తెనాలి రామకృష్ణుడి తెలివి చూసి దేవరాయలు ఆశ్చర్యపోయారు | Extraordinary Scene |Tenali Rama Krishna

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024
  • తెనాలి రామకృష్ణుడి తెలివి చూసి దేవరాయలు ఆశ్చర్యపోయారు | Extraordinary Scene |Tenali Rama Krishna
    ముగ్గురికి 17 ఏనుగులు ఎలా పంచాడో చూడండి
    #ANR #tenaliramakrishna #ntr
    Subscribe: goo.gl/R9Tfbm
    ------------------------------------------------
    Audio also available on:
    Savan :goo.gl/f22fNe
    ------------------------------------------------
    Watch More #Devotional Songs: goo.gl/CJ2YgF

КОМЕНТАРІ • 224

  • @govindarajuitdept4239
    @govindarajuitdept4239 10 місяців тому +107

    మహానుభావులు, మురిసి తరించ వలసిందే ఆ నటనా కౌశలానికి, కృష్ణ దేవరాయల వారి సభలో ప్రత్యక్షంగా ఉండి చూస్తున్న అనుభూతి కలుగుతుంది ,వారు కారణజన్ములు ,తెలుగు జాతి గర్వించ తగ్గ వారు

  • @thirupatiraoamballa6630
    @thirupatiraoamballa6630 Рік тому +129

    అప్పటి లాంటి సినిమాలు తీసి, సీరియల్ లో కూడా కుటుంబ విలువలు, నీతి,ధర్మం తో కూడిన కధలను ప్రసారం చేస్తే సమాజం బాగుంటుంది.

    • @abhinayareddy212
      @abhinayareddy212 11 місяців тому +1

      😊😮😮kk
      Kk

    • @malladinarayanasarma
      @malladinarayanasarma 10 місяців тому +2

      ఒకదానితో పెళ్లి ఎప్పుడు జరిగి తలంబ్రాలు చల్లు కొంటారో తెలీదు కానీ వీడు ఇష్టపడేది ఒకతె , ఇష్టం లేనిది ఒకతె ఒకే సెట్ లో నెలల తరబడి ఆ ఇద్దరినీ చూస్తూ నే ఉండాలి .
      మగాళ్ళు ఇద్దరో ముగ్గు రో వెనకాల వరుస
      ముందు పని మనిషితో సహా 6గురు ఆడవాళ్ళు.

    • @nagarajasekhar
      @nagarajasekhar 16 днів тому

      Yes and true

    • @nagarajasekhar
      @nagarajasekhar 16 днів тому

      Teleedu

  • @malladinarayanasarma
    @malladinarayanasarma Рік тому +377

    అప్పుడు విజ్ఞులైన పాండిత్య ప్రతిభ కలిగిన వ్యక్తుల శిక్షణలో తయారైన సినిమాలు. ఇప్పుడయితే పొట్టు మిగిలింది.❤🎉❤

    • @RajeshBiology
      @RajeshBiology Рік тому +26

      పట్టు పొట్టు రెండూ పోగొట్టుకున్న పస లేని pollished విత్తులు సార్ ప్రస్తుత ప్రజలు వారు తినే గింజలు వారి కోసం తీసే సినిమాలు.

    • @Sapthasagaram
      @Sapthasagaram Рік тому +7

      🤣🤣🤣 నిజమే.

    • @sreekanthb3855
      @sreekanthb3855 Рік тому +8

      ​@@RajeshBiology😊 అవును ఇదే నిజం. పనికిమాలిన రోతలే ఇప్పుడు సినిమాలు.

    • @GovindaPrasadTulasi
      @GovindaPrasadTulasi 11 місяців тому +5

      Baga chepparu tammmudugaru

    • @malladinarayanasarma
      @malladinarayanasarma 11 місяців тому +6

      @@RajeshBiology baagaa cheppaaru bro !

  • @gantasalasreedhar7356
    @gantasalasreedhar7356 2 місяці тому +15

    ఇప్పుడు వచ్చే సినిమాలు చూడాలంటే చూడలేకున్నను...పాత సినిమాలు ఎన్నిసార్లు చూచిన చూడాలని ఉంటుంది...🎉

  • @vinaykumar-xt2lz
    @vinaykumar-xt2lz Рік тому +82

    17 elephants to be shared
    1st person ki 1/2 share
    2nd person 1/3 share
    3rd person ki 2nd person ki icheydanilo 1/3 share.. ante 1/3 * 1/3 = 1/9
    1/2 + 1/3 + 1/9 shares = 17 elephants
    Take LCM and calculate
    9/18 + 6/18 + 2/18 = 17/18 parts = 17 elephants
    Ila 17/18 parts lo unnadaniki 18th elephant add chesi adjust chesaru, evari shares vallaki icharu.
    9 + 6 + 2 and 1 elephant
    Aa time lo aa logic ki hatsoff..

