Father of Mimicry Art | Nerella Venumadhav | మిమిక్రీ పితామహుడు । నేరెళ్ళ వేణుమాధవ్

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024

КОМЕНТАРІ • 74

  • @KoumudiKiranprabha
    @KoumudiKiranprabha  2 роки тому +28

    క్రిందటి వారం ప్రకటించిన విధంగా కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారి కార్యక్రమ పరంపరను ప్రారంభించలేకపోతున్నాను. గత పదేళ్లలో, మన తొమ్మిద వందల ఎపిసోడ్స్ లో ఎప్పుడూ ఎదురుకాని అవాంతరం ఈ కార్యక్రమానికి చివరి నిమిషంలో ఎదురైంది. అందువల్ల రాజ్ కుమార్ గారి గురించిన సిరీస్ ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నాను. అభిమానులు పెద్దమనసుతో అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను - మీ - కిరణ్ ప్రభ

    • @padmajaravella3659
      @padmajaravella3659 2 роки тому

      ఓకే

    • @srivenb
      @srivenb 2 роки тому +4

      కిరణ్ ప్రభ గారు, మీరు ఎవరికి సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేక పోయినా, ఇంత వినయంగా చెప్పడం మీ సంస్కారానికి నిదర్శనం.

    • @giridharbabu468
      @giridharbabu468 2 роки тому +3

      నమస్కారం కిరణ్ ప్రభ గారు, వాయిదా మాత్రమెకదా.ఇంత సంజయాషి ఇవ్వడం మీ గొప్పతనం.

    • @shanmukhiprathibha1418
      @shanmukhiprathibha1418 2 роки тому

      ఎంత హృద్యం గా వుందో....

    • @varaprasadraog11
      @varaprasadraog11 6 місяців тому

      నిజమే సుమా!​@@srivenb

  • @arjampudipadmalatha629
    @arjampudipadmalatha629 2 роки тому +11

    నమస్కారం కిరణ్ ప్రభగారు🙏🙏
    మా నాన్నగారి ఉద్యోగరీత్యా మేము పెనుగంచిప్రోలు అనే గ్రామంలో ఉన్నప్పుడు 1983 లో ఆయన ఆ ఊరికి ఒక కార్యక్రమానికి వచ్చారు. ఆయన ఆటోగ్రాఫ్ తీసుకోవటానికి నాకు ఏమీ దొరకలేదు... ఆఖరికి పిల్లల నోట్ బుక్ మీద అంటించుకునే లేబుల్ దొరికింది. దాని మీద ఆయన ఆటోగ్రాఫ్ ఇచ్చారు. అది నా దగ్గర ఇంకా ఉంది. ఆయన గురించి వినటం ...ప్రత్యేకంగా మీ ద్వారా వినటం ఎంతో ఆనందంగా ఉంది. ధన్యవాదాలు.. 🙏🙏

  • @prahaladgundi2785
    @prahaladgundi2785 2 роки тому +1

    కిరణ్ ప్రభ గారు మీరు కారణజన్ములు మీ నిబద్దత కార్య దీక్ష మీ నిష్కమ కర్మ మీకు మీరే సాటి మీకు ఆ భగవంతుడు ఆయు ఆరోగ్యాలతో ఉంచాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను కృతఙయతలు గుండి ప్రహ్లదు కరీంనగర్

  • @ravibhaviri
    @ravibhaviri 2 роки тому +4

    విశ్వవిఖ్యాత "మిమిక్రీ సామ్రాట్" పద్మశ్రీ డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ్ గారి గురించి "ద్వన్యనుకరణ" కళగురించి వివరించినందుకు ధన్యవాదాలు !
    కళపట్ల మీకున్న అభిమానానికి కృతజ్ఞతలు !
    మీ... భవిరి.రవి ,🙏😊

  • @chennoj
    @chennoj 2 роки тому +2

    Venumadhav gari programme CHALA Bagundandi.Thanks a lot.

