సూపర్ చరణ్ మంచి సందేశాత్మక మరియు నేటి సమాజానికి అవసరమైన అందరి తల్లిదండ్రులకు సంబంధించిన మంచిగా తీసారు. షార్ట్ ఫిల్మ్ సూపర్ హిట్. తల్లిదండ్రులును వారి వృద్దాప్యంలో చూసే ప్రతి కన్నబిడ్డలు కచ్చితంగా దేవుని చేత ఆశీర్వదించబడుతారు ఇది సత్యం.
Wow charn heart touching రియల్ లైఫ్ లో జరుగుతున్న జీవితాలను మళ్లీ తెర మీదికి ఎక్కించవు చరణ్ , మర్చిపోతున్న యువతరానికి మంచి సందేశాన్ని పంపావు చరణ్, నీకు తిరుగులేదు❤❤❤❤😢
హృదయవిదారకమైన వీడియో గుండెల్లో గునపంతో గుచ్చినట్లు వుంది నిజంగా మన శత్రువులకు కూడ ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదని ఆ భగవంతుణ్ని వేడుకందాము భవిష్యత్తులో వాళ్లకు సంతానం కలిగి వాళ్లు ఇలా చేస్తే బుద్ధి వస్తుంది ఇహలోకంలో తల్లిదండ్రులే ప్రత్యక్షదైవాలు రోజు వాళ్లకు నమస్కరిస్తే చాలు దేవుని ఆశీర్వాదం మన వెంటనే వుంటుందని నా నమ్మకం
అందరూ సహజంగా నటించారు కాదు కాదు జీవించారు .ఇది షార్ట్ ఫిల్మ్ కాబట్టి త్వరగా realise అయ్యారు. వృద్దులంతా వ్యర్థులు అన్నట్టుగా వార్ధక్య ము ఒక శాపం. అందుకే ప్రతి వారు ముసలి తనంలో తాము స్వంతంగా బ్రతకడానికి తమకంటూ కొంత దాచుకోవాలి. ప్రస్తుత స్వార్థ ప్రపంచంలో ఇది తప్పదు.పిల్లల మీద ప్రేమ అందరికీ ఉంటుంది.కానీ ఉన్నదంతా వాళ్ళ చదువుల పేరు మీదట, వాళ్ళ సంక్షేమం పేరు మీదటా ఖర్చు పెట్టేస్తే ఇలా ఇబ్బందులూ పడాల్సి ఉంటుంది. నిత్యం ఇలాంటి సంఘటనలు చూస్తూనే ఉన్నాం కాబట్టి ఈ కథలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి.ఈ ఫిల్మ్ చూసిన వాళ్లకు కొన్ని నిమిషాలు గుండె ద్రవి స్తుంది. కానీ భార్యా,పిల్లలు అనే స్వార్థం నిలువెల్లా కమ్మేస్తుంది.రచయితా,దర్శకుడు అభినందనీయులు
జీవితంలో మర్చిపోలేని అమ్మ నాన్న గురించి గొప్పగా చెప్పావు రాబోయే తరానికి అమ్మ నాన్న ప్రేమ గురించి తెలియ చెప్పావు ఇలాంటి వీడియోలు ఎన్నో తీయాలని కోరుకుంటున్నాను అమ్మ నాన్న లేనిదే ప్రపంచంలో ఏదీ లేదన్న
What a Movie .... ఆ పెద్ద వాళ్ళ నటన హృదయాన్ని ద్రవింపజేసింది, కళ్ళను స్రవింపజేసింది 🙏🏻 దయచేసి మరీ ఇంత బాధాకరమైనవి తియ్యకండి, అది కేవలం నటన మాత్రమే అని తెలిసినా కూడా చూసి తట్టుకోలేము 🙏🏻🙏🏻🙏🏻
సూపర్ చరణ్ గారు మంచి మెసేజ్ ఈ సమాజానికి తెలియపరచినందుకు ధన్యవాదాలు మా అమ్మ నాన్న కూడా ఉంటే మంచిగా చూసుకునే వాళ్ళం థాంక్యూ చరణ్ గారు ఇలాంటి సందేశాలు కనుమరుగైపోకుండా ఈ తరానికి చూపించినందుకు ధన్యవాదాలు🙏👍🌹💐
