Chusi Chusi Vellipotundi | Love Song |Dilip Devgan| Indrajitt |Yashoda production |Warangal tunes

Поділитися
Вставка
  • Опубліковано 6 лис 2020
  • WARANGAL TUNES & VISION STUDIOS
    @Don't Copy This Song All Rights Reserved.
    ఈ సాంగ్ కాపీ చేసి మీ ఛానల్ లో పెడితే copyright strike పంపడం జరుగుతుంది ఫ్రెండ్స్ please సహకరించండి
    Music Director- Indrajitt
    Lyrics - Singer- Dilip Devagan -Indrajitt
    Producer- Yashoda
    Concept-Screenplay-Direction- Mohan marripelli
    DOP- Editing-Shiva Velpula
    Casting- Dilip Devgan-Chandana
    Production- Manikanta
    Stunts- Rajesh Boragani
    Tapes- Vajid Hussein
    Violin- Pawn Bonila
    Flute- Pramod
    Mixing & Mastering- BalaKrishna
    Presented By -Warangal Tunes
    ---------------------------------------------------------------
    Follow us
    UA-cam : / warangaltunes
    Facebook : / indrajitt.warangaltunes.7
    Instagram : warangaltunes_o...
    Indrajitt : indrajitt_offic...
    #Warangaltunes
    #Indrajitt
    #Dilipdevgan

КОМЕНТАРІ • 4,4 тис.

  • @raagammusic
    @raagammusic 3 роки тому +1672

    Warangal Tunes.... mee nundi Vache every song 👌👌👌👌
    Pain....😭😭😭
    Love....❤️❤️❤️
    Sentiment....😍😍😍
    Emotions....😭😭😭
    Ivanni mee songs loo untai....
    Mee Dedication ki 🙏🏻🙏🏻🙏🏻
    Congratulations to your team 💐💐
    All the best to upcoming songs..👍🏻👍🏻
    By A S NAIK..😎😎

  • @RajuKumarRajuKumar-sp1rf
    @RajuKumarRajuKumar-sp1rf 3 роки тому +1994

    ఈ సాంగ్ కండ్లు మూసుకొని
    నిద్ర పోయే ముందు విన్న వాళ్లు లైక్ వేసుకొండి 💙💔💔

  • @VinayYadav-is6vk
    @VinayYadav-is6vk 5 місяців тому +20

    2024 లా విన్నా వాళ్ళు ఎంత మంది...?

  • @MyOwnUniverse007
    @MyOwnUniverse007 2 роки тому +344

    ప్రేమంటే ప్రాణాల జూదమమ్మ ఓడిపోయినా మనషి నేనేనమ్మ ఈ లిరిక్స్ వింటుంటే గుండె నుండి రక్తం కరగి కన్నీళ్లు రూపంలో వస్తున్నాయి😭😭

    • @jagadishlucky4001
      @jagadishlucky4001 2 роки тому +5

      Avn Abha Verey Level 🔥❤🔥

    • @vadapellymalli3571
      @vadapellymalli3571 2 роки тому +4

      Your really great bro

    • @karentabraham8699
      @karentabraham8699 2 роки тому +7

      ప్రేమంటే ఒక అట. గెలిచిన వారు తక్కువ .వోడిన వారే ఎక్కువ ఇందులో. మనలను ప్రేమించే వారిని కాదని. మనలను ద్వేషించే వారి వెంట పరుగెట్టటాము. ఇది ప్రేమా తత్వం అనుకుంటాము. కానీ అది కాము కత్వం. ప్రేమించిన వారు ఎప్పటికీ వదలరు. కామించిన వారు ఎప్పటికీ ప్రేమించారు. ఇది గుర్తు పెట్టుకోవాలి

    • @chakalisrikanth2439
      @chakalisrikanth2439 2 роки тому +3

      s bro

    • @karentabraham8699
      @karentabraham8699 2 роки тому +7

      నేను ఒక అమ్మయిని ప్రేమించాను. తనకి పెళ్లి సంబంధాలు చూశారు. నాకు ఇవ్వము అని వారి బంధువులు తెలిపారు. నీవు లేకుండా నేను ఉండలేను అని చెప్పింది. పెళ్లి అయింది అక్కడ ఎంత నరకం అనుభవిస్తుంది అని. పక్కింటి వారి ఫోన్ నంబర్ తీసుకొని విచారణ చేశాను. వీడియో కాల్ చేసి చూపించాడు. అక్కడ హాయిగా ఉంది. మా గ్రామానికి వచ్చిన ప్పుడు బాధ ఉన్నట్టు నటిస్తూ వుండేది. ఇలా నటిస్తూ మోసం చేసే అమ్మాయిలు ఉన్నారు.😭

  • @bonthalalaxman762
    @bonthalalaxman762 3 роки тому +392

    వాడుకోడానికి వస్తారో ....
    జీవితంతో ఆడుకోడానికి వస్తారో. తెలీదు కానీ మనసుకు భరించలేని భాదని కొలుకోకుని దెబ్బకి కొట్టి వెళ్ళిపోతారు..
    Love failure Raju

