SAAVE VASTHALEDHE NEW LOVE FAILURE FULL SONG 2023 | HANMANTH YADAV | MADEEN SK | DHIKSHITHA TUNES
Вставка
- Опубліковано 3 бер 2023
- SAAVE VASTHALEDHE NEW LOVE FAILURE FULL SONG 2023 | HANMANTH YADAV | MADEEN SK | DHIKSHITHA TUNES #hanmanthyadav #madeensk #vaishnavisony #DHIKSHITHATUNES #hanmanthyadav #shivavelpula #nagarajperka #upenderdharshanam #emotional #lovefailuresongs #telugulovefailuresongs #teluguemotionalsongs #teluguemotionalsongs2022 #teluguemotionalsongsnew #emotional #emotionalsongs #emotionalsongsnew#lovefailuresong #lovefailure #lovefailuresongs #folksongs2022 #latestfolksongs2022 #2022songstiktok #2022folk #folkdjsongs #djsongs #folk #trendingfolksongs #trendingfolksongs2022 #latestfolksongs2022 #telugufolksongs2022 #rajashekarrm
CREDITS:
PRODUCER:PARSHA GOUD PATHURI
DOP-EDITING-DI&DIRECTION:SHIVA VELUPULA
LYRICS & STORY : NAGARAJ PERKA
TUNE: UPENDER DARSHANAM
SINGER: HANMANTH YADAV
MUSIC: MADEEN SK
CAST:PAWAN KALYAN NERELLA, VAISHNAVI SONY, MUNNA, DHANALAKSHMI, GANI YADAV, REKHA, NARSIMULU
ASST CAM: BABU & NITHISH
POSTER DESIGNS: SAGAR MUDHIRAJ
FEMALE ALAP: BRINDA CHINNI
SPECIAL THANKS TO: THE PEOPLE OF TENKAMPET VILLAGE
TITLES SRINIVA ANNEBOINA
----------------------------------------------------
Technical Support
#RajashekarRM 9704745485
---------------------------------------------------
SAAVE VASTHALEDHE NEW LOVE FAILURE FULL SONG 2023 | HANMANTH YADAV | MADEEN SK | DHIKSHITHA TUNES,hanmanth yadav,hanumanth yadav love failure songs,love failure songs,madeen sk,sk madeen music,PATHURI PARSHA GOUD,telugu love failure songs,hanmanth yadav songs,hanmanth yadav folk songs,hanmanth yadav songs new,hanmanth yadav love failure songs,hanmanth yadav new song love failure,love failure song,vaishnavi sony songs,pavan kalyan nerella,dhikshitha tunes,
#telugunewlovefailuresong2023 #newtelugulovefailurefolksong2023dj #telugunewprivatelovefailuresongscome2023 #teluguprivatelovefailuresongs2023 #lovefailuresongsintelugu2023whatsappstatus #newlovefailuresongsintelugu2023dj #telugufolklovefailuresongs2023 #newlovefailuresongsintelugu2023femaleversion #lovefailuresongsintelugu2023 #newtelugulovefailurefolksongs2023 #lovefailure2023telugu #rajashekarrm #dilipdevagantelugusongsnew2023lovefailure #flocknewsong2023telugulovefailure #telugulovefailuresongsin2023 #newlovefailuresongsintelugufolk2023 #lovefailuresongsinteluguprivatenew2023 #newdjsong2023telugulovefailure #lovefailuresongsintelugu2023lyrics #telugulovefailuresongsprivate2023 #telugunewlovefailuresong2023 #newfolksongs2023telugulovefailure #lovefailuresongs2023whatsappstatus, #lovefailuresongsall2023, #lovefailuresongs2023teluguall, #lovefailuresongs2020and2023, #lovefailuresongsintamilnew2023album, #lovefailuresongsintelugu2020and2023, #lovefailuresongsintelugubass2023, #lovefailuresongscome2023, #lovefailuresongscom2023, #lovefailuresongscometelugu2023, #lovefailuresongs2023download, #lovefailuresongsdj2023telugu, #diliplovefailuresongs2023, #lovefailuresongsdjremixtelugu2023fullbass, #lovefailurefolksongs2023, #latestfolklovefailuresongs2023telugu, #lovefailuresongslovefailuresongs2023, #newtelugulovefailurefolksongs2023dj, #lovefailuresongsfemaleversionintelugu2023, #lovefailuresongsgondi2023, #lovefailuresongshindinew2023, #lovefailuresongs2023intelugu, #newlovefailuresongsin2023, #tamillovefailuresongsin2023, #lovefailuresongsinbanjara2023, #lovefailuresongsintelugu2023whatsappstatus, #lovefailuresongsintelugu2023dj, #lovefailuresongsinhindi2023, #telugulovefailuresongs2023dj, #lovefailuresongsdjremixtelugu2023whatsappstatus, #telugudjlovefailuresongs2023, #newdjlovefailuresongs2023, #lovefailuresongskannada2023, #lovefailuresongslatest2023, #lovefailuresongstelugulatest2023, #lovefailuresongsintelugulyrics2023, #latestbanjaralovefailuresongs2023, #blackscreentelugulovefailuresongslyrics2023, #lovefailuresongs2023movie, #lovefailuresongsintelugumovies2023, #lovefailuresongs2023newtelugu, #banjaralovefailuresongs2023new, #lovefailuresongsdjtelugu2023new,
ప్రతి పరిచయం ప్రేమ కాలేదు,,,, ప్రతి ప్రేమికులు కలిసి చివరి దాకా ప్రయాణం చెయ్యలేరు... అలా చెయ్యాలి అని కలలు కన్నా ప్రతి ఒక్క ప్రేమికులకి ఈ పాట అంకితం 😢
2 days back Nadi kuda same aindhi chinnappati nunchi pranava praeminchukunnaam konni kaaranaala valla 😢
⁰
నా లాగా వంద సార్ల కంటే ఎక్కువ సార్లు విన్న వాళ్ళు ఉన్నారా ఈ పాట
నేను వేయి సార్లు విన్న
Bro nenu ❤
Una brother 😢😢
Yes anna
Nenu kuda vinnaa
మనస్సు పూర్తిగా ప్రేమించిన వారికి మాత్రమే ఈ పాట అంకితం ❤❤
Correct
@@kanchittinarmada2061❤❤
😢🥺😭😢
Aunu ❤
Love ni farents opukunte premikulaku em bhadha undadhu anukune lope ammayilaki vere vallu setu avthunnaru..... Premalo odipoyina oka vedhavani nenu na life nadhi kadhu thanu lenidhi nenu lenu.... Rojuki okasari ayina vintanu anna e song just fell it my baby thinks.... But miss you geetha... 💔😭💚🫀
ప్రేమించండం వల్లన ఆనందం గా ఉన్నవాళ్లు 100 మంది ఉంటే ప్రేమలో ఓడిపోయే బాధపడుతున్న వాళ్ళు కోట్లలో ఉన్నారు 🥺🥺💔💔
super 👍
❤❤
@@rajithachennuru5985 tnx rajitha ❤
@@rajithachennuru5985 number
Yesss
“ప్రాణం పోతే ఎలా ఉంటుందో
తెలియదు కాని
మనకిష్టమైన వాళ్ళు.
మాట్లాడకపోతే నరకం కనపడుతుంది
Brathiki una shavam laga
Annaram Nenu aubvesthuna
Yes
chachipovali anipisthondhii brrooo😭😭😭😭😭
👉🌹 Thanks 🌹👈
ప్రాణంగా ప్రేమించి ఆ ప్రేమను పొందని 💔 ప్రతి ప్రేమికుని గుండెలో❤️ ఉండిపోతుంది ఈ పాట🙏
Yes
1
First fall valu manaki kanipisthey gundelo tenction vastadi
yes
ఈ పాట రాసిన వారికీ, పాడిన వారికి నా పాదాభివందనం.. నేను నా పిల్ల చాలా రోజులు దూరంగా వున్నాము.. కానీ ఈ పాట విని నా పిల్ల నా దగ్గరికి వచ్చింది.. మా ప్రేమ ఉన్నని రోజులు ఈ పాట గుర్తు వుంటది.. Thanks అన్న మీ అంద..
😅😂
నాలాగా ప్రతిరోజు 10 20 సార్లు ఈ సాంగ్ వినే వాళ్ళు ఒక లైక్ చేయండి🎉🎉🎉🎉
కంటిలో కన్నీరు సిద్ధంగా .... గుండెల్లో బాధ రెడిగా
ప్రేమ కలిగిన. పదిఎడు సంవత్సరాలొ వయస్సు లొ నుంచి ... చితి చివరి వరకు కాళీ బూడిద మిగిలివరకు
మరచిపోలేని క్షణాలు ...
ఉంది..మన.. ప్రేమ దారి తప్పిన జ్ఞాపకాలు గుర్తుకువస్తునది.💙💙💙
Same bro my feling kuda
Don't copy bro
Super brother
ఇలాంటి ప్రేమ ఏనాటికి గుర్తుంటుంది
కంటిలో కన్నీరు సిద్ధంగా ఉంది... కానీ గుండెల్లో బాధ రెడిగా కానీ నా ప్రేమ దారి తప్పిన జ్ఞూపకాలు గుర్తుకొస్తే ప్రాణమా కాసేపు ప్రాణం ఆగిపోయినట్టు ❤️❤️❤️
ఈ పాట రాసిన అన్నకు పాదాభివందనం ప్రతి ఒక్క ప్రేమికుడు హృదయం కదిలించే పాట దయచేసి కలవండి విడిపోకండి ప్లీజ్😭😭😭😭😭
Rasindi evaru?
