పదిలమే ఓ చిలుక నా యదా పైనే ఒదిగుండే.... ఒకటయ్యీ ఒక చితికే దరి చెరినవే.... మరుజన్మ మళ్ళుంటే ఎదురై వస్తానే... నీ తోడుగా నీ చెయ్యి నెన్ పడతానే... అన్న సూపర్ గా పాడవు....లవ్ ఫెయిల్యూర్స్ యొక్క మనసులోని మాటలను పాట రూపంలో బాగా చెప్పావ్ అన్న....💝
Ok I ok o ha nutty 0 k ii Np hmm hmm Ook nn l 0 Aaj Lhj llsjk AA mi u ii hy h6 ki o8⁹ hi j L Nj M. Hii. Ha , ch but O . .....5............ All xxkcbi and ulh Ok 8s F7kj tho u.
డబ్బు పోతే నమ్మకం పోతే బంధువులు పోతే మళ్ళీ వస్తారు కానీ ఈలోకంలో ప్రేమ పోతే నువ్ చచ్చిన రాదు. కాలాని మార్చే దేవుడు ప్రేమను మార్చే ది అమ్మాయి మాత్రం మే 💕💕💕💕💕🌹🌹🌹🌹🌹
పదిలమె ఓ సిలక నా ఏదపైన ఒదిగుండె ఒకటయ్యే ఒక సితికి దరిసెరినవే...... మరు జన్మ మల్లుంటే ఎదురే వస్తానే నీ తోడుగా నీ సేయ్యి నే వడుతానే...😌❤️Nice lyrics annaya😍
Hellooo kopam hru good morning nidra ayipoyinda tipin chesava full happy anukunta net open cheyy message pettanu chuci reply evvu ok take care love youuu ❤
గుండెలో వుండే బాధ ఎంత వున్న పైకి కనపడే నవ్వు ఈ రోజుల్లో చాలా అలవాటు అయిపోయింది కానీ ఇలాంటి సాంగ్ వింటుందే ఆ బాధను ఆపుకోవడం కష్టం అవుతుంది నిజంగా కన్నిలు ఆపుకోలేక పోయాను లవ్ యూ అల్..❤️❤️❤️❤️❤️❤️
దిలీప్ అన్న ఇలాంటి సాంగ్స్... నీవు మాత్రమే పడగలవు రాయగలవు అన్నా.... నీ సాంగ్ లో చాల అర్థం వుంటది అన్న.... హార్ట్ నీ కదిలించే సాంగ్స్ అన్నా నీ సాంగ్స్ సూపర్.....😭😭😭😔😔
కులం పేరుతో దూరమైన నా ప్రేమ యాదొచ్చి మనసు బరువెక్కి పొయ్యిందే అన్న. పాటను ఇంటున్నంత సేపు కండ్లల్ల నీళ్లు తిరుగుతూనే ఉండే అన్న. ఈ పాట రాసిన కలానికి పాడిన గళానికి ఏడుస్తూ ఏడిపించిన అన్నకు ఈ అందించిన ప్రతి ఒక్కరికి శతకోటి శనార్తులే అన్న.. 🙏🙏😭😭😭😭😭😭
It's very emotional song each and every word is carrying heavy weight it's too painful. Dilip you did awesome 👏👏 you are brand for love failure songs Entire team members rocked 😊👍 all the best for you future projects 👍 👍
రూపాయి,రూపాయి కూడబెట్టి మరి .... మదిలో ఉన్న మనిషికోసం ఓ స్టూడియో లో డబ్బులు ఇచ్చి మరీ చివరగా బాధతో పాట పాడడం నీ మనులోని ఆ మనిషికి ఈ పాట అంకితం చేయడం గొప్ప విషయ అన్నా......
ప్రాణంగా ప్రేమించి , తనే ప్రపంచం అనుకుని, చివరికి ప్రాణాలు పోయిన పరవాలేదు. ప్రేయసి ఎక్కడున్నా బాగుంటే చాలు అనుకుని బ్రతికేస్తున్న ప్రతి ప్రేమికునికి అంకితం....
