Vajrotsavam Comedy Skit - Srinivas Reddy - AVS - Gundu Hanumanth Rao | TFPC Exclusive

Поділитися
Вставка
  • Опубліковано 30 лис 2022
  • Vajrotsavam Comedy Skit - Srinivas Reddy - AVS - Gundu Hanumanth Rao | TFPC Exclusive #vajrotsavam #entertaiment #telugucomedy
    We are from Telugu Film Producers Council official channel (TFPC), we are broad casting latest news on new telugu movies and telugu film industry (Tolywood). TFPC channel represents on entertainment and latest updates from the tolywood industry. TFPC channel publishing on latest movies updates, past movies contents, new telugu movies trailers, pressmeets, movie promotions and reviews. Worldwide most popular telugu film industry news channel.
    Subscribe Now: / tfpc
    Follow us On Twitter : / tfpcin
    Like us On Facebook: / tfpcin
    Follow us On Instagram: / tfpcin
    Read Latest Tollywood News On: tfpc.in/
    Watch More Videos: / tfpc
    Click On Bell Icon / tfpc Don’t Forgot To Subscribe
  • Розваги

КОМЕНТАРІ • 328

  • @raghuvarma22
    @raghuvarma22 Рік тому +116

    Old is gold అని అందుకే అంటారు...
    వేరే లెవెల్ ఈ కామెడీ

  • @koteswarmingi
    @koteswarmingi 5 місяців тому +94

    గుండు హనుమంతరావు గారి expressions, ఆ నటన అద్భుతం

    • @devarakondasreerama4253
      @devarakondasreerama4253 13 днів тому

      ఇంత చెత్త ప్రోగ్రామ్ ఎప్పుడూ చూడలేదు..

  • @rajkumarmathangi8465
    @rajkumarmathangi8465 Рік тому +68

    మీ మధుర జ్ఞాపకాలు మాకెప్పుడు గుర్తిండి పోయేలా మిగిల్చారు 🙏🙏

  • @swarnalatha4910
    @swarnalatha4910 Рік тому +95

    అందరికన్నా గుండు గారి ఎక్స్ప్రెషన్ సూపర్

  • @gsurandra1105
    @gsurandra1105 Рік тому +102

    చాలా అద్భుతమైన ఆశయం మళ్లీ ఇలాంటి రోజులు రావు

  • @jagadisbatchu7405
    @jagadisbatchu7405 4 місяці тому +39

    గుండు హనుమంతరావు గారు expressionse సూపర్

  • @vishwa4764
    @vishwa4764 Рік тому +108

    ఆరోగ్యకరమైన కామెడీ ఇ రోజుల్లో కరువైపోయిన్ది miss all the legends

  • @nanisredapaka1217
    @nanisredapaka1217 Рік тому +197

    మహానుభావులు మళ్ళీ దొరుకరు we miss u😔

  • @leviinstitute-
    @leviinstitute- Рік тому +81

    నాకు వారంలో ఒక రోజైనా ఈ కామెడీ గుర్తుకు వస్తుంది. ఎప్పుడో చూసాను, ఇప్పుడు మళ్లీ చూస్తున్నాను. Thank you Sir to repeat such comedy

  • @m.b.r2287
    @m.b.r2287 2 місяці тому +12

    వాస్తవానికి 90% సన్మానాలన్ని ఈ విధమయిన feelings తోనే ఉన్నాయి.

  • @divinemantra107
    @divinemantra107 Рік тому +579

    ఆ అద్భుత కామెడీ పోయింది,ఆ అద్భుత మైన కమెడియన్స్ పోయారు..

