ఆదర్శమూర్తి... నేనూ వారి అభిమానిని. ఆయన గురించి సమగ్ర సమాచారం సేకరించి మాకు అందించిన మీకు హృదయపూర్వక అభినందనలు 🌹 🤝. అలాగే మరో ఆదర్శమూర్తి పుచ్చలపల్లి సుందరయ్య గారి గురించి కూడా పరిశీలించి అందరికీ సమగ్రంగా అందించగలరని కోరుకుంటున్నాను. ఎందుకు మీరే సమర్డులు. 🌹🌹🤝
చాలా విషయాలు అనేక రూపలలొ ఈగొప్ప మనీషి గురుంచి తెలిసినా , మరల మీ విశ్లేషనలో సమగ్రముగా వినటము బాగుంది . ఇలాంటి నాయకుడు ఇప్పుడుంటే ఎంత బాగుండు అనిపిస్తుంది . ధన్యవాదములు మీకు , post చేసినందుకు . 🙏
చాలా చాలా చాలా బాగా విశ్లేషించారు. శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారి సోదరుని గృహం గుంటూరు అరుండెలపేట 9లైన్ లో ఉండేది అచ్చటికి శ్రీ గోపాలకృష్ణయ్య గారు తరుచు వస్తుండేవారు మేము కుడా వారి ఇంటిదగ్గరే ఉండేవారం వారి సోదరుని పిల్లలు సూర్యం చిన్న గౌతమ్ అందరు పరిచయమే శ్రీ గోపాలకృష్ణయ్య గారు 9 లైన్లో వున్న గ్రంధాలయం కు వస్తుండేవారు వారు ఉన్నవ గ్రామం లో ఒకసారి సుభాసచంద్రబోస్ విమర్శించారుట అప్పుడు కొంచెం గొడవ ఐయిందిట సాధారణ ఎన్నికలలో అతి తక్కువ ఖర్చు తో విజయం సాధించినది ఆయనే. వారి ముఖ్య అనుచరుడైన డాక్టర్ జంధు శాస్త్రి గారిని గుంటూరులో ఓవర్ బ్రిడ్జి దగ్గర హత్య చేశారు అప్పటినుండి వారు కొంచెం కుంగి పోయారు చివరిలో గుంటూరు పార్లమెంట్ కు పోటీ చేశారు వారు నిమ్స్ లో వున్నప్పుడు నేను వారిని చూసాను. వారి జ్ఞాపకార్ధం గుంటూరు పిచ్చికాలగుంటలో గ్రంధాలయం పేట్టారు ఈ కాలం రాజకీయనాయకులు తప్పక శ్రీ గోపాలకృష్ణయ్య గారిని ఆదర్శంగా తీసుకోవాలి మంచి విశ్లేషణ ఇచ్చినందులకు ధన్యవాదములు
ఎంతో బాగుంది .నేనూ వారితో కొన్ని పదుల సభల్లో పాల్గొన్న జ్నాపకాలు చైతన్యంగా వున్నాయి .మీవి అన్నీ వింటూ మురిసిపోతున్నా ,ఆశ్చర్యపోతున్నా .మీరు అసమాన్యులు .
విద్యా,రాజకీయ,సేవారంగాలలో గొప్ప సేవచేసినన మహానుభావుడు, తెలుగువారికి నిత్యస్మరనీయుడు,నిరాడంబరడూ అయిన వావిలాల గోపాలకృష్ణయ్య గురించి మీరు చాలా చక్కగా వివరించినారండీ. మీ కంఠమూ & వ్యాఖ్యానము చాలా బాగుంటాయి. నమస్తే
వావిలాల గోపాల కృష్ణ గారు కారణ జన్నులు. తెలుగును అధికార భాషగా చేయాలి అనే వారి సంకల్పం ఈనాటి తెలుగువారు అర్థం చేసుకోవాలి. ఎందరో గొప్పవారి కృషి మన తెలుగు ఊపిరి. వైవిధ్య భరితమైన ప్రణాళికలతో, వినూత్న సేవా సంఘ విస్తృతి నిజంగా కొనియాడ తగినది. నిరాడంబర జీవి. వావిలాల గారి గురించి మీరు చెప్పిన విషయాలు ఆడంబరతే జీవితం అనుకునే వారికి కనువిప్పు. పూజ్యులు కిరణ్ ప్రభగారు చెప్పే ప్రతి విషయాలు ఎంతో ఆసక్తిగా ఉన్నాయి. ఒక గొప్ప వ్యక్తి జీవితం లోని ప్రతి విషయం చదివే వారిని అబ్బుర పరుస్తాయి. అందరూ చదవండి. వింటున్న మనం నిజంగా చైతన్యవంతం అవుతాము. కిరణ్ ప్రభ గారు మీరు చేస్తున్న ఈ పరిచయాలు అధ్భుతం. మీకు మెండైన కృతజ్ఞతలు. అందరూ తప్పక వినండి. Dr. శ్రీదేవీ శ్రీకాంత్
True definition for the word “politician” Life For the.people His life story has to be read by every budding politician What a life. Inspiring If a 9 th class politician can do this much, imagine how much graduates can do. Some people are born with not golden spoon - they are the golden spoon to feed others.