  • @soarnswifteduacademypvtltd9156
    @soarnswifteduacademypvtltd9156 2 роки тому +1

    Kiran prabha garu, meeku GOD Ayuraarogyalu ivvalani, meeru santhoshamga undalani, ila untey meeru ilanti marenno manchi manchi karyakramalu chepadatharani, maku teliyani enno viseshalu, entho mandhi KALAAKARULNI Mee Gonthukatho maku parichayam chestharani, cheyyalani aasisthu... Mee sreyobhilashi Dr. KPS

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 2 роки тому +1

    అద్భుత ప్రతిభావంతులు,వినయసంపన్నులు,ధ్వన్యనుకరణను ఒక గొప్ప ప్రదర్శనగా చూపగల కళాకోవిదుడు శ్రీనేరెళ్ళ వేణుమాధవ్ గారిని మాకు పరిచయంచేసిన మీకు ఎంతో కృతజ్ఞతలు.కార్యక్రమంచాల బాగున్నది

  • @sitaramaraokodali6505
    @sitaramaraokodali6505 3 місяці тому

    వీరి కార్యక్రమం బందరులో హిందు కాలేజిలో చూసాను. అద్భుతం.

  • @muralidhararya9417
    @muralidhararya9417 2 роки тому +1

    వేణుమాధవ్ గారు ఒక అద్భతమైన వ్యక్తి మిమిక్రీ మనసుని గిలిగింతలు పెట్టే ప్రత్యేకమైన కళ. ఆ కళలో ఆయన పరిపూర్ణతను సాధించారు
    ఆయన ప్రతి రస హృదయానికి అతి చేరువైన మహోన్నతుడు అత్యద్భుతమైన
    కార్యక్రమం అందించిన మీకు ధన్యవాదములు

  • @raviprakashraorayasan2978
    @raviprakashraorayasan2978 2 роки тому

    Goppa mimicry kalakarudu sri neralla venu madhav gari gurinchi makenno teliyani viseshalu ,vivaralu chala baga chepparu. Meeku aneka dhanya vaadaalu.

  • @AnilKumar-ho8qh
    @AnilKumar-ho8qh 2 роки тому +1

    Love from Warangal 🙏🙏🙏

  • @venkateshamadepu9313
    @venkateshamadepu9313 2 роки тому +1

    Telangana mudhdhu bidda gariki padhabivandanalu.adepu venkatesham Bellampalli telagana 09.02.2022.dhanyavadhamulu.

  • @sudhakarg2766
    @sudhakarg2766 2 роки тому +1

    Kiran prabha garu
    Raj kumar గారి gurunchi raledu అని బాధ పడ్డాను కానీ,
    వేణు madhave గారి గురించి చాలా బాచెప్పారు వందనాలు.

  • @kuncheyvijay9010
    @kuncheyvijay9010 2 роки тому

    కిరణ్ ప్రభ గారికి ధన్యవాదములు వేణుమాధవ్ ల గారి గురించి చాలా బాగా వివరించారు వేణుమాధవ్ గారి గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఓపెన్ హార్ట్ విత్ ఆర్ కె షో లో వేణుమాధవ్ గారి ఫుల్ ఇంటర్వ్యూ ఉంది ఎవరైనా ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఆ షో కూడా చూడొచ్చు

  • @muralimohan1909
    @muralimohan1909 2 роки тому +2

    I had couple of opportunities to attend his programes in Delhi about 30 years ago in A.P. Bhavan during AP Formation days. His Megan's Gold dialogues were outstanding.

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 2 роки тому

    Thank you so much siran prabha garu. Oka prapancha prakyati ganchina vari gurinchi telusukovatamu naa adtustanga bhavistanu sir meeru cheppindi vinatanu maa dharmamu sir. Dhanyavadamulu sir. Guntur,Andhra Pradesh,india.

  • @suribabukaranam4260
    @suribabukaranam4260 2 роки тому

    ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పారు thank you so much sir very nice ☺️👍👌👌👌👌👌

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 роки тому +1

    Omg Kiran prabha garu 🙏🏼🙏🏼🙏🏼. Today episode about Neralla Venumadhav garu.. I had opportunity seeing him in person.. At that time he did Bhanumathi gari voice. Prithivi Rajkapoor. Voice.It was amazing experience.🙏🏼🙏🏼🙏🏼. Meeku 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼.

  • @srinivasgannavarapu5008
    @srinivasgannavarapu5008 2 роки тому +3

    Excellent episode Kiran Prabha garu.
    Nijaaniki Sri Venumadhav gari gurinchi meeru eppatikainaa oka program cheystaarani expectation vundi.
    Pramukhulato manaku parichayam vuntey adi adrushtam ga bhaavinchdam sahajame kadaa.
    Sri Venumadhav gari pedda abbaayi Sreenath Vizag poly lo ma classmate.
    Sri Venumadhav gari live program okasaari ma college lo, inkosaari Singapore lo choosey avakaasam kaligindi.
    Mee episode dwaaraa vaari gurinchi marinni vishayaalu thelisaayi...
    Thank you..