అన్న మీ పాట లో ప్రేమికుడీ ప్రాణము పోయిన ప్రేమ విడవనీ ప్రేమికుడీనీ చుసిన అన్న nenu love fealure ne na love gurthukochindhi anna 😭😭 delip anna me patalo chala feeling undhi anna 😭😭😭😭👌👌👌
అన్నా...... పాట విన్న ప్రతిసారీ న హార్ట్ లో వైబ్రేషన్స్ వస్తున్నాయ్ ఏం పాట పడవ్ అన్న దిలీప్ అన్న ఈ పాట వింటే ట్రు లవ్ గురించి మళ్ళీ చాలా రోజుల తరువత ఒక ట్రూ లవ్ సాంగ్ విన్న అన్పిస్తుంది మళ్ళీ మళ్ళీ వింటున్న తెలీని ఫీల్ వస్తుంది ఎలా పదవ్ అన్న
అన్న రోజుకు ఒకేసారైనా ఈ పాట చూస్తాను. నీ యాక్షన్ మాత్రం... నా గుండె పిండేసావ్ అన్న. అసలు ప్రాణం పెట్టి పడినావ్ అన్న.... నీకు వేయి నమస్కారాలు.... దిలీప్ దేవగన్ అన్న. ఇంకా మంచి మంచి పాటలు పడాలని కోరుకుంటున్నా.♥️♥️♥️♥️♥️♥️😍😍😍😘😘😘❤❤❤❤❤
దిలీప్ అన్నా ప్రాణం పోసి రాసినవ్ ప్రాణం పోసి పాడినవ్, ప్రాణం పోయేలా నటించినవ్. నిజంగా పాట మొత్తం వింటుంటే ప్రాణం పోయింది. హ్యాట్సాఫ్ హ్యాట్సాఫ్ హ్యాట్సాఫ్ 💯
Anna e Prema ni chupinchalem dani ela marchipovallo mana mogavallaki aaa devudu chepaley evvaley..!! Thank s god ma Prema kirikalu and ashalu & badali niku thappa evarki cheppukolem..!! Nuvu thapa evaru ardum chesukolem..!!
అన్న ఇ పాట రాసిన ని చేతులకు.చేతులు ఎత్తి మొకుతున్న ..... పాట పాడి వినిపించిన గొంతుకు ఫిధా అయిన.... ని నటన (aacting )చూసి కన్నీళ్లు ఆపుకొలేక పోయినా...... 🙏 All the best anna 👌👍👍👍
UNEXPACTED SONG SUPERB FENTASTIC BROTHER I WISH U ALL THE BEST AND CONGRATS TO ENTAIR TEAM BEST COMPLEMENTS FOR THE DILIP WATING FOR MORE UPDATES ALL THE BEST.
Nice ...song .....me voice lo pich bagaundi ...you are born to sing flok songs .....these songs can attach pepole and u very fast ...with ur voice and lyrics .....great .....
Ippude chusina me song,,, 5 mnts continues kallalo nundi automatic ga vastune unnay kannillu,,, me old songs kuda chalane chusa eppudu kuda inthala emotional avvaledu, but for the 1st time non stop edustuney chusina,,, dileep devgan niko dandam saamy 👏👏🙏🙏😥😢😰😭
💐💐💐 ప్రతి అక్షరానికి ప్రాణం పెట్టి రాసినందుకు ధన్యవాదములు అన్నయ్య మరిన్ని పాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం
పదిలమే ఓ చిలుక నా యదా పైనే ఒదిగుండే....
ఒకటయ్యీ ఒక చితికే దరి చెరినవే....
మరుజన్మ మళ్ళుంటే ఎదురై వస్తానే...
నీ తోడుగా నీ చెయ్యి నెన్ పడతానే...
