real Indian citizen you are educating everyone. THANK YOU SO MUCH BE HALF OF INDIA 🙏🏻

  • @vijayalakshmichilukuri8763
    @vijayalakshmichilukuri8763 3 місяці тому +2

    Entha loss personal ga jarigina navvu thu video cheystunaruu great dr. Garu

  • @Lukky2424
    @Lukky2424 3 місяці тому +3

    Maa sister ki 575 vachayi and still 😢no seat
    3 years long term
    I am getting hate on the system and the country 🤬

  • @yasinkhatumbi6479
    @yasinkhatumbi6479 3 місяці тому +2

    Excellent ga chepparu sir. Mana తెలుగోళ్ళకి eppatiki
    ardamayyeno.

  • @venudara8750
    @venudara8750 3 місяці тому +4

    నీట్ కాకుండా పాత పద్దతిలో స్టేట్ వైడ్ గా నిర్వహించాలి. EAMCET బెటర్

    • @MrImran2091
      @MrImran2091 3 місяці тому

      EAMCET was better..south states have many medical colleges compared to all north states..north states not building medical colleges to increase seats but they are pushing their students to south to study through NEET

  • @suvarnasuneethasuneetha1114
    @suvarnasuneethasuneetha1114 3 місяці тому +1

    Aunu doctor gaaru chalaa badhaga undhi Neet rasina pillala gurinchi,maa karimnagar lo kudaa roads manchigaa vesaaru malli ventane thavvuthune vunnaru memu kuda same meelagane aalochisthunnamu kaani saamanya prajalu emcheyyagalru sir

  • @panthangiashok9389
    @panthangiashok9389 3 місяці тому +1

    Nijam sir .e rojullo vidhya vyaparam iendhi.arhatha leni variki ranklu seatlu vasthunnai.jee mains lo kuda session.1 lo 11percentile vachhinavadiki session 2 lo 100 percentile vachhinndhi.allindia 14 rank vachhadu.edhi ala sadhyam.mana india lone sadhyam ilantivi anni.

  • @srinivassri4797
    @srinivassri4797 3 місяці тому +1

    Chala baga chepparu sir lam supporting you sir malli re neet conduct cheyyali sir ee udyamam agipokudadu sir

  • @deepthichebrolu4803
    @deepthichebrolu4803 3 місяці тому +2

    Supreme court should take this up

  • @movement1to10
    @movement1to10 3 місяці тому +3

    Sir re neat ki support cheyaddu please ma papa long term lo chala score vachindi ekkada leak inado vallaki matram pettali that is justice madi ap pillalu visigi poyaru exam andaru rayadam antha easy kadu this is not 10 th degree parents andaru Baga alochena cheyali please sir thank you sir

  • @vijayalakashmikothapalli6645
    @vijayalakashmikothapalli6645 3 місяці тому +3

    Namaste sar 100% real message sir thank you doctor babu Jay Amravati

  • @venkygoli2501
    @venkygoli2501 3 місяці тому +12

    సర్ నాకు నడుం విరిగింది బాడీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి బయట హాస్పటల్ లో బాగా డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు మీరు చూస్తారా తక్కువలో అండి మాది విజయవాడ అండి పిల్స్ రిప్లయ్ సర్

    • @sureshbogisetty4233
      @sureshbogisetty4233 3 місяці тому +4

      ఒక సారి hopsital కి వెళ్ళండి.. సార్.. మి problem చూసిన తరువాత ఖర్చు బట్టి రిక్వెస్ట్ చేస్తే సరిపోతుంది... డాక్టర్ గారు discount ఇస్తారు...
      రవి గారి hopsital లో నాకు అలానే జరిగింది... don't worry... direct ga hospital లొ సార్ నీ కలవండి...

