కార్ల్ మార్క్స్ 150ఏళ్ల క్రితమే చెప్పాడు... మానవ సంబంధాలు అన్ని ఆర్ధిక సంబంధాలే అని, అందుకే ఆయన మంచి ఆర్ధికవేత్త అయ్యాడు...🖤🔥 కార్ల్ మార్క్స్🖤 లిరిక్స్ మాత్రం మాములుగా లేవు అన్నగారు... ప్రస్తుత సమాజంలో జరుగుతున్నవి కళ్ళకు కట్టినాట్లు చూపించారు అన్నగారు.... జై భీమ్💙 జై ఇన్సాన్🖤
ఎంత అనుభం తో మీరు ఈ పాట ను వ్రాశారు, నా బాధ , నా గోస అనుభవించి న రీతి లో నేనే పాడుచు చెప్పుకున్నట్లు ఉంది, మీకు చాలా అభినందనలు., మీరు జీవితం యొక్క గొప్ప భావం అర్థం. ఈ రోజుల్లో రోజూ దిన దినము మనుషుల జీవితాలు చూస్తున్నాం. మనిషి అనేవాడు ఎప్పుడో చచ్చి పోయాడు.....,,
ఈడ అంతా నట సార్వభౌములే నటన రాకుంటే నీ బతుకు బస్టాండులే 👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹ఈ పాట అద్భుతమైన విజయాన్ని సాధించాలని మనసారా కోరుకుంటూ, ప్రవీణ్ గారికి ఈ పాట మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను.
ఉత్తుత్త మనుషులేరో నీ చుట్టూ ఉద్దేర మనుషులేరో.. పక్కనే ఉంటారురో నమ్మించి గొంతు కోస్తారురో.. మనిషి ఎప్పుడో సచిన్డురో (2) ఈడ ఇంకెవడో ఉన్నాడురో(2) ఉత్తుత్త మనుషులేరో నీ చుట్టూ ఉద్దేర మనుషులేరరో 1:- బెల్లం చుట్టూ ఈగలు అవి తేనభూషణ కత్తులు పైన పసిడి పూతలు లోపలేమో కుళ్ళుబోతులు పైకి బాగున్నావా అంటారు బాగా లేకుంటే బాగుండు అనుకుంటారు ఉత్తుత్త మనుషులేరో నీ చుట్టూ ఉద్దేర మనుషులేరో.. 2:- పైసుంటే నీ వెంటరో లేకుంటే నిన్ను బయటికి గే𝚘టూరో నమ్మి చేరదీస్తివా నిన్ను నిండా ముంచిపోతారు పైన కనిపించే ముఖం ఒక్కటే లోపల వందల మోకాలు ఉన్నాయిరో ఉత్తుత్త మనుషులేరో నీచుట్టూ ఉద్దేర మనుషులేరో.. 3:- ఎదుగుతుంటే ఏడుస్తారో నువ్వు ఏడిస్తే నవ్వుతారురో బ్రతికిఉంటే తిడతారో సచ్చాగా గొప్పోనివి అంటారురో ఈడ అంతా నటసార్వభౌమములే ఈడ నటన రాకుంటే నీ బతుకు బస్టాండులే ఉత్తుత్త మనుషులేరో నీ చుట్టూ ఉద్దేర మనుషులేరో.. 4:- గాలినే అమ్ముతారు ఈడ నీళ్లనే కొంటారురో చెట్లను నరుకుతారో మల్ల నీడకై వెతుకుతారో ఆకాశానికి నిచ్చెన వేస్తారు భూమి మీద ఉన్నామని మర్చిపోతారు ఉత్తుత్త మనుషులేరో నీ చుట్టూ ఉద్దేర మనుషులేరో.. 5:- బ్రతుకంతా కూడాపెట్టి ఈడ భూములన్నీ కొంటారురో ఆరు అడుగుల చాగనే వీళ్ళకు ఆఖరిని కనిపెట్టారో రాజుల సొమ్ము రాళ్ల పాలేరో పాపపు సొమ్ము పలురా పాలేరో ఉత్తుత్త మనుషులేరో నీ చుట్టూ ఉద్దేర మనుషులేరో.. 6:- బంధాలు ఎక్కడివిరో ఇక్కడ ఆర్థిక సంబంధాలే మిగిలేరో అయ్యమ్మ లేనేలేరో ఇంకా ఆ నలుగురు అసలేలేరో అసలు పాడే మోసదిఎక్కడుందిరో స్వర్గలోక కలమే ఈడ దిక్కయ్యారో ఉత్తుత్త మనుషులేరో నీ చుట్టూ ఉద్దేర మనుషులేరో 7:- కళ్ళు తెరిచి చూడరో ఓ మామ లోకం తీరు గనరో.. కలికాలమన్నారురో అప్పుడే నాశన కాలం వచ్చెర్రో మనసు ఎప్పుడో సచ్చిండురో ఈడ ఇంకెవడో ఉన్నాడురో ఉత్తుత్త మనుషులేరో నీ చుట్టూ ఉద్దేర మనుషులేరో.....🙏
మనిషి బ్రతుకు పూఠనిరో.... ఈ పాట చూసి కొంతైనా మారాలిరో.... చాలా బాగుంది పాట మీ టిమ్ కీ కృతజ్ఞతలు మీ నుంచి మరిన్ని సందర్భోచితంగా ఉండే పాటలు రావాలని కోరుకుంటున్నాను మీ VR Talkies వారికి టీమ్ కీ అందరికీ శ్రీ శ్రీనివాసా కృపా కటాక్ష సిద్దిరస్తు....🙏🙏🙏❤❤❤
*_As t is......ప్రస్తుతం దునియా లో కొనసాగే మనిషి వ్యక్తిత్వాలు....తత్వాన్ని ... పంచభూతాలకు జోడించి మానవత్వాన్ని కోల్పోతున్న మనిషి గుణాన్ని పాట రూపం లో చాలా మంచిగ కడిగేసారు....tremandous fact of human nature... excellent lyrics_*