  • @srikanthyadav1485
    @srikanthyadav1485 Рік тому +134

    అటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని మన తమ్ముడు మోహన్ బాబు గారు చెడగొట్టారు. వారిని వారి కుటుంబాన్ని ఆ దేవుడు చల్లగా చూడాలి

  • @Harikrishna-icon-Vizag
    @Harikrishna-icon-Vizag 3 місяці тому +18

    2024 low chusinavalu unara 😂👍

  • @veeragollapalli8274
    @veeragollapalli8274 Рік тому +134

    ఏవిఎస్,గుండు హనుమంతరావు,ధర్మవరపు ,కొండవలస,ఎమ్ ఎస్ ఎన్,వేణుమాధవ్ వీళ్ళు హాస్య రస ఆణిముత్యాలు చక్కటి నటులు

  • @actorsasivadan6666
    @actorsasivadan6666 Рік тому +47

    Gundu hanumantarao gaaru chaala sepu dialogues cheppakundaa expression tho bhale navvinchaaru 🤩

  • @buddanagesh6797
    @buddanagesh6797 Рік тому +66

    నిజంగా నే హన్మంత్ రావు గారు హతన్మరణం

  • @srinivassrinu8933
    @srinivassrinu8933 8 місяців тому +43

    గుండు హన్నంతరావు గారి expression చడాలని malli మళ్ళీ చూడాలనిపిస్తుంది😂😂

  • @juvvalanaveen84
    @juvvalanaveen84 Рік тому +36

    గుండు హనుమంతరావు గారు సూపర్

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Рік тому +26

    ఇలాంటి హెల్తీ కామెడీ ఇప్పుడు కరువైంది.. ఇప్పుడు ఊరకే కొట్టడం లేదా డబుల్ మీనింగ్ డైలాగులు.ఇదే కామెడీ అన్న భ్రమలోకి అందరూ వెళ్లిపోయారు

  • @prashanthkumar93
    @prashanthkumar93 Рік тому +16

    అద్భుతమైన కళాకారులు 🙏

  • @HariKrishna-c
    @HariKrishna-c 5 місяців тому +11

    ఎన్ని జబర్దస్త్ లు ఉన్న.... ఇలాంటి కామెడీ చూస్తున్న వారు ఉన్నారు అంటే ఇంకా కామెడీ ఉందనే అర్థం చేసుకోవాలి 👌👌👌

  • @ananthalakshmithondapu802
    @ananthalakshmithondapu802 Рік тому +29

    అబ్బ, ఇన్నాళ్ళకి మనసారా తనివితీరా నవ్వుకున్నాము

  • @ulavapatiraghavendra5677
    @ulavapatiraghavendra5677 Рік тому +12

    This 1 skit = jabardust 100000 skits

  • @maheshkumarmajji8208
    @maheshkumarmajji8208 Рік тому +136

    Missing those legendary Comedians from industry 😔😔😔

  • @shashistefen1920
    @shashistefen1920 Рік тому +40

    Miss you gudnu hanumanthu garu 😍😘 amrutham loo meeru abba ippatiki my fvrt comedian sir meeru 😘😍

  • @satishlacholla130
    @satishlacholla130 Рік тому +11

    ఇలాంటి కామెడీ చాల మిస్ అవుతున్నాము సూపర్

  • @venkataramayya7058
    @venkataramayya7058 11 місяців тому +11

    ఈ హాస్య సన్నివేశం గొప్పగా ఉంది శ్రీనివాస్ రెడ్డి గారి వ్యాఖ్యానం లో కూడా హాస్యం పండించారు పేర్లు గూడా చక్క గా సరిపోయింది వంకర శంకర రావు రాజకీయ నాయకుడు నటన సహజంగా ఉంది భారతి గారు తన సహజ సౌదర్యం ప్రదర్శనకు ప్రాముఖ్యం ఇచ్చింది అన్నిట కన్నా గుండు హనుమంతరావు ప్రతిస్పందన మీదే హాస్యం పండింది avs గారు జీవించారు ఇలాంటి ఆలోచన తో స్క్రప్టి రావడం ఎవ్వరికోగాని సాధ్యం కాదు కనీసం ఊహా కూడా రాదు చాలా సార్లు చూసాను మా హాసం క్లబ్బులో ఒక పర్యాయం ప్రదర్శించడం జరిగింది కొంచం మార్పుతో ఈ స్కిట్ ఒక గొప్ప టానిక్ గా పనిచేసింది
    అయ్యగారి వెంకట రామయ్య

