రంగ నీలాం మేడలో పాము వంటికి బూడిది గొంతులో విషం ఉండేదా స్మశానం కంట్లో బాగా బాగా లేడ్ నిప్పు భవ్య హర ఎందుకు అంత కోపం నికు మా పైన కరుణ మా పై చూపి కన్నీరు తుడువు మా శివయ్య (2) ఏంది అయ్య ఈ గోశాలు ఏంది అయ్య సుడు ఒక కన్ను ఏసీ సుడువయ (2) ఓం నమః శివయ్య (4) మూలోకాలు ఎలేటి శివుడా ముడు కనుల ఉన్న మహ శివుడా మమ్ము మందలించ రావా మనుషులు అని సిన సుపా ఏంది అయ్య ఈ గోసలు ఏంది అయ్య సుడు ఒక కన్ను ఏసీ సుడవయ(2) బోలా శెంకర ని పేరు అయ్య బోరున ఏడుస్తున్న వినవాయ మంజునాధ ని అంట రాయ మనుసు పేటి మమ్ము దీవించవయా ఆర్ధ నాదిశుడిగా ఉన్నవాయ ఈ ఆర్ధం లేని జీవితలు మాకు ఎలా అయ్య ఓం నమః శివయ్య (4) అమ్మ సెప్తే నే కరుణిస్తావా పార్వతమ్మ ని మొఖ్యము శివుడా ని అగ్నే లేనిదే చీమ అయిన కుటదట ని లీలలు ఎవరికి ఎరుకాయ ఆడుగు ఆడుగు నా నువే అంటివి శివుడా మా ఆడుగుల ఈ గండాలు ఏంటయ్య ఓం నమః శివయ్య (4) గంత పాపము చేస్తిన శివయ్య పాము లేక పగపడ్తివి శివుడా ఏ దిక్కు లేనోని శివుడా నన్ను ధ్యా తల్చి కాపాడ రావా పూజలు ఎం అనా తక్కువైనయ లేక ఇది పాప పుణ్యాల లెక్కల శివుడా ఓం నమః శివయ్య (4) రక్షేషులకి కూడా వారం ఇస్తావంటా గింత కక్ష నా పై ఎందుకు అయ్య బారీస్తే ఈ భారం ఏసినవా బగ్నం చేస్తున్న అని బాధ పడకు అయ్య ని లేకనే నేను కూడా బోలా మనిషిని అయిన నాతో ఈ పాట రాపిస్తివి ఓం నమః శివయ్య(2) ఓం శివ హర హర ఓం హర శెంకర ఓం శివ హర హర ఓం హార్ శెంకర ఓం శివ హర హర శెంకర కాపాడరా
Song chala bagundi lyrics nd voice aslu mind nudi povtam ledhu chustunte video malli malli chudali anipistindi song chesina mi team andariki manchi result vastundi e song tho trending lo confirm ga vastundi song all the best team 💐💐
E song kosam chala wait chesanu 🙏 finally...📿Song super.....Song rasina brother so great....🎉 Meru Enka Elanti songs tho munduku velali ani korukuntunna ❤
రంగ నీలాం మేడలో పాము వంటికి బూడిది గొంతులో విషం
ఉండేదా స్మశానం కంట్లో బాగా బాగా లేడ్ నిప్పు
భవ్య హర ఎందుకు అంత కోపం నికు మా పైన
కరుణ మా పై చూపి కన్నీరు తుడువు మా శివయ్య (2)
ఏంది అయ్య ఈ గోశాలు ఏంది అయ్య
సుడు ఒక కన్ను ఏసీ సుడువయ (2)
ఓం నమః శివయ్య (4)
మూలోకాలు ఎలేటి శివుడా
ముడు కనుల ఉన్న మహ శివుడా
మమ్ము మందలించ రావా
మనుషులు అని సిన సుపా
ఏంది అయ్య ఈ గోసలు ఏంది అయ్య
సుడు ఒక కన్ను ఏసీ సుడవయ(2)
బోలా శెంకర ని పేరు అయ్య
బోరున ఏడుస్తున్న వినవాయ
మంజునాధ ని అంట రాయ
మనుసు పేటి మమ్ము దీవించవయా
ఆర్ధ నాదిశుడిగా ఉన్నవాయ
ఈ ఆర్ధం లేని జీవితలు మాకు ఎలా అయ్య
ఓం నమః శివయ్య (4)
అమ్మ సెప్తే నే కరుణిస్తావా
