Nalla Mabbullona | Full Video Song | 4K HD | Lucky Hema NavaSandeep | Love Failure | Djshiva Vangoor

Поділитися
Вставка
  • Опубліковано 23 чер 2020
  • #DjshivaMusic#nallamabbulona#tellagameriseti#lovesong#djshivamusic
    LIKE|COMMENT|SHARE|SUBSCRIBE
    ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    PRESENTING BY DJSHIVA MUSIC PRODUCTION
    Screen Play & Direction :-Djshiva Vangoor
    Lyrics&Singer:-Nava Sandeep
    Programming By:-Venkat Azmeera
    Casting:-Lucky Hema (Introducing),Nava Sandeep,Kittu
    Camera,Editing, DI:-Shiva Ld
    Drone:-Srinu Sagar (KKY)
    Special Thanks To:- Kishan (Stv Banjara),Local Naga,Arvind
    ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    Hi Viewers..You're Watching Djshiva Vangoor
    The UA-cam Channel Was Showing
    Telugu Music Videos & Telugu Folk Songs & And More
    With Original Content Don'Re upload My Content
    We Do Something For U,Please Subscribe My Channel
    And Support Me
    @ Djshiva Vangoor......!Thank You
    ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    My Goal Is Music & Film Director i Will Try To
    Prove My Talent In This Way.
    ★★★------------------------------------------------------------★★★
    You Feel it is A good Entertainment Channel then Do't Forget to.
    Subscribe Our Channel And Please Support Our Goal.
    (Be Come A Music & Film Director ).
    ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    24x7 Online Contact
    (c) All rights Reserved @DjshivaVangoor

КОМЕНТАРІ • 15 тис.

  • @djshivavangoor1373
    @djshivavangoor1373  4 роки тому +7818

    హాయ్ దోస్తులు ఎలా ఉన్నారు నేను మీ డీజే శివ.సాంగ్ పైన మీ అభిప్రాయం కామెంట్ చేయండి.ఇకపైన అన్ని సాంగ్స్ సినిమా క్వాలిటీ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను మన ఛానెల్ అన్ని అప్డేట్స్ కోసం యూట్యూబ్,టిక్ టాక్,ఇంస్టాగ్రామ్,లో ఫాలో అవ్వండి.
    ఈ వీడియో లైక్ చేయండి,షేర్ చేయండి త్వరలో మరొక్క మంచి పాట తో మీ ముందుకు
    Thanks&Regards
    Djshiva Music Official

    • @rajujadigelamudhiraj7600
      @rajujadigelamudhiraj7600 4 роки тому +140

      Most beautiful love song anna... song promo vintane heart ki ekkadekkado touch avthundhi superb anna miracle 👌👌👌💐💐💐 morning 8:00 varaku adhuruchustha andarikante mundhu song nene vinali nene like cheyyali idhi mathram confirm

    • @dj_ashok_46
      @dj_ashok_46 4 роки тому +35

      Djashok14333

    • @ksatishmvkadali7799
      @ksatishmvkadali7799 4 роки тому +60

      I love you bro 👍

    • @jsrplaygames2069
      @jsrplaygames2069 4 роки тому +26

      OK annaya I'm waiting

    • @vorsaanjaneyulu4278
      @vorsaanjaneyulu4278 4 роки тому +49

      100 times vinna Anna

  • @ssalmansalman3922
    @ssalmansalman3922 4 місяці тому +351

    2024 vina vallu😊😊

  • @hari_yadav_army_lover
    @hari_yadav_army_lover 11 місяців тому +233

    ప్రేమ అనేది శాశ్వతం కాదు ....కానీ ప్రేమ వల్ల వచ్చే బాధ మాత్రం శాశ్వతం

  • @RakiKaniti
    @RakiKaniti 2 місяці тому +36

    Love chesi mosi poyevallu like vesukondi😢

  • @user-ey4zd7jb5r
    @user-ey4zd7jb5r 9 місяців тому +74

    ప్రేమ లో కష్టాలు తప్పవు సముద్రం లో అలలు తప్పవు❤💘💘💘💘💔

  • @neelachandrashaker7136
    @neelachandrashaker7136 3 роки тому +2794

    ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి చివరకు మోసపోయిన వాళ్లు ఒక్క లైక్ కొట్టండి చూద్దాం..

