Dr.Kesava Reddy | MUNEMMA Novel | డా.కేశవరెడ్డిగారి రచన । మునెమ్మ నవలా పరిచయం

Поділитися
Вставка
  • Опубліковано 26 лис 2024

КОМЕНТАРІ • 126

  • @varalakshmikala440
    @varalakshmikala440 2 роки тому +33

    వాహ్ 👌.. ఇది వరకు నవలను చదివిన వాళ్ళకైనా ఒళ్ళు జలదరించేలా చెప్పేరు.. అద్భుతం 👍

    • @nlakshmi4225
      @nlakshmi4225 2 роки тому +2

      కిరణ్ గారు నేనడిగిన ఆంధ్రప్రభ వారపత్రిలో జీవితం ఏమిటి? పచ్చనికలశం లో మేలిమిముత్యాలు సీరియల్స్ గురించి, చెప్పండి ఫ్లీజ్.

    • @parasavenkateswararao6942
      @parasavenkateswararao6942 2 роки тому

      అవును అవును అవును, అవును
      ఇది నిజం గా నిజం గా నిజం

    • @nag2447
      @nag2447 Рік тому

      Thanks you very much sir, giving a chance to listen tremendous story . From eswar iit kanpur

  • @yasodakuchimanchi5234
    @yasodakuchimanchi5234 2 роки тому +6

    అవును కేశవరెడ్డి గారి నవలల్లో పాత్రలు చాలా తక్కువగా ఉండి మన కళ్ళ ముందే కథనం అంతా జరిగినట్టుంటుంది
    అతడు అడవి జయించాడు కూడా superb

  • @pvsukanya
    @pvsukanya 2 роки тому +6

    కిరణ్ ప్రభ గారు, మునెమ్మ వీర గాథను స్పూర్తిదాయకంగా, గగుర్పాటు కలిగించే కథనంతో, మీ శైలిలో చక్కగా ఆవిష్కరించారు. మీరు Kamli-My Daughter ను గుర్తుంచుకున్నందుకు ధన్యవాదాలు.

  • @ramachandrareddy5617
    @ramachandrareddy5617 2 роки тому +6

    కేశవ రెడ్డి నవలలు రాశారు అనడం కంటే చెక్కారు అనడం సబబు. చాలా బాగా చెప్పారు కిరణ్ గారు.
    కానీ కేశవ రెడ్డి నవలలపై వ్యాఖ్యానం చెయ్యడం చాలా కష్టం.. మరియూ సాహసోపేతం.
    I read this book several times. Thank you for bringing this book.

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 Рік тому +1

    మునెమ్మ-కథ కంటే కథనం బాగుంది! ‘మిస్టరీ ‘-అన్నారు గాని, డబ్బుకి ఆశపడి జయరాం ని ఎవరో చంపివుంటారని సస్పెన్సు లేకుండానే తెలిసింది . పైగా జయరాం తాగి వున్నాడు !మునెమ్మ భర్తను ఎవరు చంపారో ఒక్కొక్క మెట్టుగా ఆలోచిస్తూ వెళ్ళి చంపినవారిమీద శక్తిస్వరూపిణిలా పగ తీర్చుకోవడం బాగున్నది !చేతకాని అబల లాగ ఏడ్చి ఊరుకోలేదు ఆమె! ఈ అంశం బాగున్నది . కేశవరెడ్డి గారు గొప్ప రచయిత! కథను నడిపించిన తీరు, పశువు మనస్తత్వం ,పశువులామారే మనిషి మనస్తత్వం చాల గొప్పగాచిత్రించారు. జీవితసత్యాలను అద్భుతంగా తెలియజేసారు!

  • @rangacharyhailindianconsti6656
    @rangacharyhailindianconsti6656 3 місяці тому

    ఒక చక్కని నవల ను పరిచయం చేసిన కిరణ్ ప్రభ గారికి ధన్యవాదాలు.

  • @ganthalasumadheer9969
    @ganthalasumadheer9969 2 роки тому +4

    ఎప్పుడు ఎప్పుడు బుధవారం అవుతుందా అని చూస్తున్న సార్.. మీ వీడియోస్ కోసం..

