Rajampet Venky Reveals How to treat Indian Girls In Kuwait | Rajampet Venky Interview | NewsQube

Поділитися
Вставка
  • Опубліковано 2 лют 2025

КОМЕНТАРІ • 576

  • @KMR.CENTRINGTelugu
    @KMR.CENTRINGTelugu 6 місяців тому +472

    బ్రదర్ నేను కూడా కువైట్ లో ఐదు సంవత్సరాలు ఉన్న ఆ కష్టాలు ఏందో నాకు తెలుసు నేను అక్కడి కంటే ఇక్కడే మన ఇండియాలోనే బాగా సంపాదించుకుంటున్నారు అక్కడ పడే కష్టం ఇక్కడ పడితే బ్రహ్మాండంగా హ్యాపీగా ఉంటది జీవితం

    • @jtoprojectvijay1530
      @jtoprojectvijay1530 6 місяців тому +21

      నిజం చెప్పారు. ఈ విషయం అర్ధం కాకుండా ఇక్కడి కంటే కొంచెం ఎక్కువ డబ్బు కోసం ఆశపడి బానిసలుగా మారుతున్నారు.
      అంత కష్టం ఇక్కడ చేస్తే దాదాపు అంతే సంపాదించి కుటుంబానికి దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది.

    • @rrsurya6953
      @rrsurya6953 6 місяців тому +1

      👍👍

    • @syedjafarhussain4877
      @syedjafarhussain4877 6 місяців тому +6

      అందుకనే బాబు నేను కువైట్ కి వెళ్ళలేదు 1996లో పాస్వర్డ్ తయారు చేశా నేను కువైట్ కి వెళ్ళలేదు అందుకే ఇక్కడే బ్రహ్మాండంగా సంపాదించుకోవచ్చు అక్కడ పడే కష్టాలు కంటే అనవసరంగా పోయి మీరు బలైపోయారు ఇప్పటికైనా తెలుసుకున్నారు సంతోషం

    • @DileepRayapati-si8rv
      @DileepRayapati-si8rv 6 місяців тому

      😊😊😊😊😊😊😊😊😊😊q

    • @venkaiahpandiri3084
      @venkaiahpandiri3084 5 місяців тому

      ప్రపంచంలో చాలా ముస్లిం కంట్రీస్ పేదరికాన్ని అనుభవిస్తున్నాయి. వీళ్ళు ఎందుకు వాళ్ళని ఆదరించరు. మన ఆడపిల్లల్ని చాలా నీచాతి నీచంగా చూస్తాను అని విన్నాము. డబ్బుల కోసం ఆశపడి తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలి అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్లి ఎందుకు బాధ పడాలి

  • @VISAKHAPATNAM777
    @VISAKHAPATNAM777 6 місяців тому +286

    దాపరికం లేకుండా నిజం మాట్లాడిననందుకు నా అభినందనలు ❤

    • @RG26923
      @RG26923 6 місяців тому +5

      3:30 mana desham lo kuda hindutva rules ni ithara mathastulu paatinchamante okka muslim kuda ee desham lo undadu

  • @pradeepkonda7765
    @pradeepkonda7765 6 місяців тому +16

    చాల మందికి కి తెలిసే లా కరెక్ట్ చెప్పారు super

  • @prashanthkumar9309
    @prashanthkumar9309 6 місяців тому +52

    ప్రస్తుతమ్ ఇదే కష్టం మన దేశం లో పడితే ఎంతో దర్జాగా బతకవచ్చు

    • @sudhakarmadanambedu6335
      @sudhakarmadanambedu6335 6 місяців тому +1

      Dabbulu raavu

    • @Bhaskarvijay-l5r
      @Bhaskarvijay-l5r 6 місяців тому

      India lo endhi brathikedhi puttina daggar nunchi chacche Dani daaka modi gaadhu taxes and GST Ani mithhanni naakuthunnadhu

  • @radhakrishnamk667
    @radhakrishnamk667 6 місяців тому +73

    India is always best country to live

    • @sharath8517
      @sharath8517 5 місяців тому

      UAE ki oka varam rojulu holiday ki ra tammudu. Bhoothala swarganni chustav. Manishini manishi ga preminche inko desam ledu. Try chei. India is my heart but UAE is my love.

  • @vishnusai751
    @vishnusai751 6 місяців тому +71

    Reality excellent ga cheppav bro. ❤

  • @gaddamkasba3211
    @gaddamkasba3211 6 місяців тому +132

    పరుగెత్తి పాలు త్రాగెకన్నా, నిలబడి నీళ్లుత్రాగడం మంచిది, మనదేశం🇮🇳 స్వర్గం, దయచేసి అక్కడ చేసే కష్టం, సిగ్గుపడకుండా ఇక్కడే చేస్తే ఇది స్వర్గం, దయచేసి వెళ్ళకండి. యూదులు అన్ని దేశాలనుండి ఇజ్రాయెల్ దేశానికి వచ్చి, కష్టపడి వాళ్ళ దేశాన్ని ప్రపంచ స్థాయి దేశం గా నిలబెట్టుకున్నారు, మనం కూడ మన ఆంధ్ర ని డెవలప్ చేసుకుందాం ఇక్కడే ఉండండి. ఇక్కడ ఉండే సంతోషం మీకు ఏ దేశం లొ దొరకదు🙏🏽👍🏽

  • @ananthram
    @ananthram 6 місяців тому +16

    మీరు చెప్పింది అక్షరాలా నిజం నేను సౌదీ లో ఉన్నప్పుడు ఈ విషయాలు తెలిసాయి చాలా భయం వేసింది అది కాక బంగ్లాదేశ్ వాళ్ళు చాలా ప్రమాదం కూడా వాళ్ళతో ఉన్న ఒకడిని వండుకుని తిన్నారని కూడా విన్నా మనం ఇంకా బంగ్లాదేశ్ నీ స్నేహ హస్తం అందిస్తున్నాం

  • @teluguvjtechchannel5447
    @teluguvjtechchannel5447 6 місяців тому +117

    ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా మాట్లాడుతున్నావ్ అందుకే నువ్వు చాలా గ్రేట్😮

  • @rahaan365
    @rahaan365 6 місяців тому +46

    From an ordinary man to achieving celebrity status, and getting interviewed by channels you nailed it man🎉. Self made!

