Nade Nade Thappantha love Failure Song 2020 || Latest love Song|| telugu DJ folk song || DJ songs

Поділитися
Вставка
  • Опубліковано 17 січ 2020
  • #lovesongs #dilipdevgansongs #folkdjsongs
    Raagam Music : 8374609321
    PRODUCER - A S NAYAK
    MUSIC DIRECTOR- INDRAJITT
    LYRICS &SINGER -DILIP DEVGAN
    DIRECTION - SHANTHIRAJ
    CASTING - GANI & PAVANI
    DOP - KUUMAAR NAALIKE
    EDITING & DI - RAJESH PATEL
    Asst. DIRECTOR - SRUTHEEP SHETTY
    SUPPORTING ACTORS - SIRI
    LAXMINARAYANA
    YERRANNA- SADHANNA
    VIOLIN-SANDILIYA
    FLUTE - PRAMOD
    PROGRAMMING -INDRAJITT
    SOUND ENGINEER - KISHAN SENA
    @Don't Copy This Song All Rights Reserved.
    ఈ సాంగ్ కాపీ చేసి మీ ఛానల్ లో పెడితే copyright strike పంపడం జరుగుతుంది ఫ్రెండ్స్ please సహకరించండి
    Naadhe naadhe thappantha ninnu veedi undalene.
    kalathe undi kallal kanniru kala kaadhe.
    Malli raa ilaa gunde aagipoyela undhe..
    O..Malli raa ilaa gunde aagipoyela undhe..
    Naadhe naadhe thappantha ninnu veedi undalene.
    kalathe undi kallaloo.... kanniru kala kaadhe..
    Niluchunna chote naaku nene nippai mandina thappu naadhe...
    Naa kanniru jaareti daarullona..
    badhantha ragilindhi gundellonaa...
    nannu veedanu antune...
    na needanu daatinave...
    kannu chudakunta ninnu ne.... upiri undaenu annadhe...
    aaa neeli nigilonaaa... nv yaada unnave...
    nehhh... kanna kalalona... yeda batainaave....
    Naadhe naadhe thappantha ninnu veedi undalene.
    kalathe undi kallaloo... kanniru kala kaadhe..
    2.. Naaa gundell aayuvu nuvve kadhaa....

КОМЕНТАРІ • 3,3 тис.

  • @voiceofasif836
    @voiceofasif836 4 роки тому +1777

    నేను ఇ పాట వింటూ ఏడ్చేసా అన్నా నేను
    నిజంగా చాలా గొప్పగా రాశారు పాటని ప్రేమ లో విడిపోయిన వాళ్ళు ఎవరైనా వింటే ఏడ్చని వాళ్ళు వుండరు ఈ పాటని వింటే రచన లో బాధా ఆ వాయిస్ లో బాధా చాలా గొప్పగా చూపించారు నిజంగా సూపర్ అన్నా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rkmudhira
    @rkmudhira 4 роки тому +911

    ఈ సుందరమైన గొంతుకు ఒక లైక్ కొట్టండి ఎంత బాగుందంటే వింటున్నంత సేపు ప్రపంచాన్ని మర్చిపోతాం అంత బాగుంది

  • @vishnupatel8547
    @vishnupatel8547 4 роки тому +184

    ఎన్ని కామెంట్స్, ల్తెక్స్ కొట్టిన తక్కువే........ సూపర్ 😍

  • @rakeshprince4775
    @rakeshprince4775 3 роки тому +128

    ఆ నీలి నింగి లోన నువు యాడ ఉన్నవే ,,
    ఆ నల్ల మబ్బుల్లోనా నా చందమామ నువ్వే
    నా సావు చివరిలోనా నే తలచుకున్నా నిన్నే 😰😰😰

  • @laxminagi6558
    @laxminagi6558 3 роки тому +20

    E song lo jariginattu mi life lo kuda ala jarigite e song ki okka like kottani song vintunte 😭 agadam ledu

  • @rajugoudmuthyamwar1912
    @rajugoudmuthyamwar1912 4 роки тому +53

    నా సావు చివరిలోన
    నే తలుచుకున్నా నిన్నే......❤️❤️❤️

  • @sharathpower3673
    @sharathpower3673 4 роки тому +362

    మగవాడి కన్నుల్లో👁️‍🗨️ నుంచి కన్నీరు💦 వస్తే అది ఘోరమైన బాధ వుంటేనే తప్ప కన్నీళ్లు 💦రాదు నిజంగా దేవుడు బాయ్స్ కి బాధను తట్టుకొనే శక్తిని ఇచ్చాడు గ్రేట్ tq god 🙏

