Cheppanu Cheppukolenu 4k Song || Dileep Devgan || Lovefailure Song 2021 || Studio Making

Поділитися
Вставка
  • Опубліковано 21 бер 2021
  • #CheppanuCheppukolenu #DileepDevgan #LoveFailureSong
    Thanks For Watching.....
    #cheppanucheppukolenu new love failure song studio making ...
    Please Watch and Do Subscribe For Latest Audios and Videos
    SD MUSIC MOOD : Specially For New Talents
    Song Details :
    LYRICS WRITER : Jatoth Srikanth
    9949603019
    SINGER : Dileep Devgan
    PRODUCER : SD music mood(Devansh)
    MUSIC : Bharath Mekala
    CAMERA & DOP : Santhosh,Hanamkonda
    BEST SUPPORT :
    Sai kumar banjara boy
    Bhukya Srikanth
    Bhukya Veeranna
    Ganesh Action9,Santhosh
    NOTE : ALL CONTENT SUBJECTED TO COPYRIGHTS TO SD MUSIC MOOD , ANY USE OR COMMERCIAL DISPLAY OF THE CONTENT WITHOUT PROPER AUTHORIZATION IS LEGALLY PUNISHABLE.....
    Please Support Us...,#sdmusicmood,#SDmusic
    #lovefailuresongs2021
    #dileepdevgansongs
    #singerdilipdevgan
    #breakupsong2021
    #2021latestlovefailuresongs
    #srikanthwriter
    #newlovefailuresongs2021
    #musicbharathmekala
    #dilipdevaganlovefailuresongs
    #latestdilipdevgantelugusongs

КОМЕНТАРІ • 3,2 тис.

  • @sardaar12
    @sardaar12 3 роки тому +100

    Song Chala Bagundhi Anna
    నేను కూడా లవ్ ఫెల్యుర్ అయ్యాను
    కని లైఫ్ లో చాల సక్సెస్ అయిన.ఇప్పుడు నేను చాల హాపీ గా ఉన్న

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 Рік тому +175

    అన్న .....దేవుడు..... నీగొంతులో.....తేనె ....నూరి....పొసడమో....నీ....పాటకు....పాదాభివందనం....

  • @srikanthinduri489
    @srikanthinduri489 Рік тому +124

    ఈ సాంగ్ ఎంత మంది గుండెలను టర్చ్ చేసింది ఫెండ్స్...

  • @user-gl7lx8iq7s
    @user-gl7lx8iq7s 2 роки тому +287

    సూపర్ సాంగ్ ప్రతి రోజు ఈ పాట ఒక్కసారైనా వింటా అనేవాళ్ళు లైక్ చెయ్ యండి😭💔💔💔💔💔💔💔 సేమ్ పొజిషన్ ఏం చేద్దాం ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవాలని వారికి ఉంటుంది కానీ పరిస్థితుల బట్టి వారు అలా మనల్ని దూరం చేయ వలసి వస్తుందిⓂ️Ⓜ️Ⓜ️💔💔💔💔💔💔💔😭😭😭😭😭mmmmm💔😭💔😭💔😭Ⓜ️Ⓜ️Ⓜ️Ⓜ️Ⓜ️

  • @baruramreddy5671
    @baruramreddy5671 3 роки тому +482

    ఈ సాంగ్ మళ్ళీ మళ్ళీ విన్నవలు ఒక like వేసుకోండి

  • @soppariraghavendar3284
    @soppariraghavendar3284 3 роки тому +43

    చెప్పను చెప్పుకోలేను.........😘
    ఎం వాయిస్ అన్న...... .....😘😘
    ❤️❤️❤️❤️❤️❤️

  • @md.heenapavankalyan3150
    @md.heenapavankalyan3150 Рік тому +878

    ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఎక్కడున్నా తను సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి రోజు చస్తూ బ్రతుకుతున్న నాలాంటి ప్రేమికులు ఉన్నంత వరకు ప్రేమ చిరస్థాయిగా నిలిచిపోతుంది... 🌹