  • @kasibhatlaphani3720
    @kasibhatlaphani3720 6 місяців тому +8

    Yes you're right

  • @adabalababu137
    @adabalababu137 6 місяців тому +239

    ఇది కరెక్ట్ బ్రో నువ్వు చెప్పింది మగ నా కొడుకు ఇంటి కాడ ఉండి ఆడవాళ్లు పంపిస్తున్నారు బుద్ధిలేక

    • @Gunasekhar-i1q
      @Gunasekhar-i1q 6 місяців тому

      Ante magadu kasta padaledha evaru velamanaru Kuwait ki ladies ni

  • @ramb-cm6yv
    @ramb-cm6yv 5 місяців тому +2

    100%correct ga cheppavu anna

  • @sivaram987
    @sivaram987 6 місяців тому +69

    ఇంటికాడ మొగాళ్ళని వదిలి వచ్చి ఇక్కడ చేసే పనులు గురించి కూడా చెపు అన్న మన తెలుగు ఆడవాళ్ళ వాళ్ళ మనము ఇక్కడ ఎంత తలదించుకొని బతకుతున్నామో చెపు అన్న

    • @nutulapatiramu5381
      @nutulapatiramu5381 6 місяців тому +3

      వాళ్ళు వేసే వేషాలు వాళ్ళు పనులు రివీల్ చేయండి

  • @aji-sf2wt
    @aji-sf2wt 6 місяців тому +36

    Bayya family gurinchi anni genuine ga chepparu🙏

  • @lakshmanamathangi3178
    @lakshmanamathangi3178 3 місяці тому

    అయ్యో శ్వేత గారు మీరు చాలా హార్ట్ అయ్యారు పాపం ఏమి ఫీల్ అవ్వద్దు లెండి ఇలాంటి కామెంట్స్ ఎన్నో వస్తు ఉంట్టాయి నచ్చని వాళ్ళు పెడుతూ వుంటారు అంత మాత్రాన ఎందుకండీ అంత ఫీల్ అందరూ అలా వుండరు ఇలాంటి వీడియోస్ చేసేటప్పుడు ఎన్నో వస్తు ఉంటాయి వాటిని వదిలేయండి కామన్ లెండి

  • @bhagathsingh1661
    @bhagathsingh1661 6 місяців тому +32

    మన తెలుగు వాళ్ళు ఇంట్లో డ్రైవింగ్ కి వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. కంపెనీ లోకి డ్రైవర్ గా వస్తె అంత ఇబ్బంది ఉండదు.

  • @vadranamravi7553
    @vadranamravi7553 6 місяців тому

    This boy is good. A genuine report.

  • @user-rf7uj5vt3i
    @user-rf7uj5vt3i 5 місяців тому

    Great mother and great son. Hats off to the duo.🎉🎉🎉

  • @punyakotikumarpunyakotikum5878
    @punyakotikumarpunyakotikum5878 6 місяців тому +9

    నాక్కూడా ఒక విషయం ఆశ్చర్యంగా ఉంటుంది..కువైట్ లో మన మగవాళ్ళు ఉచ్చ పోసుకొని selfie వీడియోల్లో ఏడుస్తూ కాపాడండయ్యా అని గగ్గోలు పెడుతూ ఇండియా పారిపోయి వస్తున్నారు...ఆడవాళ్ళు మాత్రం ఒక్కళ్ళు కూడా అలా పారిపోయి రాలేదు....😊

    • @AnilKumar-dc8oj
      @AnilKumar-dc8oj 5 місяців тому +1

      వాళ్ళ వాళ్ళ మొగాడు లు మంచి వాళ్ళు ఐతే మీము ఇన్ని ఇబ్బందులు పడం కదా అంటున్నారు అరబీ వాళ్ల తో పడుకోమన కూడా పడుకొని అజస్ట్ అయి చేసుకుంటున్నారు అంట బ్రదర్

    • @punyakotikumarpunyakotikum5878
      @punyakotikumarpunyakotikum5878 5 місяців тому

      @@AnilKumar-dc8oj correct... 👍

  • @vishwamitra6516
    @vishwamitra6516 6 місяців тому +112

    అరబ్ country కి poye వాళ్లు Goat life movie చూడండి. Netflix లో ఉంది

    • @Aravind-wi8qf
      @Aravind-wi8qf 6 місяців тому +1

      💯

    • @youngstarsproddaturpsnkhan5833
      @youngstarsproddaturpsnkhan5833 6 місяців тому +3

      Deru bhai Ambani life chudu bro.
      GOAT Life chudu bro . Yenduku bro.......
      Kastapade Vadu yekada Aina king bro. Mana kastam mana Abivrudi bro.
      Jai hind❤

  • @appalareddybora4500
    @appalareddybora4500 6 місяців тому +59

    మితిమీరిన జనాభా వల్ల ఇక్కడ ఉపాధులు లేక బయట దేశాలు వెళ్ళాల్సిన పరిస్థితులు. మన దేశం కుటుంభ నియంత్రణ పాటిస్తే బాగుంటుందేమోనని నా అభప్రాయమ్.