  • @kvsranganath8001
    @kvsranganath8001 2 роки тому +8

    Dr కేశవరెడ్డి గారు అద్భుతమైన ఒక తెలుగు రచయిత... అతితక్కువ రచనలు చేసినా గంగిగోవు పాలు గరిటెడు చాలు.. అత్యంత అరుదైన, అద్భుతమైన రచయిత... సిటీబ్యూటిఫుల్ నవల సినిమా గా తీయాలి.. అని 1985 నుండి ఎదురుచూస్తున్న.. మన దర్శకులు కీ ఎందుకో ఈ అద్భుతమైన నవల సినిమా గా తీయాలి అనిపించలేదు.. కేశవరెడ్డి రచనలు అమితంగా చదివే త్రివిక్రమ్, పవన్కళ్యాణ్ కూడా ఈ నవల పైన ద్రుష్టి పెట్టకపోవడం దురదృష్టకరం.. హ్యాపీడేస్, లాగా ఓ అద్భుతమైన దృశ్య కావ్యం అవుతుంది..

  • @jayasreedevineni1679
    @jayasreedevineni1679 2 роки тому +3

    అత్యంత బాధాకర వార్త విన్నాక తేరుకోవడానికి సమయం పడుతుంది. కేశవరెడ్డి గారి “అతడు అడివిని జయించాడు” చదివినప్పుడు ఎలా అనిపించిందో అలానే విన్నాను మీరు చెప్తున్నప్పుడు కిరణ్ ప్రభా గారు.
    అనవసరమైన పరిశీలనల జోలికి వెళ్లకుండా, కష్టపడి బతికే కుటుంబాలను రాచి రంపాన పెట్టే సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి కానీ మునెమ్మలు కరువైపోయారు.
    చరిత్రలో ఏ నాడూ న్యాయం తేలికగా దొరకలేదు. మునెమ్మలు చాలా మంది కావాలి.
    కేశవరెడ్డి గారి లాంటి రచయితలూ కావాలి, మనిషిని నిలువునా కదలించాలంటే.

  • @srkmurthy880
    @srkmurthy880 Рік тому +1

    నిజమైన విలక్షణమైన నవలే.నిత్యజీవిత సత్యాలు
    మణిపూసలై శోభిల్లుతుంది.ఈరోజు వోక మరిచి పోలేని అనుభవం ఈ కథద్వార అందించ మీకు
    ధన్యవాదాలు.

  • @therakashi
    @therakashi Рік тому +2

    శివారెడ్డి గారి కధలు ఆయనని చిరంజీవిని చేసాయి..
    ఇంతమంది జీవితాల్ని ఎంతో అందంగా మీగాత్రంతో మాకు పరిచయం చేస్తున్న మీకు అభినందనలు..❤️💐

  • @hcprasad
    @hcprasad 2 роки тому +17

    కిరణ్ ప్రభ గారు, మునెమ్మ కు మరో జన్మ నిచ్చారు, అద్భుతమైన వివరణ, ఉత్కంఠ రేపే కథనాలతో. 'Kamli-My Daughter' ను గుర్తు చేసుకున్నందుకు నా ధన్యవాదాలు.

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 2 роки тому +1

    కిరణ్ ప్రభ గారు మీరు వివరించిన విధానం
    చాలా బాగుంది చివరి వరకు విన్నాక
    చాలా ఎంగేజ్మెంట్ గా ఉంది 🌄🌄
    చాలా బాగుంది ధన్యవాదాలు గురువుగారు ధన్యవాదాలు సార్ 🌄🌄🌄🌄😂😂🤣👬👬👬👬👬🦘🦘🦘🦘

  • @padmalatham6162
    @padmalatham6162 Рік тому

    విశ్లేషణ చాలా బాగా చేసారు. నవల వెంటనే చదవాలనిపించింది.

  • @ramachandrareddy5617
    @ramachandrareddy5617 2 роки тому +1

    మునెమ్మ నవల మేము వూహించిన దానికన్నా చాలా చక్కగా వివరించారు. Thank You Kiran Prabha gaaru.