నేను మా అమ్మ ని ఎంత మంచిగా చూసుకున్నా చిన్న కొడుకు అంటే ఇష్టం నేను ఏం పాపం చేసానో ఏమో ఆ దేవుడు కి తెలియాలి ఇప్పటికి మా అమ్మ నాతో మాట్లాడటం లేదు చిన్న కొడుకు చిన్న కోడలు దగ్గరనే ఉంటుంది మా తమ్ముడు కి మొన్న పాపా పుట్టింది మాకు ఇంకా పిల్లలు అవలేదు అందుకని మా దగ్గర కి రాదు మా అమ్మ పిల్లలు లేరు మాకు అన్నే ఒక్కటి కాదు ఇంకా ఎన్నో ఎంత మంచిగా చూసుకున్నా మా అమ్మ కి నేను నా భార్య శత్రువులం అయ్యాము చాలా భాద గా ఉంటుంది ప్రతి రోజు ఎపుడు వస్తదా మా అమ్మ అని ఎక్కడో చిన్న ఆశ లోపల ఇంటికి వెళ్లిన కూడా మాట్లాడదు మాతో ఏం అంటే ఏం అంతే అంత ప్రేమ గా చూసుకున్నా మా అమ్మ కి మేము కనివలము అయ్యాము చూసుకోలేని వాళ్లు చాలా మంది ఉన్నారు కానీ మా అమ్మ కి అలాంటి పరిస్థితి రాకూడదు అని ఎంతో. ప్రేమ గా చూసుకున్నా మా తండ్రి లేడు చనిపోయినాడు మా నాన్న లేడు అని భాద పడకుండా ఎంతో సంతోషం గా చూసుకున్నాము మా అమ్మ ని కానీ నేను అంటే ఇష్టం లేకుండ అయింది అన్నే భాద 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 ఫ్రండ్స్ మీరు దేవుడు కి ప్రార్ధన చేయండి మా అమ్మ మున్నపటిలాగా నాతో మాట్లాడి సంతోషం గా ఉండాలి అని 🙏🏾🙏🏾🙏🏾
Awesome ... Simple story with the best quality, direction screenplay. actors andaru super !!! Emotions bhale pandinchaaru ... .Kudos to actors besides technicians
💯👍🙏🙏🙏🙏🙏ఆ తల్లిదండ్రులనుచూశ్తుంటేకడుపు మంట🔥 కడుపు తరుక్కుపోతుంది మరి ఆ కొడుకూ కోడళ్ళకు ఎలావుంటాదొ ఏమెు మరి వాళ్ళకు వాళ్ళమ్మనానలు వుంటేచాలు మాకన్న బిడ్డలు Samపాదించిపెట్టాల తినేది మాత్రం వాళ్ళమ్మనానలు ఎక్కడ న్యాయం అట్టండారు ఇప్పుడొచ్చే కోడళ్ళు 🔥🔥🔥😭😭😭😭
Chaala emotional ga touch chesaaru brother 🙏🏻🙏🏻 Literally edipinchaaru i like very much this kind of projects i have very good stories and looking for a collaboration to make short Film's
తప్పు అంత కోడలిదే అని చుపెట్టారు. మరి కొడుకు చేతకనివాడ, ముందు వాడికి తల్లిదండ్రులు అంటే గౌరవం ఇష్టం లేదు. పెళ్ళాం మొదటి తప్పు చేసినప్పుడే ఇలా చెయ్యీ చేసుకొని ఉంటే ఇంతవరకు వచ్చెది కాదు. పెళ్ళాం అలాగ చేయడం నచ్చింది అందుకే silentగా ఉన్నాడు. ఎప్పుడైన తప్పు అంత అడవాళ్లదే అని చెప్పకండి. మగవాడు దేనికి భయపడకుండా, బెదరకుండా ఇంట్లో correctగా ఉంటే 90℅ కుటుంబాలు సంతోషంగా ఉంటాయిిిి. Anyway thanks parents are always great🙏🙏🙏🙏
Very good concept and moral story episode as per present situation. Particularly Police inspector acting is very nice. It looks like above REAL Inspector.
