పాట వింటుంటేనే కళ్ళనుండి నీల్లోస్తున్నయి అన్నా.... ఆ పాత రోజులు రావు అన్నా.... ఇప్పటి తరం ఇవన్నీ మిస్ అవుతున్నారు. ఏదో అలా బతుకు వెళ్లదీస్తున్నారు. సూపర్ సాంగ్ అన్నా థాంక్స్......
Super super super pata యిది వింటుంటే naa chinnappati gnapakalu గుర్తుకు వస్తుంది తమ్ముడు naku aapandugalu వాటి teeru chustunte nuvvu పడుతుంటే యెంతో ఆనందంanipinchindi థాంక్స్🙏🙏🙏
అన్న జానపద కళాకారులకు పాదాభివందనాలు అన్నా నా ఊరు నా పల్లె వాతావరణము పండుగలు చిన్ననాటి జీవితాలు గురించి చాలా విషయాలు జోడించి రచించి బాణీ కూర్చి ఈ సమాజానికి వినిపించిన మీ అందరికీ కృతజ్ఞతలు అన్న ఒక పాటలోని జీవితం మొత్తం తెర పైన చూసినట్లుంది. మీ అందరికీ కళాభివందనాలు
Cheppadaniki Emi Ledu emi cheppina thakkuve nenu casttle lo vinna roju vinta palle thalli album super untadi Vemuganti Anna Vandanalu Song ,nenu padanu
అన్న సాంగ్ చాలా బాగుంది అన్న ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం అన్న అప్పటి పల్లెల గురించి ఇప్పటి తరానికి అర్థం కాదు అన్న ఈ సాంగ్ వింటూ ఉంటే మనసుకు ఎంతో సంతోషంగా ఉంది అన్న మీ కాలం లో ఉన్న పల్లె గురించి ఇంతా బాగా పాడినందుకు ధన్యవాదములు అన్న 🙏🙏🙏🙏
Chala rojulu aindhi sar mimmalni chusi appudu gaddhar.gari dhaggara padaru e patani program lo malli eppudu chusthunnam .. Namasthe sar. Chala maripoyaru
పల్లె వాతావరణాన్ని ఇప్పటి తరానికి చాలా చక్కగా వివరించారు, అలాగే పాత తరానికి వాళ్ళ పల్లె జ్ఞాపకాలు అందచేసిన మీకు ధన్యవాదములు ..... పాట చాలా చక్కగా ఉంది.
అన్నా సూపర్ గా పాడావు ఆంధ్రా నుంచి నీకు గ్రీటింగ్స్ వస్తున్నాయి అంటే మీ పాట మాధుర్యం అంతా బాగుంది మీ పాటకు జోహార్ మళ్లీ మళ్లీ ఇటువంటి పాటలు ఎన్నో పాడాలి
ఇవాళ పైసలకి పాటను అమ్ముకుంటున్న రోజులు వచ్చాయి,కానీ మీరు ఆనాడు తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేసి పాటలు జతకటీ ఉద్యమానికి ఊపిరి పోశారు మీ కష్ట ఫలితాన్ని లీడర్లు అనుభవిస్తున్నారు ,తెలంగాణ దుందాం కళాకారులు కనుమరుగు అయ్యేలా చేశారు ఈ లీడర్లు ,కానీ తెలంగాణా ఉద్యమం మీలాంటి కళాకారుల వల్లే ఊపిరి పోసుకుంది
కిషోర్ అన్న నమస్తే నీ పాట నా మదిలో పదిలం పల్లె తల్లి నా కన్నతల్లి ని యాది చేసావు రక్త సంబంధాలు గుర్తు చేసిన నీకు కళామ్మ తల్లి నిండు ఆశీస్సులు వందేళ్లు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుతున్న
అప్పుడెప్పుడో 15 ఏళ్ళ కిందా ఆడియో రూపంలో విన్న చాలా సార్లు వినేవాణ్ణి... ఇప్పుడు వీడియో రూపంలో నేర్నాల కిషోర్ అన్న... ఉద్యమ సమయంలో ప్రతి స్టేజి మీద పాడిర్రు.. ఇప్పడు కనిపించట్లేరు మీరు... వీడియో రూపంలో తీసుకొచ్చిన మీకు మీ పాటకి పాదాభివందనం🙏🙏🙏
నేర్నాల కిషోర్ అన్న ఎంతో కాలానికి గాని మీ పాట కు ఇప్పుడు దృశ్య రూపం తెచ్చారు చాలా కష్టపడి ప్రతి చరణానికి అనుగుణంగా దృశ్యాలను చిత్రీకరించారు దీని వెనకాల చాలా కష్ట పడినట్లు ఉంది మొత్తం మీద ఈ వీడియో అద్భుతంగా వచ్చింది చాలా బాగుందన్న ధన్యవాదాలు
అద్భుతమైన గానం రచన వర్ణించాలేని మి భావం ఎన్ని సార్లు విని ఉంటానో ఈ అమృతం లాంటి పాట తేనెలా తీయగా ఉంది అన్నా గల్ఫ్ జిందగీలో సగం వయసు ఐపోయింది ఇలాంటి పాటలు విన్నప్పుడు గుండెలో ఎదో తెలియని అననందం అన్నా ❤❤❤
Supar anna😊
Thank you
పాట వింటుంటేనే కళ్ళనుండి నీల్లోస్తున్నయి అన్నా.... ఆ పాత రోజులు రావు అన్నా....