  • @bapatlanageswararao7640
    @bapatlanageswararao7640 2 роки тому +1

    సర్ ..చివరి గుడిసె నవల గురించి చెప్పండి ..అద్భుతమైన మీ వాక్చాతుర్యం తో చెప్పగల ఆ కథనాన్ని మీ ద్వారా వినాలని ఉంది ...మీ కథనం ద్వారా అణగారి ..ఇంకా నిద్రావస్థలో ఉన్న ఒక జాతి మేల్కొనగలధు...అనేకన్నా వారిలో చైతన్యం రాగలదు అని నా నమ్మకం సర్
    Dr కేశవ రెడ్డి గారి చివరి గుడిసె నేను చదివాను ...చాలా బావుంది ...మీ లాంటి వారు ఈ నవల గురించి చెపితే కానీ వారికీ అర్ధం కాదు .
    (ఈ రోజుల్లో అందరికి అందుబాటులో ఉన్న సెల్ ఫోన్ ఉంది తప్పకుండా చాలామంది చూస్తారు )....🙏🙏🙏🙏

  • @aadinarayanareddy2300
    @aadinarayanareddy2300 2 роки тому +5

    శార్వరి వ్రాసిన తైమూర్ ఖాన్ నవలలో తైమూర్ కూడా ఒక యుద్ధంలో గెలిచి రెండు రాత్రులు రెండు పగళ్ళూ ఏకధాటిగా నిద్రబోయినట్లు వ్రాశారు.
    ఆ సన్నివేశం గుర్తుకొస్తుంది ఈ మునెమ్మ నిద్రించిన ఘట్టం విన్నప్పుడు. .

  • @ksramakrishnarao8161
    @ksramakrishnarao8161 Рік тому +1

    అద్భుతంగా ఉంది నవల, మీరు చదివిన తీరు కూడా🙏

  • @umamaheswararaoumesh8688
    @umamaheswararaoumesh8688 Рік тому

    చాలా బాగుంది నవల ఇంకా మరిన్ని నవలలుకు మీరు మాటల రూపం అందించాలి అని కొరుకుంటున్నాను

  • @umamaheswarkataru1064
    @umamaheswarkataru1064 2 роки тому +2

    కిరణ్ ప్రభగారూ -అద్భుతమైన పటుత్వం ఉంది కథలో - మరు క్షణంలో ఏమౌతుందో అన్న ఉత్కంఠ కలుగ జేసే స్క్రీన్ ప్లే రచయిత సొంతం - అన్నిటికి మించి మీ హృద్యమైన వర్ణన -సమకాలీన అపరాధ పరిశోధనా కథను తలపించింది.-అయితే ఎప్పుడూ గుమ్మం దాటని ఒక పల్లెటూరి అమ్మాయి, అదీ ముఖ్యంగా మహిళలు అంతగా ముందుకు రాని 80 సంవత్సరాల క్రితం రోజులలో ,ఇంత తెలివిగా కార్య కారణ సంబంధాల్ని వెతుక్కోగలగటమనేది కొంత సందేహాస్పదం

  • @dsprao5388
    @dsprao5388 Рік тому

    చాలా గొప్ప నవల...మీ గొంతులో అద్భుతంగా వినిపించింది.ధన్యవాదాలు మీకు.🙏🙏🙏🙏🙏💐💐🌹🌹👍👍

  • @babujipochina8152
    @babujipochina8152 2 роки тому +9

    🙏గురవుగారు శుభోదయం..... ఏ విషయం గురించి అయినా చాలా క్లుప్తంగా, ఎంతో అందంగా వివరిస్తారు. మీకు మీరే సాటి, మీకు లేరు ఎవరూ పోటీ.🙏

    • @ivs9964
      @ivs9964 2 роки тому

      Munemma navala tappakundaa award saadhistundi manchi navala andibchinsduku thanks Prem Chanda gaari navalalu kooda meeru visleshinchandi thanks

  • @mvkrishnaiah4771
    @mvkrishnaiah4771 Рік тому

    అద్భుతమైన నవల అద్భుతమైన పరిచయం మీకు
    నమస్కారములు

  • @amzadpathan9013
    @amzadpathan9013 2 роки тому +5

    రచయిత కేశవరెడ్డి గారి రచనలపై కార్యక్రమం చేస్తే వినాలనుంది.

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 2 роки тому +3

    Thank you sir kiran prabha garu.