  • @SrinivasaraoDasari-ur7ql
    @SrinivasaraoDasari-ur7ql 6 місяців тому +40

    ఇంత గొప్ప నటులు మళ్ళీ రారు అంతటి నటన మళ్ళీమళ్ళీ చూడలేము. They are only the legends of the Era

  • @raghavendralakkaniga5527
    @raghavendralakkaniga5527 Місяць тому +7

    ANR గారు చాలా అద్భుతం గా నటించిన సినిమాలలో ఇది ఒకటి.
    Great Mpvoe

  • @savitri7311
    @savitri7311 11 місяців тому +79

    ఆహా.. ఏమి నటులు.. ఏమి సహజత్వం.. 🌹🌹🌹మళ్ళీ రారు.. రావు 😔😔😔

    • @srikrishnak2975
      @srikrishnak2975 6 місяців тому +2

      😢😢

    • @wrriorhok3671
      @wrriorhok3671 5 місяців тому +1

      Vere Graham nuvu vachinatunavu nuvu

    • @savitri7311
      @savitri7311 5 місяців тому

      @@wrriorhok3671 ఏ.. మా పక్కన ఉన్న గ్రహం లో ఉంటావా?? నువ్వు?? భలే గుర్తుపట్టావు 👍

    • @chraju7260
      @chraju7260 4 місяці тому

      ❤❤❤

  • @c.raghavendrakiran2797
    @c.raghavendrakiran2797 7 місяців тому +30

    స్వచ్ఛమైన తెలుగు.

  • @vijayneelapu7211
    @vijayneelapu7211 7 місяців тому +41

    2024 lo choosedhi entha mandhi

  • @kdurgavaraprasadarao
    @kdurgavaraprasadarao 8 місяців тому +3

    Can we dream of movies and artists like these. No even in dreams we may not. Hats off to the Director, lyric writer and artists who gave their best.

  • @MahendranathVankeswaram
    @MahendranathVankeswaram 4 місяці тому +8

    తెనాలి రామకృష్ణ గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మకు ప్రార్ధనలు

  • @GireeshGembali
    @GireeshGembali 10 місяців тому +72

    Who are watching in 2024 ❤❤

  • @bvrrao8876
    @bvrrao8876 Рік тому +50

    Natanaku Nageswarudu, roopaniki tharaka Ramudu.... Yevadayyaa veellanu minchina natulu.... Leru, ikapy raaru.

    • @sankar6655
      @sankar6655 9 місяців тому +3

      Bro, roopanike kaadu natana ki kuda NTR the best...
      Next no doubt ANR ...

    • @bvrrao8876
      @bvrrao8876 9 місяців тому +1

      @@sankar6655 .... Brother... Rendu kallalo yedhi goppa ante, yevaru cheppagalam..... Cine vineelaakasam lo surya, chandrulu.... Mahanubhavulu🙏

  • @hellobollywood3530
    @hellobollywood3530 Рік тому +49

    It proves talent has no barriers! No langauge barrier , no time barrier , what a movie ! what a talent ! Kudos 🎉

  • @VISHWARATHT
    @VISHWARATHT Рік тому +26

    Tenali Ramakrishna, hats off. Vikata kavi. Opportunities galore for talent

  • @dvsnmurthy1267
    @dvsnmurthy1267 День тому

    నటనే కాదు, సన్నివేశాలు కూర్పు, పద్యాల ఆలాపన, సంభాషణల కూర్పు అమోఘం.

  • @srvcreationsandvlogs9226
    @srvcreationsandvlogs9226 10 місяців тому +7

    Jai Krishnadevaraya

  • @KSuryanarayana-kh9ks
    @KSuryanarayana-kh9ks 5 місяців тому +9

    అప్పటి సినిమాలు ఆణిముత్యాలు

  • @VeerabhadraMalireddy
    @VeerabhadraMalireddy Рік тому +22

    Now and even in future any human being will agree that no human being can act like Sri AKKINENI NAGESWARA RAO GARU.What a great actor he is.Telugu people are very luckey to have the greatest man in our Telugu land.