అన్న సూపర్ గా పాడవు....లవ్ ఫెయిల్యూర్స్ యొక్క మనసులోని మాటలను పాట రూపంలో బాగా చెప్పావ్ అన్న....💝
Nice
👌
పవిత్రమైన ప్రేమకు కడదాకా కడలి వలె కన్నీరు తోడుగానే ఉంటవి ... హార్ట్ టచ్ సాంగ్ అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏
నేను లవ్ ఫేల్యూర్ కాదు అన్న కాని మీ పాటలు ఎప్పుడూ వింటూనె ఉంట అన్న చాల ఫీల్ తొ పాడుతరు అన్న నేను నీకు చాల పెద్ద అబిమానిని..love u dilip bro...😍😍😍
సాంగ్ వింటు కామెంట్స్ చదివేవారు అంతమంది ఒక్క lick కొట్టండి👍.......song super Anna♥️♥️
Ok I ok o ha nutty 0 k ii
Np hmm hmm
Ook nn l 0
Aaj
Lhj llsjk AA mi u ii hy h6 ki o8⁹ hi j
L
Nj
M. Hii. Ha
, ch but
O
.
.....5............ All xxkcbi and ulh
Ok 8s
F7kj tho u.
నిజాయితీ గా ప్రేమించిన ప్రతి వారికి .... ఏదో ఒక కారణం చివరికి మిగిలేది వారికి కన్నీళ్లు మాత్రమే... ...... సూపర్ సాంగ్ అన్నా 💕💕💕
😭😭😭😭
దేవదాస్ అవుతాం పక్క
నిజాయితీగా ప్రేమించిన ప్రేమికుడికి కానిలే మిగిలి తున్నాయి అన్న అవును అన్న ప్రతి ఒకరి లైఫ్ లో కన్నీరు తప్పడం ledhu😭😭
Zzzz
Zzzz
దిలీప్ ని గాయకుడు తర్వాత నటుడిని చూస్తున్నాం సూపర్ 🔥🔥🔥🔥👍
💔ప్రేమించిన యువతికి ప్రాణం ఇచ్చేయడం 💔తేలికే కానీ ఆమెతో కలిసి జీవించడం💔 మాత్రం చాలా కష్టం 💔💔
నువ్వు కేక బ్రో
Hi
it's true bro
Aunu bro im 💔💔😭😭😭😭😭😭💔💔
Super anna
💐💐💐💐ప్రతి అక్షరానికి ప్రాణం పెట్టి రాశారు ధన్యవాదాలు అన్నయ్య💐💐💐💐💐🎵🎶🎶🎶🎵🎶మరిన్ని పాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి
అన్న సూపర్ సాంగ్ ధన్యవాదములు
❤️❤️
@@rakeshdosapati9518😅😊
😊
😊
నేను నెల చేరినగాని ,నింగిన కలిసిన కానీ కన్నీళ్లు పెట్టుకోకు ఈ లైన్ మాత్రం మాములుగా లేదు సూపర్ అన్న
ఈ పాట విన్నక ఒక్క సారైనా లవ్ చెయలి అని వుంది నాకు కన్నీళ్లు అప్పుకొలేక పోయాను 👌👌😥😥💞💞
Vadu bro love cheyaku plz🙏🏻🙏🏻🙏🏻
Love cheste agamm...
Love ante oka thiyati visham bro
డబ్బు పోతే నమ్మకం పోతే బంధువులు పోతే మళ్ళీ వస్తారు కానీ ఈలోకంలో ప్రేమ పోతే నువ్ చచ్చిన రాదు. కాలాని మార్చే దేవుడు ప్రేమను మార్చే ది అమ్మాయి మాత్రం మే 💕💕💕💕💕🌹🌹🌹🌹🌹
Superb bro😎
Super song brother love you❤❤🚩🚩🚩
అంతరించి పోతున్న ప్రతి ప్రేమకు ,ప్రతి ప్రేమికులకు ఈ పాట అంకితం.. అన్న..చాలా బాగుంది
100 ki 10 unnayi bro
@@swamym4846 100........1vuntay pavitramainavi
Antha baagundha bro
Ee anne kanapaddadu poredhi edundhi
పాట విన్నాకొద్ది వినాలనిపిస్తుంది సూపర్ బ్రదర్ హాండ్స్ ఆఫ్
పేదవాడి ప్రేమా ఎప్పటికీ గెలవదు అన్న ..... సూపర్ దిలీప్ అన్న.....