  • @nalinikishan
    @nalinikishan 2 роки тому +1

    ఒక షార్ట్ ఫిల్మ్ అయినా తీయవచ్చు.
    ఇప్పుడు ott platforms లో వచ్చే web series గా తీస్తే గారంటీ హిట్ అవుతుంది.
    చక్కటి నవల ను పరిచయం చేశారు అండి. ధన్యవాదాలు

  • @ramachandrareddy5617
    @ramachandrareddy5617 2 роки тому +2

    I am an ardent fan of the great writer Dr Kesava Reddy and obsessed with his novels. I have read almost all his novels. అన్ని నవలలు దృశ్య కావ్యంలాగా వుంటాయి. అందులో లీనమై పోతాము.
    Among his novels, my favourites are:
    అతడు అడవిని జయించాడు
    మూగవాని పిల్లనగ్రోవి
    చివరి గుడిసె
    Also
    Incredible Goddess
    రాముడుందాడు.. రాజ్జెం వుంది.
    The characters created by him....ముసలివాడు,,
    బక్కిరెడ్డి, ఎలుకలు పట్టే యానాదివాడు, మునెమ్మ are immortals.
    అతని చాలా నవలలో చివరి అంకం చాలా భీభిత్సంగా, భయానకంగా, విస్పోటనం చెందినట్లు వుంటాయి.
    దీనికి విరుద్ధంగా, మూగవాని పిల్లనగ్రోవిలో బక్కిరెడ్డి పాత్ర చాలా హృద్యంగా, కరుణ రసాత్మకంగా వుంటుంది. Climax ఎప్పటికీ మరువలేము. It haunts us forever.
    అటువంటి రచయిత ఇప్పుడు మన మధ్య లేకపోవడం మన దురదృష్టం.

    • @ramachandrareddy5617
      @ramachandrareddy5617 2 роки тому

      రాముడుండాడు... రాజ్జెంవుండాది*

  • @suribabukaranam4260
    @suribabukaranam4260 2 роки тому +1

    Wonderful story వినిపించారు sir thank you so much sir very nice 👌👌👌👌👌👌 from Vizag

  • @krmohan230
    @krmohan230 Рік тому

    అద్భుతమయిన నవల. చాలా చక్కగా చెప్పారు. అభినందనలు కిరణ్ ప్రభ గారు

  • @sraokakani878
    @sraokakani878 2 роки тому +2

    Excellent narration of a wonderful Novel.

  • @gvenkateswarareddy1388
    @gvenkateswarareddy1388 2 роки тому +2

    What you said about his style is true sir. I read Moogavani pillanagrovi, Incredible Goddess, Chivari gudise and I could not come out from the narration for long. A great screen plays

  • @UmaDevi-ux8bs
    @UmaDevi-ux8bs 3 місяці тому

    Thank you sir for narrating such a an interesting story

  • @kaushalone8439
    @kaushalone8439 2 роки тому +1

    Superb narration vasireddy sitadevi Matti manishi novel mee dwara vinalani undi

  • @vijayselvam3928
    @vijayselvam3928 2 роки тому +1

    Superb narrative... Thanks for your effort

  • @paramhamsatadala9933
    @paramhamsatadala9933 2 роки тому +1

    Thank you very much for telling us this thrilling story.

  • @rrdigital282
    @rrdigital282 2 роки тому

    ఒక్క సెకండు ఎస్కేప్ చేయకుండా వినగలిగే ఒక అద్భుతమైన కథ నిజంగానే భయమేస్తుంది

  • @yasodakuchimanchi5234
    @yasodakuchimanchi5234 2 роки тому +1

    🎩 off Kiranprabha garu for presenting a such a beautiful story

    • @raoj.v2631
      @raoj.v2631 2 роки тому

      Wonderful narration sir, i think people won't go to reading mode as you shown it video mode. Beautiful narration..

  • @chandrasekharreddyvemiredd3354
    @chandrasekharreddyvemiredd3354 2 роки тому +2

    Goosebumps

  • @vasanthakumari1544
    @vasanthakumari1544 Рік тому

    వెంఠనే విన్నా ఈ ఆడియో. మీ observation అంతటిది. కేశవరెడ్డి గారి స్క్రీన్ ప్లే ని పట్టుకున్నందుకు.

