చిన్న అద్దె ఇంట్లో! | Katti Kantha Rao Daughter Susheela Home Tour in Hyderabad | Anchor Roshan

Поділитися
Вставка
  • Опубліковано 6 січ 2025

КОМЕНТАРІ • 353

  • @sivasenglishgrammar
    @sivasenglishgrammar 5 місяців тому +24

    మీరు chaalaa👌గొప్ప పని చేస్తున్నారు. పాత తరం వాళ్ళని పరుచయం చేస్తున్నారు. Thank you. ఆ రోజుల్లో రామారావు తో ఢీ అంటే డిగా ఉండేవారు. ఆయనకు మా మదిలో మంచి స్థానం ఉంది.

  • @sobhang2372
    @sobhang2372 6 місяців тому +52

    కృష్ణ గారు ప్రతి సినిమాలో పెట్టుకుంటారు 🙏

  • @sunitharaparthi9390
    @sunitharaparthi9390 6 місяців тому +66

    చాలా మంచి పనులు చేస్తున్నారు సుమన్ టీవీ వాళ్ళు 🙏🏻🙏🏻🙏🏻

  • @vinayakyrc5497
    @vinayakyrc5497 5 місяців тому +34

    మీరు కూడా కత్తి కాంతారావు అంటారేమిటండి? ( ఎవరో ఇచ్చిన బిరుదై ఉండవచ్చు కానీ అంతకన్నా మంచి బిరుదు నటప్రపూర్ణ ఉండగా) నటప్రపూర్ణ టి.ఎల్.కాంతరావు గారు అని ఒక్కసారైనా అని ఉంటే బాగుండేది.

  • @MATHURTHIAKSHAYA
    @MATHURTHIAKSHAYA 2 місяці тому +1

    కాంతారావు గారి కుటుంబం నుంచి ఎవరైనా సినిమాల్లో కానీ సీరియల్లో కానీ నటించాలని కోరుకుంటున్న అభిమానిని తప్పక అభిమానుల కోసం ఎవరో ఒకరు రావాలి

  • @vamankumarkotakonda2709
    @vamankumarkotakonda2709 6 місяців тому +47

    సుమన్ టీవీ గారు పిల్లలను బాగా చదివించి ఇతర దేశాలకు పంపించిన ఆ తల్లికి వారు చేసిన ఉపకారం ఎంతో ప్రేక్షకులకు తెలియజేసి మంచి పని చేశారు. నేడు ఇతర దేశాలకు పిల్లలను పంపాలనుకుంటే తల్లిదండ్రులకు కనువిప్పు కలగాలి

  • @gvvsprasad-kd4vs
    @gvvsprasad-kd4vs 5 місяців тому +5

    సుమన్ టీవీ వారు చాలా గ్రేట్. గ్రేట్ హ్యుమానిటీ... 🙏🙏

  • @srinivasraoayapilla1355
    @srinivasraoayapilla1355 5 місяців тому +3

    కాంతారావు, రాజనాల ఇద్దరూ లెజెండ్స్
    కానీ చివరి రోజుల్లో ఇద్దరి జీవితాలు విషాదభరితం. వారితో కలసి చేసిన పెద్ద హెరో స్ ఈమె పరిస్థితిని చక్కదిద్దాలని
    కోరిక 🙏

  • @sivalenkachandrasekhar1750
    @sivalenkachandrasekhar1750 6 місяців тому +42

    సుమన్ గారు సుమన్ టీవీ గారు మీరు ఆమెను కనీసం క్లోజప్ లో చూపిస్తే కాంతారావు గారి పోలికలు గమనించి ఆనందించే వాళ్ళం కదా

  • @sirisettichandrarao8029
    @sirisettichandrarao8029 5 місяців тому +4

    ఎవరైనా ప్రారబ్దం అనుభవించాలి.తప్పదు. సుమన్ TV వారు చాలా మంచి పని చేసారు. సంతోషం.