  • @shyamalasinger7269
    @shyamalasinger7269 3 роки тому +90

    ఈ సృష్టిలో ప్రేమకు చావు లేదు ఎంతో మంది ప్రేమలో ఓడిపోయినా వాళ్ళకి ఈ పాట అంకితం సూపర్ వాయిస్, సూపర్ లిరిక్స్ దిలీప్ అన్న 👌👌👌👌👌👌♥️♥️♥️♥️♥️♥️♥️

  • @vyshnavisiddam2082
    @vyshnavisiddam2082 3 роки тому +94

    Acters and dillip Anna voice ki oka like vesukondi

  • @bamanindlabakkaiah7312
    @bamanindlabakkaiah7312 4 роки тому +35

    నా బంగారం పెళ్లి చేసుకొని పోయంది ఐ లవర్ యూ మమ్మీ. ఐ లైక్ మై సాంగ్ సూపర్ anna 😂😂😂😂😂

  • @SANTHOSHVLOGSSk
    @SANTHOSHVLOGSSk 3 роки тому +394

    నా ప్రాణం మా మరదలు గుర్తుకొస్తుంది అన్న ఈ పాట వింటుంటే.తను నాకు దూరం అయ్యి 3 years avutundhi..4-6-2017 ni nenu marcipolenu nenu.. tanu chanipoindhi

  • @KrishnaReddy-uo4cl
    @KrishnaReddy-uo4cl 3 роки тому +189

    స్వచ్ఛమైన ప్రేమ ఈ జనరేషన్ లో దొరకటం చాలా కష్టం. బట్ దొరికినవాలు చాలా అదురుష్టవతులు

  • @gprbrothers7433
    @gprbrothers7433 3 роки тому +22

    ఇ పాటాతో కోన్ని జివితాలే ముడిపడి వున్నాయి అందులో నా జివితం కుడా ఎడ్పస్తుంది 😂😂

  • @naresh4993
    @naresh4993 4 роки тому +277

    మనసు కు నచ్చిన వాళ్ళు దూరమైతే అంత కన్నా బాధ వేరేది ఏమీలేదు ,

  • @sureshchary2816
    @sureshchary2816 4 роки тому +106

    ఈ పాట వింటే ప్రతి ఒక్కడికి లవర్ ఉంటే గుర్తుకొచ్చేలా చేశారన్న ఈ సాంగు నేను ఏ వంద సార్లు విన్నాను Delip anna super songs thanks

  • @ShivaBoddupally-wl1dc
    @ShivaBoddupally-wl1dc 3 роки тому +155

    నాదే నాదే తప్పంతా.. నిను వీడి ఉండలేనే..
    కలతే ఉంది కళ్ళల్లో.. కన్నీరు కల కాదే…
    మళ్ళీరా ఇలా.. గుండె ఆగిపోయేలా ఉందే..
    ఓ.. మళ్ళీరా ఇలా.. గుండె ఆగిపోయేలా ఉందే..
    నాదే నాదే తప్పంతా.. నిను వీడి ఉండలేనే..
    కలతే ఉంది కళ్ళల్లో.. కన్నీరు కల కాదే…
    నిలుసున్న సోటే నాకు నేనే.. నిప్పై మండేనా.. తప్పు నాదే..
    నా కన్నీరు జారేటి దారుల్లోన.. బాధంతా రగిలింది గుండెల్లోనా…
    నన్ను వీడను అంటూనే. నా నీడను ధాటినావే..
    కన్ను సూడకుంట నిన్ను నే.. ఊపిరి ఉండలేను అన్నదే..
    ఆ నీలి నింగిలోనా.. నువ్వు ఏడ ఉన్నావే..
    నే కన్నా కలలోన ఎడబాటైనావే…
    నాదే నాదే తప్పంతా.. నిను వీడి ఉండలేనే..
    కలతే ఉంది కళ్ళల్లో.. కన్నీరు కల కాదే…
    నా గుండెల్లో ఆయువు నువ్వే కదా.. సావు లేని ప్రేమ నాదే కదా
    ఇది దేవుడు ఆడేటి ఆట కదా.. నుదుటిపై రాసేటి రాత కదా..
    నువ్వు వీడి వెళ్ళిపోతావే.. నా గుండె ఘోష చూడవే..
    నువ్వు తోడు లేని చావులో.. నేను ఒంటరిని అయ్యానే…
    ఆ నల్ల మబ్బులోన.. నా చందమామ నువ్వే..
    నా సావు సివరిలోన.. నే తలసుకున్న నిన్నే…
    నాదే నాదే తప్పంతా.. నిను వీడి ఉండలేనే..
    కలతే ఉంది కళ్ళల్లో.. కన్నీరు కల కాదే…