Very good message sharing to society about look after of old aged parents in present scenario. At the same time acting of Police Inspector role is amazing to solve the complicated family problem issue smoothly.
వండర్ ఫుల్ మూవీ... రియల్ స్టోరీ.. వాస్తవానికి దగ్గరగా ఉంది.. ముఖ్యంగా మామ్మ, తాతయ్యల నటన చాలా సహజంగా ఉన్నది.. గొప్ప ప్రయత్నం చేసిన మీకు అభినందనలు. ఎడిటింగ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ వండర్ఫుల్.. కానీ.. చివర్లో.. తల్లిదండ్రులు చనిపోయిన సీన్ లో మంట చాలా అసహజంగా అనిపించింది.. ఏదో గడ్డి కాల్చినట్టు గా ఉంది తప్ప... శవాలను కాల్చినట్టు లేదు.. ఆ గడ్డి కనిపించకుండా కేవలం మంట మాత్రమే చూపించినా సరిపోయేది.. విమర్శించాలని ఉద్దేశం కాదు గాని ఇoత చక్కగా తీసిన ఫిలిం లో చివర్లో కాస్త అసంతృప్తి.. ఏది ఏమైనా మీ ప్రయత్నానికి హ్యాట్సాఫ్
ఇటువంటి వీడియోస్ ఇంకా సినిమాలు కూడా తీస్తే బాగుంటుంది బందు బాంధవ్యాలు విలువలు గౌరవ మర్యాదలు లేకుండా జీవిస్తున్నవాళ్ళని బుద్ధి చెప్పుతూ బాగుపరచ్చడానికి సమాజం కూడా selfies ness లేకుండా కృషి చేయాలని కోరుతున్నాను
Sir namshkar Chala natural gaa vunndi eee short film sir sudhakar jogimahanti founder organizer sree yuvaranzani kala vedika kakinada and vaizag a p jauhoo
Nak iddaru anna le... Ma vadina lu kaneesam ma dady ni intiki kooda raniche vallu kaadu... Ma Amma nen ma dady vere house lo untam.. epudina intiki pothe tiffin tinna adi kooda count chesedi pedda vadina... Money antha loss chesadu ani.. kaneesam manishi ga kooda chudaledu...anna vallu ntha manchollu ina vadina lu chudatledu... Kuthurni nen unna kabatti ma dady ni chusanu..carona time lo ma dady expire iyyaru.. god Ane vaade unte nduku ilanti vallani em cheyatledu nduku... Ade vadina vallu valla parents ki Anni istharu money wise ga help wise ga... Mak ivvadaniki lekkalu vesthunnaru...e rojullo ilaane undi bayata😢...nen face chesa really appati nundi intlo cheppukodam chethakaledu nik ani ma Anna vallatho distance maintain chesthunna... Badha pette bandhalu unte ntha pothe ntha ani... pakkana pettesa..intlo magadu correct ga unte Anni baane untay.. earn chesedi anna vallu own blood family ki matram pettanivvatledu...karma anedi em undadu😢
ప్రయత్నం బాగానే ఉన్నా....1, మూడు రోజుల నుంచి అన్నం తినలేదని చెప్పిన పెట్టకపోవడం,2.ఇల్లు అమ్మినామని చెప్పగానే ఏ రియాక్షన్ లేకుండా వారు సిటి రావడం 3,SI ముందు కోడలు వల్గర్ గా మాట్లాడినా గాని SI గారు కనీసం మందలించక పోవడం లాంటివి సెట్ చేస్తే.....ఇంకా సూపర్ గా ఉండేది.....