  • @pathrimanishyadav419
    @pathrimanishyadav419 3 роки тому +1170

    Dilip Anna fans oka like veskondi❤️❤️💪💪💪💪

  • @vadyaramhanumanthu1230
    @vadyaramhanumanthu1230 3 роки тому +478

    ఏమి కవి వయ్యా....🙏🙏🎶🎶
    నీ కలానికి ...🖋️🖋️
    ఎన్ని కన్నీటి చుక్కల...💧💧
    పదును పెట్టవో గాని...🗡️🗡️
    ఇంటున్న నాకే ఏడుపోస్తుంది...🙏🙏
    నికిదే..నా.. ....💕
    పదాబి వందనం...🙏🙏🙏🙏
    """"నువ్వు చరిత్రలో.. నిలిచి పోతావు"""

  • @boyapallysuresh6983
    @boyapallysuresh6983 2 роки тому +74

    నా ప్రాణం ఉన్నత వరకు ఈ పాట మర్చిపోను

  • @modanarasimhulu8455
    @modanarasimhulu8455 3 роки тому +168

    కాన రాని గాయం చేసుకున్న అందరికీ ఈ పాట అంకితం (లవ్ ఫెయిలుర్)

  • @dj.saikumar..4621
    @dj.saikumar..4621 3 роки тому +206

    దిలీప్ అన్న నువ్వు ఏ సాంగ్ పాడిన,,,,
    ...సూపర్ ఉంటాయి అన్న,దిలీప్ అన్న సాంగ్స్...,. నచ్చిన వారు ఉంటే
    ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్

  • @maddurshiva99
    @maddurshiva99 3 роки тому +101

    దిలీప్ అన్న నీ వైయస్ సూపర్... and మీరు పడిన ప్రతి పాట ఒక ఆణిముత్యం... హ్యాట్సఫ్ అన్న

  • @uppalapallimanasa7989
    @uppalapallimanasa7989 Рік тому +26

    ప్రాణం పెట్టి పాడిన దిలీప్ అన్నకి నా ధాన్యవాదాలు

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 9 місяців тому +14

    ఏమి కవి వయ్యా.....🙏🙏🎵🎵
    నీ కలానికి.....🖊️🖊️
    ఎన్ని కన్నిటి చుక్కల.....💧💧
    పదును పెట్టవో గానీ.....🔪🔪
    వింటున్న నాకే ఏడుపు వస్తోంది.....😂😂
    నికిదే .....నా.....❤❤
    పాదాభివందనం.....
    నువ్వు చరిత్ర లో..... నిలిచిపోతావు.....

  • @sand730
    @sand730 3 роки тому +325

    సిద్ శ్రీరామ్ పాటలకి ,
    దిలీప్ దేవగన్ అన్న పాటలకి ఫ్యాన్స్ చాలా మంది వున్నారు.....
    దిలీప్ అన్న కి మూవీస్ లో అవకాశాలు వస్తే చాలా బాగుంటుంది💕💕💕💕💕💝

  • @sivaramachari1345
    @sivaramachari1345 3 роки тому +76

    అసలు ఎలా రాస్తారు మననుసులో వుండే బావలు ప్రేమలో ఒడిపోతెనే వస్తాయా సూపర్ పాట

    • @rajenderoddamalla8930
      @rajenderoddamalla8930 3 роки тому +1

      ఒడిపోతానని నీకు ముందే తెలుసా అన్న

  • @keshaboinanithinyadavyadav5904
    @keshaboinanithinyadavyadav5904 3 роки тому +80

    సూపర్ అన్న నువ్వు నటించినట్లు లేదు అన్న అందులో జీవించిపోయావ్ 👌

  • @amudalaraju8531
    @amudalaraju8531 2 роки тому +29

    ప్రేమంటే ప్రాణాల జుదమమ్మ ఓడిపోయిన మనిషి నెనేనమ్మ ......సూపర్ సాంగ్ అమ్మ 😭😭 కచ్చితంగా నా కామెంట్ నా లవర్ చూడాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఎందుకంటే నేను చాన నరకం అనుభవించాను 🙏🏻🙏🏻

  • @telugumusicchannel9392
    @telugumusicchannel9392 3 роки тому +291

    ప్రేమంటే ప్రాణాల జూదమెమ్మ ఓడిపోయిన మనిషి నేనేనమ్మ కలుసున్న కాలము కకలేనమ్మ తలుచుకుంటే గుండె అగెనమ exlent lyric

  • @allwayskabaddi9903
    @allwayskabaddi9903 3 роки тому +459

    ఎక్కడ వున్నవమ్మ ఒక్క సారి ఈ పాట వినవే నా బాధ తెలుస్తుంది ....😭😭😭😭miss you BANGARAM

  • @ganeshmudiraj1211
    @ganeshmudiraj1211 2 роки тому +28

    ఇడిసి ఎల్లినవు ఎందుకు అమ్మా💔
    ఇంత భాద నువ్ సుడవు అమ్మా 🙇‍♀️
    చెల్ల చేదురు బ్రతుకు నదే నమ్మా🧎
    ఎడ ఉన్నా నువ్ పయిలమమ్మా💑