  • @sairahul642
    @sairahul642 3 роки тому +17

    I never forget this na bamadri .....e song cheyasi chanipoendu....😥😥😥1yr avuthundhi i am.always miss u ra bamadri😥😥

  • @bigboss7telugu714
    @bigboss7telugu714 4 роки тому +406

    ఎట్లా రాస్తారు అన్న ఇలాంటి సాంగ్స్ excellent, సూపర్ దిలీప్ అన్న వాయిస్ 👌👌👌

  • @luckyrohit6930
    @luckyrohit6930 4 роки тому +23

    దిలీప్ అన్నా నీ voice ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలి అనిపిస్తది అన్నా and song మాత్రం గుండెని పిండేసింది....🙏🙏🙏💖💖

  • @rajashekarsirra7196
    @rajashekarsirra7196 3 роки тому +25

    అన్నా నమస్తే నా పేరు శేఖర్ నేను ఈ పాట ఈరోజే విన్నాను అన్న అమ్మ తోడుగా చెబుతున్నాను ఈ పాట నువ్వు నా కోసమే పడినట్లు ఉంది చాలా చాలా బాగుంది

  • @pusaanji4034
    @pusaanji4034 3 роки тому +7

    😭😭😭Nijamaina Prema andhariki dhorakadhu😭😭😭

    • @rclover9155
      @rclover9155 4 місяці тому

      Yes brother nenu Anto namukuna aka ammay 2 years love chesi epudu tanu vala bawa to engegment aipoi chala chala santosam ga undi bro kani akada migilindi Nene chi na west life

  • @rishithreddy2137
    @rishithreddy2137 4 роки тому +214

    Love failures like... Kottandi guys entha mandhi chusthunnaro chuddham

  • @darlinglokesh3445
    @darlinglokesh3445 4 роки тому +506

    చచిపోవలని వుంది ఈ సాంగ్ వింటు
    నా లవర్ కూడా చనిపోయింది😭😭😭😭

  • @dad_s__kutty2567
    @dad_s__kutty2567 3 роки тому +18

    Super సాంగ్ బ్రో నేను మొదటి సారి ఈ సాంగ్ ని విన్నప్పుడు ఏడ్చేసాను బ్రో నా ఇసాంగ్ నీ వింటుంటే నా లవర్ గుర్తుకొస్తుంది బ్రో నన్ను మోసం చేసి నాదే తప్పు అంటూ నన్ను వదిలివెళ్ళిపోయేది బ్రో నేను మీ సాంగ్ నీ రోజు వింటున్న 💔💔🖤🖤😔😭😭

  • @ulparanarendar3345
    @ulparanarendar3345 4 роки тому +50

    Dilp devagan ki oka like vesukondi

  • @nayaksaabtv9972
    @nayaksaabtv9972 4 роки тому +82

    అన్న అందరు సాంగ్ లో లిరిక్ మాత్రమే చూస్తున్నారు కానీ బ్రదర్ యాక్టింగ్ చూస్తుంటే నాకు మాత్రం కన్నీళ్లు ఆగలేకపోఇంది

    • @Ganivisionevents
      @Ganivisionevents 4 роки тому +4

      Thank you bro

    • @nayaksaabtv9972
      @nayaksaabtv9972 4 роки тому +1

      @@Ganivisionevents నా youtube ఛానల్ గని భాయ్ ""My villege&my contry show""
      9000683314

    • @Ganivisionevents
      @Ganivisionevents 4 роки тому +1

      @@nayaksaabtv9972 k

    • @meesalasrinu5185
      @meesalasrinu5185 3 роки тому +1

      😂😂😂😂😂😍😍😍😍😂😂😍😍😂😂😂😂😂😂😍😍😍🥰😂😂😂😍😍😍😍😍😂😂😂😂😂

    • @cheri1439
      @cheri1439 3 роки тому +1

      Naku kuda

  • @himajalucky9304
    @himajalucky9304 3 роки тому +109

    Na life lo jarigindhi dhi😢 love failure vallu okka like kottandi ee song vinna tharvatha😭 agaledhu

