Guy de Maupassant | ఆధునిక కథారచనకు ఆద్యుడు, పితామహుడు -| ఫ్రెంచ్ రచయిత | మొపాసా

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024

КОМЕНТАРІ • 63

  • @murty9151
    @murty9151 Рік тому +8

    గుండెల్ని పిండే మరణశయ్య సన్నివేశాన్ని వర్ణించడం వెనుక ఎంత పరిశోధించారో కదా, మీరు. ప్రతివారం మీరందిస్తున్న ఈ శ్రవణ రచనామృతానికి బహుధా కృతజ్ఞతలు.

  • @santoshsharma3012
    @santoshsharma3012 Рік тому +1

    మోపాస గురించి మొదటి సారి వినడం. చాలా అద్భతంగా విషయాన్ని అందించారు. నిజంగా ఇప్పటికీ ఈ కథలు నూతనం. ధన్యవాదాలు.

  • @gangadharg6916
    @gangadharg6916 Рік тому +3

    Great Sir. ఇదొక పరిశోధనాత్మక వీడియో. చూస్తే, వింటే విషయ పరిజ్ఞానం కలుగుతుంది. ధన్యవాదాలు.....

  • @k.s.arunkumar1731
    @k.s.arunkumar1731 Рік тому +13

    అద్భుతం సార్. నిజానికి మెపాసా చివరి రోజుల గురించి మీరు చెప్తూవుంటే నేను మెపాసా ప్రక్కనే నించొని అన్నీ మౌనం గా చూస్తున్న భావన కలిగింది. హృదయ పూర్వక ధన్యవాదములు

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 Рік тому +4

    మొపాసా కథల లాగానే ఆయన జీవితం ఆసక్తితో, భయంతో ,భ్రాంతితో ,జుగుప్సతో నిండి పోయింది .మొదట చాల భాగం ఎంతో ఇష్టంతో విన్నాక -ఇంక వినలేనంతగా సాగి పోయింది! ఒక కుటుంబం మొత్తం -తల్లి తప్ప-అసహ్యకరంగా బ్రతుకు చాలించారు! ఒక మహా కథారచయిత ,చేతులారా జీవితాన్ని నాశనంచేసుకున్నట్టు అయింది! ఆయన కథల పట్ల మాత్రమే గౌరవం మిగిలింది.ఇక కథల విషయానికి వస్తే మొపాసా కథలను చాలమంది,కొద్దిపాటి మార్పులతో సొంతం చేసుకున్నారు .మొపాసా జీవితం -ఇలాబ్రతకకూడదు అని బోధిస్తే,ఆయన కథలు-ఎంత గొప్పగా కథలు వ్రాయవచ్చో-తెలియజేస్తున్నాయి!ఆయన జీవితాన్ని దగ్గరగా చూస్తున్న-అనుభూతిని కలిగించిన మీకు ధన్యవాదాలు!

  • @suribabukaranam4260
    @suribabukaranam4260 Рік тому +3

    గొప్ప రచయితల ఎండింగ్ ఈ విధంగా ముగియడం బాధాకరం thank you so much sir ❤️ from Vizag

  • @rajalingagoudmuthyampet3149
    @rajalingagoudmuthyampet3149 Рік тому +3

    The French author Guy De Maupassant attained such a glory in writing SHORT STORIES, there is no writer in world literature who has not followed his twists and ending. Every writer want to become Maupassant but no could achieve his expertise and finesse in short stories. Your detailed description of his life and writings is easily understandable by common people

  • @tsnbabuji2612
    @tsnbabuji2612 Рік тому +2

    After a long time my " nireeshana " phalinchindi sir. Many many Thanks sir!
    Babuji. Namaste 🙏

  • @anneparthi8029
    @anneparthi8029 Рік тому +2

    మీరు చెపుతుంటే నిజంగా నా కళ్లముందు ఒక సినిమా లాగా అనిపించింది సార్...🙏🙏 ఒక గొప్ప రచయిత పరిచయం చేసినందుకు...ధన్యవాదాలు