  • @swamyundamatla3490
    @swamyundamatla3490 4 місяці тому +26

    పాత తెనాలి రామకృష్ణ సినిమా కనిపించకుండా చేసి ఈ నాగేశ్వర రావు/ యన్. టి. రామా రావు సినిమాలే చూ పిస్తున్నారు సినిమాలు వీళ్ళ దగ్గర నుంచే పుట్టినట్లుగా అంతకుముందు లేనట్లుగా చేశారు శ్రీ H.M. రెడ్డి/ శ్రీ L..V. ప్రసాద్ సినిమాలు ఏమైనివి.

  • @MahendranathVankeswaram
    @MahendranathVankeswaram 4 місяці тому +3

    చిత్ర బృందం నకు ధన్యవాదాలు....

  • @rajusadula6522
    @rajusadula6522 Рік тому +23

    1=raju gariddi
    17+1=18
    Fest person 18/2=9
    Send person 18/3=6
    Third person 6/3=2
    Raju garu=1

  • @vijayvaraprasad3650
    @vijayvaraprasad3650 Місяць тому +1

    Jai NTR garu...Jai ANR garu...
    U always in our heart ❤️❤️❤️❤️❤️

  • @umabitr8157
    @umabitr8157 9 місяців тому +4

    Nice 🎦 cinema thenali rama krishana

  • @SaiKrishna-tx3ns
    @SaiKrishna-tx3ns 8 місяців тому +5

    EE MOVIE NI HD LO RECREATE CHESETE BAGUNTUNDI

  • @TheRavir
    @TheRavir 6 місяців тому +26

    అప్పట్లో చివరిగా పుట్టిన వారికి ఎంతటి అన్యాయం జరిగేదో ఇది చూస్తే అర్ధం అవుతుంది... మొదటి వాడికి 9 రెండో వాడికి 6 చివరివాడికి 2ఆ ఎంతటి అన్యాయం

    • @ramakrishnagunda1279
      @ramakrishnagunda1279 5 місяців тому +42

      అది అన్యాయం కాదు మొదటి వారికీ జ్యేష్ఠ పాలు ఉంటుంది ఎందుకంటే మొదట పుట్టిన వారు సంపాదనలో, పనిలో, కుటుంబ వ్యవహారములో తనవంతు బాధ్యత తండ్రీకి తగట్టు చేస్తాడు కాబట్టి
      మరియు మొదటి వారు మొదలు సంపాదన మొదలు పెడతాడు అతను తన కుటుంబం కోసం కాక ఉమ్మడి కుటుంబంకోసం కష్టపడతాడు, కానీ చీనవాడు చివరిగా పనులు మొదలు పట్టి పెళ్లి చేసుకొని వేరు పడతాడు దానికి తగ్గట్టు ఖర్చు కూడా ఉంతుంది కదా, అందుకే ఇలా పంతుతారు పెద్దలు

    • @gmaheboobbashaa49
      @gmaheboobbashaa49 4 місяці тому

      ​@@ramakrishnagunda1279 bro mi intlo nuvvu peddavadivi kada..

    • @kogilalavanya7423
      @kogilalavanya7423 2 місяці тому +1

      Super sir

    • @rajuraju-gg7vf
      @rajuraju-gg7vf 2 місяці тому +1

      ​@@ramakrishnagunda1279ala ite appulu kuda elage umdali😂😂

    • @RangacharyuluGovardhanam
      @RangacharyuluGovardhanam 2 місяці тому

      😢

  • @vasanthadevitadepalli1970
    @vasanthadevitadepalli1970 8 місяців тому +4

    ఈ సన్నివేశం ఎన్నుకున్న మీకు జోహార్లు!!

  • @raghavendralakkaniga5527
    @raghavendralakkaniga5527 8 місяців тому +1

    ANR SUPER👌👌👌

  • @rajanbabu7678
    @rajanbabu7678 9 місяців тому +2

    Excellent Action Legend Anr, Ntr & others❤

  • @sarathb5380
    @sarathb5380 Місяць тому

    Telugu Cinema Legends ❤❤❤

  • @Ieejabulls
    @Ieejabulls 16 днів тому

    Always old is gold ❤

  • @naravarimanju
    @naravarimanju Рік тому +19

    Starting from 07:10

  • @MudigakondalKondal
    @MudigakondalKondal 5 місяців тому +3

    ఈ కథ కోసం నేను ఎంత వెతికానో....