    • @biggyoppa
      @biggyoppa 5 місяців тому

      Swayankrutam ,thappadu...3 average cinemalu theesi unnadantha pogottukoni appullo koorukupoyyaru

  • @kpnaidu9999
    @kpnaidu9999 6 місяців тому +36

    లెజెండ్ కుమార్తె

  • @masthansk6818
    @masthansk6818 6 місяців тому +16

    Great actor కాంతారావు garu
    Great job Suman tv

  • @ramrao6375
    @ramrao6375 3 місяці тому

    చాలా చాలా మంచి పని చేశారు, థాంక్ యు సుమన్ TV

  • @SridharSridhar-qs8ol
    @SridharSridhar-qs8ol 5 місяців тому +8

    అమ్మ మీ ఫోటో ప్రతి ఇంటి లో పెట్టుకొని స్ఫూర్తిని పొందాలి అంత రాజకుమారి లాగా గారాబంగా, ఏడు వారల నగలతో పెద్ద భవంతు లో పుట్టి పెరిగి, పిల్ల లని ఫుల్ సెటిల్ చేసి.వారు విదేశాల్లో ఉంటు మిమ్మలినీ ఒంటరిగా ఈ పరిస్థితిలో వదిలిన ఒక్కరిని కూడా ఒక్కమాట అనకుండా ఎంతో సంతోషం తో పూర్తి ఆరోగ్యంతో మీ వయస్సు అరవైఎనిమిది అని చెప్పారు కానీ యాభై వయస్సుల వున్నారు మీ మనో నిబ్బరం కు ఆత్మస్టైర్యనకు మా జోహారులు 🙏🙏🙏మీరు ఎల్లప్పుడూ ఇలానే పరిపూర్ణమైన ఆరోగ్యం తో నిండు నూరేళ్లు జీవించాలి

  • @muniswamacharyn8133
    @muniswamacharyn8133 5 місяців тому +1

    Thank u Roshan n Suman Tv for introducing Kantha Rao's daughter! Though her children are educated n settled in Australia ur financial assistance goes a long way. Pray God to give u enough wealth so that ur tour of Charity continues for ever!

  • @satishgoud3350
    @satishgoud3350 5 місяців тому

    Super anna meru... Suman tv variki chala thanks. ...

  • @dondapatirajendraprasad7482
    @dondapatirajendraprasad7482 4 місяці тому +2

    Big salute to Suman TV. He is a big legend once a time.politics nin film industry depressed some good film artists. Katha Rao garu is a big legend equal to Ntr and Anr. Big salute toSuman TV staff.great artist.

  • @SatishVilaparthi111-to6dw
    @SatishVilaparthi111-to6dw 5 місяців тому

    సుమన్ tv వారు మంచి పనులు చేస్తున్నారు thanks ❤

  • @ysantaram
    @ysantaram 5 місяців тому

    Very heart touching gesture by Suman TV. Kudos. I became a fan.

  • @sanyasirajugvp7329
    @sanyasirajugvp7329 6 місяців тому +21

    Suman tv
    Manchi కార్యక్రమములు chestuvunnaru
    Thankyou

  • @venkataghantasala9764
    @venkataghantasala9764 6 місяців тому +14

    Great work Suman TV to recognize, god bless you.

  • @kpnaidu9999
    @kpnaidu9999 6 місяців тому +79

    ఎన్టీఆర్ ఏఎన్నార్ ఎస్వీఆర్
    ఈ కోవలో గల నటులు కాంతారావు గారు.
    కాంతారావు గారు లెజెండ్

  • @chandramouliputtoju3434
    @chandramouliputtoju3434 5 місяців тому

    చాల మంచి వీడియో చేసారు. మీ కళాభిమానానికి మంచి మనసుకు అభినందనలు💐💐💐💐💐

  • @doddisankararao6669
    @doddisankararao6669 6 місяців тому +18

    Requires tremendous mental confidence to adjust to such adversaries in life. We should appreciate the lady.