Nice
Nijam bro
@@bomennadinakar3357 😮😮🎉
@@bomennadinakar3357 Aa
ప్రేమ వలన ఆనందం ఉంటుందో లేదో తెలియదు గాని ప్రేమలో ఓడిపోయినప్పుడు చాలా బాధగా ఉంటది😢😢😢😢😢😢😢😢 ఈ పాట విన్నప్పుడల్లా నా లవర్ నా నాకు గుర్తుకు వస్తాది 😢😢😢😢
True...love lo vunde Happiness veru...Vedipodam ante aa badha barichalemu
Mana chuttu enthamandhi vunna valle kavali Anipistundi 😢❤
ప్రేమించిన వాళ్ళ కోసం కన్నా వాళ్ళని కూడా పక్కకి పెడతాం ...ఎన్నో సార్లు అసహించు కుంటాం ...కానీ మనం ఒంటరి అయినప్పుడు .మనల్ని దగ్గరికి తీసుకునేది తల్లి తండ్రులే . తల్లిదండ్రుల ప్రేమ ఎప్పటికైనా నిస్వార్థం
E song vinnapudalla na kallallo water agatlvu brooo eppatiki kudaa agatlvu brooo chalaa badagaaa undi😭😭😭😭😭😭😭😭😭😭😭
Good word's
Idi nijam
అవును నిజమే బ్రో...
కన్నవాళ్లే ఎప్పటికైనా మనవాళ్లే
నా జీవితంలో ఎదుర్కున్న అన్న ఇది
నిన్ను మర్చిపోయే ధైర్యం లేదు నిన్ను దక్కించుకునే రాత నాకు లేదు...💔💃
My feelings same bro
@@adlabalu2999 p
Pl
చూసి బ్రతికేయ్ బ్రో తన ఆనందం లో నీ ఆనందం వెతుకో అదే మనం చేసేది
This is Hear toching song and the music is the best and lyrics is good.. 😢
సావే వస్తలేదే
నేను సచ్చిపోతే బాగుండనుకుంటే
రానే వస్తలేదే
నాతో అయితలేదే నువ్వు వచ్చిపోతే
జూసిపోతా అనుకుంటే
నువ్వే వస్తలేవే
నా సక్కనైన దానికోసం
ఆ సుక్కలల్లో జేరిపోతా
ఏ ఒక్కరైన రాని లోకం
ఆ దిక్కులల్లో ఎల్లిపోతా
నేను సచ్చిపోతే నీకు సంతోషమైతే
జెప్పే ఓసారి
నువ్ రాకపోతే ఉండను
నే నువ్ లేకుంటే ఎట్లుంటనే
నువ్ బాధపడితే సూడను
నే నిన్ను బాధలెట్ల పెడ్తనే
నువ్ రాకపోతే ఉండను
నే నువ్ లేకుంటే ఎట్లుంటనే
నువ్ బాధపడితే సూడను
నే నిన్ను బాధలెట్ల పెడ్తనే
గడపే దాటలేకపోతున్న
నా మొఖము సూపలేక నేనున్నా
కలిపేవారే లేక జూస్తున్న
నా కధను దాయలేక జెబుతున్న
నీ నవ్వులే కోరే నేనే
నవ్వులపాలై పోతి
నీ ప్రేమనే కోరి నేనే
ఇంతలా మోసపోతి
సీకటి యాలకే వస్తున్నానే
దొంగల నా ఇంటికి
తెల్లారే యాళ్ళకే
పోతున్నానే కనిపించకే కంటికి
నువ్ రాకపోతే ఉండను
నే నువ్ లేకుంటే ఎట్లుంటనే
నువ్ బాధపడితే సూడను
నే నిన్ను బాధలెట్ల పెడ్తనే
నువ్ రాకపోతే ఉండను
నే నువ్ లేకుంటే ఎట్లుంటనే
నువ్ బాధపడితే సూడను
నే నిన్ను బాధలెట్ల పెడ్తనే
అడుగే వేయలేక నిల్సున్న
ఓ గదిలో బంధీలాగా కూసున్న
కలిసే రాతే లేక తెలిసున్న
ఓ నదిలా రంది నాలో ఎంతున్నా
నా దారిలో నువ్ రాకే
మన్నులో మన్నై పోతే
నీ సూపులో కానరానే ఎన్నడూ
ఈ జన్మలో ఎళ్ళిపోతే
ఊరంతా కోడై కూస్తున్నాదే
చేయని ఏ తప్పుకీ
నమ్మేంత నాపై చూపిస్తివే
ప్రేమను నీవంతుకి
నువ్ రాకపోతే ఉండను
నే నువ్ లేకుంటే ఎట్లుంటనే
నువ్ బాధపడితే సూడను
నే నిన్ను బాధలెట్ల పెడ్తనే
నువ్ రాకపోతే ఉండను
నే నువ్ లేకుంటే ఎట్లుంటనే
నువ్ బాధపడితే సూడను
నే నిన్ను బాధలెట్ల పెడ్తనే
Nuvve అంతలా బాధపడితే ఇంతగా రాస్తవ్ సూపర్ వుంది❤
Super bro
Tq anna.....
