సమాజంలో ఒకరిని ఒకరు ఓర్వలేని మనుషులకు ఈ పాట గుణ పటం ఇపటికైన మారాలి ప్రజలు ఈరోజు మంచిగునం అనేది కాదు ఏదో ఒకరోజు మనకు కూడా టైం వస్తది సూపర్ అన్న గారు మంచి సాంగ్
Super song bro...dabbulu lekunte brathakadam kashtanme kaani kavalisina dhaani Kanna yekkuvunte Naluguri sahayam cheyyali bro...poye rojaithe venta theesuku pomugaaa...once again super song Anna....
ఒక మనిషి మనిషికీ మధ్య గల భేదం ఎలా ఉంటుందో అని బాగా వివరించారు ఈ పాట ద్వారా ఈ పాటను రచించిన పాడిన మీకు దీనికి తోడు గా సహకరించిన అందరికీ నా యెక్క పాదాభివందనాలు .. సూపర్ చాలా బాగుంది
you probably dont care but does any of you know a tool to get back into an Instagram account?? I was dumb lost my login password. I would appreciate any assistance you can give me.
@Elias Mathias i really appreciate your reply. I found the site through google and I'm trying it out now. I see it takes a while so I will reply here later with my results.
భవ బంధాలు తల్లి-తండ్రి, భార్య-భర్త, పిల్లలు-మనవలు అనే బంధాలే మనిషిని బతికిస్తాయి. బతకాలనే ఆశను చిగురింపజేస్తాయి. బంధాలే లేకుంటే మనిషి జీవచ్ఛవమే. పుడుతూనే తల్లితో పేగుబంధం, పెరుగుతూ తండ్రితో ప్రేమానుబంధం, విద్య నేరుస్తూ గురువులతో అనుబంధం, స్నేహితులతో స్నేహబంధం, వివాహం కాగానే భార్యాభర్తల బంధం, పిల్లలతో మమకారబంధం, తాత కాగానే మనవలతో ఆత్మీయబంధం- ఇలా ఏ వయసుకా అనుబంధంతో మనిషి ప్రేరణ పొందుతాడు. కుటుంబం కోసమే బతుకుతూ ప్రేమానురాగాలు పంచుతాడు.🌹 రావణుడు సీతను అపహరించుకుపోయాడు. మృగాన్ని సంహరించి ఆశ్రమానికి తిరిగి వచ్చిన శ్రీరాముడు సీతాదేవి కనిపించక శోకతప్త హృదయుడై అటూ ఇటూ పరుగెత్తుతూ కనపడిన ప్రతి జంతువును, నదులను, పర్వతాలను సీత జాడ తెలుపమని కోరతాడు. కిష్కింధకాండలో చైత్రమాసంలో ప్రకృతి శోభను పరికిస్తూ దుఃఖసముద్రంలో మునిగిపోతాడు. తనకు, సీతాదేవికి రెండు మనసులు లేవని, తన మనసు సీతాదేవి దగ్గరుంటే ఆమె మనసు తన దగ్గరుంటుందని, భార్యాభర్తలిద్దరిదీ ఒకే మనసని ఆ ఒక్క మనసు ఆనందించాలంటే భార్యాభర్తలు పక్కపక్కనే ఉండాలని అలా లేకపోవడంవల్ల తాను వసంతశోభను ఆస్వాదించలేకపోతున్నానని లక్ష్మణుడివద్ద వాపోతాడు. భార్యా భర్తల బంధానికి నిర్వచనం సీతారాముల దాంపత్యం సంతానం ఎదుగుతూ🌹 విజయాలు సాధిస్తూంటే తల్లిదండ్రుల ఆనందం వర్ణనాతీతం. సంతానం తమకంటే ఉన్నత స్థితిలో వెలుగొందాలని తల్లిదండ్రులు అభిలషిస్తారు. సంతానం కోసం ఎన్ని త్యాగాలకైనా వెనకాడరు. గురుశిష్య బంధం పవిత్రమైనది. ద్రోణుడు, అర్జునుల అనుబంధం అందరికీ తెలిసిందే. స్నేహితుల మధ్య బంధానికి ప్రతీతి కుచేలోపాఖ్యానం.🌹 కాలం గడుస్తూంటే కొన్ని బంధాలు తెగిపోతాయి. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఆదరించిన అత్తమామలు, పెద్దమ్మలు-పెదనాన్నలు, గురువులు, పెద్దలు... కాలగర్భంలో కలిసిపోతూ దుఃఖాన్ని మిగులుస్తారు. ఒక బంధం తెగిపోతుంటే మరో బంధం ఏర్పడుతూ ఉంటుంది. కొడుకులు, కూతుళ్లు, మనవలు మనవరాళ్లు, మేనల్లుళ్లు, మేనకోడళ్లు... అనురాగం కురిపిస్తూ గతించినవారిని మరిపిస్తూంటారు. ఈ చక్రబంధంలో తిరగడమే జీవితం.