ప్రాణం పెట్టి రాసారు, పాడారు బయ్యా SUPER LOVE U♥️♥️♥️♥️♥️
మూవీ లో సిద్ శ్రీ రామ్ అన్న ... ఫోక్ సాంగ్స్ లో దిలీప్ అన్న.wt A magical VICE 🙏
💖నేను చనిపోయేంతవరకు ఈ పాటను వింటూనే ఉంటాం అన్న సూపర్ పాట❤️
Nijame. 😭💔
ఖచ్చితంగా నువ్వు భగ్న ప్రేమికుడివే మిత్రమా
Tq bro నిజం మనీ ఉంటేనే girls యిష్టపడుతారు
tokkem kadu
dinikanna manchi pata vaste dinni marchipotav ra
edi nijam ra tammudu
Yes 👍 bro
పాటకు పాణం పెడితె..
ఆ పాటకు నిలువెత్తు రూపం నూవైతే...
అది మన #దిలిప్ గారు..🔥
పాట రాసినోళ్ళకి..సంగితం కొట్టినోళ్ళకి..చిత్రమాలికుడికి 🙏🙏🙏
పదిలమె ఓ సిలక నా ఏదపైన ఒదిగుండె ఒకటయ్యే ఒక సితికి దరిసెరినవే...... మరు జన్మ మల్లుంటే ఎదురే వస్తానే నీ తోడుగా నీ సేయ్యి నే వడుతానే...😌❤️Nice lyrics annaya😍
Daily e song vintune padukunta antha estam e song e song ki addicte ayinavallu okka like ❤
Literally bro
అన్న నువుచాలా గొప్పగా ఒక్కొక్క పదాలను వాటి యొక్క కలియకా ❤️ ఎంతో అద్భుతంగా పాట రూపంలో తెలియజేశారు అన్నా నీకు వందనం 🙏🙏🙏🙏🙏
Wow dilip devagn its very emotional
Great singer and great actor
Good concept
DOP visual’s 👌👌
🔥🥺
Raj anna nennuu nikuu pedaa fan ni nuv kudaaa challa Baga chesthavvv 👑🙏🙏🙏
Hi bro
నిజంగా ఇష్టపడే ప్రేమకు వచ్చే అడ్డంకులు గొప్పగా చెప్పారు, gerat job, మీ బృందానికి శుభాకాంక్షలు.
Nice song 👌👌lyrics awesome ❤good music and good singing 👌👌👌👌💖
Hellooo kopam hru good morning nidra ayipoyinda tipin chesava full happy anukunta net open cheyy message pettanu chuci reply evvu ok take care love youuu ❤
ఎప్పటికీ మరుపు రాని పాట ... చాల భాగుంది దిలీప్ అన్నా , Nice 😍 song ... Superb ❤❤
గుండెలో వుండే బాధ ఎంత వున్న పైకి కనపడే నవ్వు ఈ రోజుల్లో చాలా అలవాటు అయిపోయింది కానీ ఇలాంటి సాంగ్ వింటుందే ఆ బాధను ఆపుకోవడం కష్టం అవుతుంది నిజంగా కన్నిలు ఆపుకోలేక పోయాను లవ్ యూ అల్..❤️❤️❤️❤️❤️❤️
దిలీప్ ఆన్న జీవించవు ఆన్న .. voice 😍❤️❤️ lyrics 😍😍
దిలీప్ అన్న ఇలాంటి సాంగ్స్... నీవు మాత్రమే పడగలవు రాయగలవు అన్నా.... నీ సాంగ్ లో చాల అర్థం వుంటది అన్న.... హార్ట్ నీ కదిలించే సాంగ్స్ అన్నా నీ సాంగ్స్ సూపర్.....😭😭😭😔😔
Appudu vinna 10 times vinali anipinche e songs 1 like
❤
😊😊❤ pp😊😊
Daily reapt bro asalu bore kotadu 😢😢😢🎉🎉❤❤
Nenu daily vintta anna I love this song iam fell with my love 💕
కులం పేరుతో దూరమైన నా ప్రేమ యాదొచ్చి మనసు బరువెక్కి పొయ్యిందే అన్న.
