Unknown side of the famous writer Malladi - ఎందరికో తెలియని మల్లాది వెంకట కృష్ణమూర్తిగారు

Поділитися
Вставка

КОМЕНТАРІ • 181

  • @sarathchandrawriter1410
    @sarathchandrawriter1410 3 роки тому +16

    కిరణ్ గారూ మీకు సాహితీ లోకం ఋణ పడివుంటుంది.. మీ ఓపిక.. సహనానికి జోహార్లు 🙏

  • @sunderraja5257
    @sunderraja5257 4 роки тому +6

    కిరణ్ ప్రభ గారుా , మీ " వాక్ ప్రదర్శన " ( టాక్ షో ) చాలా అద్భుతంగా వుంది !!!
    మీ మ౦చి స్వర౦ అదనపు ఆకర్షణ !!! మల్లాది గారికి , మీకు ఆయురారోగ్యాలు
    ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను .

  • @csmurty9053
    @csmurty9053 Рік тому +2

    Sir, u r really an extra ordinary GENTLEMAN!!!
    🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺

  • @kottapalliramakrishna4876
    @kottapalliramakrishna4876 4 роки тому +7

    నమస్కారాలు Sir... ఇంతకుమించి ఏం చెప్పాలో తెలియడంలేదు... తప్పనిసరిగా ఈ పుస్తకం కొని చదువుతాను... Thank you Sir... శివరామకృష్ణ... తాడేపల్లిగూడెం...

  • @malladisnmurty5360
    @malladisnmurty5360 4 роки тому +4

    శ్రీ మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి గురించి చాలా బాగా మనసుకు హత్తుకొనేలా చెప్పారు సర్.

  • @venkataraoganti
    @venkataraoganti 3 роки тому +2

    కిరణ్ ప్రభ టాక్ సొ వార్కి నమస్కారము.
    ఎందరో ప్రముఖులు ల జీవితల
    గూర్చి ఎంతో క్లుప్తంగా వివరంగా విశ్లేషణ
    యిస్తు కళ్ళ కు కటినట్టు గా వ్యాఖ్యానం చెస్తునందుకు
    మీకు కృతజ్ఞతాలు.
    వాస్తు శాస్త్రం లో ఎంతో పరిశోధనలు చేసిన ప్రముఖులు
    150 పైగా వాస్తు పుస్తకాలు వెలువరించి
    లిమ్కా బక్ ఆఫ్ రికార్డు కెక్కిన
    గౌరు తిరుపతి రెడ్డి గారు. (పోద్దుటుారు)
    ముద్రగెడ రామారావు గారు. (విజయవాడ)
    టి యస్ ప్రకాష్ రావు గారు (రాజమండ్రి)
    భోగినేని వెంకట రత్నం గారు.
    కృష్ణా జిల్లా (కవూలురు) వారి గూర్చి
    సద్యమైనంత విషయాలు తెలియ జేస్తరని
    ఆశిస్తున్న
    మిా అభిమాని
    𝙑𝙚𝙣𝙠𝙖𝙩𝙖𝙍𝙖𝙤 𝙂𝙖𝙣𝙩𝙞.

  • @janakivanam9802
    @janakivanam9802 4 роки тому +2

    మల్లాది గారి రచనలు చదువుతూ ఆయన అభిమానిగా వారిని కలిసాను..వారిగురించి తెలుసుకోవడం చాలా బాగుంది.. అద్భుతం గా ఉంది వీడియో..👌👌👏👏

  • @sajeevpradeepkumarkongala1685
    @sajeevpradeepkumarkongala1685 4 роки тому +2

    మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి అభిమాని ని నేను నా కు తెలుసు వారి ప్రతిభ పాటవం. ఇప్పటి కి వారి గురించి తెలుసుకున్న .చాలా సంతోషంగా ఉంది...

  • @nslaxmi6012
    @nslaxmi6012 4 роки тому +4

    కిరణ్ ప్రభ గారికి, మీరు ప్రచురించిన మల్లాది వారి నవలలు మేము చదవాలనుకొంటున్నాను.ఎలా వీలవుతుందో తెలియపరచమని కోరుతున్నాను.

