ముందు టివి 9వారికి ధన్యవాదాలు కష్ట్సమ్ కృష్ణ గారిని చూసి చాలా సంవత్సరాలు అయ్యింది అయన మాటల్లో నిజాయితీ నిలువెత్తు కనబడుతుంది చాలా మంచి విషయాలు చెప్పారు సార్ ధన్యవాదాలు సార్ కానీ మిరు మలి సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నాను సార్ అ దేవుణ్ణి ఆశీస్సులు మికు ఎల్లా వెళాల ఉండాలని కోరుకుంటున్నాను సార్
This gentle man joined my father late VS Gandhi as his assistant in costumes designing.. Suresh productions first film Ramudu Bheemudu. .. In Thilak gari films.. Later he took over ..i chanced to see him now... Venkata Siva kumar BSC FCA LLM Constitution law IP, DISA, FAFD, RVO
కృష్ణ గారు సినిమాలలో ఎక్కువగా బట్టలు కుట్టేవారు.కాబట్టి COSTUME KRISHNA గారు అయ్యారు.దర్శకులు కోడిరామకృష్ణ వెండితెరకు పరిచయం చేశారు. భారత్ బంద్ పోలీస్ లాకప్ పెళ్ళాంచేబితేవినాలి ప్రేమపందిరి మా ఆవిడ కలేక్టర్ వంటివి కోడిరామకృష్ణ గారు దర్శకత్వం చేశారు. అల్లరి మొగుడు కే.రాఘవేంద్రరావు నువ్వు నేను ప్రేమ సినిమాలో భూమిక తండ్రి గా నటించారు. పంచకట్టు,సఫారి,నిక్కరు డ్రస్ ల్లో చాలా బాగ కనిపించారు. కోరుకున్న ప్రియుడు లో formal dress లో కనిపించారు. పోస్ట్ మాన్ అందరికీ తెలుసునని ఎలక్షన్ లో నిలబడితే గేలిచి పోతాడా అని భారత్ బంద్ లో dialogue. shake చేస్తాను- అల్లరి మొగుడు దోమలు కుడుతాయి లోపలికీ పద- పెళ్ళాం చేబితే వినాలి వాడు చెప్పాడు కదరా - పోలీస్ లాకప్ వంటి డైలాగులు సూపర్
I still remember that scene from bharat bhandh movie, it got registered in my mind even after 25yrs
చాలా రోజుల తరువాత మిమ్మల్ని ఇలా కలుసుకోవటం ఆనందంగా వుంది సర్
*One of the greatest actor in Telugu film*
నమస్కారం సార్ మిమ్మల్ని చూశాక చాలా సంతోషంగా ఉంది
భారత్ బంద్ సినిమాలో.. చాలా ఫేమస్ డైలాగ్స్ ఉన్నాయి.... "కిళ్లీ లో సున్నానికి బదులు , సైనైడ్ ఎట్టా.." ఒక సూపర్ డైలాగ్..😀😀
కాస్ట్యూమ్స్ క్రిష్ణ గారిని చూపించి ఆనందపరచినందుకు టివి9 వారికి ధన్యవాదాలు !
Warm respect towards you sir😍👏🙏🙌🤲
ముందు టివి 9వారికి ధన్యవాదాలు కష్ట్సమ్ కృష్ణ గారిని చూసి చాలా సంవత్సరాలు అయ్యింది అయన మాటల్లో నిజాయితీ నిలువెత్తు కనబడుతుంది చాలా మంచి విషయాలు చెప్పారు సార్ ధన్యవాదాలు సార్ కానీ మిరు మలి సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నాను సార్ అ దేవుణ్ణి ఆశీస్సులు మికు ఎల్లా వెళాల ఉండాలని కోరుకుంటున్నాను సార్
ఒక్క మంచి నటుడి జీవిత విశేషాలు తెలుసుకున్నందు చాలా సంతోషంగా ఉంది
Your are Great Sir. by Hari Master C/ o Sri Hari'S Academy, Eg, KKD.
Nice to see u sir .. superb actor
కాస్ట్యూమ్స్ కృష్ణ గారిని చూడ్డం ఆనందంగా ఉంది కాని టీవీ9 వాడు చూపించడం బాధ గా ఉంది..
నువ్వు. చూపించు. పాసట్
అద్భుతమైన నటుడు , టైమింగ్ వారి గొప్పతనం
సర్, కల్మషం లేని మీ చిరునవ్వే సమాధానం మీరెలాంటి వారో, best of luck sir.👍💐💐💐
Good
Tv9 చేసే మంచి పని మంచి ప్రోగ్రాం ఇదే మిగిలినవి అన్ని చెత్త ప్రోగ్రాంలు వేస్తారు
Manchi program
@@ramavenkatpilla6670 s
100
Pellam Chepithe vinali movie lo me acting super sir
Your program is superb madam 👌👌👌🙏🙏🙏👍🇮🇳💐
Krishna garu
భారత్ బంద్ లో పాత్ర భయంకరంగా ఉంటుంది. 👌👌👌
No
మీలాంటి సీనియర్ల తెలుగు చలనచిత్రాలలో నటంచాలని మా ఆకాంక్ష
Maha natudiki vandanamulu.Really great natural artiste.