As a student I read his speeches and later I felt he was honest politician, great freedom fighter, extraordinary member of Legislative Assembly raising people issues, simple personality, and exemplary leader, who can be emulated by not only politicians but also social activists. More than that, he was a good human being. A very rare person. It gives me satisfaction to watch this Kiran Talk Show, which enabled to know more about him. Dr.Vemuri Siva Rama Krishnaiah
i met v g krrishaniyyegaru as he was friend of my father and my daughter wrritten abook named. LEDER ggiven. to him byme in the year 1972 at Guntwr i am very proud
వావిలవారితో నేను RTC Bus లో గున్టూరు నున్డి హైదరాబాద్ వరకు సహ ప్రయాణీకుడు గా వారి ప్రక్కనే వృయాణిన్చీటం నా మరపురాని తీపిగుర్తు. వారు తరచు మా నాన్న గారి కొరకు తరచు మా ఇన్టకి వచ్చేవారు. మానాన్నగారు పత్రికా విలేఖరి. పేరు కూడ గోపాలకృష్ణ గారే.
I was fortunate enough to be a close associate of Sri.Vavilalala Gopalakrishnaiah for more than decade n served him during his sick period.He was highly inspirational for conducting De.Addiction n awareness rallies all over the state ... particularly Sattenapalli.one popular delugu daily wrote an editorial appreciation " DUBAGUNTA nunchi SATTENAPALLI ki" on the Eve of His excellency Sri.Krishankanth visited sattenapalli....GREAT TALK ...KIRAN PRABHA GARU ... congratulations....
నేను సత్తెనపల్లిలో డిప్యూటి రిజిష్ట్రార్ ల్యాండ్ మార్ట్'గేజ్ బ్యాంకు కార్యాలయంలో గుమస్తాగా పనిచేసిన స్వల్పకాలంలో శ్రీ వావిలాలగారి పరిచయ భాగ్యం కలిగింది. వారితో కలిసి అడుగులు వేసాను. వారు ప్రయాణిస్తున్న రిక్షాలో నన్ను కూడా ఎక్కమన్నారు. వారితో కలిసి సత్తెనపల్లి మెయిన్'రొడ్డులో గల హొటలులో 'టీ' త్రాగాను. ఆతదనంతరం నేను శ్రీశైలం ప్రాజెక్టులో పనిచేస్తున్న కాలంలో శ్రీ వావిలాలగారు & శ్రీ తెన్నేటి విశ్వనాథంగారు Public Accounts Committee సభ్యులుగా వచ్చినప్పుడు ప్రభుత్వ అతిధి గృహంలోనే (శ్రీ రామడుగుల వేంకట సుభ్రహ్మణ్య సోమయాజులు గారి ఇంటినుండి వారిపట్ల గౌరవాభిమానలతో పంపిన) ఆవకాయ, నెయ్యి వడ్డించే అవకాశం లభించింది. వారు సత్తెనపల్లిలో నివసించిన 'రెల్లు -పాకను' దేవాలయంకంటే అతిపవిత్రంగా భావించి దర్శించాను. వారిని రాజకీయంగా ఓడించడానికి ఆనాటి అధికార పక్షం వారు వరుసగా ఎన్నికవుతూన్న సత్తెనపల్లి నియోజకవర్గాన్ని విభంజించాల్సి వచ్చిందంటే! సత్తెనపల్లిలో శ్రీ వావిలాలగారికి ఉన్న ప్రజాభిమానం, అనుబంధం అంతబలీయమైనది.
మాన్యశ్రీ కిరణ్ ప్రభ కిరణ్ గారి కి నమస్కారాలు..💐💐💐💐💐💐 నిరాడంబర నిజమైనప్రజాసేవకుడు , ప్రజానాయకుడు ,శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారి గురించి ఇంత వివరంగా, సమగ్రంగా మీ,(మా) టాక్ షో ద్వారా తెలియనిఎన్నో విషయాలు తెలియ పర్చినందుకు మీకు ధన్యవాదాలు సార్ మరియు అభినందనలు తెలుపుతూ.. పి.వి.రావు ఏలూరు ఏలూరు జిల్లా ఆంధ్ర ప్రదేశ్...💐💐💐💐💐💐💐👍👍👌👌💐💐💐💐💐💐
థాంక్ యు సర్ కిరణ్ ప్రభ గారు. నేను గుంటూరులో ఉంటున్నాను సర్. సత్తెనపల్లి మాకు 30 కమ్ దూరములో వున్నది సర్. కానీ శ్రీ వావిలాల గూలా కృష్ణయ్య గారిని గురించి మీరు చెప్పేం్రవరకు మాకు తెలియదు సర్. స్ఫూర్తిదాయకమయినా వారు. లోకాగ్నానాన్ని మాకు చాలా నేర్పిస్తున్నారు.ఆయనకు సమానమయినవారిని గురించి కొంతమందిని మీరు చెప్పారు. మీరు చెప్పినవరి కొంతమందిని నేను చెప్తున్నాను సర్.1. Mg ramachandran గారు.2.sri narebdra మోడీ గారు.kumari. జయలలిత గారు.4.చార్లెస్స్ ఫిలిప్పీ బ్రౌన్ సర్ అర్థర్ కాటన్ దొర గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా.