  • @nagamuni7461
    @nagamuni7461 4 роки тому +5

    నా అభిమాన రచయితల్లో ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకటకృష్ణ మూర్తి గారు ఒకరు .
    ఆయన రచనల్లో "శనివారం నాది"ఒకటి
    మనసుకు హత్తుకున్న నవల" అందమైన జీవితం" . ఈ నవల నా వద్ద ఉంది కూడా.
    అలాగే మల్లాది గారి నవలల్పై కూడా మీరు టాక్ షో చేస్తే వినాలని ఉంది కిరణ్ ప్రభ గారు.
    మల్లాది గారి నవల వెనక కథ గురించి ఎన్నో చక్కని తెలియని విషయాలను చాలా ఆసక్తికరంగా మీ చక్కని స్వరంతో ఆహ్లాదపరిచారు .
    కవి నాగ్....✍
    గుత్తి.ఆర్.యస్.
    అనంతపురం జిల్లా
    ఆంధ్రప్రదేశ్.

    • @bogisabayyasabayya3459
      @bogisabayyasabayya3459 2 роки тому

      Anna bagunnara andaru bagunnara anna malladi gaari rachanalu anni istam anna kani library lo account undi kaani andamaina jeevitham ledu on demand registerlo kuda rasina aina testhaleru kastha miru pamputara pustakam pamputhra malli miku tirigi istha

  • @renukatamatam8144
    @renukatamatam8144 4 роки тому +3

    మల్లాది గారి రచనలు లాగే వారి జీవిత విశేషాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఎంతొ సమాచారాన్ని సేకరించి మీ అభిమానులకు అందిస్తున్నారు. అందుకు మేము మీకు ఆజన్మాంతం ఋణపడి ఉంటాము.ధన్యవాదాలండి 🙏🙏

  • @katurusarma3946
    @katurusarma3946 Рік тому

    Maa dearest friend Krishna gurinchi telipinamduku chala anamdaga vunnadhi chandamalo story.vachinadi ani chepinadhi.nake chala adrustam.naa life lo elanti brother dorakatam naa purva janma sukrutham.thank you

  • @prasadsatya4783
    @prasadsatya4783 4 роки тому +2

    అత్యద్భుత సవివర విశ్లేషణ....
    ఏ అవార్డ్ అందుకోని ఆంధ్రుల అభిమాన రచయితకంఠం... '80ల లో స్వయం గా విన్న ఆయన కంఠం మళ్లీ వినిపించారు. ధన్యవాదాలు....

  • @vijayadurgarayudu8718
    @vijayadurgarayudu8718 4 роки тому +2

    Nenú malladi gari abhimanini vari.gurimchi maku chala vishayalu chepparu thanks a lot kiran prabha garu

  • @rkpsychology8442
    @rkpsychology8442 5 місяців тому

    Sir మీకు శత కోటి నమస్కారాలు.
    ఏ దేశ మేగిన ఎందు కాలిడినా ,
    తెలుగు భారతి ని చేయ పట్టు కొని
    నడి పిస్తున్నారు.

  • @satyasaivissafoundation7036
    @satyasaivissafoundation7036 2 місяці тому

    ఆంగ్లభాషలో phenomenon అని ఒక పదం ఉంది. బూదరాజు రాధాకృష్ణ గారి ఆధునిక వ్యవహారకోశం లో దృగ్విషయం, అసాధారణ ఘటన/వస్తువు, దృష్టిగోచరం, దృశ్యం, అద్భుతం. పదానికి అర్ధాలు
    శ్రీ కిరణ్ ప్రభ గారిని ఒక్క మాటలో అభివర్ణించాలంటే ఆయన ఒక అద్భుతం, ఆయనది ఓ అసాధారణ వ్యక్తిత్వం.

  • @sharmilakolli4869
    @sharmilakolli4869 3 роки тому

    Kiran prabhagaru! Malladhigari voice vinte chala thrilling ga undhandi! Chinnapati nunchi vinna oka mythology character pakkane koorchuni palakarinchinattundhi! Mee krushiki kruthagnathalu!

  • @jeevanarahasyam
    @jeevanarahasyam 4 роки тому +7

    మల్లాది గారి "పెద్దలకు మాత్రమే" నవల మీలో ఎంతమంది చదివారో! అందులో మార్గరెట్ కోసం హీరో పడే తిప్పల కుప్పలు అద్భుతం, పరమాద్భుతం! ఆ రోజుల్లో, ఆంధ్రభూమి వార పత్రికను ఒక మల్లాది, యండమూరి, లల్లాదేవి, యర్రంశెట్టి సాయి... ఇలా వీళ్లంతా ఆ పల్లకీని మోసిన బోయీలు! మీలో ఎంతమందికి ఈ విషయాలు తెలుసో! 😀..