  • @pushparao6922
    @pushparao6922 Рік тому

    Great story. Very extraordinary narration. God bless you Sir.

  • @vogetipadmavathi4580
    @vogetipadmavathi4580 2 роки тому +1

    చాలా బావుంది.🙏

  • @nirmalamadarapu1993
    @nirmalamadarapu1993 2 роки тому +1

    చాలా విలక్షణంగా వుంది ఈ కథ

  • @kadhalahari-dr.gayathrisub7119
    @kadhalahari-dr.gayathrisub7119 2 роки тому +1

    అత్యంత అద్భుతంగా ఉన్నది కథ

  • @sailakumarimeesaraganda5577

    Great narration

  • @shaliviran9071
    @shaliviran9071 2 роки тому +1

    మీరు మన తెలుగు భాష కి అదృష్టం

  • @nvenkatasubbaiah5893
    @nvenkatasubbaiah5893 2 роки тому +1

    Hats off to you sir,for your great narration.

  • @krishnaswamyraju7488
    @krishnaswamyraju7488 2 роки тому +1

    VERY NICE

  • @ipperamaiah6911
    @ipperamaiah6911 2 роки тому

    I am big fan of your Explanation.....

  • @umarani2159
    @umarani2159 2 роки тому +1

    Thanks sir

  • @rsivakumar2902
    @rsivakumar2902 2 роки тому

    మునెమకథా చాలా బాగుంది

  • @nagamanikondepudi8196
    @nagamanikondepudi8196 2 роки тому

    Miru chala Manchu parichayalu chesthunnaru. Miku na abhinandanalu

  • @nagavenil7584
    @nagavenil7584 2 роки тому

    Thank u once again for the story which was very interesting just like movie with suspense till the end n ur narration has no words to tell anything waiting for the next week.

  • @anandparisha6045
    @anandparisha6045 2 роки тому

    Worth a wait for your video kiran prabh garu

  • @raman1956oct
    @raman1956oct 2 роки тому

    అద్భుతం.కృతజ్ఞతలు

  • @boyapallivasundhara7022
    @boyapallivasundhara7022 Рік тому

    Sir super chepparu munemma pathra dyrynga poradhindhi

  • @venkategowduramappagowdu8339
    @venkategowduramappagowdu8339 2 роки тому

    Hats off to Dr.Kesavareddy

  • @gayathrikunaparaju6702
    @gayathrikunaparaju6702 Рік тому

    Chalabagundi

  • @pagadalasreenivasarao7878
    @pagadalasreenivasarao7878 2 роки тому

    Excellent narration sir

  • @laxnalaxna5424
    @laxnalaxna5424 5 місяців тому

    Chala. Bagundhi

  • @bhanusadwikakeerthi9893
    @bhanusadwikakeerthi9893 Рік тому

    🙏 Namskaaram sir 🙏👌 👌👌🌹🌹🌹🌹🙏

  • @gudimallashankarlingam771
    @gudimallashankarlingam771 Рік тому

    Super👌

  • @ramabrahmasarmadevarakonda9144
    @ramabrahmasarmadevarakonda9144 2 роки тому

    Excellent description

  • @vijikuntimalla4796
    @vijikuntimalla4796 2 роки тому +3

    కిరణ్ ప్రభ గారు కేశవ్ గారి మునెమ్మ నవల చాలా బాగా చెప్పారు , మునెమ్మ కధ మనసు కు హత్తుకుంది 🙏🙏

  • @rrdigital282
    @rrdigital282 2 роки тому

    చివరిదాకా విన్నప్పుడు👌👌👌👌👌

  • @ramamohangudimetla
    @ramamohangudimetla 5 місяців тому

    Dr. కేశవరెడ్డి అమర్ రహే...

  • @chinthapallirangareddy1947
    @chinthapallirangareddy1947 Рік тому

    తెలంగాణా సినీ దర్శకులు , నిర్మాతలు పరిశీలించదగిన కథనాలు ! సినిమాలుగా మలిచే ప్రయత్నం చేయండి కేశవరెడ్డి గారి కథలను దృశ్య ప్రక్రియలో నిక్షిప్తం చేయండి .