  • @jaisankarv
    @jaisankarv 7 місяців тому +2

    క్రమశిక్షణ కలిగిన డైనందిన జీవితం ఎంతో ముఖ్యం అనేది మోపస జీవితమే ఉదాహరణ - లేదంటే ఎంతటి వారినైనా అకాల మరణం తీసుకు పోతుంది - చక్కని కుటుంబం - ఆరోగ్యం ఉండి ఉంటే మరో 30 ఏళ్ళు బ్రతికి ఉంటే ప్రపంచ సాహిత్యం మరింత పులకరించేది

  • @pavanakumaribala8905
    @pavanakumaribala8905 Рік тому +2

    Thank you so much sir,chala wait chesanu Mopasa gurinchi vinalani.🙏

  • @SobhaRanikilaru-uv2ew
    @SobhaRanikilaru-uv2ew Рік тому +1

    Oka chinna incident chuttu..years tarabadi serials oke moosa lo vastunnayi...3hours movies vastunnayi....satabdaala kritame yinni twists vunna..story ni manasu ku hathu kune la 1hour lo cheppatam..kiran Prabha gari ki maatrame saadhyam...Tnq andi..meeru yila telugu lo cheppatam valana...chala desaala persons real stories telustunnayi..🌷🌷

  • @KumariV-w3x
    @KumariV-w3x Рік тому

    అద్భుతం సార్... మోపాసా గురించి చాలా వివరంగా రాశారు.కొన్ని కథలు చదివాను. నక్లెస్ కధ అద్భుతం.మరి కొన్ని కథల్లో సెక్స్ కాస్త ఎక్కువ అనిపించింది.కానీ,ఒక నెల క్రితం " కన్నీరు" నవల చదివాను. జీనీ పాత్ర అద్భుతం.ప్రేమ కోసం అన్వేషించే ప్రేమాన్వే షిత. ఎంతో గొప్ప పాత్ర.వెంటాడే పాత్ర.వ్యసన పరుడైన కొడుకుని వెతుక్కుంటూ నగరం వీధుల వెంట తిరిగే దృశ్యం మరచిపోలేము.ఈ నవలను సంక్షిప్తంగా పరిచయం చేశాను. ప్రజాకాంక్ష పత్రికలో వచ్చింది. సార్! మీ ఫోన్ నంబర్,వాట్స్ అప్ నంబర్ మిస్ అయ్యింది. పంప గలరా?

  • @jayasrikrishna43
    @jayasrikrishna43 Рік тому +1

    Wonderful Kiran prabha garu. Very heart touching

  • @anasuyavuyyuru
    @anasuyavuyyuru Рік тому

    మిస్టిక్ పర్సనాలిటీ అని మీరు చెప్పే వరకూ తెలియదు. గ్రేట్ జాబ్ సర్. చాల బాగుంది..
    ..... ఉయ్యూరు అనసూయ

  • @yogeshthota9806
    @yogeshthota9806 Рік тому +2

    Great work sir

  • @prasadarao7963
    @prasadarao7963 Рік тому +1

    Very very interesting sir. Great are your episods book reviews.Thank you thank.

  • @sundarikomarraju356
    @sundarikomarraju356 Рік тому +2

    మేధావిత్వం రచన చేయించింది.కీర్తి, పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. సంపాదించిన ధనం విలాసవంతమైన జీవితాన్ని ఇచ్చింది.కానీ జీవితం లో క్రమశిక్షణ లోపిస్తే ఎంత దుర్భర ముగింపు ఉంటుందో మొపాసా జీవితం మంచి ఉదాహరణ

  • @sailusailu8761
    @sailusailu8761 Рік тому +2

    Sir really hats off sir there are no words to express my feelings it's something beyond

  • @ravikishorereddyindukuri
    @ravikishorereddyindukuri Рік тому +1

    Guruvu gariki pranamalu 🙏🏻🙏🏻🙏🏻

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 Рік тому +2

    Thanks a lot kiran prabha గారు 75 days నుడి mee talk shows వినలేకపోయినదుకు loss ayina లోకాగ్నాన్ని పూర్తి చేసుకుంటాను sir. Mo. Paa. Saa. గారి జీవిత విశేషాలు వింటున్నాను sir. ఫిబ్రవరి,7 th న హైదరాబాడ్డులో మీతో కలసి మాట్లాడాలనుకున్నాను. కాని ఆరోగ్య retya రాలేక పొయ్యాను. ఈసారి మీ ఆత్మ సమ్మేళనము ఎక్కడో ఎదురు చూస్తుంటాను.