Super
@@singerraghu432 tq bro
నిజంగా బయ్య ఈ పాట రాసిన వారికి పాదా బి వందనాలు
చాలా అద్భుతంగా ఉంది పాట మనసును కదిలించే పాట ఇది.......చాలా బాగుంది.....👌👌
Yuh
ప్రేమ అనేది ఎప్పుడు ఎవరి మీదా పుడుతుందో తెలియదుగానీ ఒకసారి పుడితే మాత్రం చచ్చేవరకు గుర్తు ఉండి పోతుంది అది కష్టమైన సంతోషమైన
❤❤😢😢
ప్రేమను దక్కించుకోవలంటే అదృష్టం ఉండాలి అన్న 😢😢😢😢❤❤❤❤
కరెక్ట్ అన్న మీరు చెపినది
మనసుకు తగిలిన గాయం ఎప్పటికీ మానదు మనసుకి నచ్చని అమ్మాయి కనపడిన గుర్తుకు వచ్చిన ఆ భాద నరకం తో సమానం ❤❤
నా దృష్టిలో మాట తప్పిన మొగవాడు,
నీతి తప్పిన ఆడది బతికి దండుగ 😭😭
Correct
Correct Bro
Yes bro నిను మాట ఇచ్చాను కడ దాక ఉంటానని
👍
🫡🫡🫡 correct anna😢
ఈ సాంగ్ వినే కొద్దీ వినాలనిపిస్తుంది అన్నయ్య ఈ సాంగ్ రాసిన వారికి ధన్యవాదాలు 🙏🙏🙏అన్నయ్య
మనకి ఇష్టమైన వాల దూరం అవ్వుత అంటేనే తట్టుకోలేం
అదే ఇంకా రారు అని తెలిస్తే
బ్రతకడం కూడా కష్టం అనిపిస్తుంది
సాంగ్ ఏమీ రాశారు సూపర్ 🥺🥺
నువ్వు బాధపడితే చూడనే....నిన్ను బాధాటల్ల పెడుతనే..... 💯💔💔💔💔🙏🙏Superrrrrrrrrrrrrrrrrrrrr
ఈ కాలంలో నిజమైన ప్రేమకు విలువ లేదు అన్న 😢
ఈ జనరేషన్ లో అబద్దనికి వున్న విలువ నిజమైన ప్రేమకి❤ లేదు 😢😢
It's true brother 😭😭😭
Correct brother
Nijam chepparu bayya
సూపర్ గా చెప్పారు బ్రదర్
Nijamaina prema anedhi oka mata matharame!!!
గాయపడిన నా గుండెకు జ్ఞాపకం అనే ఇలాంటి పాటల రూపంలో ముళ్ళులు గుచ్చుతూనే వున్నాయి... నీకో దండం నీ కలనికో దండం నాగరాజన్న 🙏
E song venani roju ledu bro. Chala estam
నువ్వు గుర్తుకొచ్చినప్పుడల్లా
కన్నీటికి సర్దిచేప్పుకోగలుగుతున్నా.. కానీ,
మనసుకు మాత్రం సర్ది చెప్పుకోలేకపోతున్నా..!
ఇలాంటి పాటలు విన్నప్పుడు ఎందుకో కళ్ళల్లో నీళ్ళు తెలీకుండానే రాలిపోతున్నాయి
Yes 😢
నేను ఆ మనిషినే కోల్పోయాను 😭💔😭😥😭💔. Rip my bangaram 😭💔😥😭
😢
అన్న సూపర్ సాంగ్
Avanu enduko telidhu...😭😭
ఈ పాట విన్నాక నా నోట్లో నుంచి మాటలు రావడం లేదు, నా కళ్ళల్లో నుంచి కన్నీరు ఆగడం లేదు, నా 10 సంవత్సరాల క్రితం ప్రేమను మళ్లీ గుర్తు చేసింది ,ఈపాట 😢😢💔💔
భాద పడకు అన్న.... మీ అమ్మ నాన్న...... చాలు మనకు....