    • @vrakesh2263
      @vrakesh2263 Рік тому

      💖💖💖🫂

    • @basavanagouda4106
      @basavanagouda4106 Рік тому +29

      Superb comment instead of trouble loved one
      Keep it up bro 🙂

    • @Ranubavi0811
      @Ranubavi0811 Рік тому +13

      Truth bro

    • @ramakrishnakammara8016
      @ramakrishnakammara8016 Рік тому +7

      నిజమే కదా ❤️❤️❤️❤️❤️

    • @oye........8191
      @oye........8191 Рік тому +11

      yem chirasthayoo yemo chasthu brathukuthunnaa roju roju ki chasthu brathukuthunna 😭😭😭😭

  • @varunbrucelee3815
    @varunbrucelee3815 2 роки тому +42

    Innirojulu ela miss Ayina e Song 🔥❤ super lyrics 👍

  • @RajCreations_official
    @RajCreations_official 3 роки тому +494

    పాట వినుకుంటూ.. కామెంట్ చూసేవాళ్ళు 👍 like

  • @Ravannavideos
    @Ravannavideos 2 роки тому +318

    ◆◆వరంగల్ ట్యూన్స్◆◆
    ★★దిలిప్ దేవ్ గన్ అన్న ★★ సాంగ్స్ విన్నాకే నిద్రపోయేవాళ్ళు ఒక్క👍 లైక్ 👍 ఇచ్చుకోండి

  • @gosularaviteja6757
    @gosularaviteja6757 2 роки тому +147

    కూత కూసింది కోయిల రాత మర్చినవే నూవల బతుకంత ముళ్ళ బాటల భారంగుందే గుండె లోపలా…. ఏ.. ఏ…. ఓ.. ఓ..
    కుర్చోనున్న చెట్టు నీడలా తోడు లేక నేను నీవల
    పెళ్లి పేరునా నన్నిలా చేసినవే వెర్రి వాడిలా ….. ఏ… ఏ… ఓ…. ఓ…. ఏ… ఏ….
    నా ఇంట్లో నిప్పు రవ్వలు నీ వల్ల నాకీ తిప్పలు
    చూసే కళ్ళలో ఆ మంటలు కాలి బూడిద అవుతున్నాయి జీవితాలు
    నీ మండపాన తోరణం చూడలేని జరిగే దారుణం అసలెం టో లేక కారణం తీరిపోతుంది నీతో నడిచే రుణం
    చెప్పను చెప్పుకోలేను చెంత చేరాలంటే నేనేం చెయ్యను
    తప్పను ఒప్పుకుంటాను తిరిగి రానంటే నే తట్టుకోలేను.. ఏ…. ఏ……
    ఓ…. వేటకొడవలై వంచెస్తవని సోపతున్నపుడు అనుకోలేదే
    కనికరించకుండ కబురు పంపినవే కన్నీటి జాడల్లో ముంచినావే …… ఏ…. ఏ……….
    నీ ఊహల్లో మేడలు ఊపిరపెనే బాధలు
    పెడుతూ ఉన్నా నేను కేకలు పట్టనట్టు వెళ్తున్నావే బంగారు ……
    ఎక్కడున్నా నువ్వు దేవత కడంటలేనే పూజిస్త…..
    ఉంటవనుకున్న జంటగా వదిలి పోతున్నవే నవ్వి కారంగా చెప్పను చెప్పుకోలేను చెంత చెరణంటే నేనేం చెయ్యను తప్పను ఒప్పుకుంటాను తిరిగి రానాంటే నీ తట్టుకోలేను ఏ….. ఏ…..
    ఓ..నింగిన చుక్కొలే కనిపిస్తూ ఉన్నా అందుకోలేక పోతున్ననే ప్రేమించి పాపమే మూట కట్టుకున్న పిచ్చి వాడినై తిరిగానే
    అందమైన బుట్ట బొమ్మవు అందకుండా ఎట్లా ఉంటావు దిక్కు లేని వాడ్ని చేశావు
    దయ చూపే దారే లేదంటున్న వు….. ఏ….
    మనమొక్క గూటి పక్షులం
    కదంటవెల ఆగారం.
    ఆగమయ్యే ప్రేమ యవ్వారం
    అల్ల కల్లోలంగ మారే అనుక్షణం
    చెప్పను చెప్పుకోలేను చెంత చేరణంటే నేనేం చెయ్యను తప్పను ఒప్పుకుంటాను తిరిగి రానాంటే నే తట్టుకోలేను…💞💞💞I Love You M

  • @G.harishkumarHarishKumar
    @G.harishkumarHarishKumar 9 місяців тому +8

    😭😭😭💔💔 neanu oka love failure iena okadne recently thanu chanepoiendhe really I miss him so much 😭😭😭😭😭💔💔

    • @user-gi7zu7pl2r
      @user-gi7zu7pl2r 28 днів тому

      Susueudueueudutdusueueuduwususududueueudueuwwqe❤❤❤❤❤❤❤❤❤Tap on a clip to paste it in the text box.❤❤❤❤❤❤❤❤❤❤

  • @SANDEEPKUMAR-gk9mm
    @SANDEEPKUMAR-gk9mm 3 роки тому +177

    🌹🌹నా మనసులో ఉన్న బాధను నీ పాటతో చెప్పినందుకు thanks.
    Dilip Deewan అన్నా నీ వాయిస్ సూపర్,🌹🌹

  • @nareshmudhirajnm
    @nareshmudhirajnm 2 роки тому +531

    ప్రేమని గెలవాలని ప్రయత్నించి ప్రయత్నించి... చివరికి వేరే వానితో పెళ్లి మండపంలో కూర్చున్న ప్రియురాలిని చూసి కన్నీళ్లు ఆగగా ఎవ్వరికి చెప్పుకోలేక ఒంటరిగా ఏడ్చి ఏడ్చి ఏడ్చే కన్నీరు కూడా బయటికి రాకుండా లోలోపల ఏడుస్తూ ప్రతి క్షేణం తనని తలుచుకుంటూ ఎక్కడ తనని ముట్టుకుంటున్నాడో అని అనునిత్యం సాచుకుంటు బతికే ప్రతి ప్రేమికుడి కి అంకితం ఈ పాట tqs dileep anna...🙏😰

  • @friendsvlogs263
    @friendsvlogs263 2 роки тому +11

    దిలీప్ అన్నా నువ్వు పాడిన సాంగ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి ఈ సాంగ్ ను కూడా సేవ్ చేస ఏముందన్న నీ గొంతు లో అంత బాగా పాడుతున్నావ్ ఇలాంటి వి ఇంకా పాడాలని కోరుకుంటున్న థాంక్స్

  • @romanreignsbrocklesnar6793
    @romanreignsbrocklesnar6793 Рік тому +3

    Sid sriram mimchina thopu kavali amthakantey imka paisthayiki vellalani manaspurthiga korukundam.....manaki imtha manchi songs paadinamduku......all the best Anna..

  • @wasteboy6937
    @wasteboy6937 3 роки тому +22

    బయ్యా నిజం సెప్తున్న voice సూపర్ బయ్యా.. excellent నిజంగా సెప్తున్న లవ్ u బయ్యా 👌👌👌👌👌

  • @ammucreations6494
    @ammucreations6494 2 роки тому +74

    50 Million పోవాలని ఆ దేవున్ని కోరుకుందాం.nice song

  • @k.eranna358
    @k.eranna358 2 роки тому +59

    🌷Fantastic song..... Dilip Devagan Annayya ఈ పాట వింటుంటే కళ్ళలో కన్నీలు వస్తునాయి...❤💔💞❤

  • @manvidjsongs3462
    @manvidjsongs3462 2 роки тому +48

    పిచ్చిగా ప్రేమించిన అమ్మాయి దూరం అయితే ఆ భాధను తిరిగి ఆ అమ్మాయి కి ఎలా చెప్పుకోవాలో తెలిపే వేదనే ఈ పాట..గుండెను పిండేసే ఈ పాట విన్నప్పుడల్లా ప్రాణంకన్నా ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి పక్క గుర్తుకు వస్తుంది..