Malli mimmalni chusthaanu abukoledhu sir full happy thanks tv9
Pellam chebithe vinali cinemalo mee acting super sir.
He is a great actor
Good interview
Good actor sir good person sir
మీ కుటుంబము , మీ మనముల్లు తొ సంతో సము తొ భాగా వునారు అదే మాకు అభిమానం సర్.
It's very good program.. Thanks TV9
Great man sir
Nice to see u sir.... After a long decades
Thank You so much
Pellam chepthe vinalilo last dialogue super "neethiga vunde nuvvu bayapadalemogani niluvunaa dhochukune naku naa lekkaki ee bhugholame jamaa kharchu"
Good and nice program.thank u mam
Bharat bandu cenima tho me fan ayynu I laky you sir💐💐💐💐💐👌
Thank you very much anveshana team
villanism ke roopu vuntey ostume krishna garu ...dynamic
నిజగ చల్లా సంతోష్ గా ఉంది మీకు న 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Really good interview
krishna garu.. meeku Johar
Great actor 🙏
He is a very good actor in 90's films.
All Best Sir
Sir meru 🙏🙏🙏🙏
Thanks yv
Legend villan
it is good to see you again
sir
Is it latest video? When did TV9 shoot this video?
Memu regular ga చూస్తాం కృష్ణ గారు t nager natesshan park lo walking vastaru tana friends to
Super actor sir meru
God bless you sir,
పెళ్ళాంచెబితే వినాలి మూవీలో సార్ ది సూపర్బ్ యాక్టింగ్
Vizag ❤️
Very Great actor
God bless you
Nice
Congrats sar
Super artist
love you sir
Very good TV 9
కలెక్టర్ గారి అల్లుడు సినిమా లో మీ నటన సూపర్. ................
Super good program
Super actor good interview
Dil raju
Told same
How matured krishna Garu
His speech reflects fact
Good యాక్టర్
Superb TV 9 endaro kanumarugaina nati natulanu me kastamtho maku chuputhunnanduku TV 9 vaariki danyavaadaalu...very interesting program
Happy Happy.. welcome sirji
Super
Tv9 మాజీ సిఇఓ గాడిదను రవిప్రకాష్ ని
తీసుకుని ,రండి
Good program
This is best program in television
Good Krishna garu
Super actor..
This gentle man joined my father late VS Gandhi as his assistant in costumes designing.. Suresh productions first film Ramudu Bheemudu. .. In Thilak gari films.. Later he took over ..i chanced to see him now...
Venkata Siva kumar BSC FCA LLM Constitution law IP, DISA, FAFD, RVO
Nice and I...super
కృష్ణ గారు సినిమాలలో ఎక్కువగా బట్టలు కుట్టేవారు.కాబట్టి COSTUME KRISHNA గారు అయ్యారు.దర్శకులు కోడిరామకృష్ణ వెండితెరకు పరిచయం చేశారు.
భారత్ బంద్
పోలీస్ లాకప్
పెళ్ళాంచేబితేవినాలి
ప్రేమపందిరి
మా ఆవిడ కలేక్టర్
వంటివి కోడిరామకృష్ణ గారు దర్శకత్వం చేశారు.
అల్లరి మొగుడు కే.రాఘవేంద్రరావు
నువ్వు నేను ప్రేమ సినిమాలో భూమిక తండ్రి గా నటించారు.
పంచకట్టు,సఫారి,నిక్కరు డ్రస్ ల్లో చాలా బాగ కనిపించారు.
కోరుకున్న ప్రియుడు లో formal dress లో కనిపించారు.
పోస్ట్ మాన్ అందరికీ తెలుసునని ఎలక్షన్ లో నిలబడితే గేలిచి పోతాడా అని భారత్ బంద్ లో dialogue.
shake చేస్తాను- అల్లరి మొగుడు
దోమలు కుడుతాయి లోపలికీ పద-
పెళ్ళాం చేబితే వినాలి
వాడు చెప్పాడు కదరా - పోలీస్ లాకప్
వంటి డైలాగులు సూపర్
Superb collection bro
Kodi Ramakrishna Garu unnnara
మోసపోయాడు bro
@@bugathaatchutarao6242 no.. he passed away exactly a year back.. 22nd feb 2019.
Meru super sir
Very good program
కృష్ణ గారు నెంబర్ వన్ యాక్టర్ అండి 100% సక్సెస్
Meru mali ravali vasta happy 💐💐💐💐💐🙏
Good show.
Nice programme
Cinema Actor Ni interview cheyadaniki time undi Kani farmers Ni interview cheyadaniki valla problems Ni chupinchadaniki TV9 ki time ledu
Good person all the best sir
Legend actor
RIP SIR
great actor
Super 🙏🙏🙏
Good job
Super sir
Good artist.....
Ninnu chuste chala anandanga vundi sir
Super program,TV9 🙏🙏🙏
Super sir I like you
bharath bandh is one of my favourate movie
Naa life lo telugu cinema choosi bayapadindi bharat bandh cinema.naaku 39 years ipudu.
small screen please
👌🤝👍👌👌
Elanti goppa natuluni yentho mandini miss avuthunam
Hi have a long time ,🙏
👍
. Na chinapudu meeku film lo choosi nenu bhayapadda sir
Miss you sir
Please search singer sumangali garu