  • @yellepeddimydhily9740
    @yellepeddimydhily9740 3 місяці тому +1

    Maa paapa face same problem ,meeru baaga explain chesaru sir,

  • @sreelusunkara9431
    @sreelusunkara9431 3 місяці тому +2

    Hi sir same doubts I felt. It's very bad . Waste nta agency it's totally failed .I am very depressed this result I don't know what I have to do

  • @kancharlanagaprasanthi4674
    @kancharlanagaprasanthi4674 3 місяці тому +4

    Plz share .this is very serious problem

  • @haravardhan8078
    @haravardhan8078 3 місяці тому +16

    1st rank vachina kuda AIIMS Delhi lo seat rakapovadam kante darunam inkoti undadhu

    • @TR._.181
      @TR._.181 3 місяці тому

      😂😂😂

    • @TR._.181
      @TR._.181 3 місяці тому +1

      1 st rank ochi reservation kuda undali AIIMS Delhi ravalante

    • @saikrishna-gu7em
      @saikrishna-gu7em 3 місяці тому +1

      Reservation mahima

  • @asramadas
    @asramadas 3 місяці тому

    Nijam ga sir
    Memu chala badhapadutunnam. Meeru chepinna points anni correct NTA Chala daridramu ga undi
    Maa Aabbai NEet rasinappudu maku telisindi entha stress untundo ardam aeindi.. Asalu ee competitive exam pedda scam anipistundi. Manaku nyam ela jarugutundo teliyadam ledu. Even JEE exam kuda luck base undi. JEE. lo kuda aa batch lo rasina vallani batti mana rank decide avutundi, but manam rasina danini batti undadam ledu. Ee system anta bagoledu. Neet reexam pettali

  • @ShaikYasmin-c6k
    @ShaikYasmin-c6k 3 місяці тому +1

    100% correct ga chepparu

  • @YagnaPriyankaSriramula-gv8or
    @YagnaPriyankaSriramula-gv8or 3 місяці тому +1

    Thanks for taking step towards neet students sir
    Really students are suffering a lot which cannot express in word
    Lots of students lost their hopes that no one is not taking action against it sir
    Please help us
    Tq

  • @Vijjikaburlu...Gvsstudio-rjy
    @Vijjikaburlu...Gvsstudio-rjy 3 місяці тому +2

    మీరు చెప్పింది అంతా కరెక్ట్ సార్

  • @vivek4348
    @vivek4348 3 місяці тому +1

    What happened is extremely unfortunate.

  • @balasimha9790
    @balasimha9790 3 місяці тому +2

    Thank-you doctor 🙏🏻

  • @manavoorikathalu..meeruanu8790
    @manavoorikathalu..meeruanu8790 3 місяці тому +1

    సార్ ఈ విషయంలో తల్లిదండ్రులు ఎలా నిర్ణయం తిసుకొవాలి.కొంచం.చెప్పండి సార్

  • @Bollepelli.Shrihaan
    @Bollepelli.Shrihaan 3 місяці тому +1

    Sir nidura ledu sir ma papa 3years kasta padi 600 marks techukundi...hyd lo vosthadi ani happy unnam motta result chusaka shock ..sir..thanu edusthundi mem kuda sir....emithundi ardam avadam ledu sir.... tappu chyani vallaki endhuku sir shiksha...

  • @saikesarirajunamundla4671
    @saikesarirajunamundla4671 3 місяці тому +1

    Sir we have to fight against NTA

  • @devotionvoice5487
    @devotionvoice5487 3 місяці тому +1

    I think ilantivi corporate colleges dabbula varsham kuripinchi rank lu theskontaru

  • @kesanamahesh2254
    @kesanamahesh2254 3 місяці тому +1

    Super sir

  • @kalluriravi1643
    @kalluriravi1643 3 місяці тому

    SRPT govt hospital lo honourable Medical superintendent garu contract/outsourcing staff nurse,lab technician and other posts ammukunnatlugane NTA varu neet paper ammesharu.

  • @saikesarirajunamundla4671
    @saikesarirajunamundla4671 3 місяці тому +1

    Please file case behalf of poor people

  • @vijayakumarsam1339
    @vijayakumarsam1339 3 місяці тому +1

    చాలా బాధాకరం సార్ మా అమ్మాయి కోచింగ్ తీసుకోకుండా రాసింది qualify అయ్యింది అయితే long-term coaching తీసుకుందామని అనుకుంటున్నాము కోచింగ్ ఎక్కడైతే బాగుంటుంది చెప్పగలరు

    • @meghalach1631
      @meghalach1631 3 місяці тому +2

      Qualify ayyela sonthamga rasindi kadaa??? malli top institute enduku????akkarledu 2 years ncert,,, pyq papers,,, chusukoni physics,,chemistry practice cheyyamanandi.indulone chadivithe vasthundi .......anipinchela.. colleges levu..ekkadaina chadivi thechukovalsinde kadaaa.?