ఇప్పటి తరం ఇవన్నీ మిస్ అవుతున్నారు. ఏదో అలా బతుకు వెళ్లదీస్తున్నారు.
సూపర్ సాంగ్ అన్నా థాంక్స్......
Thank you very much
అన్న నీవ్ ఫస్ట్ పడిన పాట బాగుంది ఇది కొంచం డిఫ్రెట్ గా ఉంది
Koncham hadavudiga Chesinam Music Debbakottindi
Last lo ni voloki vasanu salaga divinchu thali ...... super bro
Thank you very much
నీ ఒళ్ళోకి వస్తాను పల్లె నన్ను చల్లంగా దీవించు పల్లె, ఈ ఒక్క చివరి లైన్ నా కళ్ళలో నీళ్ళు తెప్పించింది, నీకు పదాభి వందనాలు కిషోర్ గారు
Thank you very much
@@NernalaCreations pp
Mee too
కడుపుల సాదుకున్న పల్లెతల్లిని.. తలుసుకుంటా పాడుకున్న.. పాట గుండెల్లోకి వెళ్ళింది. సోపుతులను
మతికి తెచ్చుకోని అలపించే గీతం.. మనసుకు జోలపాట అయింది. నేర్నాల కిషోర్ అన్న... మీ సాహిత్యానికి సలాం🙏💖🙏
ధన్యవాదాలు
Ni
🙏💐
చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి తెలంగాణ సంస్కృతి అద్దం పాడేలా ఉన్నది ఈ పాట సూపర్
ధన్యవాదాలు
ఈ పాట అంటే నాకు ప్రాణం.. బాల్యం గుర్తొస్తది పాట వింటుంటే...
Thank you so much
❤️' పులుసు పెడితె కడుపు నిండ తినేది "
ఈ లైన్ యూనివర్సల్ ❤️🙏👌👍
Thank you
thammudu patha gnapakalu guruthuku techchavo super
Thank you
నా చిన్ననాటి బాల్యం గుర్తుకు తెచ్చుకుని నా కళ్ళు చెమర్చాయి నేను ఈ పాట రోజుకు ఒక్కసారి తప్పక వింటాను. ఈ పాట పాడిన కిషోర్ గారికి అభినందనలు
Thank you
నా పల్లెటూరి పాటను ఇంత అందంగా రాసిన + పాడిన వారికి నా ధన్యవాదాలు జై తెలంగాణ
Thank you
నమస్తే కిశోర్ గారు
నేనూ తెలంగాణా ఉద్యమకారుడు ని.