🌹 జీవితం క్షణ భంగురమని తెలిసీ, బంధాలకు అతీతంగా బతకడం సామాన్య మానవుడికి అసాధ్యం. చివరి క్షణంలో కూడా తాను పోతే కుటుంబసభ్యుల గతేమిటని మనిషి చింతిస్తాడు. ఈ మమకారమే కుటుంబ వ్యవస్థకు పునాది.🌹 భవబంధాలకు తోడు మనిషి జీవితాంతం భగవంతుడితో శాశ్వత బంధం ఏర్పరచుకుంటాడు. చుట్టూ కనిపిస్తున్న బంధుమిత్రులను ప్రేమిస్తూనే కనపడని పరమాత్మను ఆరాధిస్తాడు. కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడికి మొక్కుతాడు. మనసులోని వేదనను ఆలయంలో దైవానికి నివేదిస్తాడు. రక్షించమని వేడుకుంటాడు. కాపాడమని ప్రార్థిస్తాడు. ఉదయం నిద్ర లేవగానే మొదట తలచుకొనేది భగవంతుడినే. ఆ కారుణ్యమూర్తి కరుణిస్తేనే సుఖశాంతులని గ్రహిస్తాడు. కుటుంబసభ్యులను ఆదరిస్తూనే భగవంతుణ్ని నమ్ముకున్నవారి జీవితం ఆనందదాయకమే.🌹 కాలచక్రం ఎవరికోసం ఆగదు... పరుగెత్తుతూనే ఉంటుంది. తరాలు మారతాయి- అంతే. మనిషి మనిషిగా మనుగడ సాగించినంతకాలం బంధాలు అనుబంధాలు పెనవేసుకుంటాయి.ధన్యవాదములు 🙏
Chala baga chepparu but e chakramu lo padi enni Jenmalu elage untaru. Ni jenma karanam Thelsuko. nuvu vachina pani cheskoni e chakramu nundi release avvu. Neelo unna god ni cheruko..
కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అన్నయ ఎందుకంటే నేటి సమాజం గురించి చాలా విషయాలు తెలియజేశారు నేటి సమాజం మన దేశం లో నీ మన బ్రతుకు ఈ పాట తో మానవుల్లో మానవత వన్ని నిప్పవు ఎప్పటికీ ఐనా మరతారో లేక అలానే వుండి brathukutharo
నా చిన్నతనం నుండి నేను అనుకుంటున్నా నా మనసులోని మాటను చాలా మందిలో చెప్పాను కానీ ఈ పాట వినండి చాలా ఆనందంగా ఉంది ఈ పాట ఫస్ట్ టైం ఎంత మందికి నచ్చింది ఒక లైక్ చేయండి
అన్న మానవత్వం అంటే ఏంటో ఈ ఒక్క వీడీయోలో చూపించారు... లిరిక్స్ కిర్రాక్... మీ పాట మాధూర్యం...మ్యూజిక్ ఇంకా కిర్రాక్.. చాలా బాగుంది... ఒక్క లైక్...కామెంట్స్.. షేర్ ఎంత చేసిన మీ ప్రయాత్నానికీ తక్కువ అవుతుంది.....#AGstudio's...All the best ....🙏🙏🙏🙏🙏🙏🙏
నేటి తరంలో మనిషి యొక్క మానవత్వంనీ చాలా అర్దవంతంగా వివరంగా కళ్ళకు కట్టినట్టుగా ఈ వీడియో ద్వారా మానవత్వంమనిషి యొక్క గుణల్లో కాకుండా చేతల్లో కనిపిస్తే కొందరి జీవితంలో కన్నీళ్లకు బదులుగా చిరునవ్వులు కనిపిస్తాయి. దింట్లో నటించిన ప్రతీ ఒక్కరికీ అభినందనలు. సమాజానికి ఒక గొప్ప సందేశంనీ అందించారు. మరిన్ని వీడియోస్ చేయాలనీ కోరుకుంటున్నాను👌👌👏👏🙏🙏🙏 మీ బాలు మహారాజ్
జీవితం లొ అక్కడక్కడ మనం పాట లొ చెప్పిన మాధిరిగానే అచ్చం అలాంటి సమాజంలో ఉండే డబ్బు పిచ్చి మూర్ఖపు మనుషుల్ని కళ్ళారా మన ఎదుట కనిపిస్తూ ఉంటారు...ఆత్మీయ రక్త సంభందికుల్ని(ఆత్మీయ అనుబంధాల్ని) సైతం డబ్బు ధ్యాస(మాయలొ పడి) లొ పడి నిర్లక్ష్యం(అలక్ష్యం చేస్తూ)జీవితాల్ని హృదా చేస్తూ ఉంటారు.మొత్తానికి అర్ధవంతమైన నిండు(పరిపూర్ణ) నిగూఢ సత్యం దాగి ఉన్న Song బ్రదర్...Hatsuuf...జై,హింద్...