    • @sureshk9886
      @sureshk9886 Рік тому

      Feb 7 న, రవీంద్ర భారతి లో ,కిరణ్ ప్రభ గారిని కలిసి, వారి గురించి రెండు నిమిషాలు మాట్లాడే అవకాశం కలిగింది. చాలా సంతోషం...

  • @shaliviran9071
    @shaliviran9071 Рік тому

    Great story.told by great voice

  • @nagavenil7584
    @nagavenil7584 Рік тому +2

    Thank u once again for the beautiful episode of Guy de Maupassant was very heart touching hearing in ur voice but such a talented writer is remembered even today but their personal life was so miserable thank u once again waiting for the next week.

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 Рік тому +1

    Mo.Paa. Saa.ane great Writer
    Life History chala Chalaa very
    Very big Story 🔠🤣🤣🤣🤣🤣🤣

  • @satyanarayanamurthybuddhav9520

    Exllent narration of M.opassa Sir.
    I remember we read it iour schooldays in early fifties Satyanarayana M.urthy 90 Vizianagaram 6. 8. 23.

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 Рік тому +1

    Thanks Kiran prabha garu
    Mee Vislesana annie Chalaa
    Chalaa Baaguuntundi❤❤👌👌👌 27:-07-2023:::::10:40A.M
    P.V.Rao::ELURU::A.P❤❤👌👌👌🇮🇳🇮🇳🇮🇳👌👌👌👌

  • @dakshinamurthypatibandla88
    @dakshinamurthypatibandla88 Рік тому +2

    Excellent lifehistory of popular short story writer mopasa were well na rrated by kiron prabha garu.from the mental symptoms and aggressive behaviour he suffered must be due to general paralysis of insane-terminanal stage of venereal (sexual related) syphilis for which no treatment was available in19th th century.this disease gradually declined and disappeared after discovery of pencillin in1945. Thanks kironprabha garu for your information about mopasa.
    Dr.p.dakshinamurthy tenali.

  • @shirosdb1736
    @shirosdb1736 Рік тому +1

    M.s. Subhalaksmi gari gurinchi oka Talkshow cheyandi.. ❤️

  • @Pgnaneshwar2006
    @Pgnaneshwar2006 8 місяців тому

    Thank u so mach sir

  • @lakshmipathidevarla6873
    @lakshmipathidevarla6873 Рік тому +1

    You know what chalam a telugu writer was inspired by this mopasa. Two people are same to same in their ideas about women.

  • @chandudusari4260
    @chandudusari4260 Рік тому +1

    Naa abhimaana rachayitha ❤

  • @gangadharg6916
    @gangadharg6916 Рік тому +1

    మోపాసా కథలు అన్నీ వైవిధ్యభరితమే

  • @SuperVijayabhaskar
    @SuperVijayabhaskar Рік тому

    Blockbuster

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Рік тому

    Namaskaram Kiran prabha garu.🙏🏼🙏🏼🌿💐

  • @pushparao6922
    @pushparao6922 Рік тому

    Great narration. ThanQ.