ఏమిస్తే తీరును మీ ఋణం ఎంతని చెప్పాలి మీ పాటతనం.. ఈ పాటతో ప్రతి ఒక్కర్ని ఆలోచింపజేశారు. నేటి మనుషుల గూర్చి నేటి సమాజం గూర్చి కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఈ పాట కోసం శ్రమించిన ప్రతీ ఒక్కరికీ పాదాభివందనాలు 👏 FROM: బాకి 😊
అన్న ఈ లిరిక్స్ రాసిన గొప్ప మనిషికి నా శత కోటి దండాలు.. 🙏 ఈ రోజుల్లో డబ్బు ఉంటెనే అన్న అమ్మ ఐనా నాన్న ఐనా మనల్ని ప్రేమిస్తారు డబ్బు లేకపోతే వాళ్ళు కూడా దగ్గరకి రానివ్వరు.. 🥹
పాట చాలా బాగా రాశారు and పాడారు ప్రతి ఒక్కటి సూపర్ , మన చుట్టు వున్న వాళ్ళు ప్రస్తుత పరిస్థితిలో మన వాళ్ళు అని చెప్పుకోవడానికి లేని ప్రరిస్తితులు ఉ న్నాయి ఈ సమాజం లో ... ఆస్తికోసం డబ్బు కోసం రక్త సంబంధాలను కూడా లెక్క చేయని మాటలు మాట్లాడుతున్నారు... డబ్బే ప్రపంచం అయిపోయింది. డబ్బు కోసం ఆత్మీయులే ఆగర్భ శత్రువులుగా మారుతున్నారు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మీ పాటకు మనస్ఫూర్తిగా అభినందనలు. ఇంకా మరెన్నో పాటలు పాడి సమాజాన్ని మెలుకొల్పలి మీలాంటి వాళ్ళు.Thank you..
అన్నయ్యాలు సూపర్ సూపర్ పాట లిరక్స్ ట్యూన్ సింగింగ్ ఎక్సలెంట్.. అన్న కంగ్రాట్స్ 👌👌👌💐💐💐.. ముగ్గురికి 🙏 చాలారోజుల తరువాత మంచి పాట విన్నాను గుడ్ థాట్... న్యూ కాన్సెప్ట్... నేను ఒక సింగర్ నే... అన్న..
ప్రస్తుత సమాజంలో జరుగుతున్న చూస్తూన్న వాటిని మళ్లి మళ్లి గూర్తు చేస్తు ఎన్ని మంచి పాటలు వచ్చిన మన సమాజం మార్పూచెందె పరిస్థితి ఇప్పుడు లేదన్న ఇంత మంచి పాటని వ్రాసిన వారికి మరియు పాడిన వారికి హ్రూదయపూర్వక ధన్యవాదాలు🙏🙏
సాంగ్ రిలీజ్ వన్ మంత్ అవుతుంది ఇంత మంచి అర్థం ఉన్న పాటకు 5 లక్షల వ్యూస్ మాత్రమే వచ్చాయి ఒక సినిమా సాంగ్ రిలీజ్ అయితే వన్డేలో లక్షల వ్యూస్ వస్తాయి దీన్ని బట్టి అర్థం అవుతుంది మనం ఎలాంటి జీవితాన్ని కోరుకుంటున్నామో ఎంత జాలి లైఫ్ కి అలవాటు పడ్డాము తెలుస్తుంది ఒక్కటి మాత్రం నిజం మనం చెప్పే మంచి మాట చేసే మంచి పని ఎదుటి వానికి ఎప్పుడు చేదుగానే ఉంటుంది చివరగా చెప్పేది ఏందంటే అన్నిటికి కాలమే సమాధానం చెబుతుంది
ఉత్తుత్త మనుషులే అని నిజగానే నిజం చేసారు అన్నగారు,, ఎందుకంటే ఇంత మంచి పాట నీ నెల దాటినా కూడా వ్యూస్ చూస్తుంటే ఉత్తుత్త మనషులే మన చుట్టూ వున్నా జనాలు,,, ఇంత నిజాయితీ గల్లా పాటని, ఎంతో అనుభవం తో పడిన పాటకి, స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు మీరు తీసుకున్న పదాలకి,, వీళ్ళు ఇచ్చే మర్యాద ఇది,, పిచ్చి పిచ్చి వీడియోస్ కి మిలియన్ వ్యూస్,, ఇంత గొప్ప పాటని చేరాధియానికి మనోళ్ళకి మనసు వొస్తలేదు,,, గుర్తిచండి మనసుల మధ్య ఉంటున్నాము,, ఇప్పటికైనా వున్నా నాలుగు రోజులు సంతోషంగా కుళ్ళు కుతంత్రాలు లేకుండా బతకడానికి ట్రై చేదాం,,, ఇలాంటి పాటలు ఇంకా ముందు ముందు చాలా రావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్న,, ఇలాంటి పాటలు విని మారిన వాళ్ళు చాలా మంది వుంటారు అందులో నేను ఒకడిని,,, 🙏🏼🙏🏼
నీవు ఏది విత్తుతావో అదే పంట కోస్తవు. ఇతరులకు మంచి విత్తనం వేస్తే మంచి అనే పంట కోస్తవు. అదే ఇతరులకు చెడు విత్తనం వేస్తే చెడు అనే పంట కోస్తవు. ఇదే జీవిత సత్యం
అన్న చాలా బాగా రాశారు బాగా పాడారు అందరికి వందనాలు. గీ పోస్టు పెట్టుకున్న మహేందర్ అన్న నమస్తే 🙏. గీ పాటలో వారు పడిన విదంగా చేసి చేసి చూపితే ఆకాశం మీది చుక్కలు రాసిన వారికి పాడిన వారికి చివరకు పోస్టు చేసిన వారి ముందు వచ్చి థైయి తక్కలు..... ఉండే ఇది మా అభిప్రాయం అంతే..