  • @amgothgowri9960
    @amgothgowri9960 3 роки тому +51

    Ento ee love asalu ardam kadu asalu love chesina papaniki devudu vesina siskha enduko ee life anipistundi 😥😥😥😭😭😭😭😭😭

  • @kaleshm7478
    @kaleshm7478 4 роки тому +287

    మరో జన్మ అంటూ నాకుంటే నిజంగా ప్రేమించి మోసపోను...
    పోయిన ప్రేమ తిరిగి రాదు...
    కానీ,
    కన్నీళ్లు మాత్రం రోజు వస్తుంటాయి...
    ఇదేనా ప్రేమంటే...
    Fantastic song... I m addicted to this love failure song..

  • @jiluhoney743
    @jiluhoney743 4 роки тому +44

    Tqqq Anna song Nakosm rasinattu undhi Anna song 😭

  • @lingamaiahmoguthala7787
    @lingamaiahmoguthala7787 3 роки тому +10

    మనసుకు నచ్చిన వారు ఎంత దూరంలో ఉన్న
    వారి స్ధానం ఉండేది మాత్రం మన మనసులోనే
    బంధం,భార్య&భర్తల&బంధం 🤍💙❤️👫
    భార్య&భర్తలబంధం కోసం ప్రైవేట్ సాంగ్ పాడావ్ దిలీప్ అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏పిల్స్ అన్నయ్య
    కరోనాతో చనిపోవాడు భర్త

  • @karnanani1356
    @karnanani1356 3 роки тому +27

    కరిగిపోయే కాలం లో మర్చిపోలేని గొప్ప బంధం ప్రేమ ఆ ప్రేమను పాట రూపం లో అద్భుతంగా రచన చేసి ఇంత గొప్పగా పడిన మీకు🙏. నిజంగా ప్రేమలో ఉన్న సంతోషం ప్రేమలో వున్న బాధ మరి ఏ బంధం లో వుండదు లవ్ యూ టూ ఆల్ చల్ మంచి పాటను అందించారు ❤️

    • @shyamalasinger7269
      @shyamalasinger7269 3 роки тому +3

      Love is not a word it thousands of emotions Karna👆👌👌♥️♥️♥️

  • @kachuanil6574
    @kachuanil6574 4 роки тому +731

    సూపర్ సాంగ్ నాకు బాగా నచ్చింది మీకు నచ్చితే ఒక్క లైక్ కోటండి

  • @rajbunny1432
    @rajbunny1432 4 роки тому +67

    Song Singer Nachinavaallu Oka Like Veskondi 👍💚

  • @crazy_creatives33
    @crazy_creatives33 2 роки тому +13

    నిజంగా చాలా ఏడుపు వచ్చింది💔😢😢😢

  • @venuvenuvenugoud7548
    @venuvenuvenugoud7548 3 роки тому +73

    Nijamga estamaina vallu lekapothe ❤️❤️❤️❤️❤️❤️❤️❤️ aa badha cheppukolem na life lo kuda😭😭😭😭😭😭😭😭😭😭💔💔💔💔💔

  • @kirankumarkommu266
    @kirankumarkommu266 4 роки тому +282

    ఈ సాగ్ వింటే ని పిల్లా గుర్తుకు వస్తే లైక్ చేయి

  • @venkatvenky7481
    @venkatvenky7481 4 роки тому +195

    ఎన్ని సార్లు విన్నా మళ్లీ వినాలనిపిస్తోంది

  • @alladirajashekar118
    @alladirajashekar118 3 роки тому +33

    ❤❤❤❤❤❤అతిగా దేని మీద ఆశపడొద్దని చెప్పారు కానీ❤❤❤❤
    మానవ జెన్మా శాశ్వతం కాకపోవచ్చు కానీ❤❤❤❤❤❤
    నీ జ్ఞాపకాలు ఎప్పటికి శాశ్వతంగా❤❤❤❤❤❤ నిలిచిపోతాయ్ ❤❤❤❤❤❤❤❤❤❤

  • @harshaharsha161
    @harshaharsha161 3 роки тому +13

    Love you ra ❤hari...e song vinte nuvve gurthuvasthunavu .akada vuna happy ga undu 😭😭😭

    • @kartikshetty2109
      @kartikshetty2109 3 роки тому

      Hi🌷7899909259
      Super sing miru love Felver ra!!!!??