  • @praharshiniy6417
    @praharshiniy6417 3 місяці тому +2

    720/ 720 vachina institutes students of all that institutes should take the punishment by rewriting the exam of that institutes.

  • @kamakshammareddy3991
    @kamakshammareddy3991 3 місяці тому

    Yes sir,nta is not at all respecting students for their lives,we have to fight for justice

  • @AmruthavalliApuru
    @AmruthavalliApuru 3 місяці тому

    Sir meeru Mataram patients ni chala bayapedtharu meeku bada vachhinappudu anna konchem respect ga vunddandi

  • @Citizenship531
    @Citizenship531 3 місяці тому

    NEET history lo leni 719, 718 marks kuda vachayi. Antha NTA magic, maya.
    Some students didn't get the score card stating omr damaged.

  • @gundusrividya2182
    @gundusrividya2182 3 місяці тому

    System failure..Really so sad

  • @yadavs8472
    @yadavs8472 3 місяці тому +1

    True sir

  • @saikesarirajunamundla4671
    @saikesarirajunamundla4671 3 місяці тому +1

    Sir please file case in High court and Supreme court also.

  • @Mohanpadavala
    @Mohanpadavala 3 місяці тому

    Let's take this issue to our new government

  • @ratnaskitchenvlogs1484
    @ratnaskitchenvlogs1484 3 місяці тому +1

    మా అమ్మాయి రాసింది మేము ఎంత టెన్షన్ పడుతున్నామో భగవంతుడు కి తెలుసు

  • @peter-yr7gi
    @peter-yr7gi 3 місяці тому +1

    Sir pl cancel these Neet.

  • @harithasoni1990
    @harithasoni1990 3 місяці тому +1

    మా పాప 616 స్కోర్ చేసింది సార్ కానీ సీట్ రాదు అని ఏడుస్తుంది. ...😢 చిన్నప్పట్నుంచి డాక్టర్ అవ్వాలని కలలు కనింది....😢😢😢 తనతో పాటు మేము అందరం కూడా ఏడుస్తున్నాo.....

    • @ssr3506
      @ssr3506 3 місяці тому +2

      Vasthadhi kadha

    • @harithasoni1990
      @harithasoni1990 3 місяці тому

      ​@@ssr3506స్టేట్ ర్యాంక్ వచ్చేవరకు తెలియదండి 650+ వస్తేనే ఫ్రీ గవర్నమెంట్ సీట్

  • @sravanimadduri5329
    @sravanimadduri5329 3 місяці тому

    Sir re neet pettina malli ila jaragadhani guarantee enti. Ee NTA meeda, ee government ,ee system meeda nammakam poyindi. Neet exam lo kontamandiki icchina grace marks teeseyalani nenu korukuntunnanu. Ee issue meeda government strict action tiskovali. neet aspirants ki justice kaavali.

  • @gundapanenimanjula5335
    @gundapanenimanjula5335 3 місяці тому +1

    Ma Babu kuda neet exam rasadu 2years nundi badha paduthunamu sir NTA mistake valla

  • @rajitha1319
    @rajitha1319 3 місяці тому

    Enta anyaayam....25lakhs students usuru tagulutadi...NTA ki uri shiksha vesina tappuledu

  • @bharathikuruganti3556
    @bharathikuruganti3556 3 місяці тому

    well analysed doctor. it is because of these complications in the examination pattern , i did't pressurize my daughter to go for neet, even after taking bi.p.c, though she is very talented child . She is pursuing Psycology as her career.

  • @sureshkrishnan2585
    @sureshkrishnan2585 3 місяці тому

    Doctor garu good evening sir.
    My daughter did not get good rank last year . Hence she took a drop this year and studied so Hard. She was very much confident this time. She got her score card showing 562 marks with AIR 125881. When she checked with the final key she was getting 576. She is unable to digest this. Now tell me what we have to do. Only God can save this country.

  • @praveenkumar-rn4ec
    @praveenkumar-rn4ec 3 місяці тому

    Sir, even supreme court denied paper leak and given yes to go ahead for counselling to NTA. So, how to get justice.