  • @kondamsrinu3384
    @kondamsrinu3384 Рік тому +28

    ఇలాంటి కమెడియన్స్ ఇలాంటి కామెడీ ఈ రోజుల్లో మళ్లీ రావు

  • @umajyothivasa6160
    @umajyothivasa6160 Рік тому +12

    సన్మాన గ్రహీత వ్యక్తీకరణలు అద్భుతం,

  • @saikrishnadurbhakula6431
    @saikrishnadurbhakula6431 Рік тому +84

    Yes a terrific bunch of comedians a decade ago with a sensitive humour in their expressions.. Really we miss them

  • @rameshvsp
    @rameshvsp Рік тому +14

    ఏ వి యస్,గుండు హనుమంతరావు,కొండవలస,రామానాయుడు,దాసరి గారు. ఇలా చాలామందిని కోల్పోయాం. పూరీ,త్రివిక్రమ్ లాంటి వాళ్లు ఎక్కడో వెనుక వరుసలో కూర్చున్నారు. పవన్ కల్యాణ్-రేణూదేశాయ్ ల అందమైన నవ్వులు,చిరంజీవి రవితేజ ల యంగ్ లుక్,ఆ రోజల్లోని అందమైన హాస్యం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వీడియో చాలా జ్ఞాపకాల దొంతర.ఈ వీడియోలో ఉన్న చిరు,బాలయ్య,పవన్,రవితేజ,పూరీ,త్రివిక్రమ్,ఇలా ఎవరిలో కూడ ఆ స్వచ్చమైన నవ్వులు ఈ రోజున వారిలో లేవు. అంతా ఆర్టిఫీషియల్ నవ్వులు.హై ఎండ్ జీవనాలు.

  • @bhargaviprasadvuriti2956
    @bhargaviprasadvuriti2956 Рік тому +55

    Such legendary artists are born once in a century. Let their soul rest in peace.

  • @kalyan200
    @kalyan200 Рік тому +14

    Gundu anna and avs garu ,tollywood will miss u both

  • @teluguentertainment0331
    @teluguentertainment0331 Рік тому +54

    జబర్దస్త్ లో కామెడీ ఎక్కడా లేదు అంతా బూతు తప్ప.. ఆ బూతునే కామెడీ అనుకుంటున్నారు

  • @praveenboggula4540
    @praveenboggula4540 Рік тому +7

    Super memories....all actors unnaru.. power 🌟 renu gaaru & Ravi teeza chala navvaru........ Full happy videos

  • @ARAMU75
    @ARAMU75 Рік тому +13

    ఇందులొ ఎఃదరొ నవ్వుల నవరస మహవహులు పొయునారు

  • @Utkalputra2023
    @Utkalputra2023 9 місяців тому +5

    కామెడీ కోసం ఏమైనా చేస్తారు కొందరు. అనుభవించి ఆస్వాదించి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ మనవాళ్ళు మాటలు వాంతి భ్రాంతి కలిగించి కలచి వేసింది.

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 Місяць тому +5

    ఈ టీం సభ్యులందరు జన్మజన్మలకు మన తెలంగాణలోనే జన్మించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను వీరు ఎన్ని టన్నుల హాస్యాన్ని ఆరోగ్యాన్ని పెంచినారో వీక్షకులు అందరూ గమనించాలని మనవి 🙏🙏🙏

  • @uchihaitachi176
    @uchihaitachi176 Рік тому +17

    Pure Talent of Telugu film industry is shattered into pieces

  • @harshavardanpalla5982
    @harshavardanpalla5982 Рік тому +25

    2:01 sai dharam tej and Varun tej 😂😂😂😂😂😂😂😂

  • @NANDHU6583
    @NANDHU6583 Рік тому +7

    Really we Miss them legend actor's....TQ...for this video

  • @lifeofram8324
    @lifeofram8324 Рік тому +14

    anji sarvadu super expressions.