  • @katravathvinod3742
    @katravathvinod3742 Рік тому +8

    ఈ పాట నేను ప్రతి రోజూ వింటాను ఈ పాట వినకుండా ఉండలేను

  • @doddichandram5313
    @doddichandram5313 3 роки тому +769

    పాటలో నన్ను నేను చూసుకున్నట్లు ఉంది. కన్నీటి సాక్షిగా చెప్తున్నా ప్రేమలో ఓడిపోతే ఆ బాధ తట్టుకోవడం ఒక్క లవ్ ఫెయిల్యూర్ వాళ్ళకే తెలుస్తోంది.

    • @prashanthg78744
      @prashanthg78744 3 роки тому +10

      Is it true bro

    • @user-rm9eh1nb2i
      @user-rm9eh1nb2i 3 роки тому +16

      పాటలో నన్ను నేను chusukuntlu ఉంది. కన్నీటి సాక్షిగా చేపుతున్న ప్రేమలో ఓడిపోతే ఆ బాధ తట్టుకోలేమూ భయ్యా

    • @durgasaiprasad4196
      @durgasaiprasad4196 3 роки тому +1

      Nijam 😭😭😭😭😭😭😭😭😭😭

    • @user-vf6yo4bs1h
      @user-vf6yo4bs1h 3 роки тому +1

      @@prashanthg78744im full happyninu avadura love cheyanandi🤣🤣🤣🤣

    • @srinivassr7058
      @srinivassr7058 3 роки тому +13

      ఎం దొడ్డికి రాదా లవ్ f అయితే
      అవ్వ అయ్య ను preminchandi
      5 nim సుఖం ఇచ్ఛే ఆడదాన్ని కాదు

  • @Animation1360
    @Animation1360 3 роки тому +98

    Love failtuture kakunda kuda song vinevaru evarina vuntte oka like vesukondi super lyrics bro

  • @puliushakiran6502
    @puliushakiran6502 2 роки тому +18

    Anna nuv thop anna nee songs motham nakosame rasinatlu anipisthadi anna ♥️♥️♥️

  • @gnaresh6758
    @gnaresh6758 3 роки тому +19

    నటించమంటే జీవించావ్ బ్రో.. 👍👍
    ❤ప్రేమంటే ప్రాణాల జూదమమ్మ ఓడిపోయిన మనిషి నేనెనమ్మ - కలిసున్న కాలం కలలేనమ్మ తలచుకుంటే గుండె 💔ఆగేనమ్మ..👌👌లీరిక్

  • @MAxX.ChinnA
    @MAxX.ChinnA 3 роки тому +65

    ఓ.. కంటి రెప్పలకెళ్ళి కన్నీరు జారంగా...
    కూలిన, వాలిన, కుమిలిపోయిన బతుకు బారమయ్యేన నువ్లేక బ్రతుకు బారమయ్యేనా..
    What a lyrics dear😘🌹💞👌👌

  • @Tractorlovervlogs
    @Tractorlovervlogs 3 роки тому +83

    All the best Dilip Daddy😍😍🔥
    DD fans like here👇👇

  • @chukkalawaryogeshwar9329
    @chukkalawaryogeshwar9329 Рік тому +4

    ప్రేమంటే ప్రాణాల జూదమమ్మ ఓడిపోయిన మనిషి నేనేనమ్మ ఫ్రెండ్స్ ఒక్కసారి దీన్ని గమనించండి అతడు ఆవిడని ఎంతగా ప్రేమించాడో అని ఇ పాటలో తెలియజేస్తున్నాడు ఇది ఒక పాట&వీడియో తీసి ఉండోచ్చు కానీ నిజమైన ప్రేమికుడి మాత్రం ఈ పాటలని విన్న చూసిన అతను తట్టుకోలేడు
    Hats off to tha choreography 🙏🙏🙏

  • @gbhagavanramadsau2595
    @gbhagavanramadsau2595 2 роки тому +9

    ఎంతో మంది యువకుల, యువతుల జీవితంలో వారి లక్ష్యలకు దూరం చేస్తున్న ప్రేమ, నీకు మరణం లేదా

  • @mamathasmamathas6827
    @mamathasmamathas6827 3 роки тому +450

    మనకు ఇష్టమైన వాళ్ళు దూరం గా ఉంటే జీవితాంతం నరకమే..... కావాలి అనలేక వద్దు అనలేక వదిలేసిన వాళ్ళు కూ ఈ సాంగ్ అంకితం........😭😭😭😭😭😭😭😭

  • @RameshKumar-fp1js
    @RameshKumar-fp1js 3 роки тому +264

    💔💔💔 నాకు ఈ పాట విన్న పనుండి నన్ను వదిలేసి వెళ్లిపోయిన నా లవర్ గుర్తొస్తుంది ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఎవరితో ఉన్నా హ్యాపీగా ఉండు పొట్టి💔😢😢😢

    • @prashanthg78744
      @prashanthg78744 3 роки тому +1

      Nice bro your thinking

    • @bhanubhavani9490
      @bhanubhavani9490 3 роки тому +2

      Super annaya nv

    • @praveen_8278
      @praveen_8278 3 роки тому

      Ne lover vere vallatho happy ga ela untadi bro..konchem alochinchu

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 3 роки тому +1

      @@praveen_8278 Ade babu ammayi ante, marchi povataniki one minute chalu vallaki, manaki oka life time padutadi, naa personal experince , na love na mokam mede cheppindi, na mind lo nundi ninu delete chesanu ani..