    • @biggyoppa
      @biggyoppa 5 місяців тому

      Yes she spoke in a matured way.and she cleared some wrong notions among public.

  • @Krishnaexperiences
    @Krishnaexperiences 6 місяців тому +15

    అమ్మా! మీ రచనలు ఏమైనా ఉంటే వెలుగులోకి తీసుకు రావాలని నా కోరిక.

  • @vijayapalmothukuri6090
    @vijayapalmothukuri6090 5 місяців тому +10

    మహానటుడు " కళా ప్రపూర్ణ " శ్రీ తాడేపల్లి లక్ష్మి కాంతారావు గారు, వారిది జమీందారీ, దొరల కుటుంభం. ఆయనగారు పేరు ప్రఖ్యాతులు సంపాదించు కున్న చిత్రపరిశ్రమలో నష్ట పోయారు, ఎవరినీ యాచించ లేదు, ఎవరినీ నష్టపరచలేదు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఒక్క నట శేఖర కృష్ణగారు ఎంతో కొంత దాసరి నారాయణ రావు గారు తప్ప ఎవరూ వేశాలు ఇచ్చి ఆదుకోలేక పోయారు. ఒకవేళ ఒకరిద్దరు, ఆర్థిక సహాయం చేశారో తెలియదు.అందరూ మాటలు చెబుతారుతప్ప ఒక్కరుకూడా " తెలంగాణా కళాకారుడుగా " సహాయం చేసిన పాపాన పోలేదు. అప్పటి తెలంగాణా ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు తన గ్రామస్థులకు అన్ని సౌకర్యాలతో కూడిన ఇండ్లు ఇచ్చారు, మరియు చిత్రసీమకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ " రెండు కళ్లు" అయితే కాంతారావు గారు నుదుట వుండే " " " " " " " మూడవ నేత్రం " అన్నారు కానీ తెలంగాణా కళా కారునికి ఎలాంటి సహాయం చేయలేక పోయారు, ఒక ఇంటర్వ్యూలో మాకు వుండటానికి ఒక నివాసం ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని అర్థించారు, కానీ పాలకులు ఎవరూ పట్టించు కున్న పాపాన పోలేదు. తెలంగాణ సీనియర్ నటుడిగా వారి కుటుంబానికి ఇప్పటికైనా ముఖ్యమంత్రి శ్రీ రేవంతరెడ్డి గారు ఆదుకుంటారని ఆశిస్తున్నాము. మరియు కోదాడలో,కానీ హైదరాబాద్ లో అయినా ఆ మహానటుడు ఒక విగ్రహాన్ని నెలకొల్పాలని విన్న వించుకుంటున్నాము. ఇది తెలంగాణా వారిని, మననిమనం మనం గౌరవించుకున్నట్లు. ఇదే ఆంధ్రాలో, ఒక సామాజిక వర్గం వ్యక్తి అయితే వేరేగా వుండేది.ఈమధ్య ఖమ్మం లో లకారం చెరువుపైన నెలకొల్పిన ఎన్టీఆర్ విగ్రహం ఏ అభిమానంతో పెట్టారో ఆలోచించాలి, అక్కడ చదివిన కాంతారావు గారి కృష్ణుని రూపంలో వున్నది పెట్టడం న్యాయం.