Super song brother... Nenu first time vinagane kallalo nundi water vachay ... Real ga e society lo jaruguthundhi truth chepparu.. very nice keep it up... Entire group
ఈ పాటలు వినటానికి చాలా బాగున్నాయి. కానీ ఆచరణలోకి రావాలంటే సాధ్యం అయ్యే పని కాదు. సాధ్యం చేయవచ్చు దానికి నైతిక విలువలు పెరగాలి. సేంద్రీయ ఉత్పత్తులని వాడాలి. ప్రభుత్వం వారు విద్య వైద్యం. వ్యాపారాన్ని నిషేధించాలి. పాఠ్య పుస్తకాల్లో భారతం రామాయణం. భగవద్గీత. పాఠ్యాంశాలుగా చేర్చాలి.. అప్పుడే శక్తివంతమైన సమాజం. రోగాలు లేని మనుషులు.నైతిక విలువలతో కలిగిన సమాజం. ఏర్పడినప్పుడే ఇవి సాధ్యం అవుతాయి. అప్పుడు దాకా ఊహల్లో ఉంటామె. 🙏🙏🌹👏
The real truth of life is described in this song in a wonderful way sir, thank u sir giving such a nice meaningful song to the society sir. We all human beings in this planet earth should be happy what that super natural power ( God) has given,,, sarve bhavantu Sukhina, thank you 🙏sir
అన్నా ముఖ్యంగా ఈ పాట రాసిన వారికి ఈ వీడియో తీసిన వారికి వీడియో లో నటించిన ఈ అన్నకి ఈ వీడియో ని ఎడిటింగ్ చేసిన అన్నలకి మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అన్నా ఈ వీడియో చూస్తున్నంత సేపు కంట్లో నీళ్లు ఆగడం లేదు అన్న
Anna Ee Song ni evaru iythey nenu nenu nakanna evaru ani Aaham tho Vuntaro valu vintey pakka realise iytharu Anna Nice And Great Life Time Song Anna Thank You all team For Nice Song
సూపర్ యాక్టింగ్ పాట బాగుంది ఇప్పుడు బతుకుతున్న సమాజంలో మనిషి కటే మనిషి విలువలకంటే పైసాకే ప్రేమ ఎక్కువ పెంచుకుంటున్నారు మీరు పాట రూపంలో చాలా బాగా చెప్పారు
దేవుడి వయ్యా స్వామి నీవు. ఈ పాటతో మా కుటుంబం మొత్తం హాండ్స్ up..... ఇలాంటి మరిన్ని పాటలు రాసి ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరుతున్నాం
ఎంత మంచి పాట రాసారు మీకు పాదాభివందనాలు
సమాజంలో ఒకరిని ఒకరు ఓర్వలేని మనుషులకు ఈ పాట గుణ పటం ఇపటికైన మారాలి ప్రజలు ఈరోజు మంచిగునం అనేది కాదు ఏదో ఒకరోజు మనకు కూడా టైం వస్తది సూపర్ అన్న గారు మంచి సాంగ్
Hi bro e song 43 time vina nenu bro
Chala anti chala nachidi bro
Tq manchi song rasinaduku tq tq
పిల్లలు మేధావులుగా పుట్టుతారు ఇందుకు ఉదాహరణ ఈ పిల్లగాడు... God bless Sai Kumar.
చాలా మంచిగా రాసారు అన్న ఎలాంటి పాటలు ఇంకా ఎన్నో రాయాలి అని మనుసుపూర్తిగా కోరుకుంటున్నా
ఒక పెదవాడి బ్రతుకు ఇలా వుంటుంది అనేది చాలా బాగా తిశారు మీకు ధన్యవాదాలు
Nm
సూపర్ సాంగ్ అన్నా ప్రతిమనిషి ఈ పాట వినాలి జీవిత రహష్యాలు తెలుకుంటేనే బాగునుటది ఈ పాట రాశిన అన్నకు నయొక్క నమస్కారాలు
Super song bro...dabbulu lekunte brathakadam kashtanme kaani kavalisina dhaani Kanna yekkuvunte Naluguri sahayam cheyyali bro...poye rojaithe venta theesuku pomugaaa...once again super song Anna....
