Jaganmohini movie comedian Sarathi in Anveshana - TV9

Поділитися
Вставка
  • Опубліковано 30 січ 2020
  • Senior comedian Sarathi in Anveshana
    For more Subscribe TV9 Entertainment : goo.gl/bPFpXS
    Watch LIVE: goo.gl/w3aQde
    ► Subscribe: goo.gl/bPFpXS
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    #SeniorComedianSarathi #Anveshana #TV9Entertainment
  • Розваги

КОМЕНТАРІ • 783

  • @rajdheer5774
    @rajdheer5774 3 роки тому +65

    సంతోషంగా ఉంది...పాత వారిని చూడటం చాలా బాగుంది

  • @sacreations4737
    @sacreations4737 3 роки тому +155

    జగన్మోహిని సినిమా కామెడీ సన్నివేశాల కోసం 32 సార్లు చూశాను జగన్మోహిని సినిమను.🙏❤️❤️❤️❤️❤️

  • @vradhakrishnsn9892
    @vradhakrishnsn9892 28 днів тому +14

    చాలా సంతోషంగా ఉందండి.నేనూ 70 లో ఉన్నాను కాబట్టి సారది గారి సినిమాలు చాలా చూసి ఉన్నాను.రాత్రి పగళ్ళు కష్టపడి సంపాధించినదాన్ని పోగొట్టుకొని వృధ్యాప్పం లో మరలా కష్టపడే నటీ నటుల గురించి విన్నప్పుడో, చూసినప్పుడో బాధగా ఉంటుంది. అందుకని ఆత్రుతగా చూశాను.పాత వినిమాలలోలా శుభం అని అక్షరాలులా అనే అంతగా ఆనందంగా ఉంది. సారధి గారి అప్రోచ్చి, మాట్లాడే పద్ధతి నచ్చాయి.వారికీ మీకూ ధన్యవాదాలు.సర్వే జనా సు:ఖినోభవంతు, సర్వ మంగళ సంప్రాప్తిరస్తు.

  • @user-mo2yp1ro1g
    @user-mo2yp1ro1g 28 днів тому +9

    మళ్ళీ మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా వుంది సారథి తాత గారు

  • @madhumahadevmahadev2606
    @madhumahadevmahadev2606 3 роки тому +188

    Tv 9 కి ధన్యవాదములు
    ఇలాంటి ప్రోగ్రాం అనేది
    చాలా గొప్ప ఆలోచన
    ప్రజలకి చాలా చాలా ఇంట్రస్టింగ్ గా
    చాలా మంది మరుగున పడిన నటులకి ఊహించని వరం ఇది
    వారికెంతో ఆత్ముత్సోహాన్నిస్తుంది 👏👏👏👏👏🙏

  • @sridharrockstar6163
    @sridharrockstar6163 4 роки тому +208

    నాకు చాలా సంతోషంగా ఉంది ఇలా పాత ఆక్టర్ ని ఈ రోజు చూస్తున్నందుకు

  • @marellaravi
    @marellaravi 3 роки тому +88

    గొప్ప వ్యక్తిత్వం ఈ పురాణ హాస్యనటుడిని చూడటం నాకు సంతోషంగా ఉంది.

  • @munnamunna1020
    @munnamunna1020 3 роки тому +15

    సారధి గారికి నమస్కారం సర్ నా చిన్నప్పుడు జగన్మోహిని సినిమా చూసాను మీ నటన మరువలేను

  • @girit123prasad9
    @girit123prasad9 3 роки тому +50

    భగవంతుని ఆశీస్సులతో మీరు చల్లగా ఉండాలి సర్

  • @malleshmalli775
    @malleshmalli775 3 роки тому +7

    ఇంతకుముందే జగన్మోహిని సినిమా చూశాను సార్ ఇందులో ఉన్న వాళ్ళని చూద్దామనుకున్నాను నా అదృష్టం అప్పట్లో టీవీ9 కింద జగన్మోహిని లో కామెడీ గా నటించిన కామెడీ టైటిల్ చూసి వీడియో చూసాను సార్ మీ కామెడీ సూపర్

  • @chikatlabalajivenkataraman5864
    @chikatlabalajivenkataraman5864 3 роки тому +87

    గౌరవ నీయులు సారథి గారూ, మీ ఇంటర్ వ్యూ ద్వారా నా చిన్ననాటి రోజులు గుర్తు చేసుకున్నా.మీలో అప్పటి స్పిరిట్ ఏమి తగ్గలేదు. ఇది నిజం. ఆ దేవుడు ఆశీస్సులు మీకెప్పుడు ఉండాలి .