Same I am cry 😭
@@mnrgoud5212 ,,
, b
,
@@mnrgoud5212 nb,, n. Bhah, bhah b
B. ,.bansa
Hii brother ninu Degree college lo (Nagarjuna government) prema unadi epudu gurutuku vochinadi (sandhya)
My favorite song
కంట్లో నీళ్లు తెప్పించావ్ అన్నా❤❤❤
🥺💔సావే వస్థలేదే నేను సచిపోతే బాగుందనుకుంటే రనేవస్థలేదే ......ఎవరు రాసారో గానీ అన్న నువ్ తోప్ అన్న .....సూపర్ సాంగ్ 🥺💔💔
Hi bro
ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్న మనసుకు తగులుతూనే ఉంటుంది 😢💕💕
Hai
❤❤❤❤❤ super Good Song
Hiii
Andharu ammailu me la feel avthei bagundu madam
Hi
నా కళ్ళల్లో కన్నీళ్లు గిర్రున తిరిగాయి బ్రదర్ ఈ ఈ పాట విన్నాక థాంక్యూ
ఈ సాంగ్ లవ్ లో ఫెయిల్ అయినా వాళ్ళకు
లవ్ ఫెయిల్యూర్ వాళ్లు వుంటే ఒక లైక్ వెయ్యండి ❤❤❤
100 సార్లు విన్నా అయిన సరిపోలేదు ఇంకా వినాలని అనిపిస్తుంది ఈ సాంగ్ ❤️❤️
N hu nhi😢😢
Haaa
ఈ పాటను విన్న ప్రతిసారి లో నుంచి💖💖 నా ఎనిమిది సంవత్సరాల 💕💕ప్రేమ గుర్తుకొస్తున్న కన్నీళ్లు ఆగడం లేదు రోజు ఈ పాట ఇరవై సార్లు వింటాను💞💞💞💗💗💗💕💕
కళ్లల్లో నీళ్ల ఆగడం లేదు.. మా లవర్ నన్ను వదిలేసి 4 ఇయర్స్ అవుతుంది..తను వేరే వాళ్ళతో సంతోషం గా ఉంది కాని నాకు ఈ పాట విన్నాక కన్నీళ్లు వస్తున్నాయ్ తానే గుర్తుకు వస్తుంది
I love did song ippatiki 100 time s vinuntanu
చనిపోవాలని ఉన్న కూడా ఏదో ఒక రోజు నన్ను కావాలని వస్తావని మన మొదటి రోజులు మరల వస్తాయని నా చివరి వరకు నీ రాక కోసం చూస్తున్న 😭😭😭😭
నీ కోసం చస్తూ మా అమ్మా నాన్న కోసం బ్రతుకుతున్నా అమ్మా నాన్న కోసం బతుకుతు నీ కోసం చస్తున్నా 🧕🏼
Brinda Chinni's Alaap Grab Hearts..❣❣❣❣❣
ఆడది మోసం చేసిన ప్రతి ఒక్క మగవాడికి ఈ పాట అంకితం
సావే వస్తలేదే నేను సచ్చిపోతే బాగుండనుకుంటే రానేవస్తలేదే
నాతో అయితే లేదే నువ్వచ్చిపోతే
చూసి పోతానుకుంటే నువ్వే వస్తలేవే
నా సక్కనైనా దానికోసం
ఆ సుక్కళ్లలో సేరీపోతా
ఏ ఒక్కరైన రాని లోకం
ఆ దిక్కులల్లో ఎళ్ళిపోతా
నేను సచ్చిపోతే నీకు సంతోషమయితే సెప్పే ఓ సారి
నువ్వు రాకపోయితే ఉండనులే
నువ్వు లేకుండ ఎట్లుండునే
నువ్వు బాధపడితే చూడనులే , నిన్ను బాధలేట్లపెడతానే
{ఏదో ఉన్నాను అంటే ఉన్నాను బ్రతికి అంతే..కానీ నువ్వు నా జ్ఞాపకాన్ని గుర్తుచేసి నన్ను మళ్ళీ చంపేశావ్}అందుకే సావేవస్తలేదే.....నేను...సచ్చిపోతే........😥
Full lyrics kavali bro
@@kshivakumarshiva5543 నికు పాట కావాలి ఆ అన్న జీవితంలో జరిగిన సంఘటన ను గుర్తు చేసుకుంటున్నారు
నా జీవితం కూడా అంతే ఉంది బ్రో ప్రేమించిన అమ్మాయి దక్కలేదు నేను కూడా బ్రతికి ఉన్నాను అంటే బ్రతికి ఉన్నా అంతే కానీ కన్నీళ్లు రాని రోజంటూ లేదు
@@umeshpateri-hj8iz మనం చచ్చి సాధించేది ఏమిలేదు.
అలాగని బ్రతికి సాధించేది కూడా ఏమి లేదు..తల్లితండ్రులకోసం....