సూపర్ గా పాడారుతముడు దేవుడు మీమ్మల్ని దీవించునుగాక
రాసి నవారికి
ధన్యవాదాలు సార్ 👌👌👌👍👍👍🙏🙏🙏👏👏👏
P
ఒక మనిషి మనిషికీ మధ్య గల భేదం ఎలా ఉంటుందో అని బాగా వివరించారు ఈ పాట ద్వారా ఈ పాటను రచించిన పాడిన మీకు దీనికి తోడు గా సహకరించిన అందరికీ నా యెక్క పాదాభివందనాలు .. సూపర్ చాలా బాగుంది
Veri nose bro
Super bro
Heart toching song ఇ పాట విని andhuru ప్రతి ఒకరికి సహాయ పడాలని కోరుకుంటూనను ఇ పాట పడినవారికి na పాదాభి వందనాలు
అందరూ పాటకి చాలా న్యాయం చేశారు అన్నా. సూపర్
Super
Broo
డబ్బు అనే మాయలో పడిన వారికీ మానవత్వం లేని కొందరికి అయినా మంచి సందేశాన్ని ప్రతి పదంలో అర్థవంతమైన సందేశాన్ని రాసాను ధన్యవాదములు 👏👏👏
Meeru raasinaraaa
Baalu anna kotha acount needhi
గుండెలు పిండేసేవు ఇలాంటి పాటలు సినిమాలలో పెట్టి మనుషులకు తెలియజేయండి
😂 1:23 1:24
చాలా రోజుల తర్వాత మంచి పాటను మనస్ఫూర్తిగా విన్నాను ఇలాంటివి మరిన్ని పాటలు మాకోసం అందించాలి ధన్యవాదాలు అన్న
you probably dont care but does any of you know a tool to get back into an Instagram account??
I was dumb lost my login password. I would appreciate any assistance you can give me.
@Judson Ishaan instablaster :)
@Elias Mathias i really appreciate your reply. I found the site through google and I'm trying it out now.
I see it takes a while so I will reply here later with my results.
@Elias Mathias it worked and I now got access to my account again. Im so happy!
Thanks so much you saved my ass!
@Judson Ishaan Glad I could help :D
భవ బంధాలు
తల్లి-తండ్రి, భార్య-భర్త, పిల్లలు-మనవలు అనే బంధాలే మనిషిని బతికిస్తాయి. బతకాలనే ఆశను చిగురింపజేస్తాయి. బంధాలే లేకుంటే మనిషి జీవచ్ఛవమే. పుడుతూనే తల్లితో పేగుబంధం, పెరుగుతూ తండ్రితో ప్రేమానుబంధం, విద్య నేరుస్తూ గురువులతో అనుబంధం, స్నేహితులతో స్నేహబంధం, వివాహం కాగానే భార్యాభర్తల బంధం, పిల్లలతో మమకారబంధం, తాత కాగానే మనవలతో ఆత్మీయబంధం- ఇలా ఏ వయసుకా అనుబంధంతో మనిషి ప్రేరణ పొందుతాడు. కుటుంబం కోసమే బతుకుతూ ప్రేమానురాగాలు పంచుతాడు.🌹
రావణుడు సీతను అపహరించుకుపోయాడు. మృగాన్ని సంహరించి ఆశ్రమానికి తిరిగి వచ్చిన శ్రీరాముడు సీతాదేవి కనిపించక శోకతప్త హృదయుడై అటూ ఇటూ పరుగెత్తుతూ కనపడిన ప్రతి జంతువును, నదులను, పర్వతాలను సీత జాడ తెలుపమని కోరతాడు. కిష్కింధకాండలో చైత్రమాసంలో ప్రకృతి శోభను పరికిస్తూ దుఃఖసముద్రంలో మునిగిపోతాడు. తనకు, సీతాదేవికి రెండు మనసులు లేవని, తన మనసు సీతాదేవి దగ్గరుంటే ఆమె మనసు తన దగ్గరుంటుందని, భార్యాభర్తలిద్దరిదీ ఒకే మనసని ఆ ఒక్క మనసు ఆనందించాలంటే భార్యాభర్తలు పక్కపక్కనే ఉండాలని అలా లేకపోవడంవల్ల తాను వసంతశోభను ఆస్వాదించలేకపోతున్నానని లక్ష్మణుడివద్ద వాపోతాడు. భార్యా భర్తల బంధానికి నిర్వచనం సీతారాముల దాంపత్యం
సంతానం ఎదుగుతూ🌹 విజయాలు సాధిస్తూంటే తల్లిదండ్రుల ఆనందం వర్ణనాతీతం. సంతానం తమకంటే ఉన్నత స్థితిలో వెలుగొందాలని తల్లిదండ్రులు అభిలషిస్తారు. సంతానం కోసం ఎన్ని త్యాగాలకైనా వెనకాడరు.