    • @kashinath92463
      @kashinath92463 6 місяців тому +34

      హిందువులు దాదాపు అందరూ కూడా ఇద్దరు పిల్లలు మాత్రమే కంటున్నారు
      తురకవాడు నలుగురినీ పెళ్ళి చేసుకుని 20మందిని కంటూన్నడు వాడికి చెప్పే దైర్యం నీకు ప్రభుత్వానికి లేదు 😁😃😂

    • @sambasubbu3323
      @sambasubbu3323 6 місяців тому +11

      Yes correct
      Mundu Muslim's ki janaba niyantrana pettali

    • @haribabuattuluri3723
      @haribabuattuluri3723 6 місяців тому

      HINDUVULU NIYAMTRANA VALLA HINDU JANABA TGGIPOINDI,MUSLIMS JANABA PRRIGIPOINDI.VALLAKI CHALA DESALU MADDATU UNDI,AKKADA SWECHHA UNTADI.HINDUVULUKI SWECHHA ,MADDATU EKKADA DORAKADU.LOTUGA VISLESINCHUKONDI.

    • @MSEDITS5M
      @MSEDITS5M 6 місяців тому

      ​@@kashinath92463 maa aaatulu peeki malatadu vesko

    • @mohammadyounus281
      @mohammadyounus281 6 місяців тому

      నీ బొంద నీ బిజెపి నాయకులకు చుడు ఎంత మంది పిల్లలున్నారు ఒక్కొక్కరికి

  • @KVRAMESH.KVRAMESH2
    @KVRAMESH.KVRAMESH2 5 місяців тому +1

    God bless you Anna

  • @jatmohan404
    @jatmohan404 6 місяців тому +108

    ఇలా ఏం చదివాడు నాకు తెలియదు కానీ టాలెంట్ మాత్రం సూపర్ ఉంది నాకు ఒక ఎంప్లాయ్ కూడా అలా మాట్లాడలేదు అంతగా మాట్లాడుతున్నాను అంత మంచిగా మాట్లాడుతున్నాడు

  • @audigonu5989
    @audigonu5989 Місяць тому

    Super bro...venkey vgr ki eppudu vastaru

  • @nagesreddy7482
    @nagesreddy7482 6 місяців тому +14

    Village basha super ga interview CSR Meru good 👍👍👍

  • @gangadhargurrappa3934
    @gangadhargurrappa3934 6 місяців тому +60

    నిజం అన్న agent మాకు అలాగే జరిగింది agent మంచి work అని చెప్పి free visa కి 150000 కట్టించుకొని మోసం చేసాడు agents ని ఎవరు నమ్మొద్దు

  • @faizahamedshaik6842
    @faizahamedshaik6842 6 місяців тому +13

    Yedi Amina world lo yekkadina mana INDIANS bagundali ....devudu andarini challaga choodali

  • @RajuArli-m8p
    @RajuArli-m8p 6 місяців тому +5

    House made and house car driver only problem in Kuwait working in company, factory, shopping mall no problem perfect salary they give in time.... Kuwait is a good place with family where you can settle...

  • @vaddiparthyyyogeswara6921
    @vaddiparthyyyogeswara6921 6 місяців тому +25

    Very heart touching video.
    Sure you reach a great position brother.
    Best wishes to you and anchor also

  • @dameraswamy2113
    @dameraswamy2113 6 місяців тому +4

    Nenu Kuwait ki vachina anna Kuwait lo Naa journey 2months chesivallu mana Indians andulo mana telugu vallu Inka mana kanna peda yadavalu na life ni agam chesaru anna

  • @KVRAMESH.KVRAMESH2
    @KVRAMESH.KVRAMESH2 5 місяців тому

    Super message Anna

  • @naras19841
    @naras19841 6 місяців тому +6

    Super andi...beautiful soul..genuine ga unnaru venky garu

  • @KVRAMESH.KVRAMESH2
    @KVRAMESH.KVRAMESH2 5 місяців тому

    Good interview

  • @chandukdarling6288
    @chandukdarling6288 6 місяців тому +8

    Anna nv chala baga cheptunnav😮 akkada ela vundhio ala cheptunnav nv super anna 🙏endhuku ante nenu kuda Kuwait lo vunta🙁

  • @rajkumarjakkula9657
    @rajkumarjakkula9657 6 місяців тому +1

    Bro ni interviewing skill is very honorable. Ilage manchi contents tho chey, Instagram scrap tho ceyaku anna please. All the best... 🎉

  • @siriram296
    @siriram296 6 місяців тому +13

    INDIA 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 IS GREAT 🇮🇳

  • @sesibhushangorja8534
    @sesibhushangorja8534 6 місяців тому +23

    కష్టాలను ఎదుర్కోవాలి తప్ప, జీవితాన్ని కడతేర్చుకోకూడదు, పరిస్థితులు ప్రతికూలంగా వున్నపుడు తలవంచి, అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయాలి (కష్ట సుఖాలు కావడి కుండలు ) అని తన జీవితమే ఒక నిదర్శనం గా నిబద్ధతతో, గుండె నిబ్బరం తో చెప్పి జీవితం యొక్క విలువెంతో చెప్పిన సోదరుడు ఎంతోమందికి స్ఫూర్తి. జీవితాన్ని చాలెంజింగ్ గా తీసుకొని జీవిస్తే అందులో వుండే మజా మరెక్కడా దొరకదు ఇది సత్యం.