  • @user-hn3ix5qx5j
    @user-hn3ix5qx5j 2 роки тому +497

    ప్రశాంతతను దూరం చేసిన ప్రతి పరిచయం గొప్ప అనుభవమే 🙂🙂

  • @mdshamshoddin5996
    @mdshamshoddin5996 3 роки тому +330

    దిలీప్ బ్రో నీ వాయిస్ హైలెట్ బ్రో. నీకు సినిమాలో మంచి అవకాశం రావాలని కోరుకుంటున్నా.

  • @vijjuofficial1057
    @vijjuofficial1057 2 роки тому +23

    I love this song vinna vallu oka like vesukondi anna fans ekkada

  • @RIDER-ON_DREAMS.
    @RIDER-ON_DREAMS. 2 роки тому +18

    Me voice lo adhoo magic undhi spechless addiction for your voice anna 🥰🥰🥰

  • @k.shailuk.shailu362
    @k.shailuk.shailu362 3 роки тому +233

    దిలీప్ దేవగన్ గారు మీ వాయిస్ లో ఎదో తెలీని మంత్రం ఉంది superb superb

  • @RajCreations_official
    @RajCreations_official 3 роки тому +352

    ఎక్కడున్నా నువ్వు దేవత.. కాదంటలెనే పూజిస్తా..👌 సూపర్ అనే వాళ్ళు like

    • @SaiKumar-ln2xx
      @SaiKumar-ln2xx 3 роки тому +5

      Avunu super

    • @RSPTelugu
      @RSPTelugu 3 роки тому +3

      Song ,,👌

    • @raheemraheem5492
      @raheemraheem5492 3 роки тому +5

      @@RSPTelugu zcztvc Zug zzrif Hif GT Masters in zu FN gt TV

    • @lalithanoonavath7853
      @lalithanoonavath7853 3 роки тому +1

      Comments chadive alavatu vunte iddaru besties best friend gurinchi pasta kavali mundu very close twaruvata vidiporatu paata kaavali

    • @madhuloverboy7995
      @madhuloverboy7995 3 роки тому +2

      Yes bro

  • @prashanthjupaka1454
    @prashanthjupaka1454 2 роки тому +7

    🎻🎸🎼🎶anna vary supar

  • @rajupaul9268
    @rajupaul9268 Рік тому +6

    I have listen this song 1000times nd every time I'm seeing comments... but I never seen a girl comment in this song. Because they r not broken .. they broke hearts of boys nd mens

    • @shilpavadde7662
      @shilpavadde7662 Рік тому

      No we are also love failures but unexpressive

    • @rajupaul9268
      @rajupaul9268 Рік тому

      @@shilpavadde7662 I never seen in my life madam

  • @lovelysrikanthofficial7278
    @lovelysrikanthofficial7278 3 роки тому +49

    Dilip degvan anna fans❤️

    • @srinivasmutte1737
      @srinivasmutte1737 3 роки тому

      Anna ne voice super anna inspiration song padava plz ne voice lo venalani vundi

  • @sunilkongarapu1845
    @sunilkongarapu1845 2 роки тому +48

    మీ పాటలు అన్నీ super గా ఉంటాయి

  • @sanjayspsdayasanjeevulu7156
    @sanjayspsdayasanjeevulu7156 Рік тому +7

    నేను ఒక అమ్మాయిని ప్రేమిచాను కానీ తనాన్ని చాలా మిస్ చేసుకున్న తను ఎక్కడ వున్న హ్యాపీ గా ఉండాలని 🙏🙏 కోరుకుంటున్నాను 💔💔😥😥