అన్న,చాలా గొప్పగా మర్చిన జ్ఞాపకాలు గుర్తుకొచ్చి నా కళ్ళ వెంట నీరు వచ్చాయి,మీరు చాల గొప్ప గా చెప్పారు ఆనాటి గుర్తులన్ని
Thank you so much
కిషోర్ అన్న నీ పాటతో నిజంగా ఏడిపించావ్ మమ్మల్ని ఇలాంటి పాట ఇంకోటి ఉంటే మాలాంటి చిన్న గాయకులకు అందించగలరు
Thank you so much
ఈ పాట విట్యూటే నా చిన్ననాటి జఞాపకాలు గృతుకోతునయ్యి Thank anna garu
Thank you
Super super super pata యిది వింటుంటే naa chinnappati gnapakalu గుర్తుకు వస్తుంది తమ్ముడు naku aapandugalu వాటి teeru chustunte nuvvu పడుతుంటే యెంతో ఆనందంanipinchindi థాంక్స్🙏🙏🙏
Thank you so much 🙏
అన్న జానపద కళాకారులకు పాదాభివందనాలు అన్నా నా ఊరు నా పల్లె వాతావరణము పండుగలు చిన్ననాటి జీవితాలు గురించి చాలా విషయాలు జోడించి రచించి బాణీ కూర్చి ఈ సమాజానికి వినిపించిన మీ అందరికీ కృతజ్ఞతలు అన్న ఒక పాటలోని జీవితం మొత్తం తెర పైన చూసినట్లుంది. మీ అందరికీ కళాభివందనాలు
నా పేరు గుండు అంజయ్య నేతాజీ నేను ఏ బి ఆర్ టీవీ ఛానల్ వ్యవస్థాపకుడు నాన్న నమస్కారం జై భీమ్
Thank you so much
చాల అద్భుతమైన పాట 1990లో కొన్ని కోట్ల మందికి నిజంగానే జరిగిన సంఘటనలు ఈ పాటలో ఉన్నాయి 🙏🙏🙏బాల్యం గుర్తు చేసావు కిషోర్ అన్న 🙏🙏🙏🙏🙏
Thank you very much
@@NernalaCreations 77777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777u7777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777
@@srinivasyerragunta9511.
.
❤q is❤
@@NernalaCreations
😊😊
తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి కళాకారులను గుర్తించాలి సాంగ్ సూపర్
Thank you
Anna ma gulf lo unnavallaki e pata vinte adupostundhi anna tq anna mana palle goppatham chpinav patalo 🩷♥️♥️😎😞
Thank you very much
Super Anna okay 👍💯 జై వరంగల్ జిల్లా శ్రీనివాస అన్న నమస్తే నమస్తే జై తెలంగాణ
Thank you
అన్న నీ పాట చాల.బాగుoదిన్న నీ పాట వీనట్టు ఉంటే పాత రోజులు
గుర్తు కోస్సునాయు అలాటి రోజులు మల్లి రావాలన్న రావు అన్న 😢
❤️
అన్న చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొస్తున్నాయి ఈ పాట ఒక వంద సార్లు విన్నా మాల్లి వినాలనిపిస్తుంది
Thank you so much
అన్న మీ పాట ద్వారా మా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. చాలా అద్భుతంగా పాడారు. అన్న
Thank you
నేర్ణల గొప్పతనం, తెలంగాణ తల్లీ రూపం ఈ పాట నేపథ్యం, ❤❤
Thank you very much
పల్లె తల్లి,,గురించి చాలా చక్కని,పాట,,హృదయాన్ని కదిలించే పదాలు,,కండ్లు చెమ్మగిల్లాయి,,
ధన్యవాదాలు 🙏🙏
Excellent సాంగ్ అన్నగారు..... ఆనాటి రోజులే కెవ్వు కేక
Thank you
పుట్టిన వూరికి దూరంగా బతుకుదెరువు కోసం పోయినోళ్ళకు వూరు జ్ఞాపకాలు గుర్తుచేసి కన్నీళ్లు తెప్పిస్తున్నావ్ అన్నా...
❤️
Cheppadaniki Emi Ledu emi cheppina thakkuve nenu casttle lo vinna roju vinta palle thalli album super untadi Vemuganti Anna Vandanalu Song ,nenu padanu
Thank you so much
కష్టం అయినా సుఖం అయినా మన సొంత ఊరిలో ఉన్న సంతోషం స్వర్గము లొ కూడ ఉండదు ఊరిలో ఉంటే హా సంతోషమే వేరు
Thank you
😊😊😊😊
Meeru inka palletoorlanu kapade vidanga paatalu padalani prardana anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thappakunda Thank you so much
Mee pata vinnanka kallaninda neelu Thanq sir
Thank you so much
super bro maku vuru lvedu ........
Thank you
Super anna palle gurinchi mana pandugala gurinchi baga chepyaru
Thank you
నా జీవితంలో ఎక్కువ సార్లు విన్నా పాట ఇదే తెలంగాణ సమాజంలో ఈ పాటకు విడదియ్యలేని అనుబంధం దాగి ఉంది...