  • @ShilamgariMallesham
    @ShilamgariMallesham Місяць тому +1

    Ea tirpu chala. Bagundi

  • @swarnagowri6047
    @swarnagowri6047 Місяць тому

    యీ viidio ముందు వచ్చిన add lo వీణ మ్యూజిక్ అద్భుత మైన idia .oh . Thanks andi. 🙏

  • @oneIndiangurl
    @oneIndiangurl 2 місяці тому +6

    Comment section lo Andaru tenali ram krishnula unnaru❤🎉😊

  • @Bharath_TV
    @Bharath_TV 10 місяців тому +4

    Mahanubhavulu

  • @gsuvarna9256
    @gsuvarna9256 Рік тому +6

    Nijanga raayala. Vaari. Paripaalana. Kallaku kattinattu. Choopinchaaru 🙏

  • @pasupuletisureshprabhu6788
    @pasupuletisureshprabhu6788 Рік тому +7

    ekkada logic miss ayindi ane vallaki okati cheppali aa okati add chesindi samanam ga panchadaniki endukante jantuvuni sagam ga cheyyakudadu kabati ee logic vadi solve chesaru,so logic and lekka rendu correct villu prakaram 17 panchadam aindi

  • @onebyone-t8r
    @onebyone-t8r 9 місяців тому +2

    Wonderful

  • @ravisanthosh078
    @ravisanthosh078 Рік тому +10

    Excellent scene.....

  • @Dineshkumar-mq3iu
    @Dineshkumar-mq3iu Рік тому +12

    Going by the above logic , below is the share ..
    1st person - 9 elephants
    2nd person - 6 elephants
    3rd person - 2 elephants
    Can someone explain how the 17 elephants are equally shared ?

    • @dilnnag
      @dilnnag Рік тому +7

      they need to distribute the wealth in 1/2 for 1st person ,1/3 for second person and 1/9 for third person. if you add all you will get 1/2+1/3+1/9=17/18

    • @radhasindhura7918
      @radhasindhura7918 Рік тому +9

      He included 1 so total 18
      Elder share half so 9
      Second brother share 2/3 of first brother share (9×2/3)=6
      Third brother share is 1/3 of second brother share(6×1/3)=2
      remaining one is king's elephant

    • @yerriswamy2345
      @yerriswamy2345 Рік тому

      ​@@radhasindhura7918of

    • @raghavendrakumar5267
      @raghavendrakumar5267 8 місяців тому +1

      Ediemina 3 va vadiki mosam jarijinattegaa

    • @avinashbalakrishna1927
      @avinashbalakrishna1927 5 місяців тому +1

      Question is not about Sharing Elephants equally but Sharing them according to the Will of their father🤷.

  • @avinashbalakrishna1927
    @avinashbalakrishna1927 5 місяців тому +2

    "ఆడలేని సానికి మద్దెల ఓడేలే"🤣😂🤣.
    కరిబిక్ కిరిబిక్ ఏమోగానీ నాకు అయితే ఉక్కిరి బిక్కిరి చేశారుగా😂🤣.

  • @wonderfuleyestosee5764
    @wonderfuleyestosee5764 4 місяці тому +1

    Master in technic idea

  • @devi9154
    @devi9154 5 місяців тому

    Amazing actors, amazing directors amazing our Telugu bhasha. Amazing amazing and only amazing 🙏🙏🙏🙏🙏

  • @savitritenneti2910
    @savitritenneti2910 9 місяців тому +3

    నభుతోనభవిష్యాతి

  • @hellobollywood3530
    @hellobollywood3530 Рік тому +6

    Super logic 😅👌

  • @anandanand4001
    @anandanand4001 Місяць тому +1

    2024 watch

  • @PAVAN_MUTYALA
    @PAVAN_MUTYALA Рік тому +11

    2023
    In reality 17 elepants vunai
    3 persons vunnaru
    3 persons inko 1 elephant kalisi konnarante total 18 elephants
    18/3 = 6 elephants per person 😊 equal shares

    • @Results_Live
      @Results_Live Рік тому +4

      A uru ra needi ...aayana cheppina logic ekkadiki povali

    • @Jewagal
      @Jewagal Рік тому +3

      ​@@Results_Liveenty raa logic samanathvam ekkada vundiraa??

