Nenu Sasthe Vasthava Cheppe || Love Failure Full Song || Janu Lyri || Hanmanth yadav || Madeen sk ||

Поділитися
Вставка
  • Опубліковано 12 тра 2022
  • Nenu Satte Vasthava Cheppe || Love Failure Song || Janu Lyri || Hanmanthyadav || Madeensk
    Casting : Munna,Janu Lyri,
    Music. : Madeen SK
    Lyrics. : Ajay Mengani
    Singer. : Hanmanthyadav
    Cinematography & Editing : Jantha Bablu
    Story - Screenplay - Direction : Munna
    Spl Thnaks To : RL Team. .Khaleed Md
    Anutunes Contact Number : 8977777170
    racha konda Ramesh
    #NenuSatteVasthavaCheppe #lovefailuresong​​ #Anutunes #Hanmanthyadav #JanuLyri
    #lovesongs#breakupsongs #2022LatestTeluguMovies #2022LatestTeluguMovieSongs
    #2022LatestTeluguMovies #2021LatestTeluguMovieSongs
    #Bonalusongs2022 #bonalasongs2022
    #bonamsongs2022 #BonaluSongs
    #lovefailuremusic2021​2
    #Latestlovesongs
    #Latestlovefailuresongs
    #lovefailuresongs​​
    #love​​failuresongs2022
    #SingerRamu​​
    #DJSongs2021 #DJSongs #DJSONGS2022
    #DJSONGS #FolkDJSongs
    #lovefailuresong​​ #Newtelugufolksongs2022​​ #TeluguBackToBackFolkSongs​​ #telangana​​folksongs2022
    #telugulovefailurevideosongs2022
    #telugulovefailurevideosongsprivate
    #telugulovefailurevideosongswhatsappstatus
    #telugulovefailurevideosongsold
    #telugulovefailurevideosongsnew
    #telugulovefailurevideosongsjukebox
    #telugulovefailurevideosongsdj
    #telugulovefailurevideosongstelugu
    #telugulovefailurevideosongsall
    #lovefailurevideosongsintelugu
    #bestlovefailurevideosongsintelugu
    #telugubestlovefailurevideosongs
    #lovefailurevideotelugusongs,
    #tiktokvideolovefailuretelugusongsdj,
    #lovefailuresongsemotionalteluguvideo,
    #telugulovefailurefolkvideosongs,
    #lovefailuretelugufullvideosong
    #Breakupsongs
    #BreakupssongsTelugu2022
    #Breakupslovesongs2022
    #TelugubreakupvideoSongs2022
    #Telugulovebreakupsongs2022
    #Heartbrokensongs
    #Teluguheartbrokensongs
    #BreakupSongstelugu
    #breakupsongs
    #Telugubreakupsongs
    #Telanganafolksongs
    #Telugufolksongs2022
    #Anutunes #Munnasongs #RajendharKonda #MadeenSKSongs
    #telugu love failure songs #love failure songs telugu #love failure songs 2022 #love songs #super hit love failure songs

КОМЕНТАРІ • 922

  • @NANI__NM--143...
    @NANI__NM--143... Рік тому +91

    సాంగ్ వింటూ కామెంట్స్ చదివేవారు ఎంతమంది ఒక్క lick కొట్టండి 👍........song super Anna ♥️♥️