కొడుకుల్లారా అని పెట్టారు కానీ అక్కడ ఉండేది తల్లిదండ్రులకు కూతురే కథ అందుకే తల్లిదండ్రులు గాని వాళ్ళ పిల్లలకు గాని ప్రకృతి గురించి చెట్లను పెంచడం గోవులను పెంచడం నేర్పించాలి అప్పుడే ఇలాంటి అన్యాయాలు తక్కువ అవుతాయి
సూపర్ చరణ్ మంచి సందేశాత్మక మరియు నేటి సమాజానికి అవసరమైన అందరి తల్లిదండ్రులకు సంబంధించిన మంచిగా తీసారు. షార్ట్ ఫిల్మ్ సూపర్ హిట్. తల్లిదండ్రులును వారి వృద్దాప్యంలో చూసే ప్రతి కన్నబిడ్డలు కచ్చితంగా దేవుని చేత ఆశీర్వదించబడుతారు ఇది సత్యం.
Wow charn heart touching రియల్ లైఫ్ లో జరుగుతున్న జీవితాలను మళ్లీ తెర మీదికి ఎక్కించవు చరణ్ , మర్చిపోతున్న యువతరానికి మంచి సందేశాన్ని పంపావు చరణ్, నీకు తిరుగులేదు❤❤❤❤😢
హృదయవిదారకమైన వీడియో గుండెల్లో గునపంతో గుచ్చినట్లు వుంది నిజంగా మన శత్రువులకు కూడ ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదని ఆ భగవంతుణ్ని వేడుకందాము భవిష్యత్తులో వాళ్లకు సంతానం కలిగి వాళ్లు ఇలా చేస్తే బుద్ధి వస్తుంది ఇహలోకంలో తల్లిదండ్రులే ప్రత్యక్షదైవాలు రోజు వాళ్లకు నమస్కరిస్తే చాలు దేవుని ఆశీర్వాదం మన వెంటనే వుంటుందని నా నమ్మకం
అందరూ సహజంగా నటించారు కాదు కాదు జీవించారు .ఇది షార్ట్ ఫిల్మ్ కాబట్టి త్వరగా realise అయ్యారు. వృద్దులంతా వ్యర్థులు
అన్నట్టుగా వార్ధక్య ము ఒక శాపం. అందుకే ప్రతి వారు ముసలి తనంలో తాము స్వంతంగా బ్రతకడానికి తమకంటూ కొంత దాచుకోవాలి. ప్రస్తుత స్వార్థ ప్రపంచంలో ఇది తప్పదు.పిల్లల మీద ప్రేమ అందరికీ ఉంటుంది.కానీ ఉన్నదంతా వాళ్ళ చదువుల పేరు మీదట, వాళ్ళ సంక్షేమం పేరు మీదటా ఖర్చు పెట్టేస్తే ఇలా ఇబ్బందులూ పడాల్సి ఉంటుంది. నిత్యం ఇలాంటి సంఘటనలు చూస్తూనే ఉన్నాం కాబట్టి ఈ కథలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి.ఈ ఫిల్మ్ చూసిన వాళ్లకు కొన్ని నిమిషాలు గుండె ద్రవి స్తుంది. కానీ భార్యా,పిల్లలు అనే స్వార్థం నిలువెల్లా కమ్మేస్తుంది.రచయితా,దర్శకుడు అభినందనీయులు
చాలా manchi వీడియో ఈ వీడియో వల్ల చాలా మంది మారుతారు అని అనుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏
జీవితంలో మర్చిపోలేని అమ్మ నాన్న గురించి గొప్పగా చెప్పావు రాబోయే తరానికి అమ్మ నాన్న ప్రేమ గురించి తెలియ చెప్పావు ఇలాంటి వీడియోలు ఎన్నో తీయాలని కోరుకుంటున్నాను అమ్మ నాన్న లేనిదే ప్రపంచంలో ఏదీ లేదన్న
What a Movie .... ఆ పెద్ద వాళ్ళ నటన హృదయాన్ని ద్రవింపజేసింది, కళ్ళను స్రవింపజేసింది 🙏🏻
దయచేసి మరీ ఇంత బాధాకరమైనవి తియ్యకండి, అది కేవలం నటన మాత్రమే అని తెలిసినా కూడా చూసి తట్టుకోలేము 🙏🏻🙏🏻🙏🏻
Really Illane Jariguthunai Real vi chusthe miru Inka em ayipotharo
S నిజం ఇలాంటివి రియల్ గా జరుగుతున్నాయి ఎం చేయాలేని, చట్టాలు, మనుషులు సిగ్గుతో చచ్చిపోవాలి.😂😂😂
@ కరెక్ట్ అండీ, తట్టుకోవడం చాలా కష్టం 😔
Chattalu unnayani thelustundi
సూపర్ చరణ్ గారు మంచి మెసేజ్ ఈ సమాజానికి తెలియపరచినందుకు ధన్యవాదాలు మా అమ్మ నాన్న కూడా ఉంటే మంచిగా చూసుకునే వాళ్ళం థాంక్యూ చరణ్ గారు ఇలాంటి సందేశాలు కనుమరుగైపోకుండా ఈ తరానికి చూపించినందుకు ధన్యవాదాలు🙏👍🌹💐
నేను మా అమ్మ ని ఎంత మంచిగా చూసుకున్నా చిన్న కొడుకు అంటే ఇష్టం నేను ఏం పాపం చేసానో ఏమో ఆ దేవుడు కి తెలియాలి ఇప్పటికి మా అమ్మ నాతో మాట్లాడటం లేదు చిన్న కొడుకు చిన్న కోడలు దగ్గరనే ఉంటుంది మా తమ్ముడు కి మొన్న పాపా పుట్టింది మాకు ఇంకా పిల్లలు అవలేదు అందుకని మా దగ్గర కి రాదు మా అమ్మ పిల్లలు లేరు మాకు అన్నే ఒక్కటి కాదు ఇంకా ఎన్నో ఎంత మంచిగా చూసుకున్నా మా అమ్మ కి నేను నా భార్య శత్రువులం అయ్యాము చాలా భాద గా ఉంటుంది ప్రతి రోజు ఎపుడు వస్తదా మా అమ్మ అని ఎక్కడో చిన్న ఆశ లోపల ఇంటికి వెళ్లిన కూడా మాట్లాడదు మాతో ఏం అంటే ఏం అంతే అంత ప్రేమ గా చూసుకున్నా మా అమ్మ కి మేము కనివలము అయ్యాము చూసుకోలేని వాళ్లు చాలా మంది ఉన్నారు కానీ మా అమ్మ కి అలాంటి పరిస్థితి రాకూడదు అని ఎంతో. ప్రేమ గా చూసుకున్నా మా తండ్రి లేడు చనిపోయినాడు మా నాన్న లేడు అని భాద పడకుండా ఎంతో సంతోషం గా చూసుకున్నాము మా అమ్మ ని కానీ నేను అంటే ఇష్టం లేకుండ అయింది అన్నే భాద 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 ఫ్రండ్స్ మీరు దేవుడు కి ప్రార్ధన చేయండి మా అమ్మ మున్నపటిలాగా నాతో మాట్లాడి సంతోషం గా ఉండాలి అని 🙏🏾🙏🏾🙏🏾
అది నీవు చూసేదాన్నిబట్టి ఉంటుంది బ్రొ. నెగటివ్ గా ఆలోచించకు. పాజిటివ్ గా ఆదరించు. 🙏
P😂😂😊
Poorva janma karmalu ilane edipistayi.