అన్నా ఆనాటి అనుతూ సాగి కన్నీళ్ళతో సాగనంపేది వరకూ నన్ను నేను చూసుకున్నట్టుంది. వలసబతులో బాధ్యతల నడుమ ప్రస్తుత వావివరుసలు తీరు మారి మనసులో ఉన్నాఉండలేని పరిస్థితి కల్పించి దూరం జరిగేలా చేసిన కాలమా పరివర్తన తీసుకురా మనసులను రక్తసంబంధీకులను....
దునియా మీద ఏం జరుగుతోంది అనేది ఒక పాట రూపంలో వివరించుడు మంచి ఆలోచన మామ...... మీరు ఇలాగే మరెన్నో ఆలోచనలకు పాట రూపం తో ప్రాణం పోయాలని కోరుకుంటున్న..... All The Best Mama 👍
సమాజ పోకడను అద్భుతంగా వర్ణించారు బ్రదర్ నీరా 👌. ఇక సింగింగ్, మ్యూజిక్ సూపర్. కానీ సాంగ్ లెంత్ తగ్గించి సమాజంలోని సంఘటనలను చూపిస్తూ వీడియో ఉండి ఉంటే సాంగ్ సూపర్ హిట్ అయ్యేది అనుకుంటా. ఏది ఏమైనా ఇలాంటి సామాజిక గీతాలను కూడా మనం ఆచరించాల్సిన అవసరం ఉంది. మనసుకు కమర్షియల్ గీతాల కంటే ఇలాంటి సామాజిక గీతాలే హిట్ ఫ్లాఫ్ లతో సంబంధం లేకుండా సంతృప్తిని ఇస్తాయి ❤
Wow what a superb amazing song by VR talkies Now a days what is happening in the society that clearly shows in this the singer was amazing that timing can controlled wow Wow Wow 👏👏👏👏👏👏👏
ఉత్తుత్త మనుషులేరో సాంగ్ పార్ట్ - 2 ,నవంబర్ 3 న రిలీజ్
Anna meedi akkada anna location
Xjgljfsurqyrx
Fw❤😂
బ్రదర్ త్వరగా రిలీజ్ చెయ్యండి...
Life experience
🎉😢vç@@swargamraju3
మన చుట్టూ ఉన్నది ఉతుత్త మనసలే అన్న ఈ సాంగ్ లో నీతి ఉందన్న ఎలాంటి సంగతులు ఇంకా ఎన్నో పడాలమా
ఎన్ని రకాల మనుషులను చూస్తే ఈ పాట రాయాలనే ఆలోచన వచ్చింది అన్నా గారు మీకూ hatt's off ❤❤❤❤❤❤
Ets tru
True
నిజమే గా
భరించిన వాడికి ఈ పాట విలువ తెలుస్తుంది
కార్ల్ మార్క్స్ 150ఏళ్ల క్రితమే చెప్పాడు...
మానవ సంబంధాలు అన్ని ఆర్ధిక సంబంధాలే అని,
అందుకే ఆయన మంచి ఆర్ధికవేత్త అయ్యాడు...🖤🔥 కార్ల్ మార్క్స్🖤
లిరిక్స్ మాత్రం మాములుగా లేవు అన్నగారు...
ప్రస్తుత సమాజంలో జరుగుతున్నవి కళ్ళకు కట్టినాట్లు చూపించారు అన్నగారు....
జై భీమ్💙 జై ఇన్సాన్🖤
ఎంత అనుభం తో మీరు ఈ పాట ను వ్రాశారు,
నా బాధ , నా గోస అనుభవించి న రీతి లో నేనే పాడుచు చెప్పుకున్నట్లు ఉంది,
మీకు చాలా అభినందనలు.,
మీరు జీవితం యొక్క గొప్ప భావం అర్థం.
ఈ రోజుల్లో రోజూ దిన దినము మనుషుల జీవితాలు చూస్తున్నాం.