  • @VaraPrasad-jh5fn
    @VaraPrasad-jh5fn 2 місяці тому +2

    ఎన్ని సార్లు చూసిన మళ్లీ చూడాలనిపిస్తాది🎉

  • @nandu6223
    @nandu6223 Рік тому +41

    Awesome they should like this every 5 years atleast..that would be more than oscars for telugu people all over the world

  • @rupeshvandana5800
    @rupeshvandana5800 Рік тому +6

    1990 నుండి 2010 వరకు ఒక అద్బుతం

  • @MAHESHPLAYSTATION862
    @MAHESHPLAYSTATION862 Рік тому +24

    14:12 how cute they are...🥰🥰🥰

  • @darlingupesh7748
    @darlingupesh7748 Рік тому +7

    మహానుభావులు మళ్ళీ దొరకరు... 😢😢

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Рік тому +8

    3:22 అబ్బాబ చుర కత్తులు అయి వచ్చాయి... రాత్రంతా జాగారమే ఇక మీరిద్దరూ ఉంటే పక్కన ☺️☺️

  • @abdulsattar746
    @abdulsattar746 Рік тому +8

    Miss u amrutam gundu hanumanth rao

  • @kashni
    @kashni 6 днів тому

    So good.. the golden era of telugu comrdians

  • @babuc992
    @babuc992 Рік тому +24

    Really they are legends

  • @yuvrajdesk8760
    @yuvrajdesk8760 Рік тому +14

    after long time i smiles 🤣🤣🤣🤣

  • @ramanigarika4562
    @ramanigarika4562 Рік тому +7

    హావభావాలతో నావిచే మహానుభావులు కనుమరుగు అయిపోయాయి 🙏🏼

  • @srinivasnagandla2938
    @srinivasnagandla2938 Рік тому +8

    Gundu hanumanturao garu very talanted comedian

  • @SanjeevKumar-xu2dr
    @SanjeevKumar-xu2dr 2 дні тому +1

    12:53 దగ్గర black shirt లో వెనుక కూర్చున్న వ్యక్తి ఈ రోజు ఆంధ్ర రాజకీయాలను తిరగ రాసిండు... Iam not his fan but I am proud to be him

  • @rajupulivendula..2243
    @rajupulivendula..2243 3 місяці тому +11

    2024 మీరు ఎవరైనా చూసారా

  • @mvenkateswararao2591
    @mvenkateswararao2591 7 місяців тому +5

    డైలాగ్స్ లేకుండా expressions తో అద్భుతంగా నటించారు గుండు హనమంతరావు. కానీ ఆయన ప్రతిభను ఇండస్ట్రీ సరిగ్గా వాడుకోలేదు.

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Рік тому +5

    14:12 అబ్బో 😀☺️☺️ పవన్ కళ్యాణ్ విత్ రేణు దేశాయ్

  • @prakashsb1990
    @prakashsb1990 Рік тому +10

    Super & natural comedy.... Mega kids 2:01 varun tej, sai daram tej... 3:23 vaishnav tej, niharika...

  • @shashistefen1920
    @shashistefen1920 Рік тому +11

    Avs GARU MISS YOU SIR 😍

  • @krishnakishore5502
    @krishnakishore5502 Рік тому +12

    14:12 Pawan Kalyan smile

  • @nimmanapallishrinivasulu5322
    @nimmanapallishrinivasulu5322 Рік тому +17

    Old is gold gold cannot be old

  • @ramakrishnamadduri499
    @ramakrishnamadduri499 Рік тому +18

    We r all miss comedy lezends this is one of the classic comedy

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 Рік тому +5

    Super commedy. God bless all concerned.

  • @msraosbi
    @msraosbi 2 місяці тому +1

    Excellent Healthiest Comedy😊😊

  • @kurmapumanikanta151
    @kurmapumanikanta151 Рік тому +14

    Wow wonderful ♥️🙏🙏

  • @pradeepvarma6649
    @pradeepvarma6649 Рік тому +5

    We Miss u Gundu Hanumantha Rao

  • @pavannayak5141
    @pavannayak5141 Рік тому +16

    Legends in comedy

  • @jayram476
    @jayram476 Рік тому +6

    Ma school ide skit ni memu chesam feeling nostalgic

  • @toliprema4911
    @toliprema4911 Рік тому +5

    ఇది రియల్ కామెడీ రియల్ హీరోస్

  • @gopigadupdi9371
    @gopigadupdi9371 8 місяців тому +3

    Legendary comedians

  • @innocent2559
    @innocent2559 Місяць тому +1

    2:01 Sai darma tei , varum tej poori and sukumar sir venakala😅😅

  • @ramarao8610
    @ramarao8610 Рік тому +10

    Last lo Avs gari comedy super.