    • @saitejatech7184
      @saitejatech7184 2 роки тому +1

      I'm also same bro na life antha thane anukunna bro 2years tharuvatha vellipoyindhi ippatiki vethukuthune unna bro 2019 nundi but no use

  • @pottirowdypilla4337
    @pottirowdypilla4337 2 роки тому +6

    Anna voice nachina vallu like cheyyandi 👍👍
    Love failure Antha mandhi like👍👍💔💔😭😭😭

    • @vellupalli
      @vellupalli Рік тому

      సంకనాకు ఐతే

  • @user-ll4tw4tg6h
    @user-ll4tw4tg6h 2 роки тому +1

    entha mandhi singles 💐💐💐💐😅

  • @krishnagelli3682
    @krishnagelli3682 3 роки тому +493

    ఎంత మంది లవ్ ఫెయిల్ అయినవాళ్ళు వునారు 💔💔💔

    • @parusharamudutelugu3747
      @parusharamudutelugu3747 3 роки тому +11

      ప్రేమంటే రెండు హృదయాల స్పందన
      ప్రేమలో జయాపజయాలు ఉండవు. గుడ్డిగా నమ్మి ప్రేమించడం తప్ప
      కేవలం జీవచ్ఛవంలా ఉండే హృదయం తప్ప

    • @rameshramesheerapakula4652
      @rameshramesheerapakula4652 3 роки тому +30

      లవ్ ఎప్పుడు ఫెయిల్ కాదు బ్రో. లవ్ చేసే మనమే ఫెయిల్ అవుతాము 👍👍👍

    • @lavoorinagunaik2687
      @lavoorinagunaik2687 3 роки тому +2

      నేను

    • @moviezzz6834
      @moviezzz6834 3 роки тому

      @@rameshramesheerapakula4652 avuna

    • @chinathula2ibrahimpatanam286
      @chinathula2ibrahimpatanam286 3 роки тому +1

      Valaku e pata ankitham

  • @nareshmudhirajnm
    @nareshmudhirajnm 3 роки тому +118

    కన్నీళ్లు తప్పా ఇంకొక మాట రావటం లేదు అన్నా ...
    భాధ అయిన బంధం అయినా తనే అనుకుంటం కానీ కొన్నిరోజుల తరువాత చావు అంచులోకి వెళ్లిపోవాల్సిందే ప్రతి మగాడు అడవాళ్ళ ప్రేమ కోసం ...చావే మనకి ప్రతి మోగాడి బ్రతుకు అదే అన్నా...😢😢😢😢

  • @rajendarmadepu8564
    @rajendarmadepu8564 2 роки тому +21

    ఈ పాట వింటు నేను ఏడుస్తూనే ఉన్నాను

  • @jathinproductions19
    @jathinproductions19 Рік тому +9

    ఎన్నిసార్లు విన్న గుండెల్లో నొప్పి కంట్లో😭 ధనాతట అవే కన్నీరు రూపంలో కారూతున్నాయి 😭😭😭

  • @viralshorts9097
    @viralshorts9097 3 роки тому +392

    పాట నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి

  • @satyarajaka50
    @satyarajaka50 3 роки тому +58

    నాలుగు సంవత్సరాల తర్వాతా మొదటి సారిగా నా ప్రేయసి నీ గుర్తు చేశావు అన్న మీ పాట ద్వారా 😭😭😭😭😭😭😭😭

    • @bollavaramyugandhar5657
      @bollavaramyugandhar5657 2 роки тому +2

      4 samvastaralu kadhu bro 40 samvastaralu tharuvatha kuda gurthuku vastadhi pure ga preminchavu kadha

  • @gurralanetaji8154
    @gurralanetaji8154 2 роки тому +28

    ప్రేమంటే ప్రాణాలు జూదమమ్మా ఓడిపోయినా మనిషినేనమ్మా 👌👌👌

  • @arcticlove6689
    @arcticlove6689 7 місяців тому +2

    3:18 lyrics on fire 🔥🔥

  • @bhanunayak3143
    @bhanunayak3143 3 роки тому +146

    అన్న నాది నైట్ షిఫ్ట్ డ్యూటీ అయిన నిదురా అపుకొని మన సాంగ్ కోసం 8 గంటల నుండి ఇప్పటి వరకు వింటూనే ఉన్న అన్న..
    నాకు పాటలే ప్రపంచం అందులో వరంగల్ ట్యూన్స్ లో వచ్చే సాంగ్స్ చాలా చాలా ఇష్టం అన్న.. ఒక మంచి సాంగ్ ని అందించిన మీకు పాదాభివందనం అన్న.. 💙💙💙👌