  • @venkym8159
    @venkym8159 2 роки тому +266

    గడికొక్కసారొస్తె గడిదీసివెట్టిన
    గుండెకు ఏమెరుకనమ్మా
    ఎదురుంగ నేనొచ్చి ఎలువడదామంటె
    ఏడిపిస్తవెందుకమ్మా
    ఒల్లకుంటె ఒల్లమాకే
    కాని కళ్ళుబొడిసి ఎల్లిపోకే
    గడ్డి పరకోలె చూస్తవెందుకే
    సురుకువెట్టినట్టనిపియ్యమాకే
    తాళి గడదామన్న ఏలలా
    ఏళ్ళు గోసుకోని ఎల్లితే ఎలా
    పొద్దుగూకిన నాకూలి బతుకులా
    ఆలివై దీపమెలిగియ్యే రాములా
    నువు రాయే రాయే రాములా
    నేను సస్తే వస్తవ చెప్పే
    ఇప్పుడె ఈడనె సచ్చిపోతా
    అట్టగూడా నువ్వొప్పకుంటే
    సుప్ప కూడోలె వాసిపోతా
    నేను సస్తే వస్తవ చెప్పే
    ఇప్పుడె ఈడనె సచ్చిపోతా
    అట్టగూడా నువ్వొప్పకుంటే
    సుప్ప కూడోలె వాసిపోతా
    కుక్కలెక్కనైన సూడే
    ఇడువక పక్కనె తోడుంటె సాలే
    మంచమెక్కిన ముసలిదానోలే
    సలిబువ్వవెట్టయిన సాదుకుంటలే
    నాగుండెను నీకోసమెన్నడు
    ఓపైస దారిలాగ పరువనేలేదే
    సచ్చంగ నేనిన్ను మెచ్చంగ
    నువ్వొచ్చి రాకున్న సావుపరువలేదే
    కయ్యాలెందుకె ప్రేమలా
    నీ కల్లాలె మన మద్యలా
    నీ కాలికిం నేను సెప్పులా
    సెప్పినట్టే పడివుంట సెత్తలా
    సెమటదడిపిన నీసీర కొంగులా
    ఆలి తలదాసుకుంటానె రాములా
    నువు రాయే రాయే రాములా
    నేను సస్తే వస్తవ చెప్పే
    ఇప్పుడె ఈడనె సచ్చిపోతా
    అట్టగూడా నువ్వొప్పకుంటే
    సుప్ప కూడోలె వాసిపోతా
    నేను సస్తే వస్తవ చెప్పే
    ఇప్పుడె ఈడనె సచ్చిపోతా
    అట్టగూడా నువ్వొప్పకుంటే
    సుప్ప కూడోలె వాసిపోతా
    నీ అందాన్ని నేసూడలేదే
    నీలొనే అమ్మను సూసుకున్నానే
    నీ ఏలుపట్టి ఏడడుగులేస్తనని
    ఆశల్ని పెంచుకున్ననే
    నా సెయ్యంట నువ్వుంటు సైగల్తొసైఅంటె
    శాలనె ప్రేమున్న దనుకున్ననే
    సద్దిబువ్వదింటు శరణవడితె
    నెత్తిగొట్టి నీళ్ళుదాపి తినిపిస్తివే
    సావైతున్నదె లోపల
    నేను సేదైతినె నీసూపుల
    నిన్ను సేరుతానొ లేదొ జన్నలా
    చావుదప్పదే నాకీ బాధలా
    కొంత సోటిస్తే నీసిన్ని గుండెలా
    నీలొ సగమౌతనే సిన్ని రాములా
    నేను సస్తే నేను సస్తే వస్తవ చెప్పే
    ఇప్పుడె ఈడనె సచ్చిపోతా
    అట్టగూడా నువ్వొప్పకుంటే
    సుప్ప కూడోలె వాసిపోతా
    నేను సస్తే వస్తవ చెప్పే
    ఇప్పుడె ఈడనె సచ్చిపోతా
    అట్టగూడా నువ్వొప్పకుంటే
    సుప్ప కూడోలె వాసిపోతా

  • @bholedigitalrecstudio6657
    @bholedigitalrecstudio6657 2 роки тому +24

    జండా అంటే గుండెగా,జండా కోసం ప్రేమనే ఒదులుకొని దేశ త్యాగానికి ప్రతీక గా నిలిచిన ఓ సైనిక నీకు సలాం జేస్తి. God bless you.

  • @AKSHU118
    @AKSHU118 2 роки тому +34

    నీ అందని చూడలేదే నీ లోనే అమ్మని చూసుకున్నానే నీ ఎలు బట్టి ఏడడుగులు ఎస్త వనుకుని ఆశలు పెంచుకున్ననే
    😍😍 ♥️
    నేను సత్తే వాస్తవ చేపే ఇపుడు ఇడనే సత్తా

  • @e.saidulu.143saidulu3
    @e.saidulu.143saidulu3 2 роки тому +28

    ఈ పాట ఇండియన్ ఆర్మీ కి అంకితం 🙏🙏జై హింద్

  • @VRTalkiesFolkSongs
    @VRTalkiesFolkSongs 2 роки тому +13

    చాలా బాగా తీశారు కంగ్రాట్స్ to అల్ అను ట్యూన్స్ టీం మెంబెర్స్ ,

  • @sriharshaphotostudiomanala8905
    @sriharshaphotostudiomanala8905 2 роки тому +32

    దారి తప్పిన నా ప్రేమ మళ్లీ తిరిగి వస్తారని లక్షలాది కళ్లతో ఎదురు చూస్తున్న..
    నీ జీవితంలో నేనొక పేజిలా మిగిలిపోవచ్చు..
    కానీ
    నా జీవితంలో ప్రతీ పేజీ నువ్వే...A❤️