  • @yadarbuneswobhagya9961
    @yadarbuneswobhagya9961 2 роки тому +4

    Dilip devaganj devudu super song 👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍 Anna 🙏 Anna namaste

  • @kurumurthymudiraj4269
    @kurumurthymudiraj4269 3 роки тому +24

    దిలీప్ అన్న నువ్వు పాడే ఉంటుంది గుండె కొట్టుకుంటుంది అన్నా సాంగు నీ గుండెల్లో నుంచి వస్తుంది మా లాంటి లవ్ ఫెయిల్యూర్ కి కన్నీళ్లు వస్తున్నాయి

  • @sunnapunagaraju51
    @sunnapunagaraju51 3 роки тому +353

    మనస్సుకు ప్రశాంతత కావాలంటే దిలీప్ అన్న పాటలు వినాల్సిందే

  • @mamathach9425
    @mamathach9425 2 роки тому +7

    Em voice anna midhi pothunna prananiki pranam posthadhi anna mi songs,voice 🙏🙏🙏🙏

  • @vijjuofficial1057
    @vijjuofficial1057 2 роки тому +24

    I think iam in love with your voice anna super anna 🥰🥰🥰🥰🥰🥰

  • @omnamahshivaya5776
    @omnamahshivaya5776 3 роки тому +39

    నీ గొంతు అద్భుతం లిరిక్స్ అద్భుతం ముసిక్ అద్భుతం మొత్తంగా పాట అందించిన టీం కి అభినందనలు👌

  • @udaykiranyata
    @udaykiranyata 3 роки тому +27

    Annaya asalu antha baga ela paduthunav annaya entha baga paduthunavo thelusa annaya super super annaya love u inka elanti manchi songs padali nuv manchi peru ravali niku

  • @venkysurnar7993
    @venkysurnar7993 2 роки тому +8

    Enni rojul Ala miss e song omg what a song. Delip Anna super voice

  • @sravanthitsravanthit5805
    @sravanthitsravanthit5805 2 роки тому +5

    Super song bro chala baga padauv

  • @avunuriabhilash4300
    @avunuriabhilash4300 3 роки тому +164

    దీలిప్ అన్న ప్రాణాలు పోతున్నాయి అన్న పాట వింటే...... 💙💙💙👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jyothijuttus164
    @jyothijuttus164 3 роки тому +352

    అన్న ... దేవుడు...నీ గొంతులో... తేనె.... నూరి... పొసడమో...నీ... పాటకి..పాదాభివందనం....

  • @mohammedchand4406
    @mohammedchand4406 2 роки тому +123

    ఎందుకు పడినవన్న ఈపాట వినపుడల ప్రాణం పోతున్నది అన్న 🙏🙏❤❤

  • @mattalavanyalovely3525
    @mattalavanyalovely3525 2 роки тому +3

    Anni sarlu vinna kuda enaka........vinali anpisthundi broo...❤️ taaching song👌👌👌👌👌👌😭😭😭😭😭

  • @venkyvsyt9603
    @venkyvsyt9603 3 роки тому +162

    దిలీప్ అన్న నేను ఎంత బాధ లో వున్న ని పాట వింటే అన్ని మర్చిపోత అన్న నికు నేను పెద్ద ఫ్యాన్ అన్న నేను

  • @veeraveera5902
    @veeraveera5902 3 роки тому +287

    Anna voice కి ఒక్క like వేసుకోండి friends❤️

  • @ravikumarartggl9206
    @ravikumarartggl9206 2 роки тому +4

    ❤️❤️❤️❤️❤️❤️❤️👍👍 super anna

  • @yedalkjamanna7668
    @yedalkjamanna7668 2 роки тому +5

    అన్న నువ్వు ఇలానే చాలా పాటలు భాగ పడాలి అని కోరుకుంటున్న అన్న,

  • @ravikumarboya3274
    @ravikumarboya3274 3 роки тому +17

    లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఈ సాంగ్స్ అల్లం వచ్చింది ఇలాంటి సాంగ్ పావురమా సామాన్య విషయం కాదు ఈ సాంగ్స్ లో బ్రీతింగ్ గెలుచుకుని పాడాలి సాంగ్ కష్టం ఎందుకు