Thappakunda matladutharu me mummy namaakam unchandi
అంతా మంచి జరుగుతుంది 🎉 బ్రో బాధపడకు
Ilantivi chala jargutunai bayata
Nijanga bayataki tiskuravali ilanti families
E short film lo chala meaning undi
Great andi
చాలా బాగుంది రా చరణ్ నీవు ఇంక ఎన్నొ మంచి సినిమాలు తీయాలి
Super heart touching. Good message icharu😢. Present generation lo konni chotla ilane jaruguthindhi . Parents ni Baga chusukovali ....
Good Message for Society...nice short film 🎉
Excellent sir matalu levi cheppadaniki 😢 chala baga chupincharu nijama ga present adhe jaruguthundhi
This is one of the finest short films I’ve ever watched. Great message and brilliant acting ! Kudos to the entire team. 👏🏻 🙌🏻
No Words Bro కంట్లో నీళ్ళు వచ్చేశాయ్
😢😢😢Thatayya gari acting mathram superrr❤❤
తల్లి తండ్రుల నీ బాగా చూసుకోవాలి ఎల్లకాలం బాధలు లేకుండా చూసుకోవాలి. బాగా ఉంది సీరియల్.
Awesome ... Simple story with the best quality, direction screenplay. actors andaru super !!!
Emotions bhale pandinchaaru ... .Kudos to actors besides technicians
ఇది చూశాక.. మా అమ్మ నాన్న గుర్తుకి వచ్చారు.....😢😢😢😢 really good content....
💯👍🙏🙏🙏🙏🙏ఆ తల్లిదండ్రులనుచూశ్తుంటేకడుపు మంట🔥 కడుపు తరుక్కుపోతుంది మరి ఆ కొడుకూ కోడళ్ళకు ఎలావుంటాదొ ఏమెు మరి వాళ్ళకు వాళ్ళమ్మనానలు వుంటేచాలు మాకన్న బిడ్డలు Samపాదించిపెట్టాల తినేది మాత్రం వాళ్ళమ్మనానలు ఎక్కడ న్యాయం అట్టండారు ఇప్పుడొచ్చే కోడళ్ళు 🔥🔥🔥😭😭😭😭
Chaala emotional ga touch chesaaru brother 🙏🏻🙏🏻
Literally edipinchaaru
i like very much this kind of projects i have very good stories and looking for a collaboration to make short Film's
Matalu levu sir.chepadaniki.chala baga chupicharu.❤
Heart touching story very emotional 😢 e story choosi chala mandhi maarali
Neti samajaniki Chaala Manchi message sir 👌👌
తప్పు అంత కోడలిదే అని చుపెట్టారు. మరి కొడుకు చేతకనివాడ, ముందు వాడికి తల్లిదండ్రులు అంటే గౌరవం ఇష్టం లేదు. పెళ్ళాం మొదటి తప్పు చేసినప్పుడే ఇలా చెయ్యీ చేసుకొని ఉంటే ఇంతవరకు వచ్చెది కాదు. పెళ్ళాం అలాగ చేయడం నచ్చింది అందుకే silentగా ఉన్నాడు. ఎప్పుడైన తప్పు అంత అడవాళ్లదే అని చెప్పకండి. మగవాడు దేనికి భయపడకుండా, బెదరకుండా ఇంట్లో correctగా ఉంటే 90℅ కుటుంబాలు సంతోషంగా ఉంటాయిిిి. Anyway thanks parents are always great🙏🙏🙏🙏
Yed
బొచ్చు ఏమో కాదు సంతోషంగా ఆడవాళ్లు ఉండనిచ్చే కదా మగవాన్ని
@@Srinivasjupalle ఏదైన మీ చేతుల్లోనే ఉంది. మీకు istam లేని వాళ్లకోసం మీరు తాగ్యాలు చేయవలసిన అవసరం లేదు. వదిలేయండి వాళ్ళని, వాళ్ళ పాపన వాళ్లే పోతారు
Nijame prathi thapu adavaridhe antaru
adangi vedavallu...