    • @busevijaykumar1770
      @busevijaykumar1770 3 роки тому +17

      Iam missu anu navu akkda unna life lo happy ga undhi❤❤❤❤❤

    • @rajunaykmalavatu6109
      @rajunaykmalavatu6109 3 роки тому +10

      Anna nenu 💔😭😭

    • @shaikchanbi1878
      @shaikchanbi1878 3 роки тому +5

      నేను అన్న 💔💔

    • @raghuvlogger4524
      @raghuvlogger4524 3 роки тому +16

      Love cheyadam endhuku mosa povadam endhuku...love lo mosa poyam ani cheppadaniki koncham vundali telivi

    • @raghuvlogger4524
      @raghuvlogger4524 3 роки тому +6

      Don't take my words in wrong way... Sorry if you guys are hurting

  • @chandubhuma1459
    @chandubhuma1459 4 роки тому +233

    రావాలన్న ఆశ వుంటే రాకపోదువా. చెరాలన్న కోరిక వుంటే చేరక పోదువా. I like this feeling

  • @kusumbavarshith9958
    @kusumbavarshith9958 Рік тому +67

    రికార్డ్ బద్దలు కొట్టిన ఏకైక పాట 🔥

  • @deepikadasari9693
    @deepikadasari9693 Рік тому +10

    Very lovely...emotional failure song...
    Very fantastic❤...elanti situation evariki rakudadhu....💔

  • @satishkummarikuntla2917
    @satishkummarikuntla2917 4 роки тому +213

    నా లవ్ స్టోరి కుడా ఇలాగే వుంది.ఈ పాట వింటుంటే ఎదో తెలియని బాధ వెంటాడుతూ ఉంది . Super song,😭😭😭

  • @banilkumar9548
    @banilkumar9548 4 роки тому +160

    అన్న మాటలు రావడం లేదు అన్న ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే అన్న.... సూపర్ అన్న

    • @venkatparvathi6132
      @venkatparvathi6132 3 роки тому

      No m cyp Om

    • @yvsuresh9893
      @yvsuresh9893 3 роки тому

      @@venkatparvathi6132 g💌💌💌💌💌💌💌💌💍💌💌💌💌💌💌💌💌💌💌💌💌💌💌💌💌💌💌💌💌💌💌💌💌💌💌💌💌💯

    • @upendranaik3464
      @upendranaik3464 3 роки тому

      Super

    • @lathaslv8158
      @lathaslv8158 3 роки тому

      Super

  • @vinodkumar-yq9ii
    @vinodkumar-yq9ii 5 місяців тому +10

    ఇన్ని రోజులు ఈ పాట ఎలా మిస్ అయ్యనబ్బా it's tooo late, finally super 👌👌👌👌👌👌😥😥

  • @DawathBabai
    @DawathBabai 2 роки тому +14

    ఈ పాట వినపుడు అలా నా లవర్ గుర్తుకువస్తుంది అన్న
    💛🤍❤️ సాంగ్ లిరిక్స్ సూపర్ అన్న💛🤍❤️

  • @bollaramshekar
    @bollaramshekar 4 роки тому +169

    చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్న అన్న super song

  • @anji-prakash
    @anji-prakash 3 роки тому +216

    ఎన్ని సార్లు చూశానో గుర్తు లేదు తమ్ముడు....నీ గొంతులో అమృతం పోశాడు దేవుడు.....💕💕👌👌👌నీ నెంబర్ ఉంటే బాగుంటుంది...