  • @vipergaming9201
    @vipergaming9201 3 роки тому +428

    మీ tv 9 ex సీఈఓ రవి ప్రకాష్ ఎక్కడ వున్నాడాడో ఫస్ట్ వెతికి మీ tv లో చూపండి

    • @tvn65
      @tvn65 3 роки тому +1

      Raj news ....aayane c.e.o.brother

    • @Psbg.
      @Psbg. 3 роки тому +4

      Sooper andi meeru

    • @praveengadari6228
      @praveengadari6228 3 роки тому +4

      Ravi prakash ni eppudo vellagottaru,, present tv9 my home rameswarrao di

    • @ampolulaxmi4001
      @ampolulaxmi4001 3 роки тому +2

      Mastu cheppinav anna

    • @supreethnikki4117
      @supreethnikki4117 3 роки тому +4

      కావాలని మోసం చేసి పంపిస్తే వాళ్ళు ఎందుకు వెతుకుతారు. పంపిందే వాళ్ళు

  • @snpudur70
    @snpudur70 3 роки тому +9

    ఆంధ్రా జనం అనకుండా తెలుగు జనం అంటే చాలా బాగుండేది సారథి గారు. ఏది ఏమైనా మీరంటే మాకు చాలా ఇష్టం. చల్లంగ ఉండండి మాస్టారు.

    • @tricuty
      @tricuty Місяць тому +1

      అంటే వారి ఉద్దేశ్యం అప్పటిలో తెలంగాణ మరియి ఆంధ్ర ఒక్కటేకదా

  • @achari100
    @achari100 3 роки тому +169

    పరమానంద శిష్యుల కథ సినిమాలో నటించిన నటులు, సంకేతికవర్గం అందరూ చనిపోయారు ఒక్క సారధి గారు మాత్రమే ఉన్నారు.

    • @MegaAhmed4u
      @MegaAhmed4u 3 роки тому +8

      Kr Vijaya inka unnaru

    • @valmikisri1157
      @valmikisri1157 3 роки тому +1

      @@MegaAhmed4u o

    • @MargayyaMalgudi
      @MargayyaMalgudi 3 роки тому +1

      please subscribe to my channel to view some fantastic audio books in Telugu..
      ua-cam.com/channels/nkPfcgV-SyowuIfnSts7kA.html
      1. Treasure Island novel by Stevenson in the form of Jim Hawkins..
      2. Around the world in 80 days by Jules Verne in the form of Mr. Fog..
      3. Animar Farm by George Orwell in its original form..
      4. The eyes of darkness by Dean Koonj in the form of Wuhan 400..
      5. A tribute to the legendery singer SP Baalasubrahmanyam..
      6. Factfulness by Dr. Hans Rosling in the form of సంపూర్ణ వాస్తవిక ధృక్కోణం..
      All these are analytical essays and studies on the originl woks excepting the one that is made as a tribute to SPB..

    • @sankarraosarode4020
      @sankarraosarode4020 7 днів тому

      అది మన అదృష్టం..

  • @sksubhani113
    @sksubhani113 3 роки тому +39

    గౌరనీయులైన సారథి గారికి
    నమస్కారం 🙏

  • @5elements4life
    @5elements4life 3 роки тому +129

    *పొలంలో ఉంటే తప్పా? మీలాగా రాజకీయ నాయకుల ఫార్మ్ హౌస్ లో ఉండడం కంటే పొలంలో ఉంటేనే చాలా మంచిది. దేశానికి...*

  • @dpvideos7797
    @dpvideos7797 3 роки тому +13

    నాకు చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత చూసాను పెద్దయనను

  • @NA-hh4ul
    @NA-hh4ul 3 роки тому +140

    ఎలాగైనా పాత నటులు చాలా వినయం విధేయత మర్యాదగా మాట్లాడతారు.నేను ఒక ఇంటర్వ్యూ లో లోకసత్తా పార్టీ జయప్రకాష్ నారాయణ్ (ఐఏఎస్) గారు చెప్తే విన్నా సీనియర్ నందమూరి తారక రామారావు గారు చిన్న పిల్లల్ని కూడా అండీ అని పిలిచే వారు అని చెప్పారు అంతా మర్యాదగా సంభోదించే వరంటా.ఇప్పటి వాళ్ళకి అప్పటి వాళ్ళకి చాల తేడా వుంది.