Ok super ra charan exlent nv future lo manchi director kavalani manasara korukuntunnanu ra all the best ra ❤❤
Wonderful information and Great message to every recent couples. Today's big issue neglect the parents. Thanks you sir 🙏
Super awesome👍👍👍 manchi heart touching❤❤❤
అమ్మ నాన్న గురెంచి గొప్పగా తెలిపారు 🙏🙏🙏🙏
Very good concept and moral story episode as per present situation. Particularly Police inspector acting is very nice. It looks like above REAL Inspector.
Very good message sharing to society about look after of old aged parents in present scenario. At the same time acting of Police Inspector role is amazing to solve the complicated family problem issue smoothly.
Super mahalaxmi aunty 🎉🎉
ఇది నిజగానే ఉంది చాలా మంది ఉన్నారు
Charan gariki namas karam supar fiem sar ........
Very nice,heart touching vedio, it's a lession to the everyone
వండర్ ఫుల్ మూవీ... రియల్ స్టోరీ.. వాస్తవానికి దగ్గరగా ఉంది.. ముఖ్యంగా మామ్మ, తాతయ్యల నటన చాలా సహజంగా ఉన్నది..
గొప్ప ప్రయత్నం చేసిన మీకు అభినందనలు.
ఎడిటింగ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ వండర్ఫుల్..
కానీ..
చివర్లో.. తల్లిదండ్రులు చనిపోయిన సీన్ లో మంట చాలా అసహజంగా అనిపించింది..
ఏదో గడ్డి కాల్చినట్టు గా ఉంది తప్ప... శవాలను కాల్చినట్టు లేదు..
ఆ గడ్డి కనిపించకుండా కేవలం మంట మాత్రమే చూపించినా సరిపోయేది..
విమర్శించాలని ఉద్దేశం కాదు గాని ఇoత చక్కగా తీసిన ఫిలిం లో చివర్లో కాస్త అసంతృప్తి..
ఏది ఏమైనా మీ ప్రయత్నానికి హ్యాట్సాఫ్
అమ్మానాన్న యీరోజుల్లో ఆడపిల్లని పెళ్లయ్యాక మగబిడ్డని వేరుచేసిచుడటం వలెనే యిసమస్యలు కోడలినికూతురిలాచుసుకుంటే ఆ కోడలు కూడా వాళ్ళనిఅమ్మ మ్మనాన్నలుఘచూసుసు కుంటుంది అందరూ మంచి అత్త మామలువుండరు అలాగె కోడళ్ళుకూడ ప్రస్తుతసమాజం మారాలి.
ఇటువంటి వీడియోస్ ఇంకా సినిమాలు కూడా తీస్తే బాగుంటుంది బందు బాంధవ్యాలు విలువలు గౌరవ మర్యాదలు లేకుండా జీవిస్తున్నవాళ్ళని బుద్ధి చెప్పుతూ బాగుపరచ్చడానికి సమాజం కూడా selfies ness లేకుండా కృషి చేయాలని కోరుతున్నాను
Good message for society 👏👏
Nice concept annaya all the best for your bright future 🎉🎉
Very Good concept present situation Acting is very Exlent ❤
rishika garu me acting super...bagundhi...
స్టోరీ చాలా బాగుంది😊
ఇలాంటి సంఘటన మన జీవితంలో రాకుండా చూసుకుందాం
Amma nanna value ento kanlaku kattinatu chupetaru brother nice video's intha manchi video chudu Ani chepina shekar ki niku thank you
బాగుంది ఏడిపించారు 😭😭
Very nice information sir good keep it up......