  • @kondurikasi8695
    @kondurikasi8695 3 місяці тому +1

    కామెడీ అంటే ఇదేరా😢😮😅😊😂❤🎉

  • @oosaravelli9041
    @oosaravelli9041 Рік тому +10

    2:03 Anyone noticed Sai Dharam Tej and Varun Tej...

  • @srishylamkjsp6178
    @srishylamkjsp6178 Рік тому +4

    శ్రీనివాస్ రెడ్డి & శివారెడ్డి కామెడీ నెక్స్ట్ లెవెల్

  • @sudhakarakr6230
    @sudhakarakr6230 Рік тому +5

    AVS last punch super

  • @rosaiahvarma6553
    @rosaiahvarma6553 Рік тому +8

    Old is gold🏆

  • @GENUINE_BOY365
    @GENUINE_BOY365 Місяць тому

    ఈ రోజుల్లో జబర్దస్త్ చూసి చాలా మంది పాడవుతున్నారు,,

  • @lovarajun9441
    @lovarajun9441 Рік тому +3

    Nice performances glory entertainment

  • @jaggaraokota2728
    @jaggaraokota2728 Рік тому +3

    Expressions 🤣

  • @durgaprasad-dx9gl
    @durgaprasad-dx9gl Рік тому +10

    Present comedians must follow them comedy timing,,,,,

  • @ssgiri8998
    @ssgiri8998 11 місяців тому +2

    Real actors wonderful commedy beautiful entertainment

  • @rakeshr3430
    @rakeshr3430 Місяць тому +1

    Superb

  • @annapurnaguthi2972
    @annapurnaguthi2972 Рік тому +3

    Super comedy. Program

  • @jilakaraudayakiran9954
    @jilakaraudayakiran9954 Рік тому +3

    Natural comedy ever

  • @padmavathikitchen7077
    @padmavathikitchen7077 Місяць тому

    Fabulous comedy & comedians.harekrishna🙏

  • @revanthkumar5451
    @revanthkumar5451 Рік тому +5

    Super and pure comedy🙌

  • @manjukutty9198
    @manjukutty9198 Рік тому +3

    Comedianse ne Chala miss ayyamu erojulo elante comedy thakkuvayende

  • @naiduayithireddy5527
    @naiduayithireddy5527 Рік тому +4

    14.13 anna smile 😎super 🔥🔥🔥

  • @kmrcreativeworks2445
    @kmrcreativeworks2445 Рік тому +6

    14:12 So pleasant to watch
    ❤️❤️❤️

  • @lalithabhaskardevadvocate633
    @lalithabhaskardevadvocate633 5 місяців тому

    చక్కని హాస్యం ఎన్ని సార్లు చూసినా
    కొత్తగానే వుంటుంది

  • @rajeshjangala7607
    @rajeshjangala7607 Місяць тому

    Legends of film industry😂😂

  • @ChandraShekhar-sz3fn
    @ChandraShekhar-sz3fn Рік тому +2

    Super

  • @narsimhabathini2876
    @narsimhabathini2876 8 місяців тому

    Old is gold, ఒక మంచి ఆహ్లాదకరమైన ఆనందకరమైన కామెడీ, ఎలాంటి అశ్లీలం లేని కామెడీ

  • @pravallikaala627
    @pravallikaala627 Рік тому +3

    Vajrotsavam full motham upload cheyandi please 🙏

  • @ashokmuchintala6729
    @ashokmuchintala6729 Рік тому +5

    Super comedy very very good

  • @bhanuprakashreddyjollu2932
    @bhanuprakashreddyjollu2932 Рік тому +8

    Iconic

  • @vani8987
    @vani8987 4 місяці тому

    కామెడీ అంటే ఇది, , సూపర్

  • @srinivasulu9054
    @srinivasulu9054 Рік тому +3

    👌2👌ఇలా ఉండాలి కామెడీ అంటే ఇప్పటికి జబర్దస్త్ లో ఉన్న డబల్ మీనింగ్ ఎలా అర్థం చేసుకోవాలో ఏమీ అర్థం కాదు ఆ కామెడీ గల మాటల
    🤔 కాద అని😊😊