  • @mahendrakasukurthi6664
    @mahendrakasukurthi6664 Рік тому +21

    ఈ పాట వింటుంటే ప్రాణం పోయినట్టు ఉంటుంది😭

  • @kyatramonivasanthakyatramo2489
    @kyatramonivasanthakyatramo2489 28 днів тому +7

    2025 విన్న వాళ్ళు ఎంతో మంది లైకు వేసుకోండి

  • @laxmanammanaboina4458
    @laxmanammanaboina4458 4 роки тому +644

    2009లో అనిత ఓ అనిత 2019లో నువంటే పిచ్చే 2020లో నల్ల మబ్బులోన చందమామ సాంగ్స్ సూపర్ బయ్యా

  • @shivasmilecreations7399
    @shivasmilecreations7399 4 роки тому +88

    ఫస్ట్ టైం సాంగ్ కోసం ఇంతలా ఎదురుచూడటం , today full happy bro thanks for realize this song

  • @AnilSamudrala96
    @AnilSamudrala96 Рік тому +7

    E song almost 5000+ vinna past two years nundi still now

  • @ramcharan5036
    @ramcharan5036 2 роки тому +4

    song vinnaka me lover gurthukochinda like

  • @shivasagarshiva9826
    @shivasagarshiva9826 4 роки тому +177

    26-6-2020 e సాంగ్ చూసినవారు ఒక లైక్ వేసుకోండి
    సాంగ్ మాత్రం సూపర్ సూపర్ సూపర్😍😍😍

  • @vishnuvinay5450
    @vishnuvinay5450 4 роки тому +143

    ఈ పాటకోసం.... ఎంత మంది wait చేశారో... ఒక like వేసుకోండి...

  • @shivagonuguntal9980
    @shivagonuguntal9980 5 місяців тому +5

    THIS IS MY FAVORITE SONG IN THE WORLD
    ..
    WHO IS BELONG TO U NEVER LEAVE THAT PERSON...
    💙❤😞

  • @ROCHSTARTSRIKANTHSRIKANTH
    @ROCHSTARTSRIKANTHSRIKANTH 5 днів тому +1

    Nenu e song ippatiki vintanu heart touching song I love this song ❤😂😊

  • @rameshgoudrameshgoud2499
    @rameshgoudrameshgoud2499 3 роки тому +458

    ఈ పాట వింటే జరిగిపోయిన జ్ఞాపకాలు గుర్తొస్తాయి ఎవరికైనా

  • @purnachandra8919
    @purnachandra8919 3 роки тому +713

    ప్రేమ 💝 ఎలాంటిదంటే
    ప్రేమ దక్కిందా జీవితం అందం
    దక్కాకపోయిందా జీవితం అంధకారం 💔💔💔😭 😭

  • @shivaathmakuri5457
    @shivaathmakuri5457 7 днів тому +2

    2024 June lo vinnavalku oka like ❤

  • @shekar41
    @shekar41 Рік тому +7

    మంచి సాంగ్ శివ అన్న ఇంకా ఇలాంటి మంచి సాంగ్స్ చేయి అన్న చాలా మంచి అర్ధాలు ఉన్నాయి లవ్ యు ❤️💥💯🙏

  • @rameshmekala6979
    @rameshmekala6979 4 роки тому +212

    సాంగ్స్ అంటే ఇలా ఉండాలి
    భయ్యా చూస్తుంటే కళ్ళకి నీళ్లొస్తున్నాయి.

  • @kumarianjaiah9848
    @kumarianjaiah9848 Рік тому +1

    ప్రేమించిన ప్రతి మనసులోని ఫీలింగ్ మీ పాట రూపంలో తెలియచేశారు....