  • @shiva..mudhiraj5721
    @shiva..mudhiraj5721 3 роки тому +222

    అన్న మీరు ఈ పాటలు పడుతున్నారు కాబ్బటే మేము బ్రతికి 😔😔ఉన్నట్లు అనిపిస్తుంది ఈ సాంగ్ ఎప్పటికి మరచిపోలేము 😭😭🙏🏻🙏🏻🙏🏻

  • @YadlaAjay
    @YadlaAjay Рік тому +5

    First time I'm crying 😭😭😭❤️❤️❤️
    Miss my lover 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @iamgeethareddy
    @iamgeethareddy Рік тому +11

    దిలీప్ అన్న 🙏🙏 ప్రతి పాట కి ప్రాణం పోసి మరి పడతావ్ 🙏🙏🙏😔😔

  • @venkateshpamula8200
    @venkateshpamula8200 3 роки тому +203

    అన్న ని పాట ఎన్ని సర్లు విన్న మల్లిమల్లి.విన్నలి అనిపీతుంది అన్న 👌 మత్సుంది అన్న

    • @chinnaanantha7372
      @chinnaanantha7372 2 роки тому +2

      Ananna song super👍👍👌👌👌♥️♥️💖💓💞 t.k

    • @RajuYadav-qi1jn
      @RajuYadav-qi1jn 2 роки тому +1

      Q@aaaaa

    • @kylereric9711
      @kylereric9711 2 роки тому

      i realize Im kinda off topic but do anyone know of a good website to stream newly released tv shows online?

    • @elijahcrosby6141
      @elijahcrosby6141 2 роки тому

      @Kyler Eric Flixportal =)

    • @kylereric9711
      @kylereric9711 2 роки тому

      @Elijah Crosby thanks, I went there and it seems like a nice service :D I really appreciate it !!

  • @anjaliyadav2689
    @anjaliyadav2689 2 роки тому +17

    Fan of dilip devagan

  • @harikarajuerrolla8466
    @harikarajuerrolla8466 2 роки тому +75

    అన్నా నీ ప్రతి ఒక్క పాట వింటాను కానీ ఈ పాట మాత్రమే నా కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు అన్నా😭😭😭😭 నా గతం గుర్తొస్తోంది

  • @lavanya6048
    @lavanya6048 Рік тому +9

    E. Song. Vintai. Na. Lover. Ghuthuvadstadhu. Chala. Yadhupu. Vastadhi. I. Am. Also. Brekap. Girl😭😭☹️☹️☹️

  • @vyshnavisiddam2082
    @vyshnavisiddam2082 3 роки тому +41

    Video chustu comments chadhive Vallu oka like vesukondi

  • @kakallavlogs7303
    @kakallavlogs7303 3 роки тому +214

    నా ఇంట్లో నిప్పు రవ్వలు... నీవల్లే నాకి తిప్పలు చూసే కళ్ళల్లో మంటలు

  • @subhasnetaji1384
    @subhasnetaji1384 9 місяців тому +2

    From karnataka fan of dilip

  • @kumarnirudi4452
    @kumarnirudi4452 Рік тому +4

    ప్రేమలో ఓడిపోయిన ప్రతి ప్రేమికుడి కి ఆక్సిజన్ ల అందించిన నీ ఒక్క చిన్ని ప్రయత్నం నీ పాటతో హాట్సోప్ టు యు అన్నా

  • @pushpalaminnu482
    @pushpalaminnu482 2 роки тому +7

    Annaya song super nen ipatiki 150times vinna super annaya song

  • @budigechandu7128
    @budigechandu7128 3 роки тому +13

    🙏🙏💐అన్న నీ వాయిస్ లో తెలుగు తెలీవని మ్యాజిక్ ఉన్నాను 💐💐🎤🎤🎤🎹🎶🎶🎵

  • @thimmappa4260
    @thimmappa4260 2 роки тому +4

    Bro e song daily 10 times vittanu Love failure e song perfect Nenu kuda Love failure I Miss you Anjali 😭😭😭