  • @comradeff.1570
    @comradeff.1570 3 місяці тому

    Good explanation

  • @mannamshyamala4126
    @mannamshyamala4126 3 місяці тому

    నమస్తే sir, మా బాబు కూడ రాశాడు sir ma Babu కష్టపడి చదివి అనుకున్న మార్క్స్ తెచ్చుకున్న సంతోషం లేకుండా పోయింది sir vaadi baada చూడలేక మేము నరకం చూస్తున్నాం పిల్లల్ని అనుక్షణం కనిపెట్టుకొని ఉండాల్సి వస్తుంది

  • @joshuacherian6718
    @joshuacherian6718 3 місяці тому

    तारीख पे तारीख, तारीख पे तारीख...'

  • @srinivasmaddala2458
    @srinivasmaddala2458 3 місяці тому

    Tq so much sir meeru sapindinchindhuku maa papa 583 marks vachyei set vasuthundha radha chala tension paduthunnamu

  • @PMadhu-rj2cv
    @PMadhu-rj2cv 3 місяці тому

    Medical education ki dahanam chesina NTA.
    CJI Sri Chanda chud sir pillalaki nuayam chestaru naaku baaga nammakam undi.

  • @anupamabandila7213
    @anupamabandila7213 3 місяці тому +1

    My son also wrote NEET this year. Same , IAM unable to sleep properly. I don’t know wt God will decide.

    • @sai9848
      @sai9848 3 місяці тому +1

      Pls andi parents andharam bayatiki ravali mana pillala kosam

  • @karicherlakarthikeya8368
    @karicherlakarthikeya8368 3 місяці тому

    Me prathi mata 100% correct sir,e year ma babu kuda exam rasadu

  • @Amulya-eb3ew
    @Amulya-eb3ew 3 місяці тому +1

    Yes it's true sir

  • @MudhiiguubbaNaggaraju
    @MudhiiguubbaNaggaraju 3 місяці тому

    సార్ లీకైన పేపర్ మన ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ కు చేరి ఉంటుందా లేకపోతే కొన్ని కాలేజీలకు చేరి ఉంటుందా ఈ విషయం తెలియాలంటే స్టేట్ ర్యాంకులు వస్తే గాని అర్థం కాదు స్టేట్ ర్యాంకులు వచ్చిన తర్వాత ఏ స్టేట్లో మెరిట్ విద్యార్థులు ఉన్నారో తెలుసుకుంటే తెలిసిపోతుంది లాంగ్ టర్న్ తీసుకున్న విద్యార్థులు కూడా ఎక్కువ ఏ స్టేట్లో ఉన్నారో తెలుసుకుంటే కూడా తెలుస్తుంది లాంగ్ టర్న్ తీసుకున్న విద్యార్థులు మాత్రమే ఎక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది అలా కాదని ఇంటర్ తర్వాత ఎక్కువ మార్కులు వచ్చాయి అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే నాకు తెలిసి లాంగ్ టర్న్ తీసుకున్న విద్యార్థులకు ఎక్కువ మార్కులు వస్తుంటాయి ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు ఇంటర్ తర్వాత నీట్ రాసిన విద్యార్థులు ఎక్కువ ఉన్నారా లేక లాంగ్ టర్న్ తీసుకొని మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు ఎక్కువ ఉన్నారా ఈ తేడాని గమనిస్తే కూడా అర్థమవుతుంది పేపర్ లీక్ అయిందా లేదా అనేది

  • @kondareddypeddireddy8981
    @kondareddypeddireddy8981 3 місяці тому +1

    EXCELLENT 👍👌 sir

  • @parvathivenkat9025
    @parvathivenkat9025 3 місяці тому

    అవునుసార్ ఇది నిజం

  • @TR._.181
    @TR._.181 3 місяці тому

    Sir we know only students who got 720/720
    What about the students who got 670-710
    NTA should release whole ranks list
    So that we l know the true colours of nta

  • @EshaShaik-x2c
    @EshaShaik-x2c 3 місяці тому

    Not Responsibility, Irrespective of the NXT.... more in our Country

  • @Anjalisnest
    @Anjalisnest 3 місяці тому +2

    Ma sister ki 633 vachay sir checkcheste kani 468 reultvachindi

  • @renukacreationsbb6733
    @renukacreationsbb6733 3 місяці тому +1

    Mari elanti exams lo kudana oka manishi pranalu kapadey study lo kuda e government patinchukovatam ledu

  • @nissyyattelly8427
    @nissyyattelly8427 3 місяці тому +2

    Tq doctor garu and god bless you

  • @tysm1532
    @tysm1532 3 місяці тому

    6:25 This is happening from past 10 years, complaining now? Noticing the issue only when dearly is affected?