  • @prashanthchigurla3437
    @prashanthchigurla3437 3 роки тому +391

    నిజమైన ప్రేమ అంటే ప్రేమించిన వాళ్లని పెళ్లి చేసుకోవడము మాత్రమే కాదు.. మనం ప్రేమించిన వాళ్లు ఎక్కడ ఉన్నా ఎవరితో ఉన్న సంతోషంగా ఉంటే చాలు అనుకోవడం నిజమైన ప్రేమ.. ❤️❤️❤️

    • @ashirisha349
      @ashirisha349 3 роки тому +2

      Superr anna

    • @prashanthchigurla3437
      @prashanthchigurla3437 3 роки тому +14

      @@ashirisha349 premalo mosam cheyadam mosapovadam anedhi undadu.. ☺️ Samdhaarbala batti manishi vyakthithavalu maaruthai maarlasini avasaram kuda untundi🤗 dhaainiki aah perminchina vyakthini ledha permani nidhinchadam paapam.. ☺️ Aslu manaku unna okka manava janmalo oka vyakthitho premichabadatam anedhi mana adrustam andhariki dhorakadhu aah prema.. 😍 So aah gnapakaalathi brathikeyochu...🤗Think positive be strong 💪😍

    • @rameshalakunta2580
      @rameshalakunta2580 3 роки тому +1

      @@prashanthchigurla3437 👌👌👌👌😍😍😊😊

    • @rameshalakunta2580
      @rameshalakunta2580 3 роки тому +1

      @@prashanthchigurla3437 lll

    • @vamshivamshi5862
      @vamshivamshi5862 3 роки тому +7

      Manalni vadhu annukunavallu ella vunte manaku enduku bro

  • @pallerlanaveenmaharaj2841
    @pallerlanaveenmaharaj2841 Рік тому +4

    చెల్లా చేదురు బతుకు నాదేనమ్మ విడిసి వెళ్ళినవ్ ఎంధుకమ్మా 😥😥😥😥💔💔💔

  • @mukkasandeep6044
    @mukkasandeep6044 2 роки тому +3

    Edisi ellinav endhukamma.entha baadhano soodavamma Chella chedhuru brathuku nadhenamma edunna nuvvu pailamamma.....wahhha what alyrics.

  • @naveenkumarnampally6658
    @naveenkumarnampally6658 3 роки тому +30

    Big fan of delip devgen ❤️ like delip fans 👍👇👇

  • @naveenkumarnampally6658
    @naveenkumarnampally6658 3 роки тому +281

    రాయి పైన రాయలేదు నీ పేరు నా గుండెలో చేక్కిన నీ పేరు ❤️ అన్న సూపర్ లిరిక్స్ అన్న 🔥 నేను కూడా LOVE FAILURE 💔

  • @vishnudasari4001
    @vishnudasari4001 2 роки тому +1

    Premante paranala judamamma...super lyrics brooo

  • @nenavathishwarya2364
    @nenavathishwarya2364 2 роки тому +4

    చాలా మంచి పాట అండి..... 🥰 సూపర్...👌👌 ....

  • @ammaramanji2729
    @ammaramanji2729 3 роки тому +26

    సూపర్ బ్రదర్....మిమ్మల్ని తన్నడం ... మీరు నీటి బురదలో పడడం ఈ పాటకి హైలెట్.....

  • @muthyamrathati7021
    @muthyamrathati7021 3 роки тому +49

    ఏమని రాయాలి అన్న నీ పాటకి కామెంట్ ఒక ప్రేమికుడిగా కథ కళ్ళకు కట్టినట్టుగా చూపించావు😭😭😭❤️❤️❤️🙏🙏🙏

  • @MyOwnUniverse007
    @MyOwnUniverse007 2 роки тому +6

    2021లో ఈ పాట వింటున్న విఫలమైనా ప్రేమికులు ఊన్నారా💔😍👍

  • @shivanani6619
    @shivanani6619 Рік тому +2

    Late night 💤🌙 + 🚶alone at home🏡 + lights off 💡 + 🎧earphones+ tears 😭😢 + old 💬 chats

  • @pyatapramod7929
    @pyatapramod7929 3 роки тому +45

    పాట కి ఎంత చెప్పినా తక్కువే ❤️❤️👍👍

  • @kirangouderukala1432
    @kirangouderukala1432 3 роки тому +42

    Voice superb

  • @ramyayadav6159
    @ramyayadav6159 3 роки тому +1

    Vmmoo entha mandi love failure s unnaraa... Nakeeee song vinte adupuvachindi rojuku okkasarena vintaaa. Papamm valla parisithi anto egaa.. Dilip anna acting cheyyamante jivinchipoyavv superrr coment s chusthe nthe ek ka goram asaluuu...