  • @sudharshangoud6569
    @sudharshangoud6569 3 роки тому +72

    ఓల్డ్ ఇస్ గోల్డ్ స్వచ్చమైన మనుషులు అ కాలం వారు

  • @nrlpt
    @nrlpt 3 роки тому +34

    పెద్ద మనిషి.. బాగా మాట్లాడ రూ.. గ్రేట్

  • @spbkapoor6685
    @spbkapoor6685 3 роки тому +244

    సారధి గారిని అలీతో సరదాగా లో పిలిస్తే బాగుంటుంది

  • @rajeshpv
    @rajeshpv 3 роки тому +110

    దయచేసి ఏకవచనం లో సంబోధించడం మానండి. వయసులో చాలా పెద్దవాళ్ళు.

  • @maithkumar2385
    @maithkumar2385 3 роки тому +52

    అనిత రెడ్డి old హీరోయిన్ ప్లీజ్ 1980

  • @sagarvarun6
    @sagarvarun6 3 роки тому +5

    సారథి గారు ధన్యవాదాలు... మీ నవ్వు సూపర్

  • @srilathapalamakula8699
    @srilathapalamakula8699 3 роки тому +27

    చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయి....tq tv9

  • @Abhip007
    @Abhip007 5 днів тому +1

    తెలుగు వారు ఎక్కడున్న God bless you. Old is gold ఎంతా
    పద్దతిగా గౌరవార్ధ విధానంతో
    అండి అని పిలవడం Sr.NTR
    Old నటులు కే చెల్లును.
    వారి గొప్పతనం అటువంటిది.🙏🙏🙏

  • @vemuriprasad2664
    @vemuriprasad2664 3 роки тому +24

    చాలా సంతోషంగా ఉంది.
    అందరికి ధన్యవాదములు.

  • @Vasanth_999
    @Vasanth_999 3 роки тому +15

    సారధి సూపర్ కామెడీ యాక్టర్ జగన్మోహిని సూపర్ డూపర్ మూవీ😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @narsummurty
    @narsummurty 10 днів тому +1

    ఇతను సినిమాలు చాలా ఇష్టం నాకు ఆ రోజుల్లో ఆ సినిమా ఎంతో ఆనందం ఇచ్చేయ్. ఆంధ్ర ప్రజల మీద ఎంత గౌరవం ఆయనకి

  • @VenkateswaraKonathala
    @VenkateswaraKonathala 14 днів тому +1

    బుల్లి తెర యూట్యూబ్ ద్వారా మాకు టీవీ 9 వారు సారధి గారిని మరలా మాకు అరిచయం చేయడం చాలా సంతోషం,
    సారధి గారు నీ చూసి చాలా సంతోషం ఆ నాటిజ్ఞాపకాలను మరలా నెమరావెయ్యడం చాల అందంగా ఉంటుంది
    ఇలాగే సారధి గారు దంపతులు ఆయురారోగ్యాలు కలిగి అందరినీ నవుతూ నవ్విస్తూ వుండాలి అని ఆశిస్తున్నాను 🎉🎉🙏🙏

  • @supreethnikki4117
    @supreethnikki4117 3 роки тому +350

    గొప్ప నటుడు అన్వేషణ భాగుంది కాని మీ చెత్త ఎక్కువయింది వాళ్ళతో మాట్లాడింది తక్కువ మీరు సోది తగ్గించి వాళ్ళతో ఎక్కువ సేపు మాట్లాడండి.