    • @nirmalamadarapu1993
      @nirmalamadarapu1993 4 роки тому +1

      Malladigari rachanalu eppati pillalaku telavadu, adigo puli ñavala super

    • @realindian1313
      @realindian1313 2 роки тому

      Naaku thelusu now @iam 49

    • @muralikrishna-qh6vg
      @muralikrishna-qh6vg Рік тому

      I’m in your boat sir

    • @Appalaraju-d8f
      @Appalaraju-d8f 2 місяці тому

      చాలా బాగుంది. ఆయన ఏంత గొప్పవారు.

  • @kalavathim5181
    @kalavathim5181 4 роки тому +5

    ఆంధ్రుల (నా)అభిమాన రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి పుస్తకాలు చదివినా,వారి గళం ప్రతి శుక్రవారం రాత్రి (మల్లాది ముచట్లు) వింటున్నా,మల్లాది గారి అమ్మాయి లిపి రచనల ద్వారా వారి అభిమానులకు వారి జీవన విధానం ఇంకా ఎన్నో విషయాలు తెలిసినా,మీ టాక్ షో వింటూ ఉంటే ఇంకా ఎన్నో తెలియని విషయాలు మీ స్వరంలో ఎంతో మధురంగా ఉన్నాయి..తెలుగువారికి మీరు అందించే సాహితి సేవ గురించి మేము ఎంత చెప్పినా సూర్యునికి దివిటీ చూపించడమె. మీకు మా హృదయ పూర్వక అభినందనలు 🙏🙏..

  • @sathyaanveshi112
    @sathyaanveshi112 Рік тому

    Namaste sir nenu artist ni me voice naku thodu nenu panichestinnapu chala thanks sir e kathala dwara 20 years venakki tesukelli alochimpa chestunnanduku

  • @nirmalapothani2589
    @nirmalapothani2589 3 роки тому +1

    Malladi Garu is my most favorite writer n I feel lucky that I could meet him few years back

  • @svgdRoy
    @svgdRoy 3 місяці тому

    కిరణ్ గారూ ! నమస్కారం . శ్రీ మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారి గురించి మీరు చేసిన టాక్ షో ఎంతో బాగుంది. ఇప్పుడే విన్నాను. చెప్పినతీరు, విశ్లేషణ చాలా చాలా బాగుంది. ఎంతో శ్రమ పడి , ఓపిక తో ఒకదాని తరువాత ఒకటి చెప్పేరు. ఆఖరుకి శ్రీ మల్లాది గారి "స్పందన" కూడా విని ఆనందించేను .
    మనసారా నమస్కరించడం తప్ప ఇంకేమి చేయగలను. మీకు మరియు ఆ మల్లాది గారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తూ , మీ నుండి మరిన్ని టాక్ షోలు రావాలని కోరుతున్నా. .... రాయలు / క్యాంపు:న్యూ జెర్సీ.

  • @subbaraosanaka6334
    @subbaraosanaka6334 2 роки тому

    Adbutamga chepparu.hrudyam ga undi.🙏🙏🙏🙏🙏

  • @stambamkadigangadhar2943
    @stambamkadigangadhar2943 4 роки тому +1

    ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి "నవల వెనుక కథ" పరిచయం ఆసక్తికరంగా ఉంది.
    ఈ పుస్తకం వెంటనే చదువాలన్న కుతూహలం కలుగుతున్నది.
    మల్లాది రచనా శైలి గురించి ఎంత చెప్పినా తక్కువే.
    ఏకబిగిన చదివించే కథాకథనం, సస్పెన్స్, సెంటిమెంట్, కుటుంబ; మానవీయ విలువలు... ఇలా ఒక్కటేమిటి అనేక క్వాలిటీస్ మల్లాది కలం కలిగి ఉంటుంది.
    నా చిన్నప్పటి నుండి ఆయన నా ఫేవరేట్ రైటర్.
    అందమైన జీవితం, స్రవంతి, సావిరహే, నత్తలొస్తున్నాయి జాగ్రత్త... తదితర నవలల్ని జీవిత పర్యంతం మరువలేం!

  • @karthikmanikanta1914
    @karthikmanikanta1914 4 роки тому +2

    Kiran sir this is for you . whatever the initiative you are taking right now this is really inspired me a lot.hatsoff to you sir.