  • @rajashekar4890
    @rajashekar4890 3 роки тому +5

    పోయిన జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేశావ్ భయ్యా

  • @naveenyadavbaikani45
    @naveenyadavbaikani45 3 роки тому +65

    Anna ni voice oka mayajalam
    Ni స్వరనికి నా సలామ్..... గాయకా
    తెలంగాణ ఉద్యమకారుల మీద ఒక పాట పాడవ anna

  • @naniajaystar1321
    @naniajaystar1321 3 роки тому +51

    ప్రవేట్ సాంగ్ ఇలాంటిది ఎప్పుడు చూడలేని ఫైట్ ఎమోషన్ లవ్ ఫెయిల్యూర్ అయితే ఫైవ్ సీలింగ్ అర్థం కాదు సూపర్ సాంగ్ దిలీప్ బ్రో

  • @varunbrucelee3815
    @varunbrucelee3815 3 роки тому +2

    Emanna vundha broo e song... Ne acting kuda super broooo❤❤❤❤

  • @narsimulukammaripetla5773
    @narsimulukammaripetla5773 Рік тому +1

    ఇలా ఎంతమంది జీవితాలలో జరిగిందో లేదో నాకు తెలియదు కానీ నా జీవితంలో జరిగిన కథ ఇది ఎక్కడున్నా నువ్వు సంతోషంగా ఉంటే చాలు అచ్చం మా కోసమే రాసినట్లు ఉంది ఈ సాంగ్

  • @vyshnavisiddam2082
    @vyshnavisiddam2082 3 роки тому +215

    2021 lo chusevallu OK like vesukondi and super emotional

  • @arurisaishankar1719
    @arurisaishankar1719 3 роки тому +160

    పాట విన్నంత సేపు నా కళ్ళలో నీళ్ళు ఆగలేదు చాలా బాగుంది అన్న ని సాంగ్

  • @maheshindarapu748
    @maheshindarapu748 2 роки тому +2

    Every second, every minit, every day💔💔💔💔💔💔💔💔💔💔miss you kannaya

  • @djsai946
    @djsai946 3 роки тому +4

    Delip anna voice fans like vesukondi frnds

  • @GaddamRajTeluguvlogs
    @GaddamRajTeluguvlogs 3 роки тому +255

    Warangal tunes every song goosebumps.
    Music 🎶👌👌👌
    Singers 👌👌
    Emotional 😭 👌
    Sad 👌👌
    Lyrics 👌✍️
    Warangal tunes brand ✅✅
    Song’s ante Warangal tunes
    Indrajitt,dilip DEVAGAN valle avuthundhi anela peru vachindhi

  • @ngrajindiantelugutech5836
    @ngrajindiantelugutech5836 3 роки тому +25

    Roju ki 10time vinta Anna e song super super 👌👌👌👌👌👌👌

  • @nareshchiguru1741
    @nareshchiguru1741 2 роки тому +2

    E Song meaning now ma madya dooram la undhi bro every second thana tho brathikalane Asha tho migilina Ontarila unna 😭😭😭😭

  • @madhuvadlakonda4109
    @madhuvadlakonda4109 3 роки тому +7

    Super song bro... Keep it up.. Ur acting superb...

  • @spcreations2281
    @spcreations2281 3 роки тому +48

    😔😔😩😩😥😥😥😥😥 నిజంగా ఏడుపు వచ్చింది అన్న ఈ పాట వింటుంటే. చాలా బాగా పాడారు 👍👍🙏🙏🙏🙏🙏

  • @harikrishnaerra5878
    @harikrishnaerra5878 3 роки тому +19

    దిలీప్ అన్న ని వాయిస్ చాలా బాగుంటుంది నేను ఇప్పటికి ఒక 50 సార్లు వినోచ్చన్న నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్న నిన్ను ఒక్క సారి కలవాలి అన్న

    • @BalajiVlogs07
      @BalajiVlogs07 3 роки тому +1

      నేనొక 100 సార్లు విన్న బ్రో

  • @Gparameshwar8509
    @Gparameshwar8509 2 роки тому +3

    ప్రేమ అంటే ప్రాణాలు జూదం అమ్మ ఓడిపోయిన మనిషి నేనేనమ్మా కలిసి ఉన్న కాలం కలలే నమ్మా తలుచుకుంటే గుండె ఆగి నమ్మ👌👌👌👌👌 అన్న చాలా అద్భుతంగా రాశారు అన్న సూపర్ సాంగ్

  • @vakagopi5965
    @vakagopi5965 Рік тому +3

    సూపర్ సాంగ్ బ్రో వేరీ వేరీ సూపర్ సాంగ్

  • @narsimluputtaputtanarsimlu2353
    @narsimluputtaputtanarsimlu2353 3 роки тому +26