    • @chaari3909
      @chaari3909 2 роки тому +2

      👏👏🙏🙏💞

  • @user-wm6ze6db7w
    @user-wm6ze6db7w Рік тому +38

    గుండెలకు హత్తుకునే అచ్చమైన తెలంగాణ యాసలో భలే రాశారు అన్న...
    పాట రాసిన వారికి ప్రత్యేక అభినందనలు👍👌❣️🙏💐✍️

  • @naniprashanth6310
    @naniprashanth6310 2 роки тому +33

    Na life lo chala songs విన్నాను కానీ first time chala ఏడుపు వచ్చింది అన్న, 😭😭😭😭love you brother 💐💐

  • @chakaliramulu4795
    @chakaliramulu4795 2 роки тому +11

    అన్నా ఏం రాసవు అన్నా ఏడీపించేసవ్ 😢😢hanmanth Anna praanam petti paadav Anna paadinav Anna 😢 super Anna 💙

  • @kotthaparichayam802
    @kotthaparichayam802 2 роки тому +40

    కదిలే కవచం కండ్ల ముందు కనిపిస్తే ప్రేమ తెలిదు కన్నీళ్లు తెప్పిస్తేనే ప్రేమ కనిపిస్తుంది పాట కన్నీళ్లు తెప్పించేలా వుంది సూపర్

  • @bhaskardancerkurnool7105
    @bhaskardancerkurnool7105 2 роки тому +42

    ప్రేమించేటప్పుడు అమ్మాయిలు ధైర్యం చేసి వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించు కొని పెళ్లి చేసుకుంటే మా అబ్బాయి లకు ఈ కష్టాలు ఉండవు

    • @madigarahul7122
      @madigarahul7122 Рік тому

      super comment bro hads off you meeru kuda love failure kada meeeru number send me bro

  • @jannuharish7863
    @jannuharish7863 2 роки тому +132

    మన దేశం కోసం పోరాడుతున్న ఆర్మీ జవాన్లకు మీ పాదాభివందనాలు ఈ సాంగు వింటుంటే మీరు ఎంత కష్టం పడుతున్నారు ఈ సాంగు వింటుంటే అర్థమవుతుంది ఈ సాంగు మన ఇండియాకు అంకితం అని నేను అనుకుంటున్నాను జై ఇండియా జై జై హింద్ జై జవాన్ జై కిసాన్ చాలా చాలా బాగుంది
    🌹🌹🌹🌹🌹 🙏🙏🙏🙏

  • @shivabhaifollowers1806
    @shivabhaifollowers1806 2 роки тому +227

    ప్రేమంటే... ఓ రోజు గడిచిపోతే మరో రోజుకు మారిపోయేది కాదు శ్వాస వదిలే చివరి క్షణం వరకు మర్చిపోలేనిది 💔💔

    • @thirumorle867
      @thirumorle867 2 роки тому +4

      Supur bro 💘💘💘

    • @myangelmyrowdy5730
      @myangelmyrowdy5730 2 роки тому +1

      S sir ur comment100%✓ true
      Nenu anno songs vinnanu kani endulo vunna words feeling pain...a song lo kuda chudaledu super song sir❤️❤️❤️🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @mallaveeru6140
      @mallaveeru6140 2 роки тому

      Your number

    • @shankargoslwar4096
      @shankargoslwar4096 2 роки тому +1

      @@myangelmyrowdy5730 qq1

    • @shankargoslwar4096
      @shankargoslwar4096 2 роки тому

      @@thirumorle867 aa

  • @v10dahegaonnews65
    @v10dahegaonnews65 2 роки тому +33

    పాట. సచ్చినా శవం కూడా లేచి వచ్చి ఒకసారి తాను ప్రేమంచిన అమ్మాయి దగ్గరికి వచ్చి చూసి పోతదిఎట్లా ఉంది అని బ్రదర్ గుస్ బామ్స్ వస్తుంది ఈ సాంగ్ 🙏🙏🙏💔💔💔😭😭😭

  • @jaibhavanidigitalstuljaram7959
    @jaibhavanidigitalstuljaram7959 2 роки тому +43

    అన్న పాట వింటునత సేపు కన్నీళ్లు అగుతా లేవు , ఆర్మీ జవాన్ కి కూడా ప్రేమ లో ఉంటే ఎలాగో వుంటాదో చూపించే ఆలోచన చాలా గోప్పా ఆలోచన . పాట రాసిన ,పడిన , ఈంధోలో నటించి జీవిచినా వారికి సలాం , జై హిందూ.