  • @abdulajeej1126
    @abdulajeej1126 Рік тому +1

    ఒక్కో పదం వింటేనే tears వస్తున్నాయ్

  • @kolloorisrinu6678
    @kolloorisrinu6678 3 роки тому +141

    హాయ్ Dj శివ అన్న నిజంగా ఈ పాటని Minimum ఒక 100 సార్లు కన్న ఎక్కువ సర్లు విన్న నిజంగా సూపర్ అంటె సూపర్ He అన్న All Team వర్క్ Hatsof సాంగ్ వింటూ కామెంట్ చదివేవాలు ఒక like కొటనండి

  • @narasimhavelivela375
    @narasimhavelivela375 4 роки тому +57

    నా లంటి love failure ఐయిన వాళ్ళ కోసం మంచి song వదిలారు Meru super anna ఇలాంటి songs రావలి అని కోరుకుంటునను మీ నరసింహ గౌడ్ good luck lucky hama and DJ shiva all the best friends

  • @dabbetaprashanth1310
    @dabbetaprashanth1310 2 роки тому +3

    Nee voice superb Navasandeeep...🙏🙏🙏💙🧡💚

  • @lumbinrockzzgaming942
    @lumbinrockzzgaming942 2 роки тому +4

    2:52 heart touching lyrics 😭😭😭💞💞

  • @k.malleshkethapally6879
    @k.malleshkethapally6879 4 роки тому +75

    తమ్ముడు ఈ పాటలో మీ కష్టం కనిపిస్తుంది....
    నైస్ సాంగ్.....

  • @bandianilkumar2247
    @bandianilkumar2247 4 роки тому +131

    సూపర్ లిరిక్స్ చాలా బాగుంది ప్రతి పదం , "రావాలని కోరిక ఉంటే రాకపోదువా " ఇది నిజం బ్రో.. 😭😭😢

  • @narvayellappa
    @narvayellappa 3 місяці тому +1

    ప్రేమ అనేది శాశ్వతంగా కాదు,..కాని ప్రేమ వల్ల వచ్చే బాధ మాత్రం శశివతం 😭😭😭😭😭❤️❤️❤️❤️❤️

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj Рік тому +17

    నల్ల మబ్బుల్లోనా తెల్లంగా మెరిసేటి సందామామ ............ 😔

  • @mandlavignesh8075
    @mandlavignesh8075 4 роки тому +47

    అన్న నివ్వు ఇలాంటి లవ్ ఫెల్యూర్ సాంగ్ ఇంకా ఎన్ని తీయాలి అని కోరుకుంటూన i love you bro కన్నీళ్లు తెపించవు కదా అన్న

  • @dasharathy2487
    @dasharathy2487 4 роки тому +499

    ప్రేమ లో ఓడిపోయిన నేను ఈ వీడియో చూసాక నా కళ్ళ నుండి నీరు ఆగలేదు

  • @balulovesteju6928
    @balulovesteju6928 5 місяців тому +4

    2024 lo e song vinnavaru

  • @alluarjun.143
    @alluarjun.143 Місяць тому +1

    2024 lone kadhu epatiki ee song vinevalu😢😢😢

  • @rajanarendra4595
    @rajanarendra4595 3 роки тому +637

    అన్నయ్య ఈ సాంగ్ పాడడానికి నువ్వు ఎంత కష్టపడ్డావు తెలియదు కానీ సాంగ్ చాలా బాగుందన్నా హార్ట్ టచింగ్ అన్న

  • @suryasiragam4412
    @suryasiragam4412 4 роки тому +107

    ప్రాణం పెట్టి పాడితే ఇలా ఎవరూ పాడలేరు అన్న నిజం గా సూపర్ 😍♥️♥️♥️♥️♥️♥️

  • @Ashokkumar-km7cr
    @Ashokkumar-km7cr Рік тому +3

    Real gaa choosinattu vundi broo super acting👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @seenusrinivasa3768
    @seenusrinivasa3768 Рік тому +1