  • @pushparao6922
    @pushparao6922 Рік тому

    Good narration with lot of research. ThanQ. God bless you Sir.

  • @sankar49able
    @sankar49able 6 місяців тому +1

    మల్లాది గారి జీవిత చరిత్ర నా జీవితానికి చాలా చిత్రంగా పొలిక ఉండడం చాలా విశేషము.
    నా పుట్టిన సంవత్సరం 1949, చిన్నప్పుడు లైబ్రరీ కి వెళ్లి చందమామ కధలు, గొలుసు కధలు బేతాళ కథలు, రాకాసి లోయ,పరొపకారి పాపయ్య నిలిచొని చదివే వాడిని.కొద్దిగా పది, సంవత్సరాల వయసులో అణా అద్దె కి డిటెక్టివ్ నవలలు ఇరుగుపొరుగు వారితో షేర్ చేసుకొని ఓకే రొజు ముగ్గురు త్వరగా చదివేవారు.వీటిలో ఎక్కువ గా కోమ్మూరి , విశ్వప్రసాద్ గారివి.
    మరికొంత వయసు పెరిగినాక పదహారు సంవత్సరాలప్పుడు, ఆంగ్ల నవలలు,చదవడం, ఇంగ్లీష్ సినిమాలు చూడటం చాలా మట్టుకు పొలినా, రచనా ఆసక్తి ఉన్నా సాహసం,సమయం , వీలు జరగలేదు.ఇప్పటికీ రచన చేయాలని ఆసక్తి ఉంది మెంటల్ గా, ప్రయత్నం చేయ్యాలి.సఫలీకృతడ్ని అవుతానా?

  • @nalinierra3332
    @nalinierra3332 10 місяців тому

    మల్లాది గారి అభిమానిని అని చెప్పుకోవడమే మాకుగొప్ప
    వారిగురించి
    తెలుసుకోవడం మరింత ఆనందంగా ఉంది

  • @venkatkolagari491
    @venkatkolagari491 Рік тому

    అద్భుతమైన పరిచయం. మీకు అభినందనలు.

  • @grskumar2023
    @grskumar2023 9 місяців тому

    Very Clear and Beautiful presentation 👌👌👌👍🙏🌹

  • @VDSMSJ
    @VDSMSJ 4 роки тому

    Naku enthooo istamaina malladhi gari kosam intha vivaramga cheppinanduku chala thanks andi kiran garu

  • @shivaPrasad-n2g
    @shivaPrasad-n2g 7 місяців тому

    Thank you kiran praba garu

  • @venkataraov9684
    @venkataraov9684 4 роки тому +2

    మల్లాది గారి. ట్రావెలాగ్స్ సూపర్... మనం కూడా ఆయ ప్రదేశాల్లో తిరుగుతున్నట్టు వుంటుంది.

  • @saseedhar
    @saseedhar 4 роки тому +2

    Malladi Garu ! Had experienced best feeling while reading his books

  • @Abcds370
    @Abcds370 4 роки тому +2

    Anytime Malladi gaaru is the best writer....I was fortunate that I bought this book which got duly signed by Malladi gaaru....

  • @sairamakrishnathota9912
    @sairamakrishnathota9912 3 роки тому

    My favorite writer.
    Very interesting book.
    Thanks for your video.

  • @palakakumari4745
    @palakakumari4745 4 роки тому +2

    మా అభిమాన రచయిత గురించి ఇంకా ఇంకా వినాలనే ఉంది. థాంక్యూ సర్

  • @raysrajmedia1321
    @raysrajmedia1321 3 роки тому

    నా అభిమాన రచయిత శ్రీ మల్లాది గారు ,అందమైన జీవితం,పడమటి సంధ్యారాగం అద్భుతమైన నవలలు

  • @paperlessfluency
    @paperlessfluency 4 роки тому +2

    అద్భుతమైన ఎపిసోడ్. మల్లాది గారి మాటల్లోనే / కంఠం తోనే చివరగా చెప్పిన మాటలు మీ టాక్ షోలకి సరైన అభినందన. వారు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం. మల్లాది వారు చెప్పినట్టు మీ కృషి కి ఎన్ని డాక్టరేట్లు ఇచ్చినా తక్కువే. క్రికెటర్లలో సచిన్ ఎలాగో, తెలుగు టాక్ షో లలో మీరు అలాగా. హిందీలో నీలేష్ మిశ్రా గారి టాక్ షో, తెలుగు లో మీ టాక్ షో వినకుండా నేను ఏ రోజు ముగించలేదు.