    • @RadhaKrishna-m8l3y
      @RadhaKrishna-m8l3y 10 місяців тому

      Equal kaadu
      Vilunama lo yela panchaloo ala pancharu

    • @satyacute1741
      @satyacute1741 6 місяців тому +1

      చ ని బొంగులో లాజిక్ తెలియక...పంపకాలు విలునామాని బట్టి...సమానం గా కాదు...ఇది ఇప్పటి సోషల్ మీడియా గొప్పలు సమానత్వాలు...అందుకే పాపం కృష్ణకవి డాన్సర్ ని అన్నారు..ఆడలేక.. మద్దెల ఓటు అని..ఇది అర్ధం అయి చావదు..నేటి జనాలకి..తెలుగు గొప్పదనం తెలిసి ఏడిస్తే కదా...🤔😁😁😀😀😜😜😜

    • @shaikbashed
      @shaikbashed 6 місяців тому

      Correct ga chepparu

  • @babujalagadala6349
    @babujalagadala6349 5 місяців тому +2

    Correct boss now a days all are addict to that movies

  • @naveenkumarswamireddy1441
    @naveenkumarswamireddy1441 Рік тому +29

    I have seen this scene countless times, not bored

  • @vijayvaraprasad3650
    @vijayvaraprasad3650 Місяць тому

    What a movie❤❤❤❤

  • @siddusiddalinga5778
    @siddusiddalinga5778 Місяць тому +1

    Any one in 2024

  • @gantasalasreedhar7356
    @gantasalasreedhar7356 2 місяці тому +1

    ఎందుకు ఇవ్వలేరు స్వామి సగపలు అంటే 9 కద...

  • @nasarreddy-xx5bv
    @nasarreddy-xx5bv 5 місяців тому +1

    Good movies

  • @satyaprasadpasala1524
    @satyaprasadpasala1524 6 місяців тому +1

    ఏపార్టీవారువచ్ఛి ఏమిసాయాలు చేసినా వీరివద్దనుండి వారికి వారి వద్దనుండి వీరికి అంతేగాని ఎవరి స్వంతధనాగారమునుండి ఇవ్వరుగా

    • @rajagundepogu6740
      @rajagundepogu6740 5 місяців тому

      ఇది ఇప్పటి కాలానిది excellent ❤

  • @prameelaramani
    @prameelaramani 3 дні тому

    Chala tojulaku oka manchi scene choosanu👍

  • @maheshmahi-vm4qb
    @maheshmahi-vm4qb Рік тому +5

    Super comedy super 😆😆😆😄😄👌👌👌👌

  • @chinthalanarasimhuluatoz84
    @chinthalanarasimhuluatoz84 2 місяці тому

    7:42 Elephant topic

  • @Naveentheexplore
    @Naveentheexplore 4 місяці тому +1

    Apatti padithyam chala bagundi

  • @jagadishpratap147
    @jagadishpratap147 9 місяців тому +3

    మొదట 18లో సగం 9ఎలా ఇస్తారు..

  • @gopichouturisr5589
    @gopichouturisr5589 4 місяці тому +2

    Who r watching in July 2024

  • @pandagireesh5743
    @pandagireesh5743 Рік тому +2

    Then If 18
    1st person- sagam= 9
    2nd person- 3va vanthu=6
    3rd person- 3 va vanthu lo 3va vanthu = 2
    .
    Raavaali..
    And again Tenali take an elephant .At last .

  • @divyasriofficial1067
    @divyasriofficial1067 3 місяці тому

    Nice pic

  • @Thraymbakeshwar2310
    @Thraymbakeshwar2310 3 дні тому

    Rama Krishna kadhu rama lingayya

  • @sathyanarayanavemula158
    @sathyanarayanavemula158 Рік тому +6

    8:12

  • @kandraharikrishna478
    @kandraharikrishna478 Рік тому +4

    I❤u

  • @sairammedicalsdiagnostics
    @sairammedicalsdiagnostics 3 місяці тому +1

    How many members yage below 35 years like kottandi

  • @lalithammalalitha8310
    @lalithammalalitha8310 7 днів тому

    Bharata desham lo puttadam entha adrushtam..mana purveekulu entha goppavallu..