  • @madhunlrr
    @madhunlrr 2 роки тому

    Excellent

  • @meesalarajasekhar3433
    @meesalarajasekhar3433 Рік тому

    Nice

  • @ThindiThippaluvlogs
    @ThindiThippaluvlogs Рік тому

    Super stori, munemma great

  • @pmkrishna2020
    @pmkrishna2020 2 роки тому

    Chala bagundi thank you Kiran garu manchi kadha ni parichayam chesaru.Nelson Mandela jeevithagadha nu mee talkshow cheppandi pl

  • @trinadhacellpoint6394
    @trinadhacellpoint6394 Рік тому

    super

  • @ravibabu5328
    @ravibabu5328 2 роки тому

    Adbhutham

  • @venkataraov9684
    @venkataraov9684 2 роки тому +3

    ఈ నవల నేను చదివాను.ఇందులో మనెమ్మ తిరిగిన రూట్ మేప్ కూడా వుంటుంది.ఒక నాటి గ్రామీణ వాతావరణం కళ్లకు కట్టినట్టు గా వుంటుంది. కానీ, మనెమ్మ మీదకి ఆ గిత్త రావడం, నాకు కూడా అసభ్యంగా అనిపించింది. అదే కాక కధ చివరలో మనెమ్మ తిట్ల లో స్త్రీకి,జంతు సంబంధాన్ని అంటగడుతూ తిట్టడం కూడా న్యాయం గా లేదు.అయితే ఆ సంఘటన లేకుండా,ఆ తిట్లు లేకుండా కూడా కధను నడిపించ వచ్చు.అదేమీ కధకు ఆటంకం కాదు. దానికి రచయత ఏం సమాధానం చెప్పాడో తెలియదు.

    • @ramachandrareddy5617
      @ramachandrareddy5617 2 роки тому +2

      కోడె గిత్త మంచి వయసులో వున్నప్పుడు, అది అలా ప్రవర్తించడం మామూలే. పల్లెలలో ఇది అప్పుడప్పుడు చూస్తుంటాము. Rural areas నుంచి వచ్చిన వాళ్లకు ఇది విపరీతమేమీ కాదు.

    • @purethoughtts638
      @purethoughtts638 3 місяці тому

      జంతువు కి జంతు ప్రవృత్తి సహజం

  • @mulkavenkatreddy137
    @mulkavenkatreddy137 2 роки тому

    Today is “ Kiran Prabha Talkshow Day”.

  • @rasoolshaik909
    @rasoolshaik909 Рік тому

  • @kpandubabu1365
    @kpandubabu1365 2 роки тому

    మీరు ఈ కధని బాగా ప్రజెంట్ చేశారు కనుక విన్నాను (మీ వీడియోలు ఫాలో అవుతాను కనుక) కానీ నాకు ఎంత తరచి విన్నా నచ్చలేదు ఏం ఉంది అని అన్ని హత్యలు...చావులు.....
    నాది సద్విమర్శ మాత్రమే అని మనవి

  • @krishna.mittakanti5268
    @krishna.mittakanti5268 2 роки тому +3

    కిరణ్ ప్రభ గారు బానిసల తి‌రుగుబాటు నాయకుడు SPARTACUS గారి గురించి ఒకషో చేయగాలరు నిరాచ వాదులకు మంచి స్పూర్తి నిస్తుంది

  • @mckauto7833
    @mckauto7833 2 роки тому

    vaayinchesaaru sir. 30 nimishaalu break lekunda mee story me vinnaanu. maaya katha lo vundhaa., leka vaakyaaninchina meelo vundhaa

  • @sambasivaraoallaka2803
    @sambasivaraoallaka2803 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @klknowledgehub8821
    @klknowledgehub8821 2 роки тому

    🙏🙏🙏

  • @SR-fh2fo
    @SR-fh2fo 2 роки тому

    Meeru chaduvthuntene cinema laga anipinchindhi andi. And imagine chesthunte actress priyamani garu anipincharu

  • @dannyfarms2472
    @dannyfarms2472 2 роки тому

    Simply superb 👌

  • @Pavanhasan
    @Pavanhasan 3 місяці тому

    గత 10 సంవత్సరాలుగా ఈ మునెమ్మ నవల కలలో కూడా వస్తోంది అంటే మీరు నమ్ముతారా😢

  • @sreenivaas1969
    @sreenivaas1969 2 роки тому

    అలాగే, Michael Jackson,గురించి కూడా,చెప్పండి, సార్..