    • @babumsr7220
      @babumsr7220 3 роки тому +5

      సూపర్ నిజం చెప్పారు .సుత్తి ,సోది ఎక్కువ అయ్యింది

    • @visinigiri1973
      @visinigiri1973 3 роки тому +1

      Mere chesindi man hide Mani varitho me interview akkuva time undela chudandi plsssss

    • @johnmaliam2494
      @johnmaliam2494 3 роки тому +3

      నిజమే, మీ సోది చాలా సుత్తి అనిపిస్తుంది

    • @balajiyadav1328
      @balajiyadav1328 3 роки тому

      Yes

    • @MargayyaMalgudi
      @MargayyaMalgudi 3 роки тому

      correct.. quality and content of the programme should be improved so that your efforts are valued..
      please subscribe to my channel to view some fantastic audio books in Telugu..
      ua-cam.com/channels/nkPfcgV-SyowuIfnSts7kA.html
      1. Treasure Island novel by Stevenson in the form of Jim Hawkins..
      2. Around the world in 80 days by Jules Verne in the form of Mr. Fog..
      3. Animar Farm by George Orwell in its original form..
      4. The eyes of darkness by Dean Koonj in the form of Wuhan 400..
      5. A tribute to the legendery singer SP Baalasubrahmanyam..
      6. Factfulness by Dr. Hans Rosling in the form of సంపూర్ణ వాస్తవిక ధృక్కోణం..
      All these are analytical essays and studies on the originl woks excepting the one that is made as a tribute to SPB..

  • @godavarisurya8071
    @godavarisurya8071 3 роки тому +4

    Great Comedian in Telugu Film Industry.372 movies lo natimchina Actor.Narasimharaju Hero ga Sarathi garu Haasya natudu ga deyyala cinemalu Jaganmohini lanti chitrala lo natimcharu.Navvuthu navvimchevaru ayana aarogyamga vundalani Bhagavanthunni korukuntunnanu.Parichayam chesina TV9 Anveshana Ku thanks.Mari kontha mandhi nati natulanu parichayam cheyyandi.Memu kuda meetho vachchi na anubhuthi kaligindhi.

  • @tejasri2044
    @tejasri2044 2 роки тому +2

    Old is gold me anivesana chala bagundi

  • @ramachandrasrikantam5878
    @ramachandrasrikantam5878 3 роки тому +50

    సారథి ని NTR గారు సీతా రామ కల్యాణం చిత్రం ద్వారా తెరకు పరిచయం చేశారు. ఆ చిత్రం లో సారథి నలకూబరు ని పాత్ర లో కనిపిస్తారు..

    • @ladyramgopalvarma7863
      @ladyramgopalvarma7863 3 роки тому

      Wow

    • @MargayyaMalgudi
      @MargayyaMalgudi 3 роки тому

      please subscribe to my channel to view some fantastic audio books in Telugu..
      ua-cam.com/channels/nkPfcgV-SyowuIfnSts7kA.html
      1. Treasure Island novel by Stevenson in the form of Jim Hawkins..
      2. Around the world in 80 days by Jules Verne in the form of Mr. Fog..
      3. Animar Farm by George Orwell in its original form..
      4. The eyes of darkness by Dean Koonj in the form of Wuhan 400..
      5. A tribute to the legendery singer SP Baalasubrahmanyam..
      6. Factfulness by Dr. Hans Rosling in the form of సంపూర్ణ వాస్తవిక ధృక్కోణం..
      All these are analytical essays and studies on the originl woks excepting the one that is made as a tribute to SPB..

  • @maddulasriramachandramurth7216
    @maddulasriramachandramurth7216 3 роки тому +30

    అలనాటి హాస్యానటుడిని మాకు మళ్ళీ చూపించిన అన్వేషణ టీమ్ కు వేన వేల కృతఙ్ఞతలు 🙏

  • @aashudprajwal1195
    @aashudprajwal1195 3 роки тому +29

    నాగబుషణం మరియు రాజనాల కుటుంబ సభ్యులు గురించి వెతకండి

  • @dwarakasrinivas
    @dwarakasrinivas 3 роки тому +9

    Great actor.... Very happy to see u sir
    Legend sir meru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maheshmudhiraj2907
    @maheshmudhiraj2907 3 роки тому +4

    Really...aayanni present chudadam chala happy ga undi...one of the Best of the best artist of the cine industry...🤗🤗🤗

  • @RajuVillagevision
    @RajuVillagevision Місяць тому +2

    అయ్యబాబోయ్ ఈయన మా గోదావరి జిల్లా వారా? భీమవరం వారా? బాలనాగమ్మ చిత్రంలో ఈయన నటన అద్భుతం. ఈయన పేరు సారథి గారు అని ఇప్పుడే తెలిసింది.