గురుశిష్య బంధం పవిత్రమైనది. ద్రోణుడు, అర్జునుల అనుబంధం అందరికీ తెలిసిందే. స్నేహితుల మధ్య బంధానికి ప్రతీతి కుచేలోపాఖ్యానం.🌹
కాలం గడుస్తూంటే కొన్ని బంధాలు తెగిపోతాయి. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఆదరించిన అత్తమామలు, పెద్దమ్మలు-పెదనాన్నలు, గురువులు, పెద్దలు... కాలగర్భంలో కలిసిపోతూ దుఃఖాన్ని మిగులుస్తారు. ఒక బంధం తెగిపోతుంటే మరో బంధం ఏర్పడుతూ ఉంటుంది. కొడుకులు, కూతుళ్లు, మనవలు మనవరాళ్లు, మేనల్లుళ్లు, మేనకోడళ్లు... అనురాగం కురిపిస్తూ గతించినవారిని మరిపిస్తూంటారు. ఈ చక్రబంధంలో తిరగడమే జీవితం.🌹
జీవితం క్షణ భంగురమని తెలిసీ, బంధాలకు అతీతంగా బతకడం సామాన్య మానవుడికి అసాధ్యం. చివరి క్షణంలో కూడా తాను పోతే కుటుంబసభ్యుల గతేమిటని మనిషి చింతిస్తాడు. ఈ మమకారమే కుటుంబ వ్యవస్థకు పునాది.🌹
భవబంధాలకు తోడు మనిషి జీవితాంతం భగవంతుడితో శాశ్వత బంధం ఏర్పరచుకుంటాడు. చుట్టూ కనిపిస్తున్న బంధుమిత్రులను ప్రేమిస్తూనే కనపడని పరమాత్మను ఆరాధిస్తాడు. కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడికి మొక్కుతాడు. మనసులోని వేదనను ఆలయంలో దైవానికి నివేదిస్తాడు. రక్షించమని వేడుకుంటాడు. కాపాడమని ప్రార్థిస్తాడు. ఉదయం నిద్ర లేవగానే మొదట తలచుకొనేది భగవంతుడినే. ఆ కారుణ్యమూర్తి కరుణిస్తేనే సుఖశాంతులని గ్రహిస్తాడు. కుటుంబసభ్యులను ఆదరిస్తూనే భగవంతుణ్ని నమ్ముకున్నవారి జీవితం ఆనందదాయకమే.🌹
కాలచక్రం ఎవరికోసం ఆగదు... పరుగెత్తుతూనే ఉంటుంది. తరాలు మారతాయి- అంతే. మనిషి మనిషిగా మనుగడ సాగించినంతకాలం బంధాలు అనుబంధాలు పెనవేసుకుంటాయి.ధన్యవాదములు 🙏
మీరు చెప్పేది సత్యయుగం త్రేతాయుగం కలియుగం గురించి చెప్పండి
Chala baga chepparu but e chakramu lo padi enni Jenmalu elage untaru. Ni jenma karanam Thelsuko. nuvu vachina pani cheskoni e chakramu nundi release avvu. Neelo unna god ni cheruko..
@@ravanram4001 and a .. Jo,. mm mmln.
Good song BhAi very great full message
om namashivya Hara Hara mahadeva sambo shnkara 👌👌👌👌💐💐💐🕉️🕉️🕉️🙏🙏🙏💗💗💗💕✊
మంచి అర్థం ఉంది. చాలా బాగుంది.keep it bro
Nice bro
అన్న మానవత్వం అంటే ఎంటో ఈ పాట లో చూపించావు అన్న సూపర్ ఈ సాంగ్ ఇంత చక్కగా రాసినందుకు నీకు పాదాభివందాలు.🙏🙏🙏
మనస్సునిండా ద్వేషం రో
మాటమార్చే తత్వం రో
ఎందుకింత ద్రోహం రో కళ్ళు తెరిచి చూడవ్ రో superb Lyrics Sir
Tnq అన్న
Goppa pata vintuna nijam ee pata💅💅💅💅💅💅💅💅💅💅💅💅
✍️✍️✍️✍️✍️✍️✍️💅💅✍️✍️
Anna Super from Mahaaraashtr. Nanded
సమాజానికి మంచి సమాచారం ఇచ్చారు మీకు వందనాలు
చాల బాగుంది తమ్ముడు మ్యూజిక్, గాయకులు,షూటింగ్, ఎడిటింగ్ సూపర్ ...