  • @vikramnani4862
    @vikramnani4862 2 роки тому +10

    Really hurt touching song ..... With money problem lo unnavariki e song nachidi

  • @yugandhargoud828
    @yugandhargoud828 3 роки тому +42

    అన్న ......మీరు పాడే పాటల వల్ల చావలనుకునే వలకు బ్రతుకు మీద ఆశ కలుగుతుంది 😢😢😢

    • @shivakrishna1024
      @shivakrishna1024 Рік тому +2

      Brathuku meeda asha kadu brw song vinte emotional ga chacchipotaru

  • @srivani6kj657
    @srivani6kj657 3 роки тому +23

    సార్ దేవగన్ గారు నీ పాటలు వింటుంటే లవ్ ఫెయిల్ అయిన ప్రతి ఒక్కడు ముందు ఫీలయ్యి తర్వాత హ్యాపీగా బతికేస్తా సార్ సూపర్ సార్ మీరు మీరు పాడిన పాటను వింటూ ఉంటే అలా జీవితం గడిచిపోతుంది హ్యాట్సాఫ్ సార్

  • @vinaykumarbhamidipati
    @vinaykumarbhamidipati Рік тому +6

    ఈ పాట విని హాయిగా చాలా అందంగా బాగుంది, 👌🏻👌🏻😞🎤🌹

  • @chinthabalajibalaji4113
    @chinthabalajibalaji4113 2 роки тому +10

    Iam biggggg fan of deelip bro 👍👍

  • @chvenu6386
    @chvenu6386 3 роки тому +8

    Super song Anna garu

  • @sudarshankumarkotla1043
    @sudarshankumarkotla1043 3 роки тому +244

    చెప్పను చెప్పుకోలే ను చెంత చేరాలంటే నేనేం చేయను... తప్పను ఒప్పుకుంటాను తిరిగి రానం టే నే తట్టుకోలేను,,,,👌👌👌

  • @devyadivi5982
    @devyadivi5982 2 роки тому +7

    Nenu e song రోజుకి ఒక 50 సార్లు వింటాను అన్నా సూపర్ సాంగ్

  • @lloveu1n442
    @lloveu1n442 2 роки тому +5

    Wow nice super bowl 👌👌👌👌💯👈👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @commonmansrikanth2074
    @commonmansrikanth2074 3 роки тому +9

    దిలీప్ అన్న గురుంచి నెగిటివ్ కామెంట్స్ పెట్టనివారూ లైక్ కొట్టండి

  • @pspkabhimani5112
    @pspkabhimani5112 2 роки тому +59

    అన్నయ్య nuvvu ఏ song పాడుతుంన్నా గుంండెల్లో బాధ🥺, కళ్ళల్లో కన్నీరు😭 ఆగట్లేదు అన్న.
    చూసి, విన్న వారంతా subscribe like shareచేయకుండా ఉండలేరు.

  • @ammucreations6494
    @ammucreations6494 2 роки тому +19

    Wow 5.7M Congratulations all.Inka big Hit avvabothundi 👍

  • @naveenbhukya9925
    @naveenbhukya9925 2 роки тому +6

    👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏super lericse and voice blockbestar👌👌👌👌👌👌👌👌👌

  • @balubalaraj4508
    @balubalaraj4508 3 роки тому +133

    Fantastic song.. అన్నా సాంగ్ వింటుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి

  • @prashanthmahesh7882
    @prashanthmahesh7882 3 роки тому +10

    Superb song bhayya dilip anna ni voice chala bhagundi

  • @nraju4172
    @nraju4172 2 роки тому +4

    Super anna

  • @a.spottipotti4057
    @a.spottipotti4057 Рік тому +2

    Super song bro daily vintanu song

  • @sreekanthkumar8158
    @sreekanthkumar8158 3 роки тому +14

    Singer Dilip anna..✊✊✊👍👍super voice..