    • @varapulasrinivasarao
      @varapulasrinivasarao 5 місяців тому

      Very well said.🎉🎉🎉

    • @Ramanareddy-ky3kk
      @Ramanareddy-ky3kk 5 місяців тому

      Shebbbaaassss sir thanks Lord 🙏

    • @biggyoppa
      @biggyoppa 5 місяців тому

      Good suggestions....kaani aa rojullo kaani yeppudu kaani aayana Telangana vaadu ani ayana kaani itharulu kaani anukoledu...ee feelings Anni anavasarapu aalichanalu. Maa chinnathanam lo rajanala- kantharao- rajasri cinemalu choosi pergamu.
      Aayana sanghikalalo kooda adarakotteru...kanistebulu koothuru nunchi,sabash Raja ,rakthasambandham nunchi premajeevulu varaku.
      TV Vallu aavidani kaneesam koochopettakundaa interview cheyyadam bagaledu....family photo closeup kooda choopinchakunda manage chesaru...
      Very unprofessional way of conducting her interview...they should have interposed his krishna,narada,laxmanudu,kaththi yuddha cinemalu konni stills choopinchalsindi- minimum...cinema perlu kooda- aayana theesina sapthasaaralu,gandaragandadu,etc mention cheyalsindi...
      Please share their adress

  • @Ajay.p007
    @Ajay.p007 5 місяців тому +1

    Thank u Suman TV. Kantha rao sir family ki sahayam chesinanduki. Industry sahayam cheyali.

  • @prabhakarkmv4135
    @prabhakarkmv4135 5 місяців тому

    Happy! Good gesture by Suman TV. Keep it up!👍 😊

  • @mangapathivenij1907
    @mangapathivenij1907 3 місяці тому

    Such thinks are most appreciatable. Thanks suman TV.

  • @dorabaddireddy3246
    @dorabaddireddy3246 5 місяців тому

    చాలా మంచి కార్యక్రమం...సుమన్ టీవీ వారికి అభినందనలు 👌🏾

  • @GmMurthi
    @GmMurthi 5 місяців тому +1

    Thank you
    Roshan sir

  • @madhubabumaddurthi9831
    @madhubabumaddurthi9831 5 місяців тому +1

    Great sir yes 👍 Happy sir ❣️🙏

  • @samudraiahandraju2433
    @samudraiahandraju2433 5 місяців тому +2

    Very very good Brother.

  • @prabhakarkmv4135
    @prabhakarkmv4135 5 місяців тому

    Kantarao garu was one of our favorite actors in our school days. Yes, once I saw him exiting from Secunderbad station&wished him too&he stopped for a while, a long ago. Out of my ignorance I just asked him "షూటింగ్ కి వచ్చారా" అని&he replied very gently "యిక్కడేగా వుండేది" అని..&he walked off! I still remember that! No doubt he was legend! 👍 🙏 🏏

  • @vijjismusic529
    @vijjismusic529 6 місяців тому +133

    పిల్లలు ఆస్ట్రేలియా లో ఉంటూ, తల్లిని ఈ చిన్న ఇంట్లో ఉంటు ఇబ్బంది పడుతుంటే ,ఎలా చూడగలుగుతున్నారు?

    • @RameshChintala111
      @RameshChintala111 6 місяців тому +16

      ఇబ్బంది పడుతున్నట్టు ఎక్కడా చెప్పలేదు విజ్జి..... ఆస్ట్రేలియా అయినా ఉద్యోగమే కదా... హ్యాపీ గానే ఉన్నట్టున్నారు

    • @MyTalks-on8gy
      @MyTalks-on8gy 6 місяців тому

      Na point adhey Australia settle ayaru anapudu rent house ayna konchem class gane vuntundhi ​kada that tooo suman tv help cheyalsina avasarm yem apudu 🤔@@RameshChintala111

    • @gundimedavlogs
      @gundimedavlogs 6 місяців тому +4

      States lo unna vaalla paristiti Ela undo,sarees ki ani cheppi itchaaru

    • @sunithachinna5972
      @sunithachinna5972 6 місяців тому

      ​@@RameshChintala111❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @RameshChintala111
      @RameshChintala111 6 місяців тому

      @@sunithachinna5972 💘💘💘❣️❣️💞💞💞💞

  • @madhubabumaddurthi9831
    @madhubabumaddurthi9831 5 місяців тому +1

    ❤❤❤❤❤❤ super sir yes 💯 God bless you all them and thanks for your wishes and blessings for your wishes 🙏 correct 💯🙏 correct 🙏 correct yes nice super cute ❤

  • @jagadishwargone3747
    @jagadishwargone3747 6 місяців тому +3

    Really great person. Madam also nice hearted

  • @kumarbabu9751
    @kumarbabu9751 6 місяців тому +6

    Very good job హ్యాట్సాఫ్

  • @muppidiassociates
    @muppidiassociates 5 місяців тому

    Really u did a great job 🎉. Even I am a fan of Kantarao garu.