Great sir
100% Very Good Web Series
Super sir ❤ touching movie
Chempadebba munde kottalsindi very good
Ma srinivas anna mimicry Vasu anna super acting vakeel sabh
Good massage sir
Super superb 🎉❤
Please takecare of your parents ❤ because they are only our entire life without our parents we can't live like this please 🥺
Chala reality ga vundhi
Charan garu great super
Super super
Actors & direction super
manchi sat film
Sir namshkar Chala natural gaa vunndi eee short film sir sudhakar jogimahanti founder organizer sree yuvaranzani kala vedika kakinada and vaizag a p jauhoo
God❤❤❤❤❤❤❤❤❤
Nice msg andi very heart touching story
Super message sir
Good massage 👍👌
Good Concept Bro Keep Going ok 👌
Nice concept...... first comment
super sir but positive ga chupiste baguntundi ani naa abhiprayam
Supar video
👌👌 Super 👋👋🙏🙏🙏🙏👍👍
Super message brother
Manchi message super bro
Good massage Anna super 👌👌👌
Good content thank you
Nak iddaru anna le... Ma vadina lu kaneesam ma dady ni intiki kooda raniche vallu kaadu... Ma Amma nen ma dady vere house lo untam.. epudina intiki pothe tiffin tinna adi kooda count chesedi pedda vadina... Money antha loss chesadu ani.. kaneesam manishi ga kooda chudaledu...anna vallu ntha manchollu ina vadina lu chudatledu... Kuthurni nen unna kabatti ma dady ni chusanu..carona time lo ma dady expire iyyaru.. god Ane vaade unte nduku ilanti vallani em cheyatledu nduku... Ade vadina vallu valla parents ki Anni istharu money wise ga help wise ga... Mak ivvadaniki lekkalu vesthunnaru...e rojullo ilaane undi bayata😢...nen face chesa really appati nundi intlo cheppukodam chethakaledu nik ani ma Anna vallatho distance maintain chesthunna... Badha pette bandhalu unte ntha pothe ntha ani... pakkana pettesa..intlo magadu correct ga unte Anni baane untay.. earn chesedi anna vallu own blood family ki matram pettanivvatledu...karma anedi em undadu😢
😢😢😢
Powerful Police 👮 acting chala bagundhi
బాగుంది వాసు బ్రో
Good message
Nice and all the best 👍🙏
Good movie 🙏
Super akka🎉🎉🎉
Good video
SI action super
Exllent
Super Charan & Srinu aana super message
Super añna really great
Bro it's to lang to shows the emotions, don't lang to express the feeling.
ప్రయత్నం బాగానే ఉన్నా....1, మూడు రోజుల నుంచి అన్నం తినలేదని చెప్పిన పెట్టకపోవడం,2.ఇల్లు అమ్మినామని చెప్పగానే ఏ రియాక్షన్ లేకుండా వారు సిటి రావడం 3,SI ముందు కోడలు వల్గర్ గా మాట్లాడినా గాని SI గారు కనీసం మందలించక పోవడం లాంటివి సెట్ చేస్తే.....ఇంకా సూపర్ గా ఉండేది.....
Super sir❤
Super🎉
Super
Nice babai good story ❤
కొడుకుల్లారా అని పెట్టారు కానీ అక్కడ ఉండేది తల్లిదండ్రులకు కూతురే కథ
అందుకే తల్లిదండ్రులు గాని వాళ్ళ పిల్లలకు గాని ప్రకృతి గురించి చెట్లను పెంచడం గోవులను పెంచడం నేర్పించాలి అప్పుడే ఇలాంటి అన్యాయాలు తక్కువ అవుతాయి
👏👏👏👏
Nice msg
Keep it up Charan....❤from thirumalagiri..
Very super song
super great direction
చాలా బాగుంది
ఇది నటన మాత్రమే