  • @naniavuta7012
    @naniavuta7012 2 роки тому +29

    ఈ పాట విన్నప్పుడల్లా నాకు మీలాగా పాడాలని అనిపిస్తది.... అన్న

  • @sureshbujjigaadu5313
    @sureshbujjigaadu5313 2 роки тому +3

    Ilanti ❤️song vini chachipoyina parvaledhu ❤️🎶🎶

  • @SanthoshSanthosh-by5bn
    @SanthoshSanthosh-by5bn 2 роки тому +3

    Em song bro enni sarlu vinna vinali anipinche song osm song ❤️

  • @boyapatichinnakeshava7131
    @boyapatichinnakeshava7131 3 роки тому +10

    Super super super super super super super super super super super super super super super super super super super super super
    Annayya

  • @r.rmusicalworld8362
    @r.rmusicalworld8362 3 роки тому +27

    I listen this song many times ...because I like dilip anna voice ...thanks anna

  • @alurishruthi66
    @alurishruthi66 2 роки тому +4

    Super Undhi song Dileep Annaya voice inka super 😍😍😍😍

  • @saikrishna2776
    @saikrishna2776 2 роки тому +12

    Dilip anna voice is something it's magic

  • @failureboy5493
    @failureboy5493 3 роки тому +8

    Millions Of Failure Boys.....This SonG addicted....definitely

  • @villagestarramesh
    @villagestarramesh 3 роки тому +382

    అన్నా ఇన్ని ప్రవేట్ సాంగ్స్ పాడుతున్నావ్ కానీ సినిమాల్లో అవకాశం రావడం లేదా నీ వాయిస్ కు ఫిదా అయిపోతున్నారు అన్న నువ్వు పాడే ప్రతి సాంగ్ చూస్తున్నాం సూపర్ వాయిస్ నికు మరెన్నో అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అన్న

  • @saibondalapati6459
    @saibondalapati6459 2 роки тому +2

    Voice ki no words anna song lo feel ki 💔👏👏👏👏💔💔👌👌👌👌

  • @rampriay9057
    @rampriay9057 2 роки тому +4

    Supar song annaya

  • @srilathamadugula9576
    @srilathamadugula9576 2 роки тому +11

    Nice song nice voice bro...song vintunte anni memories gurthosthunnay edho feeling adhi no words superbbbb...

  • @sudarshankumarkotla1043
    @sudarshankumarkotla1043 3 роки тому +707

    Failure is not final.... Nenu kuda love failure ne. But life lo fail కాలేదు. ఆ ఫెయిల్యూర్ నాకు లైఫ్ ఏంటో నేర్పించింది. ప్రస్తుతానికి నేను ఒక మంచి position lo unna ఇప్పుడు. ఆ ఫెయిల్యూర్ వల్లనే నా లైఫ్ మంచిగా అయింది అని నేను అనుకుంటున్న.👍

  • @nanavathsrinu7873
    @nanavathsrinu7873 2 роки тому +9

    Thank you Anna for singing this song ❤️❤️😭

  • @madhubandi8278
    @madhubandi8278 2 роки тому +14

    No words about lyrics annaya
    Padabhimanam about lyrics & music & singing every thing amazing composition team

  • @kuntiabilash7052
    @kuntiabilash7052 2 роки тому +6

    Super anna🙏🙏👌👌👍👍

  • @vskintelugu8941
    @vskintelugu8941 3 роки тому +9

    Anna ne voice ki 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhuabcreatives277
    @madhuabcreatives277 Рік тому +7

    I’m just now listening thiz song very painful and heart touching song😭😭

  • @burugulaanushaanusha9542
    @burugulaanushaanusha9542 Рік тому +5

    Anna niku pedda fan your songs all supar anna e song ki matram full fidhaa anna