  • @yallavenkatreddy8692
    @yallavenkatreddy8692 27 днів тому +1

    Live లో ఆమె నవ్వింది అంటే.. Wow అతని నవ్వు ఇప్పటికి గుర్తు ఉంది.. నాకు కూడా నవ్వు వచ్చింది... ✅

  • @prasadlakshmi4063
    @prasadlakshmi4063 3 роки тому +5

    Excellent programme coverage. We liked it very much.

  • @ShivaKumar-dy8xh
    @ShivaKumar-dy8xh 28 днів тому +1

    Good comedian very intrastateing speech 🎉saradhi garu❤

  • @sundar..6879
    @sundar..6879 2 роки тому +1

    Ilove ❤️ sarathi he acting in Jagan mohini moovie superb.... 👌👌👌👌🙏🙏🙏👌👌👌👌👍👍👍👍👍👍👍👍

  • @janakiramtatipi3283
    @janakiramtatipi3283 9 днів тому +1

    జగన్మోని సినిమా , నటుడు సారథి గారు , వారిని చూ పించారు , చాలా సంతోషంగా ఉంది, 🎉

  • @razaqurrahmanmohammad1075
    @razaqurrahmanmohammad1075 3 роки тому +6

    నాకు తెలిసిన మంచి హాస్య నటుడు సారథిగారు.

  • @mymemories1497
    @mymemories1497 3 роки тому +5

    ఎందరో మహానుభావులు అంటారు పెద్దలు ఆ పదం ఇలాంటి వాళ్ల వాళ్ల తెలుస్తుంది

  • @radhagc4137
    @radhagc4137 3 роки тому +26

    Happy to see the old actor sarathi Garu in good status

  • @marellaravi
    @marellaravi 3 роки тому +8

    Really Obedient, Honesty, kindnesses man. Thanks to Tv9..

  • @SingerRSSPRASAD
    @SingerRSSPRASAD 2 роки тому +1

    Great video abt Saradhi garu...Anchoring chala pleasant ga vundi....Interview at least oka 20 minutes aina vunte bagundedi....any how thanks to TV9...👌👌👍🙏

  • @kalluripurna8363
    @kalluripurna8363 3 роки тому +30

    అన్వేషణ బాగానే ఉంది, అంత దూరం అన్వేషణ కి వెళ్ళినప్పుడు,..... వారి పుట్టుపూర్వోత్తరాలు ,మరియు వారు ఏ విధంగా సినీ ఫీల్డ్ కి వెళ్ళారు, ఇంటికెళ్ళి వాళ్ళ మిస్సెస్ ఇంటర్వ్యూ కూడా తీసుకున్నట్లయితే బాగుండేది.

    • @venkatasudarsannanduru8687
      @venkatasudarsannanduru8687 2 роки тому

      No profession is not forever.New generation comedians are coming and displacing old comedians They have to save money for their future life like NTR ANR Sobhanbbabu and muralimohangaru etc etc etc.

  • @bhoopathybhu6410
    @bhoopathybhu6410 3 роки тому +34

    It's pre-planned..we can see micro mic to his shirt ...before anchor calls...😁😁😁😁😁😁

    • @pradeepsingathi4659
      @pradeepsingathi4659 3 роки тому +1

      U r right

    • @ragadeepchallapalli8767
      @ragadeepchallapalli8767 3 роки тому +1

      Hahahaha

    • @GKVVx
      @GKVVx 3 роки тому +3

      May be. It is part of the art of presentation. We should appreciate and enjoy, it is made for you. The efforts are put for your enjoyment. Please do not depreciate and discourage them.

    • @manikantaveerakumar8174
      @manikantaveerakumar8174 3 роки тому +1

      ముందు అక్కడ ఒక టీం రెడీగా గా ఉంటది

    • @sureshbabu7377
      @sureshbabu7377 3 роки тому +2

      @@GKVVx true

  • @rajakumar-np8ko
    @rajakumar-np8ko 3 роки тому +12

    I really enjoyed that when I saw truly Legend actor

  • @Chandradesaivlogs
    @Chandradesaivlogs 2 роки тому +1

    Really Anveshana TV9 team doing great job. Its a big challenge on searching and meeting old Actors, Hats Off to this overall Team efforts. 🙏