  • @NAMOBUDHA007
    @NAMOBUDHA007 6 місяців тому +8

    యాంకరింగ్ సూపర్ బ్రదర్

  • @sekhar560
    @sekhar560 6 місяців тому +56

    తల్లితండ్రులు ఉన్నప్పుడు సరిగా చూడరు కానీ లేని అప్పుడు ఆలా ఎలా అంటారు

  • @WaseemMohammad-dv7eo
    @WaseemMohammad-dv7eo 6 місяців тому +70

    నేను ఉండేది కూడా కువైట్ దేశంలోనే... కువైట్ ఇస్లామిక్ దేశం కాబట్టి వాళ్ళ చట్టాలకు లోబడి మనం నడుచుకోవాలి మన దేశం సెక్యూలర్ దేశం అలాగే కువైట్ దేశంలో 18 లక్షల మంది భారతీయులు పనిచేసుకుని వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలకు నెలకు కనీసం 30 నుంచి 40 వేలు జీతం ప్రతీ నెల ఇంటికి పంపించుకుని హాయిగా ఉన్నారు చాలా మంది తెలుగు వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి.

    • @Vsl2015
      @Vsl2015 6 місяців тому

      అవును తప్పులను వెనకేసుకు వస్తారు .. మీరు చేసేవి బయటకు రానియారు ఒప్పుకోరు .. మారరు .. ఎప్పుడు హిందువులకు పడి ఎడవడమే ...

    • @marnirambabu
      @marnirambabu 6 місяців тому +35

      Ade chepthunnam India kuda islamic country ga marithe ikkadi Hindus paristhithi kuda ade. Appudu ee secularism ilantivi emi vundavu.

    • @srinivasthupili978
      @srinivasthupili978 6 місяців тому +2

      అన్నయ్య నేను రవళి అనుకుంటున్న హౌ

    • @nasiralimeer6783
      @nasiralimeer6783 6 місяців тому +2

      అవునా ​@@marnirambabu

    • @marnirambabu
      @marnirambabu 6 місяців тому

      @@nasiralimeer6783 avunu

  • @VIDXFF
    @VIDXFF 6 місяців тому +61

    ఆ డవాళ్ళు ఏజెంట్ ద్వారా వెళ్ళకూడదు ఎవరన్నాతెలిసిన వాళ్ళు వీసా తీస్తే మంచిది

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 6 місяців тому

      In arab coitrors ,they exploit our hindu ladies sextually .

    • @nutulapatiramu5381
      @nutulapatiramu5381 6 місяців тому +2

      అన్ని వదిలేసినా వాళ్ళు ఎవడితో వెళ్ళితే ఏంటి. మగాడు అయితే చాలు

  • @bhagathsingh1661
    @bhagathsingh1661 6 місяців тому +48

    ఒక్క పొద్దే ఉండమని కువైట్ లో ఎవరూ చెప్పరు బ్రో. తినొచ్చు కానీ ఉపవాసం చేసే వాళ్ళకి కనపడకుండా తినాలి. అంతే

    • @areddyshivashankerreddy3025
      @areddyshivashankerreddy3025 6 місяців тому +10

      Ayana kuda cheppedi ade

    • @PullaBhoomesh
      @PullaBhoomesh 6 місяців тому +1

      Nivu cheppedhi company work chese vallaku entla work chese valla prsthithi

    • @Arif2016
      @Arif2016 6 місяців тому +2

      Exactly ... Non Muslims ఎక్కడా రెక్ట్రిక్షన్స్ ఉండవు

    • @nareshkodi1220
      @nareshkodi1220 6 місяців тому +2

      ముక్కు ఎక్కడ ఉంది అంటే రౌండ్ గా తిప్పి చూపినట్టు ఉంది 😂😂😂

    • @DubaiHoralanz
      @DubaiHoralanz 6 місяців тому +1

      Manodu cheppedi ade kadaa...

  • @SrinivasaraoTankasala-ue1ws
    @SrinivasaraoTankasala-ue1ws 6 місяців тому

    Yes

  • @nasiralimeer6783
    @nasiralimeer6783 6 місяців тому +24

    మనం వెళ్ళేది పని చేయడానికి డబ్బు కోసం... ఇష్టం ఉంటే చేయాలి లేదంటే వచ్చేయాలి అంతే

    • @sannitreddy7713
      @sannitreddy7713 6 місяців тому

      ఇండియాలో ముస్లింలు బతికినంత స్వేచ్ఛగా, అరబ్ కంట్రీస్లో హిందువులు బతక గలుగుతారా?

    • @DubaiHoralanz
      @DubaiHoralanz 6 місяців тому

      Nijam ade

  • @RaviKumar-bb9eb
    @RaviKumar-bb9eb 6 місяців тому

    💯 super bro nice 👍

  • @sathyabandaru-jt2fk
    @sathyabandaru-jt2fk 5 місяців тому

    Nice 🎥 BRO

  • @RajeshReactions-ge9wp
    @RajeshReactions-ge9wp 6 місяців тому

    Most usefull interview

  • @Tagarampudi
    @Tagarampudi 4 місяці тому

    Kuwait lo kuwaits house lo work okkate ledu bro Important work is crude oil (koc , knpc) ets .. 5 year work in. Kuwait

  • @vvvvvvddd
    @vvvvvvddd 6 місяців тому +42

    UCC,NRC LAW మన దేశం లో రాకూడదు గాని ఏ దేశం లో అయినా ఇవే రూల్స్ ఉన్నాయి. మీడియా లో రాజకీయాలు చేస్తారు . అదే వేరే వాళ్ళు వచ్చి అక్కడ రూల్స్ చెప్తుంటే ఆశ్చర్యం గా చూస్తారు.