    Super song 👌👌👌👌 నాది కూడా లవ్ ఫెయిల్ అయిన తను బాగుండాలి అని కోరుకుంటున్నాను

  • @RameshKumar-fp1js
    @RameshKumar-fp1js 3 роки тому +8

    నువ్వు పాడే ప్రతి పాట మా కోసమే పడుతున్నావ్ ఏమో అనిపిస్తుంది అన్నా నాలాగా లవ్ ఫెయిల్యూర్ అయినా ప్రతి ఒక అబ్బాయికి నీ పాటలు వింటే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయిన లవర్ వస్తాగుర్తుకు వస్తారు నా లాగా మీరు కూడా లవ్ ఫెయిల్యూర్ అయితే ఒక లైక్ ఎవరితో ఉన్నా బాగుండు పొట్టి...... 💔😢😢

  • @challamahesh5359
    @challamahesh5359 3 роки тому +6

    అన్న రోజు కి ఒక్కసారి అయిన చూస్తా సొంగ్ ని

  • @aaryapvcinteriors3617
    @aaryapvcinteriors3617 2 роки тому +1

    Bro..... Naku na memories gurtuchestunv...... E song na kosam me Nv singing chesi natlu vaundi.... Tq.... Chala painful song bro.....

  • @Shankar2927
    @Shankar2927 3 роки тому +32

    Dilip Devgan your voice superb sir 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @yakesh113
    @yakesh113 3 роки тому +20

    Dilip anna me voice super ❤️❤️❤️

  • @jagadishwarreddy8123
    @jagadishwarreddy8123 2 роки тому +1

    E song vintu edchinavallu oka like kottandi......😢

  • @reshmamacharla8880
    @reshmamacharla8880 2 роки тому +1

    ఇడిసివెళ్ళినావ్ ఎందుకమ్మా ఎంతబాదనో సుడవమ్మా అబ్బా ఎం లిరిక్స్ రాసినవన్న సూపర్ విన్నకొద్దీ వినాలనిపిస్తుంది

  • @shirishsri4101
    @shirishsri4101 3 роки тому +44

    Song nachina valu okha like vesukondi most pain full song beautiful song delip bro

  • @ranjitsabar4028
    @ranjitsabar4028 3 роки тому +20

    Dilip devgan die Hard fan page.......wow such a beautiful 💓 touching song.....luv u Dilip....

  • @bonthasaidhulu5562
    @bonthasaidhulu5562 Рік тому +1

    ఈ పాట వింటుంటే గుండె నుంచి రక్తం వస్తుంది అన్న ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని

  • @maheshh2692
    @maheshh2692 2 роки тому +3

    అన్న పాట. కీ ప్రేమ కీ జోహార్ లు. అల్ ద. బెస్ట్. అన్న 👌సూపర్. చచ్చి మళ్ళీ పాట విని. బ్రతుకు తాము. ఈ పాట విని.
    సూపర్ సూపర్ సూపర్ మీ. @@@@మహేష్

  • @nnmemories7086andthoughts
    @nnmemories7086andthoughts 3 роки тому +38

    ""Premante pranaala judham""

  • @kotichalluri4075
    @kotichalluri4075 3 роки тому +21

    Super ee song vinte malli vinali anipisthundhi😔😔

  • @thirupathipallerla3320
    @thirupathipallerla3320 2 роки тому +3

    అన్న నీ వాయిస్ సూపర్ 👌👌👌😍😍😍❤️❤️❤️

  • @nareshmudhirajnm
    @nareshmudhirajnm 3 роки тому +6

    ఎప్పటికి ఏనాటికి ఆగని కన్నీరు
    ప్రతి రోజు పడుకునే ముందు నా కన్నీటి కాదని అడుగు నేను నిన్ను ఎంతలా మిస్ అయ్యానో అమ్మా...😭😢

  • @srinugoud1536
    @srinugoud1536 3 роки тому +5

    అన్న ఫస్ట్ టైం అన్నా ఈ సాంగ్ తో కళ్ళల్లో 😢ఫీలింగ్ కనబడింది....😘😘😘👌👌👌👌👌

  • @esrcuts1762
    @esrcuts1762 3 роки тому +45

    7years love....but I m a love failure 😭😭😭

  • @jagadishwarreddy8123
    @jagadishwarreddy8123 2 роки тому +1

    Elanti love failure song vini edvali apude mana heart chala Strong authadi........👍

  • @the-Rowdy_Raghu-varan
    @the-Rowdy_Raghu-varan Рік тому +2

    ఇన్నిరోజులు గుర్తుకు తెచ్చుకోవద్దు అనుకున్న కానీ...నీ పాట చూసి వినకుండా ఉండలేకపోయా...... మళ్ళీ నీ పాట వినగానే మళ్ళీ గుర్తొచ్చింది .. ఓయ్ నువ్వు ఎక్కడున్నా నీ సంతోషమే కోరుకుంటున్న 😭😔