  • @chinthamadhu2668
    @chinthamadhu2668 4 роки тому +26

    Dilip devagan voice & song ki oka like vesukondi.. DARLING'S

    • @kurubagowthami3183
      @kurubagowthami3183 4 роки тому

      Goode!ekeksmeiek!o!vdtkp
      S!sorkor!e
      😳😒😦😟😘😳😞😦😟😦

  • @gorukantivamshi1438
    @gorukantivamshi1438 4 роки тому +65

    ఎలా పాడి నావు అన్నా గుండె కరిగిపోయిన అన్న సూపర్ అన్నా సూపర్ అన్న

  • @saichinna-pk5ch
    @saichinna-pk5ch 3 роки тому +6

    ఆ..బాధ... అనుభవించిన. వాళ్లకి. మాత్రమే. తెలుస్తుంది. 😢😢😢😫😫🤧🤧🤧

  • @nandhualluarjun7968
    @nandhualluarjun7968 3 роки тому +6

    Superrrrrr

  • @gonaashok5331
    @gonaashok5331 4 роки тому +70

    కామెంట్ పెట్టే ప్రతి ఒక్కరూ లవ్ లో ఫెల్ అయినవలే

  • @janglijangli9058
    @janglijangli9058 4 роки тому +16

    Super song like

  • @pulisaichanti7571
    @pulisaichanti7571 3 роки тому +8

    Super video song

  • @darlingashok7759
    @darlingashok7759 3 роки тому +10

    💔😭అన్న సూపర్ సాంగ్ ఈ సాంగ్ వింటే న ప్రియురాలు గుర్తొచ్చింది😭😢

  • @mk-hl2xp
    @mk-hl2xp 4 роки тому +62

    My fevaret singer 1st sid sriram 2 deelip devan ann

    • @dondon2648
      @dondon2648 4 роки тому +2

      Na favaret singers kuda same sd srm. Dlp dvgn

  • @nareshnani6974
    @nareshnani6974 4 роки тому +127

    2020 Lo chusena valu like cheandi 😢♥♥♥♥♥

  • @ammamahimahesh3308
    @ammamahimahesh3308 3 роки тому +4

    అన్నయ్యా వీడియో ఎన్ని సార్లు చూసినా కన్నీళ్లు .....వస్తున్నవి అన్నయ్య.... ని యాక్టింగ్ కి ఫిదా ఐనా అన్నయ్య..

  • @NagendraNani-ui3bf
    @NagendraNani-ui3bf Рік тому +4

    Super song bro nanu maa bava love marriage chasukunnamu chala happy ga vunnamu 2years ayyipoyindhi maku Babu and ippudu mari pragnant love marriage chasukunta a prama Varu ........ng.........

  • @siddusiddarth83
    @siddusiddarth83 4 роки тому +25

    Aa nalla mabbulona na chandamama nuvve this line is my best

  • @rajmunnamusiclover864
    @rajmunnamusiclover864 3 роки тому +32

    I am watching this song..only for dileep devagan Anna voice.. magical voice Anna

  • @panduyashdancer4908
    @panduyashdancer4908 2 роки тому +4

    ఈ పాట వింటున్నంత సేపు కూడా కళ్ళు నుంచి నీళ్లు వస్తున్నాయి ఏదో తెలియని బాధ అలానే చూస్తూ ఉండాలి అనిపిస్తుంది ఈ పాట వింటుంటే ..ఈ పాట నా కోసమే రాసారేమో అనిపిస్తుంది అన్న అంత బాగా రాశారు ఈ పాట రాసిన అన్నకు చాలా ధన్యవాదములు

  • @bacreations8055
    @bacreations8055 Рік тому +6

    A devudhi ki jali ledu bro kaluputhadu appude vidadhistadu .....😭true ga love chesukune valane vidadhistadu anduku a devudhiki manasu ledu nenu prananga preminchina athani naku anyayanga duram chestaadu a devudu 😭😭😭😭😭😭

  • @venkataramana3228
    @venkataramana3228 4 роки тому +37

    థాంక్యూ థాంక్యూ అన్నయ్య సూపర్ సాంగ్స్ సూపర్ డిపార్ట్మెంట్ అందరికీ థాంక్యూ థాంక్యూ

  • @tejavutti8737
    @tejavutti8737 4 роки тому +159

    ఇది నా జీవితంలో జరిగిన కథ..
    పెళ్లి చేసుకొని హ్యాపీ ఉన్న టైం లో కులం పేరుతో నా నుంచి తనను వేరుచేశారు...