  • @karthikdarmaji1433
    @karthikdarmaji1433 2 роки тому +14

    నా మనసులో నిను తప ఎవరిని వుఇంచుకొలేను నువ్వు ఏకడ ఉన్న సంతోషంగా ఉండలని కోరుకుంటూ నీ ప్రియుడు కార్తిక్ 🤩....❤️......😍......😘

  • @user-rb4rl6jr4c
    @user-rb4rl6jr4c 2 роки тому +152

    ఈ సాంగ్ కోసం ఎంతమంది వెయిట్ చేశారు ఫ్రెండ్స్ 👍👍👍

  • @prasanthkumar8169
    @prasanthkumar8169 2 роки тому +25

    Nenu chala love failure songs విన్నాను కానీ ఫస్ట్ టైం అన్న ఈ పాట వింటుంటే నాకు ఏడుపు వచ్చింది almost ఏడిసేసాను.e song తప్పకుండా blockbuster అవ్వాలని మనసుపుర్తిగా కోరుకుంటున్న,అవ్వుద్ది కూడా
    All the best for all the team members

  • @rkramalakshmi4192
    @rkramalakshmi4192 2 роки тому +10

    Abba em rasav anna lyrics just awesome....😍😍😍.....voice no word's......chala bagundhi song....

  • @gangadhar2237
    @gangadhar2237 2 роки тому +28

    😍💐🤝⚔️ఈ సాంగ్ కోసం ఎన్ని రోజులనుంచి వెయిట్ చేస్తున్నాం తెలుసా ఆల్ ద బెస్ట్ సాంగ్💐🌹🤝⚔️ చాలా హిట్ కొట్టాలని కోరుకుంటున్న ⚔️🇮🇳జైహింద్ 🇮🇳⚔️

  • @eshwarmeghavath8765
    @eshwarmeghavath8765 2 роки тому +20

    😔ప్రియురాలతో.. జీవితం.. పంచుకోలేకపోయిన...💔
    జీవితంతం... తలుచుకునే...
    💞...ప్రియురాలు...దొరికింది...
    🤕..అది... చాలు... ఈ.. ప్రేమ... బానిసకి...🥺

  • @AppleNews9
    @AppleNews9 2 роки тому +50

    అచ్చమైన తెలంగాణ యాసల ...ఓ సదువు రానోడు , తన ప్రేమను తలచుకుంటూ తెలంగాణ పల్లెల్లో పాడుకునే పాట....ఈ పాటకు మరియు సైనికులకు లింకు పెట్టటం పేలవంగా ఉంది

    • @dhonin1025
      @dhonin1025 2 роки тому +2

      Yendhuku andi chadhuvu kunnollu thamaku ochina bhashalo matladara ante chadhv kunnollu style ga matalu matladala

    • @AppleNews9
      @AppleNews9 2 роки тому +2

      @@dhonin1025 నిజమే మిత్రమా....కానీ పాటలో ఉండే అర్ధం దృశ్యం రూపంలో ఉండాలి కదా.....దేశ సరిహద్దుల్లో జాతీయ పతాకాన్ని పాకిస్తాన్ బోర్డర్ లో వేయడం అన్నది చాలా సిల్లీగా లేదా

    • @dhonin1025
      @dhonin1025 2 роки тому

      @@AppleNews9 pakkana unnodu valani vidadhiyyali anukundu song lo okasari hero vere ameni odharusthunte kuda validharini chuyinchadu jathiya jendani border avthala vesthe hero yelagyna thiskosthadu valu champestharu yedho kapata budhitho vesindu anukunta

    • @allurjvsk
      @allurjvsk 2 роки тому +1

      @@AppleNews9 ur rght brother

    • @akkinenibhikshapathi2185
      @akkinenibhikshapathi2185 2 роки тому +1

      S curectga chepparu bro

  • @pavanismveeranna793
    @pavanismveeranna793 2 роки тому +7

    ఈ పాటకు ఏమని కామెంట్ చెయ్యాలి..? ఒకటి మాత్రమే కామెంట్ చేయగలను..?
    ఇలాంటి మరెన్నో పాటలు అందించాలని కోరుతున్నాను.
    ❤️❤️🙏🙏❤️❤️🙏🙏❤️❤️

  • @r.adharshanaidu9967
    @r.adharshanaidu9967 2 роки тому +6

    తొక్కుకుంటూ పోవాలే మిలియన్ యూస్❤️

  • @villagevideos182
    @villagevideos182 2 роки тому +208

    మన దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న ప్రతి జవాన్ కు పాదాబి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @kjagan894
    @kjagan894 2 роки тому +2

    Anna me song lyrics super super Hanumant Yadav song super

  • @arpuladevaiah5475
    @arpuladevaiah5475 2 роки тому +2

    సూపర్ AD folk mugic

  • @rajupathlavath7787
    @rajupathlavath7787 2 роки тому +7

    Please ఆర్మీను ఓ అమ్మాయి ప్రేమకోసం వాడకండి.. please.... 🙏🙏🙏🙏🙏 ఆర్మీ అంటే దేశం...