పాటను ఇంటున్నంత సేపు కండ్లల్ల నీళ్లు తిరుగుతూనే ఉండే అన్న.
ఈ పాట రాసిన కలానికి పాడిన గళానికి ఏడుస్తూ ఏడిపించిన అన్నకు ఈ అందించిన ప్రతి ఒక్కరికి శతకోటి శనార్తులే అన్న.. 🙏🙏😭😭😭😭😭😭
అన్న వెలకట్టలేని పాట నీకు శత కోటి వందనాలు 😭😭😭😭😭😭😭😭
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amazing Lyrics bayya..... Congratulations to whole team..
SIDDU👌
Brazo para pan Habana Palma
Ni para la antena cristiana están
anna👌👌
@@sidhusidhu6045 gvhgvg
100 సాల్లు విన్న అన్న...పాట సూపర్ గరీబి ఓని ప్రేమ ను చాలా చక్కగా వివరించారు,😍😍😍😍
ఈ పాట చూసినంత సేపు దుఃఖం ఆగలేదు. ఇంత మంచి పాటను మాకు అందించారు. చాలా కృతజ్ఞతలు....
అన్న పాటలో జీవించి పదాలకి ప్రాణం పోసావు అన్న, వింటూనే వుంటాం అన్న, సూపర్❤️❤️❤️
దిలీప్ దేవగన్ అన్న నీ సాంగ్ కు నా కళ్ళ వెంబడి కన్నీళ్లు వస్తున్నాయి అన్న నీ పాట సూపర్ ❤️❤️❤️😭😭😭😭👌👌👌💖💖💖
🔥Next Level song, Dilip Devgan Anna
Emotionaly touch the heart ♥️
దిలీప్ అన్న ఏడిపించేసావ్. సూపర్ అన్న.
Songs padadam ante naku chala estam chance kosam wait chestunna rojuku 100 sarlu vinta e song..spr song👌👌🥀🥀❤
సూపర్ ఎక్సలెంట్ అద్భుతమైన పాట చాలా బాగుంది నీ నటన కి నా కళాభివందనాలు
నిజమైన ప్రేమ ఎప్పుడు ఒంటరిదే ఈరోజుల్లో నిజమైన ప్రేమకి చోటు లేదు అన్న.,,😭😭😭😭
హ్యాట్సాఫ్ దిలీప్ దేవగన్ 🔥🔥❤👌👌👌
అన్నా నీ వాయిస్ కి తెరుగులేదు కళ్లలో నీళ్లు తిరిగాయి అన్నా 👌👌👌
అన్న ఒక్కసారిగా గతం గుర్తుకు వచ్చి కంట నీరు ఆగలేదు . నీవు చాల గ్రేట్ అన్న థాంక్స్
Bbaaa bbaaa em padutunnav anna...❤
Very Nice Song...👌
Awesome Lyrics...❤️
Good Music...♥️♥️👌
పరగొన్ చెప్పులు, కుట్టిన బట్టలు, చేతిలో చీర, గొప్ప వ్యక్తిత్వం
పదిలం దిలీప్ అన్న👌👌
టవల్ marichipoyavu
Kani ammaye kosam thagadam bale bro
😍😘😘
ఇలాంటి వంటికి విలువ లేదు బ్రో
@@gopirockstar625 rrtt556 to get to see if the 8t6plĺpo000 kkoookooio9 to 95 kpppop000
ఏడిపించేసావ్ అన్నయ్య నీ యాక్టింగ్ సూపర్ 😥😥😥😥👏👏👏👏👏👏👏👏
Yeni times vuna kotha song la vuntadi bro super song from kadaali music I'm feeling emotionaly😢😢
అన్న ...పదిలమే అనగానే రోమాలు నిక్కబొడుచుకొని వున్నాయి అన్న ..సాంగ్ సూపర్ అన్నో
It's very emotional song each and every word is carrying heavy weight it's too painful.