    • @AnilPalsa
      @AnilPalsa 6 місяців тому

      Hi Durga

    • @Srirag233
      @Srirag233 6 місяців тому +6

      వేరే దేశం రూల్స్ అంటే మన వాళ్ళకి ఇష్టం మన దేశం లో రూల్స్ ఉంటే ఒప్పుకోరు

    • @baburaoch8407
      @baburaoch8407 6 місяців тому

      ​@@AnilPalsa98❤❤😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤k

  • @kurampandurangarao6363
    @kurampandurangarao6363 6 місяців тому +62

    అవును వాళ్ళు మాత్రం ఏమతస్తులకు స్వేచ్ఛ యివ్వరు యిక్కడమాత్రం మాకు ప్రత్యేక హక్కులు కావాలి అంటారు

    • @nasiralimeer6783
      @nasiralimeer6783 6 місяців тому +5

      అది వాళ్ళ దేశం ఇది ఎవరి దేశం కాదు అందరి దేశం

    • @rrsurya6953
      @rrsurya6953 6 місяців тому +5

      @@nasiralimeer6783 andaridi andi ra...meku mata pichhi 1st desha bhakti vundadu

    • @kurampandurangarao6363
      @kurampandurangarao6363 6 місяців тому +3

      @@nasiralimeer6783 యిది ఎవరిదేశం కాదు అన్నారు దానర్థం మళ్ళీ అందరిదీ అన్నారు యీ మీ మాటలకర్థం వివరించండి

    • @sivakumarbc4726
      @sivakumarbc4726 6 місяців тому

      ఇక్కడ ఉన్న హిందువు ఓటర్లు కోజ్జలంజకొడుకులు కాబట్టి ఆ ముస్లిమ్స్ వారి ఉచ్చ పియ్య కోసం ఆరాటపడే పార్టీ ల ఓటు bank అరాచకాలు సాగుతున్నాయి మొన్న చూసాము గా తె -లంగాణ లంగా ఓటర్లు khan "గే " సుల్ల గాళ్ళు పార్టీ నీ గెలిపించుకుని వాళ్ళ సుల్ల చీకుతున్నారు

    • @Southindian-e5n
      @Southindian-e5n 6 місяців тому

      వాళ్లది అరబ్ జాతి, అరబి హిందువులు ఎవ్వరూ లేరు, వాళ్ళ జాతి మొత్తం ఇస్లాం స్వీకరించారు,
      వాళ్ళ అరబ్ జాతి వాళ్లు కూడా ఎవరైనా హిందువులు ఉంటే వాళ్లకు చేసి ఇచ్చేవారు🎉🎉🎉🎉
      మనం అక్కడ విదేశీయులు మన జాతి వేరు, మన తెలుగు జాతి వాళ్లు ఎన్నో మతాలను స్వీకరించారు, సనాతన ధర్మం ఇస్లాం క్రైస్తవం స్థానిక దేవతలను పూజించే. సమ్మక్క సారక్క పోచమ్మ ఎల్లమ్మ బోనాలు ఇలాంటి మతాలు ఉన్నాయి కాబట్టే అందరికీ ఇక్కడ మత స్వేచ్ఛ ఉంది అందరూ ఇక్కడి వారే కనుక, గల్ఫ్ లో మనం అక్కడి వాళ్ళం కాదు ఈ క్కడి వాళ్ళం కాబట్టి వాళ్లు మనకు మత స్వేచ్ఛ ఇవ్వరు🎉🎉🎉

  • @sekhar560
    @sekhar560 6 місяців тому +55

    తల్లి గొప్పదే కానీ తండ్రి దేవుడు తో సమానం

  • @babychevvakula7934
    @babychevvakula7934 6 місяців тому +19

    Yes brother nejam cheputhunav

  • @vizagproperties1122
    @vizagproperties1122 6 місяців тому

    Title kanna ah title lo ammayila pics mari bold ga unnayi, brother

  • @pandumudhirajpittala9927
    @pandumudhirajpittala9927 6 місяців тому +3

    👌 అన్నగారు మీరు కోయట్ లేరు అక్కడ డబ్బు బాగా మల్ల సూసైడ్ ఎందుకు చేసుకోమను

  • @RaviKumar-bb9eb
    @RaviKumar-bb9eb 6 місяців тому

    Super bro 100

  • @venkeychch5296
    @venkeychch5296 6 місяців тому +5

    10:55 Well Said

  • @ramarajugubbala5042
    @ramarajugubbala5042 6 місяців тому +5

    Bro please ala anoddu Naku na messeski job ledu em cheyyamatavu bro

  • @allabakshushaik9576
    @allabakshushaik9576 6 місяців тому +32

    ఇండియా లో డ్రైవర్ ని నీచంగా చూస్తారు అందులో మన దేశంలో మన రాష్ట్రం లో కులాన్ని బట్టి చాలా తక్కువ గా చూస్తారు ఇంట్లో కి కూడా రానివ్వరు పాత ప్లేట్ లో పాత కప్పు లో టీ ఇస్తారు ఒరేయ్ అంటారు (కానీ నువ్వు నీలాంటి కువైట్ డ్రైవర్ ర్లు పెట్టి న వీడియోలు చూస్తే విుమ్మల్ని కుల మత భేదం లేకుండా చూస్తున్న వీడియో లు ఎక్కువ నాకు తెలిసి మనవాళ్లు డ్రైవర్ ని చాలా తక్కువ గ చూస్తారు ఇక చెడ్డ వాళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటారు మన ఇంట్లో చెడ్డ వారు లేరా వరసకు తాతలు, బాబాయ్ లు నిన్న మెున్నటి కి కర్నూలు, శ్రీకాకుళం, కోనసీమ జిల్లా లో 6 నెలలు, 7సం పిల్లలను చివరికి పశువలను రేప్ చేసారు బ్రదర్

    • @SatyaVani9999
      @SatyaVani9999 6 місяців тому +2

      Avunadi nijam chepparu

    • @praveenrajmicro
      @praveenrajmicro 6 місяців тому

      Arabbulu Indian muslims ని వాళ్ళు 2nd grade muslims లాగా చూస్తారు, Mari హిందువులని inka ఘోరం గా చూస్తారు