  • @kuruvallymarenna7910
    @kuruvallymarenna7910 2 роки тому +1

    Thanks to TV 9 for the efforts made to find out the old cine artists and interview them.
    I am 72 now.i like very much to watch the interviews like these. I feel as if I am also the part of the interviews with the old artists.Thanks once again

  • @ramakrishnareddyb6819
    @ramakrishnareddyb6819 10 днів тому +1

    థాంక్స్ అమ్మా నీకు,సారథి,సార్ను,చూపించినందుకు,నేను,సంతోషిస్తున్నాను,సార్,మీకు, ధన్యవాదములు ఆ,భగవంతుని,ఆస్సిశ్లతో,100, సంవత్సరాలు,వుండాలి,నా,ఆశ

  • @sureshk9390
    @sureshk9390 3 роки тому +7

    Legendery artists 🙏🙏🙏

  • @renukk2007
    @renukk2007 3 роки тому +16

    How come he arranged microphone to his shirt before she meet him look at his shirt below the druraksha @ 10:23, and acting like they just met and he also doesn’t know that they are coming ..😂😂😂🤣🤣🤣 funny channel funny anveshanaaa😆😆😆

    • @ladyramgopalvarma7863
      @ladyramgopalvarma7863 3 роки тому

      😍

    • @MargayyaMalgudi
      @MargayyaMalgudi 3 роки тому

      please subscribe to my channel to view some fantastic audio books in Telugu..
      ua-cam.com/channels/nkPfcgV-SyowuIfnSts7kA.html
      1. Treasure Island novel by Stevenson in the form of Jim Hawkins..
      2. Around the world in 80 days by Jules Verne in the form of Mr. Fog..
      3. Animar Farm by George Orwell in its original form..
      4. The eyes of darkness by Dean Koonj in the form of Wuhan 400..
      5. A tribute to the legendery singer SP Baalasubrahmanyam..
      6. Factfulness by Dr. Hans Rosling in the form of సంపూర్ణ వాస్తవిక ధృక్కోణం..
      All these are analytical essays and studies on the originl woks excepting the one that is made as a tribute to SPB..

    • @shambhavishambhavi620
      @shambhavishambhavi620 3 роки тому

      Thnq😍😍

  • @narsimhacharykureli2193
    @narsimhacharykureli2193 2 роки тому +1

    Superb. Never ths is ALL LEGENDS
    We never forget 👍👍

  • @eswarchukkala6592
    @eswarchukkala6592 3 роки тому +1

    Iam very happy to see you sir we love you 100rojulu paina bhathkalani korukutunna

  • @syedkhaja-ku9zo
    @syedkhaja-ku9zo 13 днів тому +1

    TV9 anchor bahut bahut shukriya comedy news ke liye

  • @murugeshbabuk8469
    @murugeshbabuk8469 2 роки тому +1

    Thanks to TV9 team for revealing old memories of Sarathi Gaaru . Happy to See you sir

  • @nageshbabu561
    @nageshbabu561 3 роки тому +1

    Superb madam one of the best comedian seening ultimate actor I saw a no of movies of saradi sir iam very Happy to see agian

  • @blackshotgaming7096
    @blackshotgaming7096 2 роки тому +3

    Aali tho sardaga show ki pilavandi saradhi garini 😀 happy undhi chusinandhuku

  • @newscaster7175
    @newscaster7175 3 роки тому +4

    After watching thumbnail my reaction:amo Naku telidu😂

  • @yuvakishoreify
    @yuvakishoreify 3 роки тому +1

    Wow superb..andi.. TV9 ki chala chala Danyavadhaluu🙏🙏

  • @m.bhaskarrao816
    @m.bhaskarrao816 3 роки тому +2

    Happy to share the wonderfull&daring adventureafter along time the good old the best commedian saradhi garu. Thanks slot.with regards. Bhaskara Rao .VijYaada

  • @sreenu4371
    @sreenu4371 3 роки тому +2

    🙏🙏🙏 మీ నటన చాలా గొప్పగా ఉంటుంది చెప్పుకో తగ్గ నటన,, శ్రీను రైటర్ లాంగ్ టైం RGV

  • @truths2373facts
    @truths2373facts 3 роки тому +4

    This is senior actor great attitudes

  • @gramakrishna3479
    @gramakrishna3479 3 роки тому +7

    Old is gold legend acotor saradhi garu

  • @hariaahil1731
    @hariaahil1731 3 роки тому +3

    His voice shivering till the end except while telling the dailogue

  • @anish895
    @anish895 3 роки тому +21

    Please continue this program.