మనిషి అనేవాడు ఎప్పుడో చచ్చి పోయాడు.....,,
అన్నయ్య మీ పాదాలకు నమస్కరించి చెప్తున్నా నిజంగా హృదయాన్ని టచ్ చేసింది అన్న మీ పాట😢
ఈడ అంతా నట సార్వభౌములే
నటన రాకుంటే నీ బతుకు బస్టాండులే 👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹ఈ పాట అద్భుతమైన విజయాన్ని సాధించాలని మనసారా కోరుకుంటూ, ప్రవీణ్ గారికి ఈ పాట మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను.
ఇంతకంటే గొప్పగా మనుషుల గుణ గణాలను వర్ణించే పాట ఎన్ని జన్మలకైన రాదు అన్న..
ఇక్కడ అందరు నట సార్వాబౌములే నటన రాకుంటే నీ బతుకు బస్టాండ్ లే సూపర్ లిరిక్స్
దిగజారిన నేటి మనుషుల అనుబంధం బాంధవ్యాలను ఈ పాట రూపంలో అద్భుతంగా వినిపించారు
బతికివుంటే తిడతారు సచ్చాక గో్పోడివి అంట్టారు నిజమే బ్రదర్ నువ్వు ఎలా రాసినవ్వు అన్న నీకు నా ప్రణామములు 🙏🏻🙏🏻
ఎంతటి గొప్ప పాట రాసినందుకు నీకు ధన్యవాదాలు ఈ పాటలో ఉన్న అర్థం నా జీవితంలో జరిగిన కథలా ఉంది మరెన్నో మంచి పాటలు అందిస్తానని మనసారా కోరుకుంటూ
Same anna naa life kuda
పాట వింటుంటే కళ్ళ నీళ్ళు తిురుగుతున్నాయి మరో బలగం సినిమాచూసినట్టుంది అచ్చం ఈనాటి సమాజం తీరు ఈ పాట. రాశి పాడిన వారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
ఇలాంటి పాటలు సపోర్ట్ చేయరు వెస్ట్ నాకొడుకులు 😢, సూపర్ అన్న పాట ❤️
😮😮
ఉత్తుత్త మనుషులేరో
నీ చుట్టూ ఉద్దేర మనుషులేరో..
పక్కనే ఉంటారురో
నమ్మించి గొంతు కోస్తారురో..
మనిషి ఎప్పుడో సచిన్డురో (2)
ఈడ ఇంకెవడో ఉన్నాడురో(2)
ఉత్తుత్త మనుషులేరో
నీ చుట్టూ ఉద్దేర మనుషులేరరో
1:- బెల్లం చుట్టూ ఈగలు
అవి తేనభూషణ కత్తులు
పైన పసిడి పూతలు
లోపలేమో కుళ్ళుబోతులు
పైకి బాగున్నావా అంటారు
బాగా లేకుంటే బాగుండు అనుకుంటారు
ఉత్తుత్త మనుషులేరో
నీ చుట్టూ ఉద్దేర మనుషులేరో..
2:- పైసుంటే నీ వెంటరో
లేకుంటే నిన్ను బయటికి గే𝚘టూరో
నమ్మి చేరదీస్తివా నిన్ను
నిండా ముంచిపోతారు
పైన కనిపించే ముఖం ఒక్కటే
లోపల వందల మోకాలు ఉన్నాయిరో
ఉత్తుత్త మనుషులేరో
నీచుట్టూ ఉద్దేర మనుషులేరో..
3:- ఎదుగుతుంటే ఏడుస్తారో
నువ్వు ఏడిస్తే నవ్వుతారురో
బ్రతికిఉంటే తిడతారో
సచ్చాగా గొప్పోనివి అంటారురో
ఈడ అంతా నటసార్వభౌమములే
ఈడ నటన రాకుంటే నీ బతుకు బస్టాండులే
ఉత్తుత్త మనుషులేరో
నీ చుట్టూ ఉద్దేర మనుషులేరో..
4:- గాలినే అమ్ముతారు
ఈడ నీళ్లనే కొంటారురో
చెట్లను నరుకుతారో
మల్ల నీడకై వెతుకుతారో
ఆకాశానికి నిచ్చెన వేస్తారు
భూమి మీద ఉన్నామని మర్చిపోతారు
ఉత్తుత్త మనుషులేరో
నీ చుట్టూ ఉద్దేర మనుషులేరో..
5:- బ్రతుకంతా కూడాపెట్టి ఈడ
భూములన్నీ కొంటారురో
ఆరు అడుగుల చాగనే
వీళ్ళకు ఆఖరిని కనిపెట్టారో
రాజుల సొమ్ము రాళ్ల పాలేరో
పాపపు సొమ్ము పలురా పాలేరో
ఉత్తుత్త మనుషులేరో
నీ చుట్టూ ఉద్దేర మనుషులేరో..
6:- బంధాలు ఎక్కడివిరో
ఇక్కడ ఆర్థిక సంబంధాలే మిగిలేరో
అయ్యమ్మ లేనేలేరో
ఇంకా ఆ నలుగురు అసలేలేరో
అసలు పాడే మోసదిఎక్కడుందిరో
స్వర్గలోక కలమే ఈడ దిక్కయ్యారో
ఉత్తుత్త మనుషులేరో
నీ చుట్టూ ఉద్దేర మనుషులేరో
7:- కళ్ళు తెరిచి చూడరో ఓ మామ
లోకం తీరు గనరో..