    • @ramavedananda
      @ramavedananda 6 місяців тому +5

      % chudandi..mee vaallu ani support cheyaku bhayyaa

    • @garimellasridevi-pg4bc
      @garimellasridevi-pg4bc 6 місяців тому +3

      Indiyan muslims ni vallu vallakante thakkuvaga chustharu

    • @allabakshushaik9576
      @allabakshushaik9576 6 місяців тому +2

      @@ramavedananda కువైట్ లో ఇతను పనిచేసిన ఇంట్లో మన రాష్ట్ర ముస్లిం కూడా ఉన్నాడు. ఇతను చూపించిన వీడియో లో మన రాష్ట్ర ముస్లిం పనివాడు కంటే ఇతనిని బాగా చూచుకున్నారు కాబట్టి నేను ఇండియన్ వాడు కువైట్ వాడు వాడితో నాకేంటి బ్రదర్ అవునన్నట్టుగానే కాదన్న విదేశాల్లో మనలాగే కులం గోల లేదు పనినిబట్టి కులం చూడరు

  • @chinnaramu4726
    @chinnaramu4726 6 місяців тому +112

    మనవాడు అతి త్వరలోనే మళ్లీ తిరిగి కువైట్ వచ్చేస్తాడు ఇది రాసి పెట్టుకో??

  • @balakrishnasuvvada5383
    @balakrishnasuvvada5383 3 місяці тому

    India is best other than the other countries

  • @KVRAMESH.KVRAMESH2
    @KVRAMESH.KVRAMESH2 5 місяців тому

    Next hero you

  • @Kandisanthoshkumar
    @Kandisanthoshkumar 5 місяців тому +3

    వెంకట్ చెప్పింది 100% కరెక్ట్ నేను కూడా 7 ఇయర్స్ దాక పోయి వచ్చాను మన ఆడవాళ్లను వాళ్ళు చిన్న పిల్లవాడు కానీ ముసలివాడి దాక వదిలిపెట్టరు సెక్స్కు ఎక్కువగా వాడుకుంటారు చిత్రహింసల గురిచేస్తారు దయచేసి ఏ దేశానికి బయటకు వెళ్లకూడదు కలిగిందో ఇక్కడే తినండి అవసరం అనుకుంటే అడుక్కొని తిన్న పర్లేదు

  • @sivaram987
    @sivaram987 6 місяців тому +47

    కువైట్ లో మన తెలుగు ఆడవాళ్ళు లంజిరకం చేయడంలో టాప్ అని కూడా చెపు అన్న

    • @kumarsetty2960
      @kumarsetty2960 6 місяців тому +1

      అన్న ని నెంబర్ పెట్టు

    • @s.rahulkrishnareddy1832
      @s.rahulkrishnareddy1832 6 місяців тому +6

      ఏం ఖర్మ రా బాబు ఇది , వినడానికే అసహ్యంగా ఉంది..ప్లీజ్ ఇలా ఎవరు చేయకండి

    • @కలయానిజమా
      @కలయానిజమా 6 місяців тому +2

      ఎక్కువ మియ్యలే కదా

    • @gudavalliashok4587
      @gudavalliashok4587 6 місяців тому

      Nijama Anna 😢😢😢😢😢😢😮😮

    • @sreeniwasgattupalli6881
      @sreeniwasgattupalli6881 5 місяців тому

      మాటలు జాగ్రత్తగా రానీయారా సంకరజాతి నాకొడకా,తెలుగు ఆడవాళ్ళు లో నీజాతి వాళ్లేరా ఉంది అందరూ నాకొడకా, తెలుగు వాళ్ళు అంటే నీకు అంత చులకనరా, వ్యభిచారం చేస్తే పుట్టిన నా కొడకా.

  • @rev.praveenkbathula4498
    @rev.praveenkbathula4498 6 місяців тому +8

    ఒరే నాయన ఏ దేశానికి వెల్తే ఆ దేశానికి సంభందించిన విధివిధానాలు ఉంటాయి.. మన దగ్గర మాల వేసుకున్న వాల్ల దగ్గరికి వెల్లి మాంసం తిను తెలుస్తుంది.
    అలాగే వాల్ల దేశంలో ఆ సిస్టం ఉంటుంది.
    యూట్యూబ్ లో ఆదాయం కోసం ఇలా కూడు పెట్టిన దేశం గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు ద్రోహి వే.. అది ముస్లిం దేశమని నువ్వు వెల్లే ముందే తెలుసు కదా..

  • @neelathikrishnaneelathikri8920
    @neelathikrishnaneelathikri8920 6 місяців тому +2

    Anna nee voice hero sivaji voicela vunndi

  • @welfareramireddystreet4840
    @welfareramireddystreet4840 6 місяців тому

    You are a good boy.

  • @user-tn7sy8nu8x
    @user-tn7sy8nu8x 6 місяців тому

    Yes you can work in a company with all kinds of rights

  • @ramakrishnakadali1054
    @ramakrishnakadali1054 6 місяців тому +9

    నిజంగా మీకు హ్యాట్సాఫ్ సార్

  • @DTS....DareToSpeak
    @DTS....DareToSpeak 6 місяців тому +11

    Anna nuvaite...motham logics pattesav.....Kuwait valane ni control lo petkunav..ni knowlege...matallo confidence ..keka

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 6 місяців тому +1

    You are great bro.
    In poverty so many people not in discipline.You are giving inspiration.

  • @Tagarampudi
    @Tagarampudi 4 місяці тому

    Nuvvu driver annav Kuwait lo trafic ruls chala bagutai annav ok good .. but Kuwait avaru kuda driving lo horn sound cheyaru

  • @MdYousuf-wr2ob
    @MdYousuf-wr2ob 6 місяців тому +2

    ఈ మనిషి తప్పు చెప్పు తున్నాడు ముస్లింలు మాత్రమే ఉపవాసము ఉంచు తారు. కానీ హిందులను ఉపవాసము ఉంచు మని 3బలవంతం చెయ్యరు. ఏ ఒక హిందు సోదరుని అడగండి, అల్లాహ్ హు అక్బర్ చెప్పమని బలవంతం చేశారా. మన దేశం లో జై శ్రీ రామ్ చెప్పమని బలవంతం చేసి చంపినారు.