    Really trueth borrrr.... Amma and nana is really heros in life

  • @upenderbarige43
    @upenderbarige43 4 роки тому +72

    అన్నా మీరు ఎలాంటి ఎన్నో మంచి సాంగ్స్ చెయ్యాలి సూపర్ గా ఉంది సాంగ్

  • @janasenaabbai
    @janasenaabbai 4 роки тому +45

    బ్రో మంచి గుర్తింపు నీకు ఈ పాట వల్ల వస్తుంది

    • @VinodKumar-ob3ts
      @VinodKumar-ob3ts 4 роки тому

      Super song 👌👌👌👌 love ❤️ feel my. Life

    • @nagarajuvankayala6163
      @nagarajuvankayala6163 4 роки тому

      Anna meru supar bro supar alocheche padaru naku tilesi meku vudhi bro love Fever pakka

  • @dharmenderkasthuri
    @dharmenderkasthuri 2 роки тому +4

    Congratulations to the DJ Shiva And Team 🎉🎉

  • @satyanarayanapitana4634
    @satyanarayanapitana4634 День тому

    Anni sarllu vinaa Inka Inka vinallani pkstundhii annaa song 😢

  • @singersrisailamsongs5805
    @singersrisailamsongs5805 4 роки тому +2338

    సాంగ్ కోసం వేయి కళ్లతో ఎదురుచుసినావాళ్లు లైక్ చేయండి
    చాలా బాగుంది సాంగ్ 👌👌👌

  • @pasthammanju1150
    @pasthammanju1150 4 роки тому +122

    ఈ సాంగ్ ఎన్ని రోజులు కష్టపడి రాశారో సూపర్ ఎక్సలెంట్ singer music ఇంకా వాల్ల నటన సూపర్ సూపర్

  • @chandumech7531
    @chandumech7531 4 місяці тому +1

    Sandeep anna manchi singer +actor 👍

  • @hrcookingchannel2988
    @hrcookingchannel2988 2 роки тому +1

    Music director yevaro gaaaani super brooooo. Marvelous music super super superr

  • @samarpangm7973
    @samarpangm7973 4 роки тому +22

    నల్ల మబ్బులోన తెల్లంగా మెరిసేటి సందమామ...
    నా గొంతుకు బిగిసిన ఉరితాడును తెంపి వెళ్లిపోవమ్మా .. awesome. Lyrics. 👏👏👏👏👏👏👏

  • @rameshgarlapally4411
    @rameshgarlapally4411 3 роки тому +279

    లవ్ లో పెలియరు అయిన అందరికి. ఈ పాట ఆదర్శం సూపర్ భ్రో 🙏🙏😭😭😥

    • @bussaramakistaiah1338
      @bussaramakistaiah1338 Рік тому

      Hi

    • @karthikarthik6574
      @karthikarthik6574 11 місяців тому

      ನಾ ಪ್ರೇಮ ಕೂಡಾ ಕ್ಯಾಸ್ಟ್ ವಲ್ಲ ವಿಡಿಪೋಯಿಂದಿ ಅಣ್ಣ

  • @myselfprasad9104
    @myselfprasad9104 Рік тому

    Madam act chesina anni songs lo kante , nenu ekkuva addict ayindi yi song kee ❤️ nyc song

  • @syedintyaz1245
    @syedintyaz1245 Рік тому +3

    Super song anna👍👍👌👌👌

  • @gadeprudhviraj7400
    @gadeprudhviraj7400 4 роки тому +64

    లక్కీ హేమ కోసమే చూసా నేను మీకు tiktok లో పెద్ద ఫ్యాన్ ని all the best hema

  • @buchi3916
    @buchi3916 4 роки тому +2863

    డైలీ ఇసాంగ్ వినే వాళ్ళు ఉన్నారా?🎧👌💐😭

  • @govindavanthi4060
    @govindavanthi4060 2 роки тому

    Ee pata vinte love lo fail 👎kakunna badha ga ne untundi 🙂🤝nice

  • @RamChandra-vm9oi
    @RamChandra-vm9oi 2 роки тому

    సూపర్ హిట్ సాంగ్ పాడింది ఎవరైనా సరే కానీ ప్రెయిజ్ కూడా చాలా బాగుంది

  • @kakarlamadhavakrishna7426
    @kakarlamadhavakrishna7426 3 роки тому +331

    ప్రేమలో మోసపోయిన / ఓడిపోయిన వాళ్లు ఈ పాట చూస్తున్న అంత సేపు వాళ్ల ప్రేమ జ్ఞాపకాలు నెమరువేసికొని ఉంటారు ......