Super
@@blalitha177 q and the q
@@thullamallaiah6892 x
పాటలు విన్న ప్రతి సారి రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి ఎందుకంటే పాట నా గొంతులో ఉంటే గానం నా గుండెల్లో వుంది..
Merandhareke Nandhi awards evaalee 1khadhu 1000 evale 100000000000000000000000000000000000000000000000namaskaramulu
Anna superb ni padala ku vandanalu anna
ఈ పాట 👍రాసిన వారికి పాదాభివందనం
ఇది ఒక మిడిల్ సాంగ్ పూర్ ఫ్యామిలీ అంకితం rich ఫ్యామిలి అర్థం అవ్వాలని రాసారు 🙏
Rich family poor family ani kaadhu andharu artham chesukovaalsina song
Yrs
Supar anna song...
👍
Super sir
కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అన్నయ ఎందుకంటే నేటి సమాజం గురించి చాలా విషయాలు తెలియజేశారు నేటి సమాజం మన దేశం లో నీ మన బ్రతుకు ఈ పాట తో మానవుల్లో మానవత వన్ని నిప్పవు ఎప్పటికీ ఐనా మరతారో లేక అలానే వుండి brathukutharo
ఈ పాటలో పదం పదానికి చాల అర్థం ఉంది....చాల అద్భుతం ఇన పాట.....ప్రతి మనిషి కి గుండెలకు హద్దుకొనే పాట..
Superbbbbb chala chala correctttt😌
Supar bro
నా చిన్నతనం నుండి నేను అనుకుంటున్నా నా మనసులోని మాటను చాలా మందిలో చెప్పాను కానీ ఈ పాట వినండి చాలా ఆనందంగా ఉంది ఈ పాట ఫస్ట్ టైం ఎంత మందికి నచ్చింది ఒక లైక్ చేయండి
Hi
నాకు కూడా ఈ సాంగ్ బాగా నచ్చింది , కానీ ఇది ఫాలో అయితే ఇంకా బాగుంటుంది🙏😭
🙏🙏🌺🌺🌺🙏🙏🙏🌹🌹👌👌👌💐💐🌼🌼🌼👍👍👍👍👍🌷🌷🌷
@@Keerthikeerthi-eg8wz but avaru pattincharu
S
అన్న మానవత్వం అంటే ఏంటో ఈ ఒక్క వీడీయోలో చూపించారు... లిరిక్స్ కిర్రాక్...
మీ పాట మాధూర్యం...మ్యూజిక్ ఇంకా కిర్రాక్..
చాలా బాగుంది... ఒక్క లైక్...కామెంట్స్.. షేర్ ఎంత చేసిన మీ ప్రయాత్నానికీ తక్కువ అవుతుంది.....#AGstudio's...All the best ....🙏🙏🙏🙏🙏🙏🙏
Super anna
Super brother...
సూపర్ పాట
Super song
What your tilling brother
నేటి తరంలో మనిషి యొక్క మానవత్వంనీ చాలా అర్దవంతంగా వివరంగా కళ్ళకు కట్టినట్టుగా ఈ వీడియో ద్వారా మానవత్వంమనిషి యొక్క గుణల్లో కాకుండా చేతల్లో కనిపిస్తే కొందరి జీవితంలో కన్నీళ్లకు బదులుగా చిరునవ్వులు కనిపిస్తాయి. దింట్లో నటించిన ప్రతీ ఒక్కరికీ అభినందనలు. సమాజానికి ఒక గొప్ప సందేశంనీ అందించారు. మరిన్ని వీడియోస్ చేయాలనీ కోరుకుంటున్నాను👌👌👏👏🙏🙏🙏
మీ బాలు మహారాజ్
Dabuu dabuu anaavalaku e Song ankitham thelusukondi epaatikaina lekapothe antha Corona ku ankitham aipotharu 💯💯💯💯💯
Elanti jeevitha satyalu unna kotthla kotta patalu tavali anna
పుట్టిన ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు పోవటమనేది సహజం, అదే జీవిత సత్యం
మంచి సందేశం మిత్రమా...మీ..ప్రయత్నానికి అభినందనలు... God bless you.