  • @sasibalineni6870
    @sasibalineni6870 2 роки тому

    Sir
    menemma , antharmukham, vennello aadapilla lanti meeku nachina novels suggest cheyandi

  • @srinivaschava920
    @srinivaschava920 2 роки тому

    Smasanam dunneru parichayam cheyyandi eppudo chadivina gurthu

  • @eliamanne901
    @eliamanne901 9 місяців тому

    బొల్లి గిత్త పగ్గం కాదు వెంట్రుకలతో అళ్లింది.ముకుతాడు వెంట్రుకలతో అళ్లింది.దానిబదులు వేరేది ఉండడం తో కొంత ఇన్ఫర్మేషన్ లభించింది😊

  • @Rupasjourney
    @Rupasjourney 6 місяців тому

    Adadi ante abala kaadu Ani appude chepparu Reddy gaaru

  • @mckauto7833
    @mckauto7833 2 роки тому

    sir, ee navals ki soft copy yekkada dhorukutundhi

  • @praneethallinone8738
    @praneethallinone8738 2 місяці тому

    Em chepparandi......😢😢😢😢😢

  • @harishchandrayenaganti8728
    @harishchandrayenaganti8728 2 роки тому

    I have not understood why the writer wrote about the ox keeping the legs on the back of munemma and at the end munemma called the ox as pillagadu. Is there any internal meening. Has water wrote in the novel. In my opinion it is not necessary to write this type of inner feeling. If possible please clarify

  • @krishnareddy9922
    @krishnareddy9922 2 роки тому

    Please do a show on VADDERA CHANDIDAS

  • @sammano7422
    @sammano7422 2 роки тому

    సార్, మీ గొంతులో నా project కోసం మీ చిన్న వాయిస్ ఓవర్ కావాలి... ఇవ్వగలర?

  • @SR-fh2fo
    @SR-fh2fo 2 роки тому

    Ee story ni Anasuya, Rajeev and Jabardasth mahesh kalisi chesthe baguntundhi. And commission agent ga Srikanth iyengar

  • @zakirabanu9862
    @zakirabanu9862 2 роки тому

    రాముడు ఉన్నాడు రజ్జిముడది పుస్తకం ఎక్కడ దొరుకుతుంది sir.అన్ని చదివాను edokkte దొరకలేదు.

    • @ramachandrareddy5617
      @ramachandrareddy5617 2 роки тому

      Kesava Reddy books available in most of the book houses..Vishalandhra, HBT, Navayuga etc.

  • @sgskp1281
    @sgskp1281 2 роки тому

    Athadu adavini jayinchadu . Chivari gudisa mida kuda programme cheydandi.

  • @nitheeshkumar2290
    @nitheeshkumar2290 2 роки тому

    Sir atadu adivini jayinchadu novel talk show link evandi sir

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  2 роки тому +1

      ua-cam.com/video/BybXRi6dwj0/v-deo.html

    • @paruchurisubbarao8374
      @paruchurisubbarao8374 2 роки тому

      Sir,First time this talk show is not up to your mark.This is like a kasi Mazili story.

  • @kusumakumari5121
    @kusumakumari5121 2 роки тому

    మునెమ్మ - గుండెను కదిలించే శైలి -

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 2 роки тому

    మునెమ్మ ఈ పేరు. ఉత్తరాంధ్ర నే పద్యం. రాయల సీమ కు చెందిన రచయిత తన ప్రాంత నికి అనువుగా కథ ను ఎలా మలిచారు?

    • @saginathamramaprasad1903
      @saginathamramaprasad1903 2 роки тому +1

      మునెమ్మ మునిస్వామి మునేష్ మునయ్య అనే పేర్లు కడప జిల్లా లో కూడా చాలా ఎక్కువ. ప్రొద్దుటూరు లో మునయ్యా స్వామీ తిరునాళ్ళ కూడా చాలా వైభవముగా జరుగుతుంది

  • @lakshmibattala2865
    @lakshmibattala2865 6 місяців тому

    Asalyina rayalaseema katha.