  • @marasanimaheshyadav7684
    @marasanimaheshyadav7684 2 роки тому +11

    Nice song bro hanmanth Yadav Anna voice super

  • @ragahvenderdhandu4139
    @ragahvenderdhandu4139 2 роки тому +3

    ప్రేమాంటే,,, ఓ రోజు గాడిచిపోతే మారో రోజుకు మర్చి పోయేది కాదు శ్వాస వదిలే చివరి క్షణం వరకు మరిచిపోలేనేది ❤💞 ఎస్ బి పల్లి రాఘవేందర్ దండు ఐ లవ్ యు 💖💖 సాంగ్ సూపర్ 😍

  • @jooloorinagaraju8602
    @jooloorinagaraju8602 2 роки тому +3

    righter anna neku 1000 dhandalu......... love u ra brother.... నా ప్రమేయం లేకుండానే కళ్లనుంచి నీళ్ళు కారుతున్నాయి అన్న ఈ సాంగ్ చూస్తుంటే❤❤❤❤

  • @bodikeyogesh1927
    @bodikeyogesh1927 2 роки тому +5

    Hanmanth yadav అన్న
    Song super ga undhi
    Anna all the best...

  • @Jamuna14
    @Jamuna14 2 роки тому +5

    Em voice anna
    Aa lyrics vintunte gadichipoyina kshanalu gurthukochi kallallonchi kannillu Aagatledhu Anna 😭😭😭
    Killing song Anna 👌👌

    • @rasulamahesh8103
      @rasulamahesh8103 2 роки тому

      👍👍👍👍👍 cangraglections 🌹

    • @homeremediesforbeautytips8394
      @homeremediesforbeautytips8394 2 роки тому

      Ee battu gadu kosam ee link okasari nokkandi friends 🥲🥲🥲🥲
      ua-cam.com/video/C6Up65xEjsM/v-deo.html

  • @MAAGONDICHANNEL
    @MAAGONDICHANNEL 2 роки тому

    great acting and. direction great fueter. all the best
    hurt tuching video
    bolo barath matha ki jai
    jai india

  • @user-rb4rl6jr4c
    @user-rb4rl6jr4c 2 роки тому +29

    🙏🙏❤ఈ సాంగ్ ఆర్మీ లకు అంకితం ❤🙏🙏

    • @homeremediesforbeautytips8394
      @homeremediesforbeautytips8394 2 роки тому

      Ee battu gadu kosam ee link okasari nokkandi friends 🥲🥲🥲🥲
      ua-cam.com/video/C6Up65xEjsM/v-deo.html

  • @the-keys
    @the-keys 2 роки тому +6

    ఇన్ని రోజులనుండి గడికొక్కసారి ఓపెన్ చేసి చూసిన అను ట్యూన్స్ ఛానల్ ని ... ఇప్పుడు పాట వచ్చాక గంటకి పది సార్లు చూస్తున్న మున్న అన్న యాక్టింగ్ ఇరగతీసాడు
    చాలా బాగా చేశారు అన్న పాట హన్మంతు❤️ వాయిస్👌

  • @daripalliramakrishna3128
    @daripalliramakrishna3128 Рік тому +2

    అన్నా అసలు సూపర్ అన్న లోపల ఉన్న బాధ మొత్తం కనులకి కట్టినట్టు చూపించావు 👌🙏

  • @chapalachandhu5391
    @chapalachandhu5391 Рік тому +2

    చాలా బాగుంది పాట నేను రోజులో 5 సార్లు వింటాను నాకు చాలా ఇష్టం అలాగే ఈ పాట రాసిన వారికి పాడిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ 🙏🙏🙏🙏💖😊🇨🇮

  • @rowdyevil__tlaks
    @rowdyevil__tlaks 2 роки тому +5

    E Song prathi okka army 🇮🇳❤️Javan ki anktham ❤️🥺 Jai Javan ⚔️🇮🇳⚔️ Jai kisan🌾 Jai Bheem ✊

  • @Ganeshyadav-rr6gh
    @Ganeshyadav-rr6gh 2 роки тому +137

    ప్రతి మగాడు అందాన్ని చూసి మొదటి సారి ప్రేమిస్తాడు కానీ నన్ను మా అమ్మలాగా చూసుకుంటది అని నమ్మకం వస్తే ప్రాణం పోయిన వదలడు మరువడు ❤❤❤