    • @kantharao263
      @kantharao263 6 місяців тому

      పశ్చిమబెంగాల్ లో కేరళలో మీ ముస్లింలు ఎంతోమంది హిందువులను ధారుణంగా చంపారు ఈ మధ్య డిల్లీలో హిందువులను ధారుణంగా చంపారు

    • @kantharao263
      @kantharao263 6 місяців тому

      బాంబులు పెట్టి మీ ముస్లింలు ఎంతోమందిని ధారుణంగా చంపేశారు అలాంటి టెర్రరిస్టులకి ఇండియా ముస్లింలు సహకరిస్తారు

    • @veginatikoti9018
      @veginatikoti9018 6 місяців тому

      Apara me mata picci chee chee

    • @rajendra9653
      @rajendra9653 6 місяців тому

      సౌదీ అరేబియాలో కువైట్ లో శుక్రవారం రోజు భోజనం చేస్తూ లేదా ఏదైనా తింటూ బయట కనిపిస్తే అరెస్టు చేస్తారా లేదా??

  • @jogusuresh9661
    @jogusuresh9661 6 місяців тому +1

    Mee video chusaka naku bratiki sadinchalanipisthundhi meeru super kastanni namminaru Anna god bless you

  • @Tagarampudi
    @Tagarampudi 4 місяці тому +1

    Kuwait lo nenu 5 year chesanu but Nenu life naku ayathe telidu Nenu chese work meru chese work meru

    • @Tagarampudi
      @Tagarampudi 4 місяці тому

      Kuwait lo kuwaits house lo work okkate ledu bro Important work is crude oil (koc , knpc) ets ..

  • @malathirayapu4051
    @malathirayapu4051 6 місяців тому +62

    వక్కపొద్దు ఉండాలి అని ఏమీ లేదు,, బయట అందరికి కనిపించేటట్టు తినగూడదు. అంటే వాళ్లకి ఆకలేస్తుంది కదా మనం తింటూ ఉంటే వాళ్ళ వ్రతం భంగం అవుద్ధి అనే ఉద్దేశ్యం

    • @nivasguptha1118
      @nivasguptha1118 6 місяців тому +8

      Nu kuda cheru aiyete Islam la

    • @AnilPalsa
      @AnilPalsa 6 місяців тому +1

      Hi malathi garu

    • @PadminiReddy-w6l
      @PadminiReddy-w6l 6 місяців тому +4

      Oka maneshi, maneshigaa jeevinchale ante punya bhume bharat lo maathtramy saadyam ....... bharat lo hindus nashanam aithy ekkada ady paresthithe .... oky

    • @Nagaraj-gz7od
      @Nagaraj-gz7od 6 місяців тому

      Ovnaaa....Mari Bharath loo Hindus mejority.....Sri Ram Navami keee yavvadu nonveg ammakudadu thenakudadhu Anne rule pedethe terarist Muslim's oppukuntara???vallu urreke unna nee laante secular luu, cross breed Khan gress communist dogs laaga arustharugaaa.... India looo Muslim's ekkuva aithee nee entekke vache nee manava rallanu rep chestharu appudu thelusthunde....pak Bangladesh loo jaruguthundegaa allaaa....jagrathaga undu nevu neku kuda yavvadinaa muslim gadu love jehad jeyavachu....tharvatha pellallu Kane misan avthav.... Leda terarist kempulloo sex slevar gaa undalse vasthundee....nee laante Hindus nee gudda meda thonnale.... muslim, Cristian naaa mathame goppadee antaru..... Hindus kee mathramee secular Anna jabbu untunde.....naa Desam na darmam na kutumbam important..... Jai Sri Ram Jai santhan darmam

    • @malathirayapu4051
      @malathirayapu4051 6 місяців тому +7

      @@nivasguptha1118 చేరతాము ఏమైంది.. దేవుడు చెప్పిన విధానాలు పాటించని వాడు.. వాళ్ళ మతాన్ని ద్వేషంచినట్టే... మేము ప్రస్తుతానికి మంచి మనసున్న మనుషుల్లాగే బ్రతుకుతున్నము.. ఒకరిని విమర్శలు చేసేవాళ్ళు ఏ దేవుడికి.. సంబంధం లేని వాళ్ళు

  • @991230004
    @991230004 6 місяців тому +1

    ,వల్లెట్ల చూస్తం అనేదానికన్నా మనం ఎట్లా చూస్తాం అనేది ఇంపార్టెంట్.

  • @Hari-Babu-H
    @Hari-Babu-H 5 місяців тому

    కొన్ని నిజాలు. కొన్ని తెల్సి తెలియని మాటలు.
    ఫైనల్ గా కష్టపడుతున్నాడు. మంచిది బ్రో.