పార్వతీపురం లో ఉన్న జట్టు ట్రస్ట్... ఇప్పటికి ఆయన పేరుతో వావిలాల స్పూర్తి పతకం ... ప్రదానం చేస్తోంది.. 1985 లో విజయనగరం జిల్లా లో పెట్టిన సంస్కరణ మాస పత్రికకు గౌరవ సంపాదకులుగా ఉన్నారు...గుమ్మలక్స్మిపురం మండలం , గొరడ కేంద్రంగా జరిగిన వంటసార నిషేధ ఉద్యమానికి మద్దతుగా నిలిచి నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చారు..విజయనగరం హస్తబల్ హాల్ లో వావిలాల వేయి పున్నముల హేల భారీగా చేసి మంచి సోవనీర్ శ్రీ సంపత్ కుమార్ ఆద్వర్యంలో ప్రచురించారు. నేను రాసిన ఉద్యమాల జ్వాల వావిలాల రెండు సార్లు ప్రచురించారు.వావిలాల స్ఫూర్తి పతకం గ్రహీతల చరిత్ర 3 సార్లు ప్రచురించాము.
వావిలాల గోపాలకృష్ణయ్య గారి గురించి మొదటిసారిగా వారు చనిపోయినపుడు అంటే 2003 లో న్యూస్ పేపర్లో చదివి తెలుసుకున్నాను. అపుడు నేను 10th క్లాస్ చదువుతున్నాను. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన గొప్ప గొప్ప వ్యక్తులను చదివి తెలుసుకుంటున్నం. కనీసం ఈ మహానుభావుడుని అయినా బతికి ఉండగా ఇంకొంచం ముందుగా తెలుసుకుని, ఆయనని ప్రత్యక్షంగా ఒక్కసారి అయినా చూసి ఉంటే బాగుండేది అని అనుకున్నాను. ఆయన విషయంలో నాకు అదే వెలితి. ఆయన గురించి ఎన్నో మంచి తెలియని విషయాలు చెప్పారు. ధన్యవాదాలు కిరణ్ ప్రభ గారు 🙏🙏🙏
I met Sri Vavilala Gopala Krishnayya during his visit to Kolakata. We arranged a big general meeting in Shalimar and Santragachi and other places of West Bengal. We also accompanied him to Remington rand company where he inspected Telugu typing machines. He always traveled in 2nd class compartments of the Railway though at that time he was Chairman of Telugu Bhasha committee of Andhra Pradesh
R.Patnayak garu, through Kiran Prabha you have been publishing many a legend 's biographies.lt's a great Project to make the society aware of great personage's. Your's service is also great in the present society, taking much interest in your chosen area. Elight Society has to appreciate your effort and service.May God be supporting you with Blessings
వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఒకసారి ఏలూరు వచ్చారు. అప్పుడు వారి ప్రసంగం విన్నాను. వావిలాల గోపాలకృష్ణయ్య గారి నిరాడంబరంగా ఉన్నారు. వారిని చూసి చాలా నేర్చుకోవాలి..🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Present politiceans should study history of vaavilaala gopalakrishnaiah he was always people side no expenditure in elections competing for him a real democrate a fighter for people's rights no words can express his greatness
శ్రీ వావిలాల, 1986-88 ప్రాంతంలో, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుండి 1 మైలు దూరంలో ఉన్న కుముదవల్లిలో 'శ్రీ వీరేశలింగ కవి సమాజ గ్రంధాలయం' నూతన భవనాన్ని ప్రారంభించేందుకు మా గ్రామానికి వచ్చారు.ఆయనకు మధ్యాహ్న భోజనం చేసి, విశ్రాంతి తీసుకోవడానికి AC ఇంటిని అందించారు. అతను దానిని తిరస్కరించాడు మరియు తన స్నేహితుడు రామమూర్తిరాజు పాత ఇంట్లోనే ,పాత 60-65 ఏళ్ల పెంకుటిట్లో,ఉండి విశ్రాంతి తీసుకున్నాడు (మా తాత, స్వాతంత్ర్య సమరయోధుడు, 1973లో మరణించాడు, శ్రీ వావిలాలకు మంచి స్నేహితుడు మరియు వయసులో చాలా పెద్దవాడు).మహానుభావుడు శ్రీ వావిలాల🙏🙏🙏🙏🙏
వావిలి గోపాలకృష్ణ గారితో RTC Bus లో వారితో వారి పక్కనే కూర్చుని గున్టూరు నైన్టీస్ హైదరాబాద్ వరకు పర్యటించిన అదృష్టవంతుడు నేను. వారు తరచు మా ఇన్నికి మా నాన్న గారిని కలుపుకోవాలి అని వచ్చేవారు. మానాన్నగారు పత్రికా విలేఖరి.