  • @bkvlogs7076
    @bkvlogs7076 Рік тому +3

    ఇంత ప్రేమని నీ కన్న తల్లిదండ్రులకు తోబుట్టువుల పైన చూపించండి మీరు ప్రేయసి కోసం మరణిస్తే ఆమె మీ సావు కు వస్తుందో రాదో తెలియదు కానీ నీ తల్లిదండ్రుల ఘోష వివరించలేనిది

  • @kadduramakhilesh8582
    @kadduramakhilesh8582 2 роки тому +1

    Super song harth tach avthundi bro e song kosam chala rojulu wet cheshanu bro

  • @singanavenirakesh3131
    @singanavenirakesh3131 Рік тому +1

    Ee song nenu first'time vinna Anna.. nijanga kallallo nillu tiriginay...intha goppa patanu goppaga padinandhuku hanumanth Anna niku padhabhi vandhanalu...jai jawan jai kisan.....🇳🇪🌾

  • @anilbandi5994
    @anilbandi5994 2 роки тому +13

    Enni rojulu wait chesamo e song kosam 🤗🤗🤗🤗😍

  • @divyaramdinwar4203
    @divyaramdinwar4203 2 роки тому +4

    nen sasthe vasthava chepe ipde idane sachipotha.....🔥🔥💥💥❤️❤️Okkkokka word heart touching...❤️❤️💥🔥 Great Song AJAY....😎❤️❤️😍

  • @saidaraovatham5072
    @saidaraovatham5072 2 роки тому +2

    నాకు నా ఫస్ట్ లవ్ సేమ్ ఉంది సంధ్య ఈ సాంగ్ చూడు plz

  • @saidaraovatham5072
    @saidaraovatham5072 2 роки тому +1

    మూవీ చూసినట్టే ఉంది సర్ సూపర్

  • @punjugaming7012
    @punjugaming7012 2 роки тому +5

    సూపర్ సాంగ్ 🖤 ❤️ 🖤
    I love this song 💕
    Favourite song aindhi bro 🌹

  • @kalyanchauhan9717
    @kalyanchauhan9717 2 роки тому +7

    Fan of Ajay mengani...❤️

  • @sangeethamvenkatesh2562
    @sangeethamvenkatesh2562 2 роки тому +1

    Super ga chesaru vedio 😭🌹🙏🙏🙏🙏🙏

  • @srikanthguduru3859
    @srikanthguduru3859 Рік тому +1

    Osm song 🥰 asalu vellatle Abba manusulo undi🥳

  • @archanaarchuvlogstelangana8997
    @archanaarchuvlogstelangana8997 2 роки тому +4

    Jai javan jai kisan 😍so super song this song dedicated army .. so wonderfully massage and song

  • @jshivashiva1032
    @jshivashiva1032 2 роки тому +7

    సూపర్ 👌👌👌👌అన్న సాంగ్ అందాన్ని చూడలేదంట అమ్మలా చూసుకుంటాడంట అబ్బ ఏమీ పాట 🥺🥺🙏🙏🙏🙏చాలా బాగుంది లాస్ట్ లొ ఏడుపు వస్తుంది 😭🥺🥺🥺

  • @nagaedits3923
    @nagaedits3923 2 роки тому

    కొన్ని పాటలు వింటుంటే మళ్లీ మళ్లీ వినలి అనిపిస్తుంది... ఈ పాట అంత భాగుంది.. ఓక పక్కనే దేశం కోసం కర్తవ్యం.. మరోవైపు ప్రేమ కోసం పోరాటం... చాల చాల బాగుంది... No comments 👌👌... జై బాలయ్య 💪💪

  • @rachanak4766
    @rachanak4766 2 роки тому +2

    Super👌matalu levu cheppadaniki🙏🙏

  • @dayamallelli8444
    @dayamallelli8444 2 роки тому +452

    నా బతుకు ఆగం చేసిన దేవత నీకు నా జీవితం మొత్తం రుణపడి ఉంటా, నీ చిరునవ్వు నాలోని ప్రాణమే పిల్ల 😭😭😭💔💔💔

    • @kyasaramprabhu7636
      @kyasaramprabhu7636 2 роки тому +16

      M ayyindi bro

    • @abhirajthr1498
      @abhirajthr1498 2 роки тому +8

      నా బతుకు ఆగం చేసిన దేవత నీకు నా జీవితం మొత్తం రుణపడి ఉంటా, నీ చిరునవ్వు నాలో ఉన్న సహజమైన ప్రశాంతంగా బతుకుతున్న నన్ను

    • @dayamallelli8444
      @dayamallelli8444 2 роки тому

      @@kyasaramprabhu7636 anta ayipoindi ikem kavali

    • @praveenprema4548
      @praveenprema4548 2 роки тому

      😔

    • @AnjianjuAnji
      @AnjianjuAnji 2 роки тому +1

      So sad anna

  • @Singersowmyagoudofficial6893
    @Singersowmyagoudofficial6893 2 роки тому +3

    🤗👏👏 heart touching song again...