  • @AsnainShaik-z4v
    @AsnainShaik-z4v 6 місяців тому +1

    Correct

  • @freelookindia5191
    @freelookindia5191 5 місяців тому

    Anna ninnu chusi velley vallu kuda ఉన్నారు తెలుసా

  • @JaganVundela-gc9ur
    @JaganVundela-gc9ur 6 місяців тому

    Appreciate you for your wholehearted answers. God bless you and your family

  • @sivanagendra9388
    @sivanagendra9388 6 місяців тому +7

    వాడు పని కోసం వచ్చాడు చేసుకున్నాడు యూట్యూబ్ అని ఏదో ఒక ఛానల్ స్టార్ట్ చేసి కొంచెం వాడికి ఇన్కమ్ వస్తూ ఉంది కాబట్టి కువైట్ వాడికి అవసరం లేదు అందుకనే వాడు లవడా కోర్లు చెబుతున్నాడు కువైట్ అమ్మాయిలు మనకు డ్రైవర్లను డ్రైవర్ల లానే చూస్తారు

  • @RafiKuwait-rv4jy
    @RafiKuwait-rv4jy 6 місяців тому +8

    లక్షల మంది బతుకుతున్నారు ఈ కోవేట్ దేశంలో ఏ దేశంలో అయినా నూటికి ఒకరో ఇద్దరో ఎదవలు ఉంటారు మనం ఇక్కడికి వచ్చి లక్షలు లక్షలు డబ్బు సంపాదించుకొని ఈ దేశాన్ని తప్పుగా మాట్లాడడం తప్పు

  • @bhagathsingh1661
    @bhagathsingh1661 6 місяців тому +22

    కంపెనీ లోకి వచ్చి హ్యాపీ గా చేసుకోవచ్చు.

  • @MrBvsmurthy
    @MrBvsmurthy 6 місяців тому +2

    మంచి programme.

  • @veeramanimudugu880
    @veeramanimudugu880 6 місяців тому +10

    నువ్వు అన్ని అబద్ధాలే చెప్తున్నావ్ ఒక్కపొద్దు ఉంటే కొట్టేస్తా రా నీకు తింటే నిన్ను ఇంటర్వ్యూ చేసిన వాడు నన్ను కూడా పెడితే నువ్వు ఎలా మాట్లాడుతున్నావు ఎలా అబద్ధాలు చెప్తున్నావు అన్నీ నేను చెప్పను వాళ్ళు ఉపవాసం ఉండేటప్పుడు వాళ్ళు ఎదురుగుండా మనం ఎలా తింటాము వాళ్లు చూడకుండా తినాలి అంతేతప్ప మనల్ని తినొద్దు అని అనరు వాళ్ళు 15 సంవత్సరాలు చేశారు నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాడు కదా ఆ యాంకర్ గారిని కువైట్ కి పంపించి చూడమంటే నువ్వు చెప్పినవి అన్నీ అబద్ధాలు నీ మొహమే చెప్తుంది అబద్ధాలని రైతుల్ని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయండి అరియా బొమ్మలు ఎంత కష్ట పడతారు ఎండలో

    • @kashinath92463
      @kashinath92463 6 місяців тому

      ఇక్కడ నీవు ఒక్కా పొద్దు ఉంటే నీ ముందు వెర్ వాడు తినడం లేదా బోసిడికే,
      ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజూ ఆ రొజు మొహరం వచ్చింది ఆ రోజు నీ మొగుల్లు అవులను తిన్నారు

  • @Rockstar-dm8uj
    @Rockstar-dm8uj 6 місяців тому +1

    Kuwait is best .. act & relutions best .... women's respectful country..even can't shouted or touched anyone here without manhandled

  • @mohammadrafiahmad5450
    @mohammadrafiahmad5450 6 місяців тому +9

    ప్రతి దేశములో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్లు ఉన్నారు.
    మనదేశంలో ఎన్ని ఘోరాలు జరుగుతలేవు

  • @MalliGosipathala
    @MalliGosipathala 6 місяців тому

    Suppr.anna

  • @anandraju7152
    @anandraju7152 6 місяців тому +1

    Good adviser for sociaty

  • @shankarmylavarapu2226
    @shankarmylavarapu2226 6 місяців тому +2

    Hyderabad లో 50 లక్షల మంది వేరే రాష్ట్రం వాళ్ళు జాబ్ బిజినెస్స్ లో బతుకు తున్నారు

  • @saddamhussainshaik3473
    @saddamhussainshaik3473 6 місяців тому

    ప్రతీ దేశం యొక్క చట్టాలను గౌరవించడం పౌరునిగా మన హక్కు.. ఏదైనా అన్యాయం జరిగితే భారత ఎంబసీ అధికారులకు , లేదా వీడియో ద్వారా తెలపాలి.

  • @pssastri5696
    @pssastri5696 6 місяців тому +4

    Goodinterview

  • @malleshkondi8561
    @malleshkondi8561 6 місяців тому +5

    బైట దేశాలు ఆడవారిని తోలకూడదూ మగవారు మంచి పని చూసుకుని వెల్లండీ

  • @anjaneyuluutherla2729
    @anjaneyuluutherla2729 6 місяців тому +3

    Such EXLENT VEDIO BRO
    YOUR GREAT
    ONPASSIVE IS VERY VERY Highly JENUINE
    10000000000 VOLTS POWER OF ONPASSIVE ❤❤❤❤❤
    I Lovvvvvvvvvvvvv ONPASSIVE ❤❤❤❤❤
    I'M STAND WITH ONPASSIVE ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @bmr5787
    @bmr5787 6 місяців тому +8

    Kerala lo agency lu govt lo register ayi untayi.akkada andhuke baadhithulu leru.

  • @venigallaharikabhavani4011
    @venigallaharikabhavani4011 6 місяців тому +20

    Anchor chala chakkaga chesunnaru

  • @Supriyak-i7q
    @Supriyak-i7q 6 місяців тому +1

    Good msg bro

  • @rk196
    @rk196 6 місяців тому +6

    Good

  • @VenkateshGummadi321
    @VenkateshGummadi321 6 місяців тому +6

    ఓరి బాబు మేము 12 సంవత్సరాల నుంచి కువైట్లో చేస్తున్నావ్ కంపెనీ ఇంట్లో బాగుంటది కొన్ని ఇంట్లో బాగోదు మన ఇండియాలో కూడా అంతే కదా ఎదవలు ఉన్నారు మంచోళ్ళు ఉన్నారో అదే ఇక్కడ కూడా 1521 కూర్చోబెడతారు అంటే ఎలాంటి