  • @sridarnani6940
    @sridarnani6940 3 роки тому +155

    తమ్ముడు నువ్వు పాడిన పాట విన్నప్పుడల్లా నా ప్రాణం పోతుంది
    ఐ లైక్ థిస్ సాంగ్

  • @munikrishnamunikrishna3010
    @munikrishnamunikrishna3010 Рік тому +1

    Super song thammudu song vinttunte pranam pothuonde

  • @rajashekharreddygmailcom
    @rajashekharreddygmailcom 2 роки тому +1

    💐Nice Commercial ☝️.

  • @dasaryvenkatesh6736
    @dasaryvenkatesh6736 4 роки тому +122

    పాట చుస్తు లైక్ చేసే బ్యాచ్ ఒక లైక్ వేసుకోండి

  • @reddykishore9436
    @reddykishore9436 4 роки тому +43

    Song vintunnappudu కళ్లలో nellu 😭😥తిరిగిన వాళ్ళు ఒక like 👍😓

  • @rohitroyal45AS
    @rohitroyal45AS Рік тому

    😢😢😢😢 లవ్ ఫెయిల్యూర్ ఫీలింగ్స్ బాగా చెప్పావ్ అన్న

  • @MahaLakshmi-qo2pc
    @MahaLakshmi-qo2pc 2 роки тому

    Speechless......😶 Emotional video...
    I saw this video morethan 100 times..
    But I never bored this...
    Simply super...

  • @chinnadynamic1027
    @chinnadynamic1027 3 роки тому +117

    నన్నేమి చేసావు ఏ చోట ఉన్న ని జ్ఞాపకాలే మనసంతా💖💖... అనే లిరిక్ మాత్రం సూపర్.... అన్న ...👌👌

  • @kadathalausen6336
    @kadathalausen6336 3 роки тому +386

    ఈ సాంగ్ విన్నప్పుడల్లా నా ప్రాణం పోతుంది తమ్ముడు.

  • @sravangadudas4392
    @sravangadudas4392 2 роки тому

    హయ్ ఎప్పుడు ఈ సాంగ్ చూస్తూనే ఉంటె... Heart touching song....My life same

  • @santoshmaddu2696
    @santoshmaddu2696 2 роки тому +2

    నావాసదీప్ మీ వాయిస్ సూపర్ బ్రో

  • @ChandunandaSonu
    @ChandunandaSonu 3 роки тому +141

    నాకు నిజంగా ఏడుపు వచ్చింది అన్న ఈ పాట రాసిన వాళ్ళకి నా హాట్సాప్ super😭😭😭😭😭😭😭

  • @rakeshbaira8373
    @rakeshbaira8373 4 роки тому +176

    ఈ సాంగ్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి సూపర్ సాంగ్

  • @mrgattumudhiraj6199
    @mrgattumudhiraj6199 Рік тому +4

    I LOVE THIS SONG🎵🎵 ❣️

  • @kabaddi_star77
    @kabaddi_star77 10 днів тому +1

    Akka nuvu naku nachinavu akka ❤❤❤🎉🎉🎉💖💖

  • @rameshmekala6979
    @rameshmekala6979 4 роки тому +77

    ఈ సాంగ్ చూస్తుంటే
    నాకు జరిగిన సంఘటన లాగే ఉంది భయ్యా .