  • @djsrikanthfromjagityal7058
    @djsrikanthfromjagityal7058 2 роки тому +2

    అన్న ఈ పాట మీరు ఎలా రసారో ఏమో కాని క్యారెక్టర్ అదిరింది అన్న ఇలాంటి పాటలు ఇంకెన్నో రాస్తు ముందుకు సాగాలని కోరుతున్న Army జవాన్ song supar అన్న మీకు Army క్యారెక్టర్ అదిరింది అన్న supar Song మీ పాట నాకు ఎంతో బాగా నచ్చింది ఇంత మంచి పాటను అందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతున్న.

  • @VenkateshVenkatesh-tw5by
    @VenkateshVenkatesh-tw5by 2 роки тому +5

    కొంత చొటుస్తే నిచిన్ని గుండెల
    నీలో సగంమైతనే చిన్ని రాముల నువ్వు రాయే రాయే రాముల 🙏🙏 మామూలుగా లేదు అన్న ఎక్సలెంట్ గా వుంది😘😘

  • @gurramganesh7486
    @gurramganesh7486 2 роки тому +4

    హన్మంతు అన్న నోటి నుండి జారిన మరో అద్భుతమైన పాట

  • @SN225SONGS
    @SN225SONGS 2 роки тому +3

    Wow Superbbbb Love Failure Song 💔💔

  • @parveengoud5856
    @parveengoud5856 2 роки тому +6

    Super song💖💖💖

  • @chinthalashivakumar4019
    @chinthalashivakumar4019 2 роки тому +3

    ఈ పాట ఇండియన్ ఆర్మీ బ్రదర్స్ అంకితం 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @gaddambalaraju6001
    @gaddambalaraju6001 2 роки тому +3

    Super parpamence anna supar

  • @rkcreations8309
    @rkcreations8309 2 роки тому +3

    అన్న పాట అద్భుతంగా ఉంది

  • @anandbalusupati8897
    @anandbalusupati8897 2 роки тому

    Ne chaste vastava cheppe ippude eedane sacchipotha atlakudaa nvvoppakunte sappakudole vasipothaa.... Super anna..

  • @khethavathrukminisonu6685
    @khethavathrukminisonu6685 2 роки тому

    Song kosam full waiting chesanu nen aythy 😥😥😥full song appudu realise 😭😭😭ani
    Ippudu e song vinty 💔💔💔💔heart 💔💔💔 aypoyindi 😭😭😭😭😭😭😭😭😭😭😭😭
    Antha Mandi song vini adcharu 😭😭one like

  • @NK9010..
    @NK9010.. 2 роки тому +4

    All The Best Entire Team
    super song lovely 😍😍

  • @mekalabemesh6058
    @mekalabemesh6058 2 роки тому +6

    🌹హనుమంత్ అన్న ని వాయిస్ సుప్పర్ 🌹అన్న 🌹

  • @vaaligoud1833
    @vaaligoud1833 2 роки тому +2

    అనుభవిస్తే తెలుస్తుంది ఈ బాధ

  • @chmanikanta4633
    @chmanikanta4633 2 роки тому +1

    Ee pata full song kosam chala rojulnundi wait chestuna.and i love this song 💖

  • @sakrupalthia790
    @sakrupalthia790 2 роки тому +3

    *ఎంత ప్రేమ చూపించిన కరగని నీ మనసు కోసం కలలు కంటూ బ్రతికేస్తున్న* .................. sakru 😢😭😭😭😭😭 ❤️❤️💞💞💞💔💔💔

  • @karthikreddy8352
    @karthikreddy8352 2 роки тому +5

    Superb lyrics anna👌❤...

  • @parameshsingerofficial6000
    @parameshsingerofficial6000 2 роки тому +1

    సూపర్ సాంగ్ వీడియో చాల బాగుంది సినిమా లేక తీశారు ✔👍👍👍👌👌👌👌👌💝💔💔💔💔💔💔heart touching song 👌👌💟💟💟

  • @siribabugonela1807
    @siribabugonela1807 2 роки тому +1

    Am rasav anna lyrics 👌👌👌👌👌👌👌.........