    • @nerellasreenath2872
      @nerellasreenath2872 2 роки тому

      కిరణ్ ప్రభగారి వీరాభిమానుల్లో ఒకడు

  • @meherbhushanmutchi8245
    @meherbhushanmutchi8245 4 місяці тому

    I am very fortunate enough to know the life style of great Sri N Venugopal sir 😂🎉😢😅

  • @kazanagamani5651
    @kazanagamani5651 2 роки тому +1

    Kaaryakramam adbhutham meeku maa abhinandanalu

  • @vijaybhaskarreddy506
    @vijaybhaskarreddy506 2 роки тому

    Superb. Greatest artist, one and only Venu Madhav Garu.

  • @raghuprashanth2561
    @raghuprashanth2561 2 роки тому +3

    Wow, he is a true legend 🙏🙏🙏🙏

  • @shanmukhiprathibha1418
    @shanmukhiprathibha1418 2 роки тому

    ఆ వ్యక్తిత్వమూ అద్భుతమే కిరణ్ గారూ 🙏

  • @balamaruthiramnaidugogana9658
    @balamaruthiramnaidugogana9658 2 роки тому +1

    Father of Mimicry in India,a wonderful episode on Nelella Venu madhv.He became guru for others like Harikrishna ,SivaReddyetc.

  • @bossgandy
    @bossgandy 2 роки тому +2

    Sir though we look forward to Rajkumar’s biopic program, we thoroughly enjoyed this episode. Great work as usual 🙏

  • @chandrasekharnerella1337
    @chandrasekharnerella1337 2 роки тому +1

    Really uncle is very great...

  • @syamala54
    @syamala54 2 роки тому

    పద్మశ్రీ అవార్డు వచ్చిన విషయం ప్రస్తావించడం మర్చిపోయాను మీరు. మంచి ప్రోగ్రాం ఇచ్చినందుకు ధన్యవాదాలు,,

  • @subbaraoravi2397
    @subbaraoravi2397 2 роки тому +1

    Naaku venu madhav gari tho personal pari chayam vundi. Karanam maa naannagaru R.K.RAU kooda mannerisms, mimicry carrature 1920s nundi chesthu kevalam daani meedane 70 years stage meeda maro activity lekunda monoactor ga nadiparu. Venu madhav gari krishi chaala organised ga chesaru. P.V.Ramanaih Raja garu chaala encourage chesaru.

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 2 роки тому +2

    వేణు మాధవ్ గారు భారత దేశం లో కాక పశ్చిమ దేశాల్లో పుట్టి ఉన్నట్లైతే ఎంతో ఖ్యాతి లభించి ఉండేది

  • @MANASASRAVANI
    @MANASASRAVANI 2 роки тому +1

    నమస్కారమండీ కిరణ్ ప్రభ గారూ.. 🙏

  • @kaushalone8439
    @kaushalone8439 2 роки тому +1

    Chala baga chepparu Vijayawada janaranjani lo tanaku mimicry inspiration Bhakta potana lo Nagayyagaru padina sarvamangal nama song ani chepparu London lo oka pakistani taxi ekki Mechanas Gold lo omarshareef dialouges background music to saha mimicri to chepte aa driver dabbu teesukonu ani cheppaduta aayana talent choosi

  • @funbookofanvesh2190
    @funbookofanvesh2190 2 роки тому

    Thank you very much 🙏
    _Anvesh.

  • @balamaruthiramnaidugogana9658
    @balamaruthiramnaidugogana9658 2 роки тому

    To my mind,Iam happy to suggest Sri Pathuri Prabhakar Raoji for making videos on 1. Vijayanthimala,dancer fame,Travancore sisters,Padmini,Ragini and Lalitha ,3.Music directors R.సుదర్శనం అండ్ గొన్వర్ధనం 4. రాజన్ నాగేంద్ర.