90 దశకం అనుకుంటా హైదరాబాద్ నుంచి గుంటూరు కు నరసాపురం ఎక్సప్రెస్ స్లీపర్ కోచ్ లో వెళుతున్నా రాత్రి చీకట్లో ఎవరో ఒకావిడ బిడ్డ నెత్తుకొని ఎక్కింది. ఆవిడ కు టికెట్ కూడ ఉన్నట్లులేదు. మనం నా ప్రక్క బెర్తులో ఉన్న ఓ పెద్దాయన వెంటనే లేచి తన బెర్తు ఆమెకు ఇచ్చి ప్రక్కన నిలబెడ్డాడు. ఆ వయసు లో అంత త్వరగా స్పందించిన దయార్ద హృదయుడు ఇంకెవ్వరు? 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ వావిలాల గోపాల క్రిష్ణయ్య గారి జీవిత చరిత్ర ఈ వీడియో ప్రస్తుత మరియు భవిష్యత్ రాజకీయ నాయకులకు కనీసము నెలకు ఒక సారి నిర్బందంగా చూపించాలి .. ! #ZeroBudgetPolitics
I worked as revenue inspector Ananthapuram year 1992-93 I attended protocol duty I never seen sir that kind of great personality In future also that is great opertunity to my life Jai వావిలాల sir
1998 lo Pingali Venkata gari Giri chi cherithra thelusu konutaku Guntur loni swagruham lo kalisanu vavilala garu 1 Fanta sepu Cher chi chi kunnamu Bhatlapenumarru lo Pingali vari vigraham pettisthunnamante chala smthoshincharu chivaraga ayana vrasina book okaying santhakam petti vavilala Gopala Krishnaiah garu I Chari ayanagurinchi meeru chestnut Gunter gurthu vachi ila vrasanu
ఆదర్శమూర్తి... నేనూ వారి అభిమానిని. ఆయన గురించి సమగ్ర సమాచారం సేకరించి మాకు అందించిన మీకు హృదయపూర్వక అభినందనలు 🌹 🤝. అలాగే మరో ఆదర్శమూర్తి పుచ్చలపల్లి సుందరయ్య గారి గురించి కూడా పరిశీలించి అందరికీ సమగ్రంగా అందించగలరని కోరుకుంటున్నాను. ఎందుకు మీరే సమర్డులు. 🌹🌹🤝
ఇలాంటి గొప్ప వారి కోసమే 'మహానుభావులు' అనే పదం పుట్టినటూంది, వావిలాల గారి గురించి చేంపినందుకు మీకు వందనాలు కిరణ్ ప్రభ గారు
చాలా విషయాలు అనేక రూపలలొ ఈగొప్ప మనీషి గురుంచి తెలిసినా , మరల మీ విశ్లేషనలో సమగ్రముగా వినటము బాగుంది . ఇలాంటి నాయకుడు ఇప్పుడుంటే ఎంత బాగుండు అనిపిస్తుంది . ధన్యవాదములు మీకు , post చేసినందుకు . 🙏
మీ కృషి అభినందనీయము.చాలా చిక్కని జీవితం పరిచయం చేశారు. అలాంటి వారు ఉండడం చాలా అరుదు.
అద్భుతం సార్ , ఇలాంటి మహనీయుల గురించి నేటి తరం నాయకులు ఎంతో నేర్చుకోవాలి.
Atlanti Mahaneeyulni eppudaina choodagalama?
చాలా చాలా చాలా బాగా విశ్లేషించారు. శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారి సోదరుని గృహం గుంటూరు అరుండెలపేట 9లైన్ లో ఉండేది అచ్చటికి శ్రీ గోపాలకృష్ణయ్య గారు తరుచు వస్తుండేవారు మేము కుడా వారి ఇంటిదగ్గరే ఉండేవారం వారి సోదరుని పిల్లలు సూర్యం చిన్న గౌతమ్ అందరు పరిచయమే శ్రీ గోపాలకృష్ణయ్య గారు 9 లైన్లో వున్న గ్రంధాలయం కు వస్తుండేవారు వారు ఉన్నవ గ్రామం లో ఒకసారి సుభాసచంద్రబోస్ విమర్శించారుట అప్పుడు కొంచెం గొడవ ఐయిందిట సాధారణ ఎన్నికలలో అతి తక్కువ ఖర్చు తో విజయం సాధించినది ఆయనే. వారి ముఖ్య అనుచరుడైన డాక్టర్ జంధు శాస్త్రి గారిని గుంటూరులో ఓవర్ బ్రిడ్జి దగ్గర హత్య చేశారు అప్పటినుండి వారు కొంచెం కుంగి పోయారు చివరిలో గుంటూరు పార్లమెంట్ కు పోటీ చేశారు వారు నిమ్స్ లో వున్నప్పుడు నేను వారిని చూసాను. వారి జ్ఞాపకార్ధం గుంటూరు పిచ్చికాలగుంటలో గ్రంధాలయం పేట్టారు
ఈ కాలం రాజకీయనాయకులు తప్పక శ్రీ గోపాలకృష్ణయ్య గారిని ఆదర్శంగా తీసుకోవాలి
మంచి విశ్లేషణ ఇచ్చినందులకు ధన్యవాదములు
🙏🏼🙏🏼🍀🍀
ఎంతో బాగుంది .నేనూ వారితో కొన్ని పదుల సభల్లో పాల్గొన్న జ్నాపకాలు చైతన్యంగా వున్నాయి .మీవి అన్నీ వింటూ మురిసిపోతున్నా ,ఆశ్చర్యపోతున్నా .మీరు అసమాన్యులు .
తెలుగు వారి జాతి రత్నము శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారు. వారి గురించి తెలియ చేసిన మీకు ధన్యవాదాలు.
వీడియో చాలా అద్భుతంగా తెలుగు ప్రజలందరూ ఎంతో గర్వించదగిన విషయం నమస్తే
ధన్యవాదాలు కిరణ్ ప్రభగారు,ఇంత చక్కటి కార్యక్రమాన్ని మీ కంచుకంఠంతో విని ఎంతో స్ఫూర్తిని పొందాం.