జీతం కోసం బతికే జీవితం మనది..😢
@@bhukyaravinder272 🙏🙏🙏
నిజంగా చాలా చాలా బాగుంది ఈ పాట వింటుంటే కళ్ళల్లో నీరు వస్తున్నాయి చాలా రోజుల నుంచి ఈ పాట కోసం ఎదురు చూస్తున్నాను నేను💕💕💕💞💞💞💞💞👍👍👍👍 ఈ పాట సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Hi sister
Sm
❤❤dzhee
❤❤😢😢mdzux
Hi
రోజు 10సారులు చూస్తాను ఇ పాట
👌👌👌👌🙏🙏🙏🙏
చీకటి యాల్లకే వస్తున్న దొంగలా నా ఇంటికి
తెల్లారే యాల్లాకే పోతున్న కనిపించకే కంటికి
నువ్వు రాకపోతే ఉండనోన్ని నువ్వు లేకుంటే ఎట్లుంటనే ..
నువ్వు బాధపడితే సూడనోన్ని నిన్ను బాదలెట్ల పెడతనె.
What a lyrics Nagaraj Perka Anna ❤️
Naa paristhi idhe
నిజంగా ఇలాగే పిచ్చోడిలా అయిపోయిన నాకు మా అమ్మ తిరిగి మల్ల రెండో జన్మనిచ్చింది అమ్మ Always love u so much AMMA💖💝
👍
Nijame bro chala bhadaga undi brooo naadi same sichuvation... 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Amma lo unna gopathanam adhe broo preminchina ammaye odhili podhemo gani amma mathram.sachipoye varaku thodu untadhi
@@madhuvg2048 a naa jaane ke msg anna ji bro 🥳♥️
Wonderfull dro
సూపర్ అన్న
Supar ma villege lo elaidhi 😭😭😭😭😭😭😭😭
ఈ పాట రాసినవరికి జన్మ అంతా నేను కృతజ్ఞలు తెలియ చేసుకుంటున్నాను. 🙏
ఇలాంటీ మనస్సు ను కదిలించె పాటలు రూపొందించి అంతిమంగా మా మనస్సు లోని బాధ ని తేలిక చేస్తూ మమ్మల్ని అలరిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు
Iove failure songs lo anniti kante Naku Baga nachindhi e song wow exlent eroje1st chusina oka 15 times chusina👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Super song
సావే వస్తలేదే నేనుసచ్చిపోతే బాగుండనుకుంటే రానే వస్తలేదే
నాతో ఐతలేదే నువచ్చిపోతే చూసిపోతానుకుంటే నువ్వే వస్తలేదే
నా సక్కనైన దానికోసం ఆసుక్కలల్లొ చేరిపోతా
ఏ బక్కరైన రానిలోకం ఆదిక్కులల్లొ ఎల్లిపోతా
నేను చచ్చిపోతె నీకు సంతోషమైతే చెప్పే ఓసారి
నువురాకపోతే ఉండనునే నువులేకుంటె ఎట్లుంటనే
నువు బాదపడితె సూడను నేనిన్ను బాధలెట్లపెడుతనే
నువురాకపోతే ఉండనునే నువులేకుంటె ఎట్లుంటనే
నువు బాదపడితె సూడను నేనిన్ను బాధలెట్లపెడుతనే
గడపేదాటలేకపోతున్నా నామొహము చూపలేకనేనున్నా
కలిపేవారేలేక చూస్తున్నా నా కధను దాయలేక చెపుతున్నా
నీ నవ్వులేకోరి నేనే నవ్వులపాలైపోతి
నీ ప్రేమనే కోరి నేనే ఇంతలా మోసపోతి
సీకటి ఏలకే వస్తున్నానే దొంగల నాఇంటికి
తెల్లారె ఏలకేపోతున్నానే కనిపించకే కంటికి
నువురాకపోతే ఉండనునే నువులేకుంటె ఎట్లుంటనే
నువు బాదపడితె సూడను నేనిన్ను బాధలెట్లపెడుతనే
నువురాకపోతే ఉండనునే నువులేకుంటె ఎట్లుంటనే
నువు బాదపడితె సూడను నేనిన్ను బాధలెట్లపెడుతనే
అడుగే వెయ్యలేక నిలుసున్నా ఓ గదిలో బందీలాగగూసున్నా
కలిసేరాతే లేక తెలిసున్నా ఓనదిలా రంది నాలో ఎంతున్నా
నాదారిలో నువురాకే మన్నులొ మన్నై పోతే
నీసూపులో కానరానే ఎన్నడు ఈజన్మలో ఎల్లిపోతే
ఉరంతా కోడై కూస్తున్నాదే చేయని ఏతప్పుకి
నమ్మేంత నాపై చూపిస్తివె ప్రేమను నీవంతుకి
నువురాకపోతే ఉండనునే నువులేకుంటె ఎట్లుంటనే
నువు బాదపడితె సూడను నేనిన్ను బాధలెట్లపెడుతనే
నువురాకపోతే ఉండనునే నువులేకుంటె ఎట్లుంటనే
నువు బాదపడితె సూడను నేనిన్ను బాధలెట్లపెడుతనే
Super lyrics TQ bro
TQ brother 💔
Super
Thank you so much brother
ప్రాణంగా ప్రేమించినా ఆమ్మాయిని పొండలియాంటే ప్రేమ ఉంటే సరిపోదుఅదృష్టం కూడా ఉండాలి
Song chala bagundi spr
TRUE love never ENDS❤😢
గాయపడిన💜హృదయాన్ని💔ఇంకా తీవ్రంగా గాయంచేసే❤️🔥తీయటి పాట💙🔥
నా సక్కనైన 💜దానికోసం🧚🏻♀️ ఆ సుక్కలల్లో✨జెరిపోతా🥺 ఏ ఒక్కరైనా రాని లోకం🎈ఆ దిక్కులల్లో ఎల్లిపోతా😔 నేను సచ్చిపోతే 😭నికు సంతోషమైతే 🥰 చెప్పే ఓ సారి🖤😊
దారి తప్పిన నా ప్రేమ మళ్లీ తిరిగి వస్తారని లక్షలాది కళ్లతో ఎదురు చూస్తున్న..