Dilip you did awesome 👏👏
you are brand for love failure songs
Entire team members rocked 😊👍 all the best for you future projects 👍 👍
Hi vineela akka mi songs chala baguntayi akka
సూపర్ 👏👏👏👌
రూపాయి,రూపాయి కూడబెట్టి మరి .... మదిలో ఉన్న మనిషికోసం ఓ స్టూడియో లో డబ్బులు ఇచ్చి మరీ చివరగా బాధతో పాట పాడడం నీ మనులోని ఆ మనిషికి ఈ పాట అంకితం చేయడం గొప్ప విషయ అన్నా......
Dilip anna fan's 🙋🙋🙋🙋
పాటలో జీవించి పాడుతున్నవ్ అన్న...,👍👌
ఇ సాంగ్ నాకు చాలా ఇష్టం సూపర్ ❤️❤️😍😍🙏🙏🙏🙏🙏
ప్రాణంగా ప్రేమించి , తనే ప్రపంచం అనుకుని,
చివరికి ప్రాణాలు పోయిన పరవాలేదు. ప్రేయసి ఎక్కడున్నా బాగుంటే చాలు అనుకుని బ్రతికేస్తున్న ప్రతి ప్రేమికునికి అంకితం....
First Ni msg super Bro
@@venkyram8397 tq bro
అన్న మీ పాట లో ప్రేమికుడీ ప్రాణము పోయిన ప్రేమ విడవనీ ప్రేమికుడీనీ చుసిన అన్న nenu love fealure ne na love gurthukochindhi anna 😭😭 delip anna me patalo chala feeling undhi anna 😭😭😭😭👌👌👌
🥲🥲🥲🥲🥲💔💔💔🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👌👌👌👌👌
Excellent 👌 lyrics & song 👍
Amazing wow 🙄😭😭😭❤️❤️❤️ I'm impressed
అన్నా......
పాట విన్న ప్రతిసారీ న హార్ట్ లో వైబ్రేషన్స్ వస్తున్నాయ్
ఏం పాట పడవ్ అన్న దిలీప్ అన్న ఈ పాట వింటే ట్రు లవ్ గురించి మళ్ళీ చాలా రోజుల తరువత ఒక ట్రూ లవ్ సాంగ్ విన్న అన్పిస్తుంది మళ్ళీ మళ్ళీ వింటున్న తెలీని ఫీల్ వస్తుంది ఎలా పదవ్ అన్న
ఏడుపు ఒక్కటే తక్కువ అన్న..సూపర్ అన్న దిలీప్ దేవగన్
ఇలాంటి మంచి పాటలు మాకు ఇవ్వాలని మనస్పుర్తిగా కోరుకుంటున్న అన్న
Very Emotional song
Dilip anna singing High level... ❤️ Good song dilip anna . 💕😔
New channel kadha bro mi channel lo song ni promote cheyyandi community lo post chesi
One of best emotional song 🎧 Nice lyric s 👌
చాలా బాగుంది దిలీప్ అన్న నువ్వు ఇంకా మరిన్ని పాటలు పాడాలి
పదిలమే..... పదిలమే పదిలమే
ఓ చిలక నువ్వు యడవున్న మధినిండ నిను తలుచుకుంట 💝💝♥️🥺👍
Dilip Brother Your Voice AND Emotional Expressions Superb Brother.// Your Singing All Song 👌👌👌 Excellent Brother.
Don't die before you die for the sake of love.✊
Super lyrics and singing.🍫🍫💐💐3
MARVALES SONG DILIP,THANKS FOR THIS BEAUTIFUL VIDEO SONG, U R ACTING IS 👍 👍 👍 GOOD.