  • @venkataramaiah4424
    @venkataramaiah4424 6 місяців тому

    Excellent interview. ❤🎉🎉🎉

  • @MittakoluKishorkumar
    @MittakoluKishorkumar 4 місяці тому

    కాంతారావు వారి కుటుంబానికి సహాయం చేసినందుకు సుమన్ టీవీ కి ధన్యవాదాలు

  • @nagypharma
    @nagypharma 5 місяців тому

    Truly inspired and salute to Suman TV CEO

  • @nallurikoteswararao9988
    @nallurikoteswararao9988 6 місяців тому +2

    ❤🎉రోషన్ గారు.. విలువ కట్ట లేని గొప్ప కనుక.

  • @srinvasamurthy7316
    @srinvasamurthy7316 5 місяців тому

    Suman Tv is doing a very good job..
    Keep it up-
    Telugu viewers will be proud of this tv - UA-cam
    And keep helping people in this way ..
    You may even rises fund’s for this great service.,
    Kindly show the list of you have already visited & Artist’s above to visit in coming days..

  • @ravindrababumukkamala8546
    @ravindrababumukkamala8546 5 місяців тому

    Suman TV chala manchi pani chestunnaru andi 🎉

  • @padmavathiiruvanti9143
    @padmavathiiruvanti9143 5 місяців тому

    గొప్ప యాంకరింగ్ అండి ... మంచి హృదయం

  • @SrinivasBanda-xx6dt
    @SrinivasBanda-xx6dt 5 місяців тому

    Super sir 👍🙏🙏

  • @kpnaidu9999
    @kpnaidu9999 6 місяців тому +40

    సుమన్ టీవి
    సుమన్ అంత మంచిపని చేసారు

    • @Abcd.x.Ytshorts
      @Abcd.x.Ytshorts 6 місяців тому

      ❤❤❤ good help sir and Suman TV

  • @chshivaji1723
    @chshivaji1723 5 місяців тому

    Great super great Suman tv

  • @rajasekharmvsd301
    @rajasekharmvsd301 5 місяців тому

    Roshan garu you are grate

  • @nareshreddy9962
    @nareshreddy9962 6 місяців тому +5

    Superrrbbb Roshan anna meru

  • @nazeerahmed1236
    @nazeerahmed1236 6 місяців тому +1

    Suman tv help the people this nature find only in rear tv,I salute Suman tv.

  • @s.g.sethupathi6931
    @s.g.sethupathi6931 5 місяців тому +1

    సుమన్ టీవీ గారు మీకు ఇంత మంచి మనస్సు ఉందని ఒక గొప్ప ఆర్టిస్ట్ ఎన్ని సినిమాలో నటించారో ఆ సినిమా కాంతారావు గారి కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకొని మీరు ఈ విధంగా సహాయం చెయ్యడం మాకందరికి సంతోష దాయకం, మీకు ధన్యవాదాలు సేతుపతి టీటీడీ , తిరుపతి.