  • @jhothijhothi8695
    @jhothijhothi8695 Рік тому +2

    Supar song

  • @pogri.adinarayana9650
    @pogri.adinarayana9650 3 роки тому +2

    Super

  • @naanicreations6424
    @naanicreations6424 4 роки тому +8

    మోసపోయిన ప్రతి గుండెలోను ఉన్న ప్రేమను, బాధను కన్నీళ్ల ద్వారా బయటకి వస్తున్నాయ్ అంటే..దానికి ఒకటే కారణం....(.Dileep Devagan)
    Nv great bro..😢😢😢😢😢😢

  • @SunilNayak-ge1fx
    @SunilNayak-ge1fx 4 роки тому +129

    నీ వెంట నడిచిన అడుగులు నా గతం నువ్వు మిగిల్చి వెలిన ఙ్ఞపకాలు నా జీవితం I miss you ''S''

  • @DJ-pl5po
    @DJ-pl5po 3 роки тому +11

    Nice song

  • @sarkartvnews2521
    @sarkartvnews2521 3 роки тому +6

    ఈపాట నాకు ఒకప్పుడు జరిగిన సంఘటన గుర్తు చేసింది..

  • @mdpashapasha4074
    @mdpashapasha4074 4 роки тому +34

    Mali inko song tho hart toch chesav 😢😢😥😥😥😥😥😥😥😥

  • @bushiudaykiran8283
    @bushiudaykiran8283 3 роки тому +6

    𝙎𝙪𝙥𝙚𝙧 𝙗𝙧𝙤 𝙣𝙞 𝙖𝙘𝙩𝙞𝙣𝙜 𝙨𝙪𝙥𝙚𝙧

  • @santhusmile359
    @santhusmile359 3 роки тому +22

    నాది కూడా లవ్ ఫెయిల్యూర్ అన్న ఈ సాంగ్ వినిన ప్రతి సారి ఆ బాధ నే గుర్తు వస్తూంది..😭😭😭😭

  • @sujathasujatha2641
    @sujathasujatha2641 Рік тому +3

    ఈ మాట entunte చాలా బాధగా ఉంది లవ్ దిస్ సాంగ్ దిలీప్ అన్న 😭😭😭😭😞

  • @sharma..8327
    @sharma..8327 4 роки тому +39

    ఒక్క అమ్మయి ఒక్క బాబాయి నీ వదిలివెస్టె ఆ బాధ చాల కఠినంగా వుంటది అన్ని బాధలు మరిచిపొథము కాని అమ్మయి ప్రేమ బాధ మరిచిపొలెము

    • @neerajaneeru1657
      @neerajaneeru1657 3 роки тому +1

      Very nice song good anna awesome chala harte touch song very butifull

    • @cheri1439
      @cheri1439 3 роки тому +1

      Chachina marichipolem

  • @hyderabadroads4443
    @hyderabadroads4443 4 роки тому +22

    Supar song anna💔💔

  • @alugunurimanohar5918
    @alugunurimanohar5918 3 роки тому +12

    Motham iloni temple I proud to say am inavolu boy

  • @bestiam967
    @bestiam967 3 роки тому +9

    Nejam hey bro 💞 boys ke endhi😭😭 baddha vastey ney 😭😭😭edustarru tq god entha shakti echenadhuku❤️❤️

  • @mr.coolvenu2632
    @mr.coolvenu2632 4 роки тому +156

    దిలిప్ అన్న ఏం పాడారు అన్న ఫిదా అన్న చాలా బాగుంది ఎన్ని సార్లు విన్న వినాలి అనిపిస్తుంది😚💙💙

  • @gunipudisaigangabhavani9677
    @gunipudisaigangabhavani9677 4 роки тому +13

    Painful song👌 ....🥺💔

  • @sodariramesh9691
    @sodariramesh9691 3 роки тому +2

    Love fail aina vallu matrame oka like veskondi

  • @bakishankarofficial8682
    @bakishankarofficial8682 3 роки тому +6

    ఎంతైనా ప్రేమ అనేది ఈ లోకంలోనే పవిత్రమైనది అది హృదయం తో కలిసి కలకాలం ఇష్టమైన వారిని పదే పదే గుర్తుచేస్తూ ఎడిపిస్తూ ఉంటుంది