మనసుకు నచ్చిన వారు దూరం అయితే ఆ బాధ నరకాన్ని చూపిస్తోంది ఈ పాట రూపంలో చూపించినందుకు మీకు శతకోటి వందనాలు అన్నయ్య 🙏🙏🙏🥲🥲🥲🥲🥲
soulful voice anna i am addicted to ur songs😘💚🥰
నైస్ బ్రో గుడ్ సాంగ్
Super amazing lyrics anna 👌
Mind blowing amazing song 👌
Hi
Dileep anna best actor best singer
Magical voice 🙏🙏
Anna yenni sarlu vinna. Malla vinalani pistundhi.. Superb bro
అన్న రోజుకు ఒకేసారైనా ఈ పాట చూస్తాను. నీ యాక్షన్ మాత్రం... నా గుండె పిండేసావ్ అన్న. అసలు ప్రాణం పెట్టి పడినావ్ అన్న.... నీకు వేయి నమస్కారాలు.... దిలీప్ దేవగన్ అన్న. ఇంకా మంచి మంచి పాటలు పడాలని కోరుకుంటున్నా.♥️♥️♥️♥️♥️♥️😍😍😍😘😘😘❤❤❤❤❤
Dilip Anna ne voice lo Adho
Magic undi anna ...song super 😘😍👌👍
దిలీప్ అన్నా ప్రాణం పోసి రాసినవ్ ప్రాణం పోసి పాడినవ్, ప్రాణం పోయేలా నటించినవ్. నిజంగా పాట మొత్తం వింటుంటే ప్రాణం పోయింది. హ్యాట్సాఫ్ హ్యాట్సాఫ్ హ్యాట్సాఫ్ 💯
Badha vaste chepukodaniki frnd kavali.
Badha marichipodaniki drink🍺🍾kavali,
Kani Anni badahalu vachina thatukoni bathakalante ma dilip Anna songs kavali.❤️❤️❤️❤️❤️❤️❤️
Anna e Prema ni chupinchalem dani ela marchipovallo mana mogavallaki aaa devudu chepaley evvaley..!! Thank s god ma Prema kirikalu and ashalu & badali niku thappa evarki cheppukolem..!! Nuvu thapa evaru ardum chesukolem..!!
నీ పాట మా మనసులను కదిలించింది అన్నా 🙏🙏🙏
Extraordinary performance ✌️
No words annayya song chala baundhi Inka manchi songs padali anna all the best for ur bright future annayya
Mi acting ooooo vere leval bro 🙏🙏🙏🙏
Song verry leval anna e pattato niku pedda fan ipoyanu darling super darling
Mind-blowing Voice. Lyrics To Good 👍
ఎం యాక్టింగ్ అన్న .. ప్రతి రోజు ని పాటలు వినందే పొద్దు గడువదు అన్న .. ప్రేమలో మోసపోయిన ..మా లాంటి వాళ్ళకి దొరికిన ఒక ఆణిముత్యం అన్న నువ్వు
మనసుకి నచ్చిన వారు దూరం ఐతే హా బాధ చెప్పలేం ఆమ్మో ☹️
Yes bro 😔😔😔😔
అన్న ఇ పాట రాసిన ని చేతులకు.చేతులు ఎత్తి మొకుతున్న .....
పాట పాడి వినిపించిన గొంతుకు ఫిధా అయిన....
ని నటన (aacting )చూసి కన్నీళ్లు ఆపుకొలేక పోయినా...... 🙏
All the best anna 👌👍👍👍
Super anna song
Song release ayinappat nunchi enni sarlu chusano lekkane ledh antha bagundi 💔💔💔💔💕
0:47 lo తాడు కు బదులు చీర ని చూపించి ఉంటే ఇంకా బాగుండేది...and overall song is heart touching ♥️🙏
"పదిలమే"...పదం బదులుగా వేరే పదం వాడుంటే బాగుండేది...
UNEXPACTED SONG SUPERB FENTASTIC BROTHER I WISH U ALL THE BEST AND CONGRATS TO ENTAIR TEAM BEST COMPLEMENTS FOR THE DILIP WATING FOR MORE UPDATES ALL THE BEST.
Super super bro 😭😭❤️❤️❤️
Emotionally heart touching....❤️
ఎంత గొప్పగా పడినవు అన్న సూపర్ గొప్ప మనసు 👍✊
Nice ...song .....me voice lo pich bagaundi ...you are born to sing flok songs .....these songs can attach pepole and u very fast ...with ur voice and lyrics .....great .....
Ee paata ki DILIF ANNA oka yetthaithe.... PADILAM Ane padam song roopurekhalu maarchesindhi....all the BEST 🌺🌺🌺🌺🌺🌺
Preminchina ammayini maruvadam chala kastam. I love this song❤️
Amazing lyrics my brother 💕💕
Dileep anna next level no word's 🔥🔥