Thank you very much
పల్లెటూరి పాటలు చాలా బాగున్నాయి అన్నా 👏
అన్నా మీ సాహిత్యం చాలా బాగుంది అన్నా 👏
o
Super Kishore Anna, chinnanati jnapakalanu gurthuku thecchavu, thank u
Thank you so much
అన్న ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినిలనిపిస్తుందు చాల చాల చాల చాల చాల బాగ ఉంది
Thank you so much
మా ఊరు గుర్తు వచ్చినప్పుడల్లా నీ పాట వింటా అన్న..
మళ్ళీ ఏడిపించేశినవ్ అన్న... 🙏
Thank you
బతుకుదెరువు కు భాగ్యనగరం చేరిన పల్లె ప్రజలకు అంకితం❤❤❤❤❤❤
Thank you
eelanti apyathalu eelanti malli vasthe bhaguntundhi anipisthundhi anna super anna 🙏🙏🙏
Thank you so much
Chala manchi song
Thank you
2009 లో విన్నాను ఈ పాట గొప్ప పాట tanks kishor anna
Thank you
@@NernalaCreations hai anna nee phone number pampu anna
అన్న సాంగ్ చాలా బాగుంది అన్న ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం అన్న అప్పటి పల్లెల గురించి ఇప్పటి తరానికి అర్థం కాదు అన్న ఈ సాంగ్ వింటూ ఉంటే మనసుకు ఎంతో సంతోషంగా ఉంది అన్న మీ కాలం లో ఉన్న పల్లె గురించి ఇంతా బాగా పాడినందుకు ధన్యవాదములు అన్న 🙏🙏🙏🙏
Thank you so much 🤝
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మిర్జాపుర్ గ్రామంలోని వేళా విశేషాలు కళ్ళకు అద్దినట్టు చూపించిన ఆ గ్రామ ముద్దు బిడ్డ నేర్ణల కిషోర్ అన్న🙏🙏🙏
Thank you
@@NernalaCreations🎉🎉B
కిషోర్ అన్నది మిర్జాపూర్ హా
Hii srinu anna
M@@parameshwarreddy3643
నీ వొళ్ళోకి వచ్చాను పల్లె......నన్ను చల్లగా దీవించు తల్లి........ దసరా రోజు 2024
❤️
Ippati ennisarlu vinnano lekke ledu..... All time favourite ❤❤❤
Thank you so much
తెలంగాణ సాహిత్యం చాలా అద్భుతంగా ఉంది అన్నగారు...
పాటలోని లిరిక్స్ కూడా చిన్ననాటి రోజులు కళ్ళ ముందు కనిపించాయి❤😍
Thank you so much
నేను ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు
విన్న ప్రతి సారి ఏదో తెలయని అనుభూతి కలుగుతుంది
Thank you so much
Superhit anna janapareddy apparao
ఇలాంటి పాటలు మళ్లీ రావు ప్రతి పదము ఆణిముత్యం 🙏🙏🙏🙏
Thank you very much
నీ ఒళ్ళోకి వస్తాను పల్లె నన్ను సల్లంగా దీవించు తల్లీ👍🙏
Thank you
@@NernalaCreations
663:
My
Kishore అన్న ఉన్నవనే ఇంకా....సూపర్ సాంగ్....
Thank you
నాది ఆంద్రప్రదేశ్ కనీసం ఈ పాట 100 సార్లు విన్నా మీ గొంతులో మాధుర్యం అధ్బుతం
దన్యవాదములు 🙏🙏🙏
nenu kuda
Meeru ala annodu naadhi andra ani manam akkadunna annadammulam brother🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@NernalaCreations ç
Mjn
L
@@orugantivenkatamuralikrish908 pa deep deep deep
Chala rojulu aindhi sar mimmalni chusi appudu gaddhar.gari dhaggara padaru e patani program lo malli eppudu chusthunnam .. Namasthe sar. Chala maripoyaru
Thank you very much
Suparu.ssanugu.chalaadubayukthanga.nuaelante.patyanessaruluven.venalanepesthunadr..👌👌👌👌👌
Thank you
చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి
Thank you
ఈ పాట చూసినప్పుడల్లా నాకు గుండె కదులుతుంది
Thank you
పల్లె వాతావరణాన్ని ఇప్పటి తరానికి చాలా చక్కగా వివరించారు, అలాగే పాత తరానికి వాళ్ళ పల్లె జ్ఞాపకాలు అందచేసిన మీకు ధన్యవాదములు ..... పాట చాలా చక్కగా ఉంది.