విద్యా,రాజకీయ,సేవారంగాలలో గొప్ప సేవచేసినన మహానుభావుడు, తెలుగువారికి నిత్యస్మరనీయుడు,నిరాడంబరడూ అయిన వావిలాల గోపాలకృష్ణయ్య గురించి మీరు చాలా చక్కగా వివరించినారండీ. మీ కంఠమూ & వ్యాఖ్యానము చాలా బాగుంటాయి. నమస్తే
వావిలాల గోపాల కృష్ణ గారు కారణ జన్నులు. తెలుగును అధికార భాషగా చేయాలి అనే వారి సంకల్పం ఈనాటి తెలుగువారు అర్థం చేసుకోవాలి. ఎందరో గొప్పవారి కృషి మన తెలుగు ఊపిరి. వైవిధ్య భరితమైన ప్రణాళికలతో, వినూత్న సేవా సంఘ విస్తృతి నిజంగా కొనియాడ తగినది. నిరాడంబర జీవి. వావిలాల గారి గురించి మీరు చెప్పిన విషయాలు ఆడంబరతే జీవితం అనుకునే వారికి కనువిప్పు. పూజ్యులు కిరణ్ ప్రభగారు చెప్పే ప్రతి విషయాలు ఎంతో ఆసక్తిగా ఉన్నాయి. ఒక గొప్ప వ్యక్తి జీవితం లోని ప్రతి విషయం చదివే వారిని అబ్బుర పరుస్తాయి. అందరూ చదవండి. వింటున్న మనం నిజంగా చైతన్యవంతం అవుతాము. కిరణ్ ప్రభ గారు మీరు చేస్తున్న ఈ పరిచయాలు అధ్భుతం. మీకు మెండైన కృతజ్ఞతలు. అందరూ తప్పక వినండి. Dr. శ్రీదేవీ శ్రీకాంత్
నేను ఒకసారి వావిలాల గోపాలకృష్ణయ్య గారిని ఒంగోలు రైల్వే స్టేషన్ దగ్గర చూసి నమస్కారం చేసాను.
True definition for the word “politician”
Life For the.people
His life story has to be read by every budding politician
What a life. Inspiring
If a 9 th class politician can do this much, imagine how much graduates can do.
Some people are born with not golden spoon - they are the golden spoon to feed others.
As a student I read his speeches and later I felt he was honest politician, great freedom fighter, extraordinary member of Legislative Assembly raising people issues, simple personality, and exemplary leader, who can be emulated by not only politicians but also social activists. More than that, he was a good human being. A very rare person. It gives me satisfaction to watch this Kiran Talk Show, which enabled to know more about him. Dr.Vemuri Siva Rama Krishnaiah
This talk should be played in our parliament and in all assemblies .
ఇంత చక్కగా వివరించిన మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు కిరణ్ ప్రభ గారు. అవకాశం వున్నన్ని రోజులు మరింత ఆసక్తితో ఎదురు చూస్తుంటాను. వీ శ్రీరామచంద్ర మూర్తి
వావిలాలవారితో నాకు 1978 నుంచి వారు పమపదించిన 2003 వరకు లభించిన సాన్నిహిత్యం నా అదృష్టం🙏 ఎన్నో జ్ఞాపకాలు👌
i met v g krrishaniyyegaru as he was friend of my father and my daughter wrritten abook named. LEDER ggiven. to him byme in the year 1972 at Guntwr i am very proud
వావిలవారితో నేను RTC Bus లో గున్టూరు నున్డి హైదరాబాద్ వరకు సహ ప్రయాణీకుడు గా వారి ప్రక్కనే వృయాణిన్చీటం నా మరపురాని తీపిగుర్తు. వారు తరచు మా నాన్న గారి కొరకు తరచు మా ఇన్టకి వచ్చేవారు. మానాన్నగారు పత్రికా విలేఖరి. పేరు కూడ గోపాలకృష్ణ గారే.
@@satyavathidevi7477 h
@@kasarabadaparthasarathy4758 p
I was fortunate enough to be a close associate of Sri.Vavilalala Gopalakrishnaiah for more than decade n served him during his sick period.He was highly inspirational for conducting De.Addiction n awareness rallies all over the state ... particularly Sattenapalli.one popular delugu daily wrote an editorial appreciation " DUBAGUNTA nunchi SATTENAPALLI ki" on the Eve of His excellency Sri.Krishankanth visited sattenapalli....GREAT TALK ...KIRAN PRABHA GARU ... congratulations....
నేను సత్తెనపల్లిలో డిప్యూటి రిజిష్ట్రార్ ల్యాండ్ మార్ట్'గేజ్ బ్యాంకు కార్యాలయంలో గుమస్తాగా పనిచేసిన స్వల్పకాలంలో శ్రీ వావిలాలగారి పరిచయ భాగ్యం కలిగింది. వారితో కలిసి అడుగులు వేసాను. వారు ప్రయాణిస్తున్న రిక్షాలో నన్ను కూడా ఎక్కమన్నారు. వారితో కలిసి సత్తెనపల్లి మెయిన్'రొడ్డులో గల హొటలులో 'టీ' త్రాగాను. ఆతదనంతరం నేను శ్రీశైలం ప్రాజెక్టులో పనిచేస్తున్న కాలంలో శ్రీ వావిలాలగారు & శ్రీ తెన్నేటి విశ్వనాథంగారు Public Accounts Committee సభ్యులుగా వచ్చినప్పుడు ప్రభుత్వ అతిధి గృహంలోనే (శ్రీ రామడుగుల వేంకట సుభ్రహ్మణ్య సోమయాజులు గారి ఇంటినుండి వారిపట్ల గౌరవాభిమానలతో పంపిన) ఆవకాయ, నెయ్యి వడ్డించే అవకాశం లభించింది. వారు సత్తెనపల్లిలో నివసించిన 'రెల్లు -పాకను' దేవాలయంకంటే అతిపవిత్రంగా భావించి దర్శించాను. వారిని రాజకీయంగా ఓడించడానికి ఆనాటి అధికార పక్షం వారు వరుసగా ఎన్నికవుతూన్న సత్తెనపల్లి నియోజకవర్గాన్ని విభంజించాల్సి వచ్చిందంటే! సత్తెనపల్లిలో శ్రీ వావిలాలగారికి ఉన్న ప్రజాభిమానం, అనుబంధం అంతబలీయమైనది.