  • @MegaAhmed4u
    @MegaAhmed4u 3 роки тому +6

    సినీ తార రాజీవి(చిత్రం భళారే విచిత్రం సినిమా) మరియు అనిత రెడ్డి (శ్రీ వారి శోభనం సినిమా హీరోయిన్) గురించి తెలుపగలరు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ వ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్

    • @ladyramgopalvarma7863
      @ladyramgopalvarma7863 3 роки тому

      Superb

    • @ladyramgopalvarma7863
      @ladyramgopalvarma7863 3 роки тому

      Tqqq మీవల్ల మంచి పాట విన్నాను.... అనిత రెడ్డి అని సెర్చ్ చేశా... అలక పాన్పు పాట వచ్చింది 👌👌😍🖤

  • @mohammadhassan-hh6sb
    @mohammadhassan-hh6sb 3 роки тому +3

    Old is gold acting its troo

  • @srinivasathinagaram522
    @srinivasathinagaram522 27 днів тому

    TV - 9 , GREATE , ANVASHANA , SUPER. OLD. COMMEDIAN, 👍🙏👌🏆

  • @pegallapatisrinivasarao926
    @pegallapatisrinivasarao926 3 роки тому +10

    అలనాటి సినీ హాస్య నటుడు శ్రీ సా రథి గారిని మకు చూపించినందుకు టీవీ9 అన్వేషణ కార్యక్రమానికి ధన్యవాదాలు. పె గళ్ళ పా టి. శ్రీనివాసరావు

  • @bts-mysavinggrace2698
    @bts-mysavinggrace2698 3 роки тому +4

    Plz do more anveshanas😊😍😍

  • @Mani-tn5ek
    @Mani-tn5ek 3 роки тому +4

    Sir.. Meeru... Great... Sir... Good.. Sir

  • @rudraksulasatyannarayana5365
    @rudraksulasatyannarayana5365 3 роки тому +2

    ఒక మంచి పాతతరం నటుడును చూపించారు చాలా చాలా సంతోషంగా ఉంది

  • @praveenkumar-jf9kd
    @praveenkumar-jf9kd 3 роки тому +32

    ఎందుకు ఇంత drama మీరు ముందుగానే ప్లాన్ చేసుకొని సారథి గారి షర్ట్ కు mike set chesi మనల్ని pichichollanu. చేద్దాం అనుకున్నారా Marandi raa Babu tv channels vallu

    • @rajeshkick2967
      @rajeshkick2967 3 роки тому +2

      😂😂😂🤣🤣🤣🙆🙆🙆

    • @nagamanissmartkitchen
      @nagamanissmartkitchen 3 роки тому +1

      వాళ్ళకోసం ఎంతలా అన్వేషణ చేసారు అనేది మనకు చూపించడానికి తప్ప వేరే కాదు కదా. టీవీ చానెల్స్ లేకపోతే మనకు ఎలాంటి న్యూస్ తెలియదు కదా

    • @oseiostore1755
      @oseiostore1755 3 роки тому

      @@nagamanissmartkitchen yes

  • @pandupaidipati7050
    @pandupaidipati7050 3 роки тому +2

    హిస్ acting awesome in భక్త కన్నప్ప మూవి..🙏🙏

  • @santhoshabandlaguda9776
    @santhoshabandlaguda9776 3 роки тому +9

    Happy to see you sir you are wonderfull natural actor👌🙏

  • @paramkusemsrkumar5680
    @paramkusemsrkumar5680 3 роки тому +1

    Tv9 programs అన్నింటిలో నాకు బాగా నచ్చేది.... అన్వేషణ మాత్రమే........గ్రేట్ ప్రోగ్రాం.
    ..మంచి.anchor..... hatsoff to TV9

  • @ravinaga9435
    @ravinaga9435 3 роки тому +5

    Good actor👌👍💐💐

  • @kmunirathnam1354
    @kmunirathnam1354 2 роки тому

    Thank you to tv9
    Introduction senior actor sri saradhi (Maada) Garu,interview,Great man,Healthy and God bless you sir.