Thank you so much
నీ ఒళ్ళో కి వస్తాను పల్లె నన్ను సల్లంగా దీవించు తల్లి.. 🙏 ఈ లైన్ బాగుంది 👌
Thank you
అన్నా సూపర్ గా పాడావు ఆంధ్రా నుంచి నీకు గ్రీటింగ్స్ వస్తున్నాయి అంటే మీ పాట మాధుర్యం అంతా బాగుంది మీ పాటకు జోహార్ మళ్లీ మళ్లీ ఇటువంటి పాటలు ఎన్నో పాడాలి
Thank you so much
Offer long time e song vintuna anna TQ for remek
Thank you
ఈ పాట విన్న కొద్ది వినాలి అనిపిస్తది. పల్లె అందాలు పల్లెకే సొంతం.
Thank you
పల్లెటురి ప్రేమానురాగాలు , మళ్ళీ జ్ఞాపకం వచ్చాయి, పాట సూపర్ అన్న, దేవుడు మీమ్మును ఇంకా దీవించలని మా యొక్క ప్రార్దన.
Thank you Rajesh
👏👏👏👌🙏🙏
AaaaaaaaaaqAaaaaa
@@NernalaCreations v.
@@koppunarasamma456 3
సూపర్ అన్నగారు ఈ పాట వింటుంటే చిన్ననాటి ఆటపాటలు గుర్తుకొస్తున్నాయి👌👌👌
Thank you
Super naku ep pata palle ante chala ishtam
Thank you
ఇవాళ పైసలకి పాటను అమ్ముకుంటున్న రోజులు వచ్చాయి,కానీ మీరు ఆనాడు తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేసి పాటలు జతకటీ ఉద్యమానికి ఊపిరి పోశారు మీ కష్ట ఫలితాన్ని లీడర్లు అనుభవిస్తున్నారు ,తెలంగాణ దుందాం కళాకారులు కనుమరుగు అయ్యేలా చేశారు ఈ లీడర్లు ,కానీ తెలంగాణా ఉద్యమం మీలాంటి కళాకారుల వల్లే ఊపిరి పోసుకుంది
Thank you so much 🙏
స్వచ్ఛమైన జానపదం మీ పాటలో ఉంది
Thank you
Nee Pata Na Heart Thakindanna Kishor Anna Meeku Koti Namaskaramulu
Thank you very much
చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు అన్న
Thank you
ఆ నాటి పల్లె. గురుంచి పండుగ ల గురుంచి బాగా గుర్తుకు తెచ్చారు అవి గుర్తు కు వస్తేనే. బాధా కల్గుతున్నది
Thank you
కిషోర్ అన్న నమస్తే నీ పాట నా మదిలో పదిలం పల్లె తల్లి నా కన్నతల్లి ని యాది చేసావు రక్త సంబంధాలు గుర్తు చేసిన నీకు కళామ్మ తల్లి నిండు ఆశీస్సులు వందేళ్లు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుతున్న
మీ ప్రేమకి, అభిమానానికి ధన్యవాదాలు
I'm shoben frened anna kisher Anna huzurabad I like thiese song
Thank you so much
అప్పుడెప్పుడో 15 ఏళ్ళ కిందా ఆడియో రూపంలో విన్న చాలా సార్లు వినేవాణ్ణి... ఇప్పుడు వీడియో రూపంలో నేర్నాల కిషోర్ అన్న... ఉద్యమ సమయంలో ప్రతి స్టేజి మీద పాడిర్రు.. ఇప్పడు కనిపించట్లేరు మీరు... వీడియో రూపంలో తీసుకొచ్చిన మీకు మీ పాటకి పాదాభివందనం🙏🙏🙏
ధన్యవాదాలు
Nf to jy😅ou😅jntrggjle ho hhhg
No😴😂❤️😴💔🤺🤸🏃🛌🤷😅🥯🥥🧇🔵🤍🟪🟢🛀🙆🏃🤹💁💆🧍 vnguiov BH jujuvkhkhlihy
నేర్నాల కిషోర్ అన్న ఎంతో కాలానికి గాని మీ పాట కు ఇప్పుడు దృశ్య రూపం తెచ్చారు చాలా కష్టపడి ప్రతి చరణానికి అనుగుణంగా దృశ్యాలను చిత్రీకరించారు దీని వెనకాల చాలా కష్ట పడినట్లు ఉంది మొత్తం మీద ఈ వీడియో అద్భుతంగా వచ్చింది చాలా బాగుందన్న ధన్యవాదాలు
Thank you very much
Kishore nee pataku na vandanam ilanti song radu vinam kishor meeku Maro sari vandanam
Thank you very much
చాలా చాలా బాగుంది అన్న ఈ పాట మొత్తం పల్లెటూరిలో ఇలాగే ఉండేది జీవితం కళ్ళకట్టినట్టు చూపించినవ్ సూపర్ 👌👌👌👌
Thank you
Nernaala.Kishor.Anna.Vandanamy.Village.Paata.Super.@Village.Marachi.Poina.Danni.@Guruthuku.Techinaavu@Gid.bless.You@warangal*.