కలికాలమన్నారురో
అప్పుడే నాశన కాలం వచ్చెర్రో
మనసు ఎప్పుడో సచ్చిండురో
ఈడ ఇంకెవడో ఉన్నాడురో
ఉత్తుత్త మనుషులేరో
నీ చుట్టూ ఉద్దేర మనుషులేరో.....🙏
Tq brother
Super
చాలా బాగుంది
Great brother 🙏👌
Super
మనిషి బ్రతుకు పూఠనిరో.... ఈ పాట చూసి కొంతైనా మారాలిరో....
చాలా బాగుంది పాట మీ టిమ్ కీ కృతజ్ఞతలు మీ నుంచి మరిన్ని సందర్భోచితంగా ఉండే పాటలు రావాలని కోరుకుంటున్నాను మీ VR Talkies వారికి టీమ్ కీ అందరికీ శ్రీ శ్రీనివాసా కృపా కటాక్ష సిద్దిరస్తు....🙏🙏🙏❤❤❤
నా మనసులో ఉన్నది ఉన్నట్లు నా జీవితం లో జరిగేది,జరింది జరిగినట్లు ఈ పాట రూపంలో చాలా చక్కగా చెప్పారు
I
I I love u
@KandukureBichamma thuu
*_As t is......ప్రస్తుతం దునియా లో కొనసాగే మనిషి వ్యక్తిత్వాలు....తత్వాన్ని ... పంచభూతాలకు జోడించి మానవత్వాన్ని కోల్పోతున్న మనిషి గుణాన్ని పాట రూపం లో చాలా మంచిగ కడిగేసారు....tremandous fact of human nature... excellent lyrics_*
😮😢😢33😢🎉🎉🎉🎉🎉😅😅😅😢😢🎉🎉🎉😢5चघ33😮😮डंषज्ञफफठह्रठषफफह्रबबडबबफबभषब
@@littlerockboy7746ppppppppp0p0000😅
అలసిపోయిన గుండె నుండే... ప్రతి ఒక్క అక్షరం.. పుట్టుకొచ్చింది... 🔥🔥🔥
ఏమిస్తే తీరును మీ ఋణం
ఎంతని చెప్పాలి మీ పాటతనం..
ఈ పాటతో ప్రతి ఒక్కర్ని ఆలోచింపజేశారు. నేటి మనుషుల గూర్చి నేటి సమాజం గూర్చి కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఈ పాట కోసం శ్రమించిన ప్రతీ ఒక్కరికీ పాదాభివందనాలు 👏
FROM: బాకి 😊
ఈ ఒక్క పాట చాలు నేటి సమాజం గురించి తెలుసుకోవడానికి
అన్నా ఏమన్నా రాసిండ్రానే అసలు పడే మోసేదెక్కడుందిరో స్వర్గ లోక రధమే i ఇడ దిక్కయారో...😢😢😢నో వర్డ్స్........❤
Nijam anna
@@gourisrinisha71357❤😊😊887 😊0😊
❤👌👌👌
@@gourisrinisha7135😊we VG CCC🌐🌐🌐oz😂,
@@gourisrinisha7135 aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
ఈ పాట రాసిన కవికి గానం చేసిన గాయకునికి సంగీతం అందించిన కళాకారులకి మీ అందరి పాదపద్మములకు పాదాభివందనాలు
అన్న గారు ఈ సమాజం లో జరుగుతునది ఇదే మనుషులకు మనుషులకు విలువ లేకుండా పోయింది ప్రజలకు మంచి గుణపాఠం కావాలి
సూపర్ అన్న ఈ జనరేషన్లో ఉన్న మనుషులందరికీ ఉన్నారు అదే ఒకప్పుడు ముసలోళ్ల కాలంలో ఇట్లా ఉండేదా
ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రావాలి ఈ సమాజాన్ని మార్చాలంటే చాలా గొప్ప పాట పాడారు ఈ పాట విన్న వారు కాస్తయినా మారాలి
ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిస్థితులను కళ్ళకు కట్టినట్టుగా చూపించిన వి ఆర్ టాకీస్ కి ప్రత్యేక ధన్యవాదాలు
శభాష్
Supar.ana
❤
Super Anna
I poo
😊 బంధాలను విలువ చేసే ఇటువంటి పాటలు మానవులకు తెలియజేయాలని కోరుకుంటున్నాను ఈ పాట పాడిన వారికి ధన్యవాదాలు
మనకు ఎంతమంది బలగం, స్నేహితులు ఉన్న, చివరికి ఒంటరిగా వెళ్ళాక తప్పదు 😢
Anduke ontariga vundatam manchidi
రెండు మూతుల పాము లాంటి ఈ కలియుగ మనిషి నిజ స్వరూపాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్పినా మీ పాట అమోఘం అన్నా మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు....
