Veteran Producer Director | V.B.RajendraPrasad | దర్శక, నిర్మాత । వి.బి.రాజేంద్రప్రసాద్
Вставка
- Опубліковано 1 жов 2024
- #telugucinema #telugufilmnagar #rajendraprasad
Veeramachaneni Rajendra Prasad was an Indian film producer, director, and screenwriter known for his works predominantly in Telugu cinema along with a few Hindi and Tamil films.He won one National Film Award for Antastulu (1965) and two Filmfare Awards for the films, Antastulu and Aastiparulu (1966). In his long career of 40 years, he produced more than 30 films and directed 18 movies. KiranPrabha narrates the interesting journey of VB Rajendra Prasad in this episode.
VB రాజేంద్ర ప్రసాద్ గారు గొప్ప విజయాలు సాధించిన దర్శక దిగ్ధంతి,సినీ నిర్మాతలకే మణి మకుటం. పైగా గొప్ప ధర్మ ప్రభువు,వారు చేసిన దాన ధర్మాలు ఇంకే నిర్మాత చెయ్యలేరు...కొన్ని వందల, వేల జీవితాల్ని నిలబెట్టారు.కొందరు కుళ్ళు బోతులు ఆయనకు ఆర్థికంగా నష్టం కలిగించారు. అయినా ఆ సినీ సూర్యుడి వెలుగు తగ్గలేదు.జీవితపు మలి సంధ్యలో పూర్తిగా ఆధ్యాత్మికత వైపుకు మళ్ళీ,అనంతరం శివ సాయుజ్యం పొందారు. ఆ పరమ పుణ్యాత్ముడి వారసులు కలకాలం సుఖ శాంతులు, సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలి....❤
కిరణ్ ప్రభాగారు.. చాలా సంతోషం కలిగింది రాజేంద్ర ప్రసాదగారి సినీ జీవితం చాలా చక్కగా వివరించినందుకు. ధన్యవాదములు అన్నమాట చాలదు. మీ ఈ సేవలకు సదా రుణపడిఉంటాము. 🙏🏻🙏🏻
తెలుగు అగ్ర నిర్మాత v.b. రాజేంద్ర ప్రసాద్ Akkineni పర్మినెంట్ ప్రొడ్యూసర్. A GREAT HIT ప్రొడ్యూసర్
జగపతి పిక్చర్స్ బ్యానర్ గొప్ప కళాఖండాలు సృష్టించింది
Rajendra Prasad c/o entertainment and music through Jagapati banner. The producer turned director had his share of success as a crowd puller
Manchi manushulu---hindi movie agale lag ja,,,,Andaru dongalu-----hindi movie Victoria tanga no --203...
మీరు చెప్పిన విధం అద్భుతం. కళ్ళకు కట్టి నట్లు తెలిపారు. హాట్స్ ఆఫ్ తో యాపూర్ టాలెంట్.
❤శుభోదయం కిరణ్ ప్రభ గారు ❤
కిరణ్ గారు చాలా కాలం తర్వాత మీ వీడియో చూస్తున్నాను ❤శుభాకాంక్షలు &అభినందనలు ❤❤❤❤❤❤❤💐💐🌹🌹🌹🌹
గురువు గారికి ప్రణామాలు 🙏🏻🙏🏻🙏🏻
Rajendra prasad gari gurinchi samagranga vivarincharu.meeku dhanyavadamulu.
Manchi program iccharu kiranprabha garu..akkineni rajendraprasad gari combination gave super hits. Songs adbhutam..thank you andi
Happy Wednesday Kiranprabhagaru, nice to know despite hard ships Rajendra Prasadgaru lived for cinema and brought so many great movies, Dasara Bullodu a classic movie I love ❤️, Thanks again Kiranprabhagaru for this episode
Cinema nirmatalu evaru bagu paddatlu charitra ledu vallu migataa vyaparalu chesi sampadincharu ante kani vb rajendra prasad sir lagaa only cinema teeyadanike parimitam aite ilane ardhikangaa failure outaru
GM Kiran Prabha sir. Nice topic and worth hearing about Universal Head for films and for film field Kollywood and Tollywood....❤
Exllent narration ,it alos tells AP social history of some adventurous families their vagaries too. Their mental transfomation too. THANKS .YOU Sir.