  • @kdurgavaraprasadarao
    @kdurgavaraprasadarao 3 місяці тому

    Well done Suman TV

  • @lalukwt8525
    @lalukwt8525 5 місяців тому

    I❤you Suman TV❤❤❤

  • @Ahalyaskitchen
    @Ahalyaskitchen 5 місяців тому

    Super Amma 😢

  • @sailakshmi5193
    @sailakshmi5193 6 місяців тому +9

    Good job sir

  • @umrumr11
    @umrumr11 6 місяців тому +1

    kantharao garu.... nice artist🎉

  • @NarsimhaAcharya
    @NarsimhaAcharya 5 місяців тому

    కాంతా రావు నటన సూపర్
    వారికీ ఈ కష్టాలు రావడం దురదృష్టం

  • @AnilKumar-gd2eu
    @AnilKumar-gd2eu 6 місяців тому

    Very very kind of suman tv hats off to anchor for your behavior language every thing

  • @bhimashankaramyeddanapudi6518
    @bhimashankaramyeddanapudi6518 5 місяців тому

    Hatsoff to Roshan from Suman TV🙏

  • @apreddy8573
    @apreddy8573 5 місяців тому

    వెరీ గుడ్ సుమన్ టీవీ

  • @venur7494
    @venur7494 6 місяців тому +4

    గ్రేట్ ఏం జరిగిన తల్లిదండ్రులను తక్కువ చేసి మాటాడవద్దు.
    వాళ్ల గౌరవం కాపాడాలి

  • @vijayalakshmie689
    @vijayalakshmie689 6 місяців тому +2

    Roshan garu very good

  • @Ramesh-qf6oy
    @Ramesh-qf6oy 5 місяців тому

    Great job bro

  • @Bharat_Ya
    @Bharat_Ya 6 місяців тому +1

    Doing Excellent job Bro 👏 👍

  • @krishnamohanbhagavathula9936
    @krishnamohanbhagavathula9936 5 місяців тому

    Roshan meeru chesina ardhika sahayam chinnadaina, mee manasu chala goppadi. Chala santhoshamaindi.
    Ardhika paripusti vunna yendariko meeru chepattina eekaryakrammam, margadarsakam kavali, ituvati variki vupayogapadali.
    Meeku dhanyavadamulu.
    Kanatharaogaru yentho goppanatudu. Sariayina sanghabalamleka, sahaya sahakaralu leka chuvarilo alanti paristiti ravatam yenthi vicharam kaligistondi. 😒

  • @kbswamy4710
    @kbswamy4710 6 місяців тому +3

    You are great Suman garu,❤
    God bless you.

  • @SridharSridhar-qs8ol
    @SridharSridhar-qs8ol 5 місяців тому +6

    వాణిశ్రీ గారి తో హోమ్ టూర్ ఇంటర్వ్యూ చేయండి అప్పుడే మీ ప్రతిభ తెలుస్తుంది

  • @suryampoloju5696
    @suryampoloju5696 6 місяців тому +41

    రోషన్ గారు మంచి పని చేస్తున్నారు కానీ చిరంజీవి,నాగార్జున, పెద్ద కోటీశ్వర్లు ఉన్నారు.వారు తోటి పాట నటులు బాధలో కనీసం ఇల్లు లేని స్థితితులో ఉన్నా పట్టించుకోకుండా ఉన్నారు .కోట్లు ఉన్నవారి కి దయాగుణం ఎందుకు ఉండదో అర్థంకాదు,,,,,,తోటి పౌరాణికములో మరిచిపోలేని పాత్రలు చేశారు చాలా బాధగా ఉంది

    • @srinusujatha6813
      @srinusujatha6813 6 місяців тому +2

      Andaru chiranjivi garini annandi vallu chala mandhiki help chheysaru

    • @challaramsravanthi5886
      @challaramsravanthi5886 6 місяців тому +4

      వాళ్ళు help చేస్తున్నారో లేదో మీకు తెలుసా ఎందుకు ఎపుడు ఒకల్ల మీద పడి ఏడుస్తారు

    • @RVR2512
      @RVR2512 6 місяців тому +1

      వారి పాపాలు వాళ్ళని మంచి పనులు చేయనివ్వవు.యే ఫీల్డ్ ద్వారా వాళ్ళు కోటీశ్వరులు అయ్యారో వారికి తెలియాలి.అదే ఫీల్డ్ లో ఉండి జీవితాన్ని దుర్భరంగా గడుపుతున్న వాళ్ళు చాలా నటులు ఉన్నారు.వారికి ఏ మాత్రం సహాయం చేయాలని వారికి లేదు.