  • @gadepalliramakrishna9624
    @gadepalliramakrishna9624 2 роки тому +1

    Dear Sir
    💐🙏

  • @nhanumantharao7627
    @nhanumantharao7627 2 роки тому +3

    కిరణ్ ప్రభ గారూ, నేరేళ్ళ వేణుమాధవ్ గారి గురించి మీ టాక్ షో లో అద్భుతంగా వివరించారు. చాలా కొత్త విషయాలు తెలుసు కొన్నాను. ఈ మధ్య నేను ప్రముఖ pshychologist శ్రీ పట్టాభిరాం గారి పర్సనాలిటీ development స్పీచ్ లో నేరేళ్ళ వేణుమాధవ్ గారితో వారికి చాలా కాలం అనుబంధం వున్నట్లుగా తెలిపారు. ఎందుకో మీ టాక్ షో లో ఆయన ప్రస్తావన రాలేదు.
    నేను 1968. 71 బ్యాచ్ ఆంధ్రా యూనివర్సిటీలో geophysics విద్యార్థిని.
    మీ టాక్ షో లు నాకు చాలా ఇష్టం. సుమారుగా అన్ని షోలు విన్నాను, ఇంకా వింటున్నాను.

  • @umamaheswarkataru1064
    @umamaheswarkataru1064 2 роки тому +1

    1990s లో నేను పనిచేసిన సింగరేణి లో ఈ గొప్ప కళాకారునితో ప్రోగ్రాము ఇప్పించడం లో పాత్ర వహించడం నాకొక మధుర అనుభూతి. ఆయన వరంగల్ నుండి ట్రైన్ లో 2nd క్లాస్ స్లీపర్ లో వస్తున్న సమాచారాన్ని పోస్ట్ కార్డు ద్వారా తెలియ జేశారు.ఆయనకిష్టమైన గోంగూర పచ్చడి,కంది గుండతో ఆయనతో కలిసి డైనింగ్ టేబుల్ పంచుకోవడం నాకొక తీపి గుర్తు.

  • @umamaheswarkataru1064
    @umamaheswarkataru1064 2 роки тому +1

    ఇప్పటికే మీ ఆడియో షోస్ కు అడిక్ట్ అయిపోయాను కిరణ్ ప్రభ గారు.నేను మీ ఆడియోలు వినడం మొదలు పెట్టిన ఈ నెల రోజుల్లో 100 పైగా ప్రోగ్రాములు విన్నాను.మా అమ్మాయి Sunnyvale లో ఉంటుంది.అక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పక కలుస్తాను.

  • @umarani2159
    @umarani2159 2 роки тому

    Thanks sir

  • @venkataraov9684
    @venkataraov9684 2 роки тому

    గొప్ప మిమిక్రీ కళా కారుడు వేణుమాధవ్ గారి గురించి టాక్ షో ఇన్నాళ్లకు విన్నాం.

  • @DrVLNSastry
    @DrVLNSastry 5 місяців тому

    Excellent

  • @balamaruthiramnaidugogana9658
    @balamaruthiramnaidugogana9658 2 роки тому +1

    Pl.make videos on Chandrshekharan ,make up specialist and Guturu Seshedra Sarma,poet and husband of Rajakumari Indira Devi of Gyan Bagh Palace of Hyderabad and Golden Theshold.

  • @shanmukhiprathibha1418
    @shanmukhiprathibha1418 2 роки тому

    వహ్వా వహ్వా....👍👍👍👍👍👍👍👍

  • @krishchristopher8092
    @krishchristopher8092 2 роки тому

    నేరెళ్ళ వేణు మాధవ్ గారి ఓల్డ్ మిమిక్రీ వీడియోస్ ఉంటే అప్లోడ్ చేయగలరు...
    ధన్యవాదములు సార్

  • @venkisaiveera
    @venkisaiveera 2 роки тому +2

    శుభోదయం కిరణ్ ప్రభ గారు

    • @nageswararaopitani7214
      @nageswararaopitani7214 2 роки тому +1

      నమస్కారమండి 🙏 కిరణ్ ప్రభ గారు
      వేణుమాధవ్ గారి గురించి చాలా చాలా బాగా వివరించారండి..ఆఖరి లో శ్రీనాధ్ గారు చెప్పిన మాటలకు కళ్ళు చెమ్మగిల్లాయండి. కన్నడకంఠీరవ రాజకుమార్ గారి గురించి మీరు చేసిన ఎపిసోడ్సునకు ఏర్పడిన అవాంతరాలు త్వరలోనే వీగిపోయి మా తెలుగుకంఠీరవగా మేము భావిస్తున్న మీ నోట వినాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాముండి.🙏

  • @rajinikanthbabu7457
    @rajinikanthbabu7457 2 роки тому

    Today waiting

  • @venkatasureshpedireddi2935
    @venkatasureshpedireddi2935 2 роки тому +3

    కిరణ్ ప్రభ గారు, ఇంకా ఏదో మంచి జరగాలని వాయిదా పడి వుంది వుంటుంది.