నీ జీవితంలో నేనొక పేజిలా మిగిలిపోవచ్చు..
కానీ
నా జీవితంలో ప్రతీ పేజీ నువ్వే...Akki
Hi bro
@Village Style Creation Hello how are you bro
Vadu revenge kavalli amme kana sexy amayini love chesi chupali
Waiting for second part
Super good song👋👋👋
సూపర్ అన్న ప్రతి ఒకరి మనసు దోచుకున్నారు ఈ సాంగ్ తో
ప్రాణం గా ప్రేమించుకొని విడిపోతే బాధ పడే మనసు ఎలా ఉంటుందో. నాకు తెలుసు.
Same feeling bro
❤❤❤❤❤❤❤❤
I'm addicted to this song ...❤
ఈ పాట వింటుంటే నాకు నా లవర్ గుర్తుకొస్తుంది.. మా అయిదు సంవత్సరాల ప్రేమ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి.. నిజంగా ట్రూ గా లవ్ చేసినోళ్ళకి జ్ఞాపకాలే మిగులుతాయి.. జీవితాంతం ఆ జ్ఞాపకాలతో చస్తూ బ్రతకడమే
Maadi 7 years of love inka waiting lone unnam
నిజంగా సూపర్ గా వచ్చింది రా, మంచి సాంగ్ ఈ సాంగ్ చుసిన వాళ్లకు కన్నీళ్లు రాకుండా పోవు 👏👏👏
ఈ మధ్య కాలంలో ఎక్కువసార్లు విన్న పాట మరియు గొప్ప వాయిస్..ఈ సింగర్ ది.. పర్ఫెక్ట్ DOP, పర్ఫెక్ట్ టేకింగ్ పర్ఫెక్ట్ యాక్టింగ్.. గుడ్ లక్..ఆల్🎉🎉🎉
Director ki hats off....
ప్రేమించి పెళ్లి చేసుకొని చెయ్యని తప్పులకి నిందలు మోస్తూ చావు వరకు వెళ్లి వచ్చిన వాడిని ఈ పాట చూస్తునా అంత సేపు భాద ఆగలేదు 😢😢😢😢😢
😢😮😮😢😢😮😢
😮😢😢😮😮😮😢😮😮😮😢😮😮😢😢😢😢😮😅😢😮😢😢😢😢😢😮😢😮😮😢😅😮😢😮😮😮😢😮😢😢😮😮😢😅😅😢😢😢😮😮😢😢😢😢😮😮😮😢😢😢😢😮😮😮😢😢😢😢😢😢😮😢😮😢😮😮😮😅😢😢😮😮😅😮😮😅😮😅😮😮😮😅😮😮😮😢😮😮😮😮😮😢😮😢😢😮😮😮😢😢😮😢😢😮😢😮😮😢😮😮😢😢😢😮😮😢😢😢😮😢😢😢😮😢😮😢😮😮😢😢😮😮😢😮😢😢😮😢😮😢😢😢😮😢😢😮😮😢😢😮😮😮😮😢😮😮😢😮😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😮😮😢😮😢😢😮😮😮😮😮😮😮😮😢😢😮😢😮😢😮😢😮😮😮😅😢😢😮
సావే వస్తలేదే🥺🥺🥺 అంటే. మేమే సచిపోయేటట్టు ఉన్నం కదా తొందరన్న రిలీజ్ చేయు అన్న చూసి సాస్తము,😭😭😭😭😭😭😭😭😭
😂
🤣
😂😂😂😂
😂😂😂😂😂
Keka bro nvu 😂😂😂
Adicted to this song
ప్రేమలో మోస పోయిన ప్రతి ప్రేమికుడికి ఈ పాట అంకితం .... 💔 🥀
Spr kadha song
గతించిపోయిన ఎన్నో మధుర జ్ఞపకాలు.....