  • @SiddharthSriNaiduDevada
    @SiddharthSriNaiduDevada 3 місяці тому

    Repeated all time s , one more today watching 10/08/24

  • @chikatlalovaraju2273
    @chikatlalovaraju2273 3 місяці тому

    Aasalu muggirikii equal gaa ivvaliiii

  • @RamaRamanamultivlogs
    @RamaRamanamultivlogs 3 місяці тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @manas-karthik
    @manas-karthik Рік тому +11

    Starts from 7:10

  • @palemnarayanareddyaswartha294
    @palemnarayanareddyaswartha294 2 місяці тому

    Eppati commercial cinema samajaaniki Cheadha purugulu

  • @ravig3406
    @ravig3406 4 місяці тому

    . తెనాలి రామకృష్ణ గారి ఇంటి పేరు గార్లపాటి. గరికపాటి. ఏది అసలైది

  • @prasadkavuru6286
    @prasadkavuru6286 4 місяці тому +5

    1 వ వాడికి లాభం..2 వ వాడికి పరవాలేదు. 3 వ వాడికి దారుణుమైన బొక్క పడింది...
    అప్పట్లో అన్యాయం మే నాయ్యం..

    • @SudhakarKonka
      @SudhakarKonka Місяць тому

      ఎప్పుడు అన్యాయమే గెలుస్తుంది

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 5 місяців тому

    😃

  • @BNS00143
    @BNS00143 Рік тому +3

    Total varasalo 18
    1 vadi vanthu=9 18÷2=9
    2vadi vanthu=6 9÷3×2=6
    3vadi vanthu=2 3migilindi 2
    Motham =17

  • @shaikasif6979
    @shaikasif6979 4 місяці тому

    1,1/2,1/3,1/4.......

  • @hanumantharaokurra6425
    @hanumantharaokurra6425 Рік тому

    Paripalinchey goppa manasu

  • @Bandi.Punnamchander
    @Bandi.Punnamchander 5 місяців тому

    Thappu 😮😮😮😮😮😮😮

  • @NikhilRishi-sd4vm
    @NikhilRishi-sd4vm 21 день тому +1

    ఉన్న 17 ఏనుగులు పంచమని వాళ్ళ నాన్న ఇస్తే ... దానిలో రాజు ఏనుగు ఇందుకు చేర్చారు... తప్పుడు లెక్క... పెద్దొని యమరిస్తండడు...😂😂😂

  • @shivakumar-ik9lz
    @shivakumar-ik9lz Рік тому +2

    Balakitti

  • @apvijayap
    @apvijayap Рік тому +1

    Emi icchi runam tirchukovali

  • @SureshKaranam-tn7mg
    @SureshKaranam-tn7mg Рік тому +1

    3vadiki 2vadilo 3vanthu ante 2kada

  • @ulebeetier3598
    @ulebeetier3598 Рік тому +2

    Super

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler Рік тому

  • @lakshmichitturi8598
    @lakshmichitturi8598 11 місяців тому

    👏

  • @veerendernagelly2156
    @veerendernagelly2156 5 місяців тому

    ఇప్పుడైతే ఫస్ట్ హీరో ఎంట్రీ + ఐటమ్ సాంగ్ రెండు ఫైట్లు సరిపోతాయి

  • @MSrinivas-q7p
    @MSrinivas-q7p Рік тому +3

    ❤❤❤❤❤❤

  • @HussenReddy
    @HussenReddy 4 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✌✌✌✌✌✌✌✌

  • @jaganmohanaraopadavala
    @jaganmohanaraopadavala 7 місяців тому

    Question lo samabhagalu ani cheppaledu, vaalla prasna prakaramey pampakam jarigindi , adi ardham kaani vaaru negative gaa comments chestunnaru🎉

  • @VenkataramanaN-u4h
    @VenkataramanaN-u4h 7 місяців тому

    7
    17

  • @brahmaiahv6381
    @brahmaiahv6381 7 місяців тому

    ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉

  • @shashivarmatejchanti
    @shashivarmatejchanti Рік тому +2

    Naaku ardam kaale

  • @bvs1221
    @bvs1221 5 місяців тому +12

    అరెయ్ బాబు తెనాలి రామలింగడు శ్రీ క్రిష్ణా దేవరాయల ఆస్థానం లో లేరు . వెంకటపతి రాయలు-2 ఆస్థానం లో ఉండేవారు. ఈయనకి పండురంగా మహాత్యం అనే కావ్యం అంకితం ఇచ్చాడు . సినిమాలో తప్పు గా చూపారు. 👍

  • @ajayreddy9176
    @ajayreddy9176 11 місяців тому

    Okavela 21 elephants share cheyali with same ratios ante?

  • @Neoleopard
    @Neoleopard 4 місяці тому

    Wrong they given one elephant extra to first person

  • @shankarmahadevuni8511
    @shankarmahadevuni8511 6 місяців тому

    Entha bhagundhi etuvanti raavu malli