పార్వతమ్మ ని మొఖ్యము శివుడా
ని అగ్నే లేనిదే చీమ అయిన కుటదట
ని లీలలు ఎవరికి ఎరుకాయ
ఆడుగు ఆడుగు నా నువే అంటివి శివుడా
మా ఆడుగుల ఈ గండాలు ఏంటయ్య
ఓం నమః శివయ్య (4)
గంత పాపము చేస్తిన శివయ్య
పాము లేక పగపడ్తివి శివుడా
ఏ దిక్కు లేనోని శివుడా
నన్ను ధ్యా తల్చి కాపాడ రావా
పూజలు ఎం అనా తక్కువైనయ
లేక ఇది పాప పుణ్యాల లెక్కల శివుడా
ఓం నమః శివయ్య (4)
రక్షేషులకి కూడా వారం ఇస్తావంటా
గింత కక్ష నా పై ఎందుకు అయ్య
బారీస్తే ఈ భారం ఏసినవా
బగ్నం చేస్తున్న అని బాధ పడకు అయ్య
ని లేకనే నేను కూడా బోలా మనిషిని
అయిన నాతో ఈ పాట రాపిస్తివి
ఓం నమః శివయ్య(2)
ఓం శివ హర హర
ఓం హర శెంకర
ఓం శివ హర హర
ఓం హార్ శెంకర
ఓం శివ హర హర
శెంకర కాపాడరా
❤
ఓం నమః శివాయ 🙏🙏🙏🙏
Song chala bagundhi ANNA🤍🥹🙏 Om Namah Shivaya ⚜️
Song chala meaning full ga vundhi so emotional,, enni sarlu విన్న vinalanipisthundhi ఓం నమః శివాయ 🙏🙏👌😍🥰
Song chala bagundi lyrics nd voice aslu mind nudi povtam ledhu chustunte video malli malli chudali anipistindi song chesina mi team andariki manchi result vastundi e song tho trending lo confirm ga vastundi song all the best team 💐💐
Nice song all dhi best 🎉🎉❤❤ anna om namah shivaya🙏🙏
శివయ్య పాట చాలా బాగుంది. నీ స్వ హస్త కలం నుండి ఇంకా ఇలాంటి సాంగ్స్ చాలా రావాలి కోరుకుంటున్నా శేఖర్ అన్నా 😍😍🌷🌷
అల్ ది బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్
అబ్బా ఎం లిరిక్స్ ❤❤❤👌
Pls share
ఆల్ ద వెరీ బెస్ట్ డైరెక్టర్ రాజేష్ మాస్టర్
Exllent lyrics ❤
Om namah shivaya 🙏🏻💐
Super 💯
God bless you 🙏🏻🙏🏻
Song challa bagundi anna❤❤
Superrr song and lyrics also good all the best bb team🙏🏻om namahshivayaaa
(K,Asura Balu)Bro Mind Blowing Singer (Anitha Nagaraju)Bro Super
OM NAMAH SHIVAYAA 🕉️. GREATEST MANTRA IN THE UNIVERSE
GOOD LUCK RAJESH BROH (CHOREOGRAPHY )
BIG SUCCESS IS WAITING FOR YOU 🙌
All the best Rajesh
Supar anna 🙏🙏🙏🙏
Super song bro 😭😭😭😭😭 సాంగ్ రాసిన అన్న కి 🙏🙏🙏🙏🙏 సూపర్ సూపర్ అన్న
Thank you 🙏🙌
Challa bagundhi anna song Swami kapa davayaaa nanullu therchi chudu Swami 🥺😔🥺
Meaningful song,,, చాలా బాగుంది
Super song om nashevaya
❤❤
Catch Me On 4:47
Happy To Be A part of the Song
Hope it's Going To Be huge ❤
Congratulations Team Basani Beats 🎉🎉🎉
అరుణాచలశివ 🙏🏻
Super song sir 🔥🙏🔥🙏🙏🔥🔥🙏🔥
సాంగ్ 👌🏻👌🏻ఓం నమశ్శివాయ🙏🏻🙏🏻
🖤Instagram lo chusina next second stetas peatta om namah Shivaya❤🙇