111111
E pata rasina ✍️variki 👌🤝🙏
Hi
✍️👌👌🤝🙏
జీవితం లొ అక్కడక్కడ మనం పాట లొ చెప్పిన మాధిరిగానే అచ్చం అలాంటి సమాజంలో ఉండే డబ్బు పిచ్చి మూర్ఖపు మనుషుల్ని కళ్ళారా మన ఎదుట కనిపిస్తూ ఉంటారు...ఆత్మీయ రక్త సంభందికుల్ని(ఆత్మీయ అనుబంధాల్ని) సైతం డబ్బు ధ్యాస(మాయలొ పడి) లొ పడి నిర్లక్ష్యం(అలక్ష్యం చేస్తూ)జీవితాల్ని హృదా చేస్తూ ఉంటారు.మొత్తానికి అర్ధవంతమైన నిండు(పరిపూర్ణ) నిగూఢ సత్యం దాగి ఉన్న Song బ్రదర్...Hatsuuf...జై,హింద్...
Anna nuvvu padindhi hundred percent right nenu ee Maya manusula madhyanam brathaka lekunnanu nannu Mee group lo cherchikondi
సూపర్ లైన్ అన్న
WOw డైరెక్షన్.....సూపర్...
Thank Q Brother
Super song brother... Nenu first time vinagane kallalo nundi water vachay ... Real ga e society lo jaruguthundhi truth chepparu.. very nice keep it up... Entire group
పాటలో జీవిత చరిత్ర చూపించావ్ అన్న నీకు వందనాలు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు
Super Anna edhi nijam kanuka ala lekapothe Anni deshalu saripovu prapanchame saripodhu super 💕
Anna mana telangana janapada ni melu jesawu thanks anna
నేటి సమాజలో ఉన్న వాస్తవాన్ని కల్లకి చూపించావ్ సూపర్ బ్రో ,👌👌
Super
సూపర్ సాంగ్ ... అన్న ..
అన దేవుడు చేసిన మనుషులు మనం ఏదీ మనదీ కాదు పాణం దేవుడులొ కలిసి పొవలసీనదె🌱😂😂🌱🙏🙏🌱
. Sup na
Iam big fan of u bro
I am Mallesh Vemula Borwel
Superrrrr song
చాలా చాలా అద్భుతంగా ఉంది సాంగ్ మంచి అర్ధం ఉంది సూపర్
ఈ పాటలు వినటానికి చాలా బాగున్నాయి. కానీ ఆచరణలోకి రావాలంటే సాధ్యం అయ్యే పని కాదు. సాధ్యం చేయవచ్చు దానికి నైతిక విలువలు పెరగాలి. సేంద్రీయ ఉత్పత్తులని వాడాలి. ప్రభుత్వం వారు విద్య వైద్యం. వ్యాపారాన్ని నిషేధించాలి. పాఠ్య పుస్తకాల్లో భారతం రామాయణం. భగవద్గీత. పాఠ్యాంశాలుగా చేర్చాలి.. అప్పుడే శక్తివంతమైన సమాజం. రోగాలు లేని మనుషులు.నైతిక విలువలతో కలిగిన సమాజం. ఏర్పడినప్పుడే ఇవి సాధ్యం అవుతాయి. అప్పుడు దాకా ఊహల్లో ఉంటామె. 🙏🙏🌹👏
🙏🙏🙏👌👌👌🌹🌹🌹🌹🌹
Brother im from bengaluru chala baga chesindaru 👏👏👏👏👏👌👌👌👌👌 super anni nizam.. all thebest
Baggudi👌👌👌👌
Super anna ilantivi inka enotiyalani korukuntunanu
Super bro beautiful song okka songo tho jeevitham ento teliya jeshav super bro ur great 👌👌👌👌🙏🙏🙏🙏
పాట చాలా బాగావుంది ధాన్యవదలు అన్న
అన్న ఈ పాట అందరికీ అర్థం అయి చాలా మారాలి అన్న ఈ పాట వల్ల అప్పుడే ఈ పాట నికి విలువ ఉంటది ప్రజలు కి
Super bhai super
Very nice and heart touching song,blessings to all the team members, once again all the best
The real truth of life is described in this song in a wonderful way sir, thank u sir giving such a nice meaningful song to the society sir. We all human beings in this planet earth should be happy what that super natural power ( God) has given,,, sarve bhavantu Sukhina, thank you 🙏sir
Very very nice songs
Super brother okkasari vinta malli malli vinali anipistodi
No money no life this society......save money 💰 👌 😎 😌 💯 🤣 💰