    • @nerellasreenath2872
      @nerellasreenath2872 2 роки тому +2

      కర్రెక్ట్ గా చెప్పరూ వెంకట సురెష్ ఫెద్ది ఋఎద్ది గారు - మాకు దూరమైన నాన్న గారిని మళ్ళీ చూసుకున్నాము, కిరణ్ గారి పలకరింపులో & మాటల పూదోటలో - Nerella Sreenath

    • @kazanagamani5651
      @kazanagamani5651 2 роки тому +1

      @@nerellasreenath2872 gaaru yee adbhutga kaaryakrama srustilo tamari paatra ku abhinandanalu sir

  • @srilakshmijonnalagadda185
    @srilakshmijonnalagadda185 2 роки тому

    Well collected information

  • @chalapathydivakarla2495
    @chalapathydivakarla2495 2 роки тому +1

    వంశీ గారి కథలు అన్నీ ఒకచోట దొరకవు అందువల్ల మీ గళం ద్వారా వినిపించ గలరు

  • @pandugaadupandu2269
    @pandugaadupandu2269 2 роки тому

    నిలువెత్తు అద్భుత ప్రత్యక్షత కు సాక్ష్యమే నేరేళ్ల...... ప్రోగ్రామ్

  • @rvaeluru
    @rvaeluru 2 роки тому

    Great... Good morning

  • @ASK-ql6zr
    @ASK-ql6zr 2 роки тому

    Kiran prabha garu maku ilanti kontha Mandi desha pourula books kalava akada dorukuthayo chandi sir requesting

  • @jitendranath4425
    @jitendranath4425 2 роки тому +1

    💐🙏

  • @bharthivijji6864
    @bharthivijji6864 2 роки тому +1

    👏👏👏👌

  • @nehrugogikar8428
    @nehrugogikar8428 2 роки тому +1

    KIRAN PRABHA GARIKI SAHASRA KOTI VANDANAALU MEERU ELAANTI PROGRAMS CHEPPADANIKE AA DEVUDU MIMMALINI SRUSTINCHAARU AA BHAGAVANTUDIKI PAADABHI VADANAALU
    MAADI WARANGAL NAA CHINNA NAATI NUNDI VAARINI YERUGUDUNU
    VAARI SNEHITULLO OKARINA PERUMANDLA MANOHARA SWAMI (P M SWAMI) GOUD GAARU ATI MUKYAMAINA PRANA MITRULU
    VAARI ENTI PRAKKA NE MAA ELLU ALA NAAKU DAGGARAI NAATHO NATAKAALU VEYINCHI PROCHA YINCHE VAARU ALAA NENU NAATAKAALU VESEVAADINI
    EE ROJU VAARI GURINCHI MEE TAAK SHO NANUU NAA MANASU PULAKARINCHI POYEENADI KALLAKU KATTINATTU CHEPPINADUKU MEEKU MAA GURUJI KI PAADABHI VADANAALU
    SUBHA RAATRI🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    WARANGAL NEHRU.G
    ACTER, FILM PRODUCER, FILM DISTRIBUTER

  • @krishnamurhty3394
    @krishnamurhty3394 2 роки тому +1

    Nenu vaarini warangal lo 1982 lo kalisaanu.
    Gudhachary 116 Loni vishayam adigithe...navvi..Adi anukokundaa jarigindi ani cheppaaru,,
    Kosamerupu entante kakateeya cininaa talkies lo nenu,ayana pakka pakkane koorchunnaam,,
    Kaani,interval lo kaani aayanni gurthinchaledu..sir..
    Nenu warangal vaasine sir..

  • @varalakshmikala440
    @varalakshmikala440 2 роки тому +1

    🙏

  • @viswambb296
    @viswambb296 2 роки тому

    Ms subbulaxmi గారి గురించి చెయ్యండి

  • @mulkavenkatreddy137
    @mulkavenkatreddy137 2 роки тому

    Good evening Sir

  • @kalluriramireddy9091
    @kalluriramireddy9091 2 роки тому

    Sir.me.vaisu.chala.sweetga.ventudi

  • @umarani2159
    @umarani2159 2 роки тому

    Thanks sir