అన్న ఈ లిరిక్స్ రాసిన గొప్ప మనిషికి నా శత కోటి దండాలు.. 🙏 ఈ రోజుల్లో డబ్బు ఉంటెనే అన్న అమ్మ ఐనా నాన్న ఐనా మనల్ని ప్రేమిస్తారు డబ్బు లేకపోతే వాళ్ళు కూడా దగ్గరకి రానివ్వరు.. 🥹
ఉత్తుత మనుషుల కోసం ఉత్తమమైన పాట రాసిన మీకు అభినదనలు అన్న
ఈ సమాజం లో ప్రస్తుత మనుషుల స్వభావాన్ని గుర్తుచేస్తున్నారు
మనం ఎలా చూస్తే ప్రపంచం అలా కనపడుతుంది
ఈడా అంత నటసార్వభౌములే 👌 మన జీవితాలకు అద్దం పట్టినట్లుగా ఉంది సార్ 👌👌
Yes
Yes
వాస్తవాలను ఇలా బయటా పెట్టవు ఆన్న గారు .....సూపర్
ఇప్పుడు ఈ సమాజానికి ఈ సాంగ్ కరెక్ట్ గా ఉంది
చాలా మంచి పాట ఒక మనిషి యొక్క సహజ ప్రవర్తన 10% మాత్రమే బయటికి కనిపిస్తుందట.ఇది నేను చెప్పే మాట కాదు మనోవిజ్ఞాన శాస్తవ్రేత్తలు చెప్పిన మాట.. 🙏🙏🙏
అద్బుతం అన్న... సూపర్... వాస్తవాలను పాట రూపంలో వెలికి తీసారు... ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నది ఇదే..
సూపర్ అన్షు హాట్సాఫ్...👌👌👌
1:15
సమాజంలో జనాల తీరును పాటరూపంలో చెప్పిన VR Talkies కి Hatsoff..
సమాజంలో ఎప్పుడు ఉండే మనుషుల్లో ఉండే బంధాల గురించి చాలా బాగా రాశారు బ్రో నీకు పాడిన వాళ్లకు కోటి దండాలు 🙏🙏🙏🙏
Excellent👏👏👏
ఈ పాట విని కొందరైన నిజమైన మనుషులుగా జీవించగలిగితే.....
ఆ రచయిత జీవితం ధన్యం.....
పాట చాలా బాగా రాశారు and పాడారు ప్రతి ఒక్కటి సూపర్ , మన చుట్టు వున్న వాళ్ళు ప్రస్తుత పరిస్థితిలో మన వాళ్ళు అని చెప్పుకోవడానికి లేని ప్రరిస్తితులు ఉ న్నాయి ఈ సమాజం లో ... ఆస్తికోసం డబ్బు కోసం రక్త సంబంధాలను కూడా లెక్క చేయని మాటలు మాట్లాడుతున్నారు... డబ్బే ప్రపంచం అయిపోయింది. డబ్బు కోసం ఆత్మీయులే ఆగర్భ శత్రువులుగా మారుతున్నారు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మీ పాటకు మనస్ఫూర్తిగా అభినందనలు. ఇంకా మరెన్నో పాటలు పాడి సమాజాన్ని మెలుకొల్పలి మీలాంటి వాళ్ళు.Thank you..
ఈ పాట రాసిన అన్న కి సలం ప్రస్తుత సమాజం ఎల నడుస్తుంది వివరించారు ❤❤,🙏🙏🙏🙏👌👌👌👌
ఎన్ని రోజు లకు నిజ జీవితంలో సత్యము కలిగిన పాట లభించింది ❤❤❤❤ అసలైన అర్థం ❤
ఇలాంటి ఒక అద్భుతమైన సాంగ్ రాసిన వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు నేటి మనిషి యొక్క మన స్థితి పరిస్థితి ఎంతో అర్థవంతంగా వివరించినందుకు ధన్యవాదాలు
అన్నయ్యాలు సూపర్ సూపర్ పాట
లిరక్స్ ట్యూన్ సింగింగ్ ఎక్సలెంట్.. అన్న
కంగ్రాట్స్ 👌👌👌💐💐💐.. ముగ్గురికి 🙏
చాలారోజుల తరువాత మంచి పాట విన్నాను
గుడ్ థాట్... న్యూ కాన్సెప్ట్...
నేను ఒక సింగర్ నే... అన్న..
బతికుంటే తిడతారు చచ్చాక గొప్పవాడివి అంటారో,👌👌👌
Super anna ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిస్థితిని కళ్లకు కట్టినట్లుగా పాట రూపంలో అందించిన టీం కు ధన్యవాదాలు
సమాజంలో ఉన్న పరిస్తితి కళ్ళకు కట్టినట్టు చూపించారు అన్న ❤👌
ఈ నటన మనుషుల ప్రపంచం లో బ్రతకాలంటే చాలా కష్టం అన్న ,👌👌🙏💐 సూపర్ లిరిక్స్ అన్న ❤
అన్న ఈ సమాజంలో జరుగుతున్నది రియల్ అన్న ఇట్లాంటి సాంగ్ చాలా బాగా ఉంది సంగీత మీరు యాక్ట్ చేసిన బాగుంది జై తెలంగాణ
"మనిషెపుడో సచ్చిండు ఈడ ఇంకెవడొ ఉన్నాడు" This is a good experiment and expression in entire album💐
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే....."కారల్ మర్క్స్"
అన్నలు చాలా బాగా పాడారు అర్ధం చాలా బాగుంది 👌👌👌
ప్రస్తుత సమాజంలో జరుగుతున్న చూస్తూన్న వాటిని మళ్లి మళ్లి గూర్తు చేస్తు ఎన్ని మంచి పాటలు వచ్చిన మన సమాజం మార్పూచెందె పరిస్థితి ఇప్పుడు లేదన్న ఇంత మంచి పాటని వ్రాసిన వారికి మరియు పాడిన వారికి హ్రూదయపూర్వక ధన్యవాదాలు🙏🙏
ఇలాంటి కళాకారుల అవసరం ఈ సమాజానికి ఎంతో అవసరం...మట్టిలో మాణిక్యాలు ఈ అమృతమైన అక్షరాల మాలలు.