  • @vijayalakshmichintalapati3386
    @vijayalakshmichintalapati3386 4 роки тому +3

    నిజమే malladi గారు ఎక్కడ kanapadaru కాని nenu chudatam aneka సార్లు జరిగింది. ఆయన కు MUSHIRABAD POST OFFICE లో POST BOX VUNDEDI, LETTERS కలెక్ట్ chesukovtaniki వచ్చే vaaru so మా staff కి పరిచయం. Now after listening Kiran Prabha గారి talk show I recollected those days of 1983 onwards. In those days he is handsome. Coming with a cloth bag hanging to his shoulder, this I recollect very much. Thanq Kiran గారు

  • @mdpasha2264
    @mdpasha2264 4 роки тому

    Kiran Prabha garou M V K gari Anni vishayslu manchi chepparou T q sir

  • @saradapandurangi6572
    @saradapandurangi6572 Рік тому

    Excellent explanation 👌

  • @sairamakrishnathota9912
    @sairamakrishnathota9912 4 роки тому +3

    Really wonderful writer

  • @tetalasupriya3550
    @tetalasupriya3550 4 роки тому +11

    నాకు మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారిని చూడాలని ఉంది ఫోటో ఉంటే పెట్టండి చాలా పుస్తకాలు చదివాను వారివి

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  4 роки тому +2

      అందుక్కారణం ఆయనే ఇలా చెప్పారండీ..
      ua-cam.com/video/pUtHC25tjVE/v-deo.html

    • @prakash70707ify
      @prakash70707ify Рік тому

      😊

    • @shankarabhavanijogi1957
      @shankarabhavanijogi1957 5 місяців тому

      దన్యవాదాలు సార్​@@KoumudiKiranprabha

  • @gssridharsridhar2737
    @gssridharsridhar2737 4 роки тому

    శ్రీ మల్లాదివెంకటక్రుష్ణమూర్తిగారికి అభివాదనలు

  • @srinivaspingeli4780
    @srinivaspingeli4780 4 роки тому +2

    మల్లాది గురించి చాలా విషయాలు తెలిపారు
    " తప్పన్న చెందనిది రాణించదు"
    నా అభిమాన రచయిత
    వారి ఫోటో పెడితే చాలా సంతోష పడేవాడిని. చాలా చాలా థాంక్స్

  • @srinivasulureddymummareddy6830
    @srinivasulureddymummareddy6830 3 роки тому

    No words to tell
    Silent Soul is "SKY".....

  • @saradajayam903
    @saradajayam903 3 роки тому

    Thank you sir💐👏💐👏💐

  • @eswarabalasubramanyasarma2191
    @eswarabalasubramanyasarma2191 4 роки тому

    మీరు కథ చెప్పిన విధానం అద్భుతం

  • @Mvijaymanojmohan
    @Mvijaymanojmohan 4 місяці тому

    Sri sri koumudi garu saamanya pathakabhimanula priya rachayita gari gurunchi teluputu .KANIPINCHKUNDS VINIPINCHEVADU Ksvi aithe..sri Malladi vaani ni vinipinvhina mee KOUMUDIVAANI .samana sanmaanitulu. Mee chiru prayatnam entoslaghaneeyam..Sri malladivari chittaruvu naina intavaraku chudaledu kaani vaari vaani vini ento sambramaacharyampondamu. NAMASTE. 😊😮😅😢

  • @yourssanthosh52
    @yourssanthosh52 4 роки тому +1

    Voice superb sir meedi🙏

  • @katurusarma3946
    @katurusarma3946 Рік тому

    Kiran. Garu hattsoff

  • @ramukadiri9
    @ramukadiri9 18 днів тому

    Good 👍 sir

  • @ravichandra5422
    @ravichandra5422 4 роки тому

    Very Interesting 👌👌. Thank you😊🌹 Sir 🙏

  • @lakshmibattala2865
    @lakshmibattala2865 4 роки тому +1

    కిరణ్ ప్రభ గారు, ఇంత మంచి అమూలాగ్రమయిన talk show, మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి గురించి అందించినందుకు కృతఙ్ఞతలు.
    నీను మల్లాది గారి కర్మ జన్మ అనే పుస్తకమూ చదివాను. చాల బాగుంది. కర్మ ఎన్ని రకాలు మన కర్మలకు మనమే ఎలా బాధ్యులము అవుతాము చదివి నా ఆలోచనలు మారాయి. ఒక matured thinking వచ్హిన్డి నాకు. ఈ పుస్తకమూ నాలాంటి పాఠకులకు అందించిన మల్లాది గారికి కృతఙటలు.