వావిలాల గోపాలకిష్టయ్య గారి జీవితాన్ని పిల్లలకు పుస్తకం గా అందించ వలసిన అవసరం ఉంది.
ప్రజాసేవకుడికి, దేశభక్తుడికి, సమాజచింతకుడికి, విలువలతోజీవించిన రాజకీయనాయకుడికి ఆయన నిలువెత్తు నిదర్శనం.❤
మాన్యశ్రీ కిరణ్ ప్రభ కిరణ్ గారి కి నమస్కారాలు..💐💐💐💐💐💐
నిరాడంబర నిజమైనప్రజాసేవకుడు ,
ప్రజానాయకుడు ,శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారి గురించి ఇంత వివరంగా, సమగ్రంగా మీ,(మా) టాక్ షో
ద్వారా తెలియనిఎన్నో విషయాలు తెలియ
పర్చినందుకు మీకు ధన్యవాదాలు సార్ మరియు అభినందనలు తెలుపుతూ..
పి.వి.రావు ఏలూరు ఏలూరు జిల్లా ఆంధ్ర ప్రదేశ్...💐💐💐💐💐💐💐👍👍👌👌💐💐💐💐💐💐
Mee Programs chaalaa bagunnayi andi mukhayamga mee vucharana chaalaa bagundi maaku theliyani yenno vishayalani thelusukuntunnamu meeku chaalaa dhanyavadalu
Thank you very much Kiran Prabha garu for introducing such a Great Soul.🙏
థాంక్ యు సర్ కిరణ్ ప్రభ గారు. నేను గుంటూరులో ఉంటున్నాను సర్. సత్తెనపల్లి మాకు 30 కమ్ దూరములో వున్నది సర్. కానీ శ్రీ వావిలాల గూలా కృష్ణయ్య గారిని గురించి మీరు చెప్పేం్రవరకు మాకు తెలియదు సర్. స్ఫూర్తిదాయకమయినా వారు. లోకాగ్నానాన్ని మాకు చాలా నేర్పిస్తున్నారు.ఆయనకు సమానమయినవారిని గురించి కొంతమందిని మీరు చెప్పారు. మీరు చెప్పినవరి కొంతమందిని నేను చెప్తున్నాను సర్.1. Mg ramachandran గారు.2.sri narebdra మోడీ గారు.kumari. జయలలిత గారు.4.చార్లెస్స్ ఫిలిప్పీ బ్రౌన్ సర్ అర్థర్ కాటన్ దొర గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా.
పార్వతీపురం లో ఉన్న జట్టు ట్రస్ట్... ఇప్పటికి ఆయన పేరుతో వావిలాల స్పూర్తి పతకం ... ప్రదానం చేస్తోంది.. 1985 లో విజయనగరం జిల్లా లో పెట్టిన సంస్కరణ మాస పత్రికకు గౌరవ సంపాదకులుగా ఉన్నారు...గుమ్మలక్స్మిపురం మండలం , గొరడ కేంద్రంగా జరిగిన వంటసార నిషేధ ఉద్యమానికి మద్దతుగా నిలిచి నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చారు..విజయనగరం హస్తబల్ హాల్ లో వావిలాల వేయి పున్నముల హేల భారీగా చేసి మంచి సోవనీర్ శ్రీ సంపత్ కుమార్ ఆద్వర్యంలో ప్రచురించారు. నేను రాసిన ఉద్యమాల జ్వాల వావిలాల రెండు సార్లు ప్రచురించారు.వావిలాల స్ఫూర్తి పతకం గ్రహీతల చరిత్ర 3 సార్లు ప్రచురించాము.
వావిలాల గోపాలకృష్ణయ్య గారి గురించి మొదటిసారిగా వారు చనిపోయినపుడు అంటే 2003 లో న్యూస్ పేపర్లో చదివి తెలుసుకున్నాను. అపుడు నేను 10th క్లాస్ చదువుతున్నాను. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన గొప్ప గొప్ప వ్యక్తులను చదివి తెలుసుకుంటున్నం. కనీసం ఈ మహానుభావుడుని అయినా బతికి ఉండగా ఇంకొంచం ముందుగా తెలుసుకుని, ఆయనని ప్రత్యక్షంగా ఒక్కసారి అయినా చూసి ఉంటే బాగుండేది అని అనుకున్నాను. ఆయన విషయంలో నాకు అదే వెలితి. ఆయన గురించి ఎన్నో మంచి తెలియని విషయాలు చెప్పారు. ధన్యవాదాలు కిరణ్ ప్రభ గారు 🙏🙏🙏
Malli Meeku Kiran Prabha garu🙏🏼🙏🏼🙏🏼 .Again Vavilala Garu Gem 1000% quality.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌷🌷🌷🌹🌹🌹
థాంక్ యు సర్ కిరణ్ ఒరేభ గారు. వావిలాల గోపాల కృష్ణయ్య గారిని గురించి ఉంటున్నాను సర్. Contd
I met Sri Vavilala Gopala Krishnayya during his visit to Kolakata. We arranged a big general meeting in Shalimar and Santragachi and other places of West Bengal. We also accompanied him to Remington rand company where he inspected Telugu typing machines. He always traveled in 2nd class compartments of the Railway though at that time he was Chairman of Telugu Bhasha committee of Andhra Pradesh
OMG VAVILALA GARU episode .You made my day Kiran Prabha garu. Many. Many thanks Andi.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼Meeku.
పుచ్చలపల్లి సుందరయ్య గారి గురించి చెప్పండి
Vavilala gurinchi chala baga chepparu.Adbhutamaina vyakti.Viluvalatokudina vyakti.Ayana jeevitam adarsaneeyam.
అభినందనలు. కిరణ్ ప్రభ గారి కిరీటంలో మరో తురాయి.
పెద్ది సాంబశివరావు. చాలా బాగుంది.
Thanks Kiran Prabha garu. Great to know about great Legends
R.Patnayak garu, through Kiran Prabha you have been publishing many a legend 's biographies.lt's a great Project to make the society aware of great personage's. Your's service is also great in the present society, taking much interest in your chosen area. Elight Society has to appreciate your effort and service.May God be supporting you with Blessings
Sri Vavilala Gopalakrishnaiah is Role model for persons who want to lead honest and sincere life.
Kiran prabha garu,we are very thankful to you for your valuable presentation
వావిలాల గోపాలకృష్ణయ్య గారి జీవితాన్ని పరిచయం చేసి వారి మహోన్నత సేవలను మాకు అందించినందుకు సదా ధన్యవాదాలు
Most welcome!
A GREAT INDIVIDUAL WITH HONESTY AND I AM FORTUNATE TO HAVE MET HIM IN PERSON MANY YEARS AGO.
సార్ ఆజాద్ అమృత మహోత్సవంలో భాగంగా జాతీయ స్వతంత్ర ఉద్యమ నాయకుల
సీరీస్ 2 ప్రారంభించండి సార్
Kiran Prabha garu
Hats off
You are simply Great Sir
THANK YOU KIRAN GARU. THANK YOU SIR
Excellent and educative video! Many thanks for bringing forward the details.
Sir, Thanks a lot for this audio book. This will help our and future generation learn about good governance and selfless politics.
వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఒకసారి
ఏలూరు వచ్చారు. అప్పుడు వారి ప్రసంగం
విన్నాను. వావిలాల గోపాలకృష్ణయ్య గారి
నిరాడంబరంగా ఉన్నారు. వారిని చూసి చాలా నేర్చుకోవాలి..🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Mi age
Adrustavantulu
వావిలాల గురించి చెదురు మదురు గా లభ్యం అవుతూఉన్న సమాచారాన్ని సంకలించి ఒక సమగ్రరూపం ఇచ్చారు. మీకు వేనవేల ధన్యవాదాలు.
Present politiceans should study history of vaavilaala gopalakrishnaiah he was always people side no expenditure in elections competing for him a real democrate a fighter for people's rights no words can express his greatness
శ్రీ గోపాలకృష్ణ య్యగారిజీవితవిశేషాలువిద్యార్థులకుపాఠ్యపుస్తకాలలోతప్పనిసరిగాపొందుపరచాలి
Sir మీ కృషి అభినందనీయం ఒక సారి 1975 లో నిజామాబాద్ గ్రంథాలయానికి వచ్చారు.అప్పుడు నేను ఇంటర్ విద్యార్థిని.అప్పుడు చూడడం జరిగింది మీరు చెప్పిన వేషధారణలో
Where was library. Khaleelwadi area sir Veeraiah garu please 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍀🍀🥬🥬
Amazing sir.All your presentations can be a text book for present generation.
వావిలాల 🙏🙏🙏
Nijayathiki niluvethu viluvaina rupam. Sri. Vavilala. Gopalakrishnaiahgaru ani mee kiranprabha talk show dwaara telusukunnamu. Thankyou. Sir
Thank you for introducing the great personality. Great narration. Once again ThanQ.
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼Vavilala gariki 👍👍👍🌷🌷🌷🙏🏼🙏🏼🙏🏼
Correctly said Andhra Mahatma-Vavilala
Even if our today politicians follow him at least 50%,then everything will be good
శ్రీ వావిలాల, 1986-88 ప్రాంతంలో, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుండి 1 మైలు దూరంలో ఉన్న కుముదవల్లిలో 'శ్రీ వీరేశలింగ కవి సమాజ గ్రంధాలయం' నూతన భవనాన్ని ప్రారంభించేందుకు మా గ్రామానికి వచ్చారు.ఆయనకు మధ్యాహ్న భోజనం చేసి, విశ్రాంతి తీసుకోవడానికి AC ఇంటిని అందించారు. అతను దానిని తిరస్కరించాడు మరియు తన స్నేహితుడు రామమూర్తిరాజు పాత ఇంట్లోనే ,పాత 60-65 ఏళ్ల పెంకుటిట్లో,ఉండి విశ్రాంతి తీసుకున్నాడు (మా తాత, స్వాతంత్ర్య సమరయోధుడు, 1973లో మరణించాడు, శ్రీ వావిలాలకు మంచి స్నేహితుడు మరియు వయసులో చాలా పెద్దవాడు).మహానుభావుడు శ్రీ వావిలాల🙏🙏🙏🙏🙏
He is gem sir.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
సదా ఆదర్‌శ్‌య ప్రాయులు అనితర సాద్దులు అఇన వావిలాల గారి గురించి
తెలిపినందుకు .....🙏
వావిలి గోపాలకృష్ణ గారితో RTC Bus లో వారితో వారి పక్కనే కూర్చుని గున్టూరు నైన్టీస్ హైదరాబాద్ వరకు పర్యటించిన అదృష్టవంతుడు నేను. వారు తరచు మా ఇన్నికి మా నాన్న గారిని కలుపుకోవాలి అని వచ్చేవారు. మానాన్నగారు పత్రికా విలేఖరి.