అన్నా పాట చాలా బాగుంది నా హార్ట్ టచ్ అయింది గుడ్ కంపోజింగ్
సూపర్ బాలు k అసుర వేణుకొండల్ టీమ్ ఆశిస్సులు ఏల్లపుడు వుంటవి. నీవు పడ్డ శ్రమ వృదా కాదు అన్న love you బాలు k అసుర జై భీమ్ ✊✊
అన్నా ముఖ్యంగా ఈ పాట రాసిన వారికి ఈ వీడియో తీసిన వారికి వీడియో లో నటించిన ఈ అన్నకి ఈ వీడియో ని ఎడిటింగ్ చేసిన అన్నలకి మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అన్నా ఈ వీడియో చూస్తున్నంత సేపు కంట్లో నీళ్లు ఆగడం లేదు అన్న
సూపర్ సాంగ్ జీవితంలో వచ్చేటప్పుడు ఏమి తీసుకొని పోయేటప్పుడు
Supar abbah keka
Baga alo chinchi e pata padaru ,em chestam pakkananunoni nammeki ledhu e janaration , miku andhariki padhabi vandhana
Wow very great & heart touching & meaning lyrics Annaya ..
సూపర్ సాంగ్ అన్నా పాట విన్న వారి కంటి నుండి నీటి బొట్టు ఐన జరాల్సిందే 💯👌👌👌
Even iGftry i
@@srinivasareddymaram3864 👍
JAI 🤫🔥NTR 🔥🔥ANNA
Super song bayya nijanaga manavathavam Leni family's Chala unnayi
Am from Bangalore em raasev bro mind blowing..... Awesome signing... I lv tis song
Song vinnantha sepu goose bumps vachchaye bro
Yes this song is very wonderful
అన్నా ఈ ఆలోచన మనిషి కి ఉంటే ఈ రోజు ఈ సాంగ్ వచ్చేది కాదు అన్నా
నువ్ చెప్పింది అక్షరాలా సత్యం
చాలా అద్భుతంగా ఉంది పాట మంచి విషయాన్ని తెలియపరిచారు🙏👍👍♥️☝️👌👌👌👌
Superannaa
😍సంపాదన ఎందుకా కుటుంబాన్ని ఎలా పోషిస్తావ్ గాలికి తిరుగుతే వస్తదా కష్టపడి సంపాదించి ఆ తరవాత తరానికి వున్నది ఉన్నటు ఇచ్చేయాలి ఇది జీవితం 🙏🙏
అందరూ నీ లాగా ఉండరు
Super bro my feeling
@@bvsbvs7349 Atagadhara Siva Om
Nandamuri Adda super song
S...r...no
Song very nice 🥰😘🥰 acting very very good bro 💓❤💓 all the best bro elati video inka cheyali Bro
ఇలాంటి పాటలు మరెన్నో మరెన్నో పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Chala bagundhi annayya thank you
Nilanti artist undali bro..present generation lo..inka raayi ni aanimuthyaalani
Anna Ee Song ni evaru iythey nenu nenu nakanna evaru ani Aaham tho Vuntaro valu vintey pakka realise iytharu Anna Nice And Great Life Time Song Anna Thank You all team For Nice Song
మాసాయిపేట ...Balaraj.....super ra......all the best...
Anna naa Peru Raghavendar
First Song super
Super lyrics
Bro nak okati artam kaledu e song padadaniki nuv aenta tisukunav anna 💰 money 💰
Supar supar supar supar anna
Super. Anna
E song andharike Ardham Ayyila chala baga rasaruu Suuuper eppati samajanike e song chala baga use avuthundhi 🙏🙏🙏🙏👏👏👏👌👌😊😊all the best
Super lyrics and good music .... All the best to total team.... 👌👌👌
Nice song sir life lo jarige prathi visayanni chala baga explain chesaru🙏❤️
Supar bhayya milantivallu vunnaru kabatte inka konni viluvalu e lokamlo brathikunnai🙏🙏🙏🙏🙏
సూపర్ యాక్టింగ్ పాట బాగుంది ఇప్పుడు బతుకుతున్న సమాజంలో మనిషి కటే మనిషి విలువలకంటే పైసాకే ప్రేమ ఎక్కువ పెంచుకుంటున్నారు మీరు పాట రూపంలో చాలా బాగా చెప్పారు
Super lyrics anna awesome