  • @palakakumari4745
    @palakakumari4745 4 роки тому

    కనీసం ఆయన గొంతు వినే భాగ్యం కలిగింది. థాంక్యూ సో much

  • @ramamohangudimetla
    @ramamohangudimetla 7 місяців тому

    మల్లాది గారి మంచి కథలు గురించి చెప్పండి

  • @MbspokenEnglish
    @MbspokenEnglish Рік тому

    Ei ganta gadiste chalu..I read his first novel.he is my one of the favourite

  • @divyasaidivyasai1468
    @divyasaidivyasai1468 4 роки тому +1

    చాలా గొప్ప రచయిత గురించి తెలుసు కొన్నందుకు మాకు మేమే అదృష్టవంతులు ముSir, మీకు మరీ మరీ ధన్యవాదములు.

  • @shankarbabugopisetty382
    @shankarbabugopisetty382 4 роки тому

    Sir. Nanu. Malladi. Gari .Vera. Aabhimanini. ...MERu . ChaLuck sir🙏🙏🙏

  • @srinivasv4116
    @srinivasv4116 2 роки тому

    Jayam is the finest book I read.
    It changed my life

  • @venkataraov9684
    @venkataraov9684 4 роки тому +2

    మల్లాది.గారి నవలలో ముగింపు వూహించని విధంగా వుంటుంది.

  • @Prabhatakamalam1351
    @Prabhatakamalam1351 4 роки тому

    chaalaa vishayaalu telisaayi.

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 4 роки тому

    Very good review sir

  • @phanebhushanrao9620
    @phanebhushanrao9620 4 роки тому

    VERY NICE SIR MY AGE 63 MENY BOOKS READ
    VERY INTERESTING NARATION EXCELLENT

  • @valatie99
    @valatie99 5 місяців тому

    great writer

  • @SasidharKVL
    @SasidharKVL 4 роки тому

    Great Sir,
    Mani Garu maa guruvu Garu.

  • @jaagruthiindustries2047
    @jaagruthiindustries2047 4 роки тому

    Sir
    Business books kuda yemanna cheppagalara plzzzz...@

  • @shankarabhavanijogi1957
    @shankarabhavanijogi1957 5 місяців тому

    నేను మల్లాది గారికి అభిమానిని, ఆయన రచించిన కొన్ని పుస్తకాలు చదివాను... సారీ రాంగ్ నెంబర్, చిన్న పిల్లల కథలు పుస్తకం, పిల్లల పేర్ల ప్రపంచం, అమెరికన్ డిటెక్టివ్ స్టోరీస్ , బ్రీటీష కథలు అలాగే విపుల లో అనువాద కథలు చదివేవాడిని

  • @suryanarayana1228
    @suryanarayana1228 4 роки тому

    ఎంతో బాగా చెప్పారు

  • @karthikmanikanta1914
    @karthikmanikanta1914 4 роки тому

    Hi sir this is karthik from pitapuram.I read the little rascale book written by malladhi sir it's really awesome the way he potray the characters are realistic in nature. Suppose we are saying I am proud as a fan of some hero and heroine in the same way we are proud as a fan of malladhi sir.

  • @ramasastry528
    @ramasastry528 2 роки тому

    ఈజీ at అని చెబుతోంది కిరణ్ గారూ

  • @ganapavarapu1063
    @ganapavarapu1063 2 роки тому

    Oka kadha rendu sarlu chadavalsi vastundi Anni kadhalu chakdavataniki life time saripotunda?

  • @valatie99
    @valatie99 5 місяців тому

    may god bless him 100 years

  • @yourssanthosh52
    @yourssanthosh52 4 роки тому +1

    Ratri jolapadutunnattu undi mi voice

  • @saransahaja123
    @saransahaja123 4 роки тому

    Good very nice voice sir 🙄

  • @sharmilakolli4869
    @sharmilakolli4869 3 роки тому

    Ippati varaku Malladi garini oka manchi rachayithaga choosanu! Mee ee programtho ayana meedha gowravam inumadinchindhi!