  • @srinivasgeddam5778
    @srinivasgeddam5778 3 місяці тому

    వదిలేయండి సార్ రామమందిరం కట్టారు కదా. ఆ దేవుడు చూస్తాడు వాళ్ళ పాపానికి వాళ్ళు పోతారు.😂

  • @devamani1742
    @devamani1742 3 місяці тому

    Nijayati leni Samaja tayarayindi kastapadi bratikevariki e roju dari dorakatam ledu
    Papam pillalu day and night kasthapadi chadivi chivaraku ilanti result chusi ttattukoleru.
    A papam nirlaksyamga vyavaharisthunna samsthalade .rules makalu government alosinchali.🙏

  • @arwenspace-5112
    @arwenspace-5112 3 місяці тому

    😢Also syllabus deletion HUMAN PHYSIOLOGY lo DIGESTION AND ABSORPTION deleted

  • @Englishstories1259
    @Englishstories1259 3 місяці тому

    For all parents and students it is a sincere request on behalf of every neet aspirant it is a responsibility of every citizen ippudu ila unte future lo doctor's patients ni ela treat chestaru dayachesi not only parents of neet aspirant andaru fight cheyyandi deeni gurinchi reneet is the only solution some people thinking about reevaluation but think about students of omr scamming and paper leak and difference in key and results time loss for students

  • @srinivasLade-rd1qh
    @srinivasLade-rd1qh 3 місяці тому +73

    నమస్కారం సార్ ,NEET exam అటెండ్ అయిన రోజు నుండి విద్యార్థులు పడుతున్న మనం మానసిక వేదన, తమ భవిష్యత్తు అంధకారం అవుతున్న ఏమి చేయలేని పరిస్థితులు ఉన్నారు . మీ పాప ఎగ్జామ్ రాసిన నుండి ఎటువంటి పరిస్థితి ఉందో చాలా చక్కగా వివరించారు మా పాప కూడా చాలా మానసిక వేదన పడుతున్నది నేటి వ్యవస్థను కళ్లకు కట్టినట్టుగా చక్కగా వివరించారు దీన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది రీ నీట్ ఎగ్జామ్ మాత్రమే దీనికి పరిష్కారం

    • @manasaelavena4184
      @manasaelavena4184 3 місяці тому

      Avnu nen long term chesi neet rasina nak m cheyalo ardam ayithaledu parents ni opinchi seat thechukunta ani chpi yr coaching thisukoni rasanu neet results vachina kannundi nidra ledu tension 😥😥😥 naku score card ee raledu eppudu nen 2025 ki prepare avvalo m cheyalo ardam ayithaledu edupostundi😭😭

  • @VSCREATIVEIDEAS
    @VSCREATIVEIDEAS 3 місяці тому +129

    అలాంటి వాళ్ళు డాక్టర్స్ అయిన తర్వాత నిజాయితీగా వైద్యం ఏం చేస్తారు ఏం ఉపయోగం దేశానికి వీళ్ళ వల్ల,మన ప్రాణాలు పక్క దేశం చేతిలో పెడతారు

    • @padmapriya8395
      @padmapriya8395 3 місяці тому +3

      They may or may not study well in medicine but the students hardwork got invane here , my son going to write next year , iam very much worried

    • @RadhaSaragada
      @RadhaSaragada 3 місяці тому

      Sir central government ni adagakudadha?

    • @ratnaprasadnaidubasa9407
      @ratnaprasadnaidubasa9407 3 місяці тому

      Stop nonsense madham what about management quota they treat patience well & what about reservation people's half marks get seat but ..scam done by nta not a student if opportunity every one can't do

    • @ratnaprasadnaidubasa9407
      @ratnaprasadnaidubasa9407 3 місяці тому +1

      Scam hurt to general people cut off high ...