నేటి సమాజములో మనిషిలోని మార్పులను మనస్సుకు తాకినట్లు పాటను మాకు ఆంధీచినందుకు మీకు ధన్యవాదాలు💐💐💐💐💐💐💐👌👌👌
అన్న నీ పాట వింటుంటే కల్లల్లో నీళ్ళు వస్తున్నై ...
నిజంగా గుండె ను తాకిన పాట అన ఇది...🥺🥺🥺
సాంగ్ రిలీజ్ వన్ మంత్ అవుతుంది ఇంత మంచి అర్థం ఉన్న పాటకు 5 లక్షల వ్యూస్ మాత్రమే వచ్చాయి ఒక సినిమా సాంగ్ రిలీజ్ అయితే వన్డేలో లక్షల వ్యూస్ వస్తాయి దీన్ని బట్టి అర్థం అవుతుంది మనం ఎలాంటి జీవితాన్ని కోరుకుంటున్నామో ఎంత జాలి లైఫ్ కి అలవాటు పడ్డాము తెలుస్తుంది ఒక్కటి మాత్రం నిజం మనం చెప్పే మంచి మాట చేసే మంచి పని ఎదుటి వానికి ఎప్పుడు చేదుగానే ఉంటుంది చివరగా చెప్పేది ఏందంటే అన్నిటికి కాలమే సమాధానం చెబుతుంది
సూపర్ సమాజంలో జరిగే ప్రతి సంఘటనను పాట రూపంలో తెలియజేశారు
Super anna mana jeevithallo jarige muchata uthutha manushulu kadha
లిరిక్స్ రాసినోడికి పాదాభివందనాలు🙏 ఏం రాసినవ్ కాక నువ్ ఏవనివోగాని 🙏🙏🙏
Lyrics by neera 👌
ఉత్తుత్త మనుషులే అని నిజగానే నిజం చేసారు అన్నగారు,, ఎందుకంటే ఇంత మంచి పాట నీ నెల దాటినా కూడా వ్యూస్ చూస్తుంటే ఉత్తుత్త మనషులే మన చుట్టూ వున్నా జనాలు,,, ఇంత నిజాయితీ గల్లా పాటని, ఎంతో అనుభవం తో పడిన పాటకి, స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు మీరు తీసుకున్న పదాలకి,, వీళ్ళు ఇచ్చే మర్యాద ఇది,, పిచ్చి పిచ్చి వీడియోస్ కి మిలియన్ వ్యూస్,, ఇంత గొప్ప పాటని చేరాధియానికి మనోళ్ళకి మనసు వొస్తలేదు,,, గుర్తిచండి మనసుల మధ్య ఉంటున్నాము,, ఇప్పటికైనా వున్నా నాలుగు రోజులు సంతోషంగా కుళ్ళు కుతంత్రాలు లేకుండా బతకడానికి ట్రై చేదాం,,, ఇలాంటి పాటలు ఇంకా ముందు ముందు చాలా రావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్న,, ఇలాంటి పాటలు విని మారిన వాళ్ళు చాలా మంది వుంటారు అందులో నేను ఒకడిని,,, 🙏🏼🙏🏼
మన గ్రామ వాతావరణం, మనజాన పదాలు సేద దీర్చే అమృతంలాంటి పాట, ధన్యవాదాలు మీకు🙏🙏🙏
నిర్యుదోగుల మీద కూడా బక పాట రాయండి మామా....
సాంగ్ మాత్రం Next Level..👌🙏💖
మనిషి యొక్క నైజాన్ని 'నగ్నంగా' చూపించారు మిత్రమా, అభినందనలు
అన్నా సూపర్ సాంగ్..... మనసుకు హత్తుక పోతుంది...... ఆక్టింగ్ కూడా సూపర్..... సాంగ్ రాసిన వారికి పాడిన వారికి ప్రత్యేక అభినందనలు......
ఇడా అంత నట సార్వభౌములే.....సూపర్ అన్న ..nice song
ఈ పాట వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది సోదరా, ధన్యవాదాలు
నిజమే అన్న ఈ పాట కు తెలుగు బుక్ of రికార్డ్ ఇవ్వాలి అనికోరుకుంటున్నాను
పాట రాసిన కళo కల్మషమేరుగని ఓ గళం
మనసులోని మాట మరువలేని ఓ చరిత
మoదుకు గాయమైన మానునేమో
మానలేని గాయాలకు నీ కళమే ఓ కషాయం.
What a fantastic song
What a singer
What lirics
Super brother
Life lo jarige jeevitha sathyalu chupincharu great to all members
నీవు ఏది విత్తుతావో అదే పంట కోస్తవు.