So lucky meeru sir🙏🏼🙏🏼🙏🏼
ఆయన చేతిసంచీలో తప్పనిసరిగా ఉండే మరొకటి-భారతీయ రాజ్యాంగం. దాన్ని గీతలాగా, బైబిల్ లాగా నిత్యం గౌరవిస్తూ, దగ్గర ఉంచుకొనేవారు..
🙏🙏, Thankyou sir 🙏🙏
Nijaaeithee niskapataaniki niluvethu mahaamanishi meeku dhanyavaadaalu sir
Telugu text bookslo. Sri. Vavilala. Gopalakrishnaiahgari jeevita charitra chercha taginadi. Abinandanalu
🙏🙏thanq sir🙏🙏
veeru chala great well known person in Guntur
90 దశకం అనుకుంటా హైదరాబాద్ నుంచి గుంటూరు కు నరసాపురం ఎక్సప్రెస్ స్లీపర్ కోచ్ లో వెళుతున్నా రాత్రి చీకట్లో ఎవరో ఒకావిడ బిడ్డ నెత్తుకొని ఎక్కింది. ఆవిడ కు టికెట్ కూడ ఉన్నట్లులేదు. మనం నా ప్రక్క బెర్తులో ఉన్న ఓ పెద్దాయన వెంటనే లేచి తన బెర్తు ఆమెకు ఇచ్చి ప్రక్కన నిలబెడ్డాడు. ఆ వయసు లో అంత త్వరగా స్పందించిన దయార్ద హృదయుడు ఇంకెవ్వరు?
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Great information sir
Ushasri gari meeda atleast 3 parts video cheyyandi
జోహార్లు🙏
Iin 1974 he visited our college in Kurnool.
Chala baga chepparu sir
We can't see such self-less, sacred souls nowadays, now all publicity even for a small doing, Om Shanti
True andi
vanilla Gopalakrishnan garu is great leader .
శ్రీ వావిలాల గోపాల క్రిష్ణయ్య గారి జీవిత చరిత్ర ఈ వీడియో ప్రస్తుత మరియు భవిష్యత్ రాజకీయ నాయకులకు కనీసము నెలకు ఒక సారి నిర్బందంగా చూపించాలి .. !
#ZeroBudgetPolitics
Thank you Sir
Sar kV mahadavan garigrunchi chappandi ples
Good information sir
Vaari election expenditure gurinchi cheppi vundalsindi guruvugaru
Tnq sir
పంట చెడితే సంవత్సరం నష్టం...
చదువు చేడితే ఒక తరం నష్టం...
Please make an episode on Dokka Seethamma gaaru please🙏🙏🙏🙏🙏🙏
🌺🌷🌹🌹
Sir books Emimaina dhorukuthayya
వావిలాల గోపాలకృష్ణయ్య గారు గొప్ప మానవతావాది
అటువంటిమహానుభావులుఇప్పుడులేరు
🙏🙏🙏🙏🙏
Oka sabhalo vaaritho kalici nenu prasanginchadam naa purvajanma sukrutham sir
🙏🙏🙏
I worked as revenue inspector Ananthapuram year 1992-93
I attended protocol duty I never seen sir that kind of great personality
In future also that is great opertunity to my life
Jai వావిలాల sir
1952 ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో వావిలాల గారి ఎన్నికల ప్రచారం ఖర్చు వంద రూపాయలు మాత్రమే... అవి ప్రజలు ఇచ్చినవే
#100
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ఆ మహనీయుని గురించి వింటుంటే మనసు పులకించింది. ఒడలు గగుర్పొడిచింది
నమో ఆంధ్ర మాత
Veerigurinchi oka show elaa
saripoyindhaa?
Sainikudu movie lo maheshbabu talking about him.. 🙏
Aappati chief ministers koooda aayanni defeat cheyyataniki try cheyyaledu Ippudaithe crores kharchupetti odistaru
Ituvantivaariney raajaneethijnulu
antaarandi.
1998 lo Pingali Venkata gari Giri chi cherithra thelusu konutaku Guntur loni swagruham lo kalisanu vavilala garu 1 Fanta sepu Cher chi chi kunnamu Bhatlapenumarru lo Pingali vari vigraham pettisthunnamante chala smthoshincharu chivaraga ayana vrasina book okaying santhakam petti vavilala Gopala Krishnaiah garu I Chari ayanagurinchi meeru chestnut Gunter gurthu vachi ila vrasanu
.
Gandhi gnanamandir lo pani chesetappudu Naaku parichayam.Kodati Narayana rao Gary,Kaloji Garu,Prabhakarji,Laxminarayanagaru veellato 78 to 79 Varaku
Statue of vavilala must be installed in Guntur head quarters.
I heard that Rishis take birth like this to complete their leftover Sadhana to attain MOKSHAM.
Sir his caste please
Why please
Brahmin