    • @suribabu5471
      @suribabu5471 3 місяці тому +2

      నిజాయితీ గా వైద్యం చేసే వాళ్ళని చూపించగలరా ?ఈ రోజు మా పిల్లాడు ఆడుకుంటూ కింద పడితే దెబ్బతగిలింది అను మై బేబీ హాస్పిటల్ కి తీసుకువెల్లాము 2 కుట్లు వెయ్యాలి అన్నారు వెయ్యమని చెప్పాము ఆ కుట్లు ఆపరేషన్ థియేటర్ లోపల మాత్రమే వేస్తాము ఎమర్జెన్సీ వార్డ్ లో వెయ్యకు ఆపరేషన్ థియేటర్ రెంట్ 10000 డాక్టర్ చార్జెస్ 3000 కుట్లు వెయ్యటానికి మెటీరియల్ 2000 కుట్లు వేసాక కొంచెం సేపు రూం లో ఉండాలి ఆ రూం రెంట్ 5000 బ్లడ్ టెస్టులు 4000 మొత్తం 24000/- అవుతుంది అన్నారు మందులు సెలైన్ లు మీరు మా హాస్పిటల్ మెడికల్ షాపులో కొనుక్కోవాలి అన్నారు. ఇదేనా మీరు మాట్లాడే నిజాయితీ ? డాక్టర్ ఫీజు మెటీరియల్ ఒకే కానీ 2 కుట్లు వెయ్యటానికి ఆపరేషన్ థియేటర్ కి వెళ్ళాల్సిందే ఎమర్జెన్సీ వార్డ్ లో వెయ్యము అని 20000 ఎక్కువ అడుగుతున్నారు అంటే ఇంకా హాస్పిటల్స్ నీ ఏమనాలి ?

  • @CoinSpinnerRelaxation
    @CoinSpinnerRelaxation 3 місяці тому +81

    డాక్టర్ గారు చాలా మంచి విషయంపై విశ్లేషణ ఇచ్చారు..... సమాజ మార్పు కోసం మీరు చేసే ఈ చిన్న ప్రయత్నం ఎప్పటికి వృథా కాదు

  • @chittibabugarugu8186
    @chittibabugarugu8186 3 місяці тому +42

    అసలు మన దేశం ఎటు పోతుంది. తప్పులు చేసేందుకు భయం లేదు. తప్పు చేస్తే శిక్ష లేదు. చిన్న చిన్న తప్పు లకి శిక్షలు వేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి దేశాభిమానం, దేశభక్తి ఉంటాయి

    • @maryrathnam6540
      @maryrathnam6540 3 місяці тому +1

      మన దేశంలో చట్టం మారాలి

    • @suribabu5471
      @suribabu5471 3 місяці тому

      ​@@maryrathnam6540ఏమి మారాలి ?

    • @suribabu5471
      @suribabu5471 3 місяці тому +1

      దేశం మొత్తం ఈ విషయం తెలిసినా సామాన్య ప్రజల్లో స్పందన ఎందుకు రావటం లేదు అని ఆలోచిస్తే దేశం ఎటు పోతుందో అర్దం అవుతుంది. సోషల్ మీడియా లో పోస్టులు పెట్టుకోవటానికి మాత్రమే ఎందుకు పరిమితం అవుతున్నారు

  • @hamidshaik-nm3qf
    @hamidshaik-nm3qf 3 місяці тому +28

    సార్ మీరు pm ఆఫీసు కి కంప్లైంట్ చేయండి ప్లీజ్

    • @suribabu5471
      @suribabu5471 3 місяці тому

      మీరు కంప్లయింట్ చేయకూడదా ?

    • @shrikant6964
      @shrikant6964 3 місяці тому

      No use ! There will be no reply

  • @bhaskarraomaram1834
    @bhaskarraomaram1834 3 місяці тому +14

    Sir, my daughter has gotten NEET UG 2024 Score: 690 , AIR :4307. Rank is in very high sight. She expects AIIMS seat but....very unfortunate decision taken by NTA regarding grace marks to applicants who had filed the case in court regarding time lapsed in NEET exam. Consequently....NTA has awarded non-logical and unscientific grace marks to complainants considering supreme court verdict in case of CLOT exam. It is illegal Sir. I hope justice to actual Rankers.
    Regards....

  • @arunapantini7580
    @arunapantini7580 3 місяці тому +16

    మీ అమ్మాయికి ఎన్ని marks వచ్చాయి sir

  • @maryrathnam6540
    @maryrathnam6540 3 місяці тому +53

    మళ్ళీ ఎగ్జామ్ పెట్టేలా....చేయాలి

  • @shaik5446
    @shaik5446 3 місяці тому +12

    Tq doctor..meeru deeni gurinchi respond avvadam chaala happy ga undhi..tq sir..e scam valla malanti students chala nasta pothunam...oke centre lo 8 members 720/720 ela vasthay...ila chaala scams jarigaayi sir