కన్నీటి లో కరిగిపోయిన తీయని ప్రేమ స్మృతులు.....
మళ్ళీ ఒక్కసారి గుర్తువచ్చి ఏడ్చేలా చేశారు.....మీకు మీ టీం కు ధన్యవాదాలు
నాది లవ్ ఫెయిల్యూర్ ఈ పాట వింటుంటే చాలా జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి
Heart touching song 💔
ఎన్నొ హృదయాల గుండె చప్పుడు పాటగా మలిచిన మీ టీమ్ అందరికీ పాధాబి వందనాలు ❤️
ప్రాణం పోయినా ప్రేమించిన వాళ్ళను మరిచి పోలేము... ఏడిపించావ్ అన్న పాటతో
Break up is very pain full 💔💔
Voice super miracle
ఐదేండ్లు ప్రేమించిన ఇడిసి పెట్టె వెళ్లి పోయింది మూడేండ్లు మనిషిని కాలే ఇపుడు ఇపుడు మంచిగా అయితున్న మళ్ళా పాట ని ఏడుస్తున్న 😪😪
Emi kadu bro happy ga unda nivvandi valla Naina. Nijamaina Prema gelina nattu charitralo takkuve .andulo miru okaru 😭
ఎక్కువగా నమ్మడం,ఎక్కువగా ప్రేమించడం,ఎక్కువగా ఆశించడం ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. excellent song super acting Pawan Kalyan
Thank you anna
imiss u ❤❤k❤😢😢😢
సూపర్ పాట హనుమంత్ అన్న 🙏🙏🙏🙏
ప్రాణంగా ప్రేమించిన పిల్లని వేరే వాడితో చూస్తుంటే నా ప్రాణం పోయి నట్టు వుంది 😭😭😭 ఈ సాంగ్ నాకోసమే రాసినట్టు వున్నారు
Nenaithe na kallalo nillu apukoni pelli panulani chesi dyanslu chesthu sagananpanu 😢😢
Wow waaaa great song ప్రాణనికి ప్రాణంగా ప్రెమిస్తే దూరంగా మనసుతో చేసే కాపురాలకి
గుండెలకి హత్తుకున్నా song 🎉🎉🎉💐💐💐💐❤️❤️❤️❤️
Hanmanth garu mee voice 💝
వీడియో చూస్తే కన్నీళ్లు పెట్టుకున్న
ప్రేమించి మోసపోయిన అన్నలకు ఈ పాటలు ఒక వరం అన్నా అన్నీ మరిచి తిరిగి మల్ల గుర్తుచేస్తాడు ఈ పాట కోసం కష్టపద అన్నలకు మా 🙏🙏🙏🙏🙏🙏
చాలా చాలా బాగుంది ఈ పాట ప్రేమను కోల్పోయిన వారి గుండెలో నిలిచి పోయింది ఈ పాట. హనుమత్ అన్న నువ్ తోప్ అన్న పవన్ అన్న మీ యాక్టింగ్ సూపర్. చాలా బాగుంది. Still I am waiting for part 2
Wish you all the best all team members
Thank you
Ở n
నీ నవ్వులే కోరే నేనే నవ్వుల పాలై పోతి నీ ప్రేమనే కోరి నేనే ఇంతలా మోసపోతి,............,.😢😢,ఎన్నిసార్లు విన్నా తనివి తీరడం లేదు..,...,నిజంగా ప్రేమించి మోసపోయిన ప్రతి ఒక ప్రేమికుడి కి అంకితం ....,.....😢😢😢😢❤❤
ప్రేమ మనిషిని పిచ్చోన్ని చేస్తది...
ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దూరమైతే ఆ బాధ ఎల్లప్పటికీ ఉంటుంది
Lyrics oka abdutham....
#Love ఐన #Life ఐన ఒకసారి #Miss
చేసుకున్నాక మళ్ళీ #కావాలంటే
అంత ఈజీగా #దొరకదు🙅🙅🙅...
పోతే ప్రాణం🫀💔 పోవాలి.... లేకపోతే
Life అంత #జ్ఞాపకాలతో💭💭 బ్రతకాలి..!
Exactly
Paranam ga love chesethi vadali vellipoindi 😢❤
ప్రేమ వలన ఆనందాన్ని పొందే వారి కంటే బాధని గుండెల్లో దాచుకుని నరకం అనుభవించే వల్లే ఎక్కువగా ఉంటారు 💔💔💔
Yes bro
It's true
Yes bro
Hi
@@srinu9518 k.,....m,x4