  • @GRaju-bn6je
    @GRaju-bn6je 3 роки тому +731

    ప్రేమించిన అమ్మాయి మనకు దక్కక పోతే ఎంత బాధ ఉంటుందో ఈ పాట లో తెలుస్తుంది.చావు కూడా తక్కువే 💔💔

  • @AK-zi5jy
    @AK-zi5jy Рік тому +1

    Super ❤️ song like chesikondu

  • @mangaliprashanth8432
    @mangaliprashanth8432 Місяць тому

    Very lovely... emotional failure song... very fantastic ❤... ekanti situation evariki rakusdhu...💯😭💔🫀

  • @dyasamoniramesh
    @dyasamoniramesh 4 роки тому +134

    సూపర్ బ్రో సాంగ్ ఈ సాంగ్ నచ్చిన వాళ్లు లైక్ చేయండి......

  • @Charansri2324
    @Charansri2324 5 днів тому

    Heart touching bro ❤ good bro

  • @Gk.jobs143k
    @Gk.jobs143k 2 роки тому

    Superb song anna chivaralo kannillu vacchai😭

  • @pinakananaveen4863
    @pinakananaveen4863 3 роки тому +264

    అన్నా లస్ట్ లో ఆ కోన్ని మాటలూ చాల మంచిగా రసావు....👌👌👌👌👌

  • @HRK123REELS
    @HRK123REELS 4 роки тому +58

    సాంగ్ ఎక్సలెంట్ ... పిక్చరేజేషన్ super video

  • @PraveenKumar-go9tl
    @PraveenKumar-go9tl Рік тому

    Em song bro.... Mind blowing..... Extraordinary song..... Full of heart feel good.... ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @user-ti8ew8mq9s
    @user-ti8ew8mq9s 2 роки тому +2

    a great song for lovers .....

  • @bujjibujji6227
    @bujjibujji6227 4 роки тому +59

    రియల్ గా నా లైఫ్ లో ఇలాంటివి జరిగాయి 😓
    మళ్లీ ఈ సాంగ్ చూసి చాలా బాధ పడను 😰😰😰😰😰😰😰
    Anyway Song Super, awesome, Loving Video Song
    DJ Shiva Anna team Members Once again congratulations

    • @srinupadarthi8177
      @srinupadarthi8177 4 роки тому +1

      No bro love kosam no feeling me praents appatiki neeku vante vuntaru be happy

    • @anjichitti2754
      @anjichitti2754 4 роки тому +1

      Super brother

    • @bujjibujji6227
      @bujjibujji6227 4 роки тому

      @@srinupadarthi8177 Aroju Naku Teylisindhi Bro
      Main parents Mukyam Ani 💝

    • @bujjibujji6227
      @bujjibujji6227 4 роки тому

      @@anjichitti2754 Tq u Bro

  • @vec_lakavathjayendar3514
    @vec_lakavathjayendar3514 4 роки тому +246

    Song ni వింటూ comments chadive vallu like veskondiii

  • @shaikbhai1507
    @shaikbhai1507 6 днів тому

    Naa ❤lo love😮

  • @jinjayson6819
    @jinjayson6819 Рік тому

    Song was superb👌🎇nava Sandeep bro

  • @mmaddiletimaddileti1964
    @mmaddiletimaddileti1964 4 роки тому +314

    హాయ్ ఫ్రెండ్స్ ♥️ఈ పాట వింటూ కామెంట్ చదివేవాలు plz లైక్

  • @bolleshivas9685
    @bolleshivas9685 4 роки тому +473

    ప్రాణంగా ప్రేమించి మోసపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక like hear,,

  • @swamyk8200
    @swamyk8200 11 місяців тому +1

    2023 లో వినే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @bmounesh239
    @bmounesh239 2 роки тому

    Anna e song superb naki love gurinchi telidhu kani e song ante chala istam. e song pade vidhanam inka aa music mind blowing Shiva anna highlight

  • @gopalreddy4583
    @gopalreddy4583 4 роки тому +55

    ప్రేమను పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం సాంగ్ కోసం ప్రాణం పోసి బాగా రాశారు ఈ సాంగ్ చూసే వారికి తెలుస్తుంది
    ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేయాలని నికు నచ్చితే ఓ లైక్ చేయండి లేదా తర్వాత మీ ఇష్టం ఐతే