ఇతరులకు మంచి విత్తనం వేస్తే మంచి అనే పంట కోస్తవు. అదే ఇతరులకు చెడు విత్తనం వేస్తే చెడు అనే పంట కోస్తవు. ఇదే జీవిత సత్యం
సూపర్ అన్న మీరు పాడిన.సంగ్.నీజంగ ఇధీ.మాత్రం. కారుకున్న.మనషులా.సబవమే.అదే.కధ.అన్న. 2.3.ఇంకా రిలీజ్ చేయాలి అన్న యస్ 👍👌👍
Super Anna....సమాజం లో ప్రస్తుత పరిస్థితులని చక్క గా వివరించారు
ఈ కాలం లో మనుషులు గురించి నిజం చెప్పారు అన్న నీకు హృదయ పూరక నమస్కారాలు అన్న 🙏🙏🙏
Present suitation Eee Society lo jarugutundi Edey It is true 💯💯👍👍👌👌
అన్న చాలా బాగా రాశారు బాగా పాడారు అందరికి వందనాలు. గీ పోస్టు పెట్టుకున్న మహేందర్ అన్న నమస్తే 🙏.
గీ పాటలో వారు పడిన విదంగా చేసి చేసి చూపితే ఆకాశం మీది చుక్కలు రాసిన వారికి పాడిన వారికి చివరకు పోస్టు చేసిన వారి ముందు వచ్చి థైయి తక్కలు..... ఉండే ఇది మా అభిప్రాయం అంతే..
సూపర్ సాంగ్ అన్న...congratulations all guys..
చాలా బాగుంది అన్న పాట 💯🔥🔥🔥
మంచి మేసేజ్ తెలియజేశారు అన్నయ్య..
ప్రవీణ్ అన్న వాయిస్ చాలా బాగుంది ❤
ఎన్ని రకాల మనుషులను చూస్తే ఈ పాట రాయాలనే ఆలోచన వచ్చింది అన్నా గారు మీకూ hatt's off
🙏🙏🤝👍👍
అన్న మనం మాటలు చెప్పినా పాటలు పాడిన రాతలు రాసిన గీతలు గీసిన ఈ లోకం తీరు మారదు.. మీరు ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని పాడాలని కోరుకుంటున్న...
వాస్తవాలతో తయారు చేసిన పాట
సూపర్ భయ్యి😊👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్నా ఆనాటి అనుతూ సాగి కన్నీళ్ళతో సాగనంపేది వరకూ నన్ను నేను చూసుకున్నట్టుంది.
వలసబతులో బాధ్యతల నడుమ ప్రస్తుత వావివరుసలు తీరు మారి మనసులో ఉన్నాఉండలేని పరిస్థితి కల్పించి దూరం జరిగేలా చేసిన కాలమా పరివర్తన తీసుకురా మనసులను రక్తసంబంధీకులను....
దునియా మీద ఏం జరుగుతోంది అనేది ఒక పాట రూపంలో వివరించుడు మంచి ఆలోచన మామ......
మీరు ఇలాగే మరెన్నో ఆలోచనలకు పాట రూపం తో ప్రాణం పోయాలని కోరుకుంటున్న.....
All The Best Mama 👍
నేను నా జీవితం లో నా వైఫ్ ని కోల్పోయా నాకో పాపా ఇప్పటికే నేను సగం చచ్చిన
అయిన ఈ మధ్య నే తెలిసింది నా పక్కనే ఉండి నా చేడు కోరుకుంటున్నారని
చాలా బాగుంది రవి
నాకు నచ్చిన పాట.....నా కోసం అన్నట్లు ఉంది...సూపర్ అన్న
ప్రస్తుతం సమాజంలో జరుుతున్న దాని మీద చాలా బాగా తెలియజేశారు బాయ్యా
సూపర్ అన్నా గొప్ప విజ్ఞానవంతమైన పాట.ఇంకా చాలా పాటలు పాడాలని ఆశిస్తున్నాను.కొనసాగించు అన్నయ్య 👍👍💡💡💡
Super మీరు పాడిన పాట ,అక్షర సత్యాలు
ఈ సాంగ్ కి ఏమని కామెంట్ చెయ్యాలో తెలియట్లేదు బ్రో 👌👌👌👌 సూపర్ సాంగ్ 🙏🙏
Super alludu
ప్రస్తుత సమాజం లో మనిషి స్వభావానికి అద్దం పట్టే విధంగా ఉంది అన్న ఈ పాట చాలా అద్భుతంగా ఉంది...🙏🏻
సూపర్గా పాడారు అన్నా చాలా బాగుంది
సమాజ పోకడను అద్భుతంగా వర్ణించారు బ్రదర్ నీరా 👌. ఇక సింగింగ్, మ్యూజిక్ సూపర్. కానీ సాంగ్ లెంత్ తగ్గించి సమాజంలోని సంఘటనలను చూపిస్తూ వీడియో ఉండి ఉంటే సాంగ్ సూపర్ హిట్ అయ్యేది అనుకుంటా. ఏది ఏమైనా ఇలాంటి సామాజిక గీతాలను కూడా మనం ఆచరించాల్సిన అవసరం ఉంది. మనసుకు కమర్షియల్ గీతాల కంటే ఇలాంటి సామాజిక గీతాలే హిట్ ఫ్లాఫ్ లతో సంబంధం లేకుండా సంతృప్తిని ఇస్తాయి ❤
నా కోసమే పాడి నట్టు ఉంది బ్రో
Wow what a superb amazing song by VR talkies Now a days what is happening in the society that clearly shows in this the singer was amazing that timing can controlled wow
Wow
Wow 👏👏👏👏👏👏👏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏.......Sreekanth Chintha....Super words.........Facing real life situations