అంతస్తులు చిత్రం షూటింగ్లో చుంచు ఎలుక కొరికింది చేతివేళ్ల కి కాదు కాలి వేళ్ళకి ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూ చిటపట చినుకులు పాటల చిత్రం లో ఉంది చూడండి
Very good man in cinifield
Very Nice, Kiran Prabha Garu ! Thank You Very Much ! God Bless !
Sir, I have seen your many videos and am impressed with your research and commitment. However, you are using your efforts to bring out the content relating to film personalities, who are not that much great to gloat about. Instead use your energies to inform Telugu speaking people about great international personalities, philosophers, etc. Your videos on Karl Marx were very informative. Try to do videos like that. But not on worthless film personalities. Sorry if I have hurt your sensibilities which, I believe, are influenced by your admiration of show business. Show business is a pure commercial business and is not selfless.
Hello Sarath Babu Garu..
Out of 1000 shows I have done so far, only 400 are on movies. There are 600 shows that are not related to movies.
Every person about whoom you have been telling in your talk shows has a depth in it and inspiring at some point or the other......As to what to do and what not to do in ones life journey.......It is inspiring to all ages be it youth,aged,men ,women,students every one around....👍👍
జగపతి ప్రొడక్షన్సు- వారి సినిమాలు కుటుంబ సమేతంగా చూడవచ్చు! మంచి పాటలు, మంచి కథ వీరి చిత్రాల ప్రత్యేకత! వీరి కుమారుడు జగపతిబాబు మా అందరికీ చాల ఇష్టమైన తెలుగు హీరో, తరువాతి రోజుల్లో ఇష్టమైన కారెక్టర్ యాక్టరు!మీరు వీడియో చేసిన విధానం చాల బాగున్నది !
Good progrMeon vb.rajende preasad.
Naaku baagaa istamaina banner. Anr gaaritho goppa cinemaalu nirminchaaru . Thanks tothisbanner producers.
అంతస్తులు చిత్రం షూటింగ్లో భానుమతి గారి కాలివేళ్లకు చుంచు ఎలుక కొరికింది చేతి వేళ్ళకు కాదు స్వయంగా ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది
చిటపట చినుకులు పాటల చిత్రంలో ఇంటర్వ్యూ ఉంది
....పూసగుచ్చినట్టు గా వివరించిన మీకు శతకోటి వందనాలు సర్ కిరణ్ ప్రభ గారు... రాజేంద్ర ప్రసాద్ గారి జీవితాన్ని ఒక సినిమా screenplay మాదిరి వివరించిన మీ నైపుణ్యానికి హ్యాట్సాఫ్ సర్... వారి జీవితంలో ఎత్తుపల్లాలను చక్కగా చెప్పారు you are so great sir కిరణ్ ప్రభ గారు....
Very nice...sir....Chalam గురించి podcast lo రావట్లేదు sir... upload చేయండి sir..
Very good 👍 producer and director.
మీ subscibers రెండు లక్షలకు పైబడి చేరినందుకు సంతోషం
Sir pramukanatimani " KalabhiNethri VANISRI" gari gurinchi manchi karyakramamu cheyandi
🙏🚩🇾🇪🌾
L E G E N D
With a combination of ANR , he produced so many super hit films. Very nice Kiran Prabha garu.
Whenever I listen to your episodes, I feel the days are better and happier 🎉🎉🎉Thanks for the great work 🙏🙏🙏
My favourite producer VB. Rajendra Prasad..
Pl try to make a talk show on P A P PRODUVTIONS banner
👌
జై బాబు జగపతిబాబు
శుభోదయం కిరణ్ ప్రభ గారు 😊
Jagapathi babu's father
🙏🙏🙏 ధన్యవాదాలు కిరణ్ ప్రభ గారు 🙏🙏🙏
కోటయ్య లొట్లపల్లి
Very interesting sir...
Sir
Baga cheppinaru
Chala baga chepparu sir
Great personalitie
🌷👍🍀
THANK YOU VERY MUCH KIRANPRABHA SIR