  • @anushab9854
    @anushab9854 4 роки тому +6

    Nice song...baby action ..superb

  • @akhilreddy6716
    @akhilreddy6716 4 роки тому +10

    Thana heart lo unna pain antha e song lo chupinchaaru💔💔

  • @khadarkingrafiya5468
    @khadarkingrafiya5468 3 роки тому +6

    Khadar king mus you i love you Rafiya sultana 😢😢😢😭😭😭💔💔💔💘💘💘

  • @nithinaudiosandvideos
    @nithinaudiosandvideos 4 роки тому +5

    super

  • @hanumeshbigil4406
    @hanumeshbigil4406 4 роки тому +30

    😥😥😥 ఈ వీడియో ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది ఈ కరోనా టైం లో ఎంతమంది లైక్ కొట్టండి

  • @srikanthgamer4332
    @srikanthgamer4332 3 роки тому +1

    Super song bro

  • @bhavaniproductions1122
    @bhavaniproductions1122 4 роки тому +87

    సూపర్ బ్రో, బాగా నటించారు,పాట బాగా రాసారు,బాగా టేకింగ్ చేశారు,ఎడిటింగ్ బాగా చేశారు,మొత్తానికి అంత బాగానే వుంది, ఇంకా మంచి వీడియోస్ తీయాలని మా ప్రొడక్షన్స్ తరుపున, మీ గోల్ రిచవ్వాలని కోరుకుంటున్నాము,,all the best bro👌👌✊

  • @pramdaryan5130
    @pramdaryan5130 4 роки тому +5

    4:10... Osm lyric bro

  • @madhupream1506
    @madhupream1506 2 роки тому +16

    అన్న నిజంగా సూపర్ గా రాశారు అన్న
    నేను ఈ పాట రోజు వింటాను💔💔విన్న ప్రతిసారీ బాగా ఏడుపు వస్తుంది 😭😭

  • @naveenbakki7885
    @naveenbakki7885 3 роки тому +2

    🙄 super excited

  • @tgovindu3650
    @tgovindu3650 4 роки тому +45

    2020 lo chusina varu like kottandi and vallaki em vastayi ra liketho

  • @rajukunuru4361
    @rajukunuru4361 4 роки тому +8

    Supar bros

  • @chilukurijyothi3350
    @chilukurijyothi3350 3 роки тому +4

    Ammai ayina abbai ayina true ga love chesthe ilane untadi...true is pain...

  • @sujathasujatha2641
    @sujathasujatha2641 Рік тому +2

    లవ్ దిస్ సాంగ్ అన్న,😭😭😭😭😞❤️

  • @rajashekarsriram4041
    @rajashekarsriram4041 4 роки тому +7

    Spr broo

  • @undatishivaji9434
    @undatishivaji9434 4 роки тому +13

    E song konni 1000 la sarlu chusanu anna nuv ekkadunna bhagundalanna love you Anna and ilaanti songs inka inka rayealani ahaa devudi saakshiga korukuntunnanu anna love you Anna 😍💐🎉❤️🙏

  • @laxminagi6558
    @laxminagi6558 3 роки тому +3

    Song matram full emotion 😭😭😭

  • @rajamthumala334
    @rajamthumala334 3 роки тому +2

    Nenu hero Anni songs chusanu

  • @sreeshailamyadav9297
    @sreeshailamyadav9297 4 роки тому +6

    Super song broo champesinaru

  • @lingamaiahmoguthala7787
    @lingamaiahmoguthala7787 4 роки тому +32

    సూపర్ సాంగ్ అన్న

  • @sirichandana2313
    @sirichandana2313 3 роки тому +5

    Super 😭😭😭😭😭

  • @bulletloversuri2707
    @bulletloversuri2707 3 роки тому +5

    My Fevrt song ❤️❤️❤️😘❤️😘

  • @sadasuvnitarunkumar7650
    @sadasuvnitarunkumar7650 4 роки тому +7

    Super bro nv

  • @govulamanju8309
    @govulamanju8309 3 роки тому +7

    Daily vinta e song .... lyrics music 😍👌