  • @padmalathakongara9316
    @padmalathakongara9316 3 роки тому

    Tq u sir

  • @ganapavarapu1063
    @ganapavarapu1063 2 роки тому

    What a wonderful writer

  • @gopalkrishna5376
    @gopalkrishna5376 4 роки тому +1

    ఇవన్నీ ఇంచుమించుగా కౌముది లో చదివాను. ఒక విభిన్నమైన రచన.

  • @a.t.vikramatmakur3980
    @a.t.vikramatmakur3980 4 роки тому +1

    GREETINGS TO MALLADI GAARU.

  • @kameswararaokolachina9244
    @kameswararaokolachina9244 4 роки тому +10

    నేను మల్లాది గారి నవలలు చాలా చదివాను. క్రైమ్ నవలలు రాయడంలో సూపర్. నత్తలొస్తున్నాయి జాగ్రత్త, శనివారం నాది నవలలు చదివితే ఆయనకు అభిమానులు అయిపోతారు. వీలైతే ఆయన ఫోటో పెట్టండి.

  • @mekamangadevi8723
    @mekamangadevi8723 2 роки тому

    Malladi gari Karma janma book na life ni marchindi 🙏

  • @karrisathiraju756
    @karrisathiraju756 4 роки тому +4

    ఎందరికో కాదు కొందరికే తెలియని మల్లాది.

  • @kalyanidusi712
    @kalyanidusi712 4 роки тому

    Excellent 🙏🙏

  • @srinivassrinivas-lm2ze
    @srinivassrinivas-lm2ze 4 роки тому +1

    Happy. Happy. Very. Happy

  • @jupudivenkataramamohan6093
    @jupudivenkataramamohan6093 4 роки тому

    Sri Malladi is a great writer. 👌👌

  • @sailajapyla1002
    @sailajapyla1002 3 роки тому

    I am a big fan of malladi sir

  • @bossgandy
    @bossgandy 4 роки тому +2

    Can you provide a link to buy an electronic copy of the book please?

  • @nanisampath9998
    @nanisampath9998 4 роки тому +2

    1thankq...Sir

  • @gedamsunilkumar8588
    @gedamsunilkumar8588 4 роки тому +1

    Nice

  • @yogeshthota9806
    @yogeshthota9806 3 роки тому

    Sir koumudi lo serials , ante ekkada ee serials dorukuthaayi

  • @gopirampalli
    @gopirampalli 4 роки тому

    అద్భుత వివరణ అండీ, మీరు భారతీయ సంగీత విద్వాంసుల చరిత్రలను చేస్తారా అండీ, నావంటి సంగీత అంభిమానులకు వాళ్ళ చరిత్రలు ఎంతో స్ఫూర్తినిస్తాయి.

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  4 роки тому +1

      తప్పని సరిగా ప్రయత్నిస్తానండీ..

    • @gopirampalli
      @gopirampalli 4 роки тому

      @@KoumudiKiranprabha ధన్యవాదాలు అండీ

  • @budampadma5920
    @budampadma5920 3 роки тому

    I.. Like you malladi

  • @savithasavi9678
    @savithasavi9678 4 роки тому

    Na 24yrs appati nunchi malladi fan ni 10 samvatsarala kritam voka friend valla varintiki vella chala busy ga vunna nato koddisepu matladaru atu taruvata kalavalekapoyanu kani mellaga love fiction nunchi bhakti pustakalu vrayatam modalettaru ayana chala books nadaggira vunnai ayana vrasina card nadaggarundi voka pustakam gurinchi vrasina samadhanam adi

  • @ganapavarapu1063
    @ganapavarapu1063 2 роки тому

    Nattalostunnaye jagratta nàvala chusamu kani nattalu roju 6months vachi kottaillu my son in usa lo konedaka poledu.edi kuda subhame kada!

  • @rkparasa
    @rkparasa 4 роки тому

    Excellent sir

  • @dhyananubhav2955
    @dhyananubhav2955 4 роки тому

    Superb

  • @anagaanagaa9913
    @anagaanagaa9913 4 роки тому

    Good day kiran gaaru

  • @కౌటిల్య
    @కౌటిల్య 4 роки тому

    మల్లాది ఫ్యామిలీ ఆల్బమ్ చదవాలని ఉంది. దయచేసి ఎక్కడ దొరుకుతుందో తెలియజేయండి.

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  4 роки тому +1

      ఇంకా పుస్తకంగా రాలేదండి.. త్వరలో వస్తుంది..