  • @vishnucoversongsvlogs445
    @vishnucoversongsvlogs445 2 роки тому +4

    Supar anna song

  • @user-rb4rl6jr4c
    @user-rb4rl6jr4c 2 роки тому +7

    ❤❤జై కిసాన్ జై జవాన్ ❤❤

  • @katlasampathchinna3790
    @katlasampathchinna3790 2 роки тому +2

    సూపర్ అన్న సాంగ్ 🙏🙏🙏🙏

  • @sureshsuri1772
    @sureshsuri1772 2 роки тому +1

    Song chala bagundhi

  • @gani2827
    @gani2827 2 роки тому +5

    జానూ లిరి ఫాన్స్ ఎంత మంది ఉన్నారు 😘💞💞

  • @udaykiranp7566
    @udaykiranp7566 2 роки тому +5

    Song super కని conclusion బాలేదు..... ఎవడైనా jawan కోసం చెప్పి love failure song ఎల పెడతారు..... కొంచం బుర్ర ఒపియోగించి ఉంటే బాగున్ను

  • @knsyoutubechannel5949
    @knsyoutubechannel5949 2 роки тому +1

    నేను సస్తే వాస్తవ చెప్పే ..నిజంగా బాయ్స్ ప్రేమ ముందు ఎవరి ప్రేమ నిలువదు..నిజం ఈసొంగ్ వింటే నా ప్రాణం పోయినట్టు ఉంది.న ప్రేమ కూడా ఇలానే జరిగింది...............,,♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @madasurakesh9755
    @madasurakesh9755 2 роки тому +2

    MANA KANTIKI KANABADANI AH DEVUNI KANNA..MANANU KAAPEDE
    JAWANE MINNA...
    JAI JAWAN...

  • @darlingupesh7748
    @darlingupesh7748 2 роки тому +79

    This song dedicated to army lovers ......❤️❤️ jai jawan jai kisan..... ✊

  • @anagandularanjith2385
    @anagandularanjith2385 2 роки тому +7

    singer Like.👍

  • @bharatraj2648
    @bharatraj2648 2 роки тому

    Super song Anna last lo ammai acting baga chesindhi Anna Munna miru kuda enka elanti Venno unnatha sthayiki vellalni korukuntuna Anna jai Army

  • @rj2.025
    @rj2.025 2 роки тому +1

    Superrrbbb bro.i love you Munna bro...trending lo untadi chudu song

  • @djganeshveeravelly__47
    @djganeshveeravelly__47 2 роки тому +7

    Lyrics Is Osm Bro...🤩💔

  • @thirupathimtrthirupathimtr6631
    @thirupathimtrthirupathimtr6631 2 роки тому +8

    నా జీవితం మొత్తం నీతోనే అనుకున్న . ఇలా మధ్యలో వదిలిపెట్టి పోతావ్ అనుకోలే.ఐనా నువ్వు ఎక్కడ వున్నా హ్యాపీగా వుండాలి. తల్లి. Love you Raji thalli.

  • @aniladdilucky4227
    @aniladdilucky4227 2 роки тому +1

    సూపర్ సాంగ్ గుడ్ ఆక్టింగ్ all. 👌👌👌👌🙏🙏🙏

  • @chnaveenchnaveen4255
    @chnaveenchnaveen4255 2 роки тому +2

    Waiting

  • @themilliondollar0.785
    @themilliondollar0.785 2 роки тому +3

    There's no love Without pain ....... ❤️❤️❤️❤️🥺

  • @vijayalaxmi-vijju3289
    @vijayalaxmi-vijju3289 2 роки тому +4

    Huge fan of ajay❤

  • @saikiranvemula3308
    @saikiranvemula3308 2 роки тому +1

    Dahegam vallu chuse vallu like vesukondi frnds...

  • @AjayAjay-fe9dg
    @AjayAjay-fe9dg 2 роки тому +2

    Nenu chasthe... vastha va..chepe ippude..Ida nenu chchipotha.ramula.
    ramila... lyrics 🥺🥺🥺🥺..😖😖

  • @knockoutvlogs1
    @knockoutvlogs1 2 роки тому +3

    Nice director nice direction 👍 keeep rocking🎸🎶🎶

  • @vijayalaxmi-vijju3289
    @vijayalaxmi-vijju3289 2 роки тому +3

    Lyrics❤🔥

  • @Imran57388
    @Imran57388 2 роки тому

    Ieee song kosam mtha eduru chusano ..thank u so very much.

  • @mohanjangam5213
    @mohanjangam5213 Рік тому +1

    E song enni sarlu vinnano.. vunnappudu alla kanniru vasthundhi.👌👌👌👌👌👌👌