  • @prashanthharsha4751
    @prashanthharsha4751 3 роки тому +40

    Song lyrics
    పల్లవి:
    చూసి చూసి ఏళ్లి పోతోంది
    ఆకాశం నా బాధ
    కురిసిపోయే వాన రాసింది నా మరువని గాధ
    ఓ ఓ ఓ
    చూసి చూసి ఏళ్లి పోతోంది
    ఆకాశం నా బాధ
    కురిసిపోయే వాన రాసింది నా మరువని గాధ
    రాయి పైనే రాయలేదు నీ పేరు
    గుండెపైనే చెక్కినాను మర్చిపోకు
    రాయి పైనే రాయలేదు నీ పేరు
    గుండెపైనే చెక్కినాను మర్చిపోకు
    చూసి చూసి ఏళ్లి పోతోంది
    ఆకాశం నా బాధ
    కురిసిపోయే వాన రాసింది నా మరువని గాధ
    చరణం:1
    ఓ నిలువెల్లా గాయాలు గుండెల పైన మోసిన అలసిన సిన్నపిల్లోలే తల్ల డిల్లీ పోయిన నేను తల్ల డిల్లీ పోయిన
    నిప్పోలే రగిలేటి గుండెల్లో ఈ బాధ కళ్ళల్లో దాచుకున్న
    కళ్ళల్లో దాచుకున్న
    నాకు నేను సావంచు సెరుకున్న
    ఇడిసి ఏళ్లినావు ఎందుకమ్మ ఎంత బాధనో సూడవమ్మ
    సెల్ల సేదురు బతుకు నాదేనమ్మ
    యాడున్న నువ్వు పైదిలమమ్మ
    నువ్వు లేని ఈ ఇలలో మిగిలానే ఒంటరిల
    కదిలే కడలి ఇలా నను చూసి నవ్వేనే
    మిగిలెను నా ప్రాణం
    నీ కోసం కడసారి విడిచెను నాకోసం నా ప్రాణం నా లోనే
    చూసి చూసి ఏళ్లి పోతోంది
    ఆకాశం నా బాధ
    కురిసిపోయే వాన రాసింది నా మరువని గాధ
    చరణం:2
    ఓ కంటి రెప్పలా కెళ్ళి కన్నీరు జారంగ కూలిన వాలిన కుమిలి పోయిన
    బతుకు బారమాయెనా
    నువ్వు లేక బ్రతుకు బారమాయెనా
    కురిసేటి వానాల్లో మెరిసేటి పిడుగుల్లో
    నీ నీడ చూసుకున్న
    నీ నీడ చూసుకున్న
    నిలువెల్లా గాయాలు చేసుకున్న
    ప్రేమంటే ప్రాణాల జూదమమ్మ
    ఓడి పోయిన మనిషి నేనేనమ్మ
    కలిసున్నా కాలం కలనేనమ్మ
    తలుసుకుంటే గుండె ఆగేనమ్మ
    నిను తలచిన క్షణము కన్నీళ్లు ఆగవుగా
    బతికిన శవమై మిగిలానే నీ కోసం
    కాలిన మంటల్లో గాయాలు గుండెల్లో నువ్వు లేని ప్రేమే కథగానే ముగిసేనే
    చూసి చూసి ఏళ్లి పోతోంది
    ఆకాశం నా బాధ
    కురిసిపోయే వాన రాసింది నా మరువని గాధ
    👇👇
    👍👍👍👍❤❤

  • @mandaanilgoud76
    @mandaanilgoud76 3 роки тому +10

    Miss you siri
    Please come back😭

    • @Goatandsheep
      @Goatandsheep 3 роки тому

      దిలీప్ అన్న నీకు మా ఛానల్ ప్రేక్షకుల తరుపున ధన్యవాదాలు

  • @sathishmankala4136
    @sathishmankala4136 3 роки тому +7

    Indrajith music superb👌 asome song👌💐
    Female version e song lo actress,
    naga durga garu natichaledu jivincharu,
    Expression s 👌👌👌💐

  • @vijaygunnygunnyvijay6706
    @vijaygunnygunnyvijay6706 2 роки тому +1

    చూసి చూసి వెళ్ళిపోతుంది ఆకాశం నా బాధ .....బాధను చుసి ఆకాశం కూడా విసిగిపొయి వెళ్ళిపోతుంది అనే లిరిక్స్ అమోగం మీ పాట అద్భుతం ....మొదటి సరి చుసినపుడు నాకు తెలియకుండానే నా కంటి నుండి నీరు వచింధి ....

  • @nareshkarreangel677
    @nareshkarreangel677 3 роки тому +440

    నా లవ్ స్టోరి గుర్తుకొస్తుంది...😔😢 కళ్లలోకి కన్నీళ్ళు వస్తున్నాయి...😢😭😭బ్రదర్...నా gf గుర్తుచేశారు...😏😭

  • @varunvanguri5428
    @varunvanguri5428 3 роки тому +6

    Without premium song eppudu vastundha ani edhuru chustunnanu ,,,,chalaa rojula tharuvatha Warangal tunes lo Malli mi voice vinabothunnam ,,,all the best Dilip Anna and Indrajith anna keep rocking

  • @9t6predatoryt53
    @9t6predatoryt53 Рік тому +2

    ప్రేమ విపలం ఐనొడికే... తెలుస్తుంది...... గదిపే ఒక్కొక క్షేనం పైన పడే బరించలేని భారం.... miss you nayooo....♥️