    • @nanionline9971
      @nanionline9971 5 місяців тому

      Chiranjeevi గారు ప్రతీ రోజూ ఎవరో ఒకరికి help చేస్తున్నారు.... కాని మీలాంటి పచ్చ కామెర్లు ఉన్న వారికి అది కనపడదు..induatry లొ ఇంకా చాలా మంది help చేయని కోటీశ్వరులు ఉన్నారు... వాళ్ళని అడగండి

  • @AlexPereiraUFC
    @AlexPereiraUFC 5 місяців тому

    కత్తి కాంతారావు గారు ఎక్కువగా గుర్రం పందాలు ఆడే వారు మలకపేట్ రేస్ కోర్స్ లో చూశాము చాలా సార్లు రెగ్యులర్ గా వచ్చే వారు చాలా బాగా మాట్లాడే వారు 🙏🙏🙏

  • @sarmavk9914
    @sarmavk9914 5 місяців тому

    Roshan garu God bless you

  • @shyamalagoverdhan9224
    @shyamalagoverdhan9224 6 місяців тому +50

    కాంతారావు గారు సినీ ఫీల్డ్ లో సంపాదించింది ఏమీ లేదు సర్వము సినిమా ఇండస్ట్రీకే కే ధారపోశారు

    • @rupeshsaisurya7967
      @rupeshsaisurya7967 6 місяців тому

      Producer ga koduku lu Nu petti Nastapoyaru..... Anthe Gani Darapoyadam anaru....

    • @biggyoppa
      @biggyoppa 5 місяців тому

      Thappu. Aayana 3 cinemalu theesi unnadantha pogottukonnaru...

  • @sudharshangaddam1901
    @sudharshangaddam1901 6 місяців тому +10

    Great actor kantarao

  • @shivamthirupathitirupathi
    @shivamthirupathitirupathi 5 місяців тому

    Great anna

  • @venkateswararaochintapalli7979
    @venkateswararaochintapalli7979 6 місяців тому +8

    Roshan garu meru chalamanchi varu sir.

  • @Thatha123-cg2gg
    @Thatha123-cg2gg 6 місяців тому +2

    Thanks Suman TV

  • @gannojuparimala4296
    @gannojuparimala4296 6 місяців тому

    రోషన్ తమ్ముడు మీ ఇంటర్వ్యూ 👍👌🌹

  • @srishanth8642
    @srishanth8642 5 місяців тому

    Super super anna

  • @shatagopalacharychary6387
    @shatagopalacharychary6387 6 місяців тому

    Very good Suman T V

  • @vamsiking4591
    @vamsiking4591 5 місяців тому +1

    Katti kantha rao garu ante 1950&60s lo raja kumarudu ga katti tippatam ante kantha rao gare gurtuku vastaru Great job suman TV ❤

  • @RacherlaBugge-yk2rr
    @RacherlaBugge-yk2rr 5 місяців тому

    జై భీమ్ 🙏

  • @sunilreddy2047
    @sunilreddy2047 5 місяців тому

    Well done Suman

  • @suryanarayanakanigalla6449
    @suryanarayanakanigalla6449 6 місяців тому

    Good suman టీవీ

  • @kraletiramarao.1193
    @kraletiramarao.1193 5 місяців тому +1

    Great actor. కత్తి యుద్దాలకు పెట్టినది పేరు. జానపద యుద్దాలలో కత్తి పట్టుకుని చురుకుగా యుద్ధం చేసేవారు... నారదుడు అంటే కాంతారావు గారే... అతనిని. గుర్తుచేసిన మీకు 🙌🏻🙌🏻🙌🏻

    • @biggyoppa
      @biggyoppa 5 місяців тому

      Okka naradudemiti...lakshmanudu, krishnudu....sanghikalu, detective cinemalu...