  • @podiliharis8605
    @podiliharis8605 3 роки тому +4

    🖤🖤🖤 legend...sir is so positive person 😍😍😍

  • @prashanthm4480
    @prashanthm4480 3 роки тому +8

    కొంచెం ఫార్మర్స్ కోసం కూడా తిరగండి .ఎటువంటి సదుపాయాలు లేని విలేజెస్ కోసం తిరగండి ప్రభుత్వానికి చేరే విధంగా నిజం

  • @ramsgujju220
    @ramsgujju220 3 роки тому +12

    Anchor lo manchi actor kuda unnaruu❤️

  • @jagadishchalla5344
    @jagadishchalla5344 3 роки тому +23

    Tv9 వారికీ నా విన్నపం చెంద్రిక అనే ఒక ఆమె ఉన్నారు దయచేసి ఆమెకోసం అన్వేషించండి plz ఆమె చేసిన చాలా సినిమాలల్లో ఒకటి జాంబ్బలకడిపంబ లో బ్రహ్మానందంతో భార్యగా నటించారు.

  • @bvrrao8876
    @bvrrao8876 3 роки тому +8

    ANR, NTR, laanti vuddandulatho kalisi natinchina adrustavantudu saradhi Garu.

  • @suresh.1983
    @suresh.1983 3 роки тому

    Naku chala santhoshamga undhi melanti old actor choosinandhiku

  • @brahmanandareddypallavala9903
    @brahmanandareddypallavala9903 3 роки тому +11

    మీమలిని చూసి మాకు చాలా హ్యాపీగా ఉంది

  • @sreebalajienterprises2244
    @sreebalajienterprises2244 3 роки тому +1

    Super madam old actors you arevisiting many thanks.

  • @lakshmih2763
    @lakshmih2763 3 роки тому +1

    Thank you❤🌹😊 so much... This video

  • @srilakshmisrilakshmi4794
    @srilakshmisrilakshmi4794 29 днів тому

    Chala santoshamgaa undi ee roju saradhi garini choopinchinanduku 🎉

  • @skjahedha9613
    @skjahedha9613 3 роки тому +6

    iam so happy to see you sir

  • @Kpandu1
    @Kpandu1 2 роки тому

    Thank you tv9 old actror lanu chupisthunnandhuku

  • @mdjafar9856
    @mdjafar9856 29 днів тому +2

    ఆ చిత్రపురి కాలనీ కి స్థలం ఇచ్చినది తెలంగాణ ముద్దుబిడ్డ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు సినిమా నటుడు అటువంటి చిత్రపురి కాలనీ లో తెలంగాణ నటుడు ఎన్టీరామారావు సమానమైన నటించిన టి యల్ కాంతారావు గారికి ఇల్లు ఇవ్వలేదు ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉన్న వాళ్ళు మొత్తం వచ్చి ఆ స్థలాన్ని అక్కడ అపార్ట్మెంట్ ఖర్చులు తెలంగాణ ముద్దు కాంతారావు కి ఇల్లు లేకుండా చేశారు ఆ స్థలం ఇచ్చింది తెలంగాణ ముద్దుబిడ్డ ప్రభాకర్ రెడ్డి చివరికి తెలంగాణ ముద్దుబిడ్డ కాంతారావు కి ఇల్లు లేకుండా చేశారు ఎక్కడ ఎక్కడ ఎవరు వీళ్లంతా ఎక్కడి వాళ్ళు 1000 కోట్ల స్థానం పుణ్యానికి ఇచ్చిండు ప్రభాకర్ రెడ్డి గారు సినిమా యాక్టర్లు అంత ధనవంతులు ఉన్నారు ఏ ఒక్కటీ ఇవ్వలేదు ప్రభాకర్ రెడ్డి ఇచ్చాడు తెలంగాణ బిడ్డలకు మాత్రం అందులో ఇల్లు లేదు దొంగలకు నగల బంధువులు ఎప్పుడు ఇచ్చారు

  • @umamaheswarnakka6810
    @umamaheswarnakka6810 3 роки тому +2

    Nice to know that he is doing fine. God bless him.

  • @mvnarayana2978
    @mvnarayana2978 3 роки тому +1

    అలనాటి టీవి9 ఇప్పుడు ఎందుకు వెనకపడీంది

  • @jamesjyothi206
    @jamesjyothi206 2 роки тому

    సారధి గారు......మంచి......కామెడియన్....
    I very happy.....🙏🙏🙏👍