Om namah shivayya......🥹super song 🎉
TQ bro 🎉❤🔥
Super song anna Om namah shivaya 🙏🙏
Bugundhi anna song ma gurinchi padinattu unnadhi super anna inka elane songs padandi anna👌👌👌
Nice song all the best team basani
Super song ❤❤❤❤❤❤ 🙏🙏🙏🙏🙏 ఓం నమః శివాయ ❤❤❤❤❤
అన్న సాంగ్ చాలా బాగుంది అన్న
నాకు చాలా కనెక్ట్ ఐయ్యింది ఈపాట
Thank you ❤
Super anna❤
Very Nice song
Lyrics bagunnay...chaala baga paadaru
SUPER SONG BROTHER,ALL THE BEST TEAM
ఓమ్ నమః శివాయ అండ్ గుడ్ సాంగ్
చాలా బాగా వచ్చింది
Bagundi,all the best anna
Ede fashion song ithe full like lu kodutharu edhe mana pichi
TRUE andi
Song Chala bagundhi Shekar all the best 🙏🏻🙏🏻
Nice song All the best Basani beats
Om namah shivaya 🎊 superb song 💐🙏
Anna super song
Lyrics in real Life Laga unnay bro 😊😊😊😊😊
Shiva getap suuupar.... Babai on namashivaya🙏🙏🙏
Nice song anna 🙏
సాంగ్ సూపర్ 👍
❤❤ హార్ట్ టచింగ్ సాంగ్
Nice Lyrics ❤
Om namashivaya, chala bagundi
Super
Nice song 🙏🙏🙏
Nice Rajesh
Super 🎉🎉🎉🎉🎉 Om namah shivaya
Pls share
Om namah shivaya 🙏🙏🙏
మా దోమకొండ శివ చాలా బాగుంది
Pls share
Om Nama Shivaya ❤
Hara Hara Mahadeva 🙏🙏
Nijanga anna nenu A jenmalo e dhevnikiem papam puttinno😢😢Anni kastale😢😢
Super song 🙏
Super 👏
🌻🌹🙏🙏🙏🙏🙏🌹🌻
Nice song ❤
Om namah shivaya ❤🙏🔱
Super bro
Love you anna ❤❤❤
Hara hara mahadeva
Super song
Om namashivaya 🙏🙏
🙏🙏🫶🫶🔥🔥 సూపర్
Nice
🙏🙏🙏🕉️🕉️
Thanks
Anna song inka part 2 rayandi anna❤❤❤❤
శివాజ్ఞ ఉంటే ఖచ్చితంగా రాస్తా
Thank you 😊
Om namo sivayya
Pls share
Good Song
Om namah shivaya
Om namah shivaya 😊....🛕📿🔱🚩🚩
❤...💥....💕
Nice anna
ఓం నమః శివాయ
Om namashivaya
🙏🙏👌👌
🙏🙏😭😭
🙏🙏🙏🙏🙏
👌🏻👌🏻👌🏻
Om namashivaya🙏🙏🙏🙏🙏🙏
🙏🙏
Miss u beta(vadlakonda santhosh)
Super super 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥✨✨💐✨🫶🏻🫶🏻🫶🏻
❤
Anna edi ma village lo di video supar anna na tharpuna subscribe ma family andarki cheppi cheppistanu
Tq pls share bro
🔱🙏🏻🕉️
🙏🏿🙏🏿🙏🏿🙏🏿
డెడికేటెడ్ టు వడ్లకొండ సంతోష్ అన్న
Brother's miru Ela sms ichina samajam maradhu Bro's
Om namah shivaya 🙏🙏
Anna meru okasari sri devi drama company ki velli padandi please e song chala hit kavali
మా ఊరిలో తీసేరు సాంగ్ మా ఊరు పేరు గోమారం
Yes brother
Anna song mathram mental ga vundhi anna 🙏🙏
Super song ❤❤❤❤❤❤ 🙏🙏🙏🙏🙏 ఓం నమః శివాయ ❤❤❤❤❤
Om namahshivaya 🙏🙏