Mee song ma Amma ammamma valaki chaala sarlu vinpincha sir super lyrics sir
Thank you
Maali chala rojula taruvatha mana song ni gurthu cheskoni mari,
malli okkadasari family tho chusam anna.
Thank you
నా చిన్నతనం మా ఊరు గుర్తొచ్చింది❤
Thank you
Song chala Bagunnadi Brother
Thank you so much
REAL HERO KISHOR ANNA NICE SONG
MEE THAMMUDU KADATHALA VENKATESH OSMANIA UNIVERSITY ❤❤
Thank you
REAL HERO KISHOR ANNA NICE SONG
MEE THAMMUDU KADATHALA VENKATESH OSMANIA UNIVERSITY
Thank you
Bagundi song
Thank you
Super,,anna❤ChaLa,,bagundi,,,,keraLa
Thank you
Yes❤❤❤
పల్లెను విడిచిన వారి గుండెను కదిలించే ఈపాట.. అద్బుతం,గ్రేట్ కిషోరన్న..!
Thank you buchhanna
Ilv
అన్నా ఈ పాటను టేప్ రికార్డ్ కాలంలో క్యాసెట్ వేసి వింటుంటిని ,కానీ మీ గొంతు చాలా మారిపోయింది, పాత గొంతుతో పాడిన పాటనే బాగుంది అన్నా
Excellent sir MAA sakhti blessings to your team sir
Thank you so much
పల్లెటూరు జీవితాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించిన ఈ పాట చాలా బాగుంది
Thank you
🌹🌹🙏🏽🌹🌹👌🌹🙏🏽👌👍 ఈ పాటకు చరణము లేదు పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి 🌹🙏🏽🌹
Thank you
మాది రాయలసీమ, ఈ పాట వింటుంటే మా ఊరు గుర్తుకు వచ్చింది, అన్న చాలా బాగా పాడినారు అన్న పాట
Thank you so much
తమ్ముడు నీ కంఠం అద్భుతం
Thank you
నీ గలానికి , కలానికి నీకు వందనం అన్న,. తెలంగాణ ఉద్యమం లో నీ పాట వినని సభలేదు, నీ గానం వినని వ్యక్తి లేడు.......
👌👌👌👌🙏🙏🙏🙏🙏
చాలా ఎమోషనల్ గా వుంది 👏👏👏
Literally I cry when ni was listening
Yes bro I am also cry
Natural flavour Singing 🎤
Thank you ❤️
అద్భుతమైన గానం రచన వర్ణించాలేని మి భావం ఎన్ని సార్లు విని ఉంటానో ఈ అమృతం లాంటి పాట తేనెలా తీయగా ఉంది అన్నా గల్ఫ్ జిందగీలో సగం వయసు ఐపోయింది ఇలాంటి పాటలు విన్నప్పుడు గుండెలో ఎదో తెలియని అననందం అన్నా ❤❤❤
Thank you very much
Super song pachani paletali song
Thank you
చాలా రోజులు తరువాత చాలా మంచి పాట విన్నాను అన్న.... మా పల్లె గుర్తుకు వచ్చింది.
Thank you very much
నా చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి మల్లీ ఇల్లాంటి రోజులు రావు 🙏🙏🙏🙏😭😭😭😭
Thank you
Super song
మన పల్లెలో పుట్టి పెరిగినా చిననాటి జ్ఞాపకాలు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు మామ 🙏🏻🙏🏻🤩
Thank you
తెలుగు పాట ఆటను సజీవంగా ఉంచుకున్నందుకు ధన్యవాదాలు. ఆంధ్రులు పూర్తిగా మరిచి నందుకు ఒక ఆంధ్రుడుగా బాధ పడుతున్నాను.