  • @durgaayyala3001
    @durgaayyala3001 Рік тому

    Beautiful episode 🙏🏼

  • @sreenivaspalle4809
    @sreenivaspalle4809 Рік тому +2

    We had a lesson called Thr Necklace in tenth standard English book in 1971 I remember well

    • @chaitanyan2301
      @chaitanyan2301 Рік тому

      Now The Necklace (lead role name:Matilda) is in 6th class english sir

  • @Pgnaneshwar2006
    @Pgnaneshwar2006 8 місяців тому

    ❤❤❤❤❤

  • @neerikshnarao8735
    @neerikshnarao8735 2 місяці тому

  • @umamaheswarkataru1064
    @umamaheswarkataru1064 Рік тому

    Interesting episode

  • @aparnachigurupati4455
    @aparnachigurupati4455 Рік тому

    Savitrigari p:a daakshayani parveen babi pa ved sarma ela vunnaro veelaite vaari gurinchi programme cheyyandi please

  • @tummatiramachandra6153
    @tummatiramachandra6153 Рік тому

    Nice narration

  • @piscisvara6557
    @piscisvara6557 Рік тому

    నమస్తే గురువుగారు...
    కీట్స్ సాహిత్యం గురించి ఒక program చేయగలరా...

  • @jayalaxmivattyam6197
    @jayalaxmivattyam6197 Рік тому +1

    Unregulated unregulated life

  • @PVsiva
    @PVsiva Рік тому +2

    Hi good morning sir, please don't forget jiddu Krishnamurti talk show

  • @rammohangodthi
    @rammohangodthi Рік тому +1

    Genghis khan old movie details

  • @sucharithakotagiri3418
    @sucharithakotagiri3418 Рік тому

    నమస్‌కారం సార్‌ మెుపాసా పేరు వినటమే కాని ఇంకేం తెలవదు
    రచయత ఎవరో తెలియకుండా నక్లేస్
    కధ విన్నా మనసులో ఆకధ చెరగని
    ముద్ర వేసింది ఎరువు సొమ్ము
    బరువుచేటని మన పెద్దలు ఎందుకు
    అంటారో అర్‌ద మఇంది అది మెుపాసా కధ అని మీరు చెప్పాక
    తెలిసింది వారి జీవన విధానం
    జీవితపు ముగింపు చాలా వేదనను
    కలిగించాఇ
    నైతిక విలువలు పాటించని
    జీవితాల ముగింపు ఇంతేనేమో

  • @godishelaravi007
    @godishelaravi007 Рік тому

    Namasthe sir...
    Miru gurram jashua gari rachanala paina aayana life story paisa vedio cheyochu kada

    • @vjeedigunta
      @vjeedigunta Місяць тому

      chesaaranuuntaa... oka audio show lo part gaa

  • @rajeshpv6283
    @rajeshpv6283 Рік тому +1

    Good morning Kiranprabhagaru Happy Wednesday

    • @satyanarayanamurthybuddhav9520
      @satyanarayanamurthybuddhav9520 Рік тому

      Exllent , educative . I have read NEC K LACE only. That too in School days only.. The great French Revolution. made made their social life. Pathetic. Mopassa's writings are representative..His deep understanding. Of the period has everlasting . Very. Interesting through his writin s. BSMURTHY. MA ( English) 90 Vizianagaram .How can we repay debt. !

    • @satyanarayanamurthybuddhav9520
    • @satyanarayanamurthybuddhav9520
      @satyanarayanamurthybuddhav9520 Рік тому

      .
      .to you. SIR KiranPrabha. .!.

  • @SrirajaVangipuram
    @SrirajaVangipuram Рік тому

    నెక్లెస్ కథని ఏదో దాసరి నారయణరావు సినిమా లో శ్రీలక్ష్మి గుండు హనుమంతరావు ల మీద వాడారు.

  • @PriyaH-xh4zt
    @PriyaH-xh4zt 3 місяці тому

    O Henry

  • @paramkusamparthasarathi1857

    Telugu నాటిక పుటుక్కుజరజర డుబుక్కు మే అన్న దివాకర్ బాబు రచన మోపసా నెక్లెస్ కథ పై ఆధారితం. మంచి జనాదరణ లభించింది. నేను పెద్ద నటి వైజాగ్ విజయలక్ష్మి తో నటించాను.

  • @NeelaG61
    @NeelaG61 Рік тому

    నేను ఒక కథ విపుల తెలుగు మాస పత్రిక లో చదివాను. మీలో ఎవరైనా మోపసా కథ చదివారా?