  • @shaikabdulwahab7950
    @shaikabdulwahab7950 5 місяців тому

    నారద, లక్ష్మణ పాత్రలను కాంతారావు గారు అద్భుతంగా పోషించారు...

  • @GmMurthi
    @GmMurthi 5 місяців тому

    Thanks to suman
    T,v,

  • @KM-mc7ed
    @KM-mc7ed 5 місяців тому +1

    Nenu oka rogue Roshan sir ni kalshina hotel vivera lo😅😊❤🎉

  • @ravipipeline2415
    @ravipipeline2415 5 місяців тому

    Super madam meeru chala strong

  • @tejaasd8379
    @tejaasd8379 6 місяців тому +4

    Great work bro

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 6 місяців тому +11

    మనుషులు ఎలా jeevinchaalo shobhanbabu గారి గురించి తెలుసుకోవాలి ఎలా jeevinchakoodado.naagaiah కాంతారావు gaarla గురించి nerchukovvaali మహా నటులు చివరి dashalo జీవితం ఆ విధంగా mugici పోవడం చాలా చాలా బాధగా ఉన్నది అభిమానుల కు

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi 5 місяців тому

    ఒకసారి గుంటూరు రైల్వే స్టేషన్లో సుమార్ 20 సంవత్సరాల క్రితం కాంతారావు గారిని చూశాను. ముఖమే నవ్వుముఖం కళగా ఉండే ముఖం.

  • @srivasavitermeric338
    @srivasavitermeric338 5 місяців тому

    S TV super sir

  • @varapulasrinivasarao
    @varapulasrinivasarao 5 місяців тому

    Well done Suman TV. Have a great time ahead Suseela Madam.

  • @chandrasekkhar7956
    @chandrasekkhar7956 6 місяців тому +2

    ALWAYS LEGEND ACTOR SRI KANTHARAO SIR AYYO SOO SAD 😢GREAT MADAM SIMPLE LIFE LIVING 💐🙏🏻💙💜

  • @satyanarayanaangadi
    @satyanarayanaangadi 6 місяців тому +5

    God bless Rooshan. Mam God bless you....

  • @ramanjibyrakoor5585
    @ramanjibyrakoor5585 4 місяці тому

    God jab brother

  • @girijamanimarasanapalle5083
    @girijamanimarasanapalle5083 4 місяці тому

    సుమన్ టి.వి.వారు నటప్రపూర్ణ కాంతారావు గారి కూతురితో ఇంటర్వూ జరిపి,ఆవిడకు సహాయం అందించిన తీరు,కంట్లో నీరు తెప్పించింది.ఓడలు బళ్లవడం అనేది పాతతరం సినిమా నటుల కెందరికో వర్తిస్తుంది.కాంతారావుగారు గొప్పనటుడు.వారి కుమార్తె భేషజాలకు పోకుండా తన కాళ్లమీద తాను నిలబడి ధైర్యంగా జీవించటం,తనకంటూ ఒక వ్యాపకం పెట్టుకుని ఒంటరిగా జీవించడం చాలా స్ఫుర్తిదాయకంగా అనిపించింది.కళాకారుల,వారి కుటుంబం పట్ల సుమన్ టి.వి.వారు ఈ విధంగా స్పందించడం చాలా ఆదర్శదాయకం.❤

  • @tejeswararaojinaga186
    @tejeswararaojinaga186 6 місяців тому

    sir manchi.intrvu.chikatilo.vaunnv.velikithistru.miku.mire.sati.namhasivaya🙏🙏🙏

  • @nainkatorevenkatramana9831
    @nainkatorevenkatramana9831 6 місяців тому

    Roshan garu Meru super